Jump to content

తెవికీ సోదర ప్రాజెక్టులు/తెలుగు వికీసోర్స్/రచయత పేజీ

Wikibooks నుండి

రచయిత పేజీ ఎలా సృష్టించాలి?

[మార్చు]

వికీసోర్స్ పుస్తకాలు , పుస్తక సంకలనాలు , పత్రికలు/వ్యాసాల సమాహారం. వీటి రచయితల పేజీ వారి రచనల సమాచారం తో సృష్టించవలసి ఉంటుంది .

శోధన యంత్రములో "రచయిత:రచయిత పేరు" తో శోధించండి. లేకపోతే పేజీ సృష్టించమనే సూచన క్లిక్ చేసి ఈ క్రింది మూస (template) ను పేస్ట్ చేయండి. రచయిత వివరాలు పొందుపరచండి లేదా రాయండి. మునుజూపు (Preview) చూసి, పేజీ భద్రపరచండి (Save).

రచయితల అకారాది క్రమం కూడా పరిశీలించవచ్చు ( https://te.wikisource.org/wiki/వర్గం:అకారక్రమమున_రచయితలు)

పేరు మొదటి అక్షరం అంటే ఇంటిపేరు వచ్చే అక్షరం. ఉదా - సురవరం ప్రతాపరెడ్డి, పేరులో

  • ఇంటిపేరు= సురవరం,
  • అసలు పేరు=ప్రతాపరెడ్డి,
  • పేరు_మొదటి_అక్షరం=స

లింకు https://te.wikisource.org/wiki/రచయిత:సురవరం_ప్రతాపరెడ్డి

రచయత పేజీ
{{రచయిత

|ఇంటిపేరు =

|అసలుపేరు =

|పేరు_మొదటి_అక్షరం =

|పుట్టిన_యేడు =

|గిట్టిన_యేడు =

|వివరణ =

|బొమ్మ=

|వికీపీడియా_లంకె =

|వికీవ్యాఖ్య_లంకె =

|కామన్సు లంకె=

}}

రచయిత గురించిన ఏదేని అదనపు వివరాలు ఇక్కడ ఇవ్వవచ్చు

==రచనలు==

[[వర్గం : -----------------------]]

ఉదాహరణ వర్గం [[వర్గం: గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]]