తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/శ
స్వరూపం
| శంకించు | వి | संदेहकर (సందేహ్కర్) |
| శంకువు | నా | शंख (శంఖ్) |
| శంకుస్థాపన | నా | शिलान्यास (శిలాన్యాస్) |
| శంఖం | నా | शांखिक (శాంఖిక్) |
| శక్తి | నా | औक़ात (ఔకాత్) |
| శక్తి | నా | ताक़त (తాకత్) |
| శక్తి | నా | शक्तिपूर्णता (శక్తితపూర్ణతా) |
| శక్తిగల | వి | क्षमताशाली (క్షమతాశాలీ) |
| శక్తిమంత | వి | शक्तिमान (శక్తిమాన్) |
| శక్తిమంతం | నా | शक्तिमान्को (శక్తిమాన్కో) |
| శక్తిమంతమైన | వి | ऊर्जावान (ఊర్జావాన్) |
| శక్తివంతమైన | వి | सशक्त (సశక్త) |
| శక్తివిహీన | వి | अबर (అబర్) |
| శతాంగము | నా | वीरवह (వీరవహ్) |
| శత్రుత్వం | నా | चकरबा (చకరబా) |
| శత్రుత్వం | నా | दुश्मनी (దుశ్మనీ) |
| శత్రువు | నా | बैरिन (బైరిన్) |
| శత్రువు | నా | शत्रु (శత్రు) |
| శత్రువులులేని | వి | शत्रुहीन (శత్రుహీన్) |
| శనగ | నా | चना (చనా) |
| శనగగుగ్గిళ్ళు | నా | चबेनी (చబేనీ) |
| శనగగుగ్గిళ్ళు | నా | भूँजा (భూఁజా) |
| శనగపప్పు | నా | अरहरदाल (అరహర్దాల్) |
| శనగపప్పు | నా | मूँछी (మూఁఛీ) |
| శనగపప్పుబఠానీకూర | నా | निमोना (నిమోనా) |
| శనగపిండి | నా | बेसन (బెసన్) |
| శనగపిండికలసిన | వి | बेसनी (బెసనీ) |
| శనగపిండిరొట్టె | నా | रमचकरा (రమచకరా) |
| శనగమొక్క | నా | बूट (బూట్) |
| శనగలు | నా | चनक (చనక్) |
| శనగలు | నా | चबेना (చబెనా) |
| శనినోరు | వి | कलजिब्भा (కలజిబ్భా) |
| శపథం | నా | प्रण (ప్రణ) |
| శపథం | నా | शपथ (శపథ్) |
| శపించు | వి | शापदे (శాప్దే) |
| శబ్దం | నా | घोष (ఘోష్ ) |
| శబ్దం:గొంతు:మాట | నా | आवाज (ఆవాజ్) |
| శబ్దంకలుగు | వి | आवाजनिकल (ఆవాజ్నికల్) |
| శబ్దంచెయ్యి | వి | शब्दकरना (శబ్ద్కరనా) |
| శబ్దంచేయడం | నా | हँकवा (హఁకవా) |
| శబ్దంచేయించు | వి | आवाजकरवा (ఆవాజ్కరవా) |
| శయనం | నా | शयन (శయన్) |
| శయనము | నా | निंदरा (నిందరా) |
| శరణు | నా | अमान (అమాన్) |
| శరణు | నా | आलंबन (ఆలంబన్) |
| శరణు | నా | शरण (శరణ) |
| శరణుజొచ్చు | వి | शरणले (శరణలే) |
| శరీరంలేని | వి | अकाय (అకాయ్) |
| శరీరంలేని | వి | अशरीरी (అశరీరీ) |
| శరీరకొలత | నా | क़दकाठी (కద్కాఠీ) |
| శరీరభాగం | నా | शरीरकाभाग (శరీర్కాభాగ్) |
| శరీరభాగం | నా | शारीरिकअंग (శారీరిక్అంగ్) |
| శరీరమడత | నా | त्वचासिलवट (త్వచాసిలవట్) |
| శరీరమురికి | నా | त्वचामल (త్వచామల్) |
| శరీరలోపలిభాగం | నా | शारीरिककोष्ठ (శారీరిక్కోష్ఠ్) |
| శవంపైకప్పేగుడ్డ | నా | कफन (కఫన్) |
