Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/వ

Wikibooks నుండి
వంక నా आनाकानी (ఆనాకానీ)
వంక నా कीओर (కీఔర్)
వంక నా बांका (బాంకా)
వంకర నా टेढी (టేఢీ)
వంకర వి तिरछा (తిరఛా)
వంకరగాఉన్న వి वक्र (వక్ర)
వంకరగానడిచే వి वक्रगामी (వక్రగామీ)
వంకరటింకర వి टेढामेढा (టేఢామేఢా)
వంకరటింకర నా बाँकपन (బాఁకపన్)
వంకరతనం నా तिरछापन (తిరఛాపన్)
వంకరతిరుగు వి टेढ़ाहो (టేఢాహో)
వంకరపో వి टेढाहोजा (టేఢాహోజా)
వంగ నా बैंगन (బైంగన్)
వంగ నా भाँटा (భాఁటా)
వంగచెట్టు నా बैगन (బైగన్)
వంగటం నా लचक (లచక్)
వంగిన నా झुकाहुआ (ఝుకాహుఆ)
వంగిపోవు వి झुकना (ఝుకనా)
వంచన నా ढोंग (ఢెంగ)
వంచన నా वंचना (వంచనా)
వంచు వి झुका (ఝుకా)
వంచు వి झुकाना (ఝుకానా)
వంచు వి टेढ़ाकरना (టేఢాకరనా)
వంచు వి नवाना (నవానా)
వంచు:మడత వి मोड (మోడ్)
వంట:వంటకం నా रसोई (రసోఈ)
వంటకం నా पक्काखाना (పక్కాఖానా)
వంటకం నా रसोईकर्म (రసోఈకర్మ్)
వంటకం నా व्यंजन (వ్యంజన్)
వంటగ్యాసు నా रसोईगैस (రసోఈగైస్)
వంటచెరకు నా लकड़ीकोयला (లకడీకోయలా)
వంటచెరకు నా लौना (లౌనా)
వంటచెరుకు నా ईन्धन (ఈన్ధన్)
వంటచేయించు వి रंधवाना (రంధవానా)
వంటచేసేస్త్రీ నా महराजिन (మహరాజిన్)
వంటపట్టించుకో నా आत्मसातकर (ఆత్మసాత్కర్)
వంటపద్ధతి నా पाकप्रणाली (పక్ప్రణాలీ)
వంటపని నా चूल्हाचौका (చూల్హాచౌకా)
వంటపని నా पाककर्म (పాక్కర్మ్)
వంటపనివాడు నా रसोईदार (నసోఈదార్)
వంటపాత్ర నా रसोईबरतन (రసౌఈబరతన్)
వంటమనిషి నా रसोइया (రసోఇయా)
వంటయిల్లు నా रसोईघर (రసోఈఘర్)
వంటరి నా महराज (మహరాజ్)
వంటరి నా वंटरि (వంటరి)
వంటలు నా पक्कीरसोई (పక్కీరసోఈ)
వంటవండు వి रसोईबनाना (రసోఈబనానా)
వంటవిధానం నా नुस्खा (నుస్ఖా)
వంటశాల నా अन्नकोष्ठ (అన్నకోష్ఠ్)
వండడం నా पकाई (పకాఈ)
వండడం నా रँधाई (రఁధాఈ)
వంతు వి आंशिक (ఆంశిక్)
వంతు నా पारी (పారీ)
వంతు నా बखरा (బఖరా)
వంతు నా बारी (బారీ)
వంతు నా हाथ (హాథ్)
వంతులప్రకారం నా बारीबारीसे (బారీబారీసే)
వంతెన నా पुल (పుల్)
వంతెన:వారధి నా सेतु (సేతు)
వంద:నూరు నా सौ (సౌ)
వందకోట్లు వి अरब (అరబ్)
వందకోట్లు వి नील (నీల్)
వందనం నా अभिवन्दन (అభివన్దన్)
వంపు నా बाँका (బాఁకా)
వంపుగల నా टेढा (టేఢా)
వంపుగాఉన్న వి ढालवाँ (ఢాలవాఁ)
వంపుసొంపు నా अंगभंग (అంగభంగ్)
వంశ నా वंश (వంశ్)
వంశం నా स्ट्रेन (స్ట్రేన్)
వంశపారంపర్య వి आनुवंशिक (ఆనువంశిక్)
వంశపారంపర్యం నా मरवट (మరవట్)
వంశవర్ధకుడు నా कुलतारन (కులతారన్)
వంశవృక్షము నా नस्ल (నస్ల)
వంశీయుడు నా वंशज (వంశజ్)
వంశీయుడు నా वंशीय (వంశీయ)
వంశీయులు నా वंशधर (వంశధర్)
వంశోద్ధారకుడు నా कुलतारण (కుల్తారణ్)
వక్క నా सुपाड़ी (సుపాడీ)
వక్క నా सुपारी (సుపారీ)
వక్కచెట్టు నా झोड़ (ఝోడ్)
వక్కపొడి నా गुवाक (గువాక్)
వక్కపొడి నా गोटा (గోటా)
వక్కపొడి నా पूगफल (పూగ్ఫల్)
వక్కపొడి నా संजाफ (సంజాఫ్)
వగలాడి వి छिनाल (ఛినాల్)
వగలు నా चोंचला (చోంచలా)
వగలుపోవు వి अंठलाना (అంఠలానా)
వగైరా నా वगैरह (వగైరహ్)
వగైరా వి वगैरा (వగైరా)
వచ్చిన వి अभिगामी (అభిగామీ)
వచ్చిన వి आगत (ఆగత్)
వచ్చిపడు వి धमकपड़ना (ధమక్పడనా)
వచ్చు నా अटक (అటక్)
వచ్చు వి पड़ना (పఢనా)
వచ్చు వి फूट (ఫూట్)
వచ్చే వి भवितव्य (భవితవ్య)
వజ్రము నా बज्र (బజ్ర)
వట్టిపోయిన వి रूखा (రూఖా)
వట్టిబెదిరింపు నా भभकी (భభకీ)
వట్టిమాట నా अनेरा (అనేరా)
వట్టిమాట నా असत्य (అసత్య)
వడకట్టు వి छनाईकरना (ఛనాఈకరనా)
వడగండ్లు నా करका (కరకా)
వడగల్లు నా ओले (ఓలే)
వడగల్లుపడు వి पालापड़ना (పాలాపడనా)
వడగళ్లు నా बिनौरी (బినౌరీ)
వడగళ్ళుపడు వి तुषारपातहोना (తుషార్పాత్హోనా)
వడగాలి నా धौंका (ధౌంకా)
వడదెబ్బ నా लूलगना (లూలగనా)
వడదెబ్బకొట్టు వి लूमारना (లూమారనా)
వడపప్పు నా मूँगकीगीलीदाल (మూఁగ్కీగీలీదాల్)
వడపోత నా छन्नी (ఛన్నీ)
వడుకు వి कात (కాత్)
వడువు నా वटु (వటు)
వడ్డన నా परोस (పరోస్)
వడ్డన నా परोसना (పరోసనా)
వడ్డాణం నా कंदोरा (కందోరా)
వడ్డాణం నా वसन (వసన్)
వడ్డించు వి परसना (పరసనా)
వడ్డీ నా पाना (పానా)
వడ్డీ నా ब्याज (బ్యాజ్)
వడ్డీరేటు నా ब्याजदर (వ్యాజ్దర్)
వడ్డీవ్యాపారం నా महाजनी (మహజనీ)
వడ్డీవ్యాపారం నా सूदखोरी (సూద్ఖోరీ)
వడ్డీవ్యాపారి నా हरवल (హరవల్)
వడ్డీవ్యాపారుడు నా ब्योहरिया (బ్యోహరియా)
వణకడం:కంపనం:గజగజవణుకు నా सिहरन (సిహరన్)
వణకాడు వి थरथरकरना (థర్థర్కరనా)
వణకించేచలి నా चिल्लाजाड़ा (చిల్లాజాడా)
వణకు వి कँपना (కఁపనా)
వణకు వి ठिठुरना (ఠిఠురనా)
వణికించు వి कँपाना (కఁపానా)
వణుకు నా दहल (దహల్)
వణుకుడు నా कापन (కాపన్)
వత్తి నా जोर (జోర్)
వత్తి నా टेम (టెమ్)
వత్తి నా बाती (బాతీ)
వత్తిడికలుగు వి दबावआ (దబావ్ఆ)
వత్తిపెట్టు వి चाप (చాప్)
వత్తు వి गूँध (గూఁధ్)
వత్తు వి ठेसना (ఠేసనా)
వత్తు వి डभकाना (డభకానా)
వత్తు వి थपकना (థపకనా)
వత్తు వి पचक (పచక్)
వత్తు వి पिस (పిస్)
వత్తు:నొక్కు వి बेलना (బెలనా)
వత్తుట వి बिठाना (బిఠానా)
వదలిపెట్టు:వదలుకో వి त्यागदे (త్యాగ్దే)
వదలిపో వి त्यागकरजा (త్యాగాకర్జా)
వదలు:విసర్జించు:త్యాగం వి त्याग (త్యాగ్)
వదలుట నా उत्सर्ग (ఉత్సర్గ్)
వదిలించు:విడిచిపెట్టు వి छोड़वाना (ఛోడవానా)
వదిలిన వి अपसृत (అపసృత్)
వదిలిన వి अपार्जित (అపార్జిత్)
వదిలిన వి त्यक्त (త్యక్త)
వదిలిపెట్టు వి छुड़वाना (ఛుడవానా)
వదిలిపెట్టు వి पीछेलगाना (పీఛేలగానా)
వదిలివేయడం నా अपवर्ग (అరవర్గ్)
