తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ప,ఫ
స్వరూపం
| పంకము | నా | पंक (పంక్) |
| పంకా:విసనకర్ర | నా | पंखा (పంఖా) |
| పంక్తి | నా | पंक्ति (పంక్తి) |
| పంక్తిభోజనం | నా | सहभोज (సహభోజ్) |
| పంచడం | నా | रतवाई (రతవాఈ) |
| పంచభౌతికమైన | వి | भौतिक (భౌతిక్) |
| పంచాంగం | నా | पंचांग (పంచాంగ్) |
| పంచాంగము | నా | पंजिका (పంజికా) |
| పంచారామం | నా | पंचाराम (పంచారామ్) |
| పంచిపెట్టు | వి | बाँट (బాఁట్) |
| పంచు | వి | बटना (బటనా) |
| పంచెకట్టు | వి | धोतीपहन (ధోతీపహన్) |
| పంచేంద్రియాలు | నా | पंचेंद्रिय (పంచేంద్రియ) |
| పంచేవాడు | నా | बँटवै (బఁటవై) |
| పంజరం | నా | दरबा (దరబా) |
| పంజరము | నా | पींजरा (పీంజరా) |
| పంటపురుగు | నా | चिंपा (చింపా) |
| పంటపొలం | నా | उपजाऊभूमि (ఉపజాఊభూమి) |
| పంటభూమి | నా | उपजाऊखेत (ఉపజాఊఖేత్) |
| పంటలులేకపోవడం | నా | अनुपज (అనుపజ్) |
| పంటిచిగురు | నా | मूसड (మూసడ్) |
| పంటిపుల్ల | నా | दतुअन (దతుఅన్) |
| పంటివరుస:కొడవలి | నా | दाँती (దాఁతీ) |
| పండగజరుపు | వి | त्योहारमना (త్యోహార్మనా) |
| పండగబహుమతి | నా | त्योहारी (త్యోహారీ) |
| పండని | వి | अधपका (అధపకా) |
| పండించు | వి | उगा (ఉగా) |
| పండిన | వి | पका (పకా) |
| పండు | వి | पक (పక్) |
| పండుగ | నా | त्यौहार (త్యోహార్ ) |
| పండుముసలి | వి | बहुतबूढा (బహుత్బూఢా) |
| పండువ | నా | ईदैन (ఈదైన్) |
| పండువెన్నెల | నా | पूनंकीचाँदनी (పూనంకీచాఁదనీ) |
| పండువెన్నెలరాత్రి | నా | उजियारीरात (ఉజియారీరాత్) |
| పండ్రెండు | నా | बारह (బారహ్) |
| పండ్లచెట్టు | నా | फलदारवनस्पति (ఫలదార్వనస్పతి) |
| పండ్లరసం | నా | फलकारस (ఫల్కారస్) |
| పంతంపట్టు | వి | जिदपकड (జిద్పకడ్) |
| పంతులు | నా | पंडित (పండిత్) |
| పంతొమ్మిది | నా | उन्नीस (ఉన్నీస్ ) |
| పంది | నా | सूअर (సూఅర్) |
| పందికొక్కు | నా | घूस (ఘూస్) |
| పందిపిల్ల | నా | किरक (కిరక్) |
| పందిపిల్ల | నా | घेंटला (ఘెంటలా) |
| పందిమాంసం | నా | सूअरमांस (సూఅర్మాంస్) |
| పందిరి | నా | शामियाना (శామియానా) |
| పందిరివేయడం | నా | भीटा (భీటా) |
| పందెం | నా | चुत्थ (చుత్థ్) |
| పందెంకాయి | వి | दाँवपररखना (దాఁవ్పర్రఖనా) |
| పందెంగెలువు | వి | बाज़ीमार (బాజీమార్) |
| పందెంవెయ్యి | వి | बाज़ीलगा (బాజీలగా) |
| పందెగాడు | నా | बटेरबाज़ (బటెరబాజ్) |
| పందెము | నా | बाजी (బాజీ) |
| పందొమ్మిది | నా | उनीस (ఉనీస్ ) |
| పంపించు:పంపు | వి | भेज (భేజ్) |
| పంపించేవాడు | నా | भेजनेवाला (భేజనేవాలా) |
| పంపిణీ | నా | बँटवारा (బఁటవారా) |
| పంపిణీదారుడు | నా | वितरक (వితరక్) |
| పకపక | నా | खिलखिलाहट (ఖిలఖిలాహట్) |
| పక్కటెముక | నా | बगलकीहड्डी (బగల్కీహడ్డీ) |
| పక్కనొప్పి | నా | पाँजरमेंहोनेवालादर्द (పాఁజర్మైహోనేవాలాదర్ద్) |
| పక్కపట్టు | నా | बगलीलंगोट (బగలీలంగోట్) |
| పక్షము | నా | पछेली (పఛేలీ) |
| పక్షవాతం | నా | पक्षाघात (పక్షాఘాత్) |
| పక్షి | నా | पक्षी (పక్షీ) |
| పక్షిగూడు | నా | खोचकिल (ఖోచకిల్) |
| పక్షిగూడు | నా | घोंसुआ (ఘోంసుఆ) |
| పక్షిగూడు:బోను | నా | पिंजडा (పింజడా) |
| పక్షిముక్కు | నా | चोंच (చోంచ్) |
| పక్షిరెక్క | నా | पंख (పంఖ్) |
| పక్షులగూడు | నా | आशियाना (ఆశియానా) |
| పక్షులగూడు | నా | नीड़ (నీడ్) |
| పక్షులపంజరం | నా | खगालय (ఖగాలయ్) |
| పక్షులపంజరము | నా | बाड़ा (బాడా) |
| పగటికలలు | నా | दिवास्वप्न (దివాస్వప్న) |
| పగటికాలం | నా | पगटिकाल (పగటికాల్) |
| పగటిపని | నా | दिनपाली (దినపాలీ) |
| పగటివేషం | నా | पगटिवेषा (పగటివేషా) |
| పగడం | నా | मूंगिया (మూంగియా) |
| పగడము | నా | सिरपेच (సిరపేచ్) |
| పగపట్టు | వి | घ्रुणारख (ఘ్రుణారఖ్) |
| పగలగొట్టు:విరగొట్టు:విరుచు | వి | तोड (తోడ్) |
| పగలడం | నా | फूट (ఫూట్) |
| పగలనక | నా | पगलनक (పగలనక్) |
| పగలని | వి | खंडहीन (ఖండహీన్) |
| పగవాడు | నా | शत्रु (శత్రృ) |
| పగసాధించు | వి | प्रतिशोधले (ప్రతిశోధ్లే) |
