తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ష,స
స్వరూపం
| షష్ఠమ | వి | छठा (ఛఠా) |
| షష్ఠి | నా | छठीतिथि (ఛఠీతిథి) |
| షికారువెళ్లుచోటు | నా | सैरगाह (సైరగాహ్) |
| షికార్లుకొట్టు | వి | शैरचल (శోర్చల్) |
| షిఫ్టపద్ధతి | నా | पारीप्रणाली (పారీప్రణాలీ) |
| షెడ్యూల్డు | నా | अनुसूचित (అనుసూచిత్) |
| షెడ్యూల్డుతెగ | నా | अनुसूचितजनजाति (అనుసూచిత్జనజాతి) |
| షోచెయ్యి | వి | शोकरना (శోకరనా) |
| సంకరగుర్రం | నా | कुरड़ा (కురడా) |
| సంకల్పంకలుగు | వి | संकल्पहो (సంకల్పహో) |
| సంకెళ్లు | నా | हथकडियाँ (హథకడియాఁ) |
| సంకెళ్ళు | నా | हथकड़ी (హథకడీ) |
| సంకేతం | నా | कूटसंकेत (కూట్సంకేత్) |
| సంకేతం | నా | सूत्र (సూత్ర) |
| సంకేతం:సైగచేయటం | నా | उँगलीसंकेत (ఉఁగలీసంకేత్) |
| సంకోచం | నా | हिचक (హిచక్) |
| సంకోచంగల | వి | मुँहचोर (ముఁహచోర్) |
| సంఖ్య | నా | जनसंख्या (జనసంఖ్యా) |
| సంగతి | నా | संगति (సంగతి) |
| సంగతి | నా | संवाद (సంవాద్) |
| సంగమం | నా | प्रयाग (ప్రయాగ్) |
| సంఘటన | నా | माजरा (మాజరా) |
| సంఘటించు | వి | घटितहो (ఘటిత్హో) |
| సంఘటించు | వి | संग्रहकर (సంగ్రహ్కర్) |
| సంఘర్షించు | వి | संघर्षितहो (సంఘర్షిత్హో) |
| సంచలనం | నా | आन्दोलन (ఆన్దోలన్) |
| సంచలనం | నా | मुहिम (ముహిమ్) |
| సంచలనం | నా | सनसनी (సనసనీ) |
| సంచారం | నా | चहलकदमी (చహల్కదమీ) |
| సంచారదూరభాష | నా | चलदूरभाष (చల్దూరభాష్) |
| సంచారి | వి | घुमंतू (ఘుమంతూ) |
| సంచాలనం | నా | संचालन (సంచాలన్) |
| సంచి | నా | गाछी (గాఛీ) |
| సంచి | నా | झोली (ఝోలీ) |
| సంచి | నా | थैला (థైలా) |
| సంచి | నా | धानी (ధానీ) |
| సంచి | నా | बसनी (బసనీ) |
| సంచి | నా | बोरा (బోరా) |
| సంచిక | నా | अंक (అంక్) |
| సంత | నా | नखास (నఖాస్) |
| సంత | నా | फर (ఫర్) |
| సంత | నా | बाज़ार (బాజార్) |
| సంత | నా | मंडई (మండఈ) |
| సంత | నా | हाट (హాట్) |
| సంతకం | నా | हस्ताक्षर (హస్తాక్షర్) |
| సంతకంచెయ్యి | వి | हस्ताक्षरकर (హస్తాక్షర్కర్) |
| సంతకంచేయని | వి | अहस्ताक्षरित (అహస్తాక్షరిత్) |
| సంతకంచేయబడిన | వి | दस्तख़ती (దస్తఖతీ) |
| సంతకంచేసిన | వి | हस्ताक्षरित (హస్తాక్షరిత్) |
| సంతకంపెట్టు | వి | हस्ताक्षरकर (హస్తాక్షర్కర్) |
| సంతగోల | నా | होहुल्लड (హోహుల్లడ్) |
| సంతతి | నా | संतान (సంతాన్) |
| సంతతి | నా | सन्तान (సన్తాన్) |
| సంతతికలుగు | వి | संततीमिल (సంతతీమిల్) |
| సంతతిహోమం | నా | सन्ततिहोम (సన్తాతిహోమ్) |
| సంతానంకలుగు | వి | संतानमिल (సంతాన్మిల్) |
| సంతానంలేని | వి | निपूत (నిపూత్) |
| సంతానంలేని | వి | बेऔलाद (బెఔలాద్) |
| సంతానోత్పత్తి | నా | प्रजनन (ప్రజనన) |
| సంతుష్టపరచు | వి | संतुष्टकरना (సంతుష్టకరనా) |
| సంతృప్తికరం | నా | संतृप्तिकर (సంతృప్తికర్) |
| సంతృప్తికలుగు | వి | तृप्तिमिल (తృప్తిమిల్) |
| సంతృప్తిచెందిన | వి | अघायाहुआ (అఘాయాహుఆ) |
| సంతృప్తిపడు | వి | संतृप्तहो (సంతృప్త్హో) |
| సంతోషం | నా | उमंग (ఉమంగ్) |
| సంతోషం | నా | खुशाल (ఖుశాల్) |
| సంతోషం | నా | ख़ुशी (ఖుశీ) |
| సంతోషం | నా | तोष (తోష్) |
| సంతోషం | నా | संतोष (సంతోష్) |
| సంతోషం | నా | हर्ष (హర్ష్) |
| సంతోషంకలిగించే | వి | शौकीन (శౌకీన్) |
| సంతోషంకలుగు | వి | खुशीमिल (ఖుశీమిల్) |
| సంతోషంగా | వి | सदानंद (సదానంద్) |
| సంతోషంగాలేని | వి | नाख़ुश (నాఖుశ్) |
| సంతోషంతోనున్న | వి | संतोषी (సంతోషీ) |
| సంతోషకరం | నా | संतोषकर (సంతోష్కర్) |
| సంతోషపడు | వి | खुशहो (ఖుశహో) |
| సంతోషపడు | వి | प्रसन्नहो (ప్రసన్నహో) |
| సంతోషపరచడం | నా | सन्तुष्टीकरण (సన్తుష్టీకరణ) |
