Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/య,ర

Wikibooks నుండి
యంత్రం నా ताबीज़ (తాబీజ్)
యంత్రం నా मोटर (మోటర్)
యంత్రం నా यंत्र (యంత్ర)
యజమాని నా यजमान (యజమాన్)
యజమాని:సంసారి నా मालिक (మాలిక్)
యజమానురాలు నా यजमानपत्नी (యజమాన్పత్నీ)
యజ్ఞోపవీతం నా उपवीत (ఉపవీత్)
యజ్ఞోపవీతుడు నా जजमान (జజమాన్)
యజ్ఞోపవీతుడు నా याज्ञिक (యాజ్ఞిక్)
యత్నించు వి कोशिशकर (కోశిశ్కర్)
యథార్థం నా यथार्थ (యథార్థ్)
యథార్థంకాని వి अवास्तविक (అవాస్తవిక్)
యథార్థమైన వి असली (అసలీ)
యథార్థమైన వి तथ्यपूर्ण (తథ్యపూర్ణ్)
యథాశక్తి వి भरसक (భరసక్)
యథాస్థానంలోఉంచు వి सुविन्यस्तकरना (సువిన్యస్తకరనా)
యథాస్థితి నా वस्तुस्थिति (వస్తుస్థితి)
యదార్ధత నా यदार्धत (యదార్ధత్)
యవ్వనం నా यव्वन (యవ్వన్)
యవ్వనం నా युवापन (యువాపన్)
యవ్వనంగా వి अजर (అజర్)
యవ్వనము నా युवता (యువతా)
యాచకురాలు నా भिखारिन (భిఖారిన్)
యాచనకుడు నా जाचक (జాచక్)
యాచనకుడు నా याचक (యాచక్)
యాచించడం నా अधियाचन (అధియాచన్)
యాచించు నా याचनाकर (యాచనాకర్)
యాజమాన్య వి मालिकाना (మాలికానా)
యాత్ర నా तीरथ (తీరథ్)
యాత్ర నా यात्रा (యాత్రా)
యాత్ర నా सैयाही (సైయాహీ)
యాత్రకువెళ్ళు వి यात्राकरना (యాత్రాకరనా)
యాత్రచెయ్యి:షికారుచెయ్యి వి सैरकरना (సైర్కరనా)
యాత్రాస్థలం నా यात्रास्थल (యాత్రాస్థల్)
యాత్రికదళము నా काफिला (కాఫిలా)
యాత్రికదళము నా कारवाँ (కారవాఁ)
యాత్రికుడు నా बटाऊ (బటాఊ)
యాత్రికుడు నా यात्रावाल (యాత్రావాల్)
యాత్రికుడు:బాటసారి నా मुसाफ़िर (ముసాఫిర్)
యాదృచ్ఛిక వి यादृच्छिक (యాదృచ్ఛిక్)
యాబైఏడు నా सत्तावन (సత్తావన్)
యాబైఐదు వి पंचावन (పంచావన్)
యాబైఒకటి వి इक्यावन (ఇక్యావన్)
యాబైతొమ్మిది నా उनसठ (ఉనసఠ్)
యాబైమూడు నా तिरपन (తిరపన్)
యాభయ్యేడు నా सत्तावन (సత్తావన్)
యాభై నా पच्चास (పచ్చాస్)
యాభైఆరు వి छप्पन (ఛప్పన్)
యాభైఎనిమిది నా अठ्ठावन (అఠ్ఠావన్)
యాభైఏడు వి सत्तावन (సత్తావన్)
యాభైనాలుగు వి चउवन (చఉవన్)
యాభైమూడు వి त्रेपन (త్రేపన్)
యాభైరెండు వి बावन (బావన్)
యాభైశాతం వి पचासप्रतिशत (పచాస్ప్రతిశత్)
యాలకులు నా इलाइची (ఇలాఇచీ)
యాలుక నా यालुक (యాలుక్)
యాలుకలు నా इलायची (ఇలాయచీ)
యావజ్జీవం నా आजीवन (ఆజీవన్)
యుక్తవయస్క వి अपोगंड (అపోగండ్)
యుక్తవయస్క వి अवयस्क (అవయస్క్)
యుక్తవయస్కుడైన వి वयस्क (వయస్క)
యుక్తి నా गुर (గుర్)
యుక్తి నా ढर्रा (ఢర్రా)
యుక్తి నా तदबीर (తదబీర్)
యుక్తి నా पेंच (పెంచ్)
యుక్తి నా फिरकी (ఫిరకీ)
యుక్తి నా युक्ति (యుక్తి)
యుక్తి:వాదం నా तर्क (తర్క్)
యుద్ధంచెయ్యి వి युद्धकरना (యుద్ధ్కరనా)