| పగిలిన | వి | फटाहुआ (ఫటాహుఆ) |
| పగులు:విచ్చు:విరుగు | వి | फटना (ఫటనా) |
| పగ్గంపట్టు | వి | लगामपकड (లగామ్పకడ్) |
| పగ్గము | నా | पघा (పఘా) |
| పచారిదినుసులు:మసాలదినుసులు | నా | किराना (కిరానా) |
| పచార్లుచేయడం | నా | टहलाव (టహ్లావ్) |
| పచ్చ | నా | पीला (పీలా) |
| పచ్చకర్పూరం | నా | कर्पूर (కర్పూర్) |
| పచ్చకామెర్లు | నా | यरक़ान (యరకాన్) |
| పచ్చగాకలకలలాడు | వి | हराभराहो (హరాభరాహో) |
| పచ్చగానుండు | వి | समृद्धरह (సమృద్ధరహ్) |
| పచ్చడి | నా | चटनी (చటనీ) |
| పచ్చడిచెయ్యి | వి | अचारबना (అచార్బనా) |
| పచ్చడిచెయ్యి | వి | खूबपीट (ఖూబ్పీట్) |
| పచ్చతోరణం | నా | बंदनवार (బందనవార్) |
| పచ్చదనం | నా | हरियाली (హరియాలీ) |
| పచ్చని | వి | पीला (పీలా) |
| పచ్చపురుగు | నా | बंका (బంకా) |
| పచ్చపెసలు | నా | हरेरंगकीमूँग (హరేరంగ్కీమూఁగ్) |
| పచ్చబొట్టు:మచ్చ | నా | तिल (తిల్) |
| పచ్చబొట్టుపొడిచేస్త్రీ | నా | गोदनहारी (గోదనహారీ) |
| పచ్చిఅబద్ధం | నా | सफ़ेदझूठ (సఫేద్ఝూఠ్) |
| పచ్చికొబ్బరి | నా | खोपर (ఖోపర్) |
| పచ్చిగడ్డి | నా | हरीघास (హరీఘాస్) |
| పచ్చిది | నా | अम (అమ్) |
| పచ్చిమేత | నా | हरीघास (హరీఘాస్) |
| పటము | నా | नक्सा (నక్సా) |
| పటిక:స్పటికం | నా | फिटकिरी (ఫిటకిరీ) |
| పటికం | నా | स्फटिक (స్ఫటిక్) |
| పటికబెల్లము | నా | दुधारा (దుధారా) |
| పటికము | నా | रंगांगा (రంగాంగా) |
| పటికరాయి | నా | तनसल (తలసల్) |
| పటిష్ఠ | వి | अतिपट्टु (అతిపట్టు) |
| పటిష్ఠం | నా | सुदृढ़ (సుదృఢ్) |
| పటుత్వం | నా | पटुता (పటుతా) |
| పటుత్వంలేని | వి | अपटु (అపటు) |
| పటుత్వము | నా | पक्कापन (పక్కాపన్) |
| పట్టకారు | నా | कूच (కూచ్) |
| పట్టాదారు | నా | ठीकादार (ఠీకాదార్) |
| పట్టింపు | నా | हट (హట్) |
| పట్టిక | నా | तालिका (తాలికా) |
| పట్టీ | నా | पट्टा (పట్టా) |
| పట్టీలు | నా | जेहर (జేహర్) |
| పట్టు:మెదలు | వి | आ (ఆ) |
| పట్టుకోవటం | నా | गहाई (గహాఈ) |
| పట్టుచీర | నా | रेशमीसाडी (రేశమీసాఢీ) |
| పట్టుతప్పు | నా | पकडछूटजा (పకడ్ఛూట్జా) |
| పట్టుదల:శ్రద్ధ | నా | लगन (లగన్) |
| పట్టుదారం | నా | रेशमतागा (రేశమ్తాగా) |
| పట్టుదారము | నా | हरीर (హరీర్) |
| పట్టుదుప్పటి | నా | रेशमीचादर (రేశమీచాదర్) |
| పట్టుదొరుకు | వి | पकड़मेंआ (పకడ్మైఆ) |
| పట్టుపడు | నా | पकडाजा (పకడాజా) |
| పట్టుపరుపు | నా | रेशमकाबिस्तर (రేశమ్కాబిస్తర్) |
| పట్టుపురుగు | నా | रेशमीकीट (రేశమీకీట్) |
| పట్టుపురుగు | నా | सोनमक्खी (సోనమక్ఖీ) |
| పట్టుబట్ట | నా | रेशमीकपडा (రేశమీకపడా) |
| పట్టువస్త్రం | నా | जरबपत (జర్బపత్) |
| పట్టువస్త్రము | నా | पाटम्बर (పాటమ్బర్) |
| పట్టువిడుపులు | నా | पकड़छूट (పకడ్ఛూట్) |
| పట్టుసడలక | నా | पट्टुसडलक (పట్టుసడలక్) |
| పట్టెడన్నం | నా | अंजलिभरअन्न (అంజలిభర్అన్న్) : |
| పడిపో | వి | गिरपड़ना (గిర్బడనా) |
| పడిపోయిన:వంగిన | వి | अवनत (అవనత్) |
| పడిపోవడం | నా | मन्दी (మన్దీ) |
| పడు | వి | गिर (గిర్ ) |
| పడుకున్న | వి | सोया (సోయా) |
| పడుకొనబెట్టు | వి | सुलादे (సులాదే) |
| పడుకోబెట్టు | వి | लिटाना (లిటానా) |
| పడుచు | వి | जवान (జవాన్) |
| పడుచుకుర్రవాడు | నా | जवान (జవాన్) |
| పత్తి | నా | कपास (కపాస్) |
| పత్తిగింజ | నా | काँकड़ा (కాఁకడా) |
| పత్ని | నా | भार्या (భార్యా) |
| పత్రికల | వి | अखबारी (అఖబారీ) |
| పత్రికలకుఎక్కు | వి | पत्रिकामेंआ (పత్రికామైఆ) |
| పథం | నా | पथ (పథ్) |
| పథకంవెయ్యి:యోజనచెయ్యి | వి | योजनाबना (యోజనాబనా) |
| పదకొండవతరగతి | నా | ग्यारहवींकक्षा (గ్యారహవీంకక్షా) |
| పదకొండవతిధి | నా | ग्यारस (గ్యారస్) |
| పదకొండు | నా | ग्यारह (గ్యారహ్) |
| పదకొండోతరగతి | నా | कक्षाग्यारह (కక్షాగ్యారహ్) |
| పదమూడు | నా | तेईस (తేఈస్) |
| పదవ | వి | दसवीं (దసవీం) |
| పదవతరగతి | నా | दसवींकक्षा (దనవీంకక్షా) |
| పదవశాతం | నా | दशमांश (దశమాంశ) |
| పదవీవిరమణ | నా | सेवानिवृत्ति (సేవానివృత్తి) |
