Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ద,ధ

Wikibooks నుండి
దంచిన వి कूटा (కూటా)
దంచు వి कुटना (కుటనా)
దంచుట:దంపుడు నా कुटाई (కుటాఈ)
దంచుడు నా पिटंत (పిటంత్)
దండ నా सिकरी (సికరీ)
దండం నా दण्ड (దణ్డ్)
దండంపెట్టు వి नमस्तेकर (నమస్తేకర్)
దండంపెట్టు వి हाथजोड (హాథ్జోడ్)
దండగ నా फिजूलखर्च (ఫిజూల్ఖర్చ్)
దండన నా सजा (సజా)
దండన:వేధించడం నా ताड़ना (తాడనా)
దండనం నా सजा (సజా)
దండప్రణామం నా डंडवत (డండ్వత్)
దండయాత్ర నా हमला (హమలా)
దండించు వి सजादे (సజాదే)
దండు:గుంపు నా समूह (నమూహ్)
దండెం నా अलगनी (అలగనీ)
దండెత్తు వి चढाईकर (చఢాఈకర్)
దండోరావాడు నా ढ़िंढोरिया (ఢింఢోరియా)
దంతం:పన్ను నా दाँत (దాఁత్)
దంతంలేని వి अदंत (అదంత్)
దంతచికిత్సశాస్త్రం నా दंतचिकित्साविज्ञान (దంతచికిత్సావిజ్ఞాన్)
దంతపుల్ల నా दातुन (దాతున్)
దంతము నా दंत (దంత్)
దంతమూలం నా दंतमूल (దంతమూల్)
దంతవరుస నా दंतावली (దంతావలీ)
దంతవైద్యుడు నా दंतचिकित्सक (దంత్చికిత్సక్)
దంతసంబంధ వి दंतविषयक (దంత్విషయక్)
దంపతులు నా दंपति (దంపతి)
దక్షిణం నా दक्षिण (దక్షిణ)
దఖలు నా कब्जा (కబ్జా)
దగ నా प्यास (ప్యాస్)
దగదగ నా झकझका (ఝకఝకా)
దగదగమను వి चमकीलाहो (చమకీలాహో)
దగా నా ठगई (ఠగఈ)
దగా నా ठगी (ఠగీ)
దగా నా दगा (దగా)
దగాకోరు వి छलिया (ఛలియా)
దగాకోరు నా जमाखोर (జమాఖోర్)
దగాచేసే వి दगाबाज (దగాబాజ్)
దగాపడు వి दोखाखा (దోఖాఖా)
దగ్గర నా नज़दीकी (నజదీకీ)
దగ్గర:దరిదాపు నా परिसर (పరిసర్)
దగ్గరగాఉన్న వి क़रीबी (కరీబీ)
దగ్గరదగ్గర ప్ర करीबकरीब (కరీబ్కరీబ్)
దగ్గరనుండి, వద్దనుండి ప్ర केपाससे (కేపాస్సే)
దగ్గరలోఉన్న వి निकटवर्ती (నికటవర్తీ)
దగ్గు వి खाँस (ఖాఁస్)
దగ్గు నా खाँसी (ఖాఁసీ)
దగ్గు వి खांसना (ఖాంసనా)
దగ్గు నా खांसी (ఖాంసీ)
దట్టం నా घना (ఘనా)
దట్టం నా घनापन (ఘనాపన్)
దట్టంగా నా गाढा (గాఢా)
దట్టంగాఉన్న వి घनेरा (ఘనేరా)
దట్టమైన వి सघन (సఘన్)
దట్టమైన నా सघनता (సఘనతా)
దట్టమైన:గాఢ వి गाढ (గాఢ్)
దడ నా धडक (ధడక్)
దడదడకొట్టు వి धडधडाना (ధడ్ధడానా)
దడి నా फेरा (ఫేరా)
దణ్ణం:నమస్కారం నా नमस्कार (నమస్కార్)
దణ్ణంపెట్టు వి हाथजोड (హథ్జోడ్)
దత్తపుత్రిక నా दत्तकपुत्री (దత్తక్పుత్రీ)
దత్తపుత్రుడు వి अपविद्ध (అపవిద్ధ)
దత్తపుత్రుడు నా दत्तकपुत्र (దత్తక్పుత్ర )
దద్దుర్లుకలుగు వి दर्दरआ (దర్దర్ఆ)
దద్దోజనం నా भजियाउर (భజియాఉర్)
దప్పికగొన్న వి प्यासा (ప్యాసా)
దబదబ నా खटखट (ఖట్ఖట్)
దబదబకొట్టు వి भड़भड़ाना (భడభడానా)
దబాయించు:మందలించు:చివాట్లు వి डाँट (డాఁట్)
దబ్బనం నా सुतारी (సుతారీ)
దబ్బనం నా सूआ (సూఆ)
దమ్ము నా कश (కశ్)
దమ్ము నా दम (దమ్)
దమ్ము నా साँस (సాఁస్)
దయ నా इनायत (ఇనాయత్)
దయ నా दयानत (దయానత్)
దయ నా लिहाज (లిహాజ్)
దయచూపు:క్షమించు వి माफकरवाना (మాఫ్కరవానా)
దయచేసి నా कृपाकरके (కృపాకరకే)
దయాదాక్షిణ్యాలు నా कृपाऔरकारुण्य (కృపాఔర్కారూణ్య)
దయాదృష్టి నా नज़रएकरम (నజర్ఏకరమ్)
దయ్యం:బూచాడు నా भूत (భూత్)
దరఖాస్తు నా दरखास्त (దరఖాస్త్)
దరఖాస్తుపత్రం నా आवेदन (ఆవేదన్)
దరిజేరు వి पारपहुँच (పార్పహుఁచ్)
దరిద్రం నా दरिद्र (దరిద్ర)
దర్జా నా समूह (సమూహ్)
దర్పం నా दर्प (దర్ప్)
దర్పం నా दर्पिता (దర్పితా)
దర్పణం నా दर्पण (దర్పణ)
దర్పణము:అద్దం నా आइना (ఆఇనా)
దర్యాప్తు నా तहकीकात (తహకీకాత్)
దర్యాప్తుజరుపు వి दरियाफ्तकर (దరియాఫ్త్కర్)
దర్శకత్వం నా निर्देशन (నిర్దేశన్)
దర్శకుడు నా द्रष्टा (ద్రష్టా)
దర్శనం నా झलक (ఝలక్)
దర్శనంకలుగు వి दर्शनमिल (దర్శన్మిల్)
దర్శనీయ వి दर्शनीय (దర్శనీయ)
దర్శించు:సందర్శించు వి दर्शनकर (దర్శన్కర్)
దళం:సైన్యం నా दलबल (దల్బల్)
దళము:రేకు:సమూహం నా दल (దల్)
దళసరి వి स्थूलकाय (స్థూలకాయ)
దళసరి:భారీ:మంద:లావు వి मोटा (మోటా)
దళారి నా लाढ़िया (లాఢియా)
దళారీ నా दलाल (దలాల్)
దళిత వి दलित (దలిత్)
దవడ నా जंभ (జంభ్)
దవడదంతము నా चौबड़ (చౌబడ్)
దవడపన్ను నా चौघड़ (చౌఘడ్)
దవడసంచి నా गलथैली (గల్థైలీ)
దవడసంచి నా गलौआ (గలౌఆ)
దవనం నా दौना (దౌనా)
దవుడ నా जम्भ (జమ్భ)
దవుడఎముక:దవడ నా जबड़ा (జబడా)
దవుడపన్ను నా डाढ़ (డాఢ్)
దవుడపల్లు నా दाढ (దాఢ్)
దవ్వు నా दूरस्थ (దూరస్థ)
దశ నా दौर (దౌర్)