వదిలేసిన:విడిచిపెట్టిన వి अप (అప్)
వదురు వి धुनना (ధుననా)
వదురుబోతు వి बकवादी (బకవాదీ)
వదులవ్వు వి तनावकमहो (తనావ్కమ్హో)
వద్దకు ప్ర केपासको (కేపాస్కో)
వధ నా वध (వధ్)
వధం నా हत्या (హత్యా)
వధించరాని:చంపకూడని వి अबध्य (అబద్య)
వధించు వి मार (మార్)
వధించు వి वधकर (వధ్కర్)
వధూగృహప్రవేశం నా गौना (గౌనా)
వయసు:వయస్కుడు నా वयस्क (వయస్క)
వయసువాడు నా आयुवाला (ఆయువాలా)
వయసొచ్చిన:యుక్తవయస్సు వి बालिग (బాలిగ్)
వయస్సు నా उमर (ఉమర్)
వయస్సుచెల్లిన నా बूढा (బూఢా)
వయోజనవిద్య నా प्रौढशिक्षा (ప్రౌఢ్శిక్షా)
వయోజనురాలు వి उम्रदराजा (ఉమ్రదరాజా)
వయోవృద్ధుడు నా उम्रमेंबूढा (ఉమ్రమైబూఢా)
వయ్యారం నా अदा (అదా)
వయ్యారం నా इठलाना (ఇఠలానా)
వయ్యారం నా नखरा (నఖరా)
వయ్యారం నా नाज़नख़रा (నాజ్నఖరా)
వరండా నా बरामदा (బరామదా)
వరండా నా वरंडा (వరండా)
వరంవర నా वरंवरा (వరంవరా)
వరద నా बाढ (బాఢ్)
వరదనీరు నా बाढ़ (భాఢ్)
వరదబాధిత వి बाढ़ग्रस्त (బాఢ్గ్రస్త)
వరదబాధిత వి बाढ़पीड़ित (బాఢ్పీడిత్)
వరస నా क़तार (కతార్)
వరిపంట నా खेतीबारी (ఖేతీబారీ)
వరిమడి నా धानकाखेत (ధాన్కాఖేత్)
వరిరైతు నా धनहा (ధనహా)
వరిష్టము నా गोलमिर्च (గోల్మిర్చ్)
వరుస నా कतार (కతార్)
వరుస నా ताँती (తాఁతీ)
వరుస నా हराई (హరాఈ)
వరుసగాఉన్న వి कतारबद्धहो (కతారబద్ధహో)
వరుసపెట్టు వి एककेबादएक (ఏక్కేబాద్ఏక్)
వరుసబెట్టు:క్రమపరచు వి क्रममेरख (క్రమ్మెరఖ్)
వరుసలోఉన్న వి कतारमेंहो (కతార్మైహో)
వర్గం నా प्रकार (ప్రకార్)
వర్గం నా वर्गिकी (వర్గికీ)
వర్గకలహం నా वर्गभेद (వర్గ్భేద్)
వర్గము నా तबका (తబ్కా)
వర్షం నా साल (సాల్)
వర్షంకురిపించు వి वर्षाकर (వర్షాకర్)
వర్షంపడు వి बरसाऊ (బరసాఊ)
వర్షంపడు వి बारिशहो (బారిశహో)
వర్షపుగాలి నా बरसातीहवा (బరసాతీహవా)
వర్షపుజల్లు నా बौछाड़ (బౌఛాడ్)
వర్షపుజల్లు నా बौछार (బౌఛార్)
వర్షాకాలం నా वर्षाऋतु (వర్షాఋతు)
వర్షాకాలం వి वर्षाकालीन (వర్షాకాలీన్)
వర్షాకాలపు వి बरसाती (బరసాతీ)
వల నా चक्कर (చక్కార్)
వల నా चिलवन (చిలవన్)
వల నా जाल (జాల్)
వల వి जालीदार (జాలీదార్)
వల నా मशकहरी (మశకహరీ)
వలచు నా घेलौना (ఘేలౌనా)
వలచు వి प्यारकर (ప్యార్కర్)
వలన ప్ర से (సే)
వలలోచిక్కుకో వి जालमेंफँस (జాల్మైఫఁస్)
వలలోపడిపోవు నా पटना (పటనా)
వలస నా प्रवासन (ప్రవాసన)
వలస వి प्रवासी (ప్రవాసీ)
వలసపో వి प्रवासजा (ప్రవాస్జా)
వలసవచ్చిఉండడం నా उपनिवेश (ఉపనివేశ్)
వల్లించు వి दोहरा (దోహరా)
వల్లెవెయ్యి వి रट्टालगाना (రట్టాలగానా)
వల్లెవేయడము నా रटन्त (రటన్త)
వశపరచు వి वशमेंकरना (వశ్మైకరనా)
వశపరచు వి वशितकर (వశిత్కర్)
వసారా నా सायबान (సాయబాన్)
వసూళ్ళు నా तहबाज़ारी (తహబాజారీ)
వసూళ్ళు నా वसूली (వసూలీ)
వస్తాదు నా अखाड़िया (అఖాడియా)
వస్తాదు నా उस्ताद (ఉస్తాద్)
వస్తుప్రదర్శనశాల నా अजायबघर (అజాయబఘర్)
వస్తుభాగం నా वस्तुभाग (వస్తుభాగ్)
వస్తువు నా सामान (సామాన్)
వస్తువు:విషయం:జున్ను:విషయము నా चीज (చీజ్)
వస్త్రం నా बूँद (బూఁద్)
వస్త్రం నా वस्त्र (వస్త్ర)
వస్త్రధారణ నా लिबास (లిబాస్)
వస్త్రధారి వి परिधानित (పరిధానిత్)
వస్త్రపరిశ్రమ నా होजियरी (హోజియరీ)
వస్త్రాలు నా चैल (చైల్)
వహించు వి झेल (ఝేల్)
వహించు వి संभाल (సంభాల్)
వాంఛ నా अभिकाम (అభికామ్)
వాంఛ నా वांछा (వాంఛా)
వాంఛ నా वासना (వాసనా)
వాంఛిత వి यथावांछित (యథావాంఛిత్)
వాంతిచేసుకొను వి उगलना (ఉగలనా)
వాగడం నా अंडबंड (అండ్బండ్)
వాగడం నా बकबक (బక్బక్)
వాగు నా छोटीनदी (ఛోటీనదీ)
వాగు వి टरटराना (టరటరానా)
వాగు వి बकवादकर (బకవాద్కర్)
వాగు వి बकवासकरना (బకవాస్కరనా)
వాగు:మాట్లాడు వి बोलना (బోలనా)
వాగుడు నా चाँयचाँय (చాఁయ్చాఁయ్)
వాగుడు నా बकबक (బకబక)
వాగుడుకాయి వి अतिभाषी (అతిభాషీ)
వాటాదారు నా साझेदार (సాఝేదార్)
వాటాదారు నా हिस्सेदार (హిస్సేదార్)
వాటాదారుడు నా अंशधर (అంశధర్)
వాటిని నా उन्हीं (ఉన్హీం)
వాడిగాఉన్న:వేగవంతం వి तेज़ (తేజ్)
వాడిగానున్న వి धारवाला (ధారవాలా)
వాడిన వి अरोचक (అరోచక్)
వాడిన వి कुम्हलाया (కుమ్హలాయా)
వాడిన వి रुक्ष (రుక్ష)
వాడిపోవు వి झँवराना (ఝఁవరానా)
వాడిపోవు వి मुरझाना (మురఝానా)
వాడు వి उपयोगकर (ఉపయోగ్కర్)
వాడు వి झुरसना (ఝురసనా)
వాడుక నా इस्तमाल (ఇస్తమాల్)
వాడుక నా उपयोजन (ఉపయోజన్)
వాడుక వి पुकारू (పుకారూ)
వాడుక:విధానం:సంప్రదాయం నా रीति (రీతి)
వాడుకపడు వి प्रचलितहो (ప్రచలిత్హో)
వాడుకలోఉండు వి जारीहोना (జారీహోనా)
వాణిజ్య వి वाणिज्यिक (వాణిజ్యిక్)
వాణిజ్యం నా व्यवसाय (వ్యవసాయ్)
వాతం నా पंगु (పంగు)
వాతం నా वात (వాత్)
వాతం నా वातरोग (వాత్రోగ్)
వాతజ్వరం నా वातज्वर (వాతజ్వర్)
వాతపెట్టు వి निशानलगा (నిశాన్లగా)
వాతాపీ నా वातापी (వాతాపీ)
వాతాయనం నా गवाक्ष (గవాక్ష)
వాతావరణం నా वातावरण (వాతావరణ)
వాతావరణం నా हवापानी (హవాపానీ)
వాదం నా मत (మత్)
వాదన నా पक्ष (పక్ష)
వాదన నా वादन (వాదన్)
వాదనలోపెట్టు వి विवादमेंरख (వివాద్మైరఖ్)
వాదప్రతివాదం నా वादप्रतिवाद (వాదప్రతివాద్)
వాదప్రతివాదాలు నా वादविवाद (వాద్వివాద్)
వాదము నా उसूल (ఉసూల్)
వాదము నా बहस (బహస్)
వాదలాడు వి वादकर (వాద్కర్)
వాదవివాదం నా अपड़ाव (అపడావ్)
వాదవివాదం నా कहासुनी (కహాసునీ)
వాదవివాదం నా बतकही (బతకహీ)
వాదవివాదంచెయ్యి:వాదించు వి बहसकरना (బహస్కరనా)
వాదవివాదము నా कहासुनी (కహాసునీ)
