Jump to content

త్రిభాషా నిఘంటువు/ఉ

Wikibooks నుండి
ఉంగరం ring अंगूठी*
ఉంగరపు వ్రేలు ring finger अनामिका*
ఉంచు keep रखना
ఉంచు place रखना
ఉంచు put डालना
ఉంచుకొను retain रख लेना
ఉంటుంది Be, will होना
ఉంటుంది, కాబోవు would be होगा
ఉండ, ముద్ద lump पिंड
ఉండు stay रहना
ఉంది, ఉన్నది is, has है
ఉక్కు steel इस्पात
ఉచిత free मुफ्त
ఉచితమైన, తగిన apt उचित
ఉచ్చరించు articulate उच्चारण करना, भाषाप्रयोगप्रवाही
ఉచ్చారణ pronunciation उच्चारण
ఉటంకచిహ్నం quotationmark उद्धरणचिह्न
ఉడుత squirrel गिलहरी*
ఉడ్చువ్యక్తి sweeper सफ़ाईवाला
ఉత్కంఠ suspense उत्कंटा*
ఉత్తమ best सबसेअच्छा
ఉత్తమమైన grand उत्तम
ఉత్తమమైన super सुपर
ఉత్తరం దిక్కు north उत्तर
ఉత్తరక్రియ funeral अंतिमसंस्कार
ఉత్తరపు northern उत्तरी
ఉత్తరాలు పంపు post डाका*भेजना
ఉత్తర్వు order आदेश
ఉత్తర్వు అనుమతి licence आज्ञापत्र
ఉత్తీర్ణత pass पास
ఉత్తేజకర exciting उत्तेजक
ఉత్తేజపరచు excite उत्तेजित करना
ఉత్తేజపరచు stimulate प्रोत्साहित करना
ఉత్తేజితమైన excited उत्तेजित
ఉత్పత్తి output उत्पादन
ఉత్పత్తి production उत्पादन
ఉత్పత్తిచేయు generate उत्पन्न करना
ఉత్పత్తిచేయు produce उत्पादन करना
ఉత్పాదకత productivity उत्पादकता*
ఉత్పాదకుడు manufacturer निर्माता
ఉత్పాదన product उत्पाद
ఉత్సవం function समारोह
ఉత్సాహం enthusiasm उत्साह
ఉత్సాహం zeal उत्साह
ఉత్సాహం గల zealous उत्साही
ఉత్సాహస్థితి gale उत्साहपूर्णस्थिति*
ఉదయం forenoon पूर्वाह्न
ఉదయం morning सुबह*
ఉదయపు ఆహారం breakfast नाश्ता
ఉదరం abdomen पेट
ఉదహరించగల quotable हवालादेनेयोग्य
ఉదహరించు mention उल्लेखकरना
ఉదహరించు state बताना
ఉదాత్తత nobility उदात्तता*
ఉదాత్తమైన generous उदार
ఉదాసీనత indifference उदासीनता*
ఉదాహరణ example उदाहरण
ఉద్గారం emission उत्सर्जन
ఉద్దీపనము stimulus प्रोत्साहन
ఉద్దేశం intent आशय
ఉద్దేశం motive उद्देश्य
ఉద్దేశపూర్వకంగా deliberately जानबूझकर
ఉద్దేశించబడిన intended उद्दिष्ट
ఉద్దేశించబడ్డవాడు nominee नामांकितव्यक्ति
ఉద్దేశ్యపూర్వక deliberate जानबूझकर
ఉద్దేశ్యపూర్వక intentional जानबूझकर
ఉద్ధరించు uplift उन्नति*करना
ఉద్భవిస్తున్న emerging उभरताहुआ
ఉద్యమం movement आंदोलन
ఉద్యానవనం park उद्यान
ఉద్యోగం employment रोजगार
ఉద్యోగం లేని jobless बेरोज़गार
ఉద్యోగ కేంద్రం job centre रोजगारकेंद्र
ఉద్యోగ సేవచేయు in service सेवारत
ఉద్యోగి employee कर्मचारी
ఉద్రిక్త tense तनावपूर्ण
ఉద్వేగము thrill रोमांच
ఉధృతి లేని calm cool शांत