దశ నా सूरत (సూరత్)
దశకం:దశాబ్దం నా दशक (దశక్)
దశతిరుగు వి दशाबदल (దశాబదల్)
దశదినకర్మ నా दशाह (దశాహ్)
దశమి నా दशमी (దశమీ)
దశమితిథి నా दशमीतिथि (దశమీతిథి)
దశాబ్దకాలం నా दशाब्दकाल (దశాబ్దకాల్)
దశాబ్ది నా दशकका (దశక్కా)
దశావతారాలు నా दशावतार (దశావతార్)
దస్తూరి నా आलेख (ఆలేఖ్)
దహనమవ్వు వి अगिआ (అగిఆ)
దహించలేని:కాల్చలేని వి अदाह्य (అదాహృయ్)
దహించు వి दह (దహ్)
దహింపజెయ్యి వి जलवा (జలవా)
దాంపత్యం నా दांपत्यजीवन (దాంపత్యజీవన్)
దాక్కొను వి छुपना (చుపనా)
దాక్షిణ్యం నా दाक्षिण्य (దాక్షిణ్య)
దాఖలా నా दाखला (దాఖలా)
దాఖలా:సాక్ష్యాధారం నా शहादत (శహాదత్)
దాఖలు:నమోదు నా दाखिल (దాఖిల్)
దాఖలుచెయ్యి వి पेशकर (పేశ్కర్)
దాగిన వి अंतर्निहित (అంతర్నిహిత్)
దాగిలిమూతలు నా आँखमिचौनी (ఆఁఖ్మిచౌనీ)
దాగు వి कूदपड़ (కూద్పడ్)
దాగు వి छिप (ఛిప్)
దాగు వి छिपना (ఛిపనా)
దాగు వి छुप (ఛుప్)
దాగుడుమూతలాడు వి छिपाछुपा (ఛిపాఛుపా)
దాగుడుమూతలు నా चोरमिहीचिनी (చోర్మిహీచినీ)
దాచిన వి धराऊ (ధరాఊ)
దాచిన:రహస్య వి निहित (నిహిత్)
దాచిని నా दालचीनी (దాలచీనీ)
దాచిపుచ్చు వి गुप्तशरणदे (గుప్తశరణదే)
దాచిపెట్టు వి छिपाना (ఛిపానా)
దాచిపెట్టు వి छुपाकररख (ఛుపాకర్రఖ)
దాచిపెట్టు:కప్పిపుచ్చు వి छिपा (ఛిపా )
దాచు వి छिपा (ఛిపా)
దాచు వి छुपाना (ఛుపానా)
దాచు:రహస్యం నా गुप्तता (గుప్తతా)
దాటలేని వి अपारगम्य (అపారగమ్య)
దాటవేత నా टालमटूल (టాల్మటూల్)
దాటు నా पारउतरना (పార్ఉతరనా)
దాటు వి पारकरना (పార్కరనా)
దాడి నా हमला (హమలా)
దాడిఅవ్వు వి हमलाहोना (హమలాహోనా)
దాడిచెయ్యి వి धावाकर (ధావాకర్)
దాడిచెయ్యి వి धावाबोलना (ధావాబోలనా)
దాడిచేయడం నా मुठभेड़ (ముఠభేడ్)
దాడిచేసేవ్యక్తి నా हमलावर (హమలావర్)
దాణా నా आखेटचारा (ఆఖేట్చారా)
దాణా నా चुग्गा (చుగ్గా)
దాత నా दाता (దాతా)
దాత వి दिनदानी (దినదానీ)
దాత నా दिलदारी (దిలదారీ)
దాతృత్వం నా दातृता (దాతృతా)
దాదాపు ప్ర करीब (కరీబ్)
దానం నా दान (దాన్)
దానం నా बकसीस (బకసీస్)
దానంచేసేవాడు నా दातार (దాతార్)
దానకర్త నా दानकर्ता (దాన్కర్తా)
దానగుణం నా दानीपन (దానీపన్)
దానగుణం:ధారాళం నా उदारता (ఉదారతా)
దానధర్మాలు నా दानऔरधर्म (దాన్ఔర్ధర్మ్)
దానపత్రం నా दानपत्र (దాన్పత్ర్)
దానమిచ్చు వి दानकरना (దాన్కరనా)
దానవులు నా दानव (దానవ్)
దానశీల వి दानशील (దానశీల్)
దానశీలత నా दानशीलता (దానశీలతా)
దానశీలి వి मुक्तहस्त (ముక్తహస్త)
దానిమ్మగింజ నా अनारदाना (అనార్దానా)
దాపరికం నా दुराव (దురావ్)
దాపరికం:దాయడం నా छिपाव (ఛిపావ్)
దాపురం నా बचत (బచత్)
దాపురించు వి निकटपहुँच (నికట్పహుఁచ్)
దారం నా पउला (పఉలా)
దారం నా लिलाही (లిలాహీ)
దారం:నూలుఉండ:నాడా నా नाड़ा (నాడా)
దారపుఉండ నా घिरनी (ఘిరనీ)
దారపుకండె నా घिर्री (ఘిర్రీ)
దారి వి पत्थ (పత్థ్)
దారి నా सड़क (సడక్)
దారికివచ్చు వి संभलना (సంభలనా)
దారితప్పించు:దారిమళ్ళించు వి भटकाना (భటకానా)
దారితప్పితిరగడం నా भटकाव (భటకావ్)
దారితప్పిన వి पथभ्रष्ट (పథభ్రష్ట్)
దారితప్పిన వి मार्गच्युत (మార్గచ్యుత్)
దారితప్పిన:పెడదారి నా गुमराह (గుమరాహ్)
దారితియ్యి వి रस्ताखोल (రస్తాఖోల్)
దారితెన్ను నా कोईउपाययातरीका (కోఈఉపాయయాతరీకా)
దారిదొంగ నా बटमार (బటమార్)
దారిదోపిడి:దోపిడి నా डकैती (డకైతీ)
దారిదోపిడిదొంగ నా धतूरिया (ధతూరియా)
దారిద్య్రం నా निर्धनता (నిర్ధనతా)
దారిద్య్రము నా दरिद्रता (దరిద్రతా)
దారినపడు వి रास्तेपरआ (రాస్తేపర్ఆ)
దారుణ వి जानलेवा (జానలేవా)
దాల్చినచెక్క నా दारचीनी (దారచీనీ)
దావా నా नालिश (నాలిశ)
దావానలం నా पावक (పావక్)
దాస్యము నా दास्य (దాస్య)
దాహం నా प्यास (ప్యాస్)
దాహం:మంట నా दाह (దాహ్)
దిండు నా पुश्ती (పుశ్తీ)
దింపు:విడుచుట:దిగుడు వి उतार (ఉతార్)
దిక్కరించు వి आज्ञापालननहीं+करना (ఆజ్ఞాపానన్నహీంకరనా)
దిక్కు నా रुख़ (రూఖ్)
దిక్కు:దిక్కులు:దిశ నా दिशा (దిశా)
దిక్కుమాలినవాడు నా अरक्षित (అరక్షిత్)
దిక్కులేని వి अपति (అపతి)
దిక్కులేని వి दीन (దీన్)
దిక్కులేని వి बेबस (బేబస్)
దిక్కులేనివాడు నా लावारिस (లావారిస్)
దిక్కులేనివాడు:అసహాయ:గతిలేని నా असहाय (అసహాయ)
దిక్కూదివాణంలేని వి बापुरा (బాపురా)