వాదించు వి चर्चाकर (చర్చాకర్)
వాదులాడు వి विवादकर (వివాద్కర్)
వాన నా बरसात (బరసాత్)
వాన నా वर्षा (వర్షా)
వాన:వానజల్లు నా बारिश (బారిశ్)
వానకోటు నా बरसाती (బరసాతీ)
వానకోటు నా बरसातीकोट (బరసాతీకోట్)
వాననీరు నా बारिशकापानी (బరిశకాపానీ)
వానవెలువు వి पानीथम (పానీథమ్)
వానాకాలం నా चतुर्मास (చతుర్మాస్)
వానాకాలం నా वानाकाल (వానాకాల్)
వాయిదాతీర్మానం నా उपप्रस्ताव (ఉపప్రస్తావ్)
వాయిదావెయ్యి వి आजकलकरना (ఆజ్కల్కరనా)
వాయిదావెయ్యి వి टाल (టాల్)
వాయిదావెయ్యి: వాయిదాపడు: వి स्थगितकर (స్థగిత్కర్)
వాయిదావేసిన వి मुल्तवी (ముల్తవీ)
వాయిద్యం నా वाद्ययंत्र (వాద్యయంత్ర)
వాయువు నా गैस (గైస్)
వారపత్రిక నా वारपत्रिक (వారపత్రిక్)
వారము నా हप्ता (హప్తా)
వారసత్వం నా उत्तराधिकारी (ఉత్తరాధికారీ)
వారసత్వం నా वरासत (వరాసత్)
వారసత్వంకాని వి अनानुवंशिक (అనానువంశిక్)
వారసత్వసంపద:వారసత్వం నా विरासत (విరాసత్)
వారసుడు నా नामलेवा (నామలేవా)
వారసుడు నా वारिस (వారిస్)
వారాంతం నా सप्ताहांत (సప్తాహాంత్)
వార్త నా समाचार (సమాచార్)
వార్తపఠనుడు నా सम्वाददाता (సమ్వాదదాతా)
వార్తలుచదివేవాడు నా खबरी (ఖబరీ)
వార్తాపత్రిక నా अखबार (అఖబార్)
వాస్తవ వి सत्य (సత్య)
వాస్తవం నా वास्तव (వాస్తవ్)
వాస్తవంకాని వి यथार्थहीन (యథార్థహీన్)
వాస్తవంగా నా वस्तुतः (వస్తుతః)
వాహనం నా यान (యాన్)
వాహనం నా वाहन (వాహన్)
వాహనం నా सवारीगाड़ी (సవారీగాడీ)
వాహనంనడపడం నా वाहनचालन (వాహన్చాలన్)
వింజామర నా चौंरी (చౌంరీ)
వింజామరం నా सफ़देचामर (సఫదేచామర్)
వింజామరతోవిసిరేవాడు నా चंवरढार (చంవరఢార్)
వింజామరవీచేవాడు నా चावरिक (చావరిక్)
వింత నా ताज्जुब (తాజ్జుబ్)
వింత:వింతయైన వి अजूबा (అజూబా)
వింత:విడ్డూరం నా अजीब (అజీబ్)
వింతపడు వి अचरजकर (అచరజకర్)
వింతప్రాణి నా विचित्रप्राणि (విచిత్రప్రాణి)
విందు నా दावत (దావత్)
విందు నా प्रीतिभोज (ప్రతిభోజ్)
విందుకుపిలువు వి न्योतादे (న్యోతాదే)
విందుచెయ్యి వి दावतखा (దావత్ఖా)
విందుభోజనం నా प्रीतिभोज (ప్రీతిభోజ్)
వికలాంగుడు నా अपंग (అపంగ్)
వికలాంగుడు:కుంటి నా विकलांग (వికలాంగ్)
వికసించిన వి प्रस्फुटित (ప్రస్ఫుటిత్)
వికసించిన వి हँसाहुआ (హఁసాహుఆ)
వికసించిన:విచ్చిన వి खिलाहुआ (ఖిలాహుఆ)
వికసించు వి खिल (ఖిల్)
వికారమైన వి कुगठित (కుగఠిత్)
విక్రయించు వి क्रयकरना (క్రయకరనా)
విక్రయించు వి बेच (బెచ్)
విక్రయించు వి विक्रयकर (విక్రయకర్)
విక్రయించే వి लेनिहार (లేనిహార్)
విఖ్యాతి నా जनप्रियता (జనప్రియతా)
విఖ్యాతి నా नामवरी (నామవరీ)
విఖ్యాతి నా प्रसिद्धि (ప్రసిద్ధి)
విగ్రహం నా मूर्ति (మూర్తి)
విచక్షణ నా पहिचान (పహిచాన్)
విచక్షణమైన వి साफ (సాఫ్)
విచారణ నా पूछताछ (పూఛతాఛ్)
విచారణ నా विचारविमर्श (విచార్విమర్శ)
విచారపడు వి उदासहो (ఉదాస్హో)
విచారపర వి विचारविषयक (విచార్విషయక్)
విచారమైన వి ग़मग़ीन (గమగీన్)
విచారించడం నా सुनवाई (సునవాఈ)
విచారించు వి न्यायविचारकर (న్యాయవిచార్కర్)
విచారిత వి विचारित (విచారిత్)
విచిత్రం నా अजायब (అజాయబ్)
విచిత్రం నా विचित्रपन (విచిత్రపన్)
విచిత్రం:చోద్యం నా विचित्र (విచిత్ర)
విచ్చిన వి खिला (ఖిలా )
విచ్చిన వి प्रफुल्लित (ప్రఫుల్లిత్)
విచ్చు వి चटकना (చటకనా)
విచ్చు వి विकसितहो (వికసిత్హో)
విచ్చుకున్న వి उन्मीलित (ఉన్మీలిత్)
విచ్చుకున్న వి पुष्पित (పుష్పిత్)
విచ్చుకోని వి अपुष्पित (అపుష్పిత్)
విచ్చుమొగ్గ నా खिलाफूल (ఖిలాఫూల్)
విచ్చేదం నా विच्चेद (విచ్చేద్)
విచ్చేదక నా विच्चेदक (విచ్చేదక్)
విచ్ఛేదన:విరహం నా विरह (విరహ్)
విజయం నా महारत (మహారత్)
విజయంకలుగు వి विजयमिल (విజయమిల్)
విజయంపొందు వి विजयपाना (విజయ్పానా)
విజయంసాధించు వి विजयप्राप्तकर (విజయప్రాప్తకర్)
విజ్ఞప్తి నా आग्रह (ఆగ్రహ్)
విజ్ఞప్తి నా प्रार्थना (ప్రార్థనా)
విజ్ఞప్తి:విన్నపం నా निवेदन (నివేదన్)
విజ్ఞాన వి वैज्ञानिक (వైజ్ఞానిక్)
విజ్ఞానం నా विज्ञान (విజ్ఞాన్)
విజ్ఞానం వి विज्ञानसंगत (విజ్ఞాన్సందత్)
విజ్ఞానం నా वैज्ञानिक (వైజ్ఞానిక్)
విజ్ఞానంకలుగు వి विजानमिल (విజాన్మిల్)
విడదియ్యి:వేరుచెయ్యి:విడిపించు వి अलगकर (అలగ్కర్)
విడదీయు వి अपायी (అపాయీ)
విడనాడు వి त्यागदे (త్యాగ్దే)
విడమరచిచెప్పు వి समझवा (సమఝవా)
విడవడం నా न्यौछावर (న్యౌఛావర్)
విడవడం:వదిలేసిన నా परित्यक्त (పరిత్యక్త)
విడాకు నా तलाक़ (తలాక్)
విడాకులివ్వు వి तलाक़देना (తలాక్దేనా)
విడిగాఉండడం నా पृथकता (పృథకతా)
విడిచిన వి अपवर्जित (అపవర్జిత్)
విడిచిన వి मुंच (ముంచ్)
విడిచిపెట్టిన వి अपराधमुक्त (అపరాధ్ముక్త)
విడిచిపెట్టు వి छूटजा (ఛూట్జా)
విడిచిపెట్టు వి त्यागना (త్యాగనా)
విడిది నా पडाव (పడావ్)
విడిదిచెయ్యి వి पडावरह (పడావ్రహ్)
విడిదిప్రదేశం నా शिविरस्थल (శివిర్స్థల్)
విడిదిల్లు నా जनवासा (జనవాసా)
విడిపించు వి छुड़वा (ఛుడవా)
విడిపించు వి मुक्तकर (ముక్తకర్)
విడిపించుకో వి छुटकारापा (ఛుటకారాపా)
విడిపించుకో:తగ్గింపు:మినహాయింపు:విడుదల వి छूट (ఛూట్)
విడిపో వి पृथकहो (పృథక్హో)
విడిపో వి बँटना (బఁటనా)
విడిపో వి बिछुड़ना (బిఛుడనా)
విడిపోని వి अपृथक् (అపృథక్)
విడిపోవుట:వేరుపడు:వీడు వి अलगहो (అలగహో)
విడివిడి, వేరుచేసిన నా अलग (అలగ్ )
విడివిడి:వేరువేరు నా अलगअलग (అలగఅలగ)
విడుదల నా फिदा (ఫిదా)
విడుదల నా रिहाई (రిహాఈ)
విడుదల:విముక్తి నా मुक्ति (ముక్తి)