యుద్ధనౌక నా जंगीजहाज़ (జంగీజహాజ్)
యుద్ధభూమి నా मोरचा (మోరచా)
యుద్ధము నా हवाईहमला (హవాఈహమలా)
యుద్ధవిమానం నా झपटानी (ఝపటానీ)
యుద్ధవిమానం నా बममार (బమమార్)
యుద్ధవీరుడు నా रणबाँकुरा (రణబాఁకురా)
యుద్ధసంబంధమైన వి सांग्रामिक (సాంగ్రామిక్)
యుద్ధసంబంధిత వి लड़ाकू (లడాకూ)
యుద్ధసన్నద్ధం నా लामबंद (లామబంద్)
యువకుడు నా किशोर (కిశోర్)
యువకుడు:వయసుకాడు నా जवान (జవాన్)
యువతరం నా युवापीडि (యువాపీడి)
యువరాజు నా शहजादा (శహజాదా)
యొక్క ప్ర का (కా)
యొక్క ప్ర काका (కాకా)
యొక్క ప్ర कावो (కావో)
యొక్క ప్ర कि (కి)
యొక్క ప్ర की (కీ)
యొక్క ప్ర के (కె)
యొక్క ప్ర केदौरान (కేదౌరాన్)
యోగసాధన నా जोग (జోగ్)
యోగి నా कनफटा (కనఫటా)
యోగి వి योगी (యోగీ)
యోగి నా सन्यासी (సన్యసీ)
యోగ్యత వి योग्य (యోగ్య)
యోగ్యమైన వి पात्र (పాత్ర్)
యోగ్యుడు నా प्रयोजक (ప్రయోజక్)
యోగ్యుడు నా योग्य (యోగ్య)
యోగ్యుడుకాని వి अपारग (అపారగ్)
యోగ్యుడైన వి माहिर (మాహిర్)
యోచన నా जज्बा (జజ్బా)
యోచించు వి पड़ना (పడనా)
యోచించు వి सोचविचारकर (సోచ్విచార్కర్)
యోచించేవాడు నా प्रारूपक (ప్రారూపక్)
యోజనుడు నా योजन (యోజన్)
యోధుడు నా बहादुर (బహాదుర్)
యోధుడు నా योद्धा (యోద్ధా)
యౌవన నా ज्ञातयौवना (జ్ఞాతయౌవనా)
యౌవనంకలుగు వి यौवनमिल (యౌవన్మిల్)
యౌవ్వనం:పడుచుతనం నా यौव्वन (యౌవ్వన్)
రంకె నా रंभाना (రంబానా)
రంకెవెయ్యి వి राँभना (రాఁభనా)
రంగస్థలం నా रंगमध्य (రంగమధ్య)
రంగస్థలం నా रंगमहल (రంగ్మహల్)
రంగస్థలం నా रंगस्थल (రంగస్థల్)
రంగస్థలం:సన్యాసులమఠం:సాధువులగుంపు నా अखारा (అఖారా)
రంగస్థలనటుడు నా रंगकर्मी (రంగకర్మీ)
రంగస్థలవెనకభాగం నా नेपथ्य (నెపథ్య)
రంగు నా ज़ाफ़रानी (జాఫరానీ)
రంగు నా रंग (రంగ్మహల్)
రంగు వి वर्णीय (వర్ణీయ)
రంగునింపు:రంగుపుయ్యి వి रँगना (రఁగనా)
రంగుపట్టించు వి रंगलगा (రంగలగా)
రంగురంగుల వి बहुरंगी (బహురంగీ)
రంగురంగుల నా रंगबिरंग (రంగ్బిరంగ్)
రంగురంగుల:అనేకరకాల వి रंगारंग (రంగారంగ్)
రంగురంగులదుప్పటి నా जाजिम (జాజిమ్)
రంగురంగులుగల వి अबलक (అబలక్)
రంగురంగులున్న వి कबरा (కబరా)
రంగులఅద్దు:రంగువెయ్యి వి रंग (రంగ్)
రంగులద్దేవాడు:అద్దకపుపనివాడు నా रंगसाज (రంగసాజ్)
రంగులమయం నా रंगीनी (రంగీనీ)
రంగులమయము నా विद्युल्लेखा (విద్యుల్లేఖా)
రంగులరాట్నం నా हिंडोल (హిండోల్)
రంగులరాట్నం నా हिंदोल (హిండోల్)
రంగులుఅద్దువాడు నా रँगिया (రఁగియా)
రంగులుగల నా रंगीन (రంగీన్)
రంగులువేయువాడు నా रंगरेज (రంగరేజ్)
రంగువెయ్యించు వి रँगवाना (రఁగవానా)
రంద్రం నా गामचा (గామచా)
రంద్రం నా बंदूककीनली (బందూర్కీనలీ)
రంద్రం నా रंद्र (రంద్ర)
