త్రిభాషా నిఘంటువు/ఆభరణాలు
స్వరూపం
| ఆభరణాలు | Jewellery | आभूषण |
| ఉంగరం | ring | अंगूठी* |
| కంకణం | bracelet | कंगन |
| కంఠహారం | necklace | हार |
| కడియం, కాలి పట్టా | anklet | पायल* |
| గాజు | bangle | चूड़ी* |
| గొలుసు | chain | जंजीरा* |
| చెవి కమ్మ, దుద్దు | ear stud | कर्णफूल |
| చెవి పోగులు | earring | बाली* |
| జుట్టు పిన్ | hair pin | बालपिन |
| నగ, అలంకరణం | ornament | आभूषण |
| నగలవ్యాపారి | jeweller | जौहरी |
| నగలు, ఆభరణాలు | jewellery | आभूषण |
| పగడం | coral | मूंगा |
| పతకం | medal | पदक |
| పాపిడి బిళ్ల | head locket | माँगटीका |
| పిల్లి కన్ను రాయి | cat’s eye | वैढूर्य |
| పైట పిన్ను | brooch | ब्रोच |
| మణికట్టు గొలుసు | wristlet | तोड़ा |
| ముక్కు పుడక | nose pin | लैंगा* |
| ముత్యం | pearl | मोती |
| వంకీ | armlet | बाजूबंद |
| వజ్రం | diamond | हीरा |
| వడ్డాణం | belt | करधनी* |
| వెండి | silver | चांदी* |
| హారం | garland | माला* |