తెవికీ సోదర ప్రాజెక్టులు/తెలుగు వికీసోర్స్/Book from Commons to Source
- కామన్స్ లోంచి పుస్తకం తీసుకోవడం
- సూచిక తయారు
- పేజీలు ప్రూఫ్ దిద్దడానిని సిద్ధం
- పేజీ లిస్టింగ్ టూల్
- పేజీలు సరిచూడడము
- పేజీలకు పేరులు రాయడము
- ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) ఉపయోగించడం
- ట్రాన్స్క్రిప్షన్
- పేజీ అచ్చు చూడడము (ప్రూఫ్ రీడింగ్ కరక్షన్)
- పేజీ ఎడిటింగ్
- పేజీ స్థితి నిర్ధారణ
- సూచిక స్థితి నిర్ధారణ
- పుస్తక ప్రచురణ (Transclusion)
- పుస్తకం దింపుకోవడం
- లేని పేజీలు ఏర్పాటు
- అధ్యాయాలు
- పేజీ మధ్యలో మొదలైన/పూర్తి అయిన అధ్యాయాలు (Sections)
- సంచారం (అధ్యాయాల మధ్య నేవిగేషన్)
కామన్స్ లోంచి పుస్తకం తీసుకోవడం
[మార్చు]కామన్స్ లో డిజిటల్ ప్రతిని (కాపీరైట్ పరిధిలో లేని లేదా కాపీరైట్ అనుమతులు ఉన్నదానిని)ఎంపిక చేసికొని పుస్తకం డిజిటల్ ప్రతి (PDF/DJVU) లింక్ కాపీ చేయాలి.
(ఉదా - )
సూచిక తయారు చేయడం
[మార్చు]
వికీసోర్సులో సెర్చ్ బార్ లో సూచిక:పుస్తకం కామన్స్ (PDF) లింక్ (పైన చెప్పినట్లు కామన్స్ లోని ప్రతి కాపీ చేసినది) వేసి శోధించాలి. సూచిక ఉంటే తెలియచేస్తుంది. సూచిక లేకపోతే సృష్టించమని సూచన వస్తుంది.
- క్లిక్ చేసిన తరువాత సూచిక ఫారం సూచిక: ఫైల్ పేరుతో తెరుచుకుంటుంది. (ఉదా: )
పేజీ లిస్టింగ్
[మార్చు]స్కాన్ చేసిన పేజీల సంఖ్య, పుస్తకం పేజీల సంఖ్య సాధారణంగా వేరుగా ఉంటాయి. అందువలన ప్రతి పేజీకి పేరు, లేదా నెంబర్ ఇవ్వాలి. పేజీ లిస్టింగ్ టూల్ ఇందుకు ఉపయోగ పడుతుంది. ప్రతి పేజీకి పేరు, లేదా నెంబర్ సరిచేసుకొని, ప్రూఫ్ దిద్దడానికి సరిగా ఉన్నట్లు ఖరారు చేసికోవాలి.
- సూచిక స్థితిని, పేజీలు ప్రూఫ్ దిద్దడానిని సిద్ధం అని మార్చాలి.
Header/ Footer
[మార్చు]పేజీ హెడర్ లో {{RunningHeader||బహుముఖ_ప్రజ్ఞాశాలి_మహాకవి_దాసు_శ్రీరాములు|2}} {{center | }} {{left | }} {{right | }} పేజీ పాదం లో <references/> PARAGRAPH ప్రతి పేరాగ్రాఫ్ రూపం Justify Text = <div style="text-align: justify;"> </div> మూస:Center {{default layout|Layout 2}}
శీర్షిక
EXPORT BOOKS
[మార్చు]Export books from Wikisources in many different file formats.