రంధ్రం వి छिद्रित (ఛిద్రిత్)
రంధ్రం నా रंध्र (రంధ్ర)
రంధ్రంచెయ్యి వి छेदकरना (ఛేద్కరనా)
రంధ్రంలేని వి नीरन्ध्र (నీరన్ధ్ర)
రంధ్రము నా नक़ब (నకబ్)
రంధ్రాలుకొట్టు వి छेदलगा (ఛేద్లగా)
రంధ్రాలున్న వి रंध्रयुक्त (రంధ్రయుక్త్)
రంధ్రాలువెయ్యి వి छेदकर (ఛేద్కర్)
రంపం నా आरा (ఆరా)
రంపం నా करवत (కరవత్)
రంపం నా चोसा (చోసా)
రంపం:రంపంకోతగాడు నా आराकश (ఆరాకశ్)
రంపంపొట్టు నా बुरादा (బురాదా)
రక నా रॉक (రాఁక్)
రకం నా प्रकार (ప్రకార్)
రకం:రకము నా किस्म (కిస్మ)
రకరకములు నా कईकिस्म (కఈకిస్మ)
రక్కు వి नखिया (నఖియా)
రక్తం నా रक्त (రక్త)
రక్తంఉడుకు వి खूनउबल (ఖూన్ఉబల్)
రక్తంతోతడిసిన వి लहूलुहान (లహూలుహాన్)
రక్తంపీలువు వి रक्तचूस (రక్తచూస్)
రక్తంలేనివాడు నా अरक्तक (అరక్తక్)
రక్తకణం నా रक्तकण (రక్తకణ)
రక్తపోటు నా रक्तचाप (రక్తచాప్)
రక్తపోటు నా रक्तदाब (రక్తదాబ్)
రక్తప్రసరణం నా रक्तप्रसरण (రక్తప్రసరణ)
రక్తవిరేచనాలు నా आमरक्तातिसार (ఆమరక్తాతిసార్)
రక్తస్రావం నా रक्तकाप्रवाह (రక్తకాప్రవాహ్)
రక్తహీనత నా अल्परक्तता (అల్పరక్తతా)
రక్తికట్టు వి चित्ताकर्षकहो (చిత్తాకర్షక్హో)
రక్తికట్టు వి रोचकहो (రోచక్హో)
రక్షక వి पालनहार (పాలనహార్)
రక్షకబటుపని నా दरोगागिरी (దరోగాగిరీ)
రక్షకభటనిలయం నా कोतवाली (కోతవాలీ)
రక్షకభటుడు నా आरक्षक (ఆరక్షక్)
రక్షకభటుడు నా आरक्षीबल (ఆరక్షీబల్)
రక్షకభటుడు నా सिपाही (సిపాహీ)
రక్షకభటుడు నా हवलदार (హవలదార్)
రక్షకుడు నా प्रतिरक्षक (ప్రతిరక్షక్)
రక్షకుడు నా संरक्षक (సంరక్షక్)
రక్షకుడు నా सरपरस्त (సరపరస్త)
రక్షాబంధనం నా भ्रातृद्वितीया (భాతృద్వితీయా)
రక్షాబంధనం నా रक्षाबंधन (రక్షాబంధన్)
రక్షించు వి देखभालकरना (దేఖభాల్కరనా)
రక్షించు వి रक्षितकरना (రక్షిత్కరనా)
రక్షించు వి सम्हालना (సమ్హాలనా)
రక్షించు:కాపలా వి बचाना (బచానా)
రక్షించే వి समर्थक (సమర్థక్)
రక్షించేవాడు నా रक्षाकर्ता (రక్షాకర్తా)
రక్షితం నా रक्षित (రక్షిత్)
రగిలిపో వి जलजाना (జల్జానా)
రగుల్చు వి सुलगा (సులగా)
రగ్గు నా ऊनीकंबल (ఉనీకంబల్)
రగ్గు నా तुलाई (తులాఈ)
రచన నా प्रतिरूप (ప్రతిరూప్)
రచన నా बनावट (బనావట్)
రచన:వ్యాసం నా लेख (లేఖ్)
రచనం నా साहित्यिकरचना (సాహిత్యిక్రచనా)
రచయిత:రచయిత్రి నా लेखक (లేఖక్)
రచయిత్రి నా लेखिका (లేఖికా)
రచించన వి लेखांकित (లేఖాంకిత్)
రచించని వి अरचित (అరచిత్)
రచించినకృతి నా कलाकृति (కలాకృతి)
రచించుక్రి:లిఖించు:నిర్మించడం:రచన వి रचना (రచనా)
రజకస్త్రీ నా धोबन (ధోబన్)
రజకుడు నా बरेठा (బరేఠా)
రత్నాలు నా रत्नकण (రత్నకణ)
రత్నాలుపొదిగిన వి लाजवर्दी (లాజవర్దీ)