| సంతోషపరచు | వి | खुशनुमाबनाना (ఖుశనుమాబనానా) |
| సంతోషపెట్టు | వి | संतोषदे (సంతోష్దే) |
| సంతోషపెట్టు:అలరించు | వి | खुशकर (ఖుశకర్) |
| సంతోషము | నా | अनंद (అనంద్) |
| సంతోషము | నా | खुशहाली (ఖుశహాలీ) |
| సంతోషము | నా | खुशी (ఖుశీ) |
| సంతోషవాతావరణం | నా | बहार (బహార్) |
| సంతోషించు | వి | लुफ्तउठा (లుఫ్తఉఠా) |
| సందడి | నా | अबादानी (అబాదానీ) |
| సందడి | నా | हलचल (హల్చల్) |
| సందడి:సంచలనం | నా | चहलपहल (చహల్పహల్) |
| సందడించు | వి | शोरमचा (శోర్మచా) |
| సందడిగాఉన్న | వి | गुलज़ार (గుల్జార్) |
| సందర్బం | నా | संदर्ब (సందర్బ్) |
| సందర్భం | నా | अवसर (అవసర్) |
| సందర్భం | నా | प्रकरण (ప్రకరణ) |
| సందర్భం:సమయం | నా | औसर (ఔసర్) |
| సందర్భము | నా | सन्दर्भ (సన్దర్భ) |
| సందర్భానుసారం | నా | संदर्भानुसार (సందర్భానుసార్) |
| సందర్భోచితం | నా | प्रासंगिकता (ప్రాసంగికతా) |
| సందర్శకుడు | నా | भेंटकर्ता (భెంట్కర్తా) |
| సందర్శనం | నా | संदर्शन (సందర్శన్) |
| సందిగ్ధం | నా | दुबिधा (దుబిధా) |
| సందిగ్ధంలోఉన్న | వి | किंकर्तव्यविमूढ़ (కింకర్తవ్యవిమూఢ్) |
| సందిగ్నం | నా | दुबधा (దుబధా) |
| సందు | నా | गलियारा (గలియారా) |
| సందు | నా | मुहल्ला (ముహల్లా) |
| సందె | నా | संध्या (సంధ్యా) |
| సందె:సాయంత్రం | నా | शाम (శామ్) |
| సందెకాలం | నా | संध्याकाल (సంధ్యాకాల్) |
| సందేహం | నా | आशंका (ఆశంకా) |
| సందేహంకలుగు | వి | संदेहहो (సందేహ్హో) |
| సందేహంలేని | వి | दुबिधाहीन (దుబిధాహీన్) |
| సందేహంలేని | వి | सन्देहहीन (సన్దేహహీన్) |
| సందేహముకాని | వి | असन्दिग्ध (అసన్దిగ్ధ) |
| సందేహింపక | నా | संदेहिंपक (సందేహింపక్) |
| సంధి | నా | अभिसन्धि (అభిసన్ధి) |
| సంధి | నా | संधि (సంధి) |
| సంధించు | వి | चलाना (చలానా) |
| సంధించు | వి | सँजो (సఁజో) |
| సంధించు | వి | संधानकरना (సంధాన్కరనా) |
| సంధించు | వి | संलग्नकरना (సంలగ్నకరనా) |
| సంధించు:కూడిక | వి | जोड (జోడ్) |
| సంధిచెయ్యి | వి | मना (మనా) |
| సంపంగె | నా | चंपक (చంపక్) |
| సంపంగె | నా | चंपा (చంపా) |
| సంపత్తు | వి | सांपत्तिक (సాంపత్తిక్) |
| సంపద | నా | इक़बाल (ఇక్బాల్) |
| సంపద | నా | संपत्ति (సంపత్తి) |
| సంపద | నా | सम्पदा (సమ్పదా) |
| సంపద:ధనవంతమైన | నా | अमीरी (అమిరీ) |
| సంపదగల | వి | संपत्तिवान (సంపత్తివాన్) |
| సంపదశుల్కం | నా | संपदाशुल्क (సంపదాశుల్క) |
| సంపన్న | వి | अमीराना (అమీరానా) |
| సంపన్న | వి | अमीरी (అమీరీ) |
| సంపన్న | వి | संपन्न (సంపన్న) |
| సంపన్నం | నా | दौलतमन्दी (దౌలతమన్దీ) |
| సంపన్నం | నా | संपन्नता (సంపన్నతా) |
| సంపన్నత | నా | संपन्नता (సంపన్నతా) |
| సంపన్నమవ్వు | నా | रंगलाना (రంగలానా) |
| సంపన్నుడు | నా | श्रीमंत (శ్రీమంత్) |
| సంపన్నుడు:గొప్ప:ధనికుడు | నా | धनी (ధనీ) |
| సంపర్కం | నా | संपर्क (సంపర్క) |
| సంపర్కం | నా | संबंध (సంబంధ్) |
| సంపాదించని | వి | बेकमाया (బెకమాయా) |
| సంపాదించిపెట్టు | వి | हासिलकरकेदे (హాసిల్కరకేదే) |
| సంపూర్ణ | వి | पूरा (పూరా) |
| సంపూర్ణ | వి | पूर्ण (పూర్ణ) |
| సంపూర్ణమైన | వి | पूरा (పూరా) |
| సంపూర్తిగా | వి | संपूरक (సంపూరక్) |
| సంపెంగ | నా | चम्पा (చమ్పా) |
| సంప్రదాయం | నా | गौनहाई (గౌనహాఈ) |
| సంప్రదాయం | నా | परंपरा (పరంపరా) |
| సంబంధ | వి | संबन्धी (సంబన్ధీ) |
| సంబంధ | వి | सम्बन्धीय (సమ్బన్ధీయ) |
| సంబంధం | నా | संबंध (సంబంధ్) |
| సంబంధం | నా | सम्बन्ध (సమ్బన్ధ్) |
| సంబంధంచెయ్యి | వి | नाताजोड (నాతాజోడ్) |
| సంబంధంలేని | వి | अनभिसंबंध (అనభిసంబంధ్) |
| సంబంధంలేని | వి | संबंधरहित (సంబందరహిత్) |
