Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ల

Wikibooks నుండి
లంకెబిందె నా ऊँड़ा (ఊఁడా)
లంఘించు వి डांकना (డాంకనా)
లంఘించు వి लंघनकर (లంఘన్కర్)
లంచం నా अनुतोष (అసుతోష్)
లంచం నా रिश्वत (రిశ్వత్)
లంచంతీసికొనే వి रिश्वती (రిశ్వతి)
లంచంతీసుకొనేవాడు నా घूसख़ोर (ఘూసఖోర్)
లంచము నా अमलासाज़ी (అమలాసాజీ)
లక్షలచెట్లు వి लखपेड़ा (లఖపేడా)
లక్షలమంది నా लाकोंलोग (లాకోంలోగ్)
లక్షలాది నా लाखोंतकलोग (లాఖోంతక్లోగ్)
లక్షాధికారి నా नवबढ़ (నవబఢ్)
లక్షాధికారి వి लखपति (లఖపతి)
లక్ష్యం నా गन्तव्य (గన్తవ్య)
లక్ష్యం:అంతస్తు నా मंजिल (మంజిల్)
లగ్నం నా मुहूरत (ముహూరత్)
లగ్నం నా लगन (లగన్)
లగ్నం నా लग्न (లగ్న)
లగ్నం నా शगुन (శగున్)
లగ్నంపెట్టు:ముహూర్తంపెట్టు వి मुहूर्तनिकाल (ముహూర్తనికాల్)
లగ్నపత్రిక నా लग्नपत्रिका (లగ్నపత్రికా)
లగ్నమవ్వు వి लग (లగ)
లగ్నము నా साअत (సాఅత్)
లభ్యం నా लभ्य (లభ్య)
లభ్యంకాకపోవడం నా अभव (అభవ్)
లభ్యంకాదు వి अप्राप्यहै (అప్రాప్యహో)
లభ్యంకాని వి अलभ्य (అలభ్య)
లభ్యమగు వి लभ्यहो (లభ్యహో)
లభ్యమవ్వు:దొరకు వి प्राप्तहो (ప్రాప్తహో)
లభ్యమైన వి मुयस्सर (ముయస్సర్)
లవంగము నా लवंग (లవంగ)
లాంఛనం నా औपचारिक (ఔపచారిక్)
లాంఛనప్రాయం నా लांछनप्राय (లాంఛనప్రాయ)
లాంఛనాలు నా लांछन (లాంఛన్)
లాంఛములేని:విరోధంలేని వి निरपवाद (నిరపవాద్)
లాంటి ప్ర जैसी (జైసీ)
లాంటి, లాగ ప్ర जैसे (జైసే)
లాంటిది నా जैसा (జైసా)
లాంటిది ప్ర वैसाही (వైసాహీ)
లాంతరు నా लालटेन (లాలటేన్)
లాక్కెళ్లు నా खींचलेजा (ఖీంచ్లేజా)
లాక్కొను వి छीनना (ఛీననా)
లాగటం నా लागट (లాగట్)
లాగడం నా खिंचाई (ఖించాఈ)
లాగడం నా खिंचाव (ఖించవ్)
లాగడం నా खींचाखींची (ఖీంచాఖీంచీ)
లాగడము నా खिंचाहट (ఖించాహట్)
లాగడము నా खींचातानी (ఖీంచాతానీ)
లాగించు:ఈడ్పించు వి खिंचवा (ఖించవా)
లాగించు:విస్తరించు వి फैल (ఫైల్)
లాగికట్టు:నింపు:మోపు వి चढ़ाना (చఢానా)
లాగికొట్టు వి जड़ना (జడనా)
లాగిపించు వి खिचवा (ఖిచవా)
లాగిపించుట వి खिचाना (ఖిచానా)
లాగు వి उंचना (ఉంచనా)
లాగు నా जांघिया (జాంఘియా)
లాగు వి तनवाना (తనవానా)
లాగు నా निकर (నికర్)
లాగు వి सुड़कना (సుడకనా)
లాగు నా हाफपैंट (హాఫపైంట్)
లాగు:గుంజు:చేదు:పీకు వి खींच (ఖీంచ్ )
లాగు:సాగడం నా तान (తాన్)
