Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/మ

Wikibooks నుండి
మంకుపట్టు నా अर (అర్)
మంకుపట్టు:సిగ్గులేనితనం నా ढीठा (ఢీఠా)
మంచం నా पर्यंक (పర్యక్)
మంచం నా माचा (మాచా)
మంచంఅల్లేవాడు నా खटबुना (ఖటబునా)
మంచి వి श्रील (శ్రీల్)
మంచి:మంచితనం నా भलाई (భలాఈ)
మంచి:మంచిది వి अच्छा (అచ్ఛా)
మంచికోరుకునేవాడు వి खैरखाह (ఖైరఖాహ్)
మంచిగాఅనిపించు వి अच्छालगना (అచ్ఛాలగనా)
మంచిగాపనిచేసే వి कर्मनिष्ठ (కర్మనిష్ఠ)
మంచిగుణం నా सत्त्वगुण (సత్త్వగుణ)
మంచిఘడియ నా साइत (సాఇత్)
మంచిచెడులు నా हिताहित (హితాహిత్)
మంచిచెడ్డలు నా सुधि (సుధి)
మంచిచెడ్డలు నా हिताहित (హితాహిత్)
మంచిచేతివ్రాత నా ख़ुशख़त (ఖుశఖత్)
మంచిచేతివ్రాతకలిగిన వి खुशखतिया (ఖుశఖతియా)
మంచితనం నా अच्छापन (అచ్ఛాపన్)
మంచితనం నా आर्जव (ఆర్జవ్)
మంచితనం నా पाकी (పాకీ)
మంచితనం నా भलमनसाहत (భలమనసాహత్)
మంచితనం నా सद्भाव (సద్రావ్)
మంచినడవడిక నా नेकचलनी (నెకచలనీ)
మంచిపని నా अच्छाकाम (అచ్ఛాకామ్)
మంచిపేరు నా नेकनामी (నెకనామీ)
మంచిబియ్యం నా अरवा (అరవా)
మంచిమనస్తత్వం నా भलमनसत (భలమనసత్)
మంచిమనస్సు నా दरियादिली (దరియాదిలీ)
మంచిమాట నా अच्छीबात (అచ్ఛీబాత్)
మంచిమాటలాడు వి मीठीबातेंकर (మీఠీబాతెంకర్)
మంచిముహూర్తం నా मंगलबेला (మంగల్బేలా)
మంచిరోజు నా सुदिन (సుదిన్)
మంచివాడు నా भलाआदमी (భలాఆదమీ)
మంచివాడు వి शरीफ़ (శరీఫ్)
మంచివార్త నా अच्छीख़बर (అచ్ఛీఖబర్)
మంచివాసన నా सुवास (సువాస్)
మంచివాసనగల వి मुश्कबू (ముశ్కబూ)
మంచిసాంగత్యం నా सतसंग (సతసంగ్)
మంచిహృదయంగల వి नेकनीयत (నెకనీయత్)
మంచీచెడూ నా हिताहित (హితాహిత్)
మంచు నా पाला (పాలా)
మంచు నా बर्फ (బర్ఫ్)
మంచు వి बर्फीली (బర్ఫీలీ)
మంచు నా शबनम (శబనమ్)
మంచు నా हिम (హిమ్)
మంచుకప్పిఉన్న వి हिमाच्छादित (హిమాచ్ఛాదిత్)
మంచుకాలం నా हिमंत (హిమంత్)
మంచుకొండ నా हिमालयपहाड (హిమాలయ్పహాడ్)
మంచుగడ్డ నా बरफ (బరఫ్)
మంచుగడ్డ నా हिम (హిమ్)
మంచుతెర నా हिमकापरदा (హిమ్కాపరదా)
మంచుతోకప్పబడిన వి हिमाच्छादित (హిమాచ్ఛాదిత్)
మంచుతోకూడిన వి बर्फानी (బర్ఫానీ)
మంచునది నా हिमनदी (హిమనదీ)
మంచుపర్వతం నా हिमनदी (హిమనదీ)
మంచుప్రదేశం నా बरफिस्तान (బరఫిస్తాన్)
మంచుబిందువు నా बरफ़ (బరఫ్)
మంచుబిందువు నా हिमकण (హిమకణ)
మంచుబిందువు నా हेमकंअ (హెమకంఅ)
మంచె నా खोंपा (ఖోంపా)
మంచె నా दमचा (దమచా)
మంచె:వేదిక నా मचान (మచాన్)
మంటగాఉండడం నా तिक्तता (తిక్తతా)
మంటపం నా पंडाल (పండాల్)
మంటపుట్టు వి अगिआना (అగిఆనా)
మంటపుట్టు వి आगनिकल (ఆగ్నికల్)
మంటపెట్టు వి जलनहो (జలన్హో)
మంటలురేపు వి आगधधका (ఆగ్ధధకా)
మంటసెగ:వేడి నా आँच (ఆఁచ్)
మంటెక్కు:కారంగాఉండు వి परपराना (పరపరానా)
మండపం నా मंडप (మండప్)
మండపం నా मंडपम (మండపమ్)
మండపము నా मण्डप (మణ్డప్)
మండల వి अंचलिक (అంచలిక్)
మండల వి मंडल (మండల్)
మండలం నా तालुका (తాలుకా)
మండలం నా प्रमंडल (ప్రమండల్)
మండలం:సంత నా मण्डल (మణ్డల్)
మండు వి झांस (ఝాంస్)
మండుటెండ నా चिलचिलातीधूप (చిలిచిలాతీధూప్)
మండుతున్న:వెలుగుతున్న వి प्रज्वलित (ప్రజ్వలిత్)
మండునెల నా ज्येष्ठमास (జ్యేష్ఠమాస్)
మండూకం నా टोड (డోడ్)
మండూకం నా मंडूक (మండూక్)
మండె నా राशि (రాశి)
మండేలాచెయ్యి:వెలిగించు వి जलाना (జలానా)
మండేస్వభావం వి ज्वलनशील (జ్వలనశీల్)
మంత్రం నా मंतर (మంతర్)
మంత్రం నా रिचा (రిచా)
మంత్రంవెయ్యి వి झाड़नाफूँकना (ఝాడనాఫూఁకనా)
మంత్రశక్తి నా तंत्रविद् (తంత్రవిద్)
మంత్రశుద్ధి నా अभिमन्त्रण (అభిమన్త్రణ)
మంత్రసాని నా दाई (దాఈ)
మంత్రసాని నా धाय (ధాయ్)
మంత్రించిన నా अभिमंत्रित (అభిమంత్రిత్)
మంత్రిత్వశాఖ నా मंत्रालय (మంత్రాలయ్)
మంత్రోపదేశం నా मंत्रोपदेश (మంత్రోపదేశ్)
మంత్రోపదేశంతీసుకున్న వి दीक्षित (దీక్షిత్)
మంద వి मंथर (మంథర్)
మంద:గుంపు నా झुंड (ఝుండ్)
మంద:సమూహం నా रास (రాస్)
మందంగుడ్డ నా धोतर (ధోతర్)
మందకొడి నా मंद (మంద్)
మందపువస్త్రం నా ठठवा (ఠఠవా)
మందమతి నా भकुआ (భకుఆ)
మందలింపు నా चेतावनी (చెతావానీ)
మందారపువ్వు నా गुड़हल (గుడహల్)
మందు నా दवा (దవా)
మందు నా दवाई (దవాఈ)
మందుకొట్టు వి दारूपी (దారూపీ)
మందుకొట్టు వి शराबपी (శరాబ్పీ)
మందుగుండు నా गोलीबारूद (గోలీబారూద్)
మందుగుండుసామాను నా गोलाबारूद (గోలాబారూద్)
మందుచీటీ నా नुस्खा (నుస్ఖా)
మందుతాగేవాడు నా मदकबाज (మదకబాజ్)
మందులకొట్టు నా दवाखाना (దవాఖానా)
మందులషాపు నా दवाघर (దవాఘర్)
మందువెయ్యి వి दवालगा (దవాలగా)
మందూమాకూ నా दवादारू (దవాదారూ)
మకాంపెట్టు:స్థిరపడు వి बसजा (బస్జా)
మక్కువకలుగు వి लालसाजग (లాలసాజగ్)
మగడు నా ख़सम (ఖసమ్)
మగడు నా पति (పతి)
మగత నా अर्धजाग्रदवस्था (అర్ధ్జాగ్రదవస్థా)
మగత నా ख़ुमारी (ఖుమారీ)
మగత నా तंद्रालस (తంద్రాలస్)
మగతనం నా मर्दानगी (మర్దానగీ)
మగతనంలేనివాడు నా नामर्द (నామర్ద్)
మగతనము నా पुंसकता (పుంసకతా)
మగపిల్లవాడుకలుగు వి लडकाजन्मले (లడకాజన్మలే)
మగపెళ్ళివారు నా बरात (బరాత్)
మగబిడ్డ నా बच्चा (బచ్చా)
మగ్గం నా करघा (కరఘా)
మగ్గం నా हथकरघा (హథకపఘా)
మగ్గంకత్తెర నా कंडाल (కండాల్)
మగ్గబెట్టడం నా पाल (పాల్)
మచ్చ:మరక నా धब्बा (ధబ్బా)
మచ్చలేని వి बेदाग़ (బెదాగ్)
మచ్చిక నా वशमें (వశమై)
మచ్చికచెయ్యి:లోబరచు వి वशमेंला (వశమైలా)
మజ్జిగ నా कांजी (కాంజీ)
మజ్జిగ నా छाछ (ఛాఛ్)
మజ్జిగకుండ నా मथनी (మథనీ)
మజ్జిగన్నం నా मट्ठेकाअन्न (మట్ఠేకాఅన్న్)
మటను నా गोश्त (గోశ్త)
మటను:మాంసం నా मटन (మటన్)
మట్టి నా मिटिया (మిటియా)
మట్టి:మన్ను నా मिट्टी (మిట్టీ)
మట్టికడవ నా चेरुई (చెరుఈ)
మట్టికరిపించు వి हावीहोना (హావీహోనా)