దిగజారిపోయిన వి गुमराह (గుమరాహ్)
దిగజారు వి अधोगामी (అధోగామీ)
దిగజారు వి बिगड़ (బిగడ్)
దిగబడడం నా धंसाव (ధంసావ్)
దిగబడు వి धँसना (ధఁసనా)
దిగమింగు వి गटक (గటక్)
దిగు వి उतर (ఉతర్)
దిగుడు నా उतराव (ఉతరావ్)
దిగుబడి నా उतरान (ఉతరాన్)
దిగుబడి నా उपज (ఉపజ)
దిగుమతి నా आयात (ఆయాత్)
దిగులు:కంగారు నా परेशानी (పరేశాని)
దిగులు:బెంగ:వేదన నా चिंता (చింతా)
దిగులుపడు వి उदासहोना (ఉదాస్హోనా)
దిగులుపడు వి चिंतितहो (చింతిత్హో)
దిగులుపడు వి फिकरकरना (ఫికర్కరనా)
దిగువ ప్ర उतर (ఉతర్)
దిగువ నా ढाल (ఢాల్)
దిగువదశ నా दिगुवदश (దిగువదశ)
దిగువభాగం నా दिगुवभाग (దిగువభాగ్)
దిగ్బంధం నా दिग्बंध (దిగ్బంధ్)
దిగ్భ్రాంతి వి हैरतज़दा (హైరతజదా)
దిగ్భ్రాంతిచెందు వి ठंड़ापड़ना (ఠండాపడనా)
దిగ్విజయం నా दिग्विजय (దిగ్విజయ్)
దిట్టమైన:బిర్రుగాఉన్న వి कसा (కసా)
దిద్దు:సరిదిద్దు:సవరించు:సవరణ వి सुधार (సుధార్)
దిద్దుబాటు నా तरमीम (తరమీమ్)
దినం:రోజు నా दिवस (దివస్)
దినకూలి నా रोज़ीदार (రోజీదార్)
దినచర్యపుస్తకం నా रोज़नामचा (రోజనామచా)
దినచర్యపుస్తకము నా दैनन्दिनी (దైనన్దినీ)
దినదినం:రానురాను:రోజురోజుకూ నా दिनबदिन (దిన్బదిన్)
దినపత్రిక నా दैनिकअखबार (దైనిక్అఖబార్)
దినపత్రిక నా दैनिकपत्र (దైనిక్పత్ర)
దినపత్రిక:దినసరి నా दैनिक (దైనిక్)
దినబత్తెం నా दैनिकभत्ता (దైనిక్భత్తా)
దినము:నాడు:పగలు:రోజు నా दिन (దిన్)
దినసరి నా दिनसरि (దినసరి)
దినసరికూలి నా रोजी (రోజీ)
దినసరికూలి:వేతనం నా दिनिका (దినికా)
దినోత్సవం నా दिनोत्सव (దినోత్సవ్)
దిబ్బ నా जखीरा (జఖీరా)
దిబ్బ నా टीला (టీలా)
దిబ్బ నా भीटा (భీటా)
దిబ్బరొట్టె నా लिट्ट (లిట్ట)
దిమ్మెస నా दुरमिस (దురమిస్)
దిమ్మెస నా दुरमुट (దురముట్)
దిమ్మెస నా मुँगरा (ముఁగరా)
దివాలా నా दिवाला (దివాలా)
దివాలాతియ్యి వి बिलाना (బిలానా)
దివాలాతీయడం నా दिवालियापन (దివాలియాపన్)
దివి నా छोटाद्वीप (ఛోటాద్వీప్)
దివి నా दिव (దివ్)
దివ్యం:దివ్యమైన:మంచిదైన నా दिव्य (దివ్య)
దివ్యము నా सुपुष्प (సుపుష్ప్)
దిశమార్చు వి दूसरीओरलेजा (దూసరీఔర్లేజా)
దిష్టి నా डीठ (డీఠ్)
దిష్టి నా दृष्टिदोष (దృష్టిదోష్)
దిష్టిచుక్క నా डिठौना (డిఠౌనా)
దిష్టితగులు వి नजरलग (నజర్లగ)
దిష్టితియ్యి వి निछावरकर (నిఛావర్కర్)
దిష్టిబొమ్మ నా अड़वा (అడవా)
దిష్టిబొమ్మ:బొమ్మ నా पुतला (పుతలా)
దీక్ష:మంత్రోపదేశం నా दीक्षा (దీక్షా)
దీటు:సమానం:సాటివాడు నా समान (సమాన్)
దీటైన వి एकसमान (ఏక్సమాన్)
దీన వి विनीत (వినీత్)
దీనత్వము నా दीनता (దీనతా)
దీనబంధు నా दीनबंधु (దీనబంధు)
దీనస్థితి నా दीनस्थिति (దీనస్థితి)
దీనావస్థ నా दीनावस्था (దీనావస్థా)
దీనిని ప్ర इस (ఇస్)
దీపం నా दीप (దీప్)
దీపం నా दीपक (దీపక్)
దీపపువత్తి నా जामगी (జామగీ)
దీపారాధన నా दीपाराधन (దీపారాధన్)
దీర్ఘం నా दीर्घ (దీర్ఘ్)
దీర్ఘకాలం నా दीर्घजीविता (దీర్ఘజీవితా)
దీర్ఘకాలం:దీర్ఘచతురస్రం నా दीर्घकाल (దీర్ఘకాల్)
దీర్ఘచతురస్రాకారం:మంత్రం నా आयत (ఆయత్)
దీర్ఘవృత్తం నా दीर्घवृत्त (దీర్ఘవృత్త్)
దీర్ఘవృత్తాకారం నా दीर्घवृत्ताकार (దీర్ఘవృత్తాకార్)
దీర్ఘవ్యాథి నా दीर्घव्याथि (దీర్ఘవ్యాథి)
దీర్ఘాయువు నా अतिजीवन (అతిజీవన్)
దీర్ఘాయువు నా अत्यायु (అత్యాయు)
దీర్ఘాయువు నా दीर्घजीवन (దీర్ఘజీవన్)
దీర్ఘాయువు నా दीर्घायु (దీర్ఘాయు)
దీర్ఘాలోచన నా गहरीसोच (గహరీసోచ్)
దీర్ఘాలోచన నా सोचविचार (సోచ్విచార్)
దీవన నా आशीर्वाद (ఆశీర్వాద్)
దీవి:ద్వీపం నా द्वीप (ద్వీప్)
దీవెన నా दुआ (దుఆ)
దుంగ:దూలం నా लक्कड (లక్కడ్)
దుండగం నా दौष्ट्य (దౌష్టయ)
దుంపకూర నా दुंपकूर (దుంపకూర్)
దుంపనాశనం నా सर्वनाश (సర్వనాశ్)
దుఃఖం నా दुःख (దుఃఖ్)
దుఃఖం నా रंज (రంజ్)
దుఃఖం నా संताप (సంతాప్)
దుఃఖం:బాధ:విషాదం నా दुख (దుఖ్)
దుఃఖపడు:విచారపడు:సంకటపడు వి दुखीहो (దుఖీహో)
దుఃఖపెట్టు:నిలిచిపో:లేదు వి टूटना (టూటనా)
దుఃఖపెట్టు:బాధించు వి दुखदे (దుఖ్దే)
దుఃఖమయం నా दुःखमय (దుఃఖమయ)
దుఃఖము నా अनुसाल (అనుసాల్)
దుఃఖసమయం వి कातर (కాతర్)
దుఃఖాంతం నా दुखांतनाटक (దుఖాంత్నాటక్)
దుఃఖించు వి दुःखीहो (దుఃఖీహో)
దుఃస్సాహసం నా दुःसाहस (దుఃసాహస్)
దుకాణంపెట్టు:అంగడిపెట్టు వి दूकानलगा (దూకాన్లగా)