లాగుడుబండి నా नरयान (నరయాన్)
లాగుడుబండి నా रहँकल (రహఁకల్)
లాగుడుబండి నా रहड़ू (రహడూ)
లాగుడుబండి నా रहरू (రహరూ)
లాభం నా फायदा (ఫాయదా)
లాభం నా शुद्धबचत (శుద్ధ్బచత్)
లాభం:గిట్టుబాటు నా लाभ (లాభ్ )
లాభంకలుగు వి लाभहो (లాభ్హో)
లాభంచెయ్యి వి लाभपहूंच (లాభ్పహూంచ్)
లాభంచేకూర్చు వి फलदेना (ఫల్దేనా)
లాభంచేసికొను వి फायदाउठाना (ఫాయదాఉఠానా)
లాభంచేసుకొను వి फ़ायदाउठाना (ఫాయదాఉఠానా)
లాభంపొందిన వి लाभान्वित (లాభాన్విత్)
లాభంపొందు వి लाभउठाना (లాభ్ఉఠానా)
లాభంసంపాదించు వి लाभकमाना (లాభ్కమానా)
లాభదాయక వి लाभप्राप्तकर्ता (లాభ్ప్రాప్తకర్తా)
లాభపడదలుచు వి लाभकीइच्छामें (లాభ్కీఇచ్ఛామై)
లాభపడు వి लाभउठा (లాభ్ఉఠా)
లాభము నా मुनाफा (మునాఫా)
లాలాజలం నా लार (లార్)
లాలాజలం నా लालाजल (లాలాజల్)
లాలింపబడడం నా लाड़प्यार (లాడ్ప్యార్)
లావాదేవీ నా लेनदेन (లేన్దేన్)
లావు నా मोटापन (మోటాపన్)
లావుఎక్కు వి मोटाबन (మోటాబన్)
లావుకనిపించకపోవడం నా चोरबदन (చోర్బదన్)
లావుగోధుమ నా कठिआगेहूँ (కఠిఆగేహూఁ)
లావుతనం నా मोटाई (మోటాఈ)
లావుతాడు నా बुलिन (బులిన్)
లావుతాడు నా रसरा (రసరా)
లావుపాటి వి दोहरा (దోహరా)
లావుబఠాణి నా दुबियामटर (దుబియామటర్)
లావురొట్టె నా रोट (రోట్)
లావువ్యక్తి నా धमधूसर (ధమధూసర్)
లావెక్కు వి मोटाहोजा (మోటాహోజా)
లావెక్కు:వ్యాపించు వి मोटाना (మోటానా)
లిఖించు వి टँकवाना (టఁకవానా)
లీనం నా कलर (కలర్)
లీనం నా विलीन (విలీన్)
లీనంకావటం వి लयहोना (లయహోనా)
లీనమవ్వు వి तल्लीनहोना (తల్లీన్హోనా)
లీనమవ్వు:నిమగ్నమవ్వు వి जुट (జుట్)
లీనము నా लीनता (లీనతా)
లీనమైన వి लीन (లీన్)
లెంప నా रुख (రుఖ్)
లెంపకాయ నా चपत (చపత్)
లెంపకాయ నా चपेट (చపేట్)
లెంపకాయ నా दोहत्थड़ (దోహత్థడ్)
లెక్క నా शुमार (శుమార్)
లెక్క నా हिसाब (హిసాబ్)
లెక్కకురాని వి नाचीज़ (నాచీజ్)
లెక్కతేలు:తీయించు వి निकलना (నికలనా)
లెక్కపెట్టించు వి अनगाना (అనగానా)
లెక్కపెట్టు:లెక్కవెయ్యి వి गिनतीकर (గినతీకర్)
లెక్కలపుస్తకం నా लेखाबही (లేఖాబహీ)
లెక్కలపుస్తకం నా हिसाबबही (హిసాబ్బహీ)
లెక్కలలోకిరాని వి अकिंचन (అకించన్)
లెక్కలురాసేవాడు నా मुंशी (ముంశీ)
లెక్కలేకుండా నా बेपर्वाहसे (బేపర్వాహ్సే)
లెక్కలేదు నా बेपर्वाहहै (బేపర్వాహ్హై)
లెక్కలేనంత వి अनलेखा (అనలేఖా)