| సంబంధము | నా | परस (పరస) |
| సంబంధము:చుట్టరికం | నా | नाता (నాతా ) |
| సంబంధించి | ప్ర | केसंबंधमें (కేసంబంధ్మై) |
| సంబరం | నా | हर्ष (హర్ష్) |
| సంబరపడు | వి | खुशीहो (ఖుశీహో) |
| సంభవం | నా | संभव (సంభవ్) |
| సంభవించు | వి | संभवितहो (సంభవిత్హో) |
| సంభవింపక | నా | संभविंपक (సంభవింపక్) |
| సంభావన:నేరుగాఉన్న | నా | सीधा (సీధా) |
| సంభాషించు | వి | बातचीतकर (బాతచీత్కర్) |
| సంభాషించు | వి | वार्तालापकरना (వార్తాలాప్కరనా) |
| సంరక్షకుడు | నా | अभिभावक (అభిభావక్) |
| సంరక్షించు | వి | थामना (థామనా) |
| సంరక్షించు | నా | देखभाल (దేఖభాల్) |
| సంశయం | నా | संशय (సంశయ్) |
| సంసారం | నా | संसार (సంసార్) |
| సంసిద్ధ | వి | आपूर्ण (ఆపూర్ణ) |
| సంసిద్ధం | నా | संसिद्ध (సంసిద్ధ్) |
| సంసిద్ధమైన | వి | अभिपूर्ण (అభిపూర్ణ) |
| సంస్థ | నా | क्लब (క్లబ్) |
| సంస్థ | నా | संघटन (సంఘటన్) |
| సంస్థకిచెందిన | వి | संघीय (సంఘీయ) |
| సంహారం | నా | घात (ఘాత్) |
| సకిలించు | వి | हिनहिना (హినహినా) |
| సకిలింపు | నా | घोडेकाहिनहिनाना (ఘోడేకాహినహినానా) |
| సకిలింపు | నా | हिनहिनाना (హినహినానా) |
| సగం | వి | आधा (ఆధా) |
| సగం | వి | साढ़े (సాఢే) |
| సజీవ | వి | जिन्दा (జిన్దా) |
| సడలించడం | నా | ढीलापन (ఢీలాపన్) |
| సడలింపు | నా | ढिलाई (ఢిలాఈ) |
| సత్కరించబడిన | వి | अपचित (అపచిత్) |
| సత్కరించిన | వి | सत्कृत (సత్కృత్) |
| సత్కరించు | వి | सत्कारकर (సత్కార్కర్) |
| సత్రం | నా | चट्टी (చట్టీ) |
| సత్రం | నా | धर्मशाला (ధర్మశాలా) |
| సత్రం | నా | पथिकालय (పథికాలయ్) |
| సత్రము | నా | मुसाफ़िरख़ाना (ముసాఫిర్ఖానా) |
| సత్రము | నా | शरणस्थल (శరణస్థల్) |
| సద్దుమణుగు | వి | आवाजशांतहो (ఆవాజ్శాంత్హో) |
| సన్నబడు | వి | दुबलाना (దుబలానా) |
| సన్నబడు | వి | सँकराना (సఁకరానా) |
| సన్నాయి | నా | तूणव (తుణవ్) |
| సన్నాయి | నా | नरसिंहा (నరసింహా) |
| సన్నాయి | నా | मुरचंग (మురచంగ్) |
| సన్మార్గం | నా | सहीरास्ता (సహీరాస్తా) |
| సన్మార్గుడు | నా | सदाचारी (సదాచారీ) |
| సన్మార్గురాలు | నా | सदाचारिणी (సదాచారిణీ) |
| సన్యాసం | నా | संन्यास (సంన్యాస్) |
| సన్యాసి | నా | पङ्गु (పడ్గు) |
| సన్యాసి | నా | संत (సంత్) |
| సన్యాసులమఠం | నా | अखाड़ा (అఖాడా) |
| సపోట | నా | चीकू (చీకూ) |
| సపోట | నా | सफतालू (సఫతాలూ) |
| సపోటా | నా | आडू (ఆడూ) |
| సపోటా | నా | शफतालू (శఫతాలూ) |
| సబ్బు | నా | साबुन (సాబున్) |
| సబ్బుపెట్టె | నా | साबुनदानी (సాబునదానీ) |
| సభ | నా | परिषद् (పరిషద్) |
| సభ | నా | सभा (సభా) |
| సభ | నా | सम्मेलन (సమ్మేలన్) |
| సమంజసం:ఉచితం | నా | उचित (ఉచిత్) |
| సమయం | నా | जमाना (జమానా) |
| సమయం | నా | समय (సమయ్) |
| సమయంకాని | వి | अवसरप्रतिकूल (అలసర్ప్రతికూల్) |
| సమయంకాని | నా | अनुपयुक्तअवसर (అనుపయుక్తఅవసర్) |
| సమయందాటిన | వి | गतावधिक (గతాతవధిక్) |
| సమస్య | నా | तंगी (తంగీ) |
| సమస్య | నా | दिक्क़त (దిక్కత్) |
| సమస్య | నా | पेचीदगी (పేచీదగీ) |
| సమాచారం | నా | लफ़सील (లఫసీల్) |
| సమాచారం | నా | वार्ता (వార్తా) |
| సమాచారం | నా | संदेसा (సందేసా) |
| సమాచారము | నా | पेटा (పేటా) |
| సమాచారము:సూచన | నా | इत्तला (ఇత్తలా) |
| సమాజం | నా | संघ (సంఘ) |
| సమాజం | నా | समाज (సమాజ్) |
| సమాధానం | నా | सफाई (సఫాఈ) |
| సమాధి | నా | कब्र (కబ్ర) |
| సమాధి | నా | मकबरा (మకబరా) |
| సమాధి | నా | मजार (మజార్) |
| సమాధి | నా | समाधि (సమాధి) |
| సమాధిలోనున్న | వి | समाधित (సమాధిత్) |
| సమానంగా | ప్ర | नीय (నీయ) |
