Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/బ,భ

Wikibooks నుండి
బంక నా गूगल (గూగల్)
బంక నా निर्यास (నిర్యాస్)
బంకగాఉండటం నా लसीलापन (లసీలాపన్)
బంకగాఉండడం నా चिपचिपाहट (చిపచిపాహట్)
బంకపదార్థం నా कूगा (కూగా)
బంకమట్టి నా चिकनीमिट्टी (చికనీమిట్టీ)
బంకమట్టి నా जटाव (జాటావ్)
బంకమట్టి వి तलहा (తలహా)
బంకమట్టి:దోపిడీ నా डाकर (డాకర్)
బంకమన్ను నా कालीमिट्टी (కాలీమిట్టీ)
బంకవిరేచనములు:మలబద్దకం నా पेचिश (పెచిశ)
బంగారపురంగుగలపక్షి నా सोनचिरइया (సోనచిరఇయా)
బంగారుగని నా चमीकर (చమీకర్)
బంగారునగ నా सोनेकागहना (సోనేకాగహనా)
బంగారునగలవ్యాపారం నా सरफा (సపఫా)
బంగారునాణెం నా सोनेकासिक्का (సోనేకాసిక్కా)
బంగారునాణెం:ముద్ర నా मुहर (ముహర్)
బంగారునీరుపూత నా सोनेकामुलम्मा (సోనేకాములమ్మా)
బంగారుపతకం నా सोनेकापदक (సోనేకాపదక్)
బంజరుభూమి నా अनउपजाऊभूमि (అనఉపజాఊభూమి)
బంజరుభూమి నా कल्लर (కల్లర్)
బంజారజాతి నా आभीरजनजाति (ఆభీర్జనజాతి)
బంజారస్త్రీ నా बंजारिन (బంజారిన్)
బంట్రోతు నా पेशकार (పేశకార్)
బండారంబయటబడు వి कलईखुलजा (కలఈఖుల్జా)
బండిబాట నా लीक (లీక్)
బంతి నా गेंद (గెంద్)
బంతివిసరడము నా गेंदबजी (గెందబజీ)
బందం నా नौई (నౌఈ)
బందికానా నా जेलखाना (జెలఖానా)
బందిపోటు నా बटमार (బటమార్)
బందిపోటు:బందిపోటుదొంగ నా डाकू (డాకూ)
బందిపోటుదొంగ నా डकैत (డకైత్)
బంధం నా नातेदारी (నాతెదారీ)
బంధం నా बंध (బంధ్)
బంధించడం నా बंधनी (బంధనీ)
బంధించు వి बझाना (బఝానా)
బంధించు వి बांधना (బాంధనా)
బంధితుడు నా बन्दी (బన్దీ)
బంధుత్వం నా बंधुत्व (బంధుత్వ)
బంధుత్వం నా रिश्तेदारी (రిశ్తేతెదారీ)
బకాయి వి आदाय (ఆదాయ్)
బకాయిపడు వి उधाररखा (ఉధార్రఖా)
బట్ట నా पट (పట్)
బట్టతల నా चाँद (చాఁద్)
బట్టతల:బట్టతలవాడు నా खल्वाट (ఖల్వాట్)
బట్టతలవాడు నా टकला (టకలా)
బట్టబయలు నా खुलीजगह (ఖులీజగహ్)
బట్టలదుకాణం నా वस्त्रागार (వస్త్రాగార్)
బట్టలపెట్టె నా जामदानी (జామదానీ)
బట్టలబజారు నా बजाजा (బజాజా)
బట్టలసోడ నా सज्जी (సజ్జీ)
బట్టలసోడా నా सज्जीखार (సజ్జీఖార్)
బట్టీపట్టించడం నా मोहारनी (మోహారనీ)
బట్టీపట్టిన వి मुँहज़बानी (ముఁహజబానీ)
బట్టీపట్టు వి कंठस्थकर (కంఠస్థ్కర్)
బడలించు వి थका (థకా)
బడలిక నా थकावट (థకావట్)
బడలిక నా परिश्रान्ति (పరిశ్రాన్తి)
బడి నా शिक्षालय (శిక్షాలయ్)
బతికిబయటపడు వి मरनेसेबचजा (మరనేసేబచ్జా)
బతిమాలాడం నా आरजूमिन्नतकरना (ఆరజూమిన్నత్కరనా)
బతిమాలు వి विनतीकर (వినతీకర్)
బతుకు వి जी (జీ)
బతుకు నా जीवन (జీవన్)
బతుకుతెరువు నా गुज़ारा (గుజారా)
బతుకుసాగు వి जिंदगीबीत (జిందగీబీత్)
బత్తాయి నా मोसंमी (మోసంమీ)
బత్తాయిపండు నా मुसम्मी (ముసమ్మీ)
బదలీఅవ్వు వి तबादलाहो (తబాదలాహో)
బదలీచెయ్యి వి तबादलाकर (తబాదలాకర్)
బదిలీ నా अपनयन (అపనయన్)
బదిలీ నా बदली (బదలీ)