విడుదలచెయ్యి వి उन्मुक्तकरना (ఉన్ముక్త్కరనా)
విడుదలచెయ్యి వి बरीकरना (బరీకరనా)
విడుదలచెయ్యి:వెడలగొట్టు వి निकाल (నికాల్)
విడుదలవ్వు వి रिहाहो (రిహాహో)
విడుదలైన వి बरी (బరీ)
విడుపు:సడలింపు:స్వాతంత్రం:స్వేచ్ఛగల నా छूट (ఛూట్)
విడువక నా विडुवक (విడులక్)
విడువదగిన వి परित्याज्य (పరిత్యాజ్య)
విడువు నా चूक (చూక్)
విడువు వి तोर (తోర్)
విడువు వి मुक्तकरना (ముక్తకరనా)
వితండవాదంచెయ్యి వి वितंडाकरना (వితండాకరనా)
వితండవాదము నా वितण्डा (వితణ్డా)
వితండవాది నా कुतर्की (కుతర్కీ)
వితంతువు వి बेवा (బేవా)
వితంతువు నా विधवा (విధవా)
విత్తనం:విత్తు నా वीज (వీజ్)
విత్తనశుద్ధి నా बीजकीसाफाई (బీజ్కీసాఫాఈ)
విత్తనాలుచల్లడం నా पवेरा (పవేరా)
విత్తనాలుచల్లు వి पँवारना (పఁవారనా)
విత్తనాలుచల్లు వి पवेरना (పవేరనా)
విత్తనాలునాటడం నా वपन (వపన్)
విత్తనాలునాటడము నా बोवाई (బోవాఈ)
విత్తనాలువెయ్యి వి बीजबो (బీజ్బో)
విత్తని వి अनबोया (అనబోయా)
విదిలించు వి झटकना (ఝటకనా)
విదిలించు వి झाड़ना (ఝాడనా)
విదిలించు వి झिडक (ఝిడక్)
విదిలించుకో వి झिडक (ఝిడక్)
విదేశం నా विदेश (విదేశ్)
విదేశవినిమయం నా विदेशविनिमय (విదేశ్వినిమయ్)
విద్య నా तालीम (తాలీమ్)
విద్య నా शिक्षा (శిక్షా)
విద్యుత్తుగృహం నా बिजलीघर (బిజలీఘర్)
విద్యుత్తుతీగ నా बिजलीकातार (బిజలీకాతార్)
విద్యుత్త్ నా विद्युत् (విద్యుత్)
విద్వేషించు వి द्वेषकर (ద్వేష్కర్)
విధం నా विधा (విధా)
విధంగా ప్ర काभांति (కాభాంతి)
విధంగా ప్ర कीतरह (కీతరహ్)
విధంగా ప్ర तरह (తరహ్)
విధవ నా बेवा (బేవా)
విధవ వి विधवा (విధవా)
విధవరాలు నా राँड़ (రాఁడ్)
విధాత నా ब्रह्म (బ్రహృమ్)
విధానం నా ज़रिया (జరియా)
విధానం నా ढंग (ఢంగ)
విధానం నా तंत्र (తంత్ర)
విధానం నా विधान (విధాన్)
విధానం:చెట్టుచేమ నా तरीका (తరీకా)
విధి నా दैव (దైవ్)
విధ్వంసం:నాశనంచేయడం నా तोड़फोड़ (తోడఫోడ్)
వినడం నా श्रुति (శ్రుతి)
వినడం నా सुनाई (సునాఈ)
వినదగిన వి श्रवणीय (శ్రవణీయ)
వినని:వినరాని వి अनसुना (అనసునా)
వినపడక నా विनपडक (వినపడక్)
వినపడని వి अनसुन (అనసున్)
వినపడు వి सुनाईपड (సునాఈపడ్)
వినబడిన వి गुंजरित (గుంజరిత)
వినయంగా వి विनययुक्त (వినయయుక్త)
వినయంతోకూడిన వి सुजान (నుజాన్)
వినరాని నా सुननेलायक (సుననేలాయక్)
వినాశకరమైన వి अनर्थकारी (అనర్థకారీ)
వినిపించు వి सुनाना (సునానా)
వినియోగం నా उपयोग (ఉపయోగ్)
వినియోగం నా खपत (ఖపత్)
వినియోగం:తగిన నా विनियोग (వినియోగ)
వినియోగవస్తువు నా उपभोक्तावस्तु (ఉపభోక్తావస్తు)
వినుట వి सुनना (సుననా)
వినోదం:వేడుక నా विनोद (వినోద్)
వినోదంకలుగు వి मनोरंजनहो (మనోరంజన్హో)
విన్నపం నా गुज़ारिश (గూజారిశ)
విన్నపం నా फ़रियाद (ఫరియాద్)
విన్నపం నా भटियारपन (భటియారపన్)
విన్నపం నా मिन्नत (మిన్నత్)
విన్నపపత్రం:అర్జిపత్రం నా अनुरोधपत्र (అనురోధ్పత్ర)
విన్నపము నా अभिवेदन (అభివేదన్)
విన్నవించు వి फ़रियादकरना (ఫరియాద్కరనా)
విన్నవించుకున్న వి आग्रही (ఆగ్రహీ)
విన్నవించుకొను వి गुहारना (గుహారనా)
విపత్తు నా ख़तरा (ఖతరా)
విపుత్ర వి विपुत्रा (విపుత్రా)
విప్పుకథ నా बुझौवल (బుఝౌవల్)
విఫలం నా विफलता (విఫలతా)
విఫలము నా नाकामी (నాకామీ)
విబూది నా भभूत (భభూత్)
విభజించబడు:విభజించు వి बंट (బంట్)
విభజించరాని వి अभेद्य (అభేద్య)
విభజించు వి तक़सीमकरना (తకసీమకరనా)
విభజించే వి कासिम (కాసిమ్)
విభాగం నా विभाग (విభాగ్)
విభాగం నా संकाय (సంకాయ)
విభాగం నా स्तम्भ (స్తమ్భ)
విభూది నా भस्म (భస్మ)
విభూదిపెట్టు వి विभूदीरख (విభూదీరఖ)
విభేదం నా मतभेद (మతభేద్)
విమర్శ నా अपमर्श (అపమర్శ)
విమర్శ నా आलोचना (ఆలోచనా)
విమర్శ నా परिसंवाद (పరిసంవాద్)
విమర్శ నా समालोचना (సమాలోచనా)
విమర్శ:విచారణ నా तनक़ीद (తనకీద్)
విమర్శకుడు నా आलोचक (ఆలోచక్)
విమర్శకుడు నా नुकताचीन (నుకతాచీన్)
విమర్శకుడు నా विमर्शक (విమర్శక్)
విమర్శకుడైన వి निंदक (నిందక్)
విమర్శచేయబడిన వి आलोचित (ఆలోచిత్)
విమర్శించు వి समीक्षाकर (సమీక్షాకర్)
విమానయానం నా उड़ान (ఉడాన్)
విమానాశ్రయం నా हवाईअड्डा (హవాఈఅడ్డా)
విమానాశ్రయం నా हवाईघर (హవాఈఘర్)
విముక్తి నా परमपद (పరమపద్)
విముక్తిపొందు వి निस्तारपा (నిస్తార్పా)
విముక్తుడు నా विमुक्त (విముక్త)
విమోచనం నా अनपायिपद (అనపాయిపద్)
విరగగొట్టు వి टोर (టోర్)
విరగగొట్టు నా भंजन (భంజన్)
విరగగొట్టు:చిట్లగొట్టు వి तोड (తోడ్)
విరగడం నా चटकन (చటకన్)
విరగడం నా भुरकुस (భురకుస్)
విరగని వి अभंजित (అభంచిత్)
విరచించు వి प्रणयनकर (ప్రణయన్కర్)
విరమణ నా विरमण (విరమణ)
విరమించు వి रुक (రుక్)
విరహం నా विछोह (విఛోహ్)
విరహవేదన నా विरहवेदना (విరహ్వేదనా)
విరామ వి अन्तरिम (అన్తరిమ్)
విరామము నా बिसराम (బిసరామ్ )
విరామమెరుగక నా अविरामसे (అవిరామ్సే)
విరామసమయం నా अन्तराल (అన్తరాల్)
విరామసమయం నా विरामकाल (విరామ్కాల్)
విరిగిన నా टूटाहुआ (టూటాహుఆ)
విరిగిన వి भंजित (భంజిత్)
విరిగిన:చిరిగిన:చీల్చిన వి फटा (ఫటా )
విరిగిననావ నా भंगजलपोत (భంగ్జలపోత్)
విరిగినపడవ నా भंगजहाज (భంగ్జహాజ్)
విరిగినపడవ నా भंगपोत (భంగపోత్)
విరిగిపడు వి टूटकरगिर (టుటకర్గిర్)
విరిచివెయ్యి వి फोड़दे (ఫోడ్దే)
విరుగు వి फूट (ఫూట్)
విరుగుడు నా प्रतिकार (ప్రతితార్)
విరుచు వి तोड़दे (తోడ్దే)
విరుచుకపడు వి लथाड़ना (లథాడనా)
విరుచుకు వి ठूठ (ఠూఠ్)