| సమానంగాలేని | వి | असमान (అసమాన్) |
| సమాప్తమవ్వు | వి | समाप्तहोना (సమాప్తహోనా) |
| సమాప్తమైన | వి | संपूर्ण (సంపూర్ణ) |
| సమాప్తి | నా | आपूर्ति (అపూర్తి) |
| సమాప్తి | నా | प्रतिफल (ప్రతిఫల్) |
| సమాప్తి | నా | समापन (సమాపన్) |
| సమీపించు | వి | नजदीकआ (నజదీక్ఆ) |
| సముద్ర | వి | समुद्री (సముద్రీ) |
| సముద్రం | నా | डुबाव (డుబావ్) |
| సముద్రంలోతు | నా | समुद्रीखाई (సముద్రీఖాఈ) |
| సమూహం | నా | जमघट (జమఘట్) |
| సమూహం | నా | झुण्ड (ఝుణ్డ్) |
| సమూహం | నా | टोली (టోలీ) |
| సమూహం | నా | निकाय (నికాయ) |
| సమూహం | నా | रेलपेल (రేలపేల్) |
| సమూహం | నా | लेंहड़ा (లెంహడా) |
| సమూహమైన | వి | संहृत (సంహృత్) |
| సమైక్యత | నా | एकता (ఏకతా) |
| సమైక్యపోరాటం | నా | सामूहिकलड़ाई (సామూహిక్లడాఈ) |
| సమ్మతము | నా | अभिमति (అభిమతి) |
| సమ్మతమైన:సమ్మతి | వి | सहमत (సహమత్) |
| సమ్మతి | నా | क़रार (కరార్) |
| సమ్మతి | నా | मंजूर (మంజూర్) |
| సమ్మతి | నా | रज़ा (రజా) |
| సమ్మతి:ఏకీభవం:రాజీ | నా | सहमति (సహమతి ) |
| సమ్మతించని | వి | असहमत (అసహమత్) |
| సమ్మతించిన:స్వీకరించబడిన | వి | स्वीकृत (స్వీకృత్) |
| సమ్మతించు | వి | सहमतिदेना (సహమతిదేనా) |
| సమ్మతించు | వి | स्वीकारकर (స్వీకార్కర్) |
| సమ్మతింపక | నా | सम्मतिंपक (సమ్మతింపక్) |
| సమ్మతిపడు | వి | सम्मतहो (సమ్మత్హో) |
| సమ్మతిపొందిన | వి | सहमतिप्राप्त (సహమతిప్రాప్త్) |
| సమ్మె | నా | बन्द (బన్ద్) |
| సమ్మె | నా | हडताल (హడతాల్) |
| సమ్మెట | నా | हथौडा (హధౌడా) |
| సరకు | నా | पण (పణ) |
| సరకు | నా | माल (మాల్) |
| సరదా | నా | अय्याशी (అయ్యాశీ) |
| సరదా | వి | मस्तमौला (మస్తమౌలా) |
| సరదాకలుగు | వి | सौख़जग (శౌక్జగ) |
| సరదాపడు | వి | शौकीनहो (శౌకీన్హో) |
| సరస్సు | నా | झील (ఝీల్) |
| సరస్సు | నా | सरस (సరస్) |
| సరాసరి | వి | औसत (ఔసత్) |
| సరిఅయిన | వి | समुचित (సముచిత్) |
| సరికొత్త | వి | बिलकुलनया (బిలకుల్నయా) |
| సరిగ్గా | నా | कायदा (కాయదా) |
| సరిగ్గా:సరైన:సర్దిన | వి | ठीक (ఠీక్) |
| సరిచూచు | వి | तुलनाकर (తులనాకర్) |
| సరిచూడు | వి | मिलानकर (మిలాన్కర్) |
| సరిచెయ్యి | వి | दुरुस्तकर (దురుస్తకర్) |
| సరిచెయ్యి | వి | पटवा (పటవా) |
| సరితూగు | వి | कीबराबरीकर (కీబరాబరీకర్) |
| సరిదిద్దడం | నా | अपमार्जन (అపమార్జన్) |
| సరిపడకుండు | వి | ठीकनहो (ఠీక్నహో) |
| సరిపడా | నా | उचितहैसो (ఉచిత్హైసో) |
| సరిపో | వి | फिटआ (ఫిట్ఆ) |
| సరిపోని | వి | अपर्याप्त (అపర్యాప్త్) |
| సరిపోవు | వి | पूरना (పూరనా) |
| సరిహద్దు | నా | सरहद (సరహద్) |
| సరిహద్దు | నా | सीमांत (సీమాంత్) |
| సరిహద్దు | నా | सीमान्त (సీమాన్త) |
| సరిహద్దు | నా | सीमावर्ती (సీమావర్తీ) |
| సరిహద్దు:కొలది:మేర | నా | सीमा (సీమా ) |
| సరిహద్దులేని | వి | असीमांकित (అసీమాంకిత్) |
| సరే | ప్ర | ठीक (ఠీక్) |
| సరే | ప్ర | ठीकहै (ఠీక్హై) |
| సరైన | నా | उचित (ఉచిత్) |
| సరైన | వి | चंगा (చంగా) |
| సరైన | వి | ठीकठाक (ఠీక్ఠాక్) |
| సరైన | వి | फिट (ఫిట్) |
| సరైన | వి | संगत (సంగత్) |
| సరైన | వి | सटीक (సటీక్) |
| సరైన:సరైనటువంటి | వి | सरीखा (సరీఖా) |
| సరైనటువంటి | వి | अनुहरत (అనుహరత్) |
| సర్దిచెప్పు | వి | समझाकरबोल (సమఝాకర్బోల్) |
| సర్దిపెట్టు | వి | सजाकरदे (సజాకర్దే) |
| సర్దు | వి | सजा (సజా) |
| సర్దు | వి | समेटना (సమేటనా) |
| సర్దుకుపో | వి | संभालना (సంభాలనా) |
| సర్దుకొనిపో | వి | निबाह (నిబాహ్) |
| సర్దుబాటు | నా | तालमेल (తాలమేల్) |
| సర్దుబాటుచెయ్యి | వి | तालमेलबिठा (తాలమేల్బిఠా) |
| సర్పం | నా | साँप (సాఁప్) |