బదిలీ నా स्थानांतरण (స్థానాంతరణ)
బయటఉన్న వి बहिष्क (బహిష్క)
బయటకి నా निकास (నికాస్)
బయటకిపంపు:వెలికితియ్యి వి बाहरनिकाल (బాహర్నికాల్)
బయటకిపో వి टट्टीजा (టట్టీజా)
బయటకిరావడం నా पौदा (పౌదా)
బయటకు:బయటి నా बाहर (బాహర్)
బయటకుపంపడం నా निष्कासन (నిష్కాసన్)
బయటకువచ్చు వి प्रादुर्भूतहोना (ప్రాదుర్భూత్హోనా)
బయటకువచ్చు వి बाहरआ (బహర్ఆ)
బయటకువదలడం:వెళ్ళగొట్టడం నా निकालना (నికాలనా)
బయటపడు వి निर्गतहोना (నిర్గత్హోనా)
బయటపడు వి बाहरगिर (బహర్గిర్)
బయటపెట్టు వి उछारना (ఉఛారనా)
బయటప్రదేశం నా बाहरीइलाका (బాహరీఇలాకా)
బయటి నా बहिरंग (బహిరంగ్)
బయటికి నా बाहरको` (బాహర్కో)
బయటిభాగం నా बाहरीभाग (బాహరీభాగ్)
బయల్దేరడం:రవానా నా रवानगी (రవానగీ)
బయల్దేరు:రవాణాసాగు వి रवानाहो (రవానాహో)
బలం నా बल (బల్)
బలం:బలము నా ताकत (తాకత్)
బలంకలుగు వి बलमिल (బల్మిల్)
బలంలేని నా निर्बलता (నిర్బలతా)
బలగాలులేని వి सेनारहित (సేనారహిత్)
బలపడు వి साबितहोना (సాబిత్హోనా)
బలప్రయోగం నా बलप्रयोग (బలప్రయోగ్)
బలమైన వి ज़बर्दस्त (జబర్దస్త్)
బలమైన వి जोरदार (జోరదార్)
బలమైన వి बलीय (బలీయ)
బలమైన వి मोटातगड़ा (మోటాతగడా)
బలవంతం నా हठसंभोग (హఠ్సంభోగ్)
బలవంతపెట్టు వి जबर्दस्तीकर (జబర్దస్తీకర్)
బలవర్ధకం నా शक्तीदायक (శక్తీదాయక్)
బలవర్ధకమైన వి बलवर्द्धक (బలవర్ధక్)
బలహీనత నా दुर्बलता (దుర్భలతా)
బలహీనత్వం నా बलहीनता (బలహీనతా)
బలహీనపడు:డీలాపడు వి कमजोरहो (కమజోర్హో )
బలహీనపరువు వి बलहीनकर (బలహీన్కర్)
బలహీనమవు వి दुर्बलहो (దుర్బల్హో)
బలహీనమైన వి मरियल (మరియల్)
బలహీనుడు నా बलहीन (బలహీన్)
బలహీనురాలైన వి बलहीन (బలహీన్)
బలాత్కారించు వి बरजोरीकर (బరజోరీకర్)
బలాబలాలు నా बलपरीक्षण (బల్పరీక్షణ)
బలిపశువు నా बलिपशु (బలిపశు)
బలిసిన వి थुलथुल (థుల్థుల్)
బల్లకట్టు నా बेड़ा (బేడా)
బల్లవంతెన నా चह (చహ్)
బల్లెం నా अंकुड़ा (అంకుడా)
బల్లెం నా कोंचा (కోంచా)
బల్లెం నా छूटा (ఛూటా)
బల్లెం నా भाला (భాలా)
బల్లెం నా शूल (శూల్)
బస నా टिकान (టికాన్)
బస్సుటికెట్టు నా बसटिकट (బస్టికట్)
బహిరంగం నా बहिरंग (బహిరంగ్)
బహిర్గతమవ్వు వి बहिर्गतहो (బహిర్గత్హో)
బహిష్కరణ నా बहिष्करण (బహిష్కపణ)
బహిష్కరించడం నా निष्कासन (నిష్కాసన్)
బహిష్కరించు:బైటపెట్టు వి बाहरकर (బాహర్కర్)
బాంబు నా बमगोला (బమ్గోలా)
బాంబుచెయ్యి వి बमबना (బమ్బనా)
బాంబువెయ్యి వి बमगिरा (బమ్గిరా)
బాకీ వి आदेय (ఆదేయ)
బాకీ నా उधारी (ఉధారీ)
బాకీ వి बाक़ी (బాకీ)
బాకీఇచ్చినవాడు:వడ్డీవ్యాపారి నా लेनदार (లెనదార్)
బాకీచెయ్యి వి कर्जले (కర్జ్లే)
బాకీతిసికొన్నవాడు:అప్పులవాడు నా देनदार (దెనదార్)
బాకీపడిన వి देय (దేయ్)
బాకీపడినధనం నా उधार (ఉధార్ )
బాకీపడు వి अधमर्णहो (అధమర్ణ్హో)
బాకీపడు వి कर्जदारहो (కర్జదార్హో)