మట్టికోట నా मिट्टीकाखिला (మిట్టీకాఖిలా)
మట్టిగడ్డ నా लोष्ट (లోష్ట్)
మట్టిదుత్త నా गगरिया (గగరియా)
మట్టిపాత్ర నా बेही (బెహీ)
మట్టిపాలు నా मलियामेट (మలియామెట్)
మట్టిబాన:మట్టిపాత్ర నా मर्तबान (మర్తబాన్)
మట్టుబెట్టు వి मिट्टीमिला (మిట్టీమిలా)
మఠం నా मठ (మఠ్)
మడచిపెట్టు వి लपेटकररख (లపెటకర్రఖ్)
మడతపెట్టు వి तहकर (తహ్కర్)
మడతపెట్టు:మరలాచెప్పు వి दुहराना (దుహరానా)
మడి వి धनहा (ధనహా)
మడి నా पाल (పాల్)
మడికట్టు నా मणिबंध (మణిబంధ్)
మడిసంచి నా ऊनीयारेशमीथैली (ఊనీయారెశమీథైలీ)
మడ్డి వి चीकट (చీకట్)
మడ్డి నా तलोंछ (తలోంఛ్)
మడ్డి నా मड्डी (మడ్డీ)
మతంవాడు నా धर्मानुयायी (ధర్మానుయాయీ)
మతగ్రంథం నా धर्मग्रंथ (ధర్మగ్రంథ్)
మతప్రచారకుడు నా मिशनरी (మిశనరీ)
మతము నా धरम (ధరమ్)
మతము నా मज़हब (మజహభ్)
మతవిశ్వాసం నా धार्मिकविश्वास (ధార్మిక్విశ్వాస్)
మతసంబంధం నా धर्मसंबंध (ధర్మసంబంధ్)
మతసంస్కృతి నా धर्मकीसंस्कृति (ధర్మకీసంస్కృతి)
మతిచెడిన వి बावला (బావలా)
మతిచెడిన వి मतिभ्रष्ट (మతిభ్రష్ట)
మతిచెడినవ్యక్తి నా पागलव्यक्ति (పాగల్వ్యక్తి)
మతిభ్రమకలుగు వి मतिभ्रमहो (మతిభ్రమ్హో)
మతిమరుపుమనిషి నా भूलड़ (భూలడ్)
మతిమరుపువ్యక్తి:జ్ఞాపకంలేని నా भूल्लड़ (భూల్లడ్)
మతిలేని వి मतिहीन (మతిహీన్)
మత్తు నా ख़ुमार (ఖుమార్)
మత్తు నా नशा (నశా)
మత్తు నా मादकता (మాదకతా)
మత్తు:సంబరం నా सुरूर (సురూర్)
మత్తుఎక్కించే వి नशीला (నశీలా)
మత్తుద్రవ్యం నా मादकद्रव्य (మాదక్ద్రవ్య)
మత్తుపదార్థం నా नशीलापदार्थ (నశీలాపదార్థ్)
మత్తుపదార్థం నా मादकपदार्थ (మాదక్పదార్థ్)
మత్తుపానీయం నా नशीलापानीय (నశీలాపానీయ)
మత్తుమందు నా ठगमूरी (ఠగమూరీ)
మత్తెక్కు వి नशाना (నశానా)
మత్తెక్కు వి भँगियाना (భఁగియానా)
మత్తెక్కు వి मस्ता (మస్తా)
మత్స్యకన్య నా मत्स्यकन्या (మత్స్యకన్యా)
మదం నా मस्ती (మస్తీ)
మదంపట్టు వి मदचढ (మద్చఢ్)
మదగజం నా मतवालाहाथी (మతవాలాహాథీ)
మదగజం నా मदगज (మదగజ్)
మద్దతు నా मदद (మదద్)
మద్దతుదారు నా सहायक (సహాయక్)
మధుమేహం నా प्रमेह (ప్రమేహ్)
మధుమేహం నా मधुमेह (మధుమేహ్)
మధుమేహం నా सिकतामेह (సికతామేహ్)
మధుర నా मथुरा (మథురా)
మధురమైన వి रुचिकारक (రుచికారక్)
మధురమైన వి लज़ीज़ (లజీజ్)
మధ్య ప్ర बीच (బీచ్)
మధ్య వి मंझला (మంఝలా)
మధ్య వి मध्य (మధ్య)
మధ్య వి मध्यम (మధ్యమ్)
మధ్యం నా मध्य (మధ్య)
మధ్యకాలం నా दौरान (దౌరాన్)
మధ్యతరహా నా मध्यवर्गी (మధ్యవర్గీ)
మధ్యవయస్సు నా प्रौढ़काल (ప్రౌఢకాల్)
మధ్యవర్తి నా अगुआ (అగుఆ)
మధ్యవర్తి నా उत्तमादूती (ఉత్తమాదూతీ)
మధ్యవేలు నా मध्यमा (మధ్యమా)
మధ్యాహం నా दुपहरकीबेला (దుపహర్కీబేలా)
మధ్యాహ్నం నా मध्यान्ह (మధ్యాన్హ్)
మనమరాలు నా नातिन (నాతిన్)
మనమిద్దరం నా हमदोनों (హమ్దోనోం)
మనవడు నా दोहता (దోహతా)
మనవడు నా नप्ता (నప్తా)
మనవడు నా पोता (పోతా)
మనవరాలు నా नतिनी (నతినీ)
మనవరాలు నా पोती (పోతీ)
మనవరాళ్లు నా हमारेलोग (హమారేలోగ్)
మనవి నా फरमाइश (ఫరమాఇశ)
మనవి నా मंशा (మంశా)
మనవిచేసే వి गुहारी (గుహారీ)
మనసువిప్పిమాట్లాడు వి खोलना (ఖోలనా)
మనస్తత్త్వం:వాస్తవం నా तत्व (తత్వ)
మనస్తాపం నా ग्लानि (గ్లాని)
మనస్పర్థ నా ठनाठनी (ఠనాఠనీ)
మనస్పర్ధ నా मनस्पर्धा (మనస్పర్ధా)
మనస్సు నా जिया (జియా)
మనస్సు నా मन (మన్)
మనస్సుకునచ్చిన వి मनचाहा (మనచాహా)
మనిషి నా बन्दा (బన్దా)
మనిషితయారుచేసిన వి मानवनिर्मित (మానవ్నిర్మిత్)
మనిషిసృష్టించిన వి मानवकृत (మానవ్కృత్)
మనుమడు నా नाती (నాతీ)
మబ్బు నా बादल (బాదల్)
మబ్బు నా मेघ (మేఘ్)
మబ్బుకమ్ము వి बादलउमड (బాదల్ఉమడ్)
మబ్బుపట్టు వి बादलछाजा (బాదల్ఛాజా)
మర నా कल (కల్)
మర నా चालकयन्त्र (చాలక్యన్త్ర)
మర నా दुँदका (దుఁదకా)
మర నా पेंच (పెంచ్)
మరక నా छींट (ఛీంట్)
మరచిపో వి चूकजा (చూక్జా)
మరచిపో వి बिसरना (బిసరనా)
మరణశిక్ష నా मृत्युदंड (మృత్యుదండ్)
మరణించిన వి मुरदा (మురదా)
మరదలు నా साली (సాలీ)
మరది నా देवर (దేవర్)
మరపట్టు వి मशीनमेंडाल (మశీన్మైడాల్)
మరపురాని వి अविस्मरणीय (అవిస్మరణీయ)
మరబోటు నా यंत्रप्रेरितनाव (యంత్రప్రేరిత్నావ్)
మరమరాలు నా फरुई (ఫరూఈ)
మరమరాలు నా मुरमुरा (మురమురా)
మరమ్మతు నా जीर्णोद्धार (జీర్ణోద్ధార్)
మరమ్మతు నా पुनरुद्धार (పునరుద్ధార్)
మరమ్మతు నా प्रहारी (ప్రహారీ)
మరలచెప్పబడిన వి दुहराया (దుహరాయా)
మరలనిర్మించటం నా पुनर्रचना (పునర్రచనా)
మరలాపొందు వి फिरसेपाना (ఫిరాసేపానా)
మరలించు వి पल्लटवा (పల్లటవా)
మరలు నా पेच (పేచ్)
మరలు వి लौट (లౌట్)
మరల్చక నా मरल्चक (మరల్చక్)
మరల్చు వి मुडा (ముడా)
మరి నా फिरतो (ఫిర్తో)
మరింత నా औरज्यादा (ఔర్జ్యాదా)
మరిఅయితే ప్ర फिरतो (ఫిర్తే)
మరికొంతమంది నా औरकुछलोग (ఔర్కుఛ్లోగ్)
మరికొన్ని ప్ర औरकुछ (ఔర్కుఛ్ )
మరిగించు వి औंटवाना (ఔంట్వానా)
మరిగించు వి भुलादे (భులాదే)
మరిచిపో వి भूलजा (భూల్జా)
మరిన్ని నా औरइतना (ఔర్ఇతనా)
మరిపించు వి भुलादे (భూలాదే)
మరియొక:ఇంకొక నా औरएक (ఔర్ఏక్)
మరుక్షణం నా अगलेक्षण (అగలేక్షణ్)
మరుగవడం నా विलुप्तता (విలుప్తతా)
మరుగు వి उबल (ఉబల్)
మరుగుజ్జైన వి ठिंगना (ఠింగనా)
మరుగుదొడ్డి నా पाखाना (పాఖానా)
మరుగుదొడ్డి నా शौचस्थान (శౌచ్స్థాన్)
మరుగుపడిన:మాటునఉన్న వి विलीन (విలీన్)
మరుట నా मरुटा (మరుటా)
మరుపు వి बहकना (బహకనా)
మరుపు వి भुलक्कड़ (భుల్క్కడ్)
మరువ నా माठ (మాఠ్)
మరువం నా मरूवक (మరూవక్)
మరువక నా मरुवक (మరువక్)
మరుసటి:రెండవది:మరొక నా दूसरा (దూసరా)
మరుసటిరోజు నా दूसरादिन (దూసరాదిన్)
మరెన్నడు నా फिरकब (ఫిర్కబ్)
మరెప్పటికీ నా फिरकभी (ఫిర్కభీ)