దుకాణదారు:కొట్టువాడు నా दुकानदार (దుకానదార్)
దుకాణసముదాయం నా शॉपिगमाल (శాఁపిగ్మాల్)
దుక్కి:దున్నుట నా जुताई (జుతాఈ)
దుక్కిటెద్దు నా जोतबैल (జోత్బైల్)
దుఖఃమయ వి दुखपूर्ण (దుఖ్పూర్ణ్)
దుడ్డుకర్ర నా डण्डा (డణ్డా)
దుడ్డుకర్ర నా लाठी (లాఠీ)
దుడ్డుకర్ర నా सोंटा (సోంటా)
దుత్త నా मंथनी (మంథనీ)
దుత్త నా मलसा (మలసా)
దుద్దులు నా सन्दोल (సన్దోల్)
దున్న:దున్నపోతు నా भैंसा (భైంసా)
దున్నడం నా जोताई (జోతాఈ)
దున్నడం నా हरवाही (హరవాహీ)
దున్ననిభూమి నా पड़ती (పడతీ)
దున్నిన వి जुता (జుతా)
దున్ను వి जुतना (జుతనా)
దున్ను వి जुताईकरना (జుతాఈకరనా)
దున్ను వి जोत (జోత్ )
దున్ను వి नांधना (నాంధనా)
దుప్పటి నా ओढ़ना (ఓఢనా)
దుప్పటి నా कम्बल (కమ్బల్)
దుప్పటి నా चादर (చాదర్)
దుప్పటి నా रधार (రధార్)
దుప్పి నా चीतल (చీతల్)
దుప్పి నా बारहसिंगा (బారహసింగా)
దుబారఖర్చు వి फिजूलखर्ची (ఫిజూలఖర్చీ)
దుబారా నా फिजूलखर्ची (ఫిజూల్ఖర్చీ)
దుబారాచెయ్యి వి अपव्ययकरना (అపవ్యయ్కరనా)
దుబ్బు నా झाडी (ఝాడీ)
దుమారం:దుమ్ము:ధూళి నా धूल (ధూల్)
దుముకు:దూకు వి कूद (కూద్)
దుమ్మెత్తిపొయ్యి వి कीचडउछालना (కీచడ్ఉఛాలనా)
దురదగొండిఆకు నా बिच्छूघास (బిచ్ఛూఘాస్)
దురదపెట్టు వి खुजला (ఖుజలా)
దురదృష్టం నా अभागापन (అభాగాపన్)
దురదృష్టకరం నా दुरदृष्टकर (దురదృష్టకర్)
దురదృష్టము నా कमबख्ती (కమబఖ్తీ)
దురదృష్టవంతుడు వి बदकिस्मत (బదకిస్మత్)
దురభిప్రాయం నా कुभाव (కుభావ్)
దురభిప్రాయం నా दुरभिप्राय (దురభిప్రాయ్)
దురభిమానం నా अकड़ (అకడ్)
దురభిమానం నా अहंकार (అహంకార్)
దురలవాటు నా कुव्यसन (కువ్యసన్)
దురవస్థ నా बुरीदशा (బురీదశా)
దురహంకారం నా दुरहंकार (దురహంకార్)
దురాకృతం నా अत्याचार (అత్యాచార్)
దురాక్రమణ నా आक्रमण (ఆక్రమణ)
దురాక్రమణదారుడు నా आक्रामक (ఆక్రామక్)
దురాభిమానం నా हठधर्मी (కువిచార్)
దురాలోచన నా कुविचार (కువిచార్)
దురాలోచన నా दुर्भाव (దుర్భావ్)
దురాశ నా दुराशा (దురాశా)
దురితం నా दुरित (దురిత్)
దురుద్దేశం నా दुरुद्देश (దురుద్దేశ్)
దురుసు వి मुँहफट (ముఁహ్ఫట్)
దురుసు:కఠినమైన:కఠోర నా कठोर (కఠోర్)
దురుసుతనం నా कठोरता (కఠోరతా)
దుర్గంధం నా सडांध (సడాంధ్)
దుర్గతి నా दुर्गति (దుర్గతి)
దుర్ఘటన నా हादसा (హాదసా)
దుర్ఘటన:ప్రమాదం నా दुर्घटना (దుర్ఘటనా)
దుర్జనుడు నా दुर्जन (దుర్జన్)
దుర్దశ నా शामत (శామత్)
దుర్బలం నా दुर्बल (దుర్బల్)
దుర్భర వి बंक (బంక్)
దుర్భర:దారుణమైన వి दारुण (దారుణ)
దుర్భరం వి दुर्भर (దుర్భర్)
దుర్భాష నా निंदा (నిందా)
దుర్భాష వి बदज़बान (బదజబాన్)
దుర్భాషలాడు వి गरियाना (గరియానా)
దుర్భిక్షం నా अनावर्षण (అనావర్షణ్)
దుర్భిక్షం నా दुर्भिक्ष (దుర్భిక్ష)
దుర్మార్గం నా बुरेकाम (బురేకామ్)
దుర్మార్గుడు నా काग (కాగ్)
దుర్మార్గుడు:దుష్ట నా ज़ालिम (జాలిమ్)
దుర్మార్గుడు:నీతిలేనివాడు నా दुराचारी (దురాచారీ)
దుర్లభం:దుర్లభమైన నా दुर्लभ (దుర్లభ్)
దుర్వార్త నా दुर्वार्ता (దుర్వార్తా)
దుర్వాసన నా दुर्गन्ध (దుర్గన్ధ)
దుర్వాసనవచ్చు వి दुर्गंधदेना (దుర్గంధ్దేనా)
దుర్వినియోగం నా दुर्विनियोग (దుర్వినియోగ్)
దువ్వు వి कंघीकर (కంఘీకర్)
దువ్వెన నా कंघी (కంఘీ)
దుశ్శకునం నా दुश्शकुन (దుశ్శకున్)
దుష్ట వి अनिष्टकारी (అనిష్టకారీ)
దుష్ట వి दुष्कर्मी (దుష్కర్మీ)
దుష్టత్వం నా खलता (ఖలతా)
దుష్టత్వం:దుష్టుడు నా दुष्टता (దుష్టతా)
దుష్టశక్తి నా दुष्टशक्ति (దుష్టశక్తి)
దుష్టుడు నా शोहदा (శోహదా)
దుష్టుడుఐన వి दुष्ट (దుష్ట)
దుష్టుడైన వి दुष्टचेता (దుష్టచేతా)
దుష్పరిణామం నా दुष्परिणाम (దుష్పరిణామ్)
దుష్పలితంకలుగు వి दुष्पलमिल (దుష్పల్మిల్)
దుష్ప్రభావం నా दुष्प्रभाव (దుష్ప్రభావ్)
దుష్ప్రవర్తన నా दुराचार (దురాచార్)
దుష్ఫలితం నా दुष्फलित (దుష్ఫలిత్)
దుస్తులు నా पोशाक (పోశాక్)
దుస్తులువెయ్యి వి वस्त्रपहन (వస్ర్తపహన్)
దుస్థితి నా अगति (అగతి)
దుస్థితి నా फ़ज़ीअत (ఫజీఅత్)
దుస్థితి నా बुरीहालत (బురీహాలత్)
దూకడం నా उछलकूद (ఉఛల్కూద్)
దూకడము నా छलाँग (ఛలాఁగ్)
దూకు నా फलांग (ఫలాంగ్)
దూకుడు నా उतावली (ఉతావలీ)
దూకుడు నా झपटानी (ఝపటానీ)
దూడ నా कटरा (కటరా)
దూడ నా पाठा (ఫాఠా)
దూడ నా बच्छा (బచ్ఛా)