బాకీరుసుం నా पोर (పోర్)
బాగం నా सुपारीकीटुकडी (సుపారీకీటుకడీ)
బాగాఅనిపించు వి नीकलगना (నీక్లగనా)
బాగాఅనిపించు వి पुसाना (పుసానా)
బాగాఏర్పాటైన వి सुविन्यस्त (సువిన్యస్త)
బాగాకష్టపడడం నా घोरपरिश्रम (ఘోర్పరిశ్రమ్)
బాగాఖర్చుపెట్టే వి फ़िज़ूलखर्ची (ఫిజూలఖర్చీ)
బాగాచెయ్యి వి पूर्णबना (పూర్ణబనా)
బాగాతయారుచెయ్యి వి बेहतरबनाना (బెహతర్బనానా)
బాగాతెలియచెప్పటం నా प्रतिपादन (ప్రతిపాదన్)
బాగానే నా अच्छाही (అచ్ఛాహీ)
బాగాపాత వి दिनारु (దినారు)
బాగాపాలిచ్చే వి सुदोघ (సుదోఘ్)
బాగాపుల్లని వి खट्टाचूक (ఖట్టాచూక్)
బాగాలేదు నా अच्छानहीं+है (అచ్ఛానహీంహై)
బాగావర్షంకురువు వి जोरदारपानीबरसना (జోరదార్పానీబరసనా)
బాగాశ్రమించు వి ज़मीनआसमानएककरना (జమీన్ఆసమాన్ఏక్కరనా)
బాగు నా अच्छाई (అచ్ఛాఈ )
బాగు నా ठीक (ఠీక్ )
బాగుండు వి अच्छारह (అచ్ఛారహ్)
బాగుండు వి पटरीबैठना (పటరీబైఠనా)
బాగుండు వి रहना (రహనా)
బాగుంది:మంచిది నా अच्छाहै (అచ్ఛాహై)
బాగుగా:కుదురుగా:చక్కగా నా अच्छीतरह (అచ్ఛీతరహ్ )
బాగుచెయ్యి వి बना (బనా)
బాగుచెయ్యి:మరమ్మతుచెయ్యి వి मरम्मतकर (మరమ్మత్కర్)
బాగుచెయ్యి:సరిచెయ్యి వి ठीककर (ఠీక్కర్)
బాగుచేయించు వి ठीककरा (ఠీక్కరా)
బాగుపడు వి ठीखहो (ఠీఖ్హో)
బాగుపడు వి सुधरना (సుధరనా)
బాగుపడు:నిర్వర్తించు:సరిచూసుకొను వి सँभलना (సఁభలనా)
బాగోగులు నా देकभाल (దేక్భాల్)
బాగోగులు నా योगक्षेम (యోగ్క్షేమ్)
బాట వి पथ्य (పథ్య)
బాట నా बाट (బాట్)
బాట నా मार्ग (మార్గ్)
బాట నా सड़क (సడక్)
బాటసారి నా राहगीर (రాహగీర్)
బాడిగ నా परिवहनभाड़ा (పరివహన్భాడా)
బాడిస నా बसूला (బసూలా)
బాడుగ నా भाड़ा (భాడా)
బాణం నా घनबान (ఘనబాన్)
బాణవిద్య నా बाणविद्या (బాణవిద్యా)
బాధ నా खलिस (ఖలిస్)
బాధ నా ग़मी (గమీ)
బాధ నా तक़लीफ़ (తకలీఫ్)
బాధ:తడవ నా खेद (ఖేద్)
బాధ:విచారం నా उदासी (ఉదాసీ)
బాధకలుగు వి दर्दहो (దర్ద్హో)
బాధకలుగు వి लग (లగ)
బాధచెప్పటం నా दुखगाथा (దుఖగాథా)
బాధతోఉండు వి नाराजहोना (నారాజ్హోనా)
బాధపడటం నా अपतोस (అపతోస్)
బాధపడు వి दुःखितहो (దుఃఖిత్హో)
బాధపడు వి साल (సాల్)
బాధపెట్టు వి तड़फा (తడఫా)
బాధపెట్టు వి दुखना (దుఖనా)
బాధపెట్టు వి पीडितकर (పీడిత్కర్)
బాధాకరం నా बाधाकर (బాధాకర్)
బాధిత వి बाधित (బాధిత్)
బాధిత వి मज़लूम (మజలూమ్)
బాధితులైన వి पीड़ित (పీడిత్ )
బాధ్యత నా जिम्मेदारी (జిమ్మెదారీ)
బాధ్యత నా दायित्व (దాయిత్వ)
బాధ్యత:బాధ్యుడు వి उत्तरदायी (ఉత్తరదాయీ)
బాధ్యతగల నా जिम्मेदार (జిమ్మెదార్)
బాధ్యతగలుగు వి जिम्मेदारहो (జిమ్మెదార్హో)
బాధ్యతారహితం నా गैरजिम्मेदारी (గౌర్జిమ్మెదార్హో)
బాధ్యుడు నా जिम्मेदार (జిమ్మేదార్)
బాన నా रसावा (రసావా)
బానకడుపు నా कूँडापेट (కూఁడాపేట్)
బానిస నా ख़ादिमा (ఖాదిమా)
బానిస నా ग़ुलाम (గులామ్)
బానిస నా दास (దాస్)
