Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/త

Wikibooks నుండి
తంగేడు నా एकपौधा (ఏక్పౌధా)
తంటా నా टंटा (టంటా)
తంటాలమారి వి कनफुसका (కనఫుసకా)
తంటాలమారి నా लुतरा (లుతరా)
తండోపతండాలు నా झुंडकेझुंड (ఝుండ్కేఝండ్)
తండ్రి:నాన్న నా बाप (బాప్)
తండ్రిలేని వి तातहीन (తాతహీన్)
తండ్రిసోదరి నా फुफियासास (ఫుఫియాసాస్)
తంతి నా तंति (తంతి)
తంతి నా तंत्री (తంత్రీ)
తంతి నా दूरसंचार (దూరసంచార్)
తంతీవాయిద్యకారుడు నా तंतरी (తంతరీ)
తంతు నా तंत्र (తంత్ర )
తంత్రం నా दांव (దాంవ్)
తంత్రం నా फिरकी (ఫిరకీ)
తంత్రగాడు నా तांत्रिक (తాంత్రిక్)
తంత్రము నా तंत्र (తంత్ర్)
తందానా నా तंदाना (తందానా)
తందూరి వి तंदूरी (తందూరీ)
తంపర:తుట్టె నా समूह (సమూహ్)
తంబుర నా तानपूरा (తానపూరా)
తకతక నా तकतक (తక్తక్)
తక్కిన:మిగిలిన వి बाकी (బాకీ)
తక్కువ వి अवर (అవర్)
తక్కువ నా क़िल्लत (కిల్లత్)
తక్కువ నా तनुता (తనుతా)
తక్కువ వి न्यूनतम (న్యూనతమ్)
తక్కువ:తగ్గిపోయిన:వెలితి వి कम (కమ్)
తక్కువగు వి कमहो (కమహో)
తక్కెడసిబ్బి నా पलडा (పలడా)
తక్షణ వి अविलंब (అవిలంబ్)
తక్షణం:తీవ్రత నా तीव्रता (తీవ్రతా)
తగని వి नाकाबिल (నాకాబిల్)
తగరం నా राँगा (రాఁగా)
తగరము నా रांगा (రాంగా)
తగలబెట్టు వి जलादे (జలాదే)
తగవు నా तकरार (తకరార్)
తగవుతీర్చు వి झगडेकानिपटाराकर (ఝగడేకానిపటారాకర్)
తగవులమారి నా कुटनी (కుటనీ)
తగాద:యుద్ధం నా कटाकटी (కటాకటీ)
తగాద:విరోధం నా अनबन (అనబన్)
తగాదా నా फेर (ఫేర్)
తగిన వి अनुकूलित (అనుకూలిత్)
తగిన వి अनुरूप (అనురూప్)
తగిన వి काबिल (కాబిల్)
తగిన వి रास (రాస్)
తగినంత వి पर्याप्त (పర్యాప్త్)
తగినంత వి योग्य (యోగ్య)
తగినవి వి उचित (ఉచిత్)
తగిలించడం నా लगाई (లగాఈ)
తగిలించు వి उलझाना (ఉలఝానా)
తగిలించు వి टांगना (టాంగనా)
తగిలించు వి लगा (లగా)
తగువాడు వి उलझना (ఉలఝనా)
తగ్గ వి अनुगत (అనుగత్)
తగ్గడం నా मंदी (మందీ)
తగ్గించు వి घटाना (ఘటానా)
తగ్గింపు నా घटाव (ఘటావ్)
తగ్గిన వి मंद (మంద్)
తగ్గు వి कमहो (కమ్హో)
తగ్గుదల నా घटाव (ఘటావ్)
తగ్గుదల నా घटौती (ఘటౌతీ)
తగ్గుదల:తగ్గించడం నా तफरीक (తఫరీక్)
తగ్గుదల:సంఘటన నా घटना (ఘటనా)
తటపటాయించు వి हिचकिचा (హిచ్కిచా)
తటస్థం నా तटस्थता (తటస్థతా)
తటస్థం నా निष्पक्षता (నిష్పక్షతా)
తటాక వి तटाक (తటాక్)
తటాకం నా तड़ाग (తడాగ్)
తటాకం:మడుగు నా अखात (అఖాత్)
తటాకము నా गड़ही (గడహీ)
తట్ట నా कोरंगा (కోరంగా)
తడబడడం నా डगमगाहट (డగమగాహట్)
తడబడు వి गड़बड़ाना (గడబడానా)
తడబడు వి लड़खड़ाताहुआ (లడఖడాతాహుఆ)
తడబాటు నా छटपटाहट (ఛటపటాహట్)
తడబాటు నా लडखडाना (లడఖడానా)
తడవ:మాటు నా बार (బార్)
తడవు నా समय (సమయ్)
తడాకా నా धाक (ధాక్)
తడి:తేమ నా गीलापन (గీలాపన్)
తడి:ద్రవము నా आर्द्रता (ఆర్దతా)
తడిక నా ठाटर (ఠాటర్)
తడిక:దడి నా टट्टी (టట్టీ)
తడిచిన వి सिक्त (సిక్త)
తడిచిపోవు వి भींग (భీంగ)
తడిపిన వి सिंचा (సించా)
తడిపేగొట్టం నా बरही (బరహీ)
తడిపేవాడు:నీళ్ళుపట్టేవాడు నా सोकरहा (సోకరహా)
తడిభూమి నా नमभूमि (నమ్భూమి)
తడిసిన వి आद्र (ఆద్ర)
తడుచు వి भीज (భజ్)
తడుపు నా गीलाकर (గీలాకర్)
తడుపు వి भिगाना (భిగానా)
తడుపు వి भिजवा (భిజవా)
తడుపు:నీరుకట్టు వి सींच (సీంచ్)
తడుము వి टटोल (టటోల్)
తడుము వి सुहलाना (సుహలానా)
తతంగం నా पूराकार्यक्रम (పూరాకార్యక్రమ్)
తత్తరపడు వి आकुलहो (ఆకుల్హో)
తత్తరపడు వి तोतलाना (తోతాలానా)
తత్తరపాటు నా संभ्रम (సంభ్రమ్)
తత్తరపాటు:దిగులు నా आकुलता (ఆకులతా)
తత్వం నా रस (రస్)
తత్వం నా सुभाव (సుభావ్)
తత్వజ్ఞానం నా तत्वज्ञान (తత్వజ్ఞాన్)
తత్వజ్ఞుడు నా तत्ववेत्ता (తత్వవేత్తా)
తత్వవేత్త నా दार्शनिक (దార్శనిక్)
తథా ప్ర उसप्रकार (ఉస్ప్రకార్)
తథా ప్ర तथा (తథా)
తథాగతుడు నా बुद्ध (బుద్ధ్)
తథేకంగా నా निरंतर (నిరంతర్)
తథ్యం నా तथ्य (తథ్య్)
తదనంతరం:అటుతర్వాత:తదుపరి నా उसकेबाद (ఉస్కేబాద్)
తదితర వి इत्यादि (ఇత్యాది)
తద్దినం నా उठौनी (ఉఠౌనీ)
తద్దినం నా पितरपाख (పితరపాఖ్)
తనక నా तनक (తనక్)
తనఖా నా रहन (రహన్)
తనఖా:తాకట్టు నా रेहन (రేహన్)
తనఖాపత్రం నా रेहननामा (రేహన్నామా)
తనయ నా तनया (తనయా)
తనయుడు నా तनय (తనయ్)
తనయొక్క ప్ర उसकी (ఉసకీ)
తనలోతాను ప్ర अपनेआपमें (అపనేఆప్మై)
తనిఖీ నా परीक्षण (పరీక్షణ)
తనిఖీచేయు:విచారించు వి जाँचकरना (జాఁచ్కరనా)
తనిఖీచేయువాడు నా निरीक्षणकर्ता (నిరీక్షణకర్తా)
తనివితీరు వి छकना (ఛకనా)
తనివితీరు వి तृप्तहो (తృప్త్హో)
తను ప్ర जो (జో)
తను నా वहऔरत (వహ్ఔరత్)
తను ప్ర वहस्वयं (వహస్వయం)
తన్నులాడు వి मारपीटकर (మార్పీట్కర్)
తన్నులుతిను వి पिटना (పిటనా)
తన్నులుతినేవాడు నా लतखोर (లతఖోర్)
తపన నా सोच (సోచ్)
తపన నా हसरत (హసరత్)