మరెవ్వరు ప్ర औरकौन (ఔర్కౌన్)
మరొకటి:మరొకరు నా पराया (పరాయా)
మరొకరి వి गैरका (గైర్కా)
మరొకసారి నా औरएकबार (ఔర్ఏక్బార్)
మరోప్రక్క నా दूसरीतरफ (దూసరీతరఫ్)
మర్కటం నా मर्कट (మర్కట్)
మర్చిపోవు నా चूकजाना (చూక్జానా)
మర్చిపోవుట నా भूल (భూల్)
మర్యాద నా सम्मान (సమ్మాన్)
మర్యాదగల వి आचारवान् (ఆచారవాన్)
మర్యాదగల నా सभ्य (సభ్య)
మర్యాదతెలీనివాడు నా दुष्ट (దుష్ట్)
మర్యాదలేని వి गुस्ताख (గుస్తాఖ్)
మర్యాదలేని వి बेमुरव्वत (బేమురవ్వత్)
మర్యాదస్థ వి मर्यादित (మర్యాదిత్ )
మర్రిగూడ నా मर्रिगूड (మర్రిగూడ్)
మర్రిచెట్టు నా बरगद (బరగద్)
మర్రిచెట్టు నా यूपक (యూపక్)
మర్రిపండు నా बड़गोदा (బడగోదా)
మలచటం నా मोडन (మోడన్)
మలచిన వి गढ़ा (గఢా)
మలచిన వి मोडाहुआ (మోడాహుఆ)
మలచు వి मोड़ना (మోడనా)
మలబద్దకం నా कब्जियत (కబ్జియత్)
మలబద్దకము నా कब्ज (కబ్జ్)
మలబద్ధకం నా मलावरोध (మలావరోధ్)
మలవిసర్జన నా मलत्याग (మల్త్యాగ్)
మలాం నా मलहम (మలహమ్)
మలాంపట్టి నా मरहमपट्टी (మరహమపట్టీ)
మలినపడు వి मैलाहो (మైలాహో)
మలినపదార్థం నా मलिनपदार्थ (మలిన్పదార్థ్)
మలుచుట నా मरोड़ (మరోడ్)
మలుపు నా नुक्कड़ (నుక్కడ్)
మలుపు:సంగమం నా मुहाना (ముహానా)
మలుపుఉన్న వి मोड़दार (మోడదార్)
మలుపుతిరుగు:వంపుతిరుగు వి मोडले (మోడ్లే)
మలుపులుగల వి घुमावदार (ఘుమావదార్)
మలుపులులేని వి मोड़हीन (మోడహీన్)
మల్లె నా चमेली (చమేలీ)
మల్లె నా बेला (బేలా)
మల్లెపందిరి నా चमेलीकाशामियाना (చమేలీకాశామియానా)
మల్లెపూవు నా चँबेली (చఁబేలీ)
మసక నా धुँधलापन (ధుఁధలాపన్)
మసకగానున్న వి धुँधला (ధుఁధలా)
మసకచీకటి నా धुंध (ధుంధ్)
మసలుకో వి बर्तावकर (బర్తావ్కర్)
మసాజుచేయు వి धमकना (ధమకనా)
మసాలా నా कलौंजी (కలౌంజీ)
మసాలా నా मसालोम (మసాలోమ్)
మసాలాగల వి तीखा (తీఖా)
మసాలాగల వి मसालेदार (మసాలేదార్)
మస్తకం నా मुंडक (ముండక్)
మహోత్సవం నా भव्यसमारोह (భవ్యసమారోహ్)
మహోదయం నా तरणतारण (తరణతారణ్)
మహోన్నత వి उतुंग (ఉతుంగ్)
మహోన్నత వి सुप्रतिष्ठ (సుప్రతిష్ఠ)
మాంసం నా आमिष (ఆమిష్)
మాంసంపులుసు నా यखनी (యఖనీ)
మాంసము నా मांसकतरा (మాంస్కతరా)
మాంసాహార వి सामिष (సామిష్)
మాంసాహారం నా आमिषाहार (ఆమిషాహార్)
మాంసాహారము నా सामिषआहार (సామిష్ఆహార్)
మాగబెట్టడం నా पकाई (పకాఈ)
మాగబెట్టు వి औसना (ఔసనా)
మాగాణి నా तरजमीन (తర్జమీన్)
మాగాణి వి धनहर (ధనహర్)
మాజి:ముందస్తు నా भूतपूर्व (భూతపూర్వ్)
మాజీ నా माजीवैस् (మాజీవైస్)
మాజీ:ముందరి వి पूर्व (పూర్వ్)
మాట నా जबान (జబాన్)
మాట నా बोली (బోలీ)
మాట:అంగీకరించడం నా इक़रार (ఇకరార్)
మాట:విషయం నా बात (బాత్)
మాటకారి నా तर्ककरनेवाला (తర్క్కరనేవాలా)
మాటకారితనం నా माटकारितन (మాటకారితన్)
మాటగలవాడు నా प्रतिष्ठित (ప్రతిష్ఠిత్)
మాటతప్పు వి वचनतोड़ (వచన్తోడ్)
మాటదక్కించుకో వి वादापूराकर (వాదాపూరాకర్)
మాటపట్టుకో వి तर्ककर (తర్క్కర్)
మాటమాత్రం నా वचनमात्र (వచనమాత్ర)
మాటమార్చు వి मुकर (ముకర్)
మాటయివ్వు వి वादाकर (వాదాకర్)
మాటలపుట్ట నా बातूनी (బాతూనీ)
మాటలమారి నా वाचाल (వాచాల్)
మాటలాడు వి बोलना (బోలనా)
మాటలు నా अनुषंग (అనుషంగ్)
మాటలుఅను వి सुना (సునా)
మాటలువిసురు వి बातेंबघार (బాతెంబగార్)
మాటవరసకి వి नामचारका (నామ్చార్కా)
మాటవరసకు వి कहनेभरका (కహనేభర్కా)
మాటవరసకు వి मुँहबोला (ముఁహ్బోలా)
మాటవరుసకు నా उदाहरणकेलिए (ఉదాహరణకేలిఏ)
మాటవినక నా माटविनक (మాటవినక్)
మాటవిను వి बातमानना (బాత్మాననా)
మాటు నా ओट (ఓట్)
మాట్లాడడం నా अपलाप (అపలాప్)
మాట్లాడలేని వి गूंगा (గూంగా)
మాట్లాడించు వి बातकरवा (బాత్కరవా)
మాట్లాడించు వి बुलवा (బులవా)
మాట్లాడు వి बातकर (బాత్కర్)
మాట్లాడు:శుభ్రంచెయ్యి వి धुनकना (ధునకనా)
మాట్లాడుకో వి बातचीतकर (బాతచీత్కర్)
మాడిపోవు వి झँवाना (ఝఁవానా)
మాడు నా झुलसन (ఝులసన్)
మాడు వి झौंसना (ఝౌంసనా)
మాడు నా तालू (తాలూ)
మాడు వి भुन (భున్)
మాడు వి मस्तक (మస్తక్)
మాత నా माताजी (మాతాజీ)
మాత నా मातृका (మాతృకా)
మాతృ నా मातृ (మాతృ)
మాతృఋణం నా मातृऋण (మాతృఋణ్)
మాతృభాష నా मातृभाषा (మాతృభాషా)
మాత్ర నా बटी (బటీ)
మాత్రలు నా कैप्सूल (కైప్సూల్)
మాదకద్రవ్యాల వి अफ़ीमी (అఫీమీ)
మాధుర్యం నా सुरीलापन (సురీలాపన్)
మాధుర్యము నా मधुरपन (మధురపన్)
మానం నా मान (మాన్)
మానమర్యాదల్లేని వి बेलिहाज़ (బెలిహాజ్)
మానవ వి इंसानी (ఇంసానీ)
మానవధర్మం నా मानवधर्म (మానవధర్మ్)
మానవుడు నా मानस (మానస్)
మానవుడు నా मैन (మైన్)
మానిపించు వి मना (మనా)
మాను నా पेडकातना (పేడ్కాతనా)
మాను వి बंदकर (బంద్కర్)
మానుకో:విడిచిపెట్టు:విడువు వి छोड (ఛోడ్)
మానుకోవడం నా परहेज (పరహేజ్)
మాన్పించు వి मनाकर (మనాకర్)
మాన్పించు:వదిలించు వి छुड़ाना (ఛుడానా)
మాన్పు వి छोड़ाना (ఛోడానా)
మాన్పు వి बंदकरा (బంద్కరా)
మామగారిల్లు నా ममियौरा (మమియౌరా)
మామగారు నా ससुर (ససుర్)
మామయ్య నా मामा (మామా)
మామయ్యకుమార్తె నా ममेरीबहिन (మమేరీబహిన్)
మామిడి నా आम (ఆమ్)
మామిడి నా दशहरी (దశహరీ)
మామిడికాయ నా कच्चाआम (కచ్చాఆమ్)
మామిడికాయఊరగాయ నా आम्रअचार (ఆమ్రఅచార్)
మామిడికాయపచ్చడి నా आमकाअचार (ఆమ్కాఅచార్)
మామిడిచెట్టు నా आमकापेड (ఆమ్కాపేడ్)
మామిడిచెట్టు నా रमानी (రమానీ)
మామిడితాండ్ర నా अंबापोली (అంబాపోలీ)
మామిడితాండ్ర నా अमावट (అమావట్)
మామిడితాండ్ర నా इन्द्रचारुणी (ఇన్ద్రచారుణీ)
మామిడితాండ్ర నా गुडंबा (గుడంబా)
మామిడితాండ్ర:మామిడిరసం నా अमरस (అమరస్)
మామిడితోట నా अमराई (అమరాఈ)
మామిడిపండు నా पकाआम (పకాఆమ్)
మామిడిపిందె నా अंबिया (అంబియా)
మామిడిపిందె నా अंबी (అంబీ)
మామిడిపూత నా बौर (బౌర్ )