లెక్కలేనంత వి बेहिसाब (బేహిసాబ్)
లెక్కలేనన్ని వి बेहिसाब (బేహినాబ్)
లెక్కలేని వి नगण्य (నగణ్య)
లెక్కలేనితనం నా बेपरवाही (బేపరవాహీ)
లెక్కసరిచెయ్యి వి हिसाबबराबरकरना (హిసాబ్బరాబర్కరనా)
లెక్కించడం నా आकलनकर्म (ఆకలన్కర్మ్)
లెక్కించలేనన్ని వి अनगन (అనగన్)
లెక్కించలేని వి अनगिनत (అనగినత్)
లెక్కించు వి गिनना (గిననా)
లెక్కింపదగిన నా गणनीय (గణనీయ)
లెక్కింపు నా आकलन (ఆకలన్)
లెక్కింపు నా गिनति (గినతి)
లెక్కింపు నా परिकलन (పరికలన్)
లేగ నా बछडा (బఛడా)
లేగదూడ నా भैँसकाबच्चा (భైస్కాబచ్చా)
లేచిపోవు వి भग (భగ)
లేచిలేవగానే నా उठतेउठतेही (ఉఠతేఉఠతేహీ)
లేచు వి ऊँचाहोना (ఊఁచాహోనా)
లేచు వి फूट (ఫూట్)
లేటు నా अबार (అబార్)
లేడి నా सांभर (సాంభర్)
లేడి నా हरिणी (హరిణీ)
లేడి నా हिरन (హిరన్)
లేడిపిల్ల నా हरनौटा (హరనౌటా)
లేడిపిల్ల నా हिरनौटा (హిరహౌటా)
లేత వి कोमल (కోమల్)
లేత నా हल्कापन (హల్కాపన్)
లేతఆకుపచ్చ వి धानी (ధానీ)
లేతఎరుపు వి ललौहाँ (లలౌహాఁ)
లేతఎరుపువర్ణ వి हलकालाल (హలకాలాల్)
లేతకొబ్బరి నా गिरी (గిరీ)
లేతదనం నా कोमलता (కోమలతా)
లేతనీలం నా नीलाभ (నీలాభ్)
లేతనీలం నా बैजई (బైజఈ)
లేతనీలంరంగు నా आसमानी (ఆసమానీ)
లేతనీలంరంగు నా बैजईरंग (బౌజఈరంగ్)
లేతనీలి వి सुरमई (సురమఈ)
లేతనీలి వి हल्कानीला (హల్కానీలా)
లేతపసుపురంగు వి केवड़ई (కేవడఈ)
లేతపసుపురంగు వి गंधकी (గంధకీ)
లేతమునగ నా नरमसहिजन् (నరమ్సహిజన్)
లేదండి నా जीनहीं (జీనహీం)
లేని వి वंचित (వంచిత్)
లేని ప్ర हीन (హీన్)
లేనిపోని వి व्यर्थ (వ్యర్థ్)
లేనివి వి ना (నా)
లేనిసమయం నా गैरमौजूदगी (గైర్మౌజూదగీ)
లేపం:లేపనం నా लेप (లేప్)
లేపనం నా पुलटिस (పులటిస్)
లేపనం నా लेपन (లేపన్)
లేపనంరాయి వి लेपनलगा (లేపన్లగా)
లేపనము నా अवलेपन (అవలేపన్)
లేపనముచెయ్యి వి लीप (లీప్)
లేపు వి साध (సాధ్)
లేపుకుపో వి उढ़ार (ఉఢార్)
లేపేయడం నా उजाड़ना (ఉజాడనా)
లేవగొట్టు వి भगा (భగా)
లేవడం నా उठना (ఉఠనా)
లేవదియ్యగల వి उत्खाता (ఉత్ఖాతా)
లేవదియ్యి:విప్పుట వి निकालना (నికాలనా)
లేవదీసికొనిపో వి भगालेजा (భగాలేజా)
లేవనెత్తు వి खडाकर (ఖడాకర్)
లేవనెత్తుకుపోవు నా उठाजाना (ఉఠాజానా)
లొంగదియ్యి వి झुका (ఝుకా)
లొంగని వి अनझुका (అనఝుకా)
లొంగిపోవటం నా आत्मसमर्पण (ఆత్మసమర్పణ)