తపము నా तप (తప్)
తపస్సు నా तपस्या (తపస్యా)
తపాల నా बटुआ (బటుఆ)
తపాలా నా डोंगा (డోంగా)
తపాలాకార్యాలయం నా डाकघर (డాక్ఘర్)
తపాలాపెట్టె నా पत्रपेटी (పత్రపేటీ)
తపాలాబంట్రోతు నా हरकारा (హరకారా)
తపాలాబిళ్ళ వి बैरन (బైరన్)
తపేల నా पचनपात्र (పచన్పాత్ర్)
తప్పక ప్ర जरूर (జరూర్)
తప్పక నా तप्पुतप्पक (తప్పుతప్పక్)
తప్పకుండా:అధీనపర్చుకోలేని నా अवश्य (అవశ్య)
తప్పనిసరి వి जरुरी (జరూరీ)
తప్పనిసరి వి लाज़िमी (లాజిమీ)
తప్పనిసరి వి सख्त (స)
తప్పించు వి घसका (ఘసకా)
తప్పించు:దక్కించు:రక్షించు వి बचा (బచా)
తప్పించుకొను:వాయిదావెయ్యి వి टालना (టాలనా)
తప్పిదం నా ख़ता (ఖతా)
తప్పిదము నా क़ुसूर (కుసూర్)
తప్పిపొవు:ముగియు వి छूट (ఛూట్)
తప్పు నా अपराध (అపరాధ్)
తప్పు నా अपार्थ (అపార్థ్)
తప్పు నా क़सूर (కసూర్)
తప్పు నా कहासुना (కహాసునా)
తప్పు నా गफलत (గఫలత్)
తప్పుకొనివెళ్లు:వేరుపరచు వి बगलियाना (బగలియానా)
తప్పుడు వి गलत (గలత్)
తప్పుడు వి घटिया (ఘటియా)
తప్పుడుఅభిప్రాయం నా ग़लतफ़हमी (గలతఫహమీ)
తప్పుడుభావం నా गलतफ़ैमी (గలతఫైమీ)
తప్పుదారిపట్టించు వి बहकवा (బహకవా)
తప్పుదారిపట్టించు వి भटका (భటకా)
తప్పుపట్టేవాడు నా नुक्ताचीन (నుక్తాతాచీన్)
తప్పెట నా डफला (డఫలా)
తప్పెట్లు నా डुग्गी (డుగ్గీ)
తప్పొప్పులు నా गलतऔरसही (గలత్ఔర్సహీ)
తబల నా तबला (తబలా)
తబలవాదకుడు నా गतिया (గతియా)
తబలవాదకుడు నా तबलची (తబలచీ)
తబ్బిబ్బు:తొందరపాటు నా व्यग्रता (వ్యగ్రతా)
తమ ప్ర अपना (అపనా)
తమ ప్ర अपनी (అపనీ)
తమంతటతాము ప్ర अपनेआप (అపనేఆప్)
తమకు వి हिचकिचा (హిచ్కిచా)
తమది నా तमदि (తమది)
తమనుతాము ప్ర अपनेआपको (అపనేఆప్కో)
తమరు ప్ర आप (ఆప్)
తమలపాకు నా रङ्गवल्लिका (రడగవల్లికా)
తమలపాకుపకోడి నా पनौआ (పనౌఆ)
తమలపాకుపకోడి నా पानौरा (పానౌరా)
తమలపాకుపాదు నా पेड़ी (పేడీ)
తమలపాకులగంప నా पनौटी (పనౌటీ)
తమలపాకులడబ్బా నా पनडब्बा (పనడబ్బా)
తమలపాకులడబ్బా నా पनबट्टा (పనబట్టా)
తమలపాకులపెట్టె నా गिलौरदान (గిలౌరదాన్)
తమలపాకులమండి నా दरीबा (దరీబా)
తమలపాకులుఅమ్మేస్త్రీ నా तंबोलिन (తంబోలిన్)
తమాశచూసేవాడు నా तमाशबीन (తమాశబీన్)
తమాషా నా तमाशा (తమాశా)
తమాషాచెయ్యి వి दिल्लगीकरना (దిల్లగీకరనా)
తములపాకు:తాంబూలం నా पान (పాన్)
తమ్ముడు నా अनुज (అనుజ్)
తమ్ముడు నా चचेराभैया (చచేరాభైయా)
తమ్ముడు నా छोटाभाई (ఛోటాభాఈ)
తమ్మునికొడుకు నా भतीज (భతీజ్)
తయారీ నా तयारी (తయారీ)
తయారీదారు నా निर्माता (నిర్మాతా)
తయారీదారు నా रचेता (రచేతా)
తయారీదారు:పనిచేసేవాడు నా कामगार (కామగార్)
తయారీలో నా तयारीलो (తయారీలో)
తయారు నా तयार (తయార్)
తయారు నా तैयार (తైయార్)
తయారుచెయ్యి వి तैयारकरना (తైయార్కరనా)
తయారుచేయడం నా बनावट (బనావట్)
తయారుచేసేవాడు నా स्रष्टा (స్రష్టా)
తయారైన వి तैयार (తైయార్)
తరం నా पीढी (పీఢీ)
తరం ప్ర शक्य (శక్య)
తరంగం నా तरंग (తరంగ్)
తరంగం:తీవ్రత నా लहर (లహర్)
తరగతినాయకుడు నా कक्षानायक (కక్షానాయక్)
తరగతులుగాచేయు వి वर्गीकरणकर (వర్గీకరణకర్)
తరచు:తరచుదనం నా बारंबारता (బారంబారతా)
తరపు వి तरफ़ (తరఫ్)
తరపు:దూరంచెయ్యి:నివారించు వి दूरकर (దూర్కర్)
తరబడి ప్ర केहिसाबसे (కేహిసాబ్సే)
తరబడి ప్ర तक (తక్)
తరబడి వి पर्यंत (పర్యంత్)
తరలించు వి रवानाकर (రవానాకర్)
తరలింపు నా रवाना (రవానా)
తరవాత ప్ర केबाद (కేబాద్)
తరించు వి तरना (తరనా)
తరించు వి पारहो (పార్హో)
తరిమికొట్టు వి भगादे (భాగాదే)
తరుగు వి कमती (కమతీ)
తరుగు నా घटती (ఘటతీ)
తరుగు:లోటు నా किल्लत (కిల్లత్)
తరుగుదల నా गिराव (గిరావ్)
తరుగుదల నా घटाई (ఘటాఈ)
తరువాత ప్ర सवेरे (సవేరె)
తరువాతి వి परवर्ती (పరవర్తీ)
తరువాతి:ముందుజరిగే వి अगला (అగలా)
తరువాయి నా अनंतर (అనంతర్)
తర్కము నా परिचर्चा (పరిచర్చా)
తర్కరహిత వి तर्करहित (తర్కరహిత్)
తర్కరి నా तर्की (తర్కీ)
తర్జనం నా डाँटबताना (ఝాఁట్బతానా)
తర్ఫీదు:శిక్షణ నా प्रशिक्षण (ప్రశిక్షణ)
తర్వాత నా पश्चात (పశ్చాత్)
తల నా सर (సర్)
తల:తలకాయ:శిరం నా सिर (సిర్)
తల:నెత్తి:నొసలు నా माथा (మాథా)
తలం నా पृष्ठभूमि (పృష్ఠభూమి)
తలం:ముడత:వరుస నా तह (తహ్)
తలంచు వి स्मरणकर (స్మరణకర్)
తలంటు వి अभ्यंगस्नानकर (అభ్యంగ్స్నాన్కర్)
తలంటు నా तैलस्नान (తైల్స్నాన్)
తలకట్టు నా सिरहाना (సిరహానా)
తలకిందులు:తిరిగి వి उलटा (ఉలటా)
తలకెక్కు వి सिरचढ (సిర్చఢ్)
తలక్రిందులు నా उल्टा (ఉల్టా)
తలగడ నా गावतकिया (గావ్తకియా)
తలగడ:తలదిండు నా तकिया (తకియా)
తలగుడ్డ నా साफा (సాఫా)
తలగొరగించు వి सिरमुँडवाना (సిర్ముఁడవానా)
తలగొరిగించు వి मूँड़ (మూఁడ్)
తలగొరిగించు వి मूड़ाजाना (మూడాజానా)
తలత్రిప్పు వి सिरचकरा (సిర్చకరా)
తలదిండు నా ढासना (ఢాసనా)
తలదూర్చు వి बोलना (భోలనా)