| సర్వము | ప్ర | समस्त (సమస్త) |
| సర్వమూ | ప్ర | सभी (సభీ) |
| సలహాఇవ్వు | వి | रायदेना (రాయదేనా) |
| సలహాచెప్పు | వి | परामर्शदेना (పరామర్శదేనా) |
| సవరణ | నా | संशोधन (సంశోధన్) |
| సవాలు | నా | चुनौती (చునౌతీ) |
| సవాలు | నా | प्रश्न (ప్రశ్న) |
| సవాలు | నా | ललकार (లలకార్) |
| సవాలుచెయ్యి | వి | चुनौतीदे (చునౌతీదే) |
| సహఉద్యోగి | నా | सहकर्मी (సహమర్మీ) |
| సహకరించు:సహకారంచెయ్యి | వి | सहयोगदे (సహయోగ్దే) |
| సహకారం | నా | सहकारिता (సహకారితా) |
| సహకారం | నా | सहयोग (సహయోగ్) |
| సహచరుడు | నా | बान्धव (బాన్ధవ్) |
| సహచరుడు | నా | सहयोगीव्यक्ति (సహయోగీవ్యక్తి) |
| సహచరుడు | నా | हमजोली (హమజోలీ) |
| సహజం | నా | ऋजुता (ఋజుతా) |
| సహజం | నా | नेचुरल (నేచురల్) |
| సహనంలేని | వి | आकुल (ఆకుల్) |
| సహనంవహించు:తమాయించు | వి | बरदाश्तकर (బరదాశ్తకర్) |
| సహాయం | నా | अनुदान (అనుదాన్) |
| సహాయం | నా | पनाह (పనాహ్) |
| సహాయం | నా | योगदान (యోగదాన్) |
| సహాయంచేసే | వి | उपकारक (ఉపకారక్) |
| సహాయంపొందే | వి | सहायताप्राप्त (సహాయతాప్రాప్త్) |
| సహించు | వి | प्रहारझेलना (ప్రహార్ఝోలనా) |
| సహించు | వి | सह (సహ్) |
| సహించు | నా | सहल (సహల్) |
| సహింపక | నా | सहिंपक (సహింపక్) |
| సహృదయ | వి | नेकदिल (నేకదిల్) |
| సాకుచూపించడం | నా | बहानाबाज़ी (బహానాబాజీ) |
| సాకుచెప్పు | వి | बहानाकर (బహానాకర్) |
| సాకుచెప్పే | వి | बहानेबाज़ (బహానేబాజ్) |
| సాక్షత్కారం | నా | साक्षत्कार (సాక్షత్కార్) |
| సాక్షాత్కరమవ్వు | వి | साक्षात्कारहो (సాక్షాత్కార్హో) |
| సాక్షాత్కరించు | వి | दर्शनदे (దర్శన్దే) |
| సాక్షి | నా | गवाह (గవాహ్) |
| సాక్ష్యం | నా | गवाही (గవాహీ) |
| సాక్ష్యమివ్వు | వి | बयानदे (బయాన్దే) |
| సాక్ష్యము | నా | हेतु (హేతు) |
| సాక్ష్యాధారము | నా | सुबूत (సుబూత్) |
| సాక్ష్యాలులేకపోవడం | నా | अनुपन्यास (అనుపన్యాస్) |
| సాగదియ్యి | వి | तानना (తాననా) |
| సాగదియ్యి | వి | लंबाकर (లంబాకర్) |
| సాగనంపు | వి | रवानाकरना (రవానాకరనా) |
| సాగనంపు | వి | विदाकर (విదాకర్) |
| సాగని | నా | लचकहीन (లచక్హీన్) |
| సాగరం | నా | सागर (సాగర్) |
| సాగరము | నా | तिमिकोश (తిమికోశ్) |
| సాగరిక | నా | सागरिक (సాగరిక్) |
| సాగించు | వి | आगेबढा (ఆకేబఢా) |
| సాగించు | వి | कायमरखना (కాయమ్రఖనా) |
| సాగిలపడు | నా | दंडवतप्रणाम (దండవత్ప్రణామ్) |
| సాగిలబడు | వి | दण्डवतहोजा (దణ్వత్హోజా) |
| సాగు | వి | आगेबढ (ఆగేబఢ్) |
| సాగు | నా | खेती (ఖేతీ) |
| సాగునీరు | నా | सींचाईपानी (సీంచాఈపానీ) |
| సాగుబడి | నా | कृषि (కృషి) |
| సాగుభూమి | నా | जोत (జోత్) |
| సాగే | వి | तननशील (తన్నశీల్) |
| సాగే | వి | लचीला (లచీలా) |
| సాగేగుణం | నా | तन्य (తన్య) |
| సాగేగుణం | నా | तन्यता (తన్యతా) |
| సాటిలేని | వి | अनुपम (అనుపమ్) |
| సాటిలేని | వి | न्यारा (న్యారా) |
| సాటిలేని | వి | बेमिशल (బేమిశల్) |
| సాటిలేని | వి | सानी (సానీ) |
| సాదాసీదా | వి | सादाऔरसीधा (సాదాఔర్సీధా) |
| సాదించు | వి | कोस (కోస్) |
| సాధన | నా | साधना (సాధనా) |
| సాధనచెయ్యి | వి | साधनकरना (సాధన్కరనా) |
| సాధనపూర్ణ | వి | साधनपूर्ण (సాధన్పూర్ణ) |
| సాధారణ | వి | अदना (అదనా) |
| సాధారణ | వి | आम (ఆమ్) |
| సాధించిపెట్టు | వి | हासिलकरकेरह (హాసిల్కరకేరహ్) |
| సాధించు | వి | प्राप्तकरना (ప్రాప్తరపనా) |
| సాధించు | వి | सम्पादितकरना (సమ్పాదిత్కరనా) |
| సాధించు | వి | साधितकर (సాధిత్కర్) |
| సాధింపు | నా | सताना (సతానా) |
| సాధు | వి | घरेलू (ఘరేలూ) |
| సాధు | నా | साधू (సాధూ) |