విరుచుకుపడటం నా गुबार (గుబార్)
విరుచుకుపడు వి पिलना (పిలానా)
విరుచుకుపడు వి लताड़ (లతాడ్)
విరుద్ధం నా खिलाफी (ఖిలాఫీ)
విరుద్ధం నా प्रतिकूल (ప్రతికూల్)
విరుద్ధం నా विरुद्धता (విరుద్ధతా)
విరుద్ధంగా ప్ర केविरोधमें (కేవిరోధ్మై)
విరుద్ధంగామాట్లాడే:నిరసన వి खण्डक (ఖణ్డక్)
విరుద్ధమైన వి अपवादिक (అపవాదిక్)
విరుద్ధమైన వి विलोम (విలోమ్)
విరేచనం నా दस्त (దస్త)
విరేచనముమందు నా जुलाब (జులాబ్)
విరోచనం నా रेचन (రేచన్)
విరోధం నా अदावत (అదావత్)
విరోధం నా ऐतराज (ఐతరాజ్)
విరోధం నా फूट (ఫూట్)
విరోధం:ఎదిరించడం నా मुक़ाबिला (ముకాబిలా)
విరోధంచూపే వి बागी (బాగీ)
విరోధి నా दुश्मन (దుశ్మన్)
విలపించు వి रो (రో)
విలపించు వి विलापकरना (విలాప్కరనా)
విలవిలపో:గడగడలాడు వి थरथरा (థరథరా)
విలవిలలాడటం నా तलमलाहट (తలమలాహట్)
విలువ నా मूल्य (మూల్య)
విలువ:విలువైనది నా मूल्यवर्ग (మూల్యవర్గ్)
విలువ:వెల నా कीमत (కీమత్)
విలువకట్టలేని:విలువలేని వి अनमोल (అనమోల్ )
విలువకట్టు వి मूल्यआँक (మూల్యఆఁక్)
విలువకట్టు వి मोलले (మోల్లే)
విలువిద్య నా तीरंदाज़ी (తీరందాజీ)
విలువిద్య నా विलुविद्य (విలువిద్య)
విలువైన వి मूल्यावान (మూల్యవాన్)
విల్లు నా दिस्तापत्र (దిస్తాపత్ర)
విల్లు నా धुनकी (ధునకీ)
వివరం నా ब्यौरा (బ్యౌరా)
వివరం వి लंबाचौड़ा (లంబాచౌడా)
వివరం:సమాచారం నా जानकारी (జానకారీ)
వివరణ నా सफ़ाई (సఫాఈ)
వివరణ నా हवाला (హవాలా)
వివరణఇవ్వు వి बयानकर (బయాన్కర్)
వివరణకలుగు వి विवरनमिल (వివరణమిల్)
వివరింపు నా विवरण (వివరణ)
వివాహమాడు నా विवाहकर (వివాహ్కర్)
వివాహము నా बियाह (బియాహ్)
వివాహరద్దు నా विवाहविच्छेद (వివాహ్విచ్ఛేద్)
వివేకమైన వి विवेकी (వివేకీ)
వివేకవంత వి विवेकवान (వివేకవాన్)
విశేషకం నా विशेषक (విశేషక్)
విశేషకం నా शृंगारतिलक (శృంగార్తిలక్)
విశేషమైన వి खास (ఖాస్)
విశేషించి నా खासकर (ఖాస్కర్)
విశ్రమించు వి आरामकर (ఆరామ్కర్)
విశ్రమించు వి पड़ना (పడనా)
విశ్రాంతికలుగు వి आराममिल (ఆరామ్మిల్)
విశ్రాంతిగృహం నా आरामगाह (ఆరామగాహ్)
విశ్రాంతిగృహం నా रहायश (రహాయశ)
విశ్రాంతితీసుకో వి विश्रामकरना (విశ్రామ్కరనా)
విశ్రాంతిసమయం నా अंतराल (అంతరాల్)
విశ్వసించు వి पतिआना (పతిఆనా)
విశ్వాసాలు నా विचार (విచార్)
విషంలేని వి अपविष (అపవిష్)
విషంలేని వి विषहीन (విషహీన్)
విషంలేనిపాము నా विषहीनसाँप (విషహీన్సాఁప్)
విషపూరిత వి विषधर (విషధర్)
విషపూరితం నా भारीजहर (భారీజహర్)
విషప్రభావం నా विषप्रभाव (విషప్రభావ్)
విషము నా जहर (జహర్)
విషయం నా चक्र (చక్ర్)
విషయం నా मामला (మామలా)
విషయం నా विषय (విషయ్)
విషయం:సమాచారం నా पैग़ाम (పైగామ్)
విషయము:వ్యవహారం నా मुआमला (ముఆమలా)
విషయసూచిక నా अनुक्रमणिका (అనుక్రమణికా)
విషయాలుకలుగు వి विषयमिल (విషయమిల్)
విషవలయం నా विषवलय (విషవలయ్)
విషవాయువు నా विषवायुवु (విషవాయువు)
విషసర్పం నా केउटा (కేఉటా)
విషసర్పం నా कैरात (కైరాత్)
విషసర్పం నా विषधरसर्प (విషధర్సర్ప్)
విషసర్పం నా विषसर्प (విషసర్ప్)
విషాద వి दुखद (దుఖద్)
విషాద వి रंजीदा (రంజీదా)
విషాదం నా अवसाद (అవసాద్)
విషాదంకలుగు వి विषादहो (విషాద్హో)
విషాదచ్ఛాయకలుగు వి शोकछाजा (శేక్ఛాజా)
విషాదభరితం నా अवसादपूर्णता (అవసాదపూర్ణతా)
విషాదభరితము నా अवसादिता (అవసాదితా)
విషాదము నా अंदोह (అందోహ్)
విషాదమైన వి खिन्न (ఖిన్న)
విషాదాంతం నా दुखांतिका (దుఖాంతికా)
విసనకర్ర నా बेना (బేనా)
విసరటం నా पिसौनी (పిసౌనీ)
విసరడం నా पिसाई (పిసాఈ)
విసరబడు వి जँताना (జఁతానా)
విసరించు వి पिसाना (పిసానా)
విసరింపబడు వి जंताना (జంతానా)
విసరికొట్టు:విసురు వి फेंक (ఫెంక్)
విసరివెయ్యి వి फिंकाना (ఫింకనా)
విసరుకర్ర నా वीजन (వీజన్)
విసర్జిత వి उत्सर्जित (ఉత్సర్జిత్)
విసిగించు వి थकादे (థకాదే)
విసిగించు వి परेशानकर (పరేశాన్కర్)
విసిగించు వి प्रताड़ना (ప్రతాడనా)
విసిగిన వి उकताया (ఉకతాయ)
విసిగిన వి हलकान (హలకాన్)
విసిగిపోవడం నా अकुताई (అకుతాఈ)
విసిగుచెందిన వి ऊबा (ఊబా)
విసిరించు వి दलवाना (దలవానా)
విసిరికొట్టు వి फेंकडाल (ఫెంక్డాల్)
విసిరిగొట్టు వి पटकना (పటకనా)
విసిరిన వి अपक्षिप्त (అపక్షిప్త)
విసిరివేయించు వి फेंकवाना (ఫెంకవానా)
విసుక్కొను వి खिजना (ఖిజనా)
విసుక్కో:విసుగు వి ऊब (ఊబ్)
విసుక్కోవటం నా चिड़चिड़ाहट (చిడచిడాహట్)
విసుగు నా चिढ़ (చిఢ్)
విసుగు నా झुंझलाहट (ఝుంఝలాహట్)
విసుగు నా भभक (భభక్)
విసుగుకొను వి उकता (ఉకతా)
విసుగుకొను వి चिड़चिड़ाना (చిడచిడానా)
విసుగుకొను వి चिढ़ना (చిఢనా)
విసుగుచెందడం నా उबाई (ఉబాఈ)
విసుగుచెందడము నా अकुलाई (అకులాఈ)
విసుగుచెందిన వి उकताऊ (ఉకతాఊ)
విసుగుచెందు వి अगुता (అగుతా)
విసుగుచెందు వి चिढ़कना (చిఢకనా)
విసుగుచెందు వి झुँझलाना (ఝుఁఝలానా)
విసుగుపుట్టిన వి बेज़ार (బేజార్)
విసుగెత్తు వి ऊबजा (ఊబ్జా)
విసురు నా झोंकाई (ఝోంకాఈ)
విసురు వి दलना (దలనా)
విసురు వి पड़ना (పడనా)
విసురు వి फेंकना (ఫెంకనా)
విసురు వి सींचना (సీంచనా)
విసురు:వెయ్యి వి छोड़ना (ఛోడనా)
విస్తరణ నా विस्तरण (విస్తరణ)
విస్తరణ:విస్తారం నా विस्तार (విస్తార్)
విస్తరణ:వ్యాప్తి నా फैलाव (ఫైలావ్)
విస్తరాకు నా पत्तल (పత్తల్)
విస్తరి నా पत्तोंकीथाली (పత్తోంకీథాలీ)
విస్తరి నా पनवार (పనవార్)
విస్తరించిన:వ్యాప్తిచెందిన వి व्याप्त (వ్యాప్త్)
విస్తరించు వి जंतवाना (జంత్వానా)
