Jump to content

త్రిభాషా నిఘంటువు/ఆ

Wikibooks నుండి
ఆంగ్లం English अंग्रेज़ी*
ఆంతరంగికుడు confidant विश्वासपात्र
ఆంత్రము gut आंत*
ఆందోళన concern चिंता*
ఆందోళన గల concerned चिंतित होना
ఆందోళన చెందు agitate नीश्चंत
ఆందోళన లేని secure सुरक्षित
ఆ తరువాత thereupon इसकेबाद
ఆ విధంగా thereby उस् तरह
ఆ విషయంలో therein उस् विषयमें
ఆ, అది that वह
ఆకర్షణ attraction आकर्षण
ఆకర్షణీయ attractive आकर्षक, चुंबलीय
ఆకర్షణీయ cute प्यारा
ఆకర్షణీయ magnetic चुंबकीय
ఆకర్షణీయ spectacular मनमोहक
ఆకర్షించు attract आकर्षित करना
ఆకర్షించు draw आकर्षित करना
ఆకలి appetite hunger भूख*
ఆకలి బాధ, నిరశన starvation अनाहार
ఆకలిగల hungry भूखा
ఆకలితో మరణించు starve भूखोंमरना
ఆకస్మికంగా తెగు snap चटाख*सेटूटना
ఆకస్మిక incidental आनुषंगिक, आकस्मिक
ఆకస్మికఖర్చుల నిధి contingency fund
ఆకస్మికతిరుగుబాటు coup आकस्मिकविद्रोह
ఆకారం outline रूपरेखा*
ఆకారం shape आकार
ఆకారంమార్చు transform परिवर्तनकरना
ఆకారాలు చెక్కు carve आकारबनाना
ఆకాశం sky आकाश, आसमान
ఆకాశ సం aerial हवाई
ఆకాశయానం air navigation हवाईयात्रा
ఆకు leaf पत्ता
ఆకుకూరల వ్యాపారి green vendor सागभाजीविक्रेत
ఆకుపచ్చ green हरा
ఆకుపచ్చని బూజు mould फफूंदी
ఆకురాలుకాలం Autumn शरदऋतु
ఆకృతి design रूपरेखा*
ఆకృతి figure आक्रुति*
ఆక్రమణ aggression आक्रमण
ఆక్రమణ invasion आक्रमण
ఆక్రమణ occupancy अधिभोग
ఆక్రమణదారు occupier कब्जेदार
ఆక్రమించు encroach, trespass अतिक्रमणकरना,
ఆక్రమించు occupy कब्जा करना
ఆక్రమిత occupied अधिकृत
ఆక్షేపణ objection आपत्ति*
ఆగని incessant लगातार
ఆగు stop रोको
ఆగుచోటు stop *विराम
ఆగ్నేయం southeast दक्षिणपूर्व
ఆగ్రహం ire, temper गुस्सा
ఆగ్రహించిన irate क्रुद्ध
ఆచరణము observance अनुपालन
ఆచరణాత్మకంగా practically व्यावहारिकतौरपर
ఆచరణాత్మక practical व्यावहारिक
ఆచరణీయ practicable साध्य
ఆచారం custom रिवाज
ఆచార్యుడు professor आचार्य
ఆచూకీ trace पता
ఆచూకీ whereabout बारेमेंजहां
ఆచ్ఛాదన తీయు disclose प्रकटन् करना
ఆజ్ఞ command आदेश
ఆజ్ఞ whip सचेतक
ఆజ్ఞాపించువాడు commander कमांडर
ఆటంకం blockade नाकाबंदी*
ఆటంకం impediment बाधा*
ఆటంకంకల్గించు interrupt बाधाडालना*
ఆట game, sport खेल
ఆటబొమ్మ toy , doll खिलौना
ఆటలమ్మ chickenpox छोटीमाता*
ఆటలాడు play खेलो
ఆటలో భాగం inning पारी*
ఆటవిక wild जंगली
ఆడంబరమైన extravagant आडंबरपूर्ण
ఆడ సింహము lioness शेरनी*
ఆడకుక్క bitch कुतिया*
ఆడకోడి, పెట్ట hen मुर्गी*
ఆడు, నడుపు play खेल
ఆతిథ్యం hospitality आतिथ्य
ఆతిధేయి host मेजबान
ఆతురతగల urgent आतुरता*से
ఆతురతగా eager उत्सुक
ఆత్మ soul, spirit आत्मा*, भावना
ఆత్మవిశ్వాస స్థాయి morale मनोबल
ఆత్మశక్తి instinct वृत्ति*
ఆత్మహత్య suicide आत्महत्या*
ఆత్మాభిమానం dignity गरिमा
ఆత్రుత anxiety चिंता*
ఆత్రుతతో కూడిన anxious चिंतित
ఆదరించు upkeep रखरखाव
ఆదర్శము ideal आदर्श
ఆదాయంపన్ను income tax आयकर
ఆదాయము income आय*
ఆదాయము revenue राजस्व
ఆదాయవ్యయ అంచనా budget बजट
ఆదాయాలు earnings कमाई*
ఆదివారం Sunday रविवार
ఆదేశం command आदेश
ఆదేశం decree डिक्री*,
ఆదేశం imperative, writ आदेश
ఆదేశం injunction व्यादेश
ఆదేశం writ प्रादेश
ఆదేశాలు జారీ mandamus परमादेश
ఆదేశించు compel मजबूरकरना
ఆదేశించు instruct हिदायत*देना
ఆధారం clue सुराग
ఆధారం prop सहारा
ఆధార పడిన based आधारित
ఆధార పడిన depending निर्भरकरताहै
ఆధార పడిన subordinate अधीनस्थ