రద్దయిన నా रद्द (రద్ద్)
రద్దవ్వు వి रद्दहो (రద్ద్హో)
రద్ది నా शोरगुल (శోరగుల్)
రద్దీ నా ट्राफिक् (ట్రాఫిక్)
రద్దీ నా भीड (భీడ్)
రద్దీ నా शोरशराबा (శోర్శరాబా)
రద్దు నా निवारण (నివారణ)
రద్దు వి मंसूख (మంసూఖ్)
రద్దుచెయ్యి వి नामंजूरकर (నామంజూర్కర్)
రద్దుచెయ్యి వి रद्दकरना (హద్ద్కరనా)
రద్దుచేసిన వి अस्वीकृत (అస్వీకృత్)
రప్పించు వి बुलवा (బులావా)
రవిక నా चोली (చోలీ)
రవిక:కవచం నా ब्लाउज (బ్లాఉజ్)
రవ్వ నా रवा (రవా)
రవ్వ నా हीरा (హీరా)
రవ్వంత నా जरासा (జరాసా)
రవ్వలడ్డు నా रवालड्डू (రవాలడ్డూ)
రవ్వలడ్డు నా लाई (లాఈ)
రశీదు నా प्रतिपत्रक (ప్రతిపత్రక్)
రశీదు నా बिलटी (బిలటీ)
రశీదు నా रसीद (రసీద్)
రస నా जीभ (జీభ్)
రసం నా अन्नरस (అన్నరస్)
రసం నా वृत्ति (వృత్తి)
రసంగల వి रसेदार (రసేదార్)
రసంతియ్యి వి पेराना (పేరానా)
రసంతీయించు వి पिराना (పిరానా)
రసంతోనిండిన వి रसदार (రసదార్)
రసంపీల్చు వి रसचूस (రస్చూస్)
రసాయనశాస్త్రజ్ఞుడు నా कीमियांगर (కీమియాంగర్)
రసి నా पीब (పీబ్)
రసిక నా पीप (పీప్)
రసిక వి रसिक (రసిక్)
రసిక నా लसीका (లసీకా)
రహదారి నా परिवहनशुल्क (పరివహన్శుల్క్)
రహదారి నా सड़कमार्ग (సడక్మార్గ్)
రహస్య వి अप्रकट्य (అప్రకట్య)
రహస్యంగాదాచడం నా रहस्यछिपाई (రహస్యఛిపాఈ)
రహస్యకలయిక నా अभिसार (అభిసార్)
రహస్యద్వారం నా कूटद्वार (కూటద్వార్)
రహస్యమండపం నా गूढ़मंडप (గుఢమండప్)
రహస్యమార్గం నా खुफ़ियारास्ता (ఖుఫియారాస్తా)
రహస్యాన్నిబయటపెట్టడం నా रहस्यप्रकाशन (రహస్యప్రకాశన్)
రాకపోకలు నా आमदोरफ़्त (ఆమదోరఫ్త్)
రాకపోకలు నా यातायात (యాతాయాత్)
రాకపోకలు:రావడంపోవడం నా आनाजाना (ఆనాజానా)
రాకపోకలుజరుపు వి आवागमनकर (ఆవగమన్కర్)
రాక్షస వి कातिलाना (కాతిలానా)
రాక్షస వి दानवी (దానవీ)
రాక్షస వి दैत्याकार (దైత్యాకార్)
రాక్షస నా राक्षस (రాక్షస్)
రాక్షస:రాక్షసి వి आसुरी (ఆసురీ)
రాక్షసత్వం నా राक्षसपन (రాక్షసపన్)
రాక్షసబల్లి నా डायनासोर (డాయనాసోర్)
రాక్షసి నా शैतान (శైతాన్)
రాక్షసిబొగ్గు నా कोक (కోక్)
రాఖీ నా राखी (రాఖీ)
రాఖీ నా सलोनो (నలోనో)
రాఖీపండగ నా भाईदूज (భాఈదూజ్)
రాఖీపౌర్ణమి నా भैयादूज (భైయాదూజ్)
రాగం నా राग (రాగ్)
రాగం:స్నేహం నా प्रेम (ప్రేమ్)
రాగి నా कासीस (కాసీస్)
రాగి వి तंबिया (తంబియా)
రాగి నా तांबा (తాంబా)
రాగి నా मरुआ (మరుఆ)
రాగి నా रागी (రాగీ)
రాగి:అన్నరసము నా मरुवा (మరువా)
రాగిగరిటె:రాగిపాత్ర నా तंबिया (తంబియా)
రాగిచెంబు నా तंबालु (తంబాలు)
రాగితోచేసిన వి तांबिया (తాంబియా)
రాగినీరాగం నా रागिनी (రాగినీ)
రాగిపత్రం నా ताम्रपत्र (తామ్రపత్ర)
రాగిపాత్ర నా गंज (గంజ్)