| సాధు | నా | साहु (సాహు) |
| సాధువు | నా | पंगु (పంగు) |
| సాధువు | నా | योगी (యోగీ) |
| సాధువు | నా | साधु (సాధు) |
| సాధుస్త్రీ | నా | सधुवाइन (సధువాఇన్) |
| సాధుస్వభావం | నా | साधुता (సాధుతా) |
| సాధ్యం | నా | संभव (సంభవ్) |
| సాధ్యం | నా | साध्य (సాథ్య) |
| సాధ్యత | నా | साध्यता (సాధ్యతా) |
| సాధ్యపడు | నా | साध्यबन (సాధ్యబన్) |
| సాధ్యమయ్యే | వి | संभव (సంభవ్) |
| సాధ్యమవ్వు | వి | साध्यहो (సాధ్యహో) |
| సాధ్యాసాధ్యాలు | నా | साध्यऔरअसाध्य (సాధ్యఔర్అసాధ్య) |
| సాన | నా | निकष (నికష) |
| సానకత్తి | నా | पैनीतलवार (పైనీతలవార్) |
| సానపట్టు | వి | सानपरचढा (సాన్పర్చఢా) |
| సానపెట్టడం | నా | सिकली (సికలీ) |
| సానపెట్టని | వి | अनगढ़ा (అసగఢా) |
| సానపెట్టు | వి | पथरना (పథరనా) |
| సానపెట్టు | వి | बहुतरख (బహుత్రఖ్) |
| సానపెట్టేవాడు | నా | बाढ़ीवान (బాఢీవాన్) |
| సానబట్టు | వి | धारलगा (ధార్లగా) |
| సానబెట్టు | వి | तेज़कर (తేజ్కర్) |
| సానరాయి | నా | खरसान (ఖరసాన్) |
| సానరాయి | నా | तारकमानी (తారకమానీ) |
| సానరాయి | నా | सन (సన్) |
| సాయంకాలభోజనం | నా | व्यालू (వ్యాలూ) |
| సాయంచేయు | నా | सहाय (సహాయ్) |
| సాయంత్రం | నా | संध्या (సంధ్యా) |
| సాయంత్రం | నా | साँझ (సాఁఝ్) |
| సారవంతభూమి | నా | उर्वराभूमि (ఉర్వరాభూమి) |
| సారా | నా | बोजा (బోజా) |
| సారా | నా | माध्वक (మాధ్వక్) |
| సారా | నా | शराब (శరాబ్) |
| సారాకాసెవాడు | నా | कलवार (కలవార్) |
| సారాకొట్టు | నా | मयख़ाना (మయఖానా) |
| సారాతయారీదారు | నా | शुंडी (శుండీ) |
| సారాభట్టి | నా | आबकारी (ఆబకారీ) |
| సారాభట్టీ | నా | भट्ठी (భట్ఠీ) |
| సారూప్యం | నా | सारूप्य (సారూప్య) |
| సాలెగూడు | నా | जुलाहोंकाघर (జులాహోంకాఘర్) |
| సాలెగూడు | నా | मकड़जाल (మకడజాల్) |
| సాష్టంగనమస్కారం | నా | दंडौत (దండోత్) |
| సాహసం | నా | पराक्रम (పరాక్రమ్) |
| సాహసం | నా | बढ़ावा (బఢావా) |
| సాహసంగల | వి | बहादुर (బహాదుర్) |
| సాహసకార్యం:సాహసం | నా | जोख़िम (జోఖిమ్) |
| సిగ్గు | నా | लजीलापन (లజాలాపన్) |
| సిగ్గు | నా | शर्म (శర్మ) |
| సిగ్గు | నా | शर्मिदगी (శర్మిదగీ) |
| సిగ్గు | నా | संकोच (సంకోచ్) |
| సిగ్గుగల | వి | मुँहचोर (ముఁహచోర్) |
| సిగ్గుచేటు | వి | बेशरम (బేశరమ) |
| సిగ్గుపడడం | నా | सकुचाहट (సకుచాహట్) |
| సిగ్గుపడని | వి | संकोचहीन (సంకోచహీన్) |
| సిగ్గుపడిన | వి | शर्मिन्दा (శర్మిన్దా) |
| సిగ్గుపడు | వి | झेंपना (ఝేంపనా) |
| సిగ్గుపడు | వి | लजा (లజా) |
| సిగ్గుపడు | వి | शरमाना (శరమానా) |
| సిగ్గుపడు | వి | शरमिन्दा (శరమిన్దా) |
| సిగ్గుపడు | వి | शर्मा (శర్మా) |
| సిగ్గులేని | వి | निर्लज्ज (నిర్లజ్జ) |
| సిగ్గులేనితనము | నా | ढीठता (ఢీఠతా) |
| సిగ్గులేనివాడు:సిగ్గులేని | నా | जूतीख़ोर (జూతీఖోర్) |
| సినిమాటోగ్రఫి | నా | फिल्मांकन (ఫిల్మాంకన్) |
| సినిమాతియ్యి | వి | सिनेमाबन (సినేమాబన్) |
| సినిమానటి | నా | अदाकारा (అదాకారా) |
| సినిమానటి | నా | तारिका (తారికా) |
| సినిమాప్రదర్శన | నా | फिल्मदिखाना (ఫిల్మదిఖానా) |
| సినిమాప్రదర్శన | నా | फिल्मप्रदर्शन (ఫిల్మప్రదర్శన్) |
| సినిమాహాలు | నా | सिनेमाघर (సినేమాఘర్) |
| సిఫారసు | వి | अनुशंसित (అనుశంసిత్) |
| సీకాయ | నా | रीठा (రీఠా) |
| సీకాయి | నా | सीकाकाई (సీకాకాఈ) |
| సీతాకాలదుస్తులు | నా | जड़ावल (జడావల్) |
| సీమంతం | నా | मांग (మాంగ) |
| సీమంతం | నా | सीमंत (సీమంత్) |
| సీమంతంచెయ్యి | వి | सीमंतमना (సీమంత్మనా) |
| సీమంతము | నా | सीमंतसंस्कार (సీమంత్సంస్కార్) |
| సుంకం | నా | चौकनिकास (చౌకనికాస్) |
| సుంకం | నా | पेड़ी (పేడీ) |