మామిడిమొక్క నా पपैया (పపైయా)
మామిడిరసం నా आमरस (ఆమ్రస్)
మాముళ్లు నా झूरी (ఝూరీ)
మామూలు వి अनराता (అనరాత్)
మామూలు వి मामूली (మామూలీ)
మామూలు నా सादगी (సాదగీ)
మాయ వి जादुई (జాదుఈ)
మాయ నా फेर (ఫేర్)
మాయ నా माया (మాయా)
మాయం నా गायब (గాయబ్)
మాయంచేయు వి नज़रबंद (నజరబంద్)
మాయంచేసిన వి नजरबंद (నదరబంద్)
మాయచెయ్యి వి बहलाना (బహలాన)
మాయదారి నా भूलभूलैया (భూల్భూలైయా)
మాయమవ్వు వి ग़ायबहोना (గాయబాహోనా)
మాయమవ్వు వి छूमंतरहो (ఛూమంతర్హో)
మాయమాట నా मायमाट (మాయమాట్)
మాయమైన వి उड़नछू (ఉడన్ఛూ)
మాయాజాలము నా अफसून (అఫసూన్)
మారణాయుధం నా हथियार (హథియార్)
మారుతల్లి నా मैभामहतारी (మైభామహతారీ)
మారుతల్లి నా विमाता (విమాతా)
మారుమాట నా जवाब (జవాబ్)
మారుమాటాడు వి जवाबदे (జవాబ్దే)
మారుమూల నా ओलगिया (ఓలగియా)
మారుమోత నా गुंजार (గుంజార్)
మారుమ్రోగు వి प्रतिनोदितहोना (ప్రతినోదిత్హోనా)
మారుమ్రోగు:రొదబెట్టు వి गूँज (గూఁజ్)
మారుమ్రోత నా अनुनाद (అనునాద్)
మారువేషం నా दूसरावेष (దూసరావేష్)
మారువేషం నా स्वाँग (స్వాఁగ్)
మార్కెట్టు నా मण्डई (మణ్డఈ)
మార్కెట్టు:అంగడి నా बाजार (బాజార్)
మార్గం వి पत्थ (పత్థ)
మార్గదర్శకుడు నా दिशानिर्देशक (దిశానిర్దేశక్)
మార్చలేని వి अनबदला (అనబదలా)
మార్చు వి बदलदे (బదల్దే)
మార్చు:మార్పువచ్చు వి बदल (బదల్)
మార్చు:విరగ్గొట్టు వి टोरवाना (టోరవానా)
మార్పించు వి तोरवाना (తోరవానా)
మార్పించు వి बदलवा (బదలవా)
మార్పించుకొను నా अलगकरलेना (అలగ్కర్లేనా )
మార్పిడి నా अदलबदल (అదల్బదల్)
మార్పిడి నా प्रतिदान (ప్రతిదాన్)
మార్పిడి నా हस्तान्तरण (హస్తాన్తరణ)
మార్పిడి:మార్పు:విడిగోలు నా परिवर्तन (పరివర్తన్)
మార్పు నా कायापलट (కాయాపలట్)
మార్పు నా तब्दीलिया (తబ్దీలియా)
మార్పు నా बदलाव (బదలావ్)
మార్పు:వృద్ధి నా परिवृद्धि (పరివృద్ధి)
మార్పుచెందిన వి तब्दील (తబ్దీల్)
మార్పుచెందిన వి परिवर्तनीय (పరివర్తనీయ)
మార్పుచెయ్యి:నడిపించు వి मार्चकरना (మార్చ్కరనా)
మార్పులేదు నా बदलावनहीं+है (బదలావ్నహీంహై)
మార్పువచ్చు వి बदलावआ (బదలావ్ఆ)
మావటివాడు నా गड़दार (గడదార్)
మావిడితోపు నా अमराव (అమరావ్)
మింగని వి बिनानिगला (బినానిగలా)
మింగిన వి ग्रस्त (గ్రస్త)
మింగు వి कब्ज़ाकर (కబ్జాకర్)
మింగు వి ग्रसना (గ్రసనా)
మింగు:తిండి వి खाना (ఖానా)
మింగుకొను నా पीना (పీనా)
మింగుడుపడు వి हजमहो (హజమ్హో)
మిగతా వి बचाखुचा (బచాఖుచా)
మిగతా నా बाकी (బాకీ)
మిగిలిఉన్న వి बचाखुचा (బచాఖుచా)
మిగిలిన వి बचा (బచా)
మిగిలిన:మిగిలిపోయిన వి बचाहुआ (బచాహుఆ)
మిగిలినసంఖ్య నా घटानफल (ఘటాన్ఫల్)
మిగిలిపో వి बचना (బచనా)
మిగిలివున్న వి अवशेष (అవశేష్)
మిగులు నా बचत (బచత్)
మిగులు:మూతపడు వి रहजाना (రహ్జానా)
మిగుల్చుకొను నా बचालेना (బచాలేనా)
మిట్టమధ్యాహ్నం నా हाजरादोपहर (హాజరాదోపహర్)
మిఠాయివ్యాపారి నా हलवाइन (హలవాఇన్)
మిడత నా टिड्डा (టిడ్డా)
మిడిగ్రుడ్డు నా उभरीहुईआँख (ఉభరీహుఈఆఁఖ్)
మిడిమిడిజ్ఞానం నా अर्धशिक्षित (అర్ధశిక్షిత్)
మిడిమిడిజ్ఞానం నా ज्ञानकाआभास (జ్ఞాన్కాఆభాస్)
మిడిసిపడు వి टमकना (టమకనా)
మిడిసిపడు:విరగబడు వి इठला (ఇఠలా)
మిడిసిపాటు నా अक्खड़पना (అక్ఖడపనా)
మిడిసిపాటు నా इठलाहट (ఇఠలాహట్)
మిడుత నా टिड्डी (టిడ్డీ)
మిడుత నా परवाना (పరవానా)
మిణుకు:మెరపు నా चमक (చమక్)
మితిమీరిన నా अमित (ఆమిత్)
మినప నా उडद (ఉడద్)
మినపప్పు నా उडददाल (ఉడద్దాల్)
మినపప్పు నా उरद (ఉరద్)
మినప్పిండి నా धुवाँस (ధువాఁస్)
మినహాయించు వి कमकर (కమ్కర్)
మినహాయింపు:సడలింపు నా रियायत (రియాయత్)
మినుకుమినుకుమను వి चमचमा (చమచమా)
మినుకుమినుకుమను వి टिमटिमा (టిమటిమా)
మినుములు నా उड़द (ఉడద్)
మినుములు నా कालाउड़द (కాలాఉడద్)
మినుములు నా राज्यमाष (రాజ్యమాష)
మిరప నా मिर्चका (మిర్చ్కా)
మిరపకాయ నా मिरचा (మిరచా)
మిరియాలు నా कालीमिरच (కాలీమిరచ)
మిరుమిట్లు నా चकाचौंध (చకాచౌంధ్)
మిరుమిట్లుగొలుపు వి चौंधिया (చౌంధియా)
మిశ్రం నా मिश्रित (మిశ్రిత్)
మిశ్రమం నా जवाली (జవాలీ)
మిశ్రమం నా मसाला (మసాలా)
మిశ్రమంచెయ్యి వి मिश्रितहो (మిశ్రత్హో)
మీకిష్టం నా मीकिष्ट (మీకిష్ట్)
మీగడ నా मलाई (మలాఈ)
మీగడ నా साढ़ी (సాఢీ)
మీగడకట్టు వి मलाईजम (మలాఈజమ్)
మీట నా रंबा (రంభా)
మీటడం నా थपक (థపక్)
మీద ప్ర कापर (కాపర్)
ముంగిట ప్ర केसामने (కేసామనే)
ముంగిలామాటలాడు వి गुँगुआ (గుఁగుఆ)
ముంగిస నా टिलेहू (టిలేహూ)
ముంగీస నా नकुल (నకుల్)
ముంచు నా चोट (చోట్)
ముంచు వి डुबाना (డుబానా)
ముంచు వి पगना (పగనా)
ముంచు వి बूड़ाना (బూడానా)
ముంచుకుపో:మునిగిపోవు వి डूबजा (డూబ్జా)
ముంచుకువచ్చు వి मण्डरा (మణ్డరా)
ముంచుకొచ్చు వి घुमडपड (ఘుమడ్పడ్)
ముంచుకొనివచ్చు వి बातकाबिडगजा (బాత్కాబిడగ్జా)
ముంచెత్తు వి डुबोकेनिकाल (డుబోకేనికాల్)
ముంచెయ్యి:మునిగించు వి डुबो (డుబో)
ముంజెయ్యి నా कलाई (కలాఈ)
ముంజేయి నా पहुँचा (పహుఁచా)
ముండ్లకంచె నా कँटीलाबाडा (కీఁటీలాబాడా)
ముండ్లతీగె నా काँटेदार्तार (కాఁటేదార్తార్)
ముంత నా कुल्हड (కుల్హడ్)
ముందటి ప్ర आगेका (ఆగేకా)
ముందటి వి पहला (పహలా)
ముందటి:ముందు వి अभिमुख (అభిముఖ్)
ముందటి:వెనకటి:వెనుక వి पिछला (పిఛలా)
ముందడుగు నా पहलाचरण (పహలాచరణ)
ముందరి వి सम्मुख (సమ్ముఖ్)
ముందరికాళ్లకుబందమువెయ్యి వి टाँगअडा (టాఁగ్అడా)
ముందస్తుచెల్లింపు నా अजौरी (అజౌరీ)
ముందస్తుపైకం నా अग्रिमदेय (అగ్రిమ్దేయ్)
ముందాలోచనగలవాడు నా आगमसोची (ఆగమ్సోచీ)
ముందు నా अग्रसर (అగ్రసర్)
ముందుంచు వి पेशकरना (పేశ్కరనా)
ముందుంచు వి प्रस्तुतकरना (ప్రస్తుత్కరనా)
ముందుంచు వి सामनेरख (సామనేరఖ్)
