Jump to content

తెవికీ ఉపకరణాలు/క్విక్ స్టేట్ మెంట్స్

Wikibooks నుండి

QuickStatements (QS) Magnus Manske రాసిన ఒక ఉపకరణం. వికీడేటా అంశాలని (ఐటెం) ఒకటికంటే ఎక్కువ చేర్చడానికి , ఒకే విధమైన లేబుల్స్ (Label) అనేక ఐటమ్స్ లో ఒక్కసారిగా చేర్చడానికి క్విక్ స్టేట్ మెంట్స్ ఉపయోగపడుతుంది. ఈ ఉపకరణం ఐటమ్స్ చేర్చగలదు, క్వాలిఫయర్లు, మూలాల్తో సహా స్టేట్‌మెంట్లను చేర్చగలగడంతో పాటు, స్టేట్‌మెంట్లనూ, లేబెల్‌లనూ, అలియాస్‌లనూ చేర్చడం, తొలగించడం చెయ్యగలదు.

వికీపీడియా

[మార్చు]

ఐటెం చేర్చడం

[మార్చు]

అంటే QID ని ఇస్తుంది.

  • ఆంగ్లం లేబుల్స్ (Len), తెలుగులో లేబెల్స్ (Lte) , డిస్క్రిప్షన్ (Den, Dte), వికీపీడియా సైట్ లింక్ (Stewiki)
  • లేబుల్స్, సైట్ లింక్ స్టేట్ మెంట్స్ కోట్స్ మధ్య " " ఉండాలి

ఉదాహరణ - పుస్తకాలు చేర్చడం

CREATE
LAST Len "The Greatest Teluga Stories Ever Told"
LAST Den "Collection of translated Telugu stories into English"
LAST Lte "ది గ్రేటెస్ట్ తెలుగ స్టోరీస్ ఎవర్ టోల్డ్"
LAST Dte "ఆంగ్లం లోకి అనువదించబడిన తెలుగు కధల సంకలనం"
LAST Stewiki "ది గ్రేటెస్ట్ తెలుగ స్టోరీస్ ఎవర్ టోల్డ్"

ఎక్కువ ఐటమ్స్ చేర్చడం

[మార్చు]
CREATE
LAST Len "The Greatest Teluga Stories Ever Told"
LAST Den "Collection of translated Telugu stories into English"
LAST Lte "ది గ్రేటెస్ట్ తెలుగ స్టోరీస్ ఎవర్ టోల్డ్"
LAST Dte "ఆంగ్లం లోకి అనువదించబడిన తెలుగు కధల సంకలనం"
CREATE
LAST Len "1947 Santoshabad Passenger and Other Stories"
LAST Den "Collection of translated Telugu stories into English"
LAST Lte "1947 సంతోషాబాద్ ప్యాసింజర్ అండ్ అదర్ స్టోరీస్"
LAST Dte "ఆంగ్లం లోకి అనువదించబడిన తెలుగు కధల సంకలనం"
CREATE
LAST Len "The Seaside Bride and Other Stories"
LAST Den "Collection of translated Telugu stories into English"
LAST Lte "ది సీసైడ్ బ్రైడ్ అండ్ అదర్ స్టోరీస్"
LAST Dte "ఆంగ్లం లోకి అనువదించబడిన తెలుగు కధల సంకలనం"

QID తో లేబుల్స్ (Properties) చేర్చడం

[మార్చు]

| (stroke) should not be used in STATEMENT. It indicates tab space here-

Strings are in double quotes - " . . . . "

QID | STATEMENT

ఉదాహరణ - వ్యక్తులకు ప్రాపర్టీస్ చేర్చడం

లేబుల్స్ (Properties)
HUMANS PROPERTY TAG Statements to ADD Statements to ADD
instance of , P31 Human, Q5
sex or gender, P21 Male, Q6581097

e.g.- P21 | Q6581097

Female, Q6581072

e.g.- P21 | Q6581072

occupation, P106 Author, Q482980

e.g. - P106 | Q482980

Journalist,
languages spoken, written

or signed, P1412

Telugu, Q8097

e.g. - P1412 | Q8097

English,
country of citizenship, P27 British Raj, Q129286 India, Q668

వికీసోర్స్

[మార్చు]
  • ఆంగ్లం లేబుల్స్ (Len), తెలుగులో లేబెల్స్ (Lte) , డిస్క్రిప్షన్ (Den, Dte), వికీపీడియా సైట్ లింక్ (Stewiki)
  • లేబుల్స్, సైట్ లింక్ స్టేట్ మెంట్స్ కోట్స్ మధ్య " " ఉండాలి

