Jump to content

త్రిభాషా నిఘంటువు/ఇ

Wikibooks నుండి
ఇంకా furthermore औरभी
ఇంకిన absorbed अवशोषित
ఇంగ్లీషు వైద్యం Allopathy एलोपैथी*
ఇంజినీరు engineer इंजीनियर
ఇంటి చెత్త garbage कचरा
ఇంటి పైకప్పు roof छत*
ఇంటి లోపల indoor इनडोर
ఇంటి వెలుపల outdoor घरकेबाहर
ఇంటిపేరు surname उपनाम
ఇంటిబెంగ homesickness घरपरखिन्न
ఇంటివద్ద పని homework होमवर्क, ग्रह कार्य
ఇంటిసరుకులు grocery किराना
ఇంట్లో చేసిన homemade घरकाबना
ఇందులో in this इसमेँ
ఇంద్రజాలం magic जादू
ఇంద్రజాలికుడు magician जादूगर
ఇంద్రధనస్సు rainbow इंद्रधनुष
ఇంధనం fuel ईंधन
ఇంధనం చేర్చు fuel ईंधनदेना
ఇంధన సామర్ధ్యం mileage मइलेज
ఇకపై anymore अबसेआगे
ఇకిలించు grin दांतदिखाना
ఇక్కడ here यहां
ఇచ్చిన given दीयागया
ఇచ్చు bestow प्रदानकरना
ఇచ్చు give देना
ఇటాలియన్ Italian इतालवी
ఇటీవల recently lately हालहीमें
ఇటు అటు తిరుగునది shuttle शटल
ఇటుక brick ईंट*
ఇతరుడు, పరాయివాడు outsider पराया
ఇతరులు others दूसरे
ఇతివృత్తం theme आख्यान*
ఇతిహాసం epic महाकाव्य
ఇతిహాసం legend किंवदंती
ఇత్తడి brass पीतल
ఇది, ఈ this यह
ఇదికాకుండా besides इसकेअतिरिक्त
ఇదీ అది this X that यहकिवह
ఇదే విధంగా similarly इसीप्रकार
ఇద్దరు both दोनों
ఇనుప కంచె railing रेलिंग*
ఇనుప టోపి helmet हेलमेट
ఇనుప సామగ్రి hardware हार्डवेयर
ఇనుము iron लोहा
ఇప్పటికీ still अभीभी
ఇప్పటికే already पहलेही
ఇప్పటికే ఉన్న existing मौजूदा
ఇప్పటివరకు so far अबतक
ఇప్పుడు now अब
ఇబ్బంది hardship कठिनाई*
ఇబ్బంది nuisance बाधा*
ఇబ్బంది trouble मुसीबत*
ఇబ్బందికరమైన embarrassed परेशान
ఇబ్బందికరమైన embarrassing परेशानकरनेवाला
ఇబ్బందిగా uneasy परेशान
ఇరవయ్యవ twentieth बीसवा
ఇరవై twenty इसके
ఇరాక్ దేశస్థుడు Iraqi इराकी
ఇరుకైన narrow संकीर्ण
ఇరుకైన narrow संकीर्ण
ఇరువురి సంభాషణ dialogue बातचीत*
ఇరుసు axle धुरी*
ఇరుసు shaft धुरा
ఇవీ అవి theseX those येउन
ఇష్టత propensity रुझान*
ఇష్టము liking पसंद*
ఇష్టమైన పెంపుడు pet पालतू
ఇసుక sand रेत*
ఇసుక మైదానం, ఎడారి desert रेगिस्तान
ఇస్త్రీ ironing इस्त्री*
ఇస్త్రీ చేయు iron इस्तरी*करना
ఇస్రాయిల్ దేశం Israeli इसरायली
ఇస్లామిక్ Islamic इस्लामी