Jump to content

త్రిభాషా నిఘంటువు/అ

Wikibooks నుండి
అతిథి guest अतिथि*
అత్త mother - in - law सास*
అత్త పిన్ని aunt चाची
అధిక super अघिक
అధిక ఉపసంహరణ overdraft ओवरड्राफ्ट
అధిక కోపం passion गुस्सा
అధిక ముగింపు high end उच्चअंत
అధిక మోతాదు overdose अधिमात्रा*
అధిక రక్తపోటు hypertension उच्चरक्तचाप
అధిక లాభం excess profit अधिकमुनाफ़ा
అధిక వెల premium अधिकमूल्य
అధిక సమయం overtime समयोपरि
అధిక సాంకేతిక high tech उच्चतकनीक
అధికనిల్వచేయు overstock अधिक स्टाकदिखाना
అధికభారం వేయు overload अधिक भार
అధికవిలువ ఇచ్చు overvalue अधिमूल्यन करना
అధికారం authority अधिकार
అధికార పరిధి jurisdiction क्षेत्रविधिक्षेत्र
అధికారబదిలీ చేయు delegate सैंपना
అధికారమిచ్చు authorize अधिकृत
అధికారాలు privileges विशेषाधिकार
అధికారి officer अधिकारी
అధికారికంగా officially सरकारीतौरपर
అధికారికంగా ప్రకటించు promulgate घोषणा*करना
అధికారిక bona fide वास्तविक
అధికారిక official सरकारी
అధికారిక నిషేధం prohibition निषेध
అధికారిక ప్రకటన notification अधिसूचना
అధికారిక ప్రచురణ gazette राजपत्र
అధికారుల సభ syndicate सिंडिकेट
అధికుడు అగ్రగామి topper अग्रणी
అధిక్షేపం impeachment महाभियोग
అధిగమించు overcome काबूपाना
అధీన అధికారి subordinate officer अधीनस्थअधिकारी
అధునాతన sophisticated परिष्कृत
అధ్యక్ష presidential अध्यक्षीय
అధ్యక్ష అధికారి presiding officer पीठासीनअधिकारी
అధ్యక్ష పదవి presidency अध्यक्षपद
అధ్యక్షతవహించు preside अध्यक्षता*करना
అధ్యక్షుడు chairman, president अध्यक्ष
అధ్యక్షుడు chairperson सभापति
అధ్యయనం study अध्ययन
అధ్యాపకులు faculty संकाय
అధ్యాయం chapter अध्याय
అనంతకాలం eternity अनंतकाल
అనంతసంఖ్య infinity अनंतता*
అనగా means मतलब
అనధికార unauthorized अनधिकृत
అనర్గళంగా fluently धाराप्रवाह
అనర్హత disqualification अयोग्यता*
అనర్హత ineligibility अयोग्यता
అనాగరక uncivilized असभ्य
అనాథ orphan अनाथ
అనాథ శరణాలయం orphanage अनाथालय
అనాథాశ్రమం orphanage अनाथालय
అనారోగ్యంతో ill बीमार*से
అనారోగ్య unhealthy अस्वस्थ
అనారోగ్యమనసు unsound mind अस्वस्तमन
అనివార్యంగా inevitably अनिवार्यरूपसे
అనివార్య unavoidable अनिवार्य
అనివార్యమయిన inevitable अपरिहार्य
అనిశ్చిత uncertain अनिश्चित
అనిశ్చితస్థితి dilemma दुविधा*
అనిశ్చితస్థితి indecision अनिर्णय
అనిశ్చితస్థితి uncertainty अनिश्चितता*
అనుకరణ mimicry अनुकरण
అనుకరించు imitate नकल*कर्ना
అనుకూలమైన favourable अनुकूल
అనుకూలుడు pro समर्थक
అనుకొను imagine कल्पना*करना
అనుకొనుట could सोचना
అనుగుణంగా ప్రవర్తించు comply पालन करना
అనుగుణ్యత accordance अनुसारिता*
అనుగ్రహము grace अनुग्रह
అనుగ్రహించు bless आशीर्वाददेना
అనుబంధం appendix परिशिष्ट
అనుబంధం attachment अनुलग्नक
అనుబంధ allied , subsidiary संबद्ध, सहायक
అనుభవం experience अनुभव
అనుభవం లేని inexperienced अनुभवहीन
అనుభవం లేని వాడు freshman नौसिखिया
అనుభవంగల experienced अनुभवी
అనుభవశూన్యత inexperience अनुभवहीनता*
అనుభవించు undergo अनुभव करना
అనుభూతి feel अनुभूति*
అనుభూతి చెందు feel अनुभव करना
అనుమతించు allow अनुमति*देना
అనుమతి license लाइसेंस
అనుమతి permission अनुमति*