విస్తరించు వి पसरजाना (పసర్జానా)
విస్తరించు:వ్యాపించు వి फैलना (ఫైలనా)
విస్తళ్ళువెయ్యి వి पत्तलबिछा (పత్తల్బిఛా)
విస్తారం వి विस्तृत (విస్తృత్)
విస్మయం నా विस्मयकारिता (విస్మయకారితా)
విస్మయం నా हैरत (హైరత్)
విస్మయంకలుగు వి विस्मयलग (విస్మయ్లగ)
విస్మయంచెందు వి सकपका (సకపకా)
విహరించు నా विहरना (విహరనా)
విహరించు వి सैरकर (సైర్కర్)
విహారం నా सैरसपाटा (సైర్సపాటా)
విహారము నా विहार (విహార్)
విహారయాత్ర నా गोट (గోట్)
విహారయాత్ర నా टूर (టూర్)
వీడిపో వి छूटना (ఛూటనా)
వీడుకోలు నా बिदा (బిదా)
వీడుకోలు నా बिदाई (బిదాఈ)
వీడ్కొను వి विदाले (విదాలే)
వీడ్కోలు నా अलविदा (అలవిదా)
వీడ్కోలు నా बिदायगी (బిదాయగీ)
వీడ్కోలు నా विदा (విదా)
వీడ్కోలుచెప్పు వి विदाकरना (విదాకరనా)
వీథిబడి నా चटशाला (చటశాలా)
వీధి నా मोहल्ला (మోహల్లా)
వీధి నా वीथि (వీథి)
వీధికుక్క వి सड़कछाप (సడకఛాప్)
వీధినపడు వి घरउजड (ఘర్ఉజడ్)
వీపువెనుక నా पीठपीछे (పీఠ్పీఛే)
వీపుసంచి నా पीठथैला (పీఠ్థైలా)
వీర నా मरदानी (మరదానీ)
వీలు నా गुंजाइश (గుంజాఇశ)
వీలు నా लायक (లాయక్)
వీలు నా सुविधा (సువిధా)
వీలుకల్పించు వి संभाव्यबना (సంభావ్యబనా)
వీలుపడు వి सुविधाहो (సువిధాహో)
వీలుబడు నా फुरसतहो (ఫురసత్హో)
వీళ్లకి ప్ర उनको (ఉన్కో)
వీశా నా अनुवेशिका (అనువేశికా)
వీస నా वीजा (వీజా)
వూడ్చక నా वूड्चक (వూడచక్)
వృతి నా वरण (వరణ)
వృత్తం నా वृत्त (వృత్త)
వృత్తాంతం:సంఘటన నా दास्तान (దాస్తాన్)
వృత్తాంతము నా क़िस्सा (కిస్సా)
వృత్తి నా रोज़गार (రోజగార్)
వృత్తి నా वृत्ति (వృత్తి)
వృథాఖర్చు నా फिजूलखर्च (ఫిజూలఖర్చ్)
వృద్ది నా संवर्द्धन (సంవర్దన్)
వృద్ద్యాప్యం:ముసలితనం నా बुढ़ापा (బుఢాపా)
వృద్ధాప్యం నా बूढप (బూఢప్)
వృద్ధాప్యం నా सठियापन (సఠియాపన్)
వృద్ధి నా इजाफा (ఇజాఫా)
వృద్ధి నా प्रकर्ष (ప్రకర్ష్)
వృద్ధిచెందిన వి उन्नत (ఉన్నత్)
వృద్ధిచెందు వి उन्नतहोना (ఉన్నత్హోనా)
వృద్ధిచెందు వి वृद्धिहो (వృద్ధిహో)
వృద్ధిచెయ్యి వి उन्नतिकर (ఉన్నతికర్)
వృద్ధుడు నా वृद्ध (వృద్ధ్)
వృద్ధురాలు వి उमररसीदा (ఉమర్రసీదా)
వృద్ధురాలు నా वृद्धा (వృద్ధా)
వృధా నా बरबादी (బరబాదీ)
వెంట:వెనక నా केपीछे (కేపీఛే)
వెంటనే వి जल्दबाज (జల్దబాజ్)
వెంటబడు వి पछियाना (పఛియానా)
వెంటబడు వి पीछाकर (పీఛాకర్)
వెంటబెట్టుకొను వి साथले (సాథ్లే)
వెంటాడు వి पीछाकर (పీఛాకర్)
వెంట్రుక నా केश (కేశ్)
వెంట్రుక నా बाल (లాల్)
వెంట్రుక నా रोंगटा (రొంగటా)
వెంట్రుకలకుచ్చు నా लट (లట్)
వెంట్రుకలు నా केशपाश (కేశ్పాశ్)
వెంట్రుకలుగల వి रोमल (రోమల్)
వెండి వి चाँदीका (చాందీకా)
వెండి:శబ్దం నా चाँदी (చాఁదీ)
వెండినాణెం నా चाँदीसिक्का (చాఁదీసిక్కా)
వెంబడించు వి पीछाकर (పీఛాకర్)
వెంబడించు వి पीछाकरना (పీఛాకరనా)
వెక్కిరించు వి चिढ़वाना (చిఢవానా)
వెక్కిరించు వి चिढ़ा (చిఢా)
వెక్కిరింత నా हँसीमजाक (హఁసీమజాక్)
వెక్కిళ్లు:వెక్కివెక్కిఏడవడం నా सिसकी (సిసకీ)
వెక్కిళ్ళు నా हुचकी (హుచకీ)
వెక్కివెక్కిఏడుచు వి ठिनकना (ఠినకనా)
వెక్కివెక్కిఏడువు వి सुबकीलेना (సుబకీలేనా)
వెక్కివెక్కిఏడ్చు వి सिसकना (సిసకనా)
వెక్కివెక్కిఏడ్చు వి सिसकीभरना (సిసకీభరనా)
వెచ్చదనం నా उष्णता (ఉష్ణాతా)
వెచ్చదనంతగులు వి गर्माहट्लग (గర్మాహట్లగ)
వెచ్చన నా गरम (హరమ్)
వెచ్చని వి कुनकुनागरम (కున్కునాగరమ్)
వెచ్చనిదుస్తులు నా गरमपहनावा (గరమపహనావా)
వెచ్చపడు:వేడిచెయ్యి వి गरमहो (గరమ్హో)
వెచ్చబడు:వేడెక్కు వి गर्महो (గర్మ్హో)
వెచ్చబెట్టు వి गरमकर (గరమ్కర్)
వెచ్చబెట్టుకొను: కాపుపెట్టు వి सेंक (సెంక్)
వెచ్చించు వి व्ययकर (వ్యయ్కర్)
వెచ్చించు వి व्ययहोना (వ్యయ్హోనా)
వెటకారం నా तानामार (తానామార్)
వెట్టిచాకిరి నా बेगार (బెగార్)
వెట్టిచాకిరి నా बेगारी (బెగారీ)
వెడల్పాటి నా चौडा (చౌడా)
వెడల్పు నా चौडाई (చౌడాఈ)
వెడల్పు నా चौडी (చౌడీ)
వెడల్పుగిన్నె నా कचुल्ला (కచుల్లా)
వెడల్పైన నా चौडीय (చౌడీయ)
వెతకని వి अनखोजे (అనఖోజె)
వెతికించు వి खोजवा (ఖోజవా)
వెతికేవారు నా खोजी (ఖోజీ)
వెతుకు వి खोज (ఖోజ్ఖోజనా)
వెతుకు వి खोजना (ఛాన్)
వెతుకు నా जामातलाशी (జామాతలాశీ)
వెతుకు వి ढूँढ (ఢూఁఢ్)
వెతుకు వి तलशवा (తలశవా)
వెతుకు:చాంతాడు:వడకట్టు వి छान (ఛాన్)
వెతుకులాట నా तलाश (తలాశ్)
వెతుకులాట:తనిఖీ నా नंगाझोरी (నంగాఝోరీ)
వెతుకులాడు వి तलाशकर (తలాశ్కర్)
వెతుక్కో వి ढूंडले (ఢూండ్లే)
వెదకటం నా जांचपड़ताल (జాంచ్పడతాల్)
వెదకడం నా अन्वीक्षण (అన్వీక్షణ)
వెదకడం నా छानबीन (ఛాన్బీన్)
వెదకడం:సోదా నా तलाशी (తలాశీ)
వెదకడము నా जाँचपड़ताल (జాఁచ్పడతాల్)
వెదకించు వి ढूँढ़वा (ఢూఁఢవా)
వెదకిపట్టు వి खोजनिकाल (ఖోజ్నికాల్)
వెదచల్లు వి छिड़क (ఛిడక్)
వెదజల్లడం నా छितराव (ఛితరావ్)
వెదజల్లు వి छिड़कावकरना (ఛిడకావ్కరనా)
వెదుకు వి तलाशले (తలాశ్లే)
వెదుకు:వెనకు:అన్వేషణ:గాలింపు వి खोज (ఖోజ్)
వెదురు నా कटवाँसी (కటవాఁసీ)
వెదురు నా चोब (చోబ్)
వెదురు వి बँसीला (బఁసీలా)
వెదురుకర్ర:గడికర్ర నా लग्गा (లగ్గా)
వెదురుగంప నా चँगेर (చగేర్)
వెదురుపాత్ర నా कठारी (కఠారీ)
వెదురుపొద నా बँसवाड़ी (బఁసవాడీ)
వెదురుబద్ద నా खपुआ (ఖపుఆ)
వెదురుబద్ద నా फट्ठा (ఫట్ఠా)
వెదురుబుట్ట నా चंगेली (చంగేలీ)
వెదురుబుట్ట నా दौरा (దౌరా)
వెదురుబొంగు నా लग्गी (లగ్గీ)
వెనక వి पश्च (పశ్చ)
వెనక:వెనకభాగం నా पीठ (పీఠ్)