బానిస నా नशाखोर (నశాఖోర్)
బానిసత్వం నా गुलामी (గులామీ)
బానిసత్వము నా दासत्व (దాసత్వ)
బానిసపుత్రుడు నా गुलामजादा (గులామజాదా)
బారులుతీరు వి कतारमेंखडेहो (కతార్మైఖడేహో)
బారెడు నా एकबाँसका (ఏక్బాఁస్కా)
బాలబాలికలు నా बालकबालिकाएँ (బాలక్బాలికాఏఁ)
బాలింత నా जच्चा (జచ్చా)
బాలింత నా प्रसविनी (ప్రసవినీ)
బాలింతరాలు నా प्रसूता (ప్రసూతా)
బాలిక నా बालिका (బాలికా)
బాల్యం నా बचपन (బచపన్)
బాల్యం నా बाल्य (బాల్య)
బాల్యం నా बाल्यकाल (బాల్యకాల్)
బాల్యం నా बाल्यावस्था (బాల్యాలస్థా)
బాల్యక్రీడ నా बाल्यक्रीड (బాల్యక్రీడ్)
బాల్యచేష్టలు నా बचकानापन (బచకానాపన్)
బాల్యమిత్రుడు నా बालमित्र (బాల్మిత్ర)
బాల్యమిత్రురాలు నా हमजोलिन (హమజోలిన్)
బావి నా कुँआ (కుఁఆ)
బావి నా बावड़ी (బావడీ)
బావిగిలక నా गडारी (గడరీ)
బావిగిలక నా गड़ारी (గడారీ)
బావిగిలక నా चकली (చకలీ)
బావిత్రాడు నా लेजु (లేజు)
బాష్పవాయువు నా आँसूगैस (ఆఁసూగైస్)
బాహువులు నా बाहों (బాహోం)
బాహ్యప్రపంచం నా बाहरीदुनिया (బాహరీదునియా)
బిందువు నా बिन्दु (బిన్దు)
బిందె నా गगरी (గగరీ)
బిందె నా घडा (ఘడా)
బిగించికట్టడం నా जकड़ (జకడ్)
బిగించికట్టు:బిగించు వి कसना (కసనా)
బిగించిన వి पाशित (పాశిత్)
బిగించిపెట్టు వి बांधकररख (బాంధ్కర్రఖ్)
బిగించు వి उनचना (ఉనచనా)
బిగించు వి कस (కస్)
బిగించు:ముందుకుపంపు:రెచ్చగోట్టు వి चढ़ाना (చఢానా)
బిగువు వి अँकड़ (అఁకడ్)
బిగుసుకొను వి कठियाना (కఠియానా)
బిగుసుకో వి कड़ (కడ్)
బిగ్గరగా వి उदात्त (ఉదాత్త)
బిచ్చగాడు:బిచ్చగత్తె నా भिखमंगा (భిఖమంగా)
బిడాయించు వి जोड़ (ఝోడ్)
బిడాయించు వి लगा (లగా)
బిడియపడు వి झेंपजाना (ఝోప్జానా)
బిడ్డ నా बच्चा (బచ్చా)
బిడ్డ నా बेटी (బేటీ)
బిడ్డ నా भतीजी (భతీజీ)
బిడ్డలుగల వి बच्चेवाली (బచ్చేవాలీ)
బిడ్డలుగలవాడు నా बालबच्चोंवाला (బాల్బచ్చోంవాలా)
బిడ్డలులేని వి संतानहीन (సంతానహీన్)
బిత్తరపో వి सकपका (సకపకా)
బిత్తరపో వి सकपकाजा (సకపకాజా)
బిత్తరిచూపు నా चंचलयाविलासमयदृष्टि (చంచల్యావిలాసమయ్దృష్టి)
బియ్యము నా चाँवल (చాఁవల్)
బిరడా నా डाट (డాట్)
బిరుదు వి विरुद (విరుద్)
బిరుసుగానున్న నా खरवड (ఖరవడ్)
బిరుసుతనం:మెలిపడటం నా ऐंठन (ఐఠన్)
బిరుసుదనం:మరల్చడం నా ऐंठ (ఐఠ్)
బిర్యాని నా पुलाव (పులావ్)
బిర్యాని నా बिरयानी (బిరయానీ)
బిర్రబిగియు వి ऐंठ (ఐఠ్)
బిర్రు:వత్తిడి నా तनाव (తనావ్)
బిల్వపత్రం నా बेलपत्र (బేల్పత్ర)
బిల్వపత్రము నా बिल्वपत्र (బిల్వపత్ర)
బిల్వవనం నా बिल्वन (బిల్వన్)
బిళ్ల నా गुल्ली (గుల్లీ)
బీడీ నా बीडी (బీడీ)
బీడు నా परतीभूमि (పరతీభూమి)
బీడు నా बंजर (బంజర్)
బీడుభూమి నా अनुर्वराभूमि (అనుర్వరాభూమి)
బీడుభూమి నా परती (పరతీ)
బీడుభూమి నా परतीजमीन (పరతీజమీన్)
బీడుభూమి నా पोलचा (పోలచా)
బీద వి गरीब (గరీబ్)
