Jump to content

త్రిభాషా నిఘంటువు/ఈ

Wikibooks నుండి
this, these यह, ये
ఈ కాలంలో currently वर्तमानमें
ఈ విధంగా thus इसप्रकार
ఈ సమయంలో meantime तबतक, अबतक
ఈక feather परकीकलम
ఈక quill कलम*
ఈక్విటీ equity इक्विटी*
ఈడేర్చు, నెరవేర్చు fulfil पूरा करना
ఈడ్చుకొనిపోవు trawl घसीटना
ఈత swimming तैराकी*
ఈ-తపాలా E-mail ईमेल
ఈదు swim तैरना
ఈరాత్రి tonight आजरात*
ఈల whistle सीटी*
ఈశాన్య దిశ northeast उत्तरपूर्व