దూడ నా बछडा (బఛడా)
దూత నా दूत (దూత్)
దూది నా फाहा (ఫాహా)
దూది నా रुई (రుఈ)
దూది వి सूती (సూతీ)
దూదితోచేసిన వి रुईदार (రుఈదార్)
దూదిపరుపు నా गद्दा (గద్దా)
దూరం నా कीलक (కీలక్)
దూరం నా फासला (ఫాసలా)
దూరంగా వి परहेज़ी (పరహేజీ)
దూరంగాఉండడం:వ్యతిరేకత నా पार्थक्य (పార్థక్య)
దూరంగాఉండు వి बचना (బచనా)
దూరంచెయ్యడం నా निष्काशन (నిష్కాశన్)
దూరంచేసే వి विलोपक (విలోపక్)
దూరంనుండివచ్చిన వి दूरागत (దూరాగత్)
దూరడం నా प्रवेश (ప్రవేశ్)
దూరదర్శని నా दूरदर्शन (దూరదర్శన్)
దూరదర్శి వి दूरंदेश (దూరందేశ్)
దూరదృష్టి నా दूरदृष्टि (దూరదృష్టి)
దూరదేశం నా दूरदेश (దూరదేశ్)
దూరప్రయాణం నా दूरप्रयाण (దూరప్రయాణ్)
దూరప్రాంతం నా दूरप्रांत (దూరప్రాంత్)
దూరప్రాంతం నా दूरस्थान (దూర్స్థాన్)
దూరభాష నా दूरभाष (దూరభాష్)
దూరవాణి నా टेलिफ़ोन (టెలిఫోన్)
దూరసంచారము నా दूरसंचार (దూరసంచార్)
దూరస్థుడు నా दूरस्थ (దూరస్థ్)
దూరు వి ठेंसना (ఠేంసనా)
దూరు వి ढुकना (ఢుకనా)
దూర్చు వి खोंसना (ఖోంసనా)
దూర్చు వి ठसना (ఠసనా)
దూర్చు వి ठूस (ఠూస్)
దూర్చు వి पेरना (పెరనా)
దూర్చు వి प्रवेशकरा (ప్రవేశకరా)
దూల నా खुजली (ఖుజలీ)
దూలం నా मरुआ (మరుఆ)
దూలం:శిర నా धरन (ధరన్)
దూషణం నా दूषण (దూషణ)
దూషణం:నింద నా अपवाद (అపవాద్)
దూషించు వి दूषणकर (దూషణ్కర్)
దూసుకువచ్చిన వి घुसाहुआ (ఘుసాహుఆ)
దృక్కోణం నా दृष्टिकोण (దృష్టికోణ్)
దృక్పథం నా दृक्पथ (దృక్పథ్)
దృఢ వి अजराल (అజరాల్)
దృఢ వి तगड़ा (తగడా)
దృఢం:దృఢమైన నా दृढ (దృఢ్)
దృఢంగానిశ్చయించుకొను వి ठानना (ఠాననా)
దృఢకాయ వి दृढ़काय (దృఢకాయ్)
దృఢత్వం నా दृढत्व (దృఢత్వ్)
దృఢదారుఢ్య వి मोटाताजा (మోటాతాజా)
దృఢనిర్ణయం నా इच्छाशक्ति (ఇచ్ఛాశక్తి)
దృఢపడు వి ठहर (ఠహర్)
దృఢమైన వి गठीला (గఠీలా)
దృఢవిశ్వాసం నా दृढविश्वास (దృఢవిశ్వాస్)
దృఢసంకల్పం నా अटलसंकल्प (అటల్సంకల్ప్)
దృఢసంకల్పం నా धारणा (ధారణా)
దృశ్యం నా भूदृश्य (భూదృశ్య)
దృశ్యం:దర్శించదగిన నా दृश्य (దృశ్య)
దృశ్యమాలిక వి झांकी (ఝాంకీ)
దృశ్యము:నిదర్శన నా नजारा (నజారా)
దృష్టాంతం నా हवाला (హవాలా)
దృష్టి నా चितवन (చితవన్)
దృష్టి నా न्योछावर (న్యోఛావర్)
దృష్టిజ్ఞానము నా दृष्टिबोधकता (దృష్టిబోధకతా)
దృష్టిదోషము నా दृष्टिदोष (దృష్టిదోష్)
దృష్ట్యా నా नज़रिया (నజరియా)
దృష్ట్యా నా परिप्रेक्ष्य (పరిప్రేక్ష్య)
దెప్పిపొడువు వి उलाहनेदे (ఉలాహనేదే)
దెప్పిపొడువు వి तानामारना (తానామారనా)
దెబ్బ నా चोट (చోట్)
దెబ్బ నా संघात (సంఘాత్)
దెబ్బ:నెట్టడం నా झटका (ఝటకా)
దెబ్బకొట్టు వి मारखिला (మార్ఖిలా)
దెబ్బతగులు వి चोटलग (చోట్లగ)
దెబ్బతిను వి चोटखा (చోట్ఖా)
దెబ్బతిన్న నా घायल (ఘాయల్)
దెబ్బమీదదెబ్బ నా चोटपरचोट (చోట్పర్చోట్)
దెబ్బలాట నా छक्कीपंजी (ఛక్కీపంజీ)
దెబ్బలాట నా मुक्कामुक्की (ముక్కాముక్కీ)
దెబ్బలాట:పేచీ నా झगडा (ఝగడా)
దెబ్బలాడు వి झगड (ఝగడ్)
దెబ్బలాడు వి तकरारकरना (తకరార్కరనా)
దెబ్బలుతగిలిన వి चोटिल (చోటిల్)
దెబ్బలుతిను వి ठुक (ఠుక్)
దెయ్యం నా शैतान (శౌతాన్)
దేదీప్యం నా देदीप्य (దేదీప్య)
దేదీప్యమానం నా अफशा (అఫశా)
దేదీప్యమానం నా प्रकाशमान (ప్రకాశమాన్)
దేవస్థానం:దేశప్రేమ నా देवस्थान (దేవస్థాన్)
దేవుడిమాన్యం నా अघाट (అఘాట్)
దేవునిగుడి నా देवथान (దేవధాన్)
దేవునిప్రతిమ నా देवप्रतिमा (దేవ్ప్రతిమా)
దేవునివిగ్రహం నా देवविग्रह (దేవ్విగ్రహ్)
దేశద్రోహి నా देशद्रोह (దేశద్రోహ్)
దేశపటం నా मानचित्र (మానచిత్ర)
దేశపాలన నా देशपालन (దేశపాలన్)
దేశపౌరుడు నా राष्ट्रसदस्य (రాష్ట్రసదస్య)
దేశబహిష్కరణ నా कालापानी (కాలాపానీ)
దేశబహిష్కరణ నా डामल (డామల్)
దేశబహిష్కరణ నా देसनिकाला (దేస్నికాలా)
దేశబహిష్కారం నా देसनिष्कासन (దేస్నిష్కాసన్)
దేశభక్తిగలవాడు నా राष्ट्रभक्त (రాష్ట్రభక్త)
దేశభాష నా प्रादेशिकभाषा (ప్రాదేశిక్భాషా)
దేశభాష నా राज्यभाषा (రాజ్యభాషా)
దేశమంతటా నా देशभर (దేశభర్)
దేశవాసి నా देशवासी (దేశవాసీ)
దేశవిదేశ నా देशविदेश (దేశవిదేశ్)
దేశవిభజన నా देशविभजन (దేశవిభజన్)
దేశవ్యాప్తం నా देशव्याप्त (దేశవ్యాప్త్)
దేశసేవ నా देशसेव (దేశసేవ్)
దేశసౌభాగ్యం నా देशसौभाग्य (దేశసౌభాగ్య)
దేశాటనం నా देशाटन (దేశాటన్)
