Jump to content

త్రిభాషా నిఘంటువు/ఇంటి భాగాలు

Wikibooks నుండి
ఇంటి భాగాలు House parts
అతిధి గది guest room अतिथीकक्ष
అరమర almirah अलमारी*
అల్మరా cupboard अलमारी*
ఆవరణ courtyard आंगन
ఇంధనము fuel ईंधन
కడ్డీ bar छड़
కమాను వంపు arch मेहराब
కాళ్లు తుడుచు పట్ట door mat पायंदाज
కుంచె brush ब्रश
కుర్చీ chair कुरसी*
కూర్చొను గది drawing room ड्राइंगरूम
కొవ్వొత్తి candle मोमबत्ती*
కోటు coat कोट
గరాటు funnel कीप*
గిన్నె bowl cup प्यालाकटोराकटोरा
గుండీ button बटन
గుమ్మటపు కప్పు dome गुंबद
గొంగళి blanket कंबल
గొలుసు chain जंजीर
గ్లాసు glass गिलास
చీపురు broom झाड़ू
టోపీ hat टोपी*
తూకం తాసు balance तराजू
త్రిశూలం fork कांटा
దుప్పటి blanket, bed sheet, rug, चादर*
దువ్వెన comb कंघी*
దుస్తులు clothes कपड़े
దుస్తులు dress लिबास
దూలం beam बीम
ద్వార బంధం door, frame चौखट
ద్వారము door दरवाजा
నీటి ఊట fountain फव्वारा
నేల floor फर्श*
పడక గది bedroom शयनकक्ष
పడక bed बिस्तर
పరుపు bed बिस्तर
పునాది foundation बुनियाद
పూల కుండీ flower vase फूलदान
పెట్టె box बॉक्स
పై కప్పు ceiling छत*
పొగ గొట్టం chimney चिमनी*
పొగ వెళ్లు గొట్టం chimney चिमनी
పొయ్యి fire place अलाव
బారకాసు barrack बैरक
బుట్ట basket टोकरी*
బూడిద ash राख*
బొక్కెన bucket बाल्टी*
మంచం cot खाट*
మురుగు నీరు drainage जलनिकालना
మేజా బల్ల desk डेस्क
విద్యుత్ పొయ్యి electric stove बिजलीकास्टोव*
వెడల్పు మూతి గిన్నె dish कटोरी*
వేలాడు దీపం chandelier झाढ़फानुस
శూలము fork कांटा
సామగ్రి furniture फर्नीचर
సాలె గూడు cobweb मकड़ीकाजाला*
సిమెంటు cement सीमेंट
స్నానపు గది bathroom नहानेकाकमरा