| పదహారు | నా | सोलह (సోలహ్) |
| పదిగంటలు | నా | दसबजे (దస్బజే) |
| పదిమంది | నా | दसलोग (దస్లోగ్) |
| పదిమూడు | వి | तेरह (తేరహ్) |
| పదిరెట్లు | వి | दशगुना (దశగునా) |
| పదిలం | నా | रक्षा (రక్షా) |
| పదివేలు | నా | दसहजार (దస్హజార్) |
| పదిహేడు | నా | सतरह (సతరహ్) |
| పదిహేడు | నా | सत्रह (సత్రహ్) |
| పదిహేను | నా | पंद्रह (పంద్రహ్) |
| పదుగానున్న | వి | पैना (పైనా) |
| పదునుపెట్టడం | నా | रिताई (రితాఈ) |
| పదునుపెట్టు | వి | धारलगा (ఘార్లగా) |
| పదునుపెట్టు | వి | पै (పై) |
| పదునుపెట్టేరాయి | నా | तज़गरी (తజగరీ) |
| పదునుపెట్టేవాడు:సానపట్టువాడు | నా | सिकलीगर (సికలీగర్) |
| పదునురాయి | నా | सान (సాన్) |
| పదునులేని | వి | गुठला (గుఠలా) |
| పదునెక్కు | వి | तेजहो (తేజ్హో) |
| పదునైన | వి | धाराल (ధారాల్) |
| పదునైనచాకు | నా | कलमतराश (కలమతరాశ్) |
| పదులస్థానం:పదులు | నా | दहाई (దహాఈ) |
| పదుహేడు | నా | सत्तरह (సత్తరహ్) |
| పదోతరగతి | నా | कक्षादस (కక్షాదస్) |
| పదోది | నా | दसवीं (దసవీం) |
| పద్దుపుస్తకం | నా | बहीखाता (బహీఖాతా) |
| పద్దులపుస్తకం | నా | हिसाबकिताब (హిసాబ్కితాబ్) |
| పద్ధెనిమిది | నా | अठारह (అఠారహ్) |
| పద్యం | నా | चौपाई (చౌపాఈ) |
| పనికిమాలిన | నా | हरामखोर (హరామఖోర్) |
| పనికిరానివస్తువు | నా | बेकारकीवस्तु (బెకార్కీవస్తు) |
| పనికిరానివాడు | నా | निकम्मा (నికమ్మా) |
| పనికివచ్చే | వి | लायक (లాయక్) |
| పనికేంద్రము | నా | कार्यक्षेत्र (కార్యక్షేత్ర్) |
| పనిచేపించు:పనిచేయించు | వి | कामकरवा (కామ్కరవా) |
| పనిచేయించడం | నా | खुरपाखुरपीकर्म (ఖురపాఖురపీకర్మ్) |
| పనిచేసేపద్దతి | నా | कार्यप्रणाली (కార్యప్రణాలీ) |
| పనిచేసేపద్ధతి:మంచినడవడిక | నా | तमीज (తమీజ్) |
| పనితీరు | నా | संचालन (సంచాలన్) |
| పనిదొంగ | నా | कामचोर (కామ్చోర్) |
| పనిభారం | నా | पनिभार (పనిభార్) |
| పనిమనిషి | నా | नौकरानी (నౌకరానీ) |
| పనిముట్టు | నా | चुरना (చురనా) |
| పనిలోలీనమైన | వి | मसरूफ़ (మసరూఫ్) |
| పనీపాటలేని | వి | अकर्मण्य (అకర్మణ్య) |
| పనీపాటా:వ్యాసంగం | నా | कामधंधा (కామ్ధంధా) |
| పన్నులభారం | నా | पन्नुलभार (పన్నులభార్) |
| పన్నులేకుండ | వి | करमुक्त (కరముక్త) |
| పన్నులేని:అనవసరమైన:కష్టమైన:లాభంలేని | వి | अकर (అకర్ ) |
| పన్నులేనిభూమి | నా | माफीजमीन (మాఫీజమీన్) |
| పన్నువెయ్యి | వి | करलगा (కర్లగా) |
| పన్నెండు | నా | बारहवी (బారహవీ) |
| పరపతి | నా | उधार (ఉధార్) |
| పరమాత్ముడు | నా | परमात्मा (పరమాత్మా) |
| పరమానందం | నా | परमानंद (పరమానంద్) |
| పరమార్ధం | నా | परमार्ध (పరమార్ధ్) |
| పరలోకం | నా | अपरलोक (అపర్లోక్) |
| పరవశమవ్వు:పరవశించు | వి | परवशहो (పరవశ్హో) |
| పరస్పరం | నా | पारस्परिक (పరస్పరిక్) |
| పరాక్రమం | నా | पराक्रम (పరాక్రమ్) |
| పరాక్రమంగల | వి | प्रतापी (ప్రతాపీ) |
| పరామర్శ | నా | अनुसंधान (అనుసంధాన్) |
| పరామర్శించు | వి | सांत्वनेदे (సంత్వనేదే) |
| పరాయివ్యక్తి | నా | ग़ैरमर्द (గైర్మర్ద్) |
| పరిజ్ఞానంఉన్న | వి | ज्ञाता (జ్ఞాతా) |
| పరిజ్ఞానంకలుగు | వి | ज्ञानप्राप्तहो (జ్ఞాన్ప్రాప్త్హో) |
| పరిశీలన | నా | शोध (శోధ్) |
| పరిశీలించటం | నా | तफतीश (తఫతీశ) |
| పరిశీలించు:కనిపెట్టు | వి | देखना (దేఖనా) |
| పరిశోధించు:వెదకటము | వి | जाँच (జాఁచ్) |
| పరిశ్రమ | నా | उद्यम (ఉద్యమ్) |
| పరిష్కరించు | వి | सुधारकर (సుధార్కర్) |
| పరిష్కరింపబడు | వి | सुलझना (సులఝనా) |
| పరిష్కారం | నా | हल (హల్) |
| పరీక్షించు:విచారణ | వి | जांच (జాంచ్) |
| పరీశీలించుట | వి | आजमाना (అజమానా) |
| పరుగెత్తు | వి | दौड़ना (దౌడనా) |
| పర్యవసానం:ముగింపు | నా | समाप्ति (సమాప్తి) |
| పర్యవేక్షణ | నా | देखरेख (దేఖరేఖ్) |
| పర్యవేక్షణం | నా | मुलाहज़ा (ములాహజా) |
| పర్యాటకశాఖ | నా | पर्यटनविभाग (పర్యటన్విభాగ్) |
| పర్యాటకస్థలం | నా | पर्यटनस्थल (పర్యటన్స్థల్) |