వెనకంజవేయని వి अपरावर्ती (అపరావర్తీ)
వెనకఉన్న వి पिछड़ाहुआ (పిఛడాహుఆ)
వెనకకునెట్టు వి पिछडा (పిఛడా )
వెనకగది నా बैकरूम (బైకరూమ్)
వెనకడుగు నా पिछेकीतरफकदं (పిఛేకీతరఫ్కదం)
వెనకపక్క నా परिपाश्व (పరిపాశ్వ)
వెనకపడిన వి पिछड़ताहुआ (పిఛడతాహుఆ)
వెనకపడు వి पिछड़ना (పిఛడనా)
వెనకపెట్టు వి पीछेरख (పీఛేరఖ్)
వెనకబడిన వి पिछड़ा (పిఛడా)
వెనకబడు వి पिछडजा (పిఛడ్జా)
వెనకభాగం నా पश्चभाग (పశ్చభాగ్)
వెనకాడు వి हिचका (హిచకా)
వెనకాల:వెనుక నా पीछे (పీఛే)
వెనకాలనడుచు వి अनुगमनकरना (అనుగమన్కరనా)
వెనకాలనడుచు వి पीछेचलना (పీఛేచలనా)
వెనకాలే ప్ర पीछेही (పీఛేహీ)
వెనకేసుకువచ్చు వి समर्थनकर (సమర్థన్కర్)
వెనక్కి ప్ర पीछेकीओर (పీఛేకీఔర్)
వెనక్కినెట్టు వి पछडा (పఛడా)
వెనక్కు నా पीछेकीओर (పీఛేకీఔర్)
వెనక్కువచ్చు వి वापसहो (వాపస్హో)
వెనుక వి अनुपद (అనుపద్)
వెనుక నా पछाडा (పఛాడా)
వెనుక:వెనకపడి:వెనువెంట నా पीछा (పీచా)
వెనుకంజ వి पीछेहट (పీఛేహట్)
వెనుకద్రొక్కు వి पीछेहट (పీఛేహట్)
వెనుకభాగం నా पाबंद (పాబంద్)
వెనుకభాగం నా पिछवाड़ा (పిఛవాడా)
వెనుతిరుగు వి पीछेमुड (పీఛేముడ్)
వెన్నుపాము నా मेरुदंड (మేరుదండ్)
వెన్నుపాము నా मेरुरज्जा (మెరురజ్జా)
వెన్నుపూస నా कशेरुका (కశేరుకా)
వెన్నుపూస నా पृष्ठदंड (పృష్ఠదండ్)
వెన్నుపూస నా रीढकीहड्डी (రీఢ్కీహడ్డీ)
వెన్నెముక నా रीढ (రీఢ్)
వెన్నెల నా चाँदनी (చాఁదనీ)
వెన్నెలరాత్రి నా उजलीरात (ఉజలీరాత్)
వెయ్యి నా झोंकवाई (ఝోంకవాఈ)
వెయ్యి వి डल (డల్)
వెయ్యి వి थोप (థోప్)
వెయ్యి వి पुतना (పుతనా)
వెయ్యి వి लगा (లగా)
వెయ్యి నా लाद (లాద్)
వెయ్యి వి हजार (హజార్)
వెర్రి నా चित्तविभ्रम (చిత్తవిభ్రమ్)
వెర్రి నా पागलपन (పాగలపన్)
వెర్రి వి बावरा (బావరా)
వెర్రి వి मतवाला (మతవాలా)
వెర్రి వి सनकी (సనకీ)
వెర్రికోపం నా बाई (బాఈ)
వెర్రితనం నా चूतियापंथी (చూతియాపంథీ)
వెలవెల నా पीलापन (పీలాపన్)
వెలవెలపో వి पीलापडजा (పీలాపడ్జా)
వెలవెలబోవు వి ओजहीन (ఓజహీన్)
వెలిగించు వి फूंकना (ఫూంకనా)
వెలిగిపోయే వి प्रकाशित (ప్రకాశిత్)
వెలిబుచ్చు:వెల్లడించు వి प्रकटकर (ప్రకట్కర్)
వెలివెయ్యి వి बहिष्कारकर (బహిష్కార్కర్)
వెలివేసిన వి जातिबहिष्कृत (జాతిబహిష్కృత్)
వెలిసిన వి बेरंग (బెరంగ్)
వెలిసిపో వి उड़जा (ఉడ్జా)
వెలుగు నా अंजोरा (అంజోరా)
వెలుగు నా उद्दीप्ति(ఉద్దీప్తి)
వెలుగు నా जीनत (జీనత్)
వెలుగు నా निखार (నిఖార్)
వెలుతురు నా आलोक (ఆలోక్)
వెలుతురు నా ज़ीनत (జీనత్)
వెలుతురు నా प्रकाश (ప్రకాశ్)
వెలుతురుతగులు వి रोशनीलग (రోశనీలగ)
వెలుపల వి बाहरी (బాహరీ)
వెలుపలి నా बहिरंग (బహిరంగ్)
వెలువడు వి घोषित (ఘోషిత్)
వెల్లకిల వి चित्त (చిత్త్)
వెల్లకిలబడు వి चित्तगिर (చిత్తగిర్)
వెల్లుల్లిగడ్డ నా कटुकंद (కటుకంద్)
వెల్లుల్లిపాయ నా अरिष्ट (అరిష్ట)
వెల్లుల్లిపాయ నా जवा (జవా)
వెళ్లగొట్టు వి खदेड (ఖదేడ్)
వెళ్లగొట్టు వి निकालदे (నికాల్దే)
వెళ్లగొట్టు వి हटाना (హటానా)
వెళ్లవలసిన వి गन्तव्य (గన్తవ్య)
వెళ్లిపో వి चलाजा (చలాజా)
వెళ్లిపో వి छूटजा (ఛూట్జా)
వెళ్లిపో వి छूटजाना (ఛూట్జానా)
వెళ్లు వి जा (జా)
వెళ్ళగొట్టు వి निकालदे (నికాల్దే)
వేకువజాము నా भिनसहरा (భినసహరా)
వేకువజాము నా भिनसार (భినసార్)
వేగం నా गति (గతి)
వేగం వి द्रुत (ద్రుత్)
వేగం నా रफ्तार (రఫ్తార్)
వేగంగా నా वेग (వేగ్)
వేగవంతం నా वेगवंत (వేగవంత్)
వేచిచూడటం నా इंतज़ारी (ఇంతజారీ)
వేచియుండడం నా इन्तज़ारी (ఇన్తజారీ)
వేట నా अभिधावन (అభిధావన్)
వేట నా नलिया (నలియా)
వేట నా शिकार (శికార్)
వేటకుక్క నా शिकारीकुत्ता (శికారీకుత్తా)
వేటగాడు నా अहेरी (అహేరీ)
వేటగాడు నా निशानेबाज़ी (నిశానెబాజీ)
వేటగాడు నా बटेरबाजी (బటెరబాజీ)
వేటస్థలం నా शिकारगाह (శికారగాహ్)
వేటాడడం నా अहेर (అహెర్)
వేటాడు వి शिकारकरना (శికార్కరనా)
వేటాడు వి शिकारखेल (శికార్ఖేల్)
వేటాడేస్థలం నా मृगकानन (మృగ్కానన్)
వేటు నా झटका (ఝటకా)
వేడి:సెగ నా गरमाहट (గరమాహట్)
వేడిగాలి నా चारवायु (చారవాయు)
వేడిగాలితగులు వి गर्महवालग (గర్మహవాలగ)
వేడిచెయ్యి వి गरमकरना (గరమ్కరనా)
వేడిచెయ్యి వి गर्मा (గర్మా)
వేడిచేయబడిన వి आतप्त (ఆతప్త)
వేడిచేయ్యు వి अँकोर (అఁకోర్)
వేడితగులు వి गर्मीलग (గర్మీలగ్)
వేడినీరు నా गरंपानी (గరంపానీ)
వేడినీరు నా गर्मजल (గర్మజల్)
వేడిబొబ్బలు నా उष्माघात (ఉష్మాఘాత్)
వేడిమి:వేసవి నా गर्मी (గర్మీ)
వేడివేడి వి गरमागरम (గరమాగరమ్)
వేడివేడి వి गर्मागर्म (గర్మాగర్మ)
వేడిసగలుతగులు వి गर्मआँचलग (గర్మ్ఆఁచ్లగ)
వేడు వి प्रार्थनाकर (ప్రార్థనాకర్)
వేడుక నా जशन (జశన్)
వేడుకజరుపు వి हर्षोत्सवमना (హర్షేత్సవ్మనా)
వేడుకొను వి अनुराधना (అనురాధనా)
వేడుకొను వి रिड़कना (రిడకనా)
వేడెక్కు వి गरमहोना (గరమ్హోనా)
వేడెక్కు వి बिगड़ना (బిగడనా)
వేతనం నా दयाराशि (దయారాశి)
వేతనం నా मथाई (మథాఈ)
వేతనం నా वज़ीफ़ा (వజీఫా)
వేదన నా हूक (హూక్)
వేదాంతత్వము నా वेदांतदर्शन (వేదాంతదర్శన్)
వేదాంతము నా वेदान्त (వేదాన్త్)
వేదాంతశాస్త్రం నా वेदान्तदर्शन (వేదాన్తదర్శన్)
వేదిక నా वेदिका (వేదికా)
వేదికనెక్కు వి मंचचढ (మంచ్చఢ్)
వేదికపైప్రదర్శించబడిన వి अभिमंचित (అభిమంచిత్)
వేధించు వి चुभा (చుభా)
వేధించు వి सताना (సతానా)
వేధించుట వి पीड़ापहुँचा (పీడాపహుఁచా)
వేప నా नीम्ब (నీమ్బ)
వేప నా वेपल् (వేపల్)