రాగిపాత్ర నా तँबिया (తఁబియా)
రాగిపాత్ర నా तमहँड़ी (తమహఁడీ)
రాగిమూకుడు నా पतीला (పతీలా)
రాగియుగం నా ताम्रयुग (తామ్రయుగ్)
రాచకురుపు నా कर्करोग (కర్కరోగ్)
రాచకురుపు నా जहरबाद (జహరబాద్)
రాచరికం నా राजघराना (రాజఘరానా)
రాచరికం నా सुल्तानी (సుల్తానీ)
రాచర్ల నా राचर्ल (రాచర్ల)
రాజకుమారుడు నా कुँअर (కుఁఅర్)
రాజకుమారుడు నా राजकुमार (రాజకుమార్)
రాజకుమార్తె నా शहज़ादी (శహజాదీ)
రాజనీతిసంబంధిత వి राजनीतिविषयक (రాజనీతివిషయక్)
రాజనైతిక వి राज्यविषयक (రాజ్యవిషయక్)
రాజపత్ని నా नृपवल्लभा (నృప్వల్లభా)
రాజహంస నా मराल (మరాల్)
రాజినామా నా इस्तीफा (ఇస్తీఫా)
రాజీ నా समझौता (సమఝౌతా)
రాజీచెయ్యి వి मना (మనా)
రాజీనామ నా इस्तीफ़ा (ఇస్తీఫా)
రాజీనామా నా त्यागपत्र (త్యాగపత్ర్)
రాజీనామాచెయ్యి వి इस्तीफादे (ఇస్తీఫాదే)
రాజీపడు వి राजीहो (రాజీహో)
రాణి నా बेग़म (బేగమ్)
రాణి నా राजा (రాజా)
రాణి నా राणी (రాణీ)
రాణించు వి अग्रगण्यहो (అగ్రగణ్యహో)
రాణింపు నా प्रज्ञा (ప్రజ్ఞా)
రాణివాసం నా रावल (రావల్)
రాణివాసము నా ज़नानख़ाना (జనానఖానా)
రాత నా लेखन (లేఖన్)
రాత:దస్తూరి నా लिखावट (లిఖావట్)
రాతకూలి నా लिखाई (లిఖాఈ)
రాతపని నా नवीसी (నవీసీ)
రాతబల్ల నా मेज (మేజ్)
రాతవిధానం నా अखरौटी (అఖరౌటీ)
రాతిగుండె నా पत्थरकाकलेजा (పత్థర్కాకలేజా)
రాతిపలక నా पटिया (పటియా)
రాతిపలక నా रातिपलक (రాతిపలక్)
రాతిబొమ్మ నా पत्थरकीपुतली (పత్థర్కీపుతలీ)
రాతిభండ నా चट्टान (చట్టాన్)
రాతిముక్క:రాయి నా पत्थर (పత్థర్)
రాత్రి నా रात (రాత్)
రాత్రి నా रात्रि (రాత్రి)
రాత్రికిరాత్రి నా रातकोरात (రాత్కోరాత్)
రాత్రిదొంగతనం నా रतवाही (రతవాహీ)
రాత్రిపూట నా रातकासमय (రాత్కాసమయ్)
రాత్రిబడి నా रातकापाठशाला (రాత్కాపాఠశాలా)
రాత్రిబోజనం నా ब्यालू (బ్యాలూ)
రాత్రిభోజనం నా रात्रिभोजन (రాత్రిభోజన్)
రాని వి अनापन्न (అనాపన్న)
రాని వి अप्राप्त (అప్రాప్త్)
రాని వి रहित (రహిత్)
రాని:విడ్డూరమైన:రాబోవు వి अनागत (అనాగత్)
రానున్న వి भविष्णु (భవిష్ణు)
రానుపోను నా आनेजानेका (ఆనేజానేకా)
రాపిడితగులు వి रगडहो (రగడ్హో)
రాబడి నా आय (ఆయ)
రాబడిపన్ను నా आयकर (ఆయకర్)
రాబోవు వి अगत्तर (అగత్తర్)
రాబోవు వి होनेवाला (హోనేవాలా)
రామచిలుక నా मिट्ठू (మిట్ఠూ)
రామచిలుక నా लिबरतोता (లిబర్తోతా)
రాయడం:రాసేపద్ధతి నా लिखावट (లిఖావట్)
రాయతీగ నా रायबेल (రాయబేల్)
రాయదగిన వి अंकनीय (అంగనీయ)
రాయబారి నా राजदूत (రాజదూత్)
రాయబారి నా संदेसी (సందేసీ)
రాయబారికార్యాలయం నా दूतावास (దూతావాస్)
రాయభారం నా प्रतिनिधायन (ప్రతినిధాయన్)
రాయి నా अँकड़ा (అఁకడా)
రాయి నా तेलियापखान (తేలియాపఖాన్)