| పర్యాటకుడు | నా | पर्यटक (పర్యటక్) |
| పర్యాయం | నా | पर्याय (పర్యాయ్) |
| పలచటి | నా | पतल (పతల్) |
| పలచని:బక్కపలుచని | వి | पतला (పతలా) |
| పలితం:బురద | నా | कीचड (కీచడ్) |
| పలుకు | వి | उचार (ఉచార్) |
| పలుచన:పాకము | నా | लप्सी (లప్సీ) |
| పలుచని | వి | झीना (ఝీనా) |
| పలుచనిపొరలుగలసంచి | నా | झिल्ली (ఝిల్లీ) |
| పవిత్రము | నా | पाकीजगी (పాకీజగీ) |
| పవిత్రస్థానం | నా | धाम (ధామ్) |
| పశువు | నా | मवेशी (మవేశీ) |
| పశువుగిట్ట | నా | क्षुर (క్షుర్) |
| పశువులమంద | నా | हेड़ी (హేడీ) |
| పశువులమేత | నా | चुगा (జుగా) |
| పశువులశాల | నా | अड़ार (అడార్) |
| పశువులుకాయడం | నా | चरवाही (చరవాహీ) |
| పశువులుకాయడం | నా | चराई (చరాఈ) |
| పశువులుమేపడం | నా | चरवाई (చరవాఈ) |
| పశ్చాతాపం | నా | पछतावा (పఛతావా) |
| పసికందు:పసిగుడ్డు | వి | नवजात (నవజాత్) |
| పసిడి | నా | सोना (సోనా) |
| పసితనం | నా | छुटपन (ఛుటపన్) |
| పసిమొగ్గ | నా | कच्चीकली (కచ్చీకలీ) |
| పస్తుపెట్టు | వి | भूखारख (భూఖారఖ్) |
| పాకముపట్టు | వి | चाशनीबना (చాశనీబనా) |
| పాచి | నా | तोयशूका (తోయశూకా) |
| పాచికపారు | వి | चालचल (చాల్చల్) |
| పాట | నా | गाना (గానా) |
| పాటకచేరి | నా | मुजरा (ముజరా) |
| పాటించు | వి | पालन (పాలన్) |
| పాడి:పాలు | నా | दूध (దూధ్) |
| పాడించు | వి | गवा (గవా) |
| పాడిగేదె | నా | दुधारूभैंस (దుధారూభైంస్) |
| పాడిపశువు | నా | दुधारुपशु (దుధారుపశు) |
| పాడియావు | నా | दुधारूगाय (దుధారూగాయ్) |
| పాడుబడ్డ | వి | वीरान (వీరాన్) |
| పాడుబడ్డస్థలం | నా | बियावान (బియావాన్) |
| పాము | వి | पौंछ (పౌంఛ్) |
| పాముకుబుసం | నా | केंचुली (కెంచులీ) |
| పారితోషకము | నా | उपदान (ఉపదాన్) |
| పారిపో | వి | भागजा (భాగ్జా) |
| పారిపోయిన | వి | फ़रार (ఫరార్) |
| పారిపోయే | వి | भग्गू (భగ్గూ) |
| పారిపోవడము | నా | अपगम (అపగమ్) |
| పారిపోవు:పారిపోవడం | వి | भागना (భాగనా) |
| పాలపీక | నా | चुसनी (చుసనీ) |
| పాలపుంత | నా | आकाशगंगा (ఆకాశ్గంగా) |
| పాలపొడి | నా | दूधकाचूर्ण (దూధ్కాచూర్ణ్) |
| పాలుపిదుకు | వి | दूधदुह (దూధ్దుహ్) |
| పిండి | నా | आटा (ఆటా) |
| పిండికొట్టు | వి | आटाकूट (ఆటాకూట్) |
| పిండిమర | నా | आटाचक्की (ఆటాచక్కీ) |
| పిచ్చిఆసుపత్రి | నా | पागलख़ाना (పాగల్ఖానా) |
| పిచ్చిమొక్కలు | నా | खरपात (ఖరపాత్) |
| పిట్టకూత | నా | कुहुक (కుహుక్) |
| పిట్టగోడ | నా | मुँडेरा (ముఁడేరా) |
| పిడక | నా | कंडा (కండా) |
| పిడత | నా | कमोरी (కమోరీ) |
| పిడి | నా | मूँठ (మూఁఠ్) |
| పిడిఉన్న | వి | मूठदार (మూఠదార్) |
| పిడిఉన్నచెంబు | నా | अफ़ताबा (అఫతాబా) |
| పిడికత్తి | నా | जमडाढ़ (జమడాఢ్) |
| పిడికిలిపట్టు | వి | मुठ्ठीबाँध (ముఠ్ఠీబాఁధ్) |
| పిడికెడు | నా | मुट्ठीभर (ముట్ఠీభర్) |
| పిడిగల | వి | मूँठदार (మూఁఠదార్) |
| పిడిగుద్దు | నా | मुष्टिका (ముష్టికా) |
| పిడుగు | నా | बिजली (బిజలీ) |
| పిడుగుపాటు | నా | अशनिपात (అశనిపాత్) |
| పిన్నీ | నా | ख़ाला (ఖాలా) |
| పిన్నులడబ్బా | నా | शूकधानी (శూకధానీ) |
| పిరికి | వి | डरपोक (డరపోక్) |
| పిరికితనం | నా | बुजदिली (బుజదిలీ) |
| పిరికిపంద | నా | डरपोक (డర్పోక్) |
| పిరికిపంద | నా | भगोड़ (భగోడ్) |
| పిరికివాడు | నా | कायरपुरुष (కాయర్పురుష్) |
| పిలక | నా | चोटी (చోటీ) |
| పిల్లకూన | నా | बच्चा (బచ్చా) |
| పిల్లకూనలు | నా | बालक (బాలక్) |
| పిల్లగ్రోవి | నా | मुरली (మురలీ) |
| పిల్లి | నా | बिल्ली (బిల్లీ) |
| పిసినారి | నా | कंजूस (కంజూస్) |
| పిసినారితనము | నా | तंगदिली (తంగదిలీ) |
| పీకివేయడం | నా | उच्छेदन (ఉచ్ఛేదన్) |
| పీట | నా | पाटा (పాటా) |
| పీడనం | నా | धक्कामुक्की (ధక్కాముక్కీ) |
| పీడించటం | నా | उत्पीड़न (ఉత్పీడన్) |
| పీడించు | వి | सता (సతా) |
| పీలికలు | నా | धज्जी (ధజ్జీ) |
| పీల్చు | వి | चूस (చూస్) |
| పీల్చుట | నా | आवशोषण (ఆవశేషణ) |
| పుక్కలించడం | నా | कुल्ला (కుల్లా) |