అనుమతిగల వ్యక్తి licentiate लाइसेंसधारी
అనుమానం doubt संदेह
అనుమానాస్పద sceptic संदेहवादी
అనుమానాస్పద suspicious संदिग्ध
అనుమానించడం inference संदेह करना
అనువర్తనం adaptation अनुकूलन
అనువాదం translation अनुवाद
అనువాదకుడు translator अनुवादक
అనుసంధానం link संबंध
అనుసంధాన వ్యవస్ధ network संजाल
అనుసంధాన వ్యవస్ధ online ऑनलाइन
అనుసంధానపరచు connect जोडना
అనుసంధానపరచు interlink परस्परसंबंधरकना
అనుసరణం pursuit, harmony पीछा, सामंजस्य
అనుసరించు follow अनुसरण करना
అనుసరించునట్టి pursuant अनुसारी
అనుసరించే following अनुवर्ती
అనేక, చాలా many बहुत
అనేకమైన numerous अनेक
అనైతిక immoral अनैतिक, भ्रष्ट
అన్ని కాలాల all time सार्वकालिक
అన్ని వివరించు recount विस्तारसेकहना
అన్ని వైపుల చుట్టూ all round चारोंओर
అన్నిటికీ ఔననువాడు yes man आज्ञ्नाकारी
అన్నీ కలిసి all together कुलमिलाकर
అన్నీ సరియైన all right सबठीकहै
అన్యాయం injustice अन्याय
అన్యాయమైన unjust अन्यायपूर्ण
అన్యోన్య సంబంధం correlation सहसंबंध
అన్వేషణ exploration अन्वेषण
అన్వేషించు scan बारीकजांच*करना
అపకీర్తి defamation अपयश
అపచారం profanation अपवित्रीकरण
అపరాధి culprit, offender अपराधी
అపరిచితుడు somebody अजनबी
అపరిపక్వ premature समयसेपहले
అపరిమితమైన endless अनंत
అపరిశుభ్రమైన insanitary अस्वास्थ्यकर
అపవాదు slander बदनामी*
అపహరణం abduction अपहरण
అపహరణం kidnapping अपहरण
అపాయం danger खतरा
అపాయకరమైన dangerous खतरनाक
అపారదర్శక opaque अपारदर्शी
అపారమయిన enormous भारी
అపారమయిన immense विशाल
అపారమయిన indefinite अपार
అపార్థం చేసుకొను misunderstand गलतसमझना
అపీలు కోర్టు court of appeal अपीलीयन्यायालय
అపూర్వ పదాలపట్టిక glossary शब्दावली*
అపూర్వముగా excellently उत्तमढंगसे
అపేక్షితుడు aspirant अपेक्षितव्यक्ति
అపోహ prejudice पूर्वाग्रह
అప్పగించిన పని assignment नियतकार्य
అప్పగించు deliver, entrust सौंपना,
అప్పగింత delivery सुपुर्दगी*
అప్పిచ్చు lend उधारदेना
అప్పు credit श्रेय
అప్పు debt ऋण
అప్పు తీసుకోవటం borrowing उधारलेना
అప్పుడప్పుడు occasionally कभीकभी
అప్పుడప్పుడు వచ్చు intermittent कभीकभीहोनेवाला
అప్పుడు then तब
అప్పుడే పుట్టినబిడ్డ newborn नवजातशिशु
అప్పుతీసుకొను borrow उधार लेना
అప్పులభారం indebtedness ऋणग्रस्तता*
అప్రమత్తజ్ఞానం awareness जागरूकता*
అప్రమత్తత vigil सजगता*
అబద్ధం lie झूठ
అబద్ధమాడువాడు liar झूठा
అబ్బా ah आह
అభద్రత insecurity असुरक्षा*
అభయారణ్యం sanctuary अभयारण्य*
అభినందన congratulation बधाई*
అభినందన greeting शुभकामना
అభినందించు congratulate बधाई*देना
అభిప్రాయం opinion राय*
అభిమానం affection स्नेहमान
అభిమాని fan प्रशंसक
అభిరుచి aptitude रुचाना, रुचि
అభిలాష aspiration आकांक्षा*
అభివృద్ధి development विकास
అభివృద్ధి improvement सुधार
అభివృద్ధి pickup संग्रह
అభివృద్ధి కర్త developer विकासक
అభివృద్ధి చెందు developing विकासशील
అభివృద్ధి చేయు improvise सुधार करना
అభివృద్ధి నిధి improvement trust सुधारन्यास
అభివృద్ధి నిలుచు stagnate गतिरोधआजाना
అభివృద్ధి పరచిన improved उन्नत
అభివృద్ధి పరచు develop विकसित करना
అభివృద్ధి సం developmental विकाससंबंधी
అభివృద్ధిచెందు boom तेजी*