ఆధార ప్రతిపాదన premise आधारवाक्य
ఆధారపడిన వ్యక్తి dependent निर्भर
ఆధారపడు depend आश्रित होना
ఆధిక్యత majority बहुमत
ఆధిక్యత overhand अधिकत
ఆధిక్యత primacy प्रधानता*
ఆధిక్యత చూపు predominate प्रबल होना
ఆధిపత్యం predominance प्रबलता*
ఆధిపత్యం చూపు dominate हावी होना
ఆధిపత్యం చలాయించు dominant प्रमुख होना
ఆధునిక advanced उन्नत
ఆధునిక modern आधुनिक
ఆధునికత fashion आधुनिकता*
ఆధ్యాత్మిక spiritual आध्यात्मिक
ఆనందం delight, gladness सुख
ఆనందం merry संतोषमय
ఆనందం pleasure खुशी*आनंद
ఆనందంగా happy खुश
ఆనందించు enjoy आनंद लेना
ఆనకట్ట dam बांध
ఆపదనుంచి కాపాడటం rescue बचाना
ఆపదలో పడిపోవు fatal विपत्ति*मेपडना
ఆపిల్ పండు apple सेब
ఆపు, తీసివేయు off बंद करना
ఆపు, తీసివేయు stop रोक
ఆఫీసు ఉద్యోగం white collar सफेदकॉलर
ఆఫ్రికన్ African अफ़्रीकी
ఆబగా తినడం cram खूबभरपूरखाना
ఆభరణం jewel गहना
ఆమె she वह
ఆయుధం weapon हथियार
ఆరంభం inception स्थापना*
ఆరంభించు launch आरंभकरना
ఆరక్షణ reservation आरक्षण
ఆరవ sixth छठा
ఆరాధించు adore आराधन*करना
ఆరు six छह
ఆరోగ్యకరమైన healthy स्वस्थ
ఆరోగ్యమైన hale स्वस्थ
ఆరోగ్యవంతుడగు recuperate स्वस्थहोजाना
ఆరోగ్యసంరక్షణ healthcare स्वास्थ्यरक्षा*
ఆరోపణ allegation आरोप
ఆరోపణ charge आरोप
ఆరోపణదారు complainant शिकायतकर्ता
ఆరోపించినట్లుగా allegedly कथिततौरपर
ఆరోపించు allege आरोपलगाना
ఆరోపిత alleged आरोपित
ఆరోహణం ascent चढ़ाई*
ఆర్థికంగా economically आर्थिकरूपसे
ఆర్థిక economic आर्थिक
ఆర్థిక financial वित्तीय
ఆర్థిక బాధ్యత financial obligation वित्तीयदायित्व
ఆర్థిక వ్యవస్థ economy अर्थव्यवस्था*
ఆలకించు, విను listen सुनना
ఆలయం temple मंदिर
ఆలస్యం చేయు delay देरी*करना
ఆలస్యం చేయు protract देर*लगाना
ఆలస్యంగా late देर*से
ఆలోచన idea विचार
ఆలోచన thought विचार
ఆలోచనాపరుడు thinker विचारक
ఆలోచించు, భావించు think सोचना
ఆవరణ compound आहाता
ఆవర్జా పుస్తకము ledger खाताबही*
ఆవశ్యకత urgency अत्यावश्यकता*
ఆవాలు mustard सरसों*
ఆవాసం habitation आवस*
ఆవిరి vapour बाष्प
ఆవిరై పోవు evaporate भाष्पबनजाना
ఆవిష్కరణ invention आविष्कार
ఆవు cow गाय
ఆవులింత yawn जंभाई*
ఆవృత recurring आवर्ती
ఆవేశంగా emotionally उत्तेजना*मेँ
ఆశ hope आशा*
ఆశగల ambitious, hopeful आशावान
ఆశయం motto आशय
ఆశలేని desperate निराश
ఆశాజనకంగా hopefully आशाजनकरूपसे
ఆశాజనకమైన promising आशाजनक
ఆశాభంగం disappointment निराशा*
ఆశావాద optimistic आशावादी
ఆశించిన expected अपेक्षित
ఆశించు expect उम्मीद*करना
ఆశీర్వదించబడిన blessed धन्य
ఆశ్చర్య పడిన surprised हैरान
ఆశ్చర్య పరచు amazing अद्भुत
ఆశ్చర్యకరంగా surprisingly आश्चर्यजनकरूपसे
ఆశ్చర్యకరమైన incredible अविश्वसनीय
ఆశ్చర్యకరమైన surprising अद्भुत
ఆశ్చర్యపడు wonder आश्चर्यचकित होना
ఆశ్చర్యము surprise आश्चर्य
ఆశ్రయం recourse सहारा
ఆశ్రయం refuge शरण*
ఆశ్రయం shelter आश्रय
ఆశ్రయం పొందువాడు refugee शरणार्थी
ఆసక్తి interest रुचि*
ఆసక్తి గల interested आसक्त
ఆసక్తికరమైన curious कुतूहलजनक
ఆసక్తికరమైన interesting रोचक
ఆసక్తిని ప్రేరేపించు inspire प्रेरित करना
ఆసనం seat आसन
ఆసియా వాసి Asian एशियाई
ఆస్తి వారసత్వం legacy विरासत*
ఆస్తి, సంపద estate, property, asset संपत्ति*
ఆస్తికుడు theist आस्तिक
ఆస్తులు assets संपत्ति*
ఆహ్లాదకరమైన pleasant सुखद
ఆహ్వానం invitation निमंत्रण
ఆహ్వానించు invite आमंत्रित करना