| పుగాకు | నా | तम्बाखू (తమ్బాఖూ) |
| పుచ్చకాయ | నా | खरबूजा (ఖర్బూజా) |
| పుచ్చకాయతీగ | నా | तरबूज (తరబూజ్) |
| పుట్టినపండుగ | నా | सालगिरह (సాలగిరహ్) |
| పుట్టినస్థలం | నా | उद्गमस्थल (ఉద్గమ్స్థల్) |
| పుట్టుక | నా | जन्म (జన్మ్) |
| పుట్టుకనివ్వు | వి | पैदाकर (పైదాకర్) |
| పుట్టుకనుండి | వి | मादरजाद (మాదరజాద్) |
| పుట్టుగ్రుడ్డి | నా | जन्मांध (జన్మాంధ్) |
| పుట్టుమచ్చ | నా | मसा (మసా) |
| పుట్టువెండ్రుకలు | నా | गभुआर (గభుఆర్) |
| పుణ్యస్త్రీ | నా | सुहागन (సుహాగన్) |
| పుణ్యస్థలము | నా | पुण्यस्थल (పుణ్యస్థల్) |
| పునాది | నా | नीवं (నీవం) |
| పునుగు | నా | जवादि (జవాది) |
| పురాతత్వశాస్త్రం | నా | प्रत्नविज्ञान (ప్రత్నవిజ్ఞాన్) |
| పురాతత్వసంబంధిత | వి | पुरातात्त्विक (పురాతాత్త్వక్) |
| పురాతనమైన | వి | दक़ियानूसी (దకియానూసీ) |
| పురికొస | నా | सुतली (సుతలీ) |
| పురిటిస్నానం | నా | सतौला (సతౌలా) |
| పురుగు | నా | छपका (ఛపకా) |
| పురుగుపట్టు | వి | कीडेलग (కీడేలగ) |
| పురుషములు | నా | तीनपुरुषहैं (తీన్పురుష్హైం) |
| పురుషసంబంధిత | వి | मरदाना (మరదానా) |
| పురుషుడు | నా | पुरुष (పురూష్) |
| పురుషులకుసంబంధించిన | వి | मर्दाना (మర్దానా) |
| పుర్రె:బొచ్చె | నా | खोपडी (ఖోపడీ) |
| పులి:వ్యాఘ్రం | నా | बाघ (బాఘ్) |
| పులింగం | నా | व्याकरणीयपुरुष (వ్యాకరణీయపురుష్) |
| పులికూన | నా | बघेला (బగేలా) |
| పులిగోరు | నా | बघनख (బఘనఖ్) |
| పులిచర్మం | నా | बाघंबर (బాఘంబర్) |
| పులిచర్మము | నా | बघछाला (బఘఠాలా) |
| పులిబోను | నా | बाघकापिंजडा (బాఘ్కాపింజడా) |
| పులుపుదనం | నా | खट्टापन (ఖట్టాపన్) |
| పెంకుటిల్లు | నా | खपरैल (ఖపరైల్) |
| పెంపుదల | నా | पालन (పాలన్) |
| పెకలించటం | నా | उत्पाटन (ఉత్పాటన్) |
| పెకలించు:లోడు | వి | उखाड (ఉఖాడ్) |
| పెట్టుకో | వి | रख (రఖ్) |
| పెట్టుట | వి | लगा (లగా) |
| పెట్టుపోతలు | నా | रखरखाव (రఖ్రఖావ్) |
| పెట్టుబడి | నా | पूँजी (పూఁజీ) |
| పెట్టె | నా | बक्सा (బక్సా) |
| పెడచెవి | నా | कानकापिछलाभाग (కాన్కాపిఠలాభాగ్) |
| పెడచెవినబెట్టు | వి | अनसुनाकर (అనసునాకర్) |
| పెడచెవిపెట్టుట | వి | अनसुनीकर (అనసునీకర్) |
| పెడదారిపట్టు | వి | बुरेरस्तेमेंरख (బురేరస్తేమైరఖ్) |
| పెడదారిబట్టు | వి | गुमराहहो (గుమరాహ్హో) |
| పెడముఖం | నా | उल्टामुख (ఉల్టాముఖ్) |
| పెడర్థం | నా | विपरीतार्थ (విపరీతార్థ్) |
| పెత్తనం:పెద్దరికం | నా | बडप्पन (బడప్పన్) |
| పెత్తనంచెయ్యి | వి | रोबजमा (రోబ్జమా) |
| పెత్తనంచెలాయించు | వి | रोबजमा (రోబ్జమా) |
| పెదవి | నా | होंठ (హోంఠ్) |
| పెదవివిరువు | వి | ओँठबिचक (ఓంఠ్బచక్) |
| పెదవులు | నా | होठ (హోఠ్) |
| పెదాలు | నా | औठ (ఔఠ్) |
| పెద్దకాలువ | నా | राजवाहा (రాజవాహా) |
| పెద్దమనిషి | నా | महाशय (మహాశయ్) |
| పెద్దమీసాలు | నా | गलमुच्छा (గలముచ్ఛా) |
| పెద్దమూకుడు | నా | कड़ाह (కడాహ్) |
| పెద్దలఆస్తి | నా | पैतृकसंपत्ति (పైతృక్సంపత్తి) |
| పెనం | నా | तवा (తవా) |
| పెనగులాడు | వి | परेशानहो (పరేశాన్హో) |
| పెనము | నా | तवी (తవీ) |
| పెనుగులాట | నా | खींचतान (ఖీంచతాన్) |
| పెరుగన్నం | నా | दहीभात (దహీభాత్) |
| పెరుగు | వి | बढ (బఢ్) |
| పెరుగుకుండ | నా | दहीघड़ा (దహీఘడా) |
| పెరుగుదల:వృద్ధి | నా | बढोत्तरी (బఢోత్తరీ) |
| పెరుగుపచ్చడి | నా | रायता (రాయతా) |
| పెరుగుపాత్ర | నా | दहेंड़ी (దహెండీ) |
| పెరుగువడ | నా | दहीवड़ा (దహీవడా) |
| పెళపెళధ్వని | నా | कडकडाहट (కడకడాహట్) |
| పెళపెళమను | వి | अररा (అరరా) |
| పెళపెళలాడు:రెపరెపలాడు | వి | लहरा (లహరా) |
| పెళుసు | వి | भुरभुरा (భుర్భురా) |
| పెళ్ళి | నా | शादी (శాదీ) |
| పెళ్ళిఊరేగింపు | నా | बरात (బరాత్) |
| పెళ్ళికానివాడు | నా | क्वाँरा (క్వాఁరా) |
| పెళ్ళికానుక | నా | न्योता (న్యోతా) |
| పెళ్ళికుమారుడు | నా | दूल्हा (దూల్హా) |
| పెళ్ళికొడుకు | నా | बन्ना (బన్నా) |