తలనీలాలివ్వడం నా मुंडनसंस्कार (ముండన్సంస్కార్)
తలనీలాలు నా शिरोरुह (శిరోరుహ్)
తలనూనె నా सिरकातेल (సిర్కాతేల్)
తలనొప్పి నా सिरदर्द (సిర్దర్ద్)
తలపట్టడం నా माथापच्ची (మాథాపచ్చీ)
తలపట్టు వి सिरदबा (సిర్దబా)
తలపాగ నా इँडुआ (ఇఁడుఆ)
తలపాగ నా पगड़ी (పగడీ)
తలపాగ నా पाग़ा (పాగా)
తలపాగా నా अमामा (అమామా)
తలపాగాతియ్యి వి पगडंडीउतार (పగడండీఉతార్)
తలపాగాపెట్టు వి पगडंडीपहन (పగడండీపహన్)
తలపాటు:మొదలు నా प्रारंभ (ప్రారంభ్)
తలపు:ప్రకారం నా ख़याल (ఖయాల్)
తలపు:యోచన నా विचार (విచార్)
తలపుచెయ్యి వి विचारहोना (విచార్హోనా)
తలపూవాడకయుండు వి बालबाँकानहो (బాల్బాఁకానహో)
తలపెట్టు వి प्रारंभकर (ప్రారంభ్కర్)
తలపోటు నా सिरदर्द (సిరదర్ద్)
తలప్రాణముతోకకువచ్చుట వి नाकोंमेंदमहो (నాకోంమైదమ్హో)
తలబిరుసు వి धृष्ट (ధృష్ట్)
తలబిరుసు వి शेख़ीख़ोर (శేఖీఖోర్)
తలబిరుసుతనం నా हेकड़ीबाज़ी (హోకడీబాజీ)
తలమానికం నా शिरोमाणिक्य (శిరోమాణిక్య)
తలమునకలైన:నిండిన:తడిసిన వి सराबोर (సరాబోర్)
తలమునుక నా सिरस्नान (సిరస్నాన్)
తలయు వి सोच (సోచ్)
తలయెత్తు వి सिरउठा (సిర్ఉఠా)
తలయేరు నా गंगानदी (గంగానదీ)
తలరంగు నా कलप (కలప్)
తలరాత నా नसीब (నసీబ్)
తలలుకొట్టు వి सिरकाटदे (సిర్కాట్దే)
తలవంచని వి अनत (అనత్)
తలవంచిన వి नतशीश (నతశీశ్)
తలవంచు వి सिरनवा (సిర్నవా)
తలవంపు నా अपमान (అపమాన్)
తలవంపు నా फजीहत (ఫజీహత్)
తలవాకిలి నా प्रधानद्वार (ప్రధాన్ద్వార్)
తలవెంట్రుకలు నా चिकुरपाश (చికుర్పాశ్)
తలస్నానం నా अभ्यंगस्नान (అభ్యంగ్స్నాన్ )
తలాటగుమ్మం నా सिंहद्वार (సింహ్ద్వార్)
తలాడించు:తలూపు వి सिरहिला (సిర్హిలా)
తలాతోకాలేని వి बेसिरपैरका (బేసిర్పైర్కా)
తలారి నా चौकीदार (చౌకీదార్)
తలిదండ్రులు నా माँबाप (మాఁబాప్)
తలుగు నా पगहा (పగహా)
తలుపు నా दरवाजा (దరవాజా)
తలుపు:ధర:విలువ నా दर (దర్)
తలుపుకొట్టు వి दर्वाजाखडखडाना (దర్వాజాఖడ్ఖడానా)
తలుపుతట్టు వి थपथपा (థప్థపా)
తలుపుతియ్యి వి दरवाजाखोल (దర్వాజాఖోల్)
తలుపుమూయు వి भिड़ाना (భిడానా)
తలుపువెయ్యి వి उढ़का (ఉఢకా)
తలుపువెయ్యి వి दरवाजाबंदकर (దరవాజాబంద్కర్)
తలెత్తు వి शिरउठा (శిర్ఉఠా)
తలెత్తు:నిర్మితమవ్వు:పైకివచ్చు:లేచు వి उठ (ఉఠ్)
తలొగ్గు వి सिरझुका (సిర్ఝుకా)
తల్లడింపు నా संभ्रम (సంభ్రమ్)
తల్లడిల్లు వి घबडाजा (ఘబడాజా)
తల్లి నా माँ (మాఁ)
తల్లి నా माई (మాఈ)
తల్లికిసంబంధించిన వి मादरी (మాదరీ)
తల్లితండ్రి నా नानसरा (నానసరా)
తల్లితండ్రులు నా मातामह (మాతామహ్)
తల్లితల్లి నా नानी (నానీ)
తల్లిదండ్రి నా पितुमात (పితుమాత్)
తల్లిపాలు నా माँकादूध (మాఁకాదూధ్)
తల్లిభాష నా मादरीजबान (మాదరీజబాన్)
తల్లిసోదరి నా मौसी (మౌసీ)
తల్లిసోదరిబర్త నా मौसा (మౌసా)
తల్లోనాలుక వి अत्यंतविनयकेसाथरह (అత్యంత్వినయ్కేసాథ్రహ్)
తళతళమను:నిగనిగలాడు:చాకచక్యం వి चमक (చమక్)
తళతళలాడు వి चमकाना (చమకానా)
తళుకు నా तामझाम (తామఝామ్)
తళుకుబెళుకు నా चमकदमक (చమక్దమక్)
తవుడు నా चोकर (చౌకర్)
తవ్వకం నా उत्खनन (ఉత్ఖనన్)
తవ్వకం నా खुदायी (ఖుదాయీ)
తవ్వకం నా तव्वक (తవ్వక్)
తవ్వడం నా खुदवाई (ఖుదవాఈ)
తవ్వు వి खुर्पिआना (ఖుర్పిఆనా)
తవ్వు:మలువు వి खोद (ఖోద్)
తహతహపడు:దిగాలుపడు వి व्याकुलहो (వ్యాకుల్హో)
తహతహలాడు వి अहकना (అహకనా)
తహతహలాడు వి तरसना (తరసనా)
తాఁబేలు నా कछुआ (కఛుఆ)
తాంబూలం నా ताम्बूल (తామ్బూల్)
తాంబూలాలు నా शगुनौती (శగునౌతీ)
తాకట్టు నా अमानत (అమానత్)
తాకట్టుపత్రం నా अमानतनामा (అమానతనామా)
తాకట్టుపత్రం నా रिहननामा (రిహననామా)
తాకట్టుపెట్టడం:కుదువపెట్టడం నా अनामिकबंधन (అనామికబంధన్)
తాకట్టుపెట్టినవాడు నా बंधकदाता (బంధక్దాతా)
తాకట్టుపెట్టుకునేవాడు నా थतिहार (థతిహార్)
తాకట్టువ్యాపారి నా अमानतदार (అమానతదార్)
తాకిడి నా ताकिडि (తాకిడి)
తాకినదోషం నా छूत (ఛూత్)
తాకు వి छू (ఛూ)
తాకు వి छूना (ఛూనా)
తాకు వి छूले (ఛూలే)
తాకుట నా संस्पर्श (సంస్పర్శ్)
తాగడం నా पिलाई (పిలాఈ)
తాగించు వి पिला (పలా)
తాగిన వి शराबी (శరాబీ)
తాగు వి पी (పీ)
తాగుడు నా शराबखोरी (శరాబఖోరీ)
తాగునీరు:మంచినీరు నా पीनेकापानी (పీనేకాపానీ)
తాగుబోతు నా पियक्कड (పియక్కడ్)
తాజా వి ताज़ा (తాజా)
తాజా వి ताजातरीन (తాజాతరీన్)
తాజాదనం నా ताज़गी (తాజగీ)
తాటాకు నా तालपत्र (తాల్పత్ర్)
తాటించు వి ताडनकर (తాడన్కర్)
తాటికాయ నా ताटिकाय (తాటికాయ)
తాటిగుజ్జు నా तालशस्य (తాల్శస్య)
తాటిచెట్టు:తాడి నా ताड (తాడ్)
తాటిచెట్లవనం నా ताड़वन (తాడవన్)
తాటిచేప నా आमपापड़ (ఆమపాపడ్)
తాటిచేప నా आमपापड़ (ఆమ్పాపడ్)
తాటితాండ్ర నా तालसांस (తాలసాంస్)
తాటివనం నా तालवन (తాలవన్)
తాటివనం నా तालवन (తాల్వన్)
తాడాట నా रस्सीकूद (రస్సీకూద్)
తాడికాయ నా ताडकाफल (తాడ్కాఫల్)