బీదరికం నా तंगी (తంగీ)
బీదరికం:లేనితనం నా गरीबी (గరీబీ)
బీభత్సం:భీకరుడు నా भयानक (భయానక్)
బీమాచేసేవాడు నా बीमाकर्ता (బీమాకర్తా)
బుజ్జగించు వి समझाबुझा (సమఝాబుఝా)
బుట్ట నా टोकरी (టోకరీ)
బుట్ట నా धामा (ధామా)
బుట్ట నా पेटा (పేటా)
బుట్ట నా पेटारा (పెటారా)
బుట్ట నా बाली (బాలీ)
బుట్ట నా साँवती (సాఁవతీ)
బుద్దిమంతుడు నా बुद्धिमान (బుద్ధిమాన్)
బుద్దిమంతుడైన వి समझदार (సమఝదార్)
బుద్దిమందగించు వి अक्लमारीजा (అక్లమారీజా)
బుద్దిహీనుడు నా बुद्धिहीन (బుద్ధిహీన్)
బుద్ధి నా सूझबूझ (సూఝబూఝ్)
బుద్ధికలుగు వి अकलआ (అకల్ఆ)
బుద్ధికలుగు వి अक्लआ (అక్లఆ)
బుద్ధిగడ్డితిను వి अक्लचरनेजा (అక్లచరనేజా)
బుద్ధిగడ్డితిను వి बुध्दिघासचर (బుధ్దిఘాస్చర్)
బుద్ధిచెప్పు వి सबकसिखा (సబక్సిఖా)
బుద్ధిబలం నా बुद्धिबल (బుద్ధిబల్)
బుద్ధిమంతుడు నా बुद्धिवंत (బుద్ధివంత్)
బుద్ధిమంతుతనం నా बुद्धिमत्ता (బుద్ధివంత్)
బుద్ధిలేని వి निपटगँवार (నిపట్గఁవార్)
బుద్ధిలేని వి प्रज्ञाहीन (ప్రజ్ఞాహీన్)
బుద్ధిశీల వి बुद्धिमान (బుద్ధిమాన్)
బుద్ధిహీనుడు నా बुधंगड़ (బుధంగడ్)
బుద్ధుడు నా गौतमबुद्ध (గౌతమ్బుద్ధ్)
బురకా నా बुर्क़ा (బుర్కా)
బురకావేసికొన్న నా बुरकापोश (బురకాపోశ్)
బురద నా चिलवाई (చిలవాఈ)
బురద వి दलदला (దలదలా)
బురదఉన్న వి कीचड़हा (కీచడహా)
బురదతగులు వి कीचडलग (కీచడ్లగ్)
బురదనేల నా दलदलीज़मीन (దల్దలీజమీన్)
బురదపాము నా डोंडहा (డోండహా)
బురదభూమి నా चफाल (చఫాల్)
బురదవ్వు వి गंदलाहो (గందలాహో)
బుర్రఉన్న వి दिमागदार (తిమాగదార్)
బుర్రఉపయోగించు వి मगजलडा (మగజ్లడా)
బుర్రకథ నా घटकथ (ఘట్కథ్)
బుర్రతినే వి दिमागचट (దిమాగ్చట్)
బుర్రతిరుగు వి मनखराबहो (మన్ఖరాబ్హో)
బుసకొట్టు వి फुफकार (ఫుఫకార్)
బుసకొట్టు వి फूत्कारकरना (ఫూత్కార్కరనా)
బూచోడు నా कोको (కోకో)
బూజు నా जाला (జాలా)
బూజు నా फफूँद (ఫఫూఁద్)
బూజు నా फफूँदी (ఫఫూఁదీ)
బూజు నా बेलबागुरा (బెలబాగురా)
బూజుపట్టిన నా सडाहुआ (సడాహుఆ)
బూజుపట్టు వి फफंदीलग (ఫఫందీలగ)
బూటకం నా कारस्तानी (కారస్తానీ)
బూటకం నా पाखंड (పాఖండ్)
బూటకత్వం నా ढोंगापन (ఢోంగాపన్)
బూటకము నా अभिसंधान (అభిసంధాన్)
బూడిద నా खरिया (ఖరియా)
బూడిద:వత్తి నా गुल (గుల్ )
బూడిద:విబూది నా राख (రాఖ్)
బూడిదగుమ్మడి నా सफेदकुम्हडा (సఫేద్కుమ్హడా)
బూడిదపాలు నా मलिआमेट (మలిఆమెట్)
బూర నా कूट (కూట్)
బూరుగ నా शाल्मलि (శాల్మలి)
బూరుగుచెట్టు నా सेम्हर (సెమ్హర్)
బూరుగుదూది నా नरमा (నరమా)
బెంగ:చింత నా कोफ़्त (కోఫ్త్)
బెంగగాఉన్న వి उदास (ఉదాస్)
బెడిసికొట్టు వి प्रतिघातकहो (ప్రతిఘాతక్హో)
బెదరగొట్టు వి बिदका (బిదకా)
బెదరించు వి डरपाना (డర్పానా)
బెదరిపో వి बिचकना (బిచకనా)
బెదరు నా बुज़दिली (బుజదిలీ)
బెదరుకొను వి बिदक (బిదక్)
బెదరులేని:నిర్భయ వి निर्भय (నిర్భయ)