| పెళ్ళికొడుకు | నా | लाड़ा (లాడా) |
| పెళ్ళిచూపులు | నా | बरेखी (బరేఖీ) |
| పెసరపప్పు | నా | मूँगकीदाल (మూఁగ్కీదాల్) |
| పెసలు | నా | मूँग (మూఁగ్) |
| పేకముక్క | నా | ताषकापत्ता (తాష్కాపత్తా) |
| పేకముక్కలు | నా | ताशपत्ता (తాష్పత్తా) |
| పేకలు | నా | तास (తాస్) |
| పేకాట | నా | ताषकाखेल (తాష్కాఖేల్) |
| పేగు | నా | आँतडी (ఆఁతడీ) |
| పేగునొప్పి | నా | पेचिश (పెచిశ) |
| పేచీపడు:పేచీపెట్టు | వి | झगडाकर (ఝగడాకర్) |
| పేచీపెట్టడం | నా | ढीठापन (ఢీఠాపన్) |
| పేడపురుగు | నా | गुबरैला (గుబరైలా) |
| పేదరాలు | నా | रंकिणी (రంకిణీ) |
| పేదరికం | నా | कंगाली (కంగాలీ) |
| పేదరికము | నా | कंगालपन (కంగాలపన్) |
| పేదలు | నా | गरीबलोग (గరీబ్లోగ్) |
| పేదవారు | నా | फकीर (ఫకీర్) |
| పేను | వి | बट (బట్) |
| పేరంటం | నా | हलदीकुमकुम (హలదీకుమ్కుమ్) |
| పేరణం | నా | प्रेरणा (ప్రేపణా) |
| పేరుకలుగు | వి | नाममिल (నామ్మిల్) |
| పేరుకొన్న | వి | जमा (జమా) |
| పేరుపొందు | నా | नामकमा (నామ్కమా) |
| పేరుప్రతిష్టలు | నా | नामवरी (నామవరీ) |
| పేర్చు | వి | नाध (నాధ్) |
| పేలపిండి | నా | सत्तू (సత్తూ) |
| పైకిపెట్టు | వి | ऊपररख (ఊపర్రఖ్ ) |
| పైకిలేచిన | వి | उभड़ा (ఉభడా) |
| పైకిలేసిన | వి | उभारदार (ఉభారదార్) |
| పైకివచ్చు | వి | विकासपा (వికాస్పా) |
| పైత్యము | నా | पलाग्नि (పలాగ్ని) |
| పైత్యరసం | నా | पैत्यरस (పైత్యరస్) |
| పైభాగం | నా | सतह (సతహ్) |
| పొంగు | వి | उफान (ఉఫాన్) |
| పొందలేని | వి | दुर्ग्रह (దుర్గహ్) |
| పొగగొట్టం | నా | धुआँकश (ధుఆఁకశ్) |
| పొగడ్త | నా | तारीफ (తారీఫ్) |
| పొగమంచు | నా | कोहरा (కోహరా) |
| పొగరు | నా | घमण्ड (ఘమణ్డ్) |
| పొగరుబోతు | నా | घमंडीमहिला (ఘమండీమహిలా) |
| పొగవదలు | వి | धुंधुआ (ధుంధుఆ) |
| పొట్ట:బొజ్జ:కడుపు:డొక్క | నా | पेट (పెట్) |
| పొట్టుతీయడం | నా | छोलन (ఛోలన్) |
| పొట్టేలు | నా | भेड़ा (భెడా) |
| పొట్లం | నా | पुडिया (పుడియా) |
| పొట్లకాయ | నా | डेडसी (డెడసీ) |
| పొట్లము | నా | ठुँगा (ఠుఁగా) |
| పొట్లాం:మూట | నా | पोटली (పొటలీ) |
| పొడవాటిచొక్కా | నా | चोगा (చోగా) |
| పొడవు:పొడుగు | నా | लंबाई (లంబాఈ) |
| పొడవుగాచెయ్యి | వి | लंबाकरना (లంబాకరనా) |
| పొడవువెడల్పైన | వి | लंबाचौड़ा (లంబాచౌడా) |
| పొడవైన | వి | लंबी (లంబీ) |
| పొడి | నా | चूर्ण (చూర్ణ) |
| పొడిగించు:సాగతియ్యి | వి | बढा (బఢా) |
| పొడిచెయ్యి | వి | भुरभुराना (భురభురానా) |
| పొడిచేయటం | నా | पिसाई (పిశాఈ) |
| పొడిదగ్గు | నా | ढाँस (ఢాఁస్) |
| పొడిపొడి | వి | भुरभुरा (భురభురా) |
| పొడుగాటి | వి | लंबा (లంబా) |
| పొడుగుకోటు | నా | अँगरखा (అఁగరఖా) |
| పొడుగూవెడల్పు | నా | लंबाईचौडाई (లంబాఈచౌడాఈ) |
| పొడుగైన | వి | बड़ा (బడా) |
| పొడుపు | నా | चुभोना (చుభోనా) |
| పొడుపుకథ | నా | पहेली (పహెలీ) |
| పొదరిల్లు | నా | कुंज (కుంజ్) |
| పొదరిల్లు | నా | झुरमुट (ఝురముట్) |
| పొదలు | వి | झाड (ఝాడ్) |
| పొదిగిన | వి | जड़ित (జడిత్) |
| పొదిగినరాయి | నా | आरसी (ఆరసీ) |
| పొదీనా | నా | पुदीना (పుదీనా) |
| పొదుగు | వి | से (సే) |
| పొదుగుచేయుట | నా | थनकाउभडना (థన్కాఉభడనా) |
| పొదుపు:మితవ్యయము | నా | किफायत (కిఫాయత్) |
| పొదుపుగల | నా | किफायती (కిఫాయతీ) |
| పొదువు | వి | रिरना (రిరనా) |
| పొదెక్కు | వి | झाडचढ (ఝాడ్చఢ్) |
| పొద్దు | నా | समय (సమయ్) |
| పొద్దుతిరుగుడుపువ్వు | నా | सूरजमुखी (సూరజ్ముఖీ) |
| పొద్దున | నా | सुबह (సుబహ్) |
| పొద్దుపొడుపు:వేకువఝాము | నా | सूर्योदय (సూర్యోదయ్) |
| పొద్దుపో | వి | दिनढलजा (దిన్ఢల్జా) |
| పొద్దుపోయి | నా | अबेर (అబెర్) |
| పొద్దెక్కి | నా | अतिकाल (అతికాల్) |
| పొమ్ము | నా | जा (జా) |
| పొయ్యి:గుమ్మరించు | వి | उँडेल (ఉఁడెల్) |
| పొర | నా | पर्त (పర్త్) |
| పొరపడు | వి | गलतीकर (గలతీకర్) |
| పొరపాటు:తప్పిదం | నా | गलती (గలతీ ) |
| పొరపాటున | నా | भूलसे (భూల్సే) |