ముందుండు వి आगेहै (ఆగ్హై)
ముందుకు ప్ర आगे (ఆగే )
ముందుకువంగిన వి अभिनम्र (అభినమ్ర)
ముందుకువెళ్ళు వి आगेबढ़ना (ఆగేబఢనా)
ముందుకుసాగు:ఎక్కువచెయ్యి వి बढ़ना (బఢనా)
ముందుగది నా बैठकघर (బైఠక్ఘర్)
ముందుగాచేర్చడం నా अगाड़ा (అగాడా)
ముందుచూపు నా दूरदर्शिता (దూరదర్శితా)
ముందుచూపుఉన్న వి अग्रसोची (అగ్రసోచీ)
ముందుచెప్పిన వి पूर्वकथित (పూర్వకథిత్)
ముందుజాగ్రత్తలేని వి अप्रतिकारी (అప్రతికారీ)
ముందునడిచే వి अग्रगंत (అగ్రగంత్)
ముందునుంచి ప్ర आगेसे (ఆగేసే)
ముందుపుట్టిన వి समयपूर्वजात (సమయ్పూర్వ్జాత్)
ముందుపెట్టు వి आगेरख (ఆగేరఖ్)
ముందుభాగం నా अगलाभाग (అగలాభాగ్)
ముందుభాగం నా अग्रभाग (అగ్రభాగ్)
ముందుభాగం నా जीभा (జీభా)
ముందుమాట నా प्रस्तावना (ప్రస్తావనా)
ముందురోజు:రానున్నరోజు నా कल (కల్)
ముందువరస నా सामनेकापंक्ति (సామనేకాపంక్తి)
ముందువెనుకలు నా आगापीछा (ఆగాపీఛా)
ముందువెళ్లు వి अगुआना (అగుఆనా)
ముందుసూచన నా पूर्वसूचना (పూర్వసూచనా)
ముంపు నా लीआ (లీఆ)
ముక్క నా पट्टी (పట్టీ)
ముక్క నా लौंजी (లౌంజీ)
ముక్క:వెదురుబుట్ట నా डला (డలా)
ముక్కపురుగు నా सुंसारी (సుంసారీ)
ముక్కలవ్వు వి टुकडेहो (టుకడేహో)
ముక్కలు నా चिंदी (చిందీ)
ముక్కలు నా पत्ता (పత్తా)
ముక్కలుకొట్టు వి टुकड़ेंकर (టుకడెంకర్)
ముక్కలుచెయ్యి వి काट (కాట్)
ముక్కలుచెయ్యి వి टुकड़ेकरना (టుకడేకరనా)
ముక్కలుచెయ్యి వి भग्नकर (భగ్నకర్)
ముక్కలుముక్కలవ్వు వి चकनाचूरहो (చకనాచూర్హో)
ముక్కలుముక్కలు నా टुकडेटुकडे (టుకడేటుకడే)
ముక్కలైన వి चूरचूर (చూర్చూర్)
ముక్కాలిపీట నా घड़ौंची (ఘడౌంచీ)
ముక్కాలిపీట నా तिपाई (తిపాఈ)
ముక్కు వి बिगडजा (బిగడ్జా)
ముక్కుకుట్టు వి नाकछेद (నాక్ఛేద్)
ముక్కుకుసూటిగపో వి नाककीसीधचल (నాక్కీసీధచల్)
ముక్కుతాడు నా गलाँवन (గలాఁవన్)
ముక్కుతాడు నా नकेल (నకేల్)
ముక్కుతాడు నా मुहार (ముహార్)
ముక్కుతాడు:సంకెళ్లు నా पैंकड़ा (పైంకడా)
ముక్కుతోమాట్లాడు వి मिनमि (మినమి)
ముక్కుపచ్చలారని వి कच्चा (కచ్చా)
ముక్కుపుడక నా नकबेसर (నకబేసర్)
ముక్కుపుడక నా बेसर (బేసర్)
ముక్కుసూటి వి दोटूक (దోటూక్)
ముక్తిపొందు:వదిలించుకో వి मुक्तहो (ముక్తహో)
ముఖం నా थोबड (థోబడ్)
ముఖం నా मुँह (ముఁహ్)
ముఖచిత్రం నా मुखचित्र (ముఖచిత్ర్)
ముఖాముఖి నా समक्ष (సమక్ష)
ముఖాముఖి నా साक्षात्कार (సాక్షాత్కార్)
ముఖ్యదైవం నా अधिदेवता (అధిదేవతా)
ముఖ్యద్వారం నా गोपुर (గోపుర్)
ముఖ్యమైన వి केंद्रीय (కెంద్రీయ)
ముఖ్యమైన వి ख़ासा (ఖాసా)
ముఖ్యమైన వి मुखिया (ముఖియా)
ముఖ్యరీతి నా खासतौर (ఖానతౌర్)
ముఖ్యాంశం నా मुख्यंश (ముఖ్యాంశ్)
ముఖ్యుడు నా प्रधानव्यक्ति (ప్రధాన్వ్యక్తి)
ముగించడం నా निबटारा (నిబటారా)
ముగించు వి खत्मकरना (ఖత్మకరనా)
ముగించు వి निपटना (నిపటనా)
ముగించు వి समाप्तकर (నమాప్త్కర్)
ముగింపు నా अंजाम (అంజామ్)
ముగింపు నా निबटान (నిబటాన్)
ముగింపు నా पूर्ति (పూర్తి)
ముగింపు నా सार (సార్)
ముగియడం నా वैधता (బైధతా)
ముగియించడం నా निपटाव (నిపటావ్)
ముగియించు వి खतमकरना (ఖతమ్కరనా)
ముగియించు:ముగిసిపోవు వి ख़त्महोना (ఖత్మహోనా)
ముగియు వి खत्महोना (ఖత్మహోనా)
ముగియు వి समापनीय (సమాపనీయ)
ముగ్గు నా रंगोली (రంగోలీ)
ముగ్గుపెట్టు వి चौकपूर (చౌక్పూర్)
ముగ్గురు నా तिकड़ी (తికడీ)
ముగ్గురు వి तीनो (తీనో)
ముగ్గువెయ్యి వి चौकपूरनकर (చౌక్పూరన్కర్)
ముగ్ధురాలు నా मुग्ध (ముగ్ధ్)
ముచ్చట నా बातचीत (బాత్చీత్)
ముచ్చటతీరు వి मनरख (మన్రఖ్)
ముచ్చటతీర్చు వి चाहपूराकर (చాహ్పూరాకర్)
ముచ్చటపడు వి अभिलाषाकर (అభిలాషాకర్)
ముచ్చటలాడు వి प्यारसेबातकर (ప్యార్సేబాత్కర్)
ముచ్చటించు వి गपशपकर (గప్శప్కర్)
ముట్టించటం నా घेराबंदी (ఘెరాబందీ)
ముట్టించు వి लगा (లగా)
ముట్టించు వి सुलगाना (సులగానా)
ముడతలుపడు వి चुनटडालना (చునట్డాలనా)
ముడతలుపడు వి सलपड़ना (సల్పడనా)
ముడి నా अँटी (అఁటీ)
ముడి వి अनगढ़ (అనగఢ్)
ముడి నా चुटइया (చుటఇయా)
ముడి నా मुर्री (ముర్రీ)
ముడి నా कच्चा (కచ్చా)
ముడిధాన్యం నా मुडिधान्य (ముడిధాన్య)
ముడిపడని వి ठनना (ఠననా)
ముడిపదార్థం:ముడిసరకు నా कच्चामाल (కచ్చామాల్)
ముడిపదార్థము నా उपादान (ఉపాదాన్)
ముడిపెట్టు వి गांठालगा (గాంఠాలగా)
ముడిలోహం నా कचलोही (కచలోహీ)
ముడిలోహం నా कच्चीधातु (కచ్చీధాతు)
ముడిలోహము నా कचलोहा (కచలోహా)
ముడివెయ్యి వి गाँठलगा (గాఁఠ్లగా)
ముడివేయడం నా मालिया (మాలియా)
ముడుచుకొనిపో వి सिमट (సిమట్)
ముడుచుకొను వి गिंजना (గింజనా)
ముడుచుకొను వి ठिठर (ఠిఠర్)
ముడుత నా सिकुड़न (సికుడన్)
ముడుతలుపడు నా मुचड (ముచడ్)
ముడుపు నా मनौती (మనౌతీ)
ముత్తెపుచిప్ప:ఆలిచిప్ప నా सीपी (నీపీ)
ముత్యం నా लोहमुक्तिका (లోహముక్తికా)
ముత్యాలగొలుసు నా मुक्तमाल (ముక్తమాల్)
ముత్యాలదండ నా मुक्तालता (ముక్తాలతా)
ముదుసలి వి उम्ररसीदा (ఉమ్రరసీదా)
ముద్ద నా पिंड (పిండ్)
ముద్ద నా भुरता (భురతా)
ముద్ద నా भेली (భేలీ)
ముద్ద నా लोई (లోఈ)
ముద్దపప్పు నా पकायीहुईदाल (పకాయీహుఈదాల్)
ముద్దమందారం నా अड़हुल (అడహుల్)
ముద్దాయి నా अभियोगकर्त्ता (అభియోగకర్తా)
ముద్దాయి వి मुजरिम (ముజరిమ్)
ముద్దు నా चुंबन (చుంబన్)
ముద్దు నా चुम्मा (చుమ్మా)
ముద్దుపేరు నా प्यारकानाम (ప్యార్కానామ్)
ముద్ర నా दग़ना (దగనా)
ముద్రగొట్టు:అచ్చుపడు వి मुद्रितकर (ముద్రిత్కర్)
ముద్రణ నా टंकण (టంకణ)
ముద్రణ నా मुद्रक (ముద్రక్)
ముద్రణ నా मुद्रण (ముద్రణ)
ముద్రణయంత్రము నా मुद्रणयन्त्र (ముద్రణయన్త్ర్)
ముద్రించు వి छपा (ఛపా)
ముద్రించు వి मुद्रणकर (ముద్రణకర్)
ముద్రిక నా मुद्रिका (ముద్రికా)
మునగ నా मुनगा (మునగా)