తాడు నా कबंध (కబంధ్)
తాడు నా कमन्द (కమన్ద్)
తాడు నా छोवन (ఛోవన్)
తాడు నా डाँड़ी (ఝఁడీ)
తాడు నా नोइनी (నోఇనీ)
తాడు నా रेनी (రేనీ)
తాడు నా लाव (లావ్)
తాడు నా सूता (సూతా)
తాడు:దారం నా फीता (ఫీతా)
తాడుమార్గం నా रज्जुमार्ग (రజ్జుమార్గ్)
తాడులాగేఆట నా रस्साकशी (రస్సాకశీ)
తాత నా दादा (దాదా)
తాత నా ननियाससुर (ననియాససుర్)
తాత నా नाना (నానా)
తాత నా बापकाबाप (బాప్కాబాప్)
తాత:తాతయ్య నా तात (తాత్)
తాతముత్తాతలఆస్తి నా मौरूसीजायदाद (మౌరూసీజాయదాద్)
తాతమ్మ నా पड़दादी (పడదాదీ)
తాతయ్య నా बाबा (బాబా)
తాతలనాటి వి परंपरागत (పరంపరాగత్)
తాత్కాలికం నా तात्कालिक (తాత్కాలిక్)
తాత్పర్యం నా तात्पर्य (తాత్పర్య్)
తాత్పర్యం నా भाव (భావ్)
తాను:దేవస్థానం నా थान (థాన్)
తాపం నా आतप (ఆతప్)
తాపం:వేడిమి నా ताप (తాప్)
తాపత్రయం నా तापत्रय (తాపత్రయ్)
తాపి నా तापी (తాపీ)
తాపి నా नहला (నహలా)
తాపీపనివాడు నా थवई (థవఈ)
తాపీపనివాడు నా राज (రాజ్)
తాపీమేస్త్రి నా राजगीर (రాజగీర్)
తామర నా अम्बुज (అమ్బుజ్)
తామర నా उकवथ (ఉకవథ్)
తాయం నా अलभ्यवस्तु (అలభ్యవస్తు)
తాయత్తు నా तावीज (తావీజ్)
తారతమ్యం నా तारतम्य (తారతమ్య్)
తారతమ్యం నా विषमता (విషమతా)
తారసపడు వి सामनेदिखाईदे (సామనేదిఖాఈదే)
తారాజువ్వ నా ताराजुव्व (తారాజువ్వ)
తారాడు వి छिपेरह (ఛిపేరహ్)
తారాస్థాయి:గొప్ప నా उच्च (ఉచ్చ)
తారీఖు నా तारीख (తారీఖ్)
తారు నా अलकतरा (అలకతరా)
తారుమారు నా अव्यवस्थितता (అవ్యవస్థితతా)
తారుమారు నా फेरफार (ఫేర్ఫార్)
తారుమారు నా हेराफेरी (హోరాఫేరీ)
తారుమారు:అస్తవ్యస్తంగాఉన్న నా अस्तव्यस्त (అస్తవ్యస్త్)
తారుమారైన వి व्यवस्थाहीन (వ్యవస్ధాహీన్)
తారురోడ్డు నా डामरीसड़क (డామరీసడక్)
తాలముచెవి నా चाबी (చాబీ)
తాలింపు నా छौंक (ఛౌంక్)
తాలింపుపెట్టు వి बघारना (బఘారనా)
తాలింపుపెట్టు వి वगारदे (వగార్దే)
తాలికట్టు వి मंगलसूत्रबाँध (మంగల్సూత్ర్బాఁధ్)
తాలిబొట్టు నా मंगलसूत्र (మంగలసూత్ర్ )
తాలు:పొట్టు నా भूसा (భూసా)
తాలుగింజ నా पैया (పైయా)
తాలూకు నా संबंधित (సంబంధిత్)
తాళం నా ताला (తాలా)
తాళంచెవి నా चाभी (చాభీ)
తాళంతియ్యి వి तालाखोल (తాలాఖోల్)
తాళంపెట్టు వి तालालगा (తాలాలగా)
తాళాలగుత్తి నా छल्ला (ఛల్లా)
తావు:స్థానం నా जगह (జగహ్)
తిండిగింజలు నా खाद्यान्न (ఖాద్యన్న)
తిండిపదార్థాలు నా खाद्यवस्तु (ఖాద్యవస్తు)
తిండిపదార్ధం నా नानखताई (నాన్ఖతాఈ)
తిండిపని:తినడం నా खवाई (ఖవాఈ)
తిండిపెట్టు వి खानालगा (ఖనాలగా)
తిండిపోతు వి भुक्खड़ (భుక్ఖడ్)
తికమక:బెంగ నా परेशानी (పరేశానీ)
తికమకపెట్టు వి संभ्रममेंडाल (సంభ్రమ్మైడాల్)
తిక్క వి बौरा (బౌరా)
తిక్క:వెర్రి వి पागल (పాగల్)
తిట్టడం:నింద నా खरीखोटी (ఖరీఖోటీ)
తిట్టు నా गाली (గాలీ)
తిట్టు వి डाँट (ఝాఁట్)
తిట్టు వి डाट (డాట్)
తిట్టు:లంభించు వి गालीदे (గాలీదే)
తిత్తి నా चमडेकीथैली (చమడేకీథైలీ)
తిథి నా तिथि (తిథి)
తినకూడని వి अनाहार्य (అనాహార్య)
తినదగని వి अखाद्य (అఖాద్య్)
తినిపించు వి खिलवाना (ఖిలవానా)
తిను వి खा (ఖా)
తిను వి भकोसना (భకోసనా)
తిను:నాకు వి चाटना (చాటనా)
తినువాడు నా खानेवाला (ఖనేవాలా)
తిప్పడం నా घुमाना (ఘుమానా)
తిప్పడం:తిప్పుట నా मरोड़ (మరోడ్)
తిప్పలుపెట్టు వి मुश्किलेंदे (ముశ్కిలేందే)
తిప్పికొట్టు వి पलटदे (పలట్దే)
తిప్పు వి उलट (ఉలట్)
తిమ్మిరి నా झुनझुनी (ఝున్ఝునీ)
తిమ్మిరెక్కటం నా सुरसुरी (సుర్సురీ)
తిమ్మిరెక్కడం నా सनसनी (సన్సనీ)
తిమ్మెర నా सन्न (సన్న)
తియ్యదనం నా मीठापन (మీఠాపన్)
తియ్యదనం:తియ్యన నా मिठास (మిఠాస్)
తియ్యనైన వి मीठबोला (మీఠ్బోలా)
తిరకాసు:చిక్కు నా उलझन (ఉలఝన్)
తిరగగొట్టు వి वापसदे (వాపస్దే)
తిరగబడు వి मुक़ाबिलाकरना (ముకాబిలాకరనా)
తిరగబెట్టు వి उलटाकररख (ఉలటాకర్రఖ్)
తిరగమాతవెయ్యి వి तड़कालगाना (తడకాలగానా)
తిరగరాయి వి फिरसेलिख (ఫిర్సేలిఖ్)
తిరగలిరాయి నా तल्लो (తల్లే)
తిరగవెయ్యి వి पलटा (పలటా)
తిరస్కరించబడిన వి अनुमतिअदत्त (అనుమతిఅదత్త)
తిరస్కరించిన వి तिरस्कृत (తిరస్కృత్)
తిరస్కరించు వి ठुकरा (ఠుకరా)
తిరస్కారం నా अध्यधिक्षेप (అధ్యధిక్షేప్)
తిరస్కారం నా इन्कार (ఇన్కార్)
తిరస్కారం నా ध्रुक (ధ్రుక్)
తిరస్కారం నా लानत (లానత్)
తిరస్కారం నా हेठी (హేఠీ)
తిరస్కారము:నిరాకరణం నా इनकार (ఇన్కార్)
తిరిగలిపెట్టేచోటు నా जँतसार (జఁతసార్)
తిరిగి వి फिरसे (ఫిర్సే )
తిరిగిఇచ్చిన వి लौटाया (లౌటాయా)
తిరిగిఇచ్చేయడం వి फेरना (ఫేరనా)
తిరిగిఇచ్చేసిన వి फेरा (ఫేరా)
తిరిగిఇవ్వటం వి पलटाना (పల్టానా)
తిరిగిఇవ్వడం వి लौटाना (లౌటానా)
తిరిగిఇవ్వు వి वापसकर (వాపస్కర్)
తిరిగిచెప్పు వి दोहराना (దోహరానా)
తిరిగినకొమ్ములు వి फूलसँपेल (ఫూల్సఁపేల్)