| పొరపొచ్చాలుకలుగు | వి | मनमैलाहो (మన్మైలాహో) |
| పొరబాటు:తప్పు | నా | गलत (గలత్) |
| పొరలకలిగిన | వి | स्तरित (స్తరిత్) |
| పొరలు | వి | डोल (డోల్) |
| పొరుగిల్లు | నా | बाजूवालाघर (బాజూవాలాఘర్) |
| పొరుగు | నా | पडोस (పడోస్) |
| పొరుగుదేశం | నా | पड़ोसीदेश (పడోసీదేశ్) |
| పొరుగుదేశం | నా | पड़ोसीरष्ट्र (పడోసీరష్ట్ర) |
| పొరుగువారు | నా | पड़ोसी (పడోసీ) |
| పొరుగూరు | నా | बगलकागाँव (బగల్కాగాఁవ్) |
| పొర్లుదండం | నా | प्रणाम (ప్రణామ్) |
| పొలం | నా | खेत (ఖేత్) |
| పొలంచెయ్యి | వి | खेतीकर (ఖేతీకర్) |
| పొలందున్ను | వి | खेतजोत (ఖేత్జోత్) |
| పొలంపంట | వి | जरखेज (జరఖేజ్) |
| పొలంపని | నా | खेतीबाड़ी (ఖేతీబాడీ) |
| పొలిమేర:సరిహద్దు | నా | अंचल (అంచల్) |
| పోకిరి | వి | अलबेला (అలబెలా) |
| పోకిరితనం | నా | शोहदापन (శోహదాపన్) |
| పోకిరీ | నా | दुश्चरित्र (దుశ్చరిత్ర) |
| పోగు | నా | धागा (ధాగా) |
| పోగుచేయడం | నా | एकत्रीकरण (ఏకత్రీకరణ) |
| పోగుపడు:కుప్పపొయ్యి | వి | ढेरलग (ఢెర్లగ) |
| పోగైన | వి | इकट्ठा (ఇకట్ఠా ) |
| పోగొట్టు | వి | खो (ఖో) |
| పోగొట్టుకును | నా | नाशकरले (నాశ్కర్లే) |
| పోగొట్టుకొను | వి | खोदेना (ఖోదేనా) |
| పోటీదారు | వి | प्रतिस्पर्धी (ప్రతిస్పర్ధీ) |
| పోటీదారుడు | నా | रकीब (రకీబ్) |
| పోటీపడు | వి | प्रतियोगिताकर (ప్రతియోగితాకర్) |
| పోటీపెట్టు | వి | होडलगा (హోడ్లగా) |
| పోటు | నా | पुथल (పుథల్) |
| పోట్లాడడం | నా | सामना (సామనా) |
| పోట్లాడించు | వి | झगढाकरा (ఝగఢాకరా) |
| పోట్లాడు | వి | जगडाकर (జగడాకర్) |
| పోలిక | నా | साम्य (సామ్య) |
| పోషకాలు | నా | पोषकद्रव्य (పోషక్ద్రవ్య) |
| పోషకాహారం | నా | पौष्टिकाहार (పౌష్టికాహార్) |
| పోషించు | వి | जीवितरखना (జీవిత్రఖనా) |
| ప్రకటన | నా | घोषणा (ఘోషణా) |
| ప్రకరణ | నా | नियमधारा (నియమ్ఘారా) |
| ప్రకారము | నా | तरह (తరహ్) |
| ప్రకాశవంతమైన | వి | चटकीला (చటకీలా) |
| ప్రకాశించు | వి | फबना (ఫబనా) |
| ప్రక్క | నా | पक्ष (పక్ష) |
| ప్రక్కచూపు | నా | कनौखी (కనౌఖీ) |
| ప్రక్కటెముక | నా | पसली (పసలీ) |
| ప్రక్కన | నా | पहलू (పహలూ) |
| ప్రక్కనపెట్టు | వి | बगलमेंरख (బగల్మైరఖ్) |
| ప్రక్కప్రక్క | నా | पासपास (పాస్పాస్) |
| ప్రఖ్యాతిచెందినవాడు | నా | प्रख्यात (ప్రఖ్యాత్) |
| ప్రగతికనబరిచే | వి | प्रगतिकर्ता (ప్రగతికర్తా) |
| ప్రచండమైన | వి | प्रबल (ప్రబల్) |
| ప్రచారం | నా | अनुयाचन (అనుయాచన్) |
| ప్రచారకుడు | నా | प्रचारक (ప్రచారక్) |
| ప్రచారము | నా | प्रचार (ప్రచార్) |
| ప్రచురణ | నా | संस्करण (సంస్కరణ) |
| ప్రచురణకర్త | నా | प्रकाशक (ప్రకాశక్) |
| ప్రచురించు | వి | प्रकाशितकर (ప్రకాశిత్కర్) |
| ప్రచురిత | నా | प्रकाशन (ప్రకాశన్) |
| ప్రచ్ఛన్నమైన | వి | ठंडा (ఠండా) |
| ప్రజాసేవ | నా | जनसेवा (జనసేవా) |
| ప్రణాళిక | నా | योजना (యోజనా) |
| ప్రతికారం | నా | प्रतिशोध (ప్రతిశోధ్) |
| ప్రతికూలమైన | వి | प्रतिकूल (ప్రతికూల్) |
| ప్రతిచర్య | నా | प्रतिचर्य (ప్రత్చర్య) |
| ప్రతిదినం | నా | हरदिन (హర్దిన్) |
| ప్రతిధ్వనించు | వి | गूंज (గూంజ్) |
| ప్రతినిధి | నా | अभिकर्ता (అభికర్తా) |
| ప్రతినెలా | నా | माहवार (మాహవార్) |
| ప్రతిపక్షం | నా | विपक्ष (విపక్ష) |
| ప్రతిపదార్థం:వివరణ | నా | टीका (టీకా) |
| ప్రతిపాదించు | వి | प्रतीपादितकर (ప్రతీపాదిత్కర్) |
| ప్రతిఫలం | నా | पारिश्रमिक (పారిశ్రమిక్) |
| ప్రతిఫలించు | వి | प्रतिबिंबितहो (ప్రతిబింబిత్హో) |
| ప్రతిభ | నా | विद्या (విద్యా) |
| ప్రతిరోజూ | నా | हरदिन (హర్దిన్) |
| ప్రతిస్పందించు:స్పందిచు | వి | स्पंदनहोना (స్పందన్హోనా) |
| ప్రతీకారము | నా | इंतक़ाम (ఇంతకామ్) |
| ప్రత్తి | నా | अपूरणी (అపూరణీ) |
| ప్రత్తివిత్తనం | నా | काकड़ा (కాకడా) |
| ప్రత్యేకం | నా | विशिष्ट (విశిష్ట) |
| ప్రత్యేకమైన | వి | खासा (ఖాసా) |
| ప్రదక్షిణ | నా | फेरा (ఫెరా) |
| ప్రదర్శన | నా | गिरजा (గిరజా) |