మునగ నా सहिजन (సహిజన్)
మునగకాయ నా सहजन (సహజన్)
మునగకుండా వి अनाप्लुत (అనాప్లుత్)
మునసబు నా मुंसिफ (ముంసిఫ్)
మునిగించు వి बोरना (బోరనా)
మునిగిన వి तल्लीन (తల్లీన్)
మునిగిపోయిన వి डूबाहुआ (డూబాహూఆ)
మునిమనమడు నా कंवासा (కంవాసా)
మునిమనవడు నా परपोता (పరపోతా)
మునిమనవరాలు నా पनातिन (పనాతిన్)
మునిముచ్చు నా चोर (చోర్)
మునుక నా डुबकी (డుబకీ)
మునుగు వి डूब (డూబ్ )
మునుగు వి डूबना (డూబనా)
మునుపు వి अपूर्व (అపూర్వ)
మునుమనుమడు నా प्रपौत्र (ప్రపౌత్ర)
ముప్పతిప్పలుపెట్టు వి दुःखतकलीफदे (దుఃఖ్తకలీఫ్దే)
ముప్పాతిక నా तीनचौथाई (తీన్చౌథాఈ)
ముప్పావలా నా पौनरूपया (పౌన్రూపయా)
ముప్పావు నా तीनपाव (తీన్పావ్)
ముప్పావు ప్ర पावने (పావనే)
ముప్పావు వి पौन (పౌన్)
ముప్పై వి तीसवाँ (తీసవాఁ)
ముప్పైఆరు వి छत्तीस (ఛత్తీస్)
ముప్పైఆరు వి छत्तीसवाँ (ఠత్తీసవాఁ)
ముప్పైఎనిమిది నా अडतीस (అడతీస్)
ముప్పైఎనిమిది వి अड़तीस (అడతీస్)
ముప్పైఏడు నా सैंतीस (సైంతీస్)
ముప్పైఐదు వి पैंतिसवाँ (పైంతిసవాఁ)
ముప్పైఐదు నా पैतीस (పైతీస్)
ముప్పైఒకటి వి एकतीसवाँ (ఏక్తీసవాఁ)
ముప్పైఒకటి నా एक्तीस (ఎక్తీస్)
ముప్పైతొమ్మిది నా उनचालीस (ఉనచాలీస్)
ముప్పైనాలుగు వి चौतीस (చౌతీస్)
ముప్పైమూడు నా तैंतीस (తైంతీస్)
ముప్ఫై నా तीस (తీస్)
ముప్ఫైఒకటి నా इकतीस (ఇకతీస్)
మురికి వి चिकट (చికట్)
మురికి నా पुरीष (పురీష్)
మురికి నా मैल (మైల్)
మురికికాలవ వి पनालिया (పనాలియా)
మురికికాలువ నా जलनिकास (జల్నికాస్)
మురికికాలువ నా नरदा (నరదా)
మురికికాలువ వి नाबदानी (నాబదానీ)
మురికిగావున్న వి चिक्कट (చిక్కట్)
మురికినీరు నా गंदापानी (గందాపానీ)
మురుగు వి सड (సడ్)
మురుగు నా सडन (సడన)
మురుగుకాలవ నా पनाला (పనాలా)
మురుగులు నా चूड़ी (చూడీ)
ముల్లు నా काँटी (కాఁటీ)
ముల్లు నా झंखाड़ (ఝంఖాడ్)
ముల్లు నా सूई (సూఈ)
ముల్లుకర్ర నా पैना (పైనా)
ముల్లోకాలు నా तीनोंलोक (తీనోంలోక్)
ముల్లోకాలు నా त्रिलोक्य (త్రిలోక్య)
ముళ్లకంప నా काटीलीझाडी (కాటీలీఝాడీ)
ముళ్లకంప నా झंखाड़ (ఝంఖాడ్)
ముళ్లపంది నా साही (సాహీ)
ముళ్లపొద నా झाँकर (ఝాఁకర్)
ముళ్లమొక్క నా घमोई (ఘమోఈ)
ముళ్లులేని వి कंटकहीन (కంటకహీన్)
ముళ్ళచెట్టు నా कँटीलीवनस्पति (కఁటీలీవనస్పతి)
ముళ్ళపొద నా करील (కరీల్)
మువ్వలు నా चौरासी (చౌరాసీ)
ముష్టియుద్ధం నా हाथापाई (హీథాపాఈ)
ముష్టియుద్ధము నా मुक्केबाजी (ముక్కేబాజీ)
ముసలి:ముసలిది నా बूढी (బూఢీ)
ముసుగు నా अंटीतल (అంటీతల్)
ముసుగు నా घूँघट (ఘూఁఘట్)
ముసుగు నా ढाटा (ఢాటా)
ముసుగు నా नकाब (నకాబ్)
ముసుగు నా पाल (పాల్)
ముసుగుతొలగిన వి बेपरदा (బేపరదా)
ముసురుపట్టు వి झड़ाझड़ीलग (ఝడాఝడీలగ్)
ముహూర్తం నా सगुन (సగున్)
ముహూర్తము నా महूरत (మహూరత్)
ముహూర్తము నా मुहूर्त (ముహూర్త్)
మూకుడు నా अथरी (అథరీ)
మూకుడు నా कढ़ाव (కఢావ్)
మూకుడు నా कराही (కరాహీ)
మూకుడు నా पौधन (పౌధన్)
మూకుడు నా मिट्टीकीतश्तरी (మిట్టీకీతశ్తరీ)
మూకుడు నా हँड़िया (హఁడియా)
మూకుడుपारा (పారా) నా पारा (పారా)
మూగజీవులు నా मूकप्राणी (మూక్ప్రాణీ)
మూగతనం నా निरवता (నిరవతా)
మూగతనము నా गूंगापन (గూంగాపన్)
మూగది:మాటలురాని నా गूँगा (గూఁగా)
మూగది:మెట్టె నా गूंगी (గూంగీ)
మూగబో వి मूकबन (మూక్బన్)
మూగిఉన్న వి घेरेहुएहोना (ఘేరేహుఎహోనా)
మూట నా गठरी (హఠరీ)
మూట నా बसना (బసనా)
మూట నా लादी (లాదీ)
మూటకట్టు వి बाँधना (బాఁధనా)
మూటతియ్యి వి गठरीखोल (గఠరీఖోల్)
మూటలుమోయడం నా पल्लेदारी (పల్లేదారీ)
మూడవ నా तीसरी (తీసరీ)
మూడవ వి सजला (సజలా)
మూడవభాగం వి तिहैया (తిహైయా)
మూడవవంతు వి तिहाई (తిహాఈ)
మూడవవంతు నా तीसराभाग (తీసరాభాగ్)
మూడు వి अंतसमीपहो (అంత్సమీప్హో)
మూడు నా तिड़ी (తిడీ)
మూడు వి तीन (తీన్)
మూడుహద్దులుకలిసేచోటు నా सिहद्दा (సిహద్ధా)
మూడేళ్లు నా तीनसाल (తీన్సాల్)
మూడొంతులు నా तीनहिस्से (తీన్హిస్సే)
మూడోజాము నా तीसरापहर (తీసరాపహర్)
మూడోసారిదున్నడం నా तेखरा (తేఖరా)
మూడోసారిదున్ను వి तेखराना (తేఖరానా)
మూఢనమ్మకం నా जादूटोना (జాదూటోనా)
మూఢనమ్మకం నా मूढविश्वास (మూఢ్విశ్వాస్)
మూఢభక్తి నా अंधभक्ति (అంధభక్తి)
మూత నా ढकना (ఢకనా)
మూత నా ढपरी (ఢపరీ)
మూతగల నా ढक्कनदार (ఢక్కనదార్)
మూతగలగిన్నె నా कटोरदान (కటోరదాన్)
మూతపడు వి बंदहो (బంద్హో)
మూతపెట్టు వి अड़ाना (అడానా)
మూతపెట్టు వి ढक्कनलगा (ఢక్కన్లగా)
మూతలేని వి अनाच्छादित (అనాచ్ఛాదిత్)
మూతి నా जीभ (జీభ్)
మూత్రపిండం నా वृक्क (వృక్క)
మూత్రపిండము నా गुर्दा (గుర్దా)
మూత్రరోగం నా मधुप्रमेह (మధుప్రమేహ్)
మూత్రవిసర్జన నా लघुशंका (లఘుశంకా)
మూత్రవ్యాధి నా टुनका (టునకా)
మూత్రశాల నా पेशाबघर (పేశాబ్ఘర్)
మూత్రాశయం నా मूत्राशय (మూత్రశయ్)
మూత్రాశయము నా फुकना (ఫుకనా)
మూత్రాశయరోగం నా आश्मरिक (ఆశ్మరిక్)
మూత్రాశయరోగం నా निरुद्धप्रकाश (నిరుధ్ధప్రకాశ్)
మూన్నాళ్లముచ్చట నా चारदिनोंकाखेलतमाशा (చార్దినోంకాఖేల్తమాశా)
మూపురం నా कूबड (కూబడ్)
మూయక నా मूयक (మూయక్)
మూయడం నా अनैठ (అనైఠ్)
మూయించు వి बंदकरा (బంద్కరా)
మూయు వి लिपटाना (లిపటానా)
మూర నా हस्त (హస్త)
మూర నా हाथ (హాథ్)
మూర్ఖత్వం నా अज्ञानपन (అజ్ఞానపన్)
మూర్ఖత్వం నా मूर्खत्व (మూర్ఖత్వ)
మూర్ఖుడు నా बेवकूफ़ (బేవకూఫ్)
మూర్ఖుడు నా मूर्ख (మూర్ఖ్)
మూర్ఖుడైన వి बेसमझ (బేసమఝ)
మూర్చరోగం నా मृगी (మృగీ)
మూర్చరోగం నా स्कंदापस्मार (స్కందాపశ్మార్)
మూర్చవ్యాధి నా मिरगी (మిరగీ)
మూర్చవ్యాధి నా मिर्गी (మిర్గీ)
మూర్ఛ నా मूर्छा (మూర్ఛా)
మూర్ఛపోవుట నా बेहोशी (బేహోశీ)
మూర్ఛరోగి వి अपस्मारी (అపస్మారీ)
మూర్ఛరోగి నా मिरगिया (మిరగియా)