| శస్త్రచికిత్స | నా | अपरेशन (అపరేశన్) |
| శస్త్రచికిత్స | నా | अस्त्रचिकित्सा (అస్త్రచికిత్సా) |
| శస్త్రచికిత్స | నా | जर्राही (జర్రాహీ) |
| శస్త్రచికిత్స | నా | शल्यकर्मी (శల్యకర్మీ) |
| శస్త్రచికిత్సకుడు | నా | शल्यचिकित्सक (శల్యచికిత్సక్) |
| శస్త్రనిపుణుడు | నా | शल्यशास्त्री (శల్యశాస్త్రి) |
| శస్త్రవిద్య:అస్త్రవిద్య | నా | तीरंदाज़ी (తీరందాజీ) |
| శాంతపడు:శాంతించు | వి | पटाना (పటానా) |
| శాంతపడు:శాంతించు | వి | शांतहो (శాంత్హో) |
| శాంతపరచే | వి | शांतिकर (శాంతికర్) |
| శాంతమైన | వి | शांत (శాంత్) |
| శాఖలుగల | వి | शाखी (శాఖీ) |
| శాయశక్తులా | వి | फूरापूरा (ఫూరాపూరా) |
| శాసనం | నా | हुकूमत (హుకూమత్) |
| శాసనంచెయ్యి | వి | शासनहो (శాసన్హో) |
| శాసనంవెయ్యి | వి | शासनबना (శాసన్బనా) |
| శిక్ష | నా | सजा (సజా) |
| శిక్షఅనుభవించిన | వి | दण्डित (దణ్డిత్) |
| శిక్షకుడు | నా | अनुशिक्षक (అనుశిక్షక్) |
| శిక్షకుతగని | వి | अदंड (అదండ్) |
| శిక్షణ | నా | अनुशिक्षण (అసుశిక్షణ) |
| శిక్షణ | నా | तम्बीह (తమ్బీహ్) |
| శిక్షణఇవ్వు | వి | शिक्षादेना (శిక్షాదేనా) |
| శిక్షణతీసుకునేవాడు | నా | प्रशिक्षु (ప్రశిక్షు) |
| శిక్షణనివ్వు | వి | प्रशिक्षितकरना (ప్రశిక్షిత్కరనా) |
| శిక్షణపొందిన | వి | शिक्षित (శిక్షిత్) |
| శిక్షణపొందు | వి | पढ़ाईकरना (పఢాఈకరనా) |
| శిక్షణాలయం | నా | प्रशिक्षणालय (ప్రశిక్షణాలయ్) |
| శిక్షలుచెయ్యి | వి | सज़ादे (సజాదే) |
| శిక్షవిధింపబడిన | వి | अभिशंसित (అభిశంసిత్) |
| శిక్షవెయ్యి | వి | सजादे (సజాదే) |
| శిక్షించని | వి | अदंडित (అదండిత్) |
| శిక్షించబడిన | వి | दंडित (దండిత్) |
| శిక్షింపరాని | వి | अदंडनीय (దమండనీయ) |
| శిఖరం | నా | कँगूरा (కఁగూరా) |
| శిఖరం | నా | चोटी (చోటీ) |
| శిఖరం | నా | शिखर (శిఖర్) |
| శిఖరాన్నెక్కు | వి | शिखरपरचढ (శిఖర్పర్చఢ్) |
| శిథిలమైపో | వి | खंडहरहोजा (ఖండహర్హోజా) |
| శిథిలాలు | నా | खंडहर (ఖండహర్ ) |
| శిధిలం | నా | शिथिल (శిథిల్) |
| శిధిలమైన | వి | जर्जर (జర్జర్) |
| శిధిలావస్థ | నా | शिद्धिअवस्था (శిద్ధిఅవస్థా) |
| శిబిరం | నా | खेमा (ఖెమా) |
| శిబిరం | నా | पड़ाव (పడావ్) |
| శిబిరం | నా | शिविर (శివిర్) |
| శిబిరం:సైనికశిబిరం | నా | छावनी (ఛావనీ) |
| శిరం | నా | शिर (శిర్) |
| శిరోభారం | నా | तसदीह (తస్దీహ్) |
| శిరోభూషణం | నా | बोड़ (బోడ్) |
| శిల్పకారుడు | నా | मिस्त्री (మిస్త్రీ) |
| శిల్పకారుడు | నా | शिल्पकार (శిల్పకార్) |