తిరిగినియమించిన వి पुनर्नियुक्त (పునర్నియుక్త్)
తిరిగిపంపిన:వెనక్కిపంపిన వి अपवर्तित (అపవర్తిత్)
తిరిగియిప్పించు వి लौटवाना (లౌటవానా)
తిరిగిరాకపోవు వి निबहुरना (నిబహురనా)
తిరిగిరాని వి अनावृत्त (అనావృత్త)
తిరిగిరావడం నా पलटाई (పలటాఈ)
తిరిగివచ్చు వి लौटआ (లోట్ఆ)
తిరిగివచ్చు వి लौटा (లౌటా)
తిరిగివచ్చు వి वापसआ (వాపస్ఆ)
తిరిగివెళ్లడం నా लौट (లౌట్)
తిరిగేలోగా నా होनेसेपहले (హోనేసేపహలే)
తిరుగబడు:విరోధించు వి विरोधकर (విరోధ్కర్)
తిరుగబొయ్యి వి गुमाकरफेंकदे (గుమాకర్ఫేంక్దే)
తిరుగలి నా कोदरैया (కోదరైయా)
తిరుగలి నా चक्की (చక్కీ)
తిరుగలికిందరాయి నా तरौंटा (తరౌంటా)
తిరుగాడు వి घूमनाफिरना (ఘూమనాఫిరనా)
తిరుగాడు వి मंडला (మండలా)
తిరుగు వి घूम (ఘూమ్)
తిరుగు వి चक्करकाटना (చక్కర్కాటనా)
తిరుగు వి टहलना (టహలనా)
తిరుగు వి वापसी (వాపసీ)
తిరుగు:మరలు వి लौटना (లౌటనా)
తిరుగు:మాటతిప్పు వి पलट (పలట్ )
తిరుగు:విహరించు వి घूमना (ఘూమనా)
తిరుగుబాటు నా विद्रोह (విద్రోహ్)
తిరుగుబోతు వి अन्यगामी (అన్యగామీ)
తిరుగుబోతు వి संभोगी (సంభోగీ)
తిరోగమనం నా अपकर्षण (అపకర్షణ్)
తిరోగమనం నా तिरोगमन (తిరోగమన్)
తిలకం:నుదుటిబొట్టు:బొట్టు నా तिलक (తిలక్)
తిలకంపెట్టు వి तिलकदे (తిలక్దే)
తిలకించు వి निहार (నిహార్)
తివాచీ నా गलीचा (గలీచా)
తివాసి నా कालीन (కాలీన్)
తిష్ట నా तिष्ट (తిష్ట)
తీక్షణ వి तीक्ष्ण (తీక్షణ)
తీక్షణత నా पैनापन (పైనాపన్)
తీక్షణమైన నా तीखापन (తీఖాపన్)
తీగ నా बेल (బేల్)
తీగ నా भोगली (భోగలీ)
తీగ నా वल्लिका (వల్లికా)
తీగచుట్ట నా तीगचुट्ट (తీగచుట్ట్)
తీగలాగడం నా तारकशी (చారకశీ)
తీగె నా बेल (బేల్)
తీపి:తియ్యని నా मीठा (మీఠా)
తీయించు వి खोलवाना (ఖోలవానా)
తీయు:బయటపెట్టు వి काढ़ना (కాఢనా)
తీరం నా तट (తట్)
తీరడం నా विधिमान्यता (విధిమాన్యతా)
తీరప్రదేశం నా तीरप्रदेश (తీరప్రదేశ్)
తీరప్రాంత వి अपतटीय (అపతటీయ)
తీరము నా साहिल (సాహిల్)
తీరిక నా फुर्सत (ఫుర్సత్)
తీరికలేని వి व्यस्त (వ్యస్త)
తీరికసమయం నా विश्रामकाल (విశ్రామ్కాల్)
తీరు వి चुकजा (చుక్జా)
తీరు నా ढंग (ఢంగ్)
తీరు నా नक्श (నక్శ)
తీరు వి फुरसतहो (ఫురసత్హో)
తీరుబాటు నా फुर्सत (ఫుర్సత్)
తీర్చిదిద్దిన వి सजायाहैसो (సజాయాహైసో)
తీర్చిదిద్దు వి प्रशिक्षितकर (ప్రశిక్షిత్కర్)
తీర్థం నా तीर्थ (తీర్థ్)
తీర్థజలం నా मंगल्य (మంగల్య)
తీర్పు నా दंडादेश (దండాదేశ్)
తీర్పు నా फैसला (ఫైసలా)
తీర్పు:ముగియింపు నా निपटान (నిపటాన్)
తీర్మానం:ప్రతిపాదనం నా प्रस्ताव (ప్రస్తావ్)
తీర్మానించు వి निर्णयले (నిర్ణయ్లే)
తీవ్ర వి झंझा (ఝంఝా)
తీవ్ర వి तीव्र (తీవ్ర)
తీవ్ర నా तेज़ी (తేజీ)
తీవ్ర వి हेकड़ (హేకడ్)
తీవ్రం నా तीव्र (తీవ్ర)
తీవ్రమైన వి तीव्रगामी (తీవ్రగామీ)
తీవ్రవాదం నా आतंकवाद (ఆతంకవాద్)
తీవ్రవాదం నా दहशतगर्दी (దహశతగర్దీ)
తీవ్రవాది నా इंतहापसंद (ఇంతహాపసంద్)
తీవ్రవాది వి दहशतगर्द (దహశతగర్ద్)
తీసిన వి अपहत (అపహత్)
తీసివేత నా व्यवकलन (వ్యవకలన్)
తీసివేసిన వి ख़ारिज (ఖారిజ్)
తీసుకొని ప్ర लेकर (లేకర్)
తీసుకో వి लेलेना (లేలేనా)
తుంచివెయ్యి:ముగించు వి तोड़ (తోడ్)
తుంచు వి चूरना (చూరనా)
తుంచు వి तुड़ाना (తుడానా)
తుంచు:త్రెంచు వి तोड (తోడ్)
తుంటరి నా नटखट (నటఖట్)
తుంటరితనం నా छैलापन (ఛైలాపన్)
తుంటరితనం నా नटखटपन (నటఖట్పన్)
తుంటరితనం నా शरारत (శరారత్)
తుంటరితనము నా चंचलता (చంచలతా)
తుండుగుడ్డ నా गमछा (గమఛా)
తుండుగుడ్డ నా पोतिया (పోతియా)
తుంపర నా बूंदाबांदी (బూందాబాందీ)
తుంపర వి रिमझिम (రిమఝిమ్)
తుచ్ఛమైన వి म्लेच्छ (మ్లేచ్ఛ)
తుట్టె నా छत्ता (ఛత్తా)
తుడవడం నా झड़ाई (ఝడాఈ)
తుడవడం నా पोंछाई (పోంఛాఈ)
తుడిచేగుడ్డ నా पोछन (పోఛన్)
తుడిచేబట్ట నా झाड़न (ఝాడన్)
తుడిచేబట్ట నా पोछा (పోఛా)
తుడుచు వి पोंछना (పోంఛనా)
తుడుపు వి पोंछ (పోంఛ)
తుడుపుగుడ్డ నా झाडन (ఝాడన్)
తుడువు వి पोंछ (పోంఛ్)
తుదముట్టు వి समाप्तहो (సమాప్త్హో)
తుది వి चरम (చరమ్)
తుదినిర్ణయం నా अंतिमनिर्णय (అంతిమనిర్ణయ్)
తునక నా तुनक (తునక్)
తుపాకి నా तमंचा (తమంచా)
తుపాకి నా बंदूख (బందూఖ్)
తుపాకిపేల్చేవాడు నా बंदूकची (బందూకచీ)
తుపాకిమందు:మందుగుండు నా बारूद (బారూద్)
తుప్ప నా झाडी (ఝాడీ)
తుప్పు నా मोरचा (మోరచా)
తుప్పుపట్టు వి जंगपडजा (జంగ్పడ్జా)
తుప్పుపట్టు:దిగమింగు:భుజించు వి खाना (ఖానా)
తుఫాను నా झंझा (ఝంఝా)
తుఫాను వి तूफानी (తూఫానీ)
తుమ్మచెట్టు నా अजकब (అజకబ్)
తుమ్మచెట్టు నా कीकर (కీకర్)
తుమ్మచెట్టు నా गंधबबूल (గంధబబూల్)
తుమ్మచెట్టు నా बबूल (బబూల్)
తుమ్మబంక నా कुंदुर (కుందూర్)
తుమ్మబెరడు నా कस्सा (కస్సా)
తుమ్ము వి छींकना (ఛీంకనా)
తుమ్మెద నా भँवरा (భఁవరా)