ఉధ్దేశం కలిగిఉండు intend इरादा करना
ఉనికి being अस्तित्व
ఉనికి existence अस्तित्व
ఉనికి location स्थान
ఉనికి presence उपस्थिति*
ఉనికిలోగల existing वर्तमान
ఉన్న చోటనే ఉన్న stagnant स्थिर
ఉన్నత న్యాయస్ధానం high court उच्च न्यायालय
ఉన్నత వర్గం elite विसिष्टवर्ग
ఉన్నప్పటికీ despite spite केबावजूद
ఉన్నాను (నేను) am हूँ
ఉన్నాయి, (చేర్చుకొను) include शामिल करना
ఉన్నాయి, ఉన్నారు were थे, थीँ
ఉన్నారు are हैं
ఉన్ని wool ऊन
ఉన్నితో అల్లిన woollen ऊनी
ఉన్మాదం mania उन्माद
ఉప semi अर्ध
ఉప sub vice उप
ఉప ఎన్నిక bye election उपचुनाव
ఉప నది tributary सहायकनदी*
ఉపకరణం appliance उपकरण
ఉపకారంచేయు oblige उपकृत करना
ఉపకార వేతనం scholarship छात्रवृत्ति*
ఉపకారము obligation उपकार
ఉపగ్రహం satellite उपग्रह
ఉపద్రవము calamity विपत्ति*
ఉపన్యాసం lecture व्याख्यान
ఉపన్యాసం oration भाषण
ఉపన్యాసకుడు speaker वक्ता
ఉపమానము simile उपमा*
ఉపయోగం use उपयोग
ఉపయోగం usefulness उपयोगिता*
ఉపయోగకరమైన useful उपयोगी
ఉపయోగపర్చు utilize उपयोगकरना
ఉపయోగించిన used प्रयुक्त
ఉపయోగించు avail उपयोगकरना
ఉపయోగించుకొను indulge उपयोगकरना
ఉపరి బహుమానం bonus बोनस
ఉపరితలం surface सतह*
ఉపరితల superficial सतही
ఉపవాసం fast उपवास
ఉపశమనం relief खुलाना*, अराम
ఉపసంహరణ recall वापसबुलाना
ఉపసంహరణ withdrawal निकासी*
ఉపసంహరించుకొను repeal निरस्त करना
ఉపసంహరించుకొను retreat पीछेहटना
ఉపసంహరించుకొను withdraw वापसलेना
ఉపసభాపతి deputy speaker उपाध्यक्ष
ఉపసర్గ prefix उपसर्ग
ఉపాధ్యక్షుడు deputy chairman उपसभापति
ఉపాధ్యక్షుడు vice president उपाध्यक्ष
ఉపాధ్యాయుడు teacher शिक्षक
ఉపేక్ష oblivion विस्मरण
ఉపేక్షచేయు neglect उपेक्षा*
ఉపోద్ఘాతం preamble, preface प्रस्तावना*
ఉపోద్ఘాత ప్రకటన preamble प्रस्तावना*
ఉప్పని salty नमकीन
ఉప్పు salt नमक
ఉప్పొంగు whelm उफनना
ఉబ్బసం asthma दमा
ఉబ్బిన puffy फूलाहुआ
ఉబ్బిపోవు inflate फुलजाना
ఉబ్బు bloat फूलना
ఉభయ సామాన్య జాబితా concurrent list समवर्तीसूची*
ఉభయచర జంతువు amphibian उभयचर
ఉమ్మడికుటుంబం joint family संयुक्तपरिवार
ఉమ్మి spit थूक
ఉరితీయడం execution फांसीदेना
ఉరుము thunder गर्जन
ఉర్లగడ్డ, బంగాళాదుంప potato आलू
ఉలి, వడ్రంగి పనిముట్టు chisel छेनी*
ఉల్లంఘన breach, violation उल्लंघन
ఉల్లాసం గల jolly हंसमुख
ఉల్లాసపరచు recreate मनोरंजन करना
ఉల్లిగడ్డ onion प्याज
ఉష్ణ thermal उष्ण
ఉష్ణమండల tropical उष्णकटिबंधीय
ఉష్ణము heat गर्मी*
ఉష్ణశక్తి సం thermo तापीय
ఉష్ణోగ్రత temperature भूसा