మూర్ఛిల్లిన వి मूर्छित (మూర్ఛిత్)
మూల వి कोणयुक्त (కోణయుక్త్)
మూల నా कोनेमें (కోనేమై)
మూల వి बुनियादी (బునియాదీ)
మూల వి मुख्य (ముఖ్య )
మూలం నా मातृका (మాతృకా)
మూలం నా स्तंभ (స్తంభ్)
మూలం:మూలధనం నా मूल (మూల్)
మూలకారణం నా हेतु (హేతు)
మూలబడు వి बिगडजा (బిగడ్జా)
మూలవ్యాధి నా अर्शरोग (అర్శరోగ్)
మూలవ్యాధి నా बवासीर (బవాసీర్)
మూలస్తంభం:ప్రహరీగోడ నా दीवार (దీవార్)
మూషిక నా मूषिका (మూషికా)
మూషికం నా मूष (మూష్)
మూసపోయటం నా साँचेमेंडालना (సాఁచేమైడాలనా)
మూసినమార్గం నా कुंजमार्ग (కుంజ్మార్గ్)
మృగచర్మము నా मृगछाला (మృగ్ఛాలా)
మృదుత్వం నా मृदुत्व (మృదుత్వ)
మృదుత్వం:మెత్తనిది:కుళాయి నా नर्मी (నర్మీ)
మృదుత్వము నా नरमीयत (నరమీయత్)
మృదుభాషణం నా मिष्टभाषण (మిష్ట్భాషణ్)
మృదుభాషి వి प्रियवादी (ప్రియవాదీ)
మృదువు:సున్నితత్వం నా मुलायमियत (ములాయమియత్)
మృదువైన వి कवोष्ण (కవోష్ణ)
మెండెం నా रुण्ड (రుణ్డ్)
మెంతికూర నా मेथिका (మెథికా)
మెంతులు నా मन्था (మన్థా)
మెట్టపైరు నా खुश्कफसल (ఖుశ్కఫసల్)
మెట్టభూమి నా राँकड़ (రాఁకడ్)
మెట్టు వి पैरोंसेदाब (పైరేంసేదాబ్)
మెట్టు నా पौड़ी (పౌడీ)
మెట్టెలు నా पोरिया (పోరియా)
మెట్టెలు నా बिछुआ (బిఛుఆ)
మెట్లు:మెట్టు నా सीढ़ी (సీఢీ)
మెడ నా नार (నార్)
మెడఎముకలు నా अक्षकास्थि (అక్షకాస్థి)
మెడపట్టీ నా गुलूबंद (గులూబంద్)
మెడబట్టించు వి गुमराहकर (గుమరాహ్కర్)
మెతక వి दबैल (దబైల్)
మెతుక నా दबैल (దబైల్)
మెతుకు నా अन्नकण (అన్నకణ్)
మెత్తగానూరని వి अधकुटा (అధకుటా)
మెత్తదనం:మెత్తన నా नरमी (నరమీ)
మెత్తని వి अदृढ़ (అదృఢ్)
మెత్తని వి चुरमुरा (చురమురా)
మెత్తని వి नरम (నరమ్)
మెత్తని వి पिलपिला (పిలపిలా)
మెత్తనిఉన్నికంబళి నా गिलम (గిలమ్)
మెత్తనైన వి गुलगुला (గులగులా)
మెత్తనైన:సున్నిత వి मुलायम (ములాయమ్)
మెత్తపడు నా नरमबनजाना (నరమ్బన్జానా)
మెత్తబడిన వి फप्फस (ఫప్ఫస్)
మెత్తబడు వి नरमहो (నరమ్హో)
మెత్తు వి थपाईकरना (థపాఈకరనా)
మెత్తు వి लीप (లీప్)
మెదడు నా दिमाग़ (దిమాగ్)
మెదడు నా भेजा (భేజా)
మెదడు నా मस्तिष्क (మస్తిష్క్)
మెదడుతియ్యి వి मस्तिष्कखोल (మస్తిష్క్ఖోల్)
మెదడువాపు నా मस्तिष्कज्वर (మస్తిష్క్జ్వర్)
మెదలించు వి हिला (హిలా)
మెదల్చు వి हिला (హిలా)
మెప్పు:మెప్పుదల నా प्रशंसा (ప్రశంసా)
మెరక నా ऊँचीजगह (ఊఁచీజగహ్)
మెరక నా कररा (కరరా)
మెరకపల్లాలు నా ऊँचीनीचीजमीन (ఊఁచీనీచీజమీన్)
మెరపు నా तडित (తడిత్)
మెరవడం నా मस्किला (మస్కిలా)
మెరియు వి अँगराना (అఁగరానా)
మెరియు వి निखारना (నిఖారనా)
మెరియు:మెరువు వి चमकना (చమకనా)
మెరిసే వి चटक (చటక్)
మెరిసే వి चमकता (చమకతా)
మెరిసే వి भड़कीला (భడకీలా)
మెరిసే:మెరుపు వి चमकीला (చమకీలా)
మెరిసేగుడ్డ నా झिलमिलकपड़ा (ఝిలమిల్కపడా)
మెరిసేవస్త్రం నా अमरू (అమరూ)
మెరిసేవస్త్రం నా चिउली (చిఉలీ)
మెరుగు నా पॉलिश (పాఁలిశ్)
మెరుగు నా बेहतर (బేహతర్)
మెరుగుపడు వి उन्नतहो (ఉన్నత్హో)
మెరుగుపరచిన వి रोगनदार (రోగనదార్)
మెరుగుపెట్టేవాడు నా जिलासाज (జిలాసాజ్)
మెరుగుబెట్టిన వి रोग़नदार (రోగనదార్)
మెరుగులుపెట్టు వి चमका (చమకా)
మెరుపు వి अतलसी (అతలసీ)
మెరుపు నా तड़ित (తడిత్)
మెరుపుతీగ నా विद्युल्लता (విద్యుల్లతా)
మెరువు వి जगमगा (జగమగా)
మెరుస్తున్న వి चमकीली (చమకీలీ)
మెలక నా छलकपट (ఛల్కపట్)
మెలక నా पनेरी (పనేరీ)
మెలకువ నా जगाई (జగాఈ)
మెలకువ నా जागर्ति (జాగర్తి)
మెలి నా टेंट (టెంట్)
మెలికపెట్టు వి अटका (అటకా)
మెలికలుతిరుగు వి बलखा (బల్ఖా)
మెలికలుపడు వి बलखा (బలఖా)
మెలితిప్పు వి उमेड़ना (ఉమెడనా)
మెలితిరుగు వి ऐंठाहो (ఐఠాహో)
మెలిపడు నా ऐंठना (ఐఠనా)
మెలిపెట్టు వి मरोड (మరోడ్)
మెలిపెట్టు:రుద్దు వి मलना (మలనా)
మెలివెయ్యి వి तावदे (తావ్దే)
మెల్లకంటివాడు వి तिरपटा (తిరపటా)
మెల్లకన్ను నా तिरछीआँख (తిరఛీఆఁఖ్)
మెళకువ నా सतर्कता (సత్ర్కతా)
మేక నా बकरी (బకరీ)
మేకపిల్ల నా मेमना (మేమనా)
మేకమేకపోతు నా बकरीबकरा (బకరీబకరా)
మేకు నా खिल्ली (ఖిల్లీ)
మేకు నా लवंग (లవంగ్)
మేధస్సు నా मेधस् (మేధస్)
మేధావి నా मेधावी (మేధావీ)
మేనత్త నా फूफी (ఫూఫీ)
మేనమామ నా सगामामा (సగామామా)
మేనల్లుడు నా भानजा (భానజా)
మేనేజరు నా प्रबंधक (ప్రబంధక్)
మేపు వి चराना (చరానా)
మేర వి दूरवर्ती (దూరవర్తీ)
మేలిముసుగు నా घूंघट (ఘూంఘట్)
మేలిరకం నా अच्चीकिस्म (అచ్చీకిస్మ)
మేలు నా कल्याण (కల్యాణ్)
మేలు నా भला (భలా)
మేలు నా हित (హిత్)
మేలు:మేలురకం నా बढिया (బఢియా)
మేలుకొను:మేలుకో వి जाग (జాగ్)
మేలుకొలుపు:చైతన్యము నా जागृति (జాగృతి)
మేలుకొల్పు నా प्रभाती (ప్రభాతీ)
మేలుకోరు వి हितचाह (హిత్తచాహ్)
మేలుకోరువాడు నా हितैषी (హితైషీ)
మేలుకోలు నా जागृतरहना (జాగృత్రహనా)
మేలుచేసే వి भला (భాలా)
మేలుజాతి నా अच्छीजाति (అచ్ఛీజాతి)
మేలుజాతి నా नस्ल (నస్ల్)
మేళం:వాయిద్యం నా बाजा (బాజా)
మైదానప్రాంతం నా मैदानप्रदेश (మైదానప్రదేశ్)
మైదానము నా फिल्ड (ఫిల్డ)
మైదానముకిసంబంధించిన వి पठारी (పఠరీ)
మైదాపిండి నా मैदा (మైదా)
మైదాపూరి నా चूलिक (చూలిక్)
మైదాపూరి నా लचुई (లచుఈ)
మైనం నా मोम (మోమ్)
మైనంకాగితం నా मोमीकागज (మోమీకాగజ్)
మైనంతోచేసిన వి मोमिया (మోమియా)
మైనంతోచేసిన వి मोमी (మోమీ)
మైనపువత్తి నా बत्ती (బత్తీ)
మైమరచు వి होशखोबैठ (హోశ్ఖోబైఠ్)
మైమరపించు వి होशउडा (హోశ్ఉడా)
మైమరపు నా आत्मविस्मृति (ఆత్మవిస్మృతి)
మైల వి मैला (మైలా)
మైల నా मैलापन (మైలాపన్)
మైలపడు వి अपवित्रहोजा (అపవిత్రహోజా)
మొండి వి अकड़बाज़ (అకడబాజ్)
మొండి వి अड़ियल (అడియల్)
మొండికెయ్యి వి जिदकर (జిద్కర్)