తుమ్మెద నా भिंगोरी (భింగోరీ)
తురుం వి कीसना (కీసనా)
తురుం నా तुरुं (తురుం)
తురుము వి किसना (కిసనా)
తురుము నా कीसनी (కీసనీ)
తురుముపీట నా तुरमनी (తురమనీ)
తుల నా तुलना (తులనా)
తుల నా तुला (తులా)
తులతూగు వి बराबरीकर (బరాబరీకర్)
తులదూగు వి समृद्धरह (సముద్ధ్రహ్)
తులసి నా फणिजा (ఫణిజా)
తులసిదండ నా कंठीमाला (కంఠీమాలా)
తులసీపత్రం నా तुलसीपत्र (తులసీపత్ర్)
తులసీమాల నా कण्ठीमाला (కణ్ఠీమాలా)
తులాభారం నా तुलाभार (తులాభార్)
తులామానం నా तौलकामान (తౌల్కామాన్)
తుల్యత నా तुल्यत (తుల్యత్)
తుళ్లిపడు వి उछलपड (ఉఛల్పడ్)
తూకం:కొలవడం నా तौल (తౌల్ )
తూకంవేసేవాడు నా तौलैया (తౌలైయా)
తూకపురాయి నా बटखरा (బటఖరా)
తూకముచెయ్యి వి तौलले (తౌల్లే)
తూగు వి लहराना (లహరానా)
తూగుతున్న వి उनींदा (ఉనీందా)
తూగుతూ వి लटपटाताहुआ (లట్పటాతాహుఆ)
తూచడం నా तौलवाई (తౌలవాఈ)
తూచు వి जुखना (జుఖనా)
తూచు:తూనికవెయ్యి వి तोल (తోల్)
తూచేవాడు నా बया (బయా)
తూట:పీలిక నా टुकडा (టుకడా)
తూటరి నా दुष्ट (దుష్ట్)
తూటా నా कारतूस (కార్తూస్)
తూనిక నా वजन (వజన్)
తూనీగ నా पतिंगा (పతింగా)
తూయడం నా तोलवाई (తోలవాఈ)
తూరుపారబట్టు వి ओसा (ఓసా)
తూరుపు నా जुहु (జుహు)
తూరుపుగాలి నా पुरवा (పురవా)
తూర్పారపట్టు:నూర్చు వి गाहना (గాహనా)
తూర్పారబట్టడం నా फटकन (ఫటకన్)
తూర్పారబట్టు వి डालीदेना (డాలీదేనా)
తూర్పు నా पूरब (పూరబ్)
తూర్పు నా पूर्व (పూర్వ్)
తూర్పుకనుమ నా पूरबकीघाटी (పూరబ్కీఘాటీ)
తూర్పుగాలి నా पुरवाई (పురవాఈ)
తూర్పుగాలి నా सबा (సబా)
తూలనాడు:నిందించు:నిందించుకో వి निंदाकर (నిందాకర్)
తూలిపడు వి लड़खड़ा (లడఖడా)
తూలు వి डगमगा (డగమగా)
తూలు:ఊగడం వి झूम (ఝూమ్)
తృణధాన్యం నా तृणधान्य (తృణధాన్య)
తృప్తి వి तोषणिक (తోషణిక్)
తృప్తికరం నా संतोषजनक (సంతోషజనక్)
తృప్తిచెందిన వి तृप्त (తృప్త్)
తృప్తిపరచు వి तृप्तकरना (తృప్త్కరనా)
తృప్తిలేని వి अतुष्ट (అతుష్ట్)
తెంచు వి टोरना (టోరనా)
తెంపు నా चुनना (చుననా)
తెగగొట్టు వి तोडडाल (చోడ్డాల్)
తెగని వి अखंडित (అఖండిత్)
తెగని వి अनकटा (అనకటా)
తెగని:దృఢమైన వి अटाटूट (అటాటూట్)
తెగనీలుగు వి बहुतनकरेकर (బహుత్నకరేకర్)
తెగబడు:సాహసించు వి साहसकर (సాహస్కర్)
తెగించు వి तुडवा (తుడవా)
తెగింపు నా साहसकरना (సాహస్కరనా)
తెగిన వి छिन्न (ఛిన్న్)
తెగు:ముక్కలవ్వు:విడిపో వి टूट (టూట్)
తెగులు నా बीमारी (బీమారీ)
తెగులు నా व्याधि (వ్యాధి)
తెగులుసోకు వి महामारीलग (మహామారీలగ)
తెగువ నా साहस (సాహస్)
తెగువ నా हौसला (హౌసలా)
తెడ్డు నా डाँड (డాఁడ్)
తెడ్డు నా दबिला (దబిలా)
తెడ్డు నా वाधू (వాధూ)
తెడ్డు నా सुखान (సుఖాన్)
తెడ్డువెయ్యి వి डाँडचला (డాఁడ్చలా)
తెన్ను:తోవ:దారి:దోవ:బాట:రోడ్డు నా रास्ता (రాస్తా)
తెప్ప నా लट्ठोंकाबेडा (లట్ఠోంకాబేడా)
తెప్పించు వి मँगवा (మఁగవా)
తెప్పించుకొను వి मँगवाना (మఁగవానా)
తెమడ నా श्लेष्म (శ్లేష్మ)
తెమల్చు వి हिला (హిలా)
తెర నా पिछवाई (పిఛవాఈ)
తెరగుడ్డ నా छिटका (ఛిటకా)
తెరచిన వి खुला (ఖులా)
తెరచు:తెరువు:ముగియు వి खोल (ఖోల్)
తెరచు:బైటపెట్టు:వదులు వి खोलना (ఖోలనా)
తెరతియ్యి వి परदाहटा (పరదాహటా)
తెరదించడం నా पटक्षेप (పటక్షేప్)
తెరపిచ్చు వి खुलाकरा (ఖులాకరా)
తెరమీదికిఎక్కు వి परदेपरआ (పరదేపర్ఆ)
తెరవడం నా खुलापन (ఖులాపన్)
తెరవడం నా खोलना (ఖోలనా)
తెరవేయించు వి परदाडाल (పరదాడాల్)
తెరిచున్న వి अनावृत (అనావృత్ )
తెరిపించు వి खुलादे (ఖులాదే)
తెరుచు వి उघारना (ఉఘారనా)
తెరుచు:తెరుచుకొను వి खुलना (ఖులనా)
తెరువు:విడిపో వి खुल (ఖుల్)
తెలగపిండి:నువ్వుచెక్క నా खली (ఖలీ)
తెలతెలబోవు వి प्रभाहीन (ప్రభాహీన్)
తెలతెలవారు:తెల్లబడు వి पीलापड (పీలాపడ్)
తెలపబడిన వి ज्ञापित (జ్ఞాపిత్)
తెలిపిన వి आगाह (ఆగాహ్)
తెలియక నా बिनाजाने (బినాజానే)
తెలియచెయ్యి:తెలియజెప్పు:తెలియపరచు వి बतादे (బతా)
తెలియజెప్పు వి जताना (జతానా)
తెలియజెప్పు వి समझा (సమఝా)
తెలియజేయు:తెలుపు వి बतलाना (బతలానా)
తెలియని నా अपरिचित (అపరిచిత్)
తెలియని వి बेखबर (బేఖ్బర్)
తెలియనితనం నా अजनबीयत (అజనబీయత్)
తెలియనితనం నా हिमाकत (హిమాకత్)
తెలివి నా अकल (అకల్)
తెలివి నా समझदारी (సమఝదారీ)
తెలివి నా सुधबुध (సుధ్బుధ్)
తెలివి నా होश (హోశ్)
తెలివి:పనితనం నా सलीक़ा (సలీకా)
తెలివితక్కువ వి अविवेकी (అవివేకీ)
తెలివితక్కువ నా अहमकी (అహమకీ)
తెలివితక్కువ వి बदतमीज (బదతమీజ్)
తెలివితేటలు నా अक्लमंदी (అక్లమందీ)
తెలివితేటలు నా बुद्धिमानी (బుద్ధిమానీ)
తెలివిమాలిన వి अभद्र (అభద్ర)
తెలివిలేని వి बुद्धिहीन (బుద్ధిహీన్)
తెలివైన వి जहीन (జహీన్)
తెలివైన వి दानिशमंद (దానిశమంద్)
తెలివైన వి दिमाग़दार (దిమాగదార్)
తెలివైన వి पटु (పటు)