బెదిరించు వి धमकाना (ఘమకానా)
బెదిరింపు నా डराना (డరానా)
బెదిరింపు:చిరాకుపడడం నా ताड़न (తాడనా)
బెదురు నా त्रास (త్రాస్)
బెదురు:అడలిపో వి डरजा (డరాజా)
బెబ్బులి నా शेर (శెర్)
బెరడు నా छाल (ఛాల్)
బెల్టులుపెట్టు వి बेल्टलगा (బెల్ట్లగా)
బెల్లపుఉండ నా खांड (ఖాండ్)
బేదం నా बेद (బేద్)
బేధం నా अंतर (అంతర్)
బేధం:బొప్పి:ముడి:వేరు నా गाँठ (గాఁఠ్)
బేధక వి बेधक (బేధక్)
బేధాభిప్రాయం నా विसम्मति (విసమ్మతి)
బేరం నా व्यापार (వ్యాపార్)
బేరంచెయ్యి వి सौदाकर (సౌదాకర్)
బేరగాడు నా पैकार (పైకార్)
బేరగాడు నా सौदागर (సౌదాగర్)
బేరమాడడం నా मोलाई (మోలాఈ)
బేరమాడు వి मोलतोलकर (మోల్తోల్కర్)
బేరసారాలు నా पणायाकाकाररवाई (పణాయాకాకారరవాఈ)
బేరాలాడు వి भावतोलकर (భావ్తైల్కర్)
బేరీతీగ నా बेरी (బెరీ)
బేస్తవారము నా वृहस्पति (వృహస్పతి)
బైండింగుచేసిన వి मुजल्लद (ముజల్లద్)
బైటకువచ్చు:బైటపడు:వెలువడు వి निकल (నికల్)
బైటనుండి ప్ర केबाहरसे (కేబాహర్సే)
బైటపడు వి उबरना (ఉబరనా)
బైటపెట్టించు వి बाहरकरवा (బాహర్కరవా)
బైటాయించు వి बैठा (బైఠా)
బొంగరంతిప్పు వి लट्टूघुमा (లట్టూఘుమా)
బొంగరము నా फिरकी (ఫిరకీ)
బొంగరాలుచెయ్యి వి लट्टूबना (లట్టూబనా)
బొంగు:వెదురకర్ర నా बाँस (బాఁస్)
బొంగు:వేణువు నా सरकंडा (సరకండా)
బొంగురు వి गरगरहट (గరగరహట్)
బొందు వి प्राप्तकर (ప్రాప్త్కర్)
బొందు నా बन्द (బన్ద్)
బొందుమడత నా नेफ़ा (నెఫా)
బొంపిరి:మిక్కిలి నా अधिक (అధిక్)
బొంబయియామామిడి నా बंबइया (బంబఇయా)
బొగ్గు నా कोल (కోల్)
బొగ్గుగని:రాక్షసిబొగ్గు నా कोयला (కోయలా)
బొగ్గుగరచుట నా पतितहोना (పతిత్హోనా)
బొగ్గుచెయ్యి వి कोयलाबना (కోయలాబనా)
బొగ్గుపులుసు నా कार्बन्डैआक्सैड् (కార్బన్డైఆక్సైడ్)
బొగ్గురాయి నా पत्थरकोयला (పత్థర్కోయలా)
బొగ్గూఆట నా चिक्का (చక్కా)
బొచ్చ నా खप्पर (ఖప్పర్)
బొచ్చు నా रोम (రోమ్)
బొచ్చు:ముళ్లు నా रोयाँ (రోయాఁ)
బొచ్చుగల వి झबरीला (ఝబరీలా)
బొచ్చున్న వి झबरा (ఝబరా)
బొజ్జ నా थौंद (థౌంద్)
బొటనవ్రేలు: అంగుటం నా अंगूठा (అంగూఠా)
బొట్టు నా बिन्दी (బిన్దీ)
బొట్టు నా बेंदी (బెందీ)
బొట్టు నా सटई (సటఈ)
బొట్టు:చుక్క:బిందువు నా बूँदा (బూఁదా)
బొట్టుగాకారు వి चू (చూ)
బొట్టుపెట్టటం నా सेंदूरदान (సెందూరదాన్)
బొట్టుపెట్టడం నా माँगभराई (మాఁగ్భరాఈ)
బొట్టుపెట్టు వి सिंधूरलगा (సింధూర్లగా)
బొట్టుపెట్టు:టీకాలువెయ్యి వి टीकालगा (టీకాలగా)
బొట్టుబిళ్ల నా बुँदकी (బుఁదకీ)
బొట్లుబొట్లుగాకారు వి टपकाना (టపకానా)
బొడిపి నా गुंबा (గుంబా)
బొడిపె నా गांठ (గాఁఠ్)
బొద్దింక నా तिलचट्टा (తిలచట్టా)
బొద్దు వి गोलमटोल (గోల్మటోల్)
బొద్దు నా राशि (రాశి)
బొద్దుతనం నా मुटाई (ముటాఈ)
బొప్పాయి నా पपीता (పపీతా)
బొప్పి నా गुमड़ी (గుమడీ)
బొప్పికట్టు వి घुमटा (ఘిమటా)
బొబ్బ నా दंदारू (దందారూ)