| సుంకం | నా | महसूल (మహసూల్) |
| సుగంధ | నా | सुगंधा (సుగంధా) |
| సుగంధ:సెంటు | వి | अनुलिप्त (అనులిప్త) |
| సుగంధద్రవ్యం | నా | अम्बर (అమ్బర్) |
| సుగంధపరిమళం | నా | पुष्पसार (పుష్పసార్) |
| సుగంధవ్యాపారి | నా | इत्रफरोश (ఇత్రఫరోశ్) |
| సుగంధవ్యాపారి | నా | गन्धी (గన్ధీ) |
| సుడి | నా | भंवरी (భంవరీ) |
| సుడి | నా | भौंरी (భౌంరీ) |
| సుడిగాలి | నా | चक्रवात (చక్రవాత్) |
| సుడిగాలి | నా | चौवाई (చౌవాఈ) |
| సుడిగాలి | నా | बवंडर (బవందర్) |
| సుడిగుండం | నా | भँवर (భఁవర్) |
| సున్నా | నా | सिफर (సిఫర్) |
| సున్నిత | వి | संवेदनशील (సంవేదన్శీల్) |
| సున్నితం | నా | नाजुक (నాజుక్) |
| సున్నితకేశాలు | నా | नाज़ुकबाल (నాజుక్బాల్) |
| సున్నితమైన | వి | गुलगुल (గుల్గుల్) |
| సున్నితస్వభావంగల | వి | कोमलस्वभावी (కోమల్స్వభావీ) |
| సులభం | నా | हलकाई (హలకాఈ) |
| సులభంగాఅరిగే | వి | पथ्य (పథ్య) |
| సులభంగాజీర్ణమయ్యే | వి | हलका (హలకా) |
| సులభము | నా | हल्काई (హల్కాఈ) |
| సులువు | నా | हल्कापन (హల్కాపన్) |
| సువాసన | నా | खूशबू (ఖూశబూ) |
| సువాసన | నా | सुगंध (సుగంధ్) |
| సువాసనగల | వి | ख़ुशबूदार (ఖుశబూదార్) |
| సువాసనగలనూనె | నా | फुलेल (ఫులేల్) |
| సుస్థిరమైన | వి | अविचल (అవిచల్) |
| సుస్వాగతము | నా | अगवाई (అగవాఈ) |
| సూచన | నా | सुझाव (సుఝావ్) |
| సూచనఇవ్వు | వి | सूचनादे (సూచనాదే) |
| సూచించు | వి | सूचितकर (సూచిత్కర్) |
| సూటిగా | వి | सपाट (సపాట్) |
| సూటిగా:ఎదుర | వి | सीधा (సీధా) |
| సూదిమందు | నా | टीका (టీకా) |
| సూదిమందు | నా | सुयीदवा (సుయీదవా) |
| సృష్టి | నా | कुदरत (కుదరత్) |
| సృష్టించిన | వి | सृष्ट (సృష్ట) |
| సృష్టించు | వి | सृष्टिकर (సృష్టికర్) |
| సృష్టించు:సృష్టికర్త | వి | सृजनकर (సృజన్కర్) |
| సృష్టించేవాడు | నా | सृजक (సృజక్) |
| సృష్టికర్త | నా | सर्जक (సర్జక్) |
| సెంటు | నా | चोरक (చోరక్) |
| సెంటు | నా | सेंट (సెంట్) |
| సెగ | నా | आंच (ఆంచ్) |
| సెగతగులు | వి | आँचलग (ఆఁచ్లగ) |
| సెలయేరు | నా | झरिया (ఝరియా) |
| సెలయేరు | నా | प्रपात (ప్రపాత్) |
| సెలవుతీసుకొను | వి | छुट्टीमनाना (ఛుట్టీమనానా) |
| సెలవుపెట్టు | వి | छुट्टीरख (ఛుట్టీరఖ్) |
| సేవాభావన | నా | बाँदपन (బాఁదపన్) |
| సైగ | నా | अंगुलीसंकेत (అంగులీసంకేత్) |
| సైగ:సైగచేయడం | నా | इशारा (ఇశారా) |
| సైతం | ప్ర | सहित (సహిత్) |
| సైనికశిబిరం | నా | बैरेक (బైరేక్) |
| సైనికస్థావరం | నా | सैनिकछावनी (సైనిక్ఛావనీ) |
| సైనికుడు | నా | जमादार (జమాదార్) |
| సైనికులశిబిరము | నా | सेनानिवास (సేననివాస్) |
| సైన్యం | వి | फ़ौज़ी (ఫౌజీ) |
| సైన్యం | నా | सेना (సోనా) |
| సైన్యము | నా | फ़ौज़ (ఫౌజ్) |
| సైన్యము | వి | फौजी (ఫౌజీ) |
| సైన్యశిక్షణ | నా | सैन्यप्रशिक्षण (సైన్యప్రశిక్షణ) |
| సైన్యాధికారి | నా | फ़ौजदार (ఫౌజదార్) |
| సైన్యాధ్యక్షుడు | నా | सिपहसालार (సిపహసాలార్) |
| సొంతచెల్లి | నా | खासबहन (ఖాస్బహన్) |
| సొంతసోదరి | నా | सगीबहन (సగీబహన్) |
| సొమ్మగిల్లిన | వి | चेतनाहीन (చేతనాహీన్) |
| సొమ్మసిల్లు:అపస్మారకంలోపడు | వి | बेहोशहो (బెహోశహో) |
| సొమ్ముచేసుకో | వి | भुना (భునా) |
| సొరంగం | వి | सरंध्र (సరంధ్ర) |
| సొరంగము | నా | बोगदा (బోగదా) |
| సొరకాయ | నా | लौकी (లౌకీ) |
| సొరకాయబుర్ర | నా | तूंबा (తూంబా) |
| సొరచేప | నా | सहरी (సహరీ) |
| సొరుగు | నా | दराज़ (దరాజ్) |
| సోడా | నా | सज्जीक्षार (సజ్జీక్షర్) |
| సోదరభావం | నా | भाईबन्धुत्व (భాఈబన్ధుత్వ) |
| సోదరిభావం | నా | बहनापा (బహనాపా) |
| సోదరుడు | నా | चचेराभइया (చచేరాభఇయా) |