తెలివైన వి समझदार (సమఝదార్)
తెలివైన వి हुनरमंद (హునమంద్)
తెలివైన వి होनहार (హోనహార్)
తెలిసినది:వెల్లడి నా जाहिर (జాహిర్)
తెలిసినవాడు వి जानकार (జానకార్)
తెలిసినవాడు:తెలిసిన నా परिचित (పరిచిత్)
తెలుగు నా तेलुगु (తెలుగు)
తెలుగుతనం నా तॆलुगुपन (తెలుగుపన్)
తెలుపు నా गोराई (గోరాఈ)
తెలుపు నా सफेद (సఫేద్)
తెలుపు నా सफ़ेदी (సఫేదీ)
తెలుపు వి समझा (సమఝా)
తెలుపురంగు నా सफेदी (సఫేదీ)
తెలుసా వి मालूमहैक्या (మాలూమ్హోక్యా)
తెలుసు వి पताहो (పతాహో)
తెలుసు వి मालूमहै (మాలూమ్హై)
తెలుసు వి मालूमहोना (మాలూమ్హోనా)
తెలుసు:తెలుసుకో:ప్రాణం వి जान (జాన్)
తెలుసుకో వి जानना (జాననా)
తెలుసుకో వి जानले (జాన్లే)
తెలుసుకోలేని:వెళ్లలేని వి अगम्य (అగమ్య)
తెల్ల వి गोरा (గోరా)
తెల్ల వి सफेद (సఫేద్)
తెల్లదోమ నా सफेदमच्छर (సఫేద్మచ్ఛర్)
తెల్లని धवली, (ధవలీ)
తెల్లబారు వి आभाहीन (ఆభాహీన్)
తెల్లవారడం నా पौ (పౌ)
తెల్లవారు వి सवेराहो (సవేరాహో)
తెల్లవారుజాము నా भोर (భోర్)
తేటతెల్లం నా स्पष्ट (స్పష్ట్)
తేడా నా फरक (ఫరక్)
తేడా నా भेदभाव (భేదభావ్)
తేది నా दिनांक (దినాంక్)
తేదీరాసిన వి दिनांकित (దినాంకిత్)
తేనీగ నా भृंगराज (భృంగరాజ్)
తేనీటిదుకాణం నా जलपानघर (జలపాన్ఘర్)
తేనీరు నా चाय (చాయ)
తేనె నా शहद (శహద్)
తేనెటీగ నా मधुमक्की (మధుమక్కీ)
తేనెతుట్ట నా मधुकोश (మధుకోశ్)
తేనెపూసినకత్తి నా मीठीछुरी (మీఠీఛురీ)
తేనేటీగ నా लमई (లమఈ)
తేపు నా डकार (డకార్)
తేమ వి तर (తర్)
తేమగానున్న వి नम (నమ్)
తేయాకు నా चायपत्ती (చాయపత్తీ)
తేరిపారచూడు వి अवलोकनकर (అవలోకన్కర్)
తేరు నా रथ (రథ్)
తేరు:బండి నా गाडी (గాడీ)
తేరుకొను వి उबर (ఉబర్)
తేరుకొను వి ठीकहोना (ఠీక్హోనా)
తేరుకొను వి निखर (నిఖర్)
తేరుకొను:శుభ్రపడు వి साफहो (సాఫ్హో)
తేలని వి अबूझ (అబూజ్)
తేలిక వి आसान (ఆసాన్)
తేలిక నా फीकापन (ఫీకాపన్)
తేలిక నా सरल (సరల్)
తేలిక వి हलका (హలకా)
తేలిక నా हलकापन (హలకాపన్)
తేలిక వి हल्का (హల్కా)
తేలికజ్వరం:కొద్దిపాటిజ్వరం నా मीठाबुखार (మీఠాబుఖార్)
తేలికపడు వి हलकाहो (హలకాహో)
తేలికపని:వినోదము:ఆడుకోవడం నా खिलवाड़ (ఖిలవాడ్)
తేలికపాటి వి हलका (హలకా)
తేలికపాటిజ్వరం నా मीठाज्वर (మీఠాజ్వర్)
తేలికపాటిభోజనం నా स्वलपाहार (స్వలపాహార్)
తేలికైన వి सहल (సహల్)
తేలికైన వి हलका (హలకా)
తేలియాడు వి उतराना (ఉతరానా)
తేలు నా बिच्छू (బిచ్ఛూ)
తైతక్కలాడు:నర్తించు వి नाच (నాచ్)
తైలం నా तैल (తైల్)
తైలమర్దనం నా तैलमर्दन (తైల్మర్దన్)
తొంగిచూడడం నా ताकझाँक (తాక్ఝాఁక్)
తొంగిచూడు వి झांकना (ఝాంకనా)
తొంటి వి पहलेका (పహలేకా)
తొండ నా गिरगिट (గిరగిట్)
తొండ నా लिजर्ड (లిజర్డ్)
తొండం నా सूँड (సూఁడ్)
తొందరగానడిచే వి शीघ्रगामी (శీఘ్రగామీ)
తొందరపడు వి जल्दबाजकर (జల్దబాజ్కర్)
తొందరపడు వి संभ्रमितहो (సంభ్రమిత్హో)
తొందరపాటు:దూకుడు నా जल्दबाज़ी (జల్దబాజీ)
తొంబైఏడు నా सत्तानवे (సతేతానవే)
తొంబైఒకటి నా इक्यानवे (ఇక్యానవే)
తొంబైతొమ్మిది నా निन्यानबे (నిన్యనబే)
తొంబైమూడు నా तिरानवे (తిరానవే)
తొంబైరెండు నా ब्यानवे (బ్యానవే)
తొంభై వి नब्बे (నబ్బే)
తొంభైఅయిదు నా पंचानवे (పంచానవే)
తొంభైఆరు నా छियानवे (ఛియానవే)
తొంభైఎనిమిది నా अंठानबे (అంఠానబే)
తొంభైఎనిమిది వి अठानबे (అఠానవే)
తొంభైఏడు వి सतानवे (సతానవే)
తొంభైఏడు నా सत्तानवे (సత్తానవే)
తొంభైఐదు నా पचानवे (పచానవే)
తొంభైతొమ్మిది నా निनानबे (నినానబే)
తొంభైనాలుగు నా चौरानवे (చౌరానవే)
తొంభైయెనిమిది వి अनठानबे (అనఠానబే)
తొంభైరెండు వి बयानबे (బయానబే)
తొక్క నా त्वचा (త్వచా)
తొక్క నా बोकला (బోకలా)
తొక్కించు వి रौंदवाना (రౌందవానా)
తొక్కిపట్టు వి दबाकरपकड (దబాకర్పకడ్)
తొక్కిసలాట నా सम्मर्द (సమ్మర్ద్)
తొక్కులాట:నెట్టుకోవటం నా धक्कमधक्का (ధక్కమ్ధక్కా)
తొట్టి నా नाँद (నాఁద్)
తొట్టి నా हौदा (హౌదా)
తొడ నా जाँघ (జాఁఘ్)
తొడిమ నా डंडी (డండీ)
తొడుగు నా कांडम (కాండమ్)
తొడుగు నా खुम्भी (ఖుమ్భీ)
తొడుగు నా गहना (గహనా)
తొడుగు వి पहना (పహనా)
తొడుగు నా सिंगौटी (సింగౌటీ)
తొడుగుకొను:ధరించు:వేసుకొను వి धारण (ధారణ)
తొణకు వి छलक्क (ఛలక్క)
తొణికిసలాడు:ఉట్టిపడు వి छलक (ఛలక్ )
తొత్తు నా वेश्या (వేశ్యా)
తొమ్మిదవ వి नौवाँ (నౌవాఁ)
తొమ్మిదవతరగతి నా नौवींकक्षा (నౌవీంకక్షా)
తొమ్మిది వి नौ (నౌ)
తొమ్మిదిరెట్లు వి नौगुना (నౌగునా)
తొర్ర నా कोटर (కోటర్)
తొర్ర నా खोंड़र (ఖోండర్)
తొర్ర నా खोखली (ఖోఖలీ)
తొర్రభాగం నా खोखलाभाग (ఖోఖలాభాగ్)
తొలకరి నా पहलीवर्षा (పహలీవర్ష్)
తొలగించడం నా निरसन (నిరసన్)
తొలగించబడిన వి च्युत (చ్యుత్)
తొలగించు వి छँट (ఛఁట్)
తొలగించు వి टसकाना (టసకానా)
తొలగించు వి हटवाना (హటవానా)