రాయి వి दर्जकर (దర్జ్కర్)
రాయి వి लिखना (లిఖనా)
రాయి:లిఖించు:వ్రాయి వి लिख (లఖ్)
రాయించు వి चढ़वाना (చఢ్వానా)
రాయించు వి लगवा (లగవా)
రాయించు వి लिखवा (లిఖవా)
రాయిచెక్కువాడు నా संगतराश (సంగతరాశ్)
రాయితి నా उपदान (ఉపదాన్)
రాయితి నా रिआयत (రిఆయత్)
రాయిరప్పలు నా कंकडपत्थर (కంకడ్పత్థర్)
రాయివెయ్యి వి पत्थरमार (పత్థర్మార్)
రాయు వి लगा (లగా)
రాలినఆకు నా पताई (పతాఈ)
రాలిపడు వి झर (ఝర్)
రాలు వి झड (ఝడ్)
రాళ్లు నా कंकड़ीलापन (కంకడీలాపన్)
రాళ్లుఅమర్చడం నా माउन्त (మాఉన్త)
రాళ్లువిసరడం నా पथराव (పథరావ్)
రాళ్ళకోసేపని నా संगतराश (సంగతరాశ్)
రాళ్ళతోకొట్టడం నా संगसार (సంగసార్)
రాళ్ళుచెక్కేవాడు నా संगतराश (సంగతరాశ్)
రాళ్ళువిసరడం నా पत्थरबाजी (పత్తరబాజీ)
రావలసినధనం నా पावना (పావనా)
రావిచెట్టు నా पीपल (పీపల్)
రాసక్రీడ నా रासलीला (రాస్లీలా)
రాసక్రీడ:రాసనృత్యం నా रास (రాస్)
రాసిన వి क़लमी (కలమీ)
రాసిన వి चुपड़ा (చుపడా)
రాసుకో వి टाँकना (టాఁకనా)
రాసుకో వి लगाले (లగాలే)
రాసుకో వి लिखले (లిఖ్లే)
రాసేవాడు నా कातिब (కాతిబ్)
రాసేవాడు నా मुसन्निफ (ముసన్నిఫ్)
రాసేవిధానం నా लेखनशैली (లేఖన్శైలీ)
రాహిత్యం నా राहित्य (రాహిత్య)
రాహుకాలం నా अपयोग (అపయోగ్)
రుచికర వి मनभावन (మనభావన్)
రుచికర:రుచికరమైన వి रुचिकर (రుచికర్)
రుచికరం నా रुचिकर (రుచికర్)
రుచికరంగాచెయ్యి వి स्वादिष्टकरना (స్వాదిష్ట్కరనా)
రుచిగల వి जायकेदार (జాయకేదార్)
రుచిగల నా स्वादिष्ट (స్వాదిష్ట్)
రుచిగాచేయు వి स्वादिष्टबनाना (స్వాదిష్టబనానా)
రుచిచూపించు:లంచంఇవ్వు వి चटाना (చటానా)
రుజువు నా प्रमेय (ప్రమేయ్)
రుజువు నా सबूत (సబూత్)
రుజువు వి साबित (సాబిత్)
రుజువుకాని వి तथ्यहीन (తథ్యహీన్)
రుజువుచెయ్యి:రుజువుపరచు వి साबितकर (సాబిత్కర్)
రుజువుచేసే వి प्रमेय (ప్రమేయ్)
రుజువుపత్రం:ధృవపత్రం నా प्रमाणपत्र (ప్రమాణపత్ర్)
రుజువులేని వి अप्रमाणिक (అప్రమాణిక్ )
రుజువులేని వి प्रमाणरहित (ప్రమాణరహిత్)
రుణం నా धनराशि (ధన్రాశి)
రుద్దు వి थोपना (థోపనా)
రుద్దు వి मल (మల్)
రుబ్బినపిండి నా चौरेठी (చౌరేఠీ)
రుబ్బు వి बटना (బటనా)
రుబ్బు:విసరడం వి पीसना (పీసనా)
రుబ్బుడురాయి నా पीसनेकापत्थर (పీసనేకాపత్థర్)
రుబ్బురాయి నా बट्टा (బట్టా)
రుబ్బురోలు నా चट्टू (చట్ఠూ)
రుసరుసలు నా चटपटाना (చట్పటానా)
రుసుం నా बट्टा (బట్టా)
రుసుం వి सशुल्क (సశుల్ఖ్)
రూక నా सिक्का (సిక్కా)
రూక:రూపాయి నా रुपया (రుపయా)
రూపఅలంకరణ నా रूपसज्जा (రుప్సజ్జా)
రూపకం నా रूपक (రూపక్)
రూపకర్త నా रूपकर्ता (రూపకర్తా)
రూపకల్పన నా रूपांकना (రూపాంకనా)