పత్రికలు (Periodicals, scientific journals, magazines) చేర్చడం

[మార్చు]

పత్రికల వ్యాస రచయితలను చేర్చడం

[మార్చు]
CREATE
LAST Lte "శ్రీపతి శ్రీదేవి"
LAST Stewikisource "రచయిత:శ్రీపతి శ్రీదేవి"
CREATE
LAST Lte "టి. శేషగిరిరావు"
LAST Stewikisource "రచయిత:టి. శేషగిరిరావు"
CREATE
LAST Lte "డి. శివరామయ్య"
LAST Stewikisource "రచయిత:డి. శివరామయ్య"

పత్రికల వ్యాసాలకు ఐటెం సృష్టించడం

[మార్చు]

లేబెల్స్, డిస్క్రిప్షన్, సైట్ సోర్స్ లింక్ లతో

CREATE
LAST Lte "అపూర్వ_ప్రకటన"
LAST Len "Apurva_Prakatana"
LAST Dte "గ్రంథాలయ సర్వస్వము పత్రికలో వ్యాసం"
LAST Den "Article in Granthalaya Sarvasvam"
LAST Stewikisource "గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_1/సంచిక_1/అపూర్వ_ప్రకటన"

ఇదే విధంగా మరికొన్ని ఐటమ్స్ ని వరుసలో చేర్చవచ్చు

QIDకు ప్రాపర్టీస్ ను చేర్చడం

[మార్చు]

పత్రికలు (Periodicals, scientific journals, magazines)

  • instance of , P31 Periodicals, scientific journals, magazines

పత్రికల వ్యాసాలు

  • Periodical article, Q191067 Scholarly Article,
  • eg - QID | P31 | Q191067

శీర్షిక (title, P1476) స్థానిక భాషలో చేర్చడం (P1476 | భాష కోడ్: ". . . . . ") title, P1476 te: తెలుగు en: ఇంగ్లీష్ hi: హిందీ fr: ఫ్రెంచ్

  • eg - QID | P1476 | te:"సంచార గ్రంథ భాండాగారములు"

పత్రికలో ప్రచురణ (published in, P1433 ) Grandhalaya Sarvasvam, Q127946760

  • e.g- QID | P1433 | Q127946760

సంపుటి (P478) సంచిక (P433) సంఖ్యలు చేర్చడం

  • eg.- QID | P478 | "3" (to add Volume number 3)
  • eg. - P433 | "2" (to add issue number 2)

ప్రచురింపబడిన తేదీ చేర్చడం (Publication Date, P577) QuickStatements Syntax for Dates

+YYYY-MM-DDTHH:MM:SSZ/Precision

+: Indicates a date in the Common Era (CE). Use - for BCE dates.

YYYY-MM-DDTHH:MM:SSZ /Precision: This is crucial. It indicates the precision of the date.

/9: Year precision (most common for just the year of publication).

/10: Month precision.

/11: Day precision.

eg. - QID | +1916-00-00T00:00:00Z/9. (when exact date is not available to specify only year /9 to be used)

మార్పులు (Modification) చేయడం

[మార్చు]

స్టేట్మెంట్స్ / ప్రాపర్టీస్ / క్వాలిఫైయర్ లలో మార్చాలంటే ఇంతకు ముందు ఉన్నవి తొలగించి తిరిగి చేర్చాలి .

తొలగించడం

ఈ క్రింది ఉదాహరణలో P433 (సంచిక సంఖ్య ) "1" ను "3" గా మార్చాలి

Q135215809 P433 "1"
Q135215810 P433 "1"
Q135215811 P433 "1"
Q135215812 P433 "1"

తొలగించడానికి "1" ముందు (-) గుర్తు ఉంచి క్విక్ స్టేట్మెంట్స్ నడపాలి

Q135215809 P433 -"1"
Q135215810 P433 -"1"
Q135215811 P433 -"1"
Q135215812 P433 -"1"

తరువాత డేటా లో "1" బదులు "3" ఉంచి క్విక్ స్టేట్మెంట్స్ నడపాలి

Q135215809 P433 "3"
Q135215810 P433 "3"
Q135215811 P433 "3"
Q135215812 P433 "3"

క్వాలిఫైయర్ ను మార్చడం

To remove a qualifier, use - after the qualifier:

To replace a qualifier, remove the old and add the new:

Q123456|P26|Q234567|P580|+1980-01-01T00:00:00Z/11|-

Q123456|P26|Q234567|P580|+1985-01-01T00:00:00Z/11

వనరులు

[మార్చు]