తొలగించు:దూరంచెయ్యి:వేరుచెయ్యి వి मिटाना (మిటానా)
తొలగింపు నా खारिज (ఖారిజ్)
తొలగింపు నా बेदखली (బేదఖలీ)
తొలికానుపు వి पहलौंठा (పహ్లౌంఠా)
తొలిగించు వి हटा (హటా)
తొలిచర్య నా प्रथमक्रिया (ప్రథమ్క్రియా)
తొలిచూలు వి पहलौटा (పహ్లౌటా)
తొలిదశ నా पहलादशा (పహలాదశా)
తొలినాడు నా पहलादिन (పహలాదిన్)
తొలిపలుకు నా प्राक्कथन (ప్రాక్కథన్)
తొలిమెట్టు నా पहलीसीढी (పరలీసీఢీ)
తొలిసారి నా पहलीबार (పహలీబార్)
తొలుత:మొదట నా पहला (పహలా)
తోక నా दुम (దుమ్)
తోక నా पूंछ (పూంఛ్)
తోకచుక్క నా कबंध (కబంధ్)
తోకచుక్క నా पुच्छलतारा (పుచ్ఛల్తారా)
తోకతెగిన వి पूँछरहित (పూఁఛ్రహిత్)
తోకలేని వి अपुच्छ (అపుచ్ఛ)
తోకాడించు వి दुमहिला (దుమ్హిలా)
తోచనిస్థితి నా तोचनिस्थिति (తోచనిస్థితి)
తోచు వి भिजाना (భిజానా)
తోచు వి सूझना (సూఝనా)
తోట నా बारी (బారీ)
తోట నా बेढ़ा (బేఢా)
తోట:తోపు నా बाग (బాగ్)
తోటకూర నా तोटकूर (తోటకూర్)
తోటపని నా बागवानी (బాగవానీ)
తోటమాలి నా गुलतराश (గులతరాశ)
తోటమాలి నా बागबान (బాగబాన్)
తోటమాలి నా माली (మాలీ)
తోటి, వెంటి, వెంబడి ప్ర केसाथ (కేసాథ్)
తోటికోడలు నా देवरानी (దేవరానీ)
తోటిప్రయాణీకుడు నా सहयात्री (సహయాత్రీ)
తోటియాత్రీకుడు నా हमराह (హమరాహ్)
తోటివాడు నా अनुचर (అనుచర్)
తోటివాద్యకారుడు నా संगतिया (సంగతియా)
తోడబుట్టినతమ్ముడు నా सगाभाई (సగాభాఈ)
తోడికోడలు నా देरानी (దేరానీ)
తోడిపెళ్లికొడుకు నా शहबाला (శహబాలా)
తోడియల్లుడు నా साढू (సాఢూ)
తోడు నా वास्ता (వాస్తా)
తోడు, వెంబడి ప్ర साथ (సాథ్)
తోడు:శరణు నా दुहाई (దుహాఈ)
తోడునీడ నా सहचारी (సహచారీ)
తోడుపాటు నా मदद (మద్ద్)
తోడ్పడు:సహకరించు వి साथदे (సాథ్దే)
తోపుడుబండి నా हाथठेला (హాథ్ఠేలా)
తోబుట్టిన వి सगा (సగా )
తోబుట్టువు నా सगाभाई (సగాభాఈ)
తోము వి मँजना (మఁజనా)
తోము వి मँजाईकरना (మఁజాఈకరనా)
తోము వి माँज (మాఁజ్)
తోరణం నా तोरण (తోరణ)
తోరణం నా रक्षासूत्र (రక్షాసూత్ర)
తోరణం:నాడ:నాళం:నినాదం నా नारा (నారా)
తోరణద్వారం నా तोरणद्वार (తోరణద్వార్)
తోలు నా खाल (ఖాల్)
తోలు వి गत्वरितकर (గత్వరిత్కర్)
తోలు నా चमडा (చమడా)
తోలు నా छाल (ఛాల్)
తోలు నా पूड़ी (పూడీ)
తోలు నా पोस्त (పోస్త్)
తోలు వి हाँक (హాఁక్)
తోలుతిత్తి నా मशक (మశక్)
తోలుతోచేసిన వి चमाऊ (చమాఊ)
తోలుబొమ్మలాట నా कठपुतलीखेल (కఠపుతలీఖేల్)
తోలుసంచి నా चँगेली (చఁగేలీ)
తోసుకొనడం:గ్రుద్దులాట నా धक्काधुक्की (ధక్కాదుక్కీ)
తోసుకొను వి ठेलना (ఠేలనా)
త్యాగం నా कुरबनी (కురబనీ)
త్యాగం నా बलिदान (బలిదాన్)
త్యాగంచేయడం నా परित्यक्त (పరిత్యక్త్)
త్యాగము నా कुरबानी (కురబానీ)
త్యాగశీలి నా बलिदानी (బలిదానీ)
త్యాగి నా त्यागशील (త్యాగశీల్)
త్యాగి వి त्यागी (త్యాగీ)
త్రవ్వించు వి खोद (ఖేద్)
త్రవ్వించు వి खोदवाना (ఖేదవానా)
త్రాగించు వి पिला (పిలా)
త్రాగు వి पीना (పీనా)
త్రాగుటకుపనికిరాని వి अपेय (అపేయ)
త్రాగుబోతు వి नशाखोर (నశాఖోర్)
త్రాగుబోతు వి नशेबाज (నశేబాజ్)
త్రాగుబోతు నా पियक्कड (పియక్కడ్)
త్రాడు నా कमंध (కమంధ్)
త్రాడు నా जेवड़ी (జేవడీ)
త్రాడు నా डोर (డోర్)
త్రాడు నా रस्सा (రస్సా)
త్రాడు నా रस्सी (రస్సీ)
త్రాడుతెగు వి विधवाहो (విధవాహో)
త్రికోణం:త్రిభుజం నా त्रिकोण (త్రికోణ)
త్రిగుణాలు నా गुणत्रय (గుణత్రయ్)
త్రిచక్రవాహనం నా तिपहिया (తిపహియా)
త్రిదోషములు నా वात (వాత్)
త్రిప్పట నా भ्रमण (భ్రమణ)
త్రిప్పివెయ్యి వి पलटना (పలటనా)
త్రిప్పివెయ్యి వి लौटादे (లౌటాదే)
త్రిప్పు వి टहला (టహలా)
త్రిప్పు వి नचाना (నచానా)
త్రిప్పు వి फिरा (ఫిరా)
త్రిప్పు:మరల్చు:మరిపించు వి घुमा (ఘుమా)
త్రిప్పు:షికారుకొట్టు వి सैरकरा (సైర్కరా)
త్రిభాషా నా त्रिभाषा (త్రిభాషా)
త్రిభుజం నా त्रिभुज (త్రిభుజ్)
త్రిమండల నా त्रिमण्डला (త్రిమణ్డలా)
త్రిమార్గం నా त्रिमार्गी (త్రిమార్గీ)
త్రిలోకం నా त्रिलोक (త్రిలోక్)
త్రిలోకపతి నా त्रिलोकपति (త్రిలోకపతి)
త్రిలోకాలు నా त्रैलोक्य (త్రైలోక్య)
త్రివర్గం నా त्रिवर्ग (త్రివర్గ్)
త్రివర్ణం నా त्रिवर्ण (త్రివర్ణ్)
త్రివర్ణపతాకం:మువ్వన్నెలజెండా నా तिरंगाझंडा (తిరంగాఝండా)
త్రుంచివెయ్యి వి तोरना (తోరనా)
త్రుటి నా छिन (ఛిన్)
త్రుటి నా त्रुटि (త్రుటి)
త్రుప్పుపట్టు వి जंगपकड (జంగ్పకడ్)
త్రుళ్లు నా गर्व (గర్వ్)
త్రేన్చు వి डकार (డకార్)
త్రైమాసిక వి त्रैमासिक (త్రైమాసిక్)
త్రొక్కిన వి पददलित (పదదలిత్)
త్రొక్కిపెట్టు:నొక్కిపెట్టు వి दबाकररख (దబాకర్రఖ్)
త్రొక్కుడు నా कुचलाहट (కుచలాహట్)
త్రొక్కుడు వి रौंद (రౌంద్)
త్రోపు వి घटा (ఘటా)
త్రోయు వి धकेलना (ధకేలనా)
త్రోవ నా डगर (డగర్)
త్రోసిపుచ్చు వి खरीचकर (ఖరీచ్కర్)
త్వరిత వి त्वरित (త్వరిత్)
త్వరితం:వెలుగు నా तेज (తేజ్)