వేపకాయ నా निबौली (నిబోలీ)
వేపచెట్టు నా निम्ब (నిమ్బ)
వేపచెట్టు నా नीमकापेड (నీమ్కాపేడ్)
వేపచేదు వి नीमचढ़ा (నీమ్చఢా)
వేపు ప్ర कीओर (కీఔర్ )
వేపు వి भुँज (భుఁజ్)
వేపు వి भुनवाना (భునవానా)
వేపు వి भूँजना (భూఁజనా)
వేపు వి मुहताज (ముహతాజ్)
వేపు:వేయించు వి तल (తల్)
వేపుడు నా तलाहुआजोवह` (తలాహుఆజోబహ్)
వేయించిన వి भुना (భునా)
వేయించినపప్పు నా कोंहरा (కోంహరా)
వేయించినపప్పు నా दालमोठ (దాలమోఠ్)
వేయించినవిత్తనాలు నా कचरी (కచరీ)
వేయించినవిత్తనాలు నా पेंहटा (పెంహటా)
వేయించు వి उड़लवाना (ఉడలవానా)
వేయించు వి तलना (తలనా)
వేయించు వి पुता (పుతా)
వేయించు వి भुंजना (భుంజనా)
వేయించు వి लगवा (లగవా)
వేయిపడగలు నా सहस्रफन (సహస్రఫన్)
వేరు వి छँटा (ఛఁటా)
వేరు నా जड (జడ్)
వేరుగావుంచు వి अलगरखना (అలగరఖనా)
వేరుచెయ్యి వి अलगाना (అలగానా)
వేరుచేయటం నా अपादान (అపాదాన్)
వేరుచేయటం నా छँटाई (ఛఁటాఈ)
వేరుచేయబడు వి विलगाना (విలగానా)
వేరుచేయు వి लोढ़ना (లోఢనా)
వేరుపడు వి बिछड (బిఛడ్)
వేరుపరచు వి भेदकर (భేద్కర్)
వేరుశనగ నా चीनाबादाम (చీనాబాదామ్)
వేరుశనగ నా मूँगफली (మూఁగ్ఫలీ)
వేరేది:ఇతరుల నా ग़ैर (గైర్)
వేరైన వి बेमेल (బెమెల్)
వేరొక:వేరొకరు నా दूसराएक (దూసరాఏక్)
వేర్పాటు వి अलगहोना (అలగ్హోనా)
వేర్పాటు నా पृथक्करण (పృథక్కరణ)
వేర్పాటు నా मतभेद (మత్భేద్)
వేర్పాటు నా विच्छित्ति (విచ్ఛిత్తి)
వేర్పాటు నా विच्छेद (విచ్ఛేద్)
వేర్పాటుచెయ్యి వి वियुक्तकरना (వియుక్తకరనా)
వేర్లుబడు:చీలిపో వి अलगहोजा (అలగహోజా)
వేలం నా नीलाम (నీలామ్)
వేలంపాట నా बोली (బోలీ)
వేలంవెయ్యి వి नीलामकरना (నీలామ్కరనా)
వేలము నా घोषविक्रय (ఘోష్విక్రయ)
వేలాకోలం నా हंसीमजाक (హంసీమజాక్)
వేలాడు వి टंगना (టంగనా)
వేలాడు వి लटक (లటక్)
వేలాడే వి झूलना (ఝూలనా)
వేలాడేవంతెన నా झूलापुल (ఝూలాపుల్)
వేలిముద్రగాడు నా अँगुठाछाप (అఁగుఠాఛాప్)
వేళకానివేళ నా ग़लतसमय (గలత్సమయ)
వేషగాడు నా ढोंगी (ఢోంగీ)
వేషగాడు నా बहुरूपिया (బహురూపియా)
వేషధారణ నా पहनावा (పహనావా)
వేసవికాలం నా वेसविकाल (వేసవికాల్)
వేసవికాలము నా निदाघ (నిదాఘ్)
వైద్యవృత్తి నా वैद्यकी (వైద్యకా)
వైద్యశాల నా आरोग्यअस्पताल (ఆరోగ్యఅస్పతాల్)
వైద్యశాస్త్రం నా उपचारविज्ञान (ఉపచార్విజ్ఞాన్)
వైద్యశాస్త్రము నా चिकित्साविज्ञान (చికిత్సావిజ్ఞాన్)
వైద్యురాలు నా डॉक्टरनी (డాఁక్టరనీ)
వైధవ్యం నా वैधव्य (వైధవ్య)
వైనం నా बयान (బయాన్)
వైపరీత్యం నా विपरीतता (విపరీతతా)
వ్యంగ్యం నా कटाक्ष (కటాక్ష)
వ్యంగ్యం నా काकु (కాకు)
వ్యక్తం నా प्रगट (ప్రగట్)
వ్యక్తం నా व्यक्त (వ్యక్త)
వ్యక్తంచెయ్యి వి व्यक्तकरना (వ్యక్తకరనా)
వ్యక్తంచేయని వి अप्रगट (అప్రగట్)
వ్యక్తంచేయని:చెప్పుకోలేని వి अनबोला (అనబోలా )
వ్యక్తమవ్వు వి व्यक्तहो (వ్యక్తహో)
వ్యక్తమైన వి अभिव्यक्त (అభివ్యక్త)
వ్యతిరేక వి अपह्नुवान (అపహృనవాన్)
వ్యతిరేకత నా विरोधाभास (విరోధాభాస్)
వ్యతిరేకత నా व्यतिरेकता (వ్యతిరేకతా)
వ్యతిరేకమైన వి खिलाफ (ఖిలాఫ్)
వ్యతిరేకమైన వి विरुद्ध (విరుద్ధ్)
వ్యతిరేకవాదం నా अपसिद्धांत (అపసిద్ధాంత్)
వ్యతిరేకించని వి अवज्ञात (అవజ్ఞాత్)
వ్యతిరేకించు వి व्यतिरेककर (వ్యతిరేక్కర్)
వ్యత్యాసం నా फर्क (ఫర్క)
వ్యయం నా परिव्यय (పరివ్యయ్)
వ్యయప్రయాసలు నా व्ययप्रयास (వ్యయప్రయాస్)
వ్యర్థం నా व्यर्थता (వ్యర్థతా)
వ్యర్థపదార్థం నా व्यर्थपदार्थ (వ్యర్థపదార్థ్)
వ్యర్థపదార్థాలు నా कबाड़ (కబాడ్)
వ్యర్థమైన వి बरबाद (బరబాద్)
వ్యర్థమైన వి बेकार (బెకార్)
వ్యవధి నా मुद्दत (ముదృత్)
వ్యవధి నా समयावधि (సమయావధి)
వ్యవసాయకూలి నా बनिहार (బనిహార్)
వ్యవసాయకూలీ నా खेतिहरमजदूर (ఖేతిహర్మజదూర్)
వ్యవసాయభూమి నా कृषिभूमि (కృషిభూమి)
వ్యవసాయము నా बनिज (బనిజ్)
వ్యవహరించు వి व्यवहारकर (వ్యబహార్కర్)
వ్యసనం నా व्यसन (వ్యసన్)
వ్యసనధారుడు నా नशेबाज (నశేబాజ్)
వ్యాఖ్యానం నా अभिभाषण (అభిభాషణ)
వ్యాఖ్యానం నా व्याख्या (వ్యాఖ్యా)
వ్యాపించు వి फैलजाना (ఫైల్జానా)
వ్యాపించు వి विस्तृतहोना (విస్తృత్హోనా)
వ్యాపింపబడు నా व्याप्तहो (వ్యాప్తహో)
వ్యాప్తి నా व्यापकता (వ్యాపకతా)
వ్యాప్తిచేయడం నా तूलदेना (తూల్దేనా)
వ్యామోహం నా मोह (మోహ్)
వ్యామోహంలోపడు వి मोहकाशिकारहो (మోహ్కాశికార్హో)
వ్యాయామం నా घोड़ापलास (ఘోడాపలాస్)
వ్యాసం నా अभिलेख (అభిలేఖ్)
వ్యాసం నా मजमून (మజమూన్)
వ్యాసం నా व्यास (వ్యాస్)
వ్యాసంగం నా मज़मून (మజమూన్)
వ్యాసము నా निबन्ध (నిబన్ధ)
వ్రాత నా तहरीर (తహరీర్)
వ్రాత నా लिखित (లిఖిత్)
వ్రాతచిహ్నం నా लिखितचिह्न (లఖిత్చిహృన్)
వ్రాతపూర్వకం నా लेखनकापूर्वक (లేఖన్కాపూర్వక్)
వ్రాయడం నా क़िताबत (కితాబత్)
వ్రాయబడిన వి अभिलिखित (అభిలిఖిత్)
వ్రాయించు వి दर्जकराना (దర్జకరానా)
వ్రాయించు వి लिखवाना (లిఖవానా)
వ్రాయించు వి लिखा (లిఖా)
వ్రాసిన వి लिखा (లిఖా)
వ్రాసిపెట్టు వి लिखकरदो (లిఖకర్దో)
వ్రాసేవాడు నా लिपिक (లిపిక్)
వ్రేలాడదీయించు వి झूलवाना (ఝూలవానా)
వ్రేలాడదీయు వి टांग (టాంగ)
వ్రేలాడు వి टँगना (టఁగనా)
వ్రేలాడు వి लटक (లటక్)
వ్రేలాడు:వ్రేలాడదియ్యి వి लटकना (లటకనా)
వ్రేలాడుచున్న నా लटकताहुआ (లటకతాహూఆ)
వ్రేలాడే వి झुलौआ (ఝులౌఆ)
వ్రేలాడేకమ్మలు నా लटकन (లటకన్)
వ్రేలాడేవంతెన నా झूलनेवालापुल (ఝూలనేవాలాపుల్)
వ్రేలు నా अंगुली (అంగులీ)
వ్రేళాడదీయు వి टँगवाना (టఁగవానా)