మొండిచెయ్యి వి अँड़िया (అఁడియా)
మొండిచెయ్యి వి मचलना (మచలనా)
మొండిచెయ్యి వి हठकर (హఠ్కర్)
మొండిచెయ్యిచూపు వి कुतकादिखा (కుతకాదిఖా)
మొండితనం నా कट्टरपन (కట్టరపన్)
మొండితనం నా गहनी (గహనీ)
మొండితనం వి हठीला (హఠీలా)
మొండితనం నా हठीलापन (హఠీలాపన్)
మొండితనం:చిక్కపట్టు:తలబిరుసు నా जिद (జిద్ )
మొండిదేరు వి कुंठितहो (కుంఠిత్హో)
మొండిదైన వి भोंतला (భోంతలా)
మొండిపట్టు నా दुराग्रह (దురాగ్రహ్)
మొండిపట్టుపట్టు వి जिदकर (జిద్కర్)
మొండివాదం నా कुतर्क (కుతర్క్)
మొండెం నా धड़ (ధడ్)
మొక్క నా उधई (ఉధఈ)
మొక్క నా पौदा (పౌదా)
మొక్క నా भूटा (భూటా)
మొక్క నా वनस्पति (వనస్పతి)
మొక్క:మొలకెత్తడం నా पौधा (పౌధా)
మొక్కజొన్న నా मक्की (మక్కీ)
మొక్కజొన్నమోపు:మొదటిపంట నా अनवाँसा (అనవాఁసా)
మొక్కు:మొక్కుబడి నా मन्नत (మన్నత్)
మొక్కుకో వి मन्नतकरना (మన్నత్కరనా)
మొక్కుచెల్లించు వి मनौतीपूरीकर (మనౌతీపూరీకర్)
మొఖంపుల్ల నా दतवन (దతవన్)
మొగమాటం నా झिझक (ఝిఝక్)
మొగమాటం నా मुँहमुलाहजा (ముఁహ్ములాహజా)
మొగ్గతొడుగు వి कलियाना (కలియానా)
మొగ్గలువెయ్యి వి कलीउग (కలీఉగ్)
మొగ్గుచూపు వి तरफदारीकर (తరఫదారీకర్)
మొగ్గుచూపు వి पक्षपातकर (పక్షపాత్కర్)
మొటిమ నా मुँहासा (ముఁహాసా)
మొటిమలు నా मुखपाक (ముఖపాక్)
మొట్టమొదట నా सर्वप्रथम (సర్వప్రథమ్)
మొట్టికాయ నా ठोंग (ఠోంగ్)
మొట్టికాయలుతగులు వి ठोंगपड (ఠోంగ్పడ్)
మొత్తం వి कुल (కుల్)
మొత్తం నా कुलरकम (కుల్రకమ్)
మొత్తం వి पूरा (పూరా)
మొత్తం వి मुसल्लम (ముసల్లమ్)
మొత్తం ప్ర सब (సబ్)
మొత్తం వి समस्त (సమస్త)
మొత్తం నా सारा (సారా)
మొదటితరగతి నా कक्षाएक (కక్షాఏక్)
మొదటిభార్య నా अधिबिन्ता (అధిబిన్తా)
మొదటిస్థానం నా टाप (టాప్)
మొదలగునవి:ఆది నా आदि (ఆది)
మొదలవ్వు వి छिड़ना (ఛిడనా)
మొదలు నా जड़ (జడ్)
మొదలు వి शुरूवाती (శురూవాతీ)
మొదలుపెట్టటం నా आगाज (ఆగాజ్)
మొదలైన వి वगैरह (వగైరహ్)
మొదళ్లు నా सोर (సోర్)
మొద్దు నా अचेत (అచేత్)
మొద్దు నా कुंदा (కుందా)
మొద్దు నా ढक्कन (ఢక్కన్)
మొద్దు నా बुद्धिकाभसुर (బుద్ధికాభసుర్)
మొద్దు నా भोथरापन (భోథరాపన్)
మొద్దు వి मूर्ख (మూర్ఖ్)
మొద్దు వి मोथरा (మోథరా)
మొద్దు వి लंठ (లంఠ్)
మొద్దుగా నా सुस्तीसे (సుస్తీసే)
మొద్దుగుడ్డ నా लमगजा (లమగజా)
మొద్దుతనం నా मड्डीपना (మడ్డీపనా)
మొద్దుబారిన వి भोंतरा (భోంతరా)
మొద్దుబారు వి धारहीनहो (ధారహీన్హో)
మొన నా नोक (నోక్)
మొన్నటి నా पिछला (పిఛలా)
మొన్నీమధ్య ప్ర हालहीमें (హాల్హీమై)
మొరగు వి भौक (భౌక్)
మొరటు వి अशिष्ट (అశిష్ట)
మొరటు వి ढीठ (ఢీఠ్)
మొరటుతనం నా अशिष्टता (అశిష్టతా)
మొలక నా कल्ला (కల్లా)
మొలక నా जमावट (జమావట్)
మొలక నా प्ररोह (ప్రరోహ్)
మొలక నా भूटिया (భూటియా)
మొలక నా स्फुटन (స్ఫుటన్)
మొలకలెత్తిన अंकुरित (అంకురిత్)
మొలకెత్తడం నా जमाई (జమాఈ)
మొలకెత్తు వి अंकुरफूटना (అంకుర్ఫూట్నా)
మొలకెత్తు:మొలువు వి उग (ఉగ్)
మొలతాడు నా इज़ारबन्द (ఇజారబన్ద్)
మొలత్రాడు:వడ్డాణం నా करधनी (కరధనీ)
మొలలవ్యాధి నా भगांकुर (భగాంకుర్)
మొలలు నా अर्श (అర్శ)
మొలుచు నా अंकुरितहोना (అంకురిత్హోనా)
మొలుచు వి गरभा (గరభా)
మొలుచు:వచ్చు వి लगना (లగనా)
మొలువు వి घर्भाना (ఘర్భానా)
మొహమాటంలేని వి अक्खड़ (అక్ఖడ్)
మొహమాటంలేని వి बेधड़क (బెధడక్)
మొహమాటపడని వి बेझिझक (బెఝిఝక్)
మొహమాటపడు వి संकोचत्यागना (సంకోచ్త్యాగనా)
మోకరిల్లడం నా सिजदा (సిజదా)
మోకరిల్లు వి घुटनोंकेबलबैठ (ఘుటనోంకేబల్బైఠ్)
మోకాలిచిప్ప నా ठेवना (ఠెవనా)
మోకాలినొప్పి నా क्रोष्टशीर्षक (క్రోష్టశీర్షక్)
మోకాలు నా घुटना (ఘుటనా)
మోకాలు నా ठेहुना (ఠెహునా)
మోకాలుచిప్ప నా जानुफलक (జానుఫలక్)
మోచెయ్యి నా कोहनी (కోహనీ)
మోజు:సరదా నా शौक (శౌక్)
మోజుపడు:సరదాపడు నా शौकहो (శౌక్హో)
మోజుపడ్డ వి अभीप्सित (అభీప్సిత్)
మోటుతనం నా मूर्खता (మూర్ఖతా)
మోడుబారిన వి लुंज (లుంజ్)
మోత నా बोझा (బోఝా)
మోత నా भार (భార్)
మోత నా लादी (లాదీ)
మోతాదు నా ख़ूराक (ఖూరాక్)
మోతాదు నా मात्रा (మాత్రా)
మోతాదు:లోబడి నా परिमिति (పరిమితి)
మోతాదైన వి मित (మిత్)
మోపించు వి ढुलाना (ఢులానా)
మోపు నా गट्ठर (గట్ఠర్)
మోపు వి ढकेलना (ఢకేలనా)
మోపు నా पुल्ला (పుల్లా)
మోపు నా बोझा (బోఝా)
మోపు నా मुट्ठा (ముట్ఠా)
మోపు నా लाठ (లాఠ్)
మోపు:రుద్దు:వెయ్యి వి लादना (లాదనా)
మోపెడు నా मोपेड (మోపేడ్)
మోయటం నా ढुलाई (ఢులాఈ)
మోయడం నా धरवाई (ధరవాఈ)
మోయడం నా वहन (వహన్)
మోయలేని వి अभर (అభర్)
మోయించడం నా ढुलवाई (ఢులవాఈ)
మోయించు వి ढुलवा (ఢులవా)
మోసం నా भुलावा (భులావా)
మోసం నా षड्यन्त्र (షడ్యన్త్ర)
మోసం నా हराम (హరామ్)
మోసం:డంబకం నా धोखा (ధోఖా)
మోసంచేసేవాడు నా तिकड़मबाज (తికడమబాజ్)
మోసంచేసేవాడు నా बगलाभगत (బగలాభగత్)
మోసగాడు నా ठग (ఠగ)
మోసగాడు:మోసపూరిత నా धोखेबाज (ధోఖేబాజ్)
మోసగించు వి छलना (ఛలనా)
మోసగించు వి दगादे (దగాదే)
మోసగించు వి भरमाना (భరమానా)
మోసగింపబడు వి ठगा (ఠగా)
మోసగింపుపడు వి लुटा (లుటా)
మోసపూరిత వి ढोंगी (ఢేంగీ)
మోసము నా बदनीयती (బదనీయతీ)
మోహించు వి आकृष्टकरना (ఆకృష్టకరనా)
మోహించు వి मोहना (మోహనా)
మౌనం:మౌనవ్రతం నా मौन (మౌన్)
మౌనంగాఉండు వి चुपहोना (చుప్హోనా)
మౌనంపాటించే వి मौनावलंबी (మౌనావలంబీ)
మౌనంవహించు వి चुप्पीसाध (చుప్పీసాధ్)
మౌనపఠనం నా मौनपठन (మౌనపఠన్)
మౌనభంగం నా मौनभंग (మౌనభంగ్)
మ్రింగు వి लीलना (నీలనా)
మ్రింగు వి हथिया (హథియా)
మ్రింగుడుపడు నా निगलाजाना (నిగలాజానా)
మ్రొక్కు నా नमस्कार (నమస్కార్)
మ్రొగ్గు నా अतिरिक्तांश (అతిరిక్తాంశ)
మ్రోత:వేలాడేరింగులు నా गूँज (గూఁజ్)