తెవికీ సోదర ప్రాజెక్టులు/తెలుగు వికీసోర్స్/templates
ప్రతి పేజీ లో అచ్చు దిద్దిన (ప్రూఫ్ రీడింగ్) తరువాత పేజీ లో శీర్షికలు , ఉపశీర్షికలు ఇతర విశేషాలు పుస్తకం లో ఉన్నవిధంగా రూపొందించాలంటే పేజీ ఫార్మాటింగ్ /ఎడిటింగ్ చేయవలసి ఉంటుంది . వాటికి మూసలు (టెంప్లేట్స్) ఉపయోగిస్తారు.
పేజీ ఫార్మటింగ్ /ఎడిటింగ్ - సాధారణ కోడ్ లు
[మార్చు]ప్రతి పేజీ పైన /క్రింద ఫుటర్ లో ఈ కోడ్ లు ఉంటాయి. వాటిని ఉపయోగించవచ్చు. లేదా ఈ పట్టిక లో ఇచ్చిన కోడ్ అనుసరించవచ్చు
| వివరణ | కోడ్ మొదలు | కోడ్ చివర | సూచనలు |

| పెద్ద శీర్షిక మధ్యకి రావాలి | {{p|fs150|ac}} |

| పెద్ద శీర్షిక ఎడమ వైపు | {{p|fs150|}} |

| కొంచెం చిన్న శీర్షిక మధ్యలో | {{p|fs125|ac}} |

| కొంచెం చిన్న శీర్షిక ఎడమ వైపు | {{p|fs125}} |

| చిన్న శీర్షిక మధ్యలో | {{p|fs100|ac}} |

| చిన్న శీర్షిక ఎడమ వైపు | {{p|fs100}} |

| ఎడమవైపు స్థలం (మార్జిన్ ) | {{left margin|2em}} |
| కావలసిన మార్జిన్ కి తగ్గట్టు గా సంఖ్య మార్చవచ్చు |
| కుడివైపు స్థలం | {{right|20}} | ||
| మధ్యకి పెద్ద అక్షరాలు | {{c|అమెరికా దేశము.}} | పదం మార్చుకోవచ్చు | |
| డివిజన్ + కాలమ్స్ | {{Div col|cols=4}} | {Div end}} | కాలమ్స్ సంఖ్య మార్చవచ్చు |
| Initial to gap in line | {{gap|6em}}
{{gap|3em}} |

| పద్యాల సంఖ్య | {{pline|11}} | {{gap|6em}} అని పలుకు . . . . . {{pline|11}} | |
| గీత (రూలర్) | {{rule}} | మొత్తం పేజీ వెడల్పు లైన్ | |
| చిన్న గీత | {{rule|8em}}
{{rule|5em}} |
గీత పొడవు సంఖ్య మార్చవచ్చు | |
| రెండు గీతలు | {{Double underline|ద్వితీయ ఆంధ్రదేశ
గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభ}} |
టెక్స్ట్ మార్చుకోవచ్చు | |
| హెడర్ (తల)
ఫుటర్ (పాదం) |
{{rh|10|గ్రంథాలయ సర్వస్వము}} | పేజీ సంఖ్య , శీర్షిక మారవచ్చు | |
| లైన్ బ్రేక్ |

| విషయం మధ్యకి రావాలంటే | {{center|విషయం }} | విషయం మార్చవచ్చు | |
| అక్షరాలు బోల్డ్ ఫేస్ | {{bold| విషయం }} | విషయం మార్చవచ్చు | |
| క్రింద గీత (అండర్లైన్) | {{underline | }} |
తెలుగు పద్యాలకు టెంప్లేట్స్ (మూసలు)
[మార్చు]- సాధారణ పద్యం - <poem> </poem>
- బోల్డ్ ఇటాలిక్స్ తో {{center|style=font-weight: bold; font-style:italic;|<poem> </poem>}}
- సాధారణ పద్యం ఎడమవైపు 5em స్థలం - {{left margin|5em}}<poem> </poem>

- సీసం - {{Telugu poem|type=సీ.|lines=<poem> </poem>|ref=}}
- గీత పద్యం - {{Telugu poem|type=గీ.|lines=<poem> </poem>|ref=}}
- చంపక మాల - {{Telugu poem|type=చ.|lines=<poem> </poem>|ref=}}
- శార్దూలం - {{Telugu poem|type=శా.|lines=<poem> </poem>|ref=}}
- కందం - {{Telugu poem|type=కం.|lines=<poem> </poem>|ref=}}
- ఆటవెలది - {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem> </poem>|ref=}}
- ఉత్పలమాల - {{Telugu poem|type=ఉ.|lines=<poem> </poem>|ref=}}
- వచనము - {{Telugu poem|type=వ.|lines=<poem> </poem>|ref=}}
Continuation to next page >
- {{Telugu poem|type=ఉ.|lines=<poem> after 2 lines </poem>|ref=}}
Continued poem to next page <
- {{Telugu poem|type=|lines=<poem> </poem>|ref=62}}
సూచనలు -
- పద్యం సంఖ్య (64) కుడి వేపు చివర రావాలంటే - {{Telugu poem|type=శా.|lines=<poem> </poem>|ref=64}}
- గ్యాప్ ఇచ్చి పద్యాల సంఖ్య - ఉదా: {{gap|6em}} అని పలుకు . . . . . {{pline|11}}
నాటకాలకి మూసలు
[మార్చు]{{dialogue/begin}}
{{dialogue|__A__:|________________________________________.}}
{{dialogue|__B___:|________________________________________.}}
{{Div end}}
ఉదాహరణకి - నాటకం లో డైలాగ్ (కన్యాశుల్కం) పేజీ - https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Kanyashulkamu020647mbp.pdf/18&action=edit