తెవికీ సోదర ప్రాజెక్టులు/తెలుగు వికీబుక్స్/1
స్వరూపం
(ఈ పేజీ తయారీ లో ఉంది.)
[మార్చు]వికీబుక్స్ సృష్టించే ప్రక్రియ
[మార్చు]మొదటి మెట్టు
[మార్చు]- మీరు సృష్టించబోయే పుస్తకం సార్వత్రికం అని ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, దిద్దుబాట్లు చేయవచ్చని , మీ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పునర్మిద్రించే హక్కు కూడా ఉంటుంది అని తెలుసుకోండి. నిర్ధారణకు రండి.
- ఇప్పుడు శీర్షిక నిర్ణయించుకోండి.
- అధ్యాయాలు నిర్ణయించుకోవాలి. మీరు రాయదలచుకున్న విషయం ఒక పేజీలో రాస్తారా లేక అనేక పేజీలలో వివిధ అధ్యాయాల పరంగా రాస్తారా?
రెండవ మెట్టు
[మార్చు]నిర్ణయించుకున్నాక - ఒకే పేజీ అయితే
- శీర్షికతో శోధన యంత్రం (సెర్చ్ ఇంజిన్) ద్వారా వెతికి పుస్తకం లేదు అని సూచన వస్తే, సృష్టించు అను బొత్తం క్లిక్ చేయాలి. పేజీ సృష్టించాలి (క్రింది చిత్రం)
- మొదటగా శీర్షిక , ఉప శీర్షికలు ఉపయోగించి కంటెంట్ రాయాలి (క్రింది చిత్రం)
మూడవ మెట్టు
[మార్చు]- అవసరమైన ప్రదేశంలో బొమ్మలు, పట్టికలు, పటాలు మొదలైనవి కామన్స్ (లోకి మొదట అప్లోడ్ చేసి) నుండి చొప్పించవచ్చు
- పుస్తకానికి అవసరమైన దృశ్య, శ్రవణ (ఆడియో విజుయల్) వనరులను కామన్స్ (లోకి మొదట అప్లోడ్ చేసి) నుండి చొప్పించవచ్చు.
- వర్గాలు ఇవ్వాలి.
వికీబుక్స్ - అధ్యాయాలు (Chapters)
[మార్చు]- మొదటగా ప్రధాన పేజీ సృష్టించాలి
- అధ్యాయాల ప్రకారం ప్రధాన పేజీనుంచి ఉపపేజీలు సృష్టించాలి
- విషయసూచికలో అధ్యాయాలకు ఉపపేజీల లింకులు ఇవ్వాలి
- ప్రతి పేజీ నుంచి విషయసూచికకు, తరువాత పేజీకి , అధ్యాయానికి లేదా అధ్యాయాలకు లింకులు ఇవ్వాలి అంటే ఒక పేజీ నుంచి వేరొక పేజీకు విహరించడానికి వెసులుబాటు ఉండాలి.