దేశాభిమానం నా देशाभिमान (దేశాభిమాన్)
దేహం నా जिस्म (జిస్మ)
దేహత్యాగం నా देहत्याग (దేహత్యాగ్)
దేహపరిశ్రమ నా व्यायाम (వ్యాయామ్)
దేహము నా देह (దేహ్)
దైనికచర్య నా दैनिककर्म (దైనిక్కర్మ్)
దైన్యం నా वीरानी (వీరానీ)
దైన్యము నా दैन्य (దైన్య)
దైవం నా देव (దేవ్)
దైవజ్ఞుడు నా दैवज्ञ (దైవజ్ఞ్)
దైవత్వం నా दैवत्व (దైవత్వ)
దైవదర్శనం నా दैवदर्शन (దైవదర్శన్)
దైవప్రార్థన నా दैवप्रार्थन (దైవప్రార్థన్)
దైవస్వరూపుడు నా देवमानव (దేవమానవ్)
దొంగ వి उठाईगीरा (ఉఠాఈగీరా)
దొంగ నా चोर (చోర్)
దొంగతనం నా तस्करी (తస్కరీ)
దొంగతనం నా दस्युपन (దస్యుపన్)
దొంగదారి నా चोररास्ता (చోర్రాస్తా)
దొంగపని:మాటు నా चोरी (చోరీ)
దొంగబుద్ధి వి परिमोषी (పరిమోషీ)
దొంగమాట నా झूठीबात (ఝూఠీబాత్)
దొంగలించడం నా हरना (హరనా)
దొంగలించు వి चुरा (చురా)
దొంగలించు వి चुराना (చురానా)
దొంగలించు వి लूटलेना (లూట్లేనా)
దొంగవ్యాపారి నా तस्कर (తస్కర్)
దొంగసరుకుదాచేవాడు నా थाँगी (థాఁగీ)
దొంగసామానుఅమ్మేవాడు నా चोरहटिया (చోరహ్టియా)
దొంగసొమ్ము నా चोरीकाधन (చోరీకాధన్)
దొంగిలించు వి चोरीकर (చోరీకర్)
దొంగిలించు వి झटकना (ఝటకనా)
దొంగిలించు వి तस्करणकर (తస్కరణకర్)
దొండ:దొండకాయ నా कुंदरू (కుందరూ)
దొండపండు నా कंदूरी (కందూరీ)
దొండపండు నా बिंबाफल (బింబాఫల్)
దొడ్డి నా गू (గూ)
దొడ్డి నా पिछवाडा (పిఛవాడా)
దొడ్డివాకిలి నా घरकेपिछवाडेकाद्वार (ఘర్కేపిఛవాడేకాద్వార్)
దొప్ప నా अठोरा (అఠోరా)
దొబ్బు:తోపులాట వి ढकेल (ఢకేల్)
దొర నా अधीश (అధీశ)
దొర:యోగి:సాధువు నా स्वामी (స్వామీ)
దొరకని వి अनमिलता (అనమిలతా)
దొరకని నా अप्राप्य (అప్రాప్య)
దొరకని వి अलब्ध (అలబ్ద్)
దొరకు:కలయిక:కలవడం:కలుపు వి मिलना (మిలనా)
దొరతనం నా सरकार (సర్కార్)
దొరసాని:యజమానురాలు నా मालकिन (మాలకిన్)
దొరుకు వి हासिलहोना (హాసిల్హోనా)
దొరువు నా तालाब (తాలాబ్)
దొర్లించు వి ढलकाना (ఢలకానా)
దొర్లించు వి लुढका (లుఢకా)
దొర్లించు వి लुढ़काना (లుఢకానా)
దొర్లు వి लोट (లోట్)
దోకుడుపార నా खुरपा (ఖురపా)
దోగాడడం:పాకడం నా बटकैयाँ (బటకైయాఁ)
దోచినసొమ్ము నా फतूह (ఫతూహ్)
దోచు వి उड़ालेना (ఉడాలేనా)
దోచు:ముంచు వి लुटा (లుటా)
దోచుకున్నసొమ్ము, ముసుగువేయడం अपहार (అపహార్)
దోచుకొను నా लूट (లూట్)
దోచుకొనేవాడు నా लुटवैया (లుటవైయా)
దోచుకోవడం నా अवशोषण (అవశోషణ)
దోచుకోవడం నా लूटमार (లూటమార్)
దోచుకోవడము నా लूटखसोट (లూట్ఖసోట్)
దోనె నా दून (దూన్)
దోనె నా बडीनाव (బడీనావ్)
దోపిడి నా लूट (లూట్)
దోపిడీచెయ్యి వి लूटले (లూట్లే)
దోపిడీదారుడు నా लुटेरा (లుటేరా)
దోపిడీదొంగ నా राहजन (రాహజన్)
దోపిడీదొంగ నా लुटनिहार (లుటనిహార్)
దోపిడీధనం నా फ़तूही (ఫతూహీ)
దోబూచులాడు వి छुपछिपा (ఛుప్ఛిపా)
దోమ నా मच्छर (మచ్ఛర్)
దోమ:మిడత నా भुनगा (భునగా)
దోమతెర నా मच्छरदानी (మచ్ఛరదానీ)
దోమతెర నా मसहरी (మసహరీ)
దోమలుకుట్టు వి मच्छरकाट (మచ్ఛర్కాట్)
దోమలులేని వి मच्छररहित (మచ్ఛర్రహిత్)
దోరకాయ నా गदराफल (గదరాఫల్)
దోరగాఉన్న వి अर्धपक्व (అర్ధపక్వ)
దోవతి:పంచె నా धोती (ధోతీ)
దోశ నా चीला (చీలా)
దోషం నా खराबी (ఖరాబీ)
దోషం నా गुनाह (గునాహ్)
దోషం నా दोष (దోష్)
దోషం నా नुक़्स (నుక్స)
దోషం నా बदी (బదీ)
దోషం నా विद्रूपता (విద్రూపతా)
దోషనిర్ణయం నా दोषनिर्णय (దోషనిర్ణయ)
దోషాలుఎంచడం నా नुक्ताचीनी (నుక్తాచీనీ)
దోషి నా जालिम (జాలిమ్)
దోషి:నేరస్థుడు:తప్పుచేసినవాడు నా दोषी (దోషీ)
దోసకాయ నా फूट (ఫూట్)
దోసెడు నా अंजलिभर (అంజలిభర్)
దోస్తు నా बंधु (బంధు)
దోహదం నా दोहदक्रिया (దోహద్క్రియా)
దోహదపడు వి मददगारहो (మదద్గార్హో)
దౌడ నా जबडा (జబడా)
దౌడదంతం నా चौभर (జౌభర్)
దౌడు నా पोइया (పౌఇయా)
దౌడుతియ్యి వి दौडले (దౌడ్లే)
దౌత్యం నా दूतता (దూతతా)
దౌర్జన్యం నా जुल्म (జుల్మ)
దౌర్బల్యం నా दौर्बल्य (దౌర్బల్య)
ద్రవపదార్థం నా अभंजन (అభంజన్)
ద్రవపదార్థము నా द्रव (ద్రవ)
ద్రవప్రవాహం నా द्रवप्रवाह (ద్రవప్రవాహ్)
ద్రవరూపం నా तरलता (తరలతా)
ద్రవరూపం నా द्रवरूप (ద్రవరూప్)
ద్రవాహారం నా तरलाहार (తరలాహార్)
ద్రవించిన వి दयार्द्र (దయార్ద్ర)
ద్రవించు వి टघलना (టఘలనా)
ద్రవించు వి द्रवितहोना (ద్రవిత్హోనా)
ద్రవిడం నా द्रविड (ద్రవిడ్)