బొబ్బట్టు నా पुआ (పుఆ)
బొబ్బట్టు నా पूरनपोली (పూరనపోలీ)
బొమ్మ నా खिलौन (ఖిలౌన్)
బొమ్మ నా छापा (ఛాపా)
బొమ్మ నా तसवीर (తనవీర్)
బొమ్మలపెండ్లి నా गुडियोंकीशादी (గుడియోంకీశాదీ)
బొమ్మలు:సులువుపని నా खेलवाड़ (ఖేలవాడ్)
బొమ్మలుగీయటం నా चित्रकारी (చిత్రకారీ)
బొమ్మలుచెయ్యి వి पुतलीयाँबना (పుతలీయాఁబనా)
బొమ్మలుపెట్టు వి गुडियारख (గుడియారఖ్)
బొమ్మవెయ్యి వి तसवीरबनाना (తసవీర్బనానా)
బోటి, లాంటి ప్ర केजैसा (కేజైసా)
బోడితల నా मुंडितसिर (ముండిత్సిర్)
బోదించు వి बोधकर (బోధ్కర్)
బోదె నా स्तंभ (స్తంభ్)
బోధించు వి बताना (బతానా)
బోనంపెట్టు వి भोगलगा (భోగ్లగా)
బోను నా कठघरा (కఠఘరా)
బౌద్దమతం నా बौद्धधर्म (బౌద్ధధర్మ్)
బౌద్దమతశాఖ నా हीनयान (హీనయాన్)
బౌద్ధసన్యాసిని నా बौद्धभिक्षुणी (బౌద్ధభిక్షుణీ)
బ్రతికిఉండు వి जीवितरहना (జీవిత్రహనా)
బ్రతికిఉన్న వి उत्तरजीवी (ఉత్తరజీవీ)
బ్రతికిఉన్న వి जीवित (జవిత్)
బ్రతికిబయటపడు వి जिंदाछूट (జిందాఛూట్)
బ్రతిమలాడడం నా गिड़गिड़ाहट (గిడగిడాహట్)
బ్రతిమలాడు వి घींघींकरना (ఘీంఘీంకరనా)
బ్రతిమాలడం నా खुशामद (ఖుశామద్)
బ్రతిమాలాడు వి मना (మనా)
బ్రతిమాలు వి अनुनयकर (అనునయ్కర్)
బ్రతిమాలు వి घिघियाना (ఘిఘియానా)
బ్రతిమాలు వి मनाना (మనానా)
బ్రతిమిలాడు వి अनुनयविनयकर (అనునయ్వినయ్కర్)
బ్రతుకు నా जिंदगी (జిందగీ)
బ్రతుకు వి जीना (జీనా)
బ్రతుకుతెరువు నా जीविका (జీవికా)
బ్రతుకుదెరువు నా गुजारापेशा (గుజారాపేశా)
భంగం నా नुक़सान (నుకనాన్)
భంగం నా भंग (భంగ్)
భంగపడని వి अनमित (అనమిత్)
భంగపడిన వి मायूस (మాయూస్)
భజన నా भजन (భజన్)
భయం నా दहशत (దహశత్)
భయం నా भय (భయ్)
భయం నా भयपूर्णता (భయపూర్ణతా)
భయంకర వి उग्रपंथी (ఉగ్రపంథీ)
భయంకర:భయంకరమైన వి भयंकर (భయంకర్)
భయంకరం నా भयंकर (భయంకర్)
భయంకరం నా भयंकरता (భయంకరతా)
భయంకరుడు నా डरपैदाकरनेवाला (డర్పైదాకరనేవాలా)
భయంకలుగు వి डरलग (డర్లగ)
భయంపడు:బెదరింపు:బెదరు:భయం వి डर (డర్)
భయంలేని వి उदंड (ఉదండ్)
భయపడని వి अभय (అభయ)
భయపడిపారిపో వి भयसेदौडजा (భయసేదౌడ్జా)
భయపడు వి डरना (డరనా)
భయపడు వి डराहुआ (డరాహుఆ)
భయపడే వి खपुआ (ఖపుఆ)
భయపెట్టడం నా धौंस (ధౌంస్)
భయపెట్టించు వి डरवाना (డరవానా)
భయభ్రాంతి నా भयभ्रांति (భయభ్రాంతి)
భయము నా रोब (రోబ్)
భయము నా संत्रास (సంత్రాస్)
భయస్థుడు నా डरपोक (డర్పోక్)
భయాగ్రస్త వి भयग्रस्त (భయగ్రస్త)
భయానకం నా भयानकता (భయానకతా)
భాగం నా अध्याय (అధ్యాయ్)
భాగం నా घटक (ఘటక్)
భాగం నా शिरकत (శిరకత్)
భాగం నా हिस्सा (హిస్సా)
భాగం:కాగితంముక్క నా पुर्जा (పుర్జా)
భాగంచెయ్యి వి हिस्सेकरना (హిస్సేకరనా)
భాగఫలము నా भागफल (భాగ్ఫల్)
భాగము నా हिस्सा (హిస్సా)
భాగము:భాగహారం:వంతు నా भाग (భాగ్)
భాగహారం నా भागकर्म (భాగ్కర్మ్)
భాగాలుచెయ్యి:విభజించు వి विभाजितकर (విభాజిత్కర్)