| సోదరుడు | నా | भाई (భాఈ) |
| సోదరుడు | నా | विमातृज (విమాతృజ్) |
| సోదా | నా | छापा (ఛాపా) |
| సోపు | నా | सोया (సోయా) |
| సోపు | నా | सौंफ (సౌంఫ్) |
| సోమరితనం | నా | अजगरी (అజగరీ) |
| సోమరితనం | నా | शिथिलता (శిథిలతా) |
| సోమరిపోతుతనం | నా | अजगरीवृत्ति (అజగరీవృత్తి) |
| స్టీలుసామాన్లబజారు | నా | कसरहट्टा (కసరహట్టా) |
| స్టీలుసామాన్లబజారు | నా | बरतनबाज़ार (బరతన్బాజార్) |
| స్తంభం | నా | थंभ (థంభ్) |
| స్తంభం | నా | लाट (లాట్) |
| స్తుతి | నా | आदाब (ఆదాబ్) |
| స్తుతించడం | నా | प्रस्तुति (ప్రస్తుతి) |
| స్తుతించు | వి | स्तुतिकर (స్తుతికర్) |
| స్థలం | వి | थली (థలీ) |
| స్థలం | నా | वादिया (వాదియా) |
| స్థానంఇవ్వు | వి | स्थानदे (స్థాన్దే) |
| స్థానంకలుగు | వి | स्थानमिल (స్థాన్మిల్) |
| స్థానీకరణం | నా | स्थानीकरण (స్థానీకరణ) |
| స్థావరం | నా | मांद (మాంద్) |
| స్థావరములు | నా | पेडपौधे (పేడ్పౌధే) |
| స్థితి | నా | अवस्था (అవస్ధా) |
| స్థితి | నా | मिज़ाज (మిజాజ్) |
| స్థితి | నా | स्थिति (స్థితి) |
| స్థితి | నా | हाल (హాల్) |
| స్థితి | నా | हालत (హాలత్) |
| స్థితిగతులు | నా | पारिस्थिति (పారిస్థితి) |
| స్థితిగతులు | నా | पारिस्थितिकी (పారిస్థితికీ) |
| స్థితిగతులు | నా | हालात (హాలాత్) |
| స్థితిపట్టు | వి | स्थितिआ (స్థితిఆ) |
| స్థితిపరుడు | నా | संपन्न (సంపన్న) |
| స్థితిమంతుడు | నా | मालदार (మాలదార్) |
| స్థితిశక్తి | నా | स्थितिशक्ति (స్థితిశక్తి) |
| స్థిమితం | నా | स्थिमित (స్థిమిత్) |
| స్థిమితంగాఉండు | వి | सब्रकरना (సబ్రకరనా) |
| స్థిమితపడు | నా | स्थिमितबन (స్థిమిత్బన్) |
| స్థిమితపడు | వి | स्थिमितहो (స్థిమిత్హో) |
| స్థిరం | నా | स्थिर (స్థిర్) |
| స్థిరచిత్తంగల | వి | शान्त (శాన్త) |
| స్థిరచిత్తుడు | నా | धीरव्यक्ति (ధీర్వ్యక్తి) |
| స్థిరపడు | వి | दृढहोजा (దృఢ్హోజా) |
| స్థిరపడు | వి | बैठना (బైఠనా) |
| స్థిరపడు | నా | स्थिरबन (స్థిర్బన్) |
| స్థిరపడు:జరుగు | వి | जमना (జమనా) |
| స్థిరపరిమాణం | నా | स्थिरमात्रा (స్థిర్మాత్రా) |
| స్థిరమగు | నా | स्थिरहो (స్థిర్హో) |
| స్నేహం | నా | याराना (యారానా) |
| స్నేహం | నా | हेलमेल (హెలమేల్) |
| స్నేహితుడు | నా | यार (యార్) |
| స్నేహితుడు:చెలిమి:స్నేహం | నా | दोस्त (దోస్త్) |
| స్పందనలేని | వి | निस्पन्द (నిస్పన్ద్) |
| స్పందించు | వి | धड़कना (ధడకనా) |
| స్పందించు | వి | प्रतिक्रियाकर (ప్రతిక్రియాకర్) |
| స్పర్ధ | నా | चढ़ाऊपरी (చఢాఊపరీ) |
| స్పర్శించిన | వి | छुआ (ఛుఆ) |
| స్పృహ | నా | हवस (హవస్) |
| స్పృహ | నా | होश (హోశ్) |
| స్రవించు | వి | बह (బహ్) |
| స్రవించు | వి | स्रावहोना (స్రావహోనా) |
| స్వచ్ఛమైన | వి | चोखा (చోఖా) |
| స్వచ్ఛమైన | వి | ठेठ (ఠేఠ్) |
| స్వచ్ఛమైన | వి | पाकीज़ा (పాకీజా) |
| స్వభావంగా | నా | सहजही (సహజ్హీ) |
| స్వస్తిచెప్పు | వి | बंदकर (బంద్కర్) |
| స్వస్థత | నా | तंदुरुस्ती (తందురుస్తీ) |
| స్వాధీనం | నా | बरामदगी (బరామదగీ) |
| స్వాధీనం | నా | स्वाधीन (స్వాధీన్) |
| స్వాధీనమైన | వి | अधिकृत (అధికృత్) |
| స్వీకరించని | వి | अग्रहीत (అగ్రహీత్) |
| స్వీకరించిన | వి | अपनाया (అపనాయా) |
| స్వీకరించు | వి | स्वीकारकरना (స్వీకార్కరనా) |
| స్వీకరించే | వి | कायल (కాయల్) |
| స్వీకారం:తీసుకొనేవాడు | నా | लेनदार (లెనదార్) |
| స్వీకారపత్రం | నా | आदान (ఆదాన్) |
| స్వేచ్ఛ | నా | स्वेच्छा (స్వేచ్ఛా) |
| స్వేచ్ఛగల | నా | स्वतंत्र (స్వతంత్ర) |
| స్వేచ్ఛగా | వి | आजाद (ఆజాద్) |
| స్వేదము | నా | माद्दा (మాద్ధా) |