ద్రవ్య వి माली (మాలీ)
ద్రవ్యం నా द्रव्य (ద్రవ్య)
ద్రవ్యోల్బణం నా मुद्रास्फीति (ముద్రాస్ఫీతి)
ద్రాక్ష నా अंगूर (అంగూర్)
ద్రాక్ష నా दाख (దాఖ్)
ద్రాక్షతీగ నా अंगूरलता (అంగూర్లతా)
ద్రాక్షరసం నా अंगूररस (అంగూర్రస్)
ద్రావకం నా द्रावक (ద్రావక్)
ద్రుఢత్వం నా दृढ़ता (దృఢతా)
ద్రుఢత్వము నా स्थायिता (స్థాయితా)
ద్రోహం:పోట్లాట:విద్రోహం:ద్రోహి నా द्रोह (ద్రోహ్)
ద్రోహి నా अविश्वासीव्यक्ति (అవిశ్వాసీవ్యక్తి)
ద్వంద్వ నా द्वन्द्व (ద్వన్దవ్)
ద్వారం నా दुवारी (దువారీ)
ద్వారపాలకుడు నా कंचुकी (కంచుకీ)
ద్వారపాలుడు:ద్వారబంధం నా द्वारपाल (ద్వారపాల్)
ద్వారబంధం:గుమ్మం నా दहलीज (దహలీజ్)
ద్వారము:ద్వారా నా द्वारा (ద్వారా)
ద్వారా ప్ర काजरिये (కాజరియే)
ద్వారా ప్ర केद्वारा (కేద్వారా)
ద్విచక్రవాహనం నా दुपहियावाहन (దుపహియావాహన్)
ద్విజం నా द्विज (ద్విజ్)
ద్విత్వం నా द्वित्व (ద్విత్వ)
ద్విపద నా द्विपदी (ద్విపదీ)
ద్విపద నా शेर (శోర్)
ద్విపదకావ్యం నా द्विपदकाव्य (ద్విపదకావ్య)
ద్వీపం నా अन्तरीप (అన్తరీప్)
ద్వీపకల్పము వి प्रायद्वीपीय (ప్రాయద్వీపీయ)
ద్వీపము నా अंतरीप (అంతరీప్)
ద్వీపము నా टापू (టాపూ)
ద్వీపసమూహం నా द्वीपसमूह (ద్వీపసమూహ్)
ద్వీపసమూహము నా द्वीपमंडल (ద్వీప్మండల్)
ద్వేషం నా द्वेष (ద్వేష్)
ద్వేషం నా द्वेषपूर्णता (ద్వేషపూర్ణతా)
ద్వేషం నా बिगाड़ (బిగాడ్)
ద్వేషము నా रंजिश (రంజిశ్)
ద్వేషరాహిత్యం నా द्वेषहीनता (ద్వేషహీనతా)
ద్వేషి నా द्वेषी (ద్వేషీ)
ద్వేషి వి विजिगीषु (విజిగీషు)
ద్వేషించు వి नफ़रतकर (నఫరత్కర్)
ధక్కాముక్కి నా धक्कामुक्की (ధక్కాముక్కీ)
ధగధగ నా झकाझक (ఝకాఝక్)
ధట్టించు వి काटकूटकरभर (కాట్కూట్కర్భర్)
ధన నా धना (ధనా)
ధనం నా झुमरा (ఝుమరా)
ధనం:సంపద నా धन (ధన్)
ధనంలేని వి धनहीन (థనహీన్)
ధనధాన్యం నా धनधान्य (ధన్ధాన్య)
ధననష్టం నా धननष्ट (ధననష్ట్)
ధనపిపాస వి धनमूल (ధనమూల్)
ధనపిశాచ వి धनपिशाच (ధనపిశాచ్)
ధనప్రాప్తి నా धनप्राप्ति (ధన్ప్రాప్తి)
ధనలాభం నా धनलाभ (ధన్లాభ్)
ధనవంతమైన వి धनवंत (ధనవంత్)
ధనవంతుడికొడుకు నా रईसजादा (రఈసజాదా)
ధనవంతుడు నా धनवान (ధనవాన్)
ధనసంపద నా धनसम्पत्ति (ధన్సమ్పత్తి)
ధనసంపద నా धनसम्पदा (ధనసమ్పదా)
ధనసహాయం నా धनसहायता (ధనసహాయతా)
ధనస్సు నా धनु (ధను)
ధనార్జన:ధనావేశం నా धनार्जन (ధనార్జన్)
ధనాశ నా धनक (ధనక్)
ధనాశ నా धनकालालच (ధన్కాలాలచ్)
ధనిక:ధనికుడు:వడ్డీవ్యాపారి నా धनिक (ధనిక్)
ధనికవర్గం నా धनिकवर्ग (ధనిక్వర్గ్)
ధనుర్వాతం నా धनुर्वात (ధనుర్వాత్)
ధనుర్విద్య నా धनुर्विद्या (ధనుర్విద్యా)
ధనువు నా धनुआ (ధనుఆ)
ధనువు:విల్లు నా कमान (కమాన్)
ధన్యమయిన వి कृतार्थ (కృతార్థ్)
ధన్యవాదాలు నా धन्यवाद (ధన్యవాద్)
ధమధమశబ్ధం నా धमधमाहट (ధమధమాహట్)
ధమని నా वाहिका (వాహికా)
ధమని:శిర నా रग (రగ్)
ధర:మూల్యము:విలువ నా मोल (మోల్)
ధరం నా धर (ధర్)
ధరకట్టు వి मूल्यलगा (మూల్యలగా)
ధరఖాస్తు నా धरख्वास्त (ధరఖ)
ధరతగ్గు వి दामगिरजा (దామ్గిర్జా)
ధరపెట్టు వి कीमतलगा (కీమత్లగా)
ధరపెరుగు వి भावबढ़ना (భావ్బఢనా)
ధరలస్థాయి నా दरोंकास्तर (దరోంకాస్తర్)
ధరహెచ్చు వి महँगाहो (మహఁగాహో)
ధరించడం నా पहनाई (పహనాఈ)
ధరించిన వి धारी (ధారీ)
ధరించు నా तालव्य (తాలవ్య)
ధరిత్రి నా धरती (ధరతీ)
ధరిత్రి నా सरज़मीं (సరజమీం)
ధరియించు వి धारणकर (ధారణకర్)
ధర్నా నా धरना (ధరనా)
ధర్మం నా लक्षण (లక్షణ)
ధర్మం:బాధ్యత నా धर्म (ధర్మ్)
ధర్మంచెయ్యి వి दानकर (దాన్కర్)
ధర్మకర్త నా धर्मकर्ता (ధర్మకర్తా)
ధర్మగ్రంథము నా धर्मग्रंथ (ధర్మగ్రంథ్)
ధర్మగ్రంధం నా धर्मशास्त्र (ధర్మశాస్త్ర)
ధర్మచక్రం నా न्यायचक्र (న్యాయచక్ర)
ధర్మపత్ని నా धर्मपत्नी (ధర్మపత్నీ)
ధర్మపరాయణం నా धर्मपरायणता (ధర్మపరాయణతా)
ధర్మప్రచారం నా धर्मप्रचार (ధర్మప్రచార్)
ధర్మప్రచారకుడు నా धर्मप्रचारक (ధర్మప్రచారక్)
ధర్మప్రభోదాలు నా प्रवचन (ప్రవచన్)
ధర్మభీతి వి धर्मभीरु (ధర్మభీరూ)
ధర్మయుగం నా धर्मयुग (ధర్మయుగ్)
ధర్మయుద్ధం నా धर्मयुद्ध (ధర్మయుద్ధ్)
ధర్మవిశ్వాసం:నిజాయితి నా ईमान (ఈమాన్)
ధర్మశాల నా धर्मशाला (ధర్మశాలా)
ధర్మశాస్త్రం నా धर्मशास्त्र (ధర్మశాస్త్ర)
ధర్మసత్రం నా धर्मशाला (ధర్మశాలా)