రూపు నా शक्ल (శక్ల)
రూపుదిద్దుకో వి रूपलेना (రూప్లేనా)
రూపుదిద్దుకో:రూపొందు వి रूपले (రూప్లే)
రూపుమాపు వి सत्यानाशकर (సత్యానాశకర్)
రూపుమాయి వి रूपबदल (రూప్బదల్)
రూపుమాయి వి सत्यानाशहो (సత్యానాశహో)
రూపొందించు వి रूपायितकर (రూపయిత్కర్)
రూపొందించు వి सरज (సరజ్)
రెండవ వి दुसराना (దునరానా)
రెండవ నా दूसरी (దూసరీ)
రెండవతరం నా दूसरीश्रेणी (దూసరీశ్రేణీ)
రెండవతరగతి నా दूसरीकक्षा (దూసరీకక్షా)
రెండవపెళ్ళివాడు నా दुहाजू (దుహాజూ)
రెండవసారిదున్ను వి सोमराना (సోమరానా)
రెండింట నా दोबटा (దోబటా)
రెండు నా दूज (దూజ్)
రెండు వి दोनों (దోనోం)
రెండు, ఇరు ప్ర दो (దో )
రెండుఅంతస్ధుల వి दोमंज़िला (దోమంజిలా)
రెండుఅణాలు నా दुअन्नी (దుఅన్నీ)
రెండుకళ్ళు నా दोआँखे (దోఆఁఖే)
రెండుగంటలు నా दोबजे (దోబజే)
రెండుగొట్టాలతుపాకి నా दुनाली (దునాలీ)
రెండుచక్రముల వి दोपहिया (దోపహియా)
రెండుచక్రాలబండి నా दुपहियागाड़ी (దుపహియాగాడీ)
రెండుచేతులున్న వి दुहत्था (దుహత్థా)
రెండుతలలపాము నా दोमुँहासाँप (దోముఁహాసాఁప్)
రెండుతలలసర్పం నా दुमुँहासर्प (గుముఁహాసర్ప్)
రెండుదారులు నా दुराहा (దురాహా)
రెండునదులమధ్యభూభాగం నా दोआबा (దోఆబా)
రెండున్నర వి अढ़ाई (అఢాఈ)
రెండున్నర వి ढाई (ఢాఈ)
రెండుపక్కల వి दुतर्फा (దుతర్ఫా)
రెండువరసల వి दुलड़ा (దులడా)
రెండువేలు నా दोहज़ार (దోహజార్)
రెండూ ప్ర दोनोभी (దోనోభీ)
రెండేళ్లు నా दोसाल (దోసాల్)
రెక్క నా पंख (పంఖ్)
రెక్క నా पाँखड़ा (పాఁఖడా)
రెక్కలుకొట్టుకోవడం నా फड़फड़ाहट (ఫడఫడాహట్)
రెక్కలుగల వి परदार (పరదార్)
రెక్కలుతెగిన వి परकटा (పరకటా)
రెక్కలున్న వి पाँखदार (పాణఖదార్)
రెక్కలురానిపక్షి నా पोटा (పోటా)
రెక్కలురానిపిట్ట నా गेदा (గేదా)
రెక్కలులేని వి पंखहीन (పంఖహీన్)
రెచ్చగొట్టడం నా शह (శహ్)
రెచ్చగొట్టించు వి उकसवाना (ఉకసవానా)
రెచ్చగొట్టు వి उकसा (ఉకసా)
రెచ్చగొట్టు వి भड़काना (భడకానా)
రెచ్చగొట్టు వి ललकारना (లలకారనా)
రెట్ట నా बीट (బీట్)
రెట్ట నా भुजा (భుజా)
రెపరెపమను వి क्षुधातुरहो (క్షుధాతుర్హో)
రెపరెపలాడు వి फरफरा (ఫరఫరా)
రెప్ప నా पपोटा (పపోటా)
రెప్పపాటు నా झपक (ఝపక్)
రెప్పలువాల్చు వి झपकना (ఝపకనా)
రెప్పవాల్చు వి पलकलगा (పలక్లగా)
రెప్పవెంట్రుక నా परवाल (పరవాల్)
రెప్పవెంట్రుకలు నా बरौनी (బరౌనీ)
రెల్లు నా गनेल (గనేల్)
రెల్లు నా लामज्जक (లామజ్జక్)
రెల్లు:వెదురు నా नरकट (నరకట్)
రెల్లుగడ్డి నా कांस (కాంస్)
రెల్లుగడ్డి నా सरपत (సరపత్)
రేకు నా टप्पर (టప్పర్)
రేకు నా पत्तर (పత్తర్)
రేకు నా पत्र (పత్ర)
రేగిచెట్టు:రేగుపళ్లు నా बेर (బేర్)
రేచీకటి నా रतौंधी (రతౌధీ)