లొంగిపోవు వి फिसलाना (ఫిసలానా)
లొంగిపోవు:లొంగు వి झुकना (ఝుకనా)
లొంగు వి झुक (ఝుక్)
లోకం నా ज़माना (జమానా)
లోకం నా लोक (లోక్)
లోకం నా संसार (సంసార్)
లోకం:లోకులు నా दुनिया (దునియా)
లోకానుభవం నా लोकानुभव (లోకానుభవ్)
లోకులు నా जन (జన్)
లోగడ ప్ర पहले (పహలే)
లోగిలి నా घरकेअंदरकाभाग (ఘర్కేఅందర్కాభాగ్)
లోటా నా तामलेट (తామలేట్)
లోటా నా बधना (బధనా)
లోటా నా मग (మగ్)
లోటా నా लुटिया (లుటియా)
లోటు నా घटान (ఘటాన్)
లోటుపాట్లు నా खूबियाँखामियाँ (ఖూబియాఁఖామియాఁ)
లోతందని వి अथाह (అథాహ్)
లోతట్టు నా औंडाई (ఔండాఈ)
లోతట్టు వి निछला (నిఛలా)
లోతు నా गहनता (గహనతా)
లోతు నా गहर (గహర్)
లోతు నా गहराई (గహరాఈ)
లోతుఅంతు నా थाह (థాహ్)
లోతుఅవ్వు:గాఢమైన:లోతు వి गहरा (గహరా)
లోతుఎరుగు:వృధాగాతిరుగు వి गाहना (గాహనా)
లోతుకనుక్కో వి गहराईमापना (గహరాఈమాపనా)
లోతుకొలువు వి थाहना (థాహనా)
లోతుగొయ్యి నా गर्त (గర్త్)
లోతునీళ్లు నా तैराव (తైరావ్)
లోతులేని వి उथला (ఉథలా)
లోతులేని వి छिछला (ఛిఛలా)
లోతులోయ నా गहरादर्रा (గహరాదర్రా)
లోతైన వి गहरी (గహరీ)
లోతైన:గాఢ వి औंड़ा (ఔండా)
లోదుస్తులు నా अंतरीय (అంతరీయ)
లోన ప్ర अंदरका (అందర్కా)
లోన ప్ర केअंदर (కేఅందర్)
లోన నా भीतरका (భాతర్కా)
లోనవ్వు వి केअधीनहो (కేఅధీన్హో)
లోని వి अन्दर (అన్దర్)
లోని వి भीतरी (భీతరీ)
లోనికి ప్ర अंदरको (అందర్కో)
లోనికిపో వి धँसकना (ధఁసకనా)
లోనికివచ్చు వి अंदरआना (అందర్ఆనా)
లోనుంచి ప్ర अंदरसे (అందర్సే)
లోనుంచి ప్ర केअंदरसे (కేఅందర్సే)
లోపం నా लोप (లోప్)
లోపములెన్ను వి दोषनिकाल (దోష్నికాల్)
లోపల నా अंदर (అందర్)
లోపలపెట్టు వి अंदररख (అందర్రఖ్)
లోపలి:అంతరంగ వి अंतरंग (అంతరంగ్)
లోబడు వి वशमेंआ (వశమైఆ)
లోబరచుకొను వి वशमेंकर (వశమైకర్)
లోబరుచుకోవడం నా अधीनीकरण (అధీనీకరణ్)
లోభం నా कृपनाई (కృపనాఈ)
లోభి నా क्षुद्र (క్షుద్ర)
లోభి వి लुब्ध (లుబ్ధ్)
లోభి వి लोभी (లోభీ)
లోలాకు నా पीपरपर्न (పీపరపర్న్)
లోలాకు నా बुंदा (బుందా)
లోలాకులు నా कर्णिका (కర్ణికా)
లోలోనబాధపడు వి खिजलाना (ఖిజలానా)
లోలోపల ప్ర अंदरहीअंदर (అందర్హీఅందర్)
లోహం నా लौह (లౌహ్)
లోహపుపాత్ర నా लोहँड़ा (లోహఁడా)
లోహము నా बजुल्ला (బజుల్లా)
లోహము నా लोह (లోహ్)
లౌక్యం:సంసారం నా दुनियादारी (దునియాదారీ)