అభివ్యక్తి manifestation अभिव्यक्ति*
అభిశంసన blame, censure दोषारोपण
అభీష్టంతో wishfully आकांक्षा*से
అభ్యంతర పెట్టు object आपत्ति*करना
అభ్యర్థన request अनुरोध
అభ్యర్థించు request अनुरोध करना
అభ్యర్థి candidate उम्मीदवार
అభ్యసించటం learning शिक्षा
అభ్యసించేవాడు learner शिक्षार्थी
అభ్యాసం లేని untrained अप्रशिक्षित
అమరవీరుడు martyr शहीद
అమరిక configuration विन्यास
అమలు enforcement प्रवर्तन
అమలు implementation कार्यान्वयन
అమలు చేయటం implementing कार्यान्वयन करना
అమలు పరచు enforce लागू करना
అమలుచేయు implement लागू करना
అమాయక ignorant अज्ञानी
అమాయక innocent निर्दोष
అమాయకత్వం innocence बेगुनाही*
అమాయకుడు mug अनाडी
అమితంగా profusely दरियादिली*से
అమితమైన profuse विपुल
అమితానందం over joy अधिकप्रसन्नता*
అమూల్యమైన invaluable अमूल्य
అమృతం nectar अमृत
అమెరికా దేశస్థుడు American अमेरिकन
అమ్మ mother माँ*
అమ్మ mother मां
అమ్మ గారు mommy माताजि
అమ్మకం sale बिक्री*
అమ్మకం దారు vendor विक्रेता
అమ్మకం పన్ను sales tax बिक्री*कर
అమ్మకానికి for sale बिक्री*केलिये
అమ్మకాలు sales विक्रय
అమ్మగారు madam महोदया*
అమ్మమ్మ maternal grandmother नानी*
అమ్ము vend sell बेचना, बेचदेना
అమ్ముల పొది quiver तरकश
అమ్మువాడు salesman विक्रेता
అయస్కాంతత్వం magnetism चुंबकत्व
అయితే however तथापि,
అయితే if अगर
అయితే whereas जबकि
అయితే while जब
అయిదవ fifth पांचवां
అయిదు five पांच
అయినప్పటికీ although हालांकि
అయినప్పటికీ though यद्यपि
అయినా nevertheless फिरभी
అయిష్టత aversion घृणा*
అయిష్టత reluctance अनिच्छा*
అయిష్టతగా యున్న reluctant अनिच्छुक
అయిష్టపడు dislike नापसंद करना
అయ్యా sir महोदय
అర compartment खाना
అర rack रैक
అర shelf टांडा*
అరక్షిత insecure असुरक्षित
అరచి చెప్పు yell चिल्लाना, जोर से बोलना
అరచేయి palm हधेली*
అరటి పండు banana केला
అరణ్యం wilderness जंगलउझाड
అరబ్బీ Arab अरब
అరమర almirah अलमारी*
అరిగి పోయిన worn out धिसाहुआ
అరుదు rarity दुर्लभता*
అరుదుగా rarely शायदहीकभी
అరుదుగా scanty स्वल्प
అరుదుగా seldom कभीकभी
అరుదైన rare दुर्लभ
అరుపులతో తగాదా broil विवाद
అర్థం meaning, sense अर्थ,
అర్థం చెప్పు construe अर्थकराना
అర్థం చేసుకొను understand समझना
అర్థం లేనిది nonsense बकवास*
అర్థం వివరించు interpret व्याख्या करना
అర్థ వివేచన గల sensible समझदार
అర్థమగునట్లు చేయు imply समझाना
అర్థవంతమైన meaningful सार्थक
అర్థశాస్త్రవేత్త economist अर्थशास्त्री
అర్ధ మనసుగల half hearted उत्साहहीन
అర్ధ వార్షిక half yearly छमाही
అర్ధరాత్రి midnight आधीरात*
అర్పించు devote समर्पित करना
అర్హత eligibility योग्य*
అర్హత qualification योग्यता*
అర్హత కల deserving लायक
అర్హత కల eligible पात्र
అర్హత కల qualified योग्य
అర్హత పొందు qualify अर्हता*प्राप्त करना
అర్హత లేని incompetent अक्षम
అర్హత లేని unqualified अयोग्य
అర్హతతొలగించు disqualify अयोग्यठहराना
అర్హతలేనివారి జాబితా black list कालीसूची*
అర్హమైన ప్రత్యయం worthy योग्य
అలంకరణ makeup सजावट*
అలంకరణ కుట్లు వేయు embroider कशीदाकाढना
అలంకరించు adorn सजाना
అలంకార ముడి tie टाई*
అలంకారపు ornamental सजावटी
అల wave लहर*
అల ఆటుపోటు tide ज्वार