| ప్రదర్శించు | వి | प्रदर्शितकर (ప్రదర్శిత్కర్) |
| ప్రధాన | వి | मेजर (మేజర్) |
| ప్రపంచం | నా | जहान (జహాన్) |
| ప్రప్రథమం | నా | प्रप्रथम (ప్రప్రథమ్) |
| ప్రబోధని | నా | बोधनी (బోధనీ) |
| ప్రమాణము | నా | सबूत (సబూత్) |
| ప్రమాణీకరణ | నా | मानकीकरण (మానరీరపణ) |
| ప్రమాదకరం | నా | हानिकारक (హానికారక్) |
| ప్రమాదవశాత్తు | నా | दुर्घटनावश (దుర్ఘటనావశ్) |
| ప్రమోదం | నా | फरहत (ఫర్హత్) |
| ప్రమోదించు | వి | आनन्दितहो (ఆనన్దిత్హో) |
| ప్రయత్నం | నా | प्रयत्नवान (ప్రయత్నవాన్) |
| ప్రయాణము:వలస | నా | प्रवास (ప్రవాస్) |
| ప్రయాణించు | వి | यात्राकर (యాత్రాకర్) |
| ప్రయాణికుడు | నా | यात्री (యాత్రీ) |
| ప్రయాణికులు:వాహనం | నా | सवारी (సవారీ) |
| ప్రయాస | నా | प्रयत्न (ప్రయత్న) |
| ప్రయాసపడు | వి | मेहनतउठा (మెహనత్ఉఠా) |
| ప్రయోగించడం:ఖర్చు | నా | विनियोग (వినియోగ్) |
| ప్రయోగించు | వి | प्रयोगकर (ప్రయోగ్కర్) |
| ప్రవర్తన | నా | बरताव (బరతావ్) |
| ప్రసరణ | నా | प्रवाह (ప్రవాహ్) |
| ప్రసవం | నా | प्रसूत (ప్రసూత్) |
| ప్రసవవేదన | నా | प्रसवपीडा (ప్రసవ్పీడా) |
| ప్రసవించు:జన్మించు:జన్మకలుగు | వి | जन्मदे (జన్మ్దే) |
| ప్రసాదం | నా | निर्मायल (నిర్మాయల్) |
| ప్రసాదము:ఆరగింపు | నా | भोग (బోగ్) |
| ప్రసారము | నా | प्रसार (ప్రసార్) |
| ప్రసిద్ధి | నా | मशहूर (మశహూర్) |
| ప్రసిద్ధిచెందిన | వి | प्रसिद्ध (ప్రసిద్ధ్) |
| ప్రస్తుత | వి | मौजूदा (మౌజూదా) |
| ప్రహరీ | నా | हाता (హాతా) |
| ప్రహరీకట్టించు | వి | घेरवाना (ఘెరవానా) |
| ప్రహరీగోడ | నా | चारदीवारी (చారదీవారీ) |
| ప్రాంతానికిచెందిన | వి | प्रांतीय (ప్రాంతీయ) |
| ప్రాంతీయ | వి | प्रादेशिक (ప్రదేశిక్) |
| ప్రాంతీయం | నా | राष्ट्रीय (రాష్ట్రీయ) |
| ప్రాచీన | వి | प्राचीन (ప్రాచీన్) |
| ప్రాచుర్యం | నా | लोकप्रिय (లోకప్రియ) |
| ప్రాచుర్యంలోలేని:వాడుకలోలేని | వి | अप्रचलित (అప్రచలిత్) |
| ప్రాణంగల | వి | ज़िंदा (జిందా) |
| ప్రాణంలేనిది | నా | बेजान (బేజాన్) |
| ప్రాతఃకాలం | నా | निशांत (నిశాంత్) |
| ప్రాధేయపడు | వి | गिडगिडा (గిడగిడా) |
| ప్రారంభం | నా | पहलक़दमी (పహలకదమీ) |
| ప్రారంభంఅవ్వు:వచ్చు:అంటుకొను | వి | चढ़ना (చఢనా) |
| ప్రారంభంచెయ్యి | వి | शुरूआतकरना (శురూఆత్కరనా) |
| ప్రారంభమవ్వు:మొదలవ్వు | వి | आना (ఆనా) |
| ప్రారంభించు | వి | उद्घाटनकर (ఉద్గాటన్కర్) |
| ప్రావీణ్యం | నా | सुघड़ई (సుఘడఈ) |
| ప్రావీణ్యంలేని | వి | प्रतिभाहीन (ప్రతిభాహీన్) |
| ప్రాస | నా | उल्लाल (ఉల్లాల్) |
| ప్రాసకలుపు | వి | तुकजोड़ना (తుక్జోడనా) |
| ప్రియమిత్రుడు | నా | जिगरीदोस्त (జిగరీదోస్త్) |
| ప్రియము | నా | महंगाई (మహంగాఈ) |
| ప్రియమైన | వి | प्रिय (ప్రియ) |
| ప్రియురాలు | నా | यारिन (యారిన్) |
| ప్రేక్షకుడు | నా | दर्शक (దర్శక్) |
| ప్రేమ | నా | उलफ़त (ఉల్ఫత్) |
| ప్రేమానుభవం | నా | प्रेमानुभव (ప్రేమానుభవ్) |
| ప్రేమించు | వి | प्यारकरना (ప్యార్కరనా) |
| ప్రేరణ:ప్రోత్సాహం | నా | प्रोत्साहन (ప్రోత్సాహన్) |
| ప్రేలాపన | నా | बकवाद (బకవాద్) |
| ప్రేలుడు | నా | बकवादी (బగవాదీ) |
| ప్రేవు | నా | आंतडी (ఆంతడీ) |
| ప్రొద్దుగూకు | వి | दिनडूब (దిన్డూబ్) |
| ప్రొద్దుట | ప్ర | केसुबह (కేసుబహ్) |
| ప్రొద్దుటిపూట | నా | सवेरेकेसमय (సవేరేకేసమయ్) |
| ప్రొద్దున | నా | सबेरा (సబేరా) |
| ప్రొద్దెక్కు | వి | दिनचढ (దిన్చఢ్) |
| ప్రోగుచేయు | వి | बंदकर (బంద్కర్) |
| ప్రోత్సాహంఇవ్వటం | నా | हिम्मतआफ़ज़ाई (హిమ్మత్ఆఫదాఈ) |
| ప్రోత్సాహంకలుగు | వి | प्रोत्साहनमिल (ప్రోత్సాహన్మిల్) |
| ప్రోత్సాహించు | వి | प्रोत्साहकर (ప్రోత్సాహ్కర్) |
| ఫలకం | నా | फलक (ఫలక్) |
| ఫలప్రదం | నా | फलप्रद (ఫలప్రద్) |
| ఫలప్రదమైన | వి | कृष्य (కృష్య) |
| ఫలానా | నా | अमुक (అముక్) |
| ఫలించు | వి | सफलहो (సఫల్హో) |
| ఫలితంఇచ్చు | వి | फलना (ఫలనా) |
| ఫలితంకలుగు | వి | फलमिल (ఫల్మిల్) |
| ఫలితము | నా | बदला (బదలా) |