ధర్మసత్రం నా धर्मसत्र (ధర్మసత్ర్)
ధర్మాత్ముడు నా धर्मात्मा (ధర్మాత్మా)
ధర్మాత్ముడు నా पुण्यकर्ता (పుణ్యకర్తా)
ధర్మాత్మురాలు నా धर्ममाता (ధర్మమాతా)
ధర్మాధర్మం నా धर्माधर्म (ధర్మాధర్మా)
ధర్మాధికారి నా धर्माधिकारी (ధర్మాధికారీ)
ధర్మాసనం నా खंडपीठ (ఖండపీఠ్)
ధర్మాసుపత్రి నా मुफ्तदवाखाना (ముఫ్తదవాఖానా)
ధర్మోపదేశం నా धर्मोपदेश (ధర్మోపదేశ్)
ధర్మోపదేశము నా धर्मउपदेश (ధర్మఉపదేశ్)
ధాటి:వేగం నా वेग (వేగ్)
ధాతు నా धातु (ధాతు)
ధాతు వి धात्विक (ధాత్విక్)
ధాతుడు నా धाता (ధాతా)
ధాతువు నా रासायनिकतत्व (రాసాయనిక్తత్వ)
ధాత్రి నా धरणि (ధరణి )
ధాత్రి నా धात्री (ధాత్రీ)
ధాన్యం నా अनाज (అనాజ్)
ధాన్యంకొలిచేపాత్ర నా पइला (పఇలా)
ధాన్యంబజారు నా अनाजमंडी (అనాజ్మండీ)
ధాన్యంవ్యాపారి నా ग़ल्लाफ़रोश (గల్లాఫరోశ్)
ధాన్యకళ్ళం నా ठटरी (ఠటరీ)
ధాన్యక్షేత్రము నా धान्यक्षेत्र (ధాన్యక్షేత్ర్)
ధాన్యపుకుప్ప నా खरिया (ఖరియా)
ధాన్యపుగింజలు నా गल्ला (గల్లా )
ధాన్యము నా धान्य (ధాన్య)
ధాన్యాగారం నా धनसार (ధనసార్)
ధాన్యాగారం నా धान्यागार (ధాన్యాగార్)
ధాన్యాలు:పప్పుగింజలు నా दलहन (దలహన్)
ధారణశక్తి నా धारणक्षमता (ధారణక్షమతా)
ధారణశక్తి నా धारणाशक्ति (ధారణాశక్తి)
ధారావాహి వి धारावाही (ధారావాహీ)
ధారావాహిక వి धारावाहिक (ధారావాహిక్)
ధారుడ్యం నా शक्तिशालीता (శక్తిశాలీతా)
ధారుఢ్యం నా दार्ढ्य (దార్ఢయ్)
ధార్మిక వి धर्मी (ధర్మీ)
ధార్మికం:ధార్మికుడు నా धार्मिक (ధార్మిక్)
ధార్మికగ్రంధము నా धार्मिकग्रंथ (ధార్మక్గ్రంథ్)
ధార్మికసంఘం నా धार्मिकसंघ (ధార్మిక్సంఘ్)
ధార్మికుడు నా धर्मनिष्ठ (ధర్మనిష్ఠ్)
ధావనం నా धावन (ధావన్)
ధిక్కరించు వి धिक्कारकर (ధిక్కార్కర్)
ధిక్కారం నా धिक्कार (ధిక్కార్)
ధీమా నా निश्चंतता (నిశ్చంతతా)
ధీరత్వం నా रुसूख (రుసూఖ్)
ధీరత్వం నా साहस (సాహస్)
ధీరత్వము నా धीरज (ధీరజ్)
ధీరుడు:ధైర్యము నా धीर (ధీర్)
ధుఖం:నాశనము:బాధ:బెంగ నా विषाद (విషాద్)
ధుమధుమలాడు వి त्योरीचढा (త్యోరీచఢా)
ధూపంవెయ్యి వి धूपचढा (ధూప్చఢా)
ధూమం:పోగై నా धूम (ధూమ్)
ధూమపత్రం:పొగాకు నా तमाखू (తమాఖూ)
ధూమపానం నా धूमपान (ధూమపాన్)
ధృఢత్వం నా सख्ती (సక్తీ)
ధృఢత్వం:నిబ్బరం నా दृढता (దృఢతా)
ధృఢనిర్ణయం నా पक्काइरादा (పక్కాఇరాదా)
ధృఢనిశ్ఛయం నా व्रतधारण (వ్రత్ధారణ)
ధృఢపరచు వి मजबूत (మజబూత్)
ధృఢమైన వి जबर्दस्त (జబర్దస్త్)
ధృఢమైనగోడ నా क़हक़हादीवार (కహకహాదీవార్)
ధృవం నా धृव (ధృవ్)
ధృవప్రాంతం నా धृवप्रांत (ధృవ్ప్రాంత్)
ధృవీకరణ నా सत्यापन (సత్యాపన్)
ధృవీకరణం నా अनुमोदन (అనుమోదన్)
ధృవీకరణం నా द्रवीकरण (ద్రవీకరణ)
ధృవీకరించు నా अनुमोदितकर (అనుమోదిత్కర్)
ధృవీకరించేవాడు నా प्रमाणकर्ता (ప్రమాణకర్తా)
ధైర్యం నా धैर्य (ధైర్య)
ధైర్యం నా प्रताप (ప్రతాప్)
ధైర్యం నా हिम्मत (హిమ్మత్)
ధైర్యంకలుగు వి धैर्यमिल (దైర్యమిల్)
ధైర్యంగల వి धीरजवाला (ధీరజ్వాలా)
ధైర్యంగాఉండు వి धैर्यरखना (ధైర్యరఖనా)
ధైర్యవంతుడు నా धैर्यशालि (ధైర్యశాలి)
ధైర్యసాహసం నా धैर्यसाहस (ధైర్యసాహస్)
ధైర్యస్థైర్యాలు నా धैर्यस्थैर्य (ధైర్యస్థైర్య)
ధోరణి నా धोरणि (ధోరణి)
ధోవతి నా धोवती (ధోవతీ)
ధోవతికట్టుకున్నవాడు నా धोतीबन्द (ధోతీబన్ద్)
ధ్యానం:ధ్యాస:శ్రద్ధ నా ध्यान (ధ్యాన్)
ధ్యానము నా ध्यानयोग (ధ్యానయోగ్)
ధ్యానముద్ర నా ध्यानमुद्र (ధ్యానముద్ర)
ధ్యాని వి ध्यानी (ధ్యానీ)
ధ్యానించు వి ध्यानकर (ధ్యాన్కర్)
ధ్యేయం నా ध्येय (ధ్యోయ్)
ధ్రువం నా ध्रुव (ధ్రువ్)
ధ్రువం నా ध्रुवतारा (ధ్రువ్తారా)
ధ్రువీకరణ నా सत्यापन (సత్యాపన్)
ధ్వంసం:విధ్వంసం నా ध्वंस (ధ్వంస్)
ధ్వంసంచెయ్యించు వి ढहाना (ఢహానా)
ధ్వంసంచేయించు వి उजड़वाना (ఉజడవానా)
ధ్వంసమవ్వు వి नाशहो (నాశ్హో)
ధ్వంసమైన వి तहसनहस (తహస్నహస్)
ధ్వజము నా ध्वजा (ధ్వజా)
ధ్వజస్తంభం నా ध्वजस्तंभ (ధ్వజస్తంభ్)
ధ్వజారోహణం నా ध्वजारोहण (ధ్వజారోహణ్)
ధ్వనించు వి ध्वनितहो (ధ్వనిత్హో)
ధ్వనింపజేయటం నా पुकार (పుకార్)
ధ్వనిచెయ్యి వి ध्वनिकर (ధ్వనికర్)
ధ్వనితరంగాత్మక నా ध्वनितरंगात्मक (ధ్వనితరంగాత్మక్)
ధ్వనిశాస్త్రము నా ध्वनिविज्ञान (ధ్వనివిజ్ఞాన్)
ధ్వనిసంబంధిత వి ध्वानिक (ధ్వానిక్)
ధ్వనులుచెయ్యి వి ध्वनिनिकाल (ధ్వనినికాల్)