అలజడి unrest अशांति*
అలమరా cupboard अलमारी*
అలవాటు habit आदत*
అలవాటు mannerism ढंग
అలవాటు practice अभ्यास
అలవాటు మాన్పించు wean आदतछुडाना
అలవాటుగా habitual अभ्यस्त
అలవాటుపడిన wont अभ्यस्त
అలవాటుపడు accustom अभ्यास होना
అలవాటైన habitual अभ्यस्त
అలసిపోయిన tired थकाजाना
అలసిపోవు tire टायर
అలా పిలవబడు so called तथाकथित
అలాగే likewise वैसेही
అల్ప meagre अल्प
అల్ప సంఖ్యాకులు minority अल्पसंख्यक
అల్పనిద్ర nap झपकी*
అల్పాహారశాల canteen केंटीन
అల్మరా cupboard अलमारी*
అల్యూమినియం aluminium एल्युमीनियम
అల్లం ginger अदरक
అల్లిక చేయు knit बुनना
అల్లిన దుస్తులు hosiery होज़री*
అల్లిన దుస్తులు knit wear बुनेहुएकपडे
అల్లుడు son - in - law दामाद
అవక తవక irregularity अनियमितता*
అవకాశం chance अवसर
అవకాశం opportunity अवसर
అవకాశం possibility संभावना*
అవకాశవాది opportunist अवसरवादी
అవగాహన understanding समझ*
అవగాహన చేసుకొను perceive समझना
అవగాహన చేసుకొను realize एहसास
అవతారం incarnation अवतार
అవధి span अवधि*
అవమానం derogation अल्पीकरण
అవమానం shame शर्म*कीबात*, अपमान, शर्मिंदा
అవమానించు insult अपमान करना
అవమానింప బడిన insulted अपमानित
అవయవం organ अंग
అవయవంజారటం prolapse अंगच्युति*
అవరోధం barrier अवरोध
అవరోధం handicap बाधा*
అవలక్షణం distortion विक्रति*
అవశేషం relic एनअवशेष
అవశేషాలు remains residue अवशेष
అవసరం need आवश्यकता*
అవసరం prerequisite पूर्वापेक्षा*
అవసరం requirement आवश्यकता*
అవసరమగు require आवश्यक
అవసరమైన essential आवश्यक
అవసరమైన required अपेक्षित
అవసరానికి నిల్వ backup बैकअप
అవి, ఆ those वे
అవినీతి corruption भ्रष्टाचार
అవినీతికర corrupt भ्रष्ट
అవిభాజ్యమైన indivisible अविभाज्य
అవివేకి fool मूर्ख
అవిసె విత్తులు linseed अलसी*
అవును, ఔను Yes, yeah हां
అవ్వ grandmother दादी*
అవ్వ great grandmother परदादी*
అశక్తత disability विकलांगता*
అశక్తత inability असमर्धता*
అశ్లీల obscene अश्लील
అష్టపాది octopus अष्टभुज
అష్టభుజి octagon अष्टकोना
అసంపూర్ణ పాక్షిక partial आंशिक
అసంబద్ధమైన irrelevant अप्रासंगिक
అసభ్య vulgar अशिष्ट
అసభ్య/అశ్లీల దృశ్యాలు pornography अश्लीलद्रुश्य
అసభ్యత obscenity अश्लीलता*
అసభ్యమైన uncivil सीखना
అసమమైన uneven ऊबड़खाबड़
అసమర్థ unable असमर्थ
అసమర్థత inability असमर्थता*
అసమర్థత incapacity अक्षमता*
అసమర్థుడైన inefficient अक्षम
అసమానత inequality असमानता*
అసమానతలు odds अंतर
అసమ్మతి, నిరసన protest विरोध
అసలైన original मूल,
అసలైన real वास्तविक
అసహనం impatience अधीरता*
అసహనం intolerance असहिष्णुता*
అసహ్యం nastiness मलिनता*
అసహ్యంగా nasty मलिन
అసాధారణ unusual, abnormal असामान्य
అసాధారణమైన extraordinary असाधारण
అసాధారణమైన uncommon असामान्य
అసూయ envy ईर्ष्या*
అసూయ jealousy असूया*
అసౌకర్యం discomfort असुविधा*
అసౌకర్యం drawback कमी*
అసౌకర్యం inconvenience असुविधा*
అసౌకర్యం uncomfortable परेशान
అసౌకర్యం uneasiness बेचैनी*
అసౌకర్యమైన embarrassed शर्मिंदा
అస్తిత్వము entity, existence अस्तित्व
అస్థిరమైన variable परिवर्तनशील
అస్పష్ట vague अस्पष्ट
అస్పష్టత obscure अस्पष्टता*
అహంకారము ego , vanity अहंकार/ घमंड
అహంభావి అయిన arrogant अहंकारी