భాగింపబడు వి विभाजितहो (విభాజిత్హో)
భాగితసంఖ్య నా भागसंख्या (భాగ్సంఖ్యా)
భాగ్యం నా इकबाल (ఇక్బాల్)
భాగ్యంకలుగు వి भाग्यखुल (భాగ్యఖుల్)
భాగ్యశాలి నా भाग्यशाली (భాగ్యశాలీ)
భాద్యత నా फ़र्ज़ (ఫర్జ్)
భాద్యత నా भाद्यत (భాద్యత్)
భారం నా गुरुत्व (గురూత్వ)
భారం నా दाब (దాబ్)
భారం నా बोझ (బోఝ్)
భారీపరిశ్రమలు నా बडेपैमानेकेउद्योगधंधे (బడేపైమానేకేఉద్యోగ్ధందె)
భారీమనిషి నా ऊँचेकदकाआदमी (ఊఁచేకద్కాఆదమీ)
భారీయెత్తున నా बडेपैमानेपर (బడేపైమానేపర్)
భారీవ్యయం నా बडाव्यय (బడావ్యయ్)
భారీశరీరంగల వి महाकाय (మహాకాయ్)
భారీసంఖ్య నా भारीसंख्या (భారీసంఖ్యా)
భావించు వి समझ (సమజ్)
భావోద్రేకం నా जज्बातीपन (జజ్బాతీపన్)
భావోద్వేగం నా भावाद्वेग (భావాద్వేగ్)
భాషా నా भाषाका (భాషాకా)
భాషావిధానం నా भाषाविधान (భాషావిధాన్)
భాషావేత్త నా भाषावेत्ता (భాషావేత్తా)
భిక్ష నా भीख (భీఖ్)
భిక్షకుడు నా भिक्षुक (భిక్షుక్)
భిక్షగాడు నా मंगता (మంగతా)
భిక్షపెట్టు వి भिक्षादे (భిక్షాదే)
భిక్షపెట్టు వి भीकदे (భీక్దే)
భిక్షమెత్తు వి भीखमाँग (భీఖ్మాఁగ్)
భిక్షవెయ్యి వి भिक्षादेना (భిక్షాదేనా)
భిక్షాటన నా भिक्षा (భిక్షా)
భిక్షాటన నా भिक्षाटन (భిక్షాటన్)
భిన్న వి छँटाहुआ (ఛఁటాహుఆ)
భిన్న వి भिन्न (భిన్న )
భిన్నం నా भिन्नांक (భిన్నాంక్)
భీకరమైన వి भीषण (భీషణ)
భీతి నా भीरुताई (భీరుతాఈ)
భీతికలుగు వి भयलग (భయలగ)
భీతిలేని వి निडर (నిడర్)
భీభత్సం నా भीभत्स (భీభత్స్)
భుజం:మూపు నా भुजा (భుజా)
భుజంగం నా भुजंग (భుజంగ్)
భుజించని వి अभोगा (అభోగా)
భుజించు వి जीम (జీమ్)
భుజించు వి भखना (భఖనా)
భూకంపం నా भूकम्प (భూకమ్ప్)
భూకంపము నా जलजला (జల్జలా)
భూగర్భం నా भूमिगत (భూమిగత్)
భూతద్దం నా तकनी (తకనీ)
భూతద్దం నా दूरबीन (దూరబీన్)
భూతద్దంపెట్టు వి दूरबीनसेदेख (దూరబీన్సేదేఖ్)
భేదంకలుగు వి भेदपड (భేద్పడ్)
భేదాభిప్రాయం నా भेदाभिप्राय (భేదాభిప్రాయ్)
భేధాభిప్రాయం నా मनमोटाव (మనమోటావ్)
భోజనంపెట్టు వి जीमाना (జీమానా)
భోజనంపెట్టు వి जीवाना (జీవానా)
భోజనంపెట్టు వి भोजनरख (భోజన్రఖ్)
భోజనపాత్ర నా भोजनबरतन (భోజన్బరతన్)
భోజనశాల నా भोजनगृह (భోజనగృహ్)
భోజనాలు నా प्रीतिभोज (ప్రీతిభోజ్)
భోజనాలు నా भोज (బోజ్)
భ్రమ నా ज्ञानहीनता (జ్ఞానహీనతా)
భ్రమ వి भ्रांत (భ్రాంత్)
భ్రమకల్పించు వి भ्रमउत्पन्नकर (భ్రమఉత్పన్నకర్)
భ్రమపడడం నా आभास (ఆభాస్)
భ్రమపడు వి भ्रमहोना (భ్రమ్హోనా)
భ్రమపెట్టు వి भरमा (భనమా)
భ్రమపెట్టు వి ललचा (లలచా)
భ్రమరం నా भौंरा (భౌంరా)
భ్రమరం నా भ्रमर (భ్రమర్)
భ్రమలోపడు వి भ्रम्काशिकारहो (భ్రమ్కాశికార్హో)
భ్రమించని వి अभ्रमित (అభ్రమిత్ )
భ్రమించు వి चक्करखाना (చక్కర్ఖానా)
భ్రమించు వి भरमना (భరమనా)
భ్రాంతి నా अज्ञता (అజ్ఞతా)
భ్రాంతిచెందని వి भ्रमरहित (భ్రమరహిత్)