రేచీకటీ నా रतौनी (రతౌనీ)
రేపు వి फैलाना (ఫైలానా)
రేపుమాపు నా सुबहशाम (సుబహ్శామ్)
రైతుసంఘం నా कृषिवर्ग (కృషివర్గ్)
రైతుసంఘము నా कृषिदल (కృషిదల్)
రైలుకట్ట నా रेलकिनारा (రేల్కినారా)
రైలుటికెట్టు నా रेलटिकट (రేల్టికట్)
రైలుదారి నా रैलुदारि (రైలుదారి)
రైలుపట్టా నా रेलपटरी (రేల్పటరీ)
రైలుపట్టా నా रैलुपट्टा (రైలుపట్టా)
రైలుపెట్టె నా रेलकाडिब्बा (రేల్కాడిబ్బా)
రైలుబండి నా रेलगाड़ी (రేల్గాడీ)
రైలుబాట నా रेलपथ (రేల్పథ్)
రైలుమార్గం నా रेलमार्ग (రేల్మార్గ్)
రొంప నా जुकाम (జుకామ్)
రొంప నా प्रतिनाह (ప్రతినాహ్)
రొంప నా सरदी (సరదీ)
రొంపకలుగు వి सर्दीलग (సర్దీలగ)
రొక్కం నా पण (పణ)
రొదచెయ్యి వి शोरमचा (శోర్మచా)
రొప్పటం నా हाँफ (హాఁఫ్)
రొప్పడం నా हंफनि (హంఫని)
రొప్పు నా हँफनि (హఁఫని)
రొప్పు వి हांप (హాంప్)
రొమ్ము నా कुच (కుచ్)
రొమ్ము నా चूची (చూచీ)
రొమ్ము నా छाती (ఛాతీ)
రోకటిబండ నా छोटामूसल (ఛోటాముసల్)
రోకలి నా मुसल (ముసల్)
రోగం నా आतशक (ఆతశక్)
రోగం నా रोग (రోగ్)
రోగంకలుగు వి रोगलग (రోగ్లగ)
రోగంతోబాధపడుతున్న వి रोगग्रस्त (రోగగ్రస్త)
రోగక్రిమి నా रोगकाकीट (రోగ్కాకీట్)
రోగనిరోధక నా रोगनिरोधक (రోగనిరోధక్)
రోగనిరోధకశక్తి నా असंक्राम्यता (అసంక్రామ్యతా)
రోగనిర్ధారణ నా रोगनिर्नय (రోగ్నిర్నయ్)
రోగపరీక్ష నా रोगनिदान (రోగ్నిదాన్)
రోగముతగులు వి बीमारलग (బీమార్లగ)
రోగిగది నా रोगीकक्ष (రోగీకక్ష్)
రోగిగది నా रोगीकमरा (రోగీకమరా)
రోగిష్టి వి रोगी (రోగీ)
రోజంతా నా दिनभर (దిన్భర్)
రోజు వి हाँफ (హాఁఫ్)
రోజుకు నా प्रतिदिन (ప్రతిదిన్)
రోజుకూలి నా दिहाड़ी (దిహాడీ)
రోజుకూలి నా रोजीदार (రోజీదార్)
రోజుల వి दिवसीय (దివసీయ)
రోజులు నా ज़माना (జమానా)
రోజులుపట్టు వి दिनलग (దిన్లగ)
రోజులుమారు వి दिनफिर (దిన్ఫిర్)
రోజువారిరుసుము నా रोज़ी (రోజీ)
రోజువారీ నా हररोज (హర్రోజ్)
రోజూ నా प्रतिदिन (ప్రతిదిన్)
రోజూ నా रोज (రోజ్)
రోడ్డు నా रोड (రోడ్)
రోడ్డు నా सडक (సడక్)
రోడ్డుపన్ను నా मार्गकर (మార్గకర్)
రోతకలుగు వి नफरतहो (నఫరత్హో)
రోతపుట్టు వి जुगुप्सापैदाहो (జుగుప్సాపైదాహో)
రోదనం నా रुदन (రుదన్)
రోదించు వి रुदनकर (రుదన్కర్)
రోధం నా अडचन (అడచన్)
రోధించు వి बाधाडाल (బాధాడాల్)
రోమము నా कंज (కంజ్)
రోమము నా रूआ (రూఆ)
రోలు నా ओखली (ఓఖలీ)
రోలు నా खरल (ఖరల్)
రోళ్ళతయారీధారి నా चक्कीरहा (చక్కీరహా)
రోషం నా रोष (రోష్)
రోషంకలుగు వి रोषजग (రోష్జగ)
రోషము నా रंजीदगी (రంజీదగీ)
రౌడీ నా राउडी (రాఉడీ)
రౌతు నా एक्कावान (ఎక్కావాన్)
రౌతు నా शहसवार (శహసవార్)
రౌతు నా सवार (సవార్)
రౌద్రం నా भीषण (భీషణ)