Jump to content

త్రిభాషా నిఘంటువు/ఆహార నియమాలు

Wikibooks నుండి
ఆహార నియమాలు Regimen परहेज
అనాస pineapple अनन्नास
అరటి banana केला
ఆహార పదార్థాల పట్టిక menu मेनू
ఆహార సంబంధమైన alimentary पोषण
ఆహారం food पोषण, भोजन
ఉదయ ఫలాహారం breakfast नाश्ता
ఉప్పు salt नमक
ఉల్లి గడ్డలు onions प्याज़
ఐస్ క్రీమ్ ice cream आइसक्रीम
కూరగాయలు vegetables सब्जियां*
కోడి chicken मुरुगाचिकन
క్యారెటు carrot गाजर
గుమ్మడి pumpkin कद्दू
గొర్రె పిల్ల lamb भेड़काबच्चा
చక్కెర/ పంచదార sugar चीनी*
చారు soup रसम
చిక్కుడు beans सेम*
చేపలు fish मछली*
జీలకర్ర cumin जीरा
టర్కీ పక్షి turkey टर्की
టొమాటో, రామమునగ tomato टमाटर
దోసకాయ cucumber ककड़ी*
ద్రాక్ష grapes अंगूर
నారింజ oranges नारंगी*
నిమ్మకాయ lemon नींबू
పండు fruit फल
పంది వారు pork सुअरकामांस
పనీరు cheese पनीर
పెనం pan तवा
బంగాళాదుంప potato आलू
బాదం almond बादाम
భోజనం meal भोजन
మధ్యాహ్నభోజనం lunch दोपहर*काखाना
మాంసం meat मांस
మిఠాయి candy मिष्टान्न
మిరియాలు pepper कालीमिर्च*
మొక్కజొన్న corn मकई*
మొక్కలు plants पौधे
యాపిల్ apple सेब
రాత్రి భోజనం dinner रात*काखाना
రొట్టె bread रोटी*
వెన్న butter मक्खन
వెల్లుల్లి garlic लहसुन
వేరుశనగ groundnut मूंगफली*