| శిల్పి | నా | मूर्तिकार (మూర్తికార్) |
| శిల్పి | నా | शिल्पी (శిల్పీ) |
| శిల్పికారుడు | నా | हस्तशिल्पी (హస్తశిల్పీ) |
| శిశిరం | నా | शीत (శీత్) |
| శిశువు | నా | नवजातशिशु (నవజాత్శిశు) |
| శిశువు | నా | शिशु (శిశు) |
| శిస్తు | నా | राजस्व (రాజస్వ) |
| శిస్తు:భూమిశిస్తు | నా | मालगुजारी (మాలగుజారీ) |
| శీఘ్రం | నా | शीघ्र (శీఘ్ర) |
| శీఘ్రంగా | నా | अप्रलंब (అప్రలంబ్) |
| శీతఫలము | నా | फलसम्बद्ध (ఫలసమ్బద్ధ్) |
| శీతలం | నా | नज़ला (నజలా) |
| శీతలపానీయం | నా | शीतलपेय (శీతల్పేయ్) |
| శీతాకాలం | నా | हिमऋतु (హిమఋతు) |
| శీతాకాలదుస్తులు | నా | जड़ावर (జడావర్) |
| శుద్ధమైన | నా | स्वच्छ (స్వచ్ఛ) |
| శుద్ధమైన:శుభ్రమైన | వి | साफसुथरा (సాఫ్సుథరా) |
| శుభ్రం | నా | सफ़ाई (సఫాఈ) |
| శుభ్రం | నా | साफ (సాఫ్ ) |
| శుభ్రంచెయ్యి | వి | झाड़ूदेना (ఝాడూదేనా) |
| శుభ్రంచెయ్యి | వి | फरियाना (ఫరియానా) |
| శుభ్రంచేయటం | నా | पखार (పఖార్) |
| శుభ్రంచేయడం | నా | झाड़ (ఝాడ్) |
| శుభ్రంచేయించు | వి | धुनवाना (ధునవానా) |
| శుభ్రంచేయిట | నా | शुद्धिकरण (శుద్ధికరణ) |
| శుభ్రపరచడం | నా | झड़ाई (ఝడాఈ) |
| శుభ్రపరచడం | నా | प्रक्षालन (ప్రక్షాలన్) |
| శుభ్రపరిచినతోలు | నా | लुकसाज़ (లుకసాజ్) |
| శూదకము | నా | अशौच (అశౌచ్) |
| శూన్య | వి | अफल (అఫల్) |
| శూన్య | వి | थोथा (థోథా) |
| శూన్యమవ్వు | వి | विरानहोना (విరాన్హోనా) |
| శెనగలు | నా | चणक (చణక్) |
| శెనగలు | నా | चेना (చేనా) |
| శెలవు | నా | छुट्टी (ఛుట్టీ) |
| శైలపుత్రి | నా | शैलपुत्री (శైల్పుత్రీ) |
| శోధన | నా | खोजबीन (ఖోజబీన్) |
| శ్మశానం | నా | शवदाहखाना (శవదాహ్ఖానా) |
| శ్రద్ధ | నా | भक्ति (భక్తి) |
| శ్రద్ధకలుగు | వి | श्रद्धाहो (శ్రద్ధాహో) |
| శ్రద్ధగాచూడడం | నా | निरखना (నిరఖానా) |
| శ్రద్ధచూపనివారు | నా | उपेक्षित (ఉపేక్షిత్) |
| శ్రద్ధతీసుకోని | వి | अचेत (అచేత్) |
| శ్రద్ధవహించని | వి | असजग (అసజగ్) |
| శ్రద్ధవహించు:అవధరించు:గమనించు | వి | ध्यानदे (ధ్యాన్దే) |
| శ్రధ్ధాంజలి | నా | तिलांजलि (తిలాంజలి) |
| శ్రమ | నా | दौड़धूप (దౌడ్ధూప్) |
| శ్రమ:సాధన | నా | रियाज (రియాజ్) |
| శ్రమపెట్టు | వి | पीडापहुँचा (పీడాపహుఁచా) |
| శ్రమించని | వి | उद्यमहीन (ఉద్యమహీన్) |
| శ్రమించు | వి | खट (ఖట్) |
| శ్రుతిలేకుండా | వి | बेसुर (బెసుర్) |
| శ్వాసఆగిపోవు | వి | साँसअटकना (సాఁస్అటకనా) |
| శ్వాసతియ్యి | వి | श्वासले (శ్వాస్లే) |
| శ్వాసపీల్చు | వి | स्वासले (శ్వాస్లే) |