Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/డ,ఢ

Wikibooks నుండి
డంక నా ढ़िंढोरा (ఢింఢోరా)
డంక:ఢంకా నా नौबत (నౌబత్)
డంకా:డమరుకం నా डंका (డంకా)
డంబంకొట్టు వి शेखीबघार (శేఖీబఘార్)
డంబములు నా शेखी (శేఖీ)
డంబాచారం:డాంబికుడు నా दंब (దంబ్)
డక్క నా छोटाडंका (ఛోటాడంకా)
డక్కా:త్రోపు:విసురు నా धक्का (ధక్కా)
డక్కామొక్కీలుతిను వి अनुभवप्राप्तकर (అనుభవ్ప్రాప్త్కర్)
డజను నా दर्जन (దర్జన్)
డప్పు నా डफ (డఫ్)
డప్పు నా डफली (డఫలీ)
డప్పు నా डुगडुगी (డుగడుగీ)
డప్పు నా ढपली (ఢపలీ)
డప్పు నా तासा (తాసా)
డప్పు నా लावज (లావజ్)
డప్పులుకొట్టు వి ढोलबजा (ఢోల్బజా)
డప్పువాయించు వి डफालीबजा (డఫాలీబజా)
డప్పువాయించేవాడు నా डफवादक (డఫ్వాదక్)
డబ్బా నా कनस्तर (కనస్తర్)
డబ్బా నా डब्बी (డబ్బీ)
డబ్బా నా डिब्बा (డిబ్బా)
డబ్బా నా सम्पुट (సమ్పుట్)
డబ్బాకొట్టు నా जीहुज़ूरी (జీహుజూరీ)
డబ్బాకొట్టేవాడు నా चापलूस (చాపలూస్)
డబ్బుకట్టు వి धनचुका (ధన్చుకా)
డబ్బుకాసించు వి रूपयोंकीआशाकरके (రూపయోంకీఆశాకర్కో)
డబ్బుకొట్టు వి धनलूट (ధన్లూట్)
డబ్బుగల వి मालदार (మాలదార్)
డబ్బుగలవాడు నా अमीर (అమీర్)
డబ్బున్న వి ग़नी (గనీ)
డబ్బున్నవాడు నా पैसेवाला (పైసేవాలా)
డబ్బుపెట్టు వి धनलगा (ధన్లాగా)
డబ్బుపెట్టు వి पैसेरख (పైసేరఖ్)
డబ్బుపెట్టుబడి నా पूँजीनिवेश (పూఁజీనివేశ్)
డబ్బురాబట్టు వి वसूलकर (వసూల్కర్)
డబ్బులసంచి నా कोथली (కోథలీ)
డబ్బులులెక్కబెట్టు వి पैसेगिन (పైసేగిన్)
డబ్బులేనివాడు:పేదవాడు నా गरीब (గరీబ్)
డబ్బుసంచి నా बटुआ (బటుఆ)
డమరుకం నా डमरू (డమరూ)
డమాలు:నిప్పులపైనడక నా धमार (ధమార్)
డాంబిక వి बनावटी (బనావటీ)
డాంబిక వి शेखीखोर (శేఖీఖోర్)
డాంబికం నా फेरफार (ఫేరఫార్)
డాంబికుడు వి चोचलेबाज (చోచలేబాజ్)
డాంభిక వి ध्वजिक (ధ్వజిక్)
డాంభికం నా अकड़बाज़ी (అకడబాజీ)
డాకిని నా जूजू (జూజూ)
డాకిని నా डाइन (డాఇన్)
డాగు వి छुपा (ఛుపా)
డాగుపడిన వి दाग़दार (దాగదార్)
డాగురుమూతలు నా लुकाछिपी (లుకాఛిపీ)
డింభకుడు నా डिंभक (డింభక్)
డింభుడు నా डिंभ (డింభ)
డిగ్రీపట్టాదారుడు నా स्नातक (స్నాతక్)
డిప్పకాయ నా मार (మార్)
డిల్లపడు వి डरपना (డర్పనా)
డిల్లపడు వి भयसेविवर्णहो (భయ్సేవివర్ణ్హో)
డిల్లపాటు నా स्तंभन (స్తంభన్)
డీలా:నిస్సత్తువ:నీరసం నా कमजोरी (కమజోరీ)
డీలాఅవ్వు వి ढीलाहो (ఢీలాహో)
డుబుడుక్కవాడు నా डमरुवाला (డమరూవాలా)
డుమ్మా నా नागा (నాగా)
డెబ్బది నా सत्तर (సత్తర్)
డెబ్బదిఆరు నా छहत्तर (ఛహత్తర్)
డెబ్బదిఏడు నా सतहत्तर (సతహత్తర్)
డెబ్బదిఐదు నా पचहत्तर (పచహత్తర్)
డెబ్బదినాలుగు నా चौहत्तर (చౌహత్తర్)
డెబ్బైఎనిమిది నా अठहत्तर (అఠహత్తర్)
డెబ్బైఒకటి వి इकहत्तर (ఇక్హత్తర్)
డెబ్బైతొమ్మిది నా उन्नासी (ఉన్నాసీ)
డెబ్బైమూడు నా तिहत्तर (తిహత్తర్)
డెబ్భైరెండు వి बहत्तर (బహత్తర్)
డేకిసా నా छोटीदेग (ఛోటీదేగ్)
డేగ నా चीपक (చీపక్)
డేగ నా ढेंक (ఢేంక్)
డేగ నా नारझी (నారఝీ)
డేగ నా बाज (బాజ్)
డేగ నా मोरास्मानी (మోరాస్మానీ)
డేగ నా सैन (సైన్)
డేరా నా डेरा (డేరా)
డేరా:గుడారం నా मंज़िल (మంజిల్)
డేరా:తెరచాప నా पाल (పాల్)
డేరాఎత్తు వి डेरानिकालभाग (డేరానికాల్భాగ్)
డేరావెయ్యి వి ढेरलगाना (ఢేర్లగానా)
డొంక నా झाडी (ఝాడీ)
డొంక నా झुरमुट (ఝురముట్)
డొంకతిరుగుడు నా घुमावफिराव (ఘుమావ్ఫిరావ్)
డొంకతిరుగుడుగాచెప్పు వి घुमाफिराकरकह (గుమాఫిరాకర్కహ్)
డొక్కశుద్ధి నా विद्याकाअर्जन (విదయాకాఅర్జన్)
డొక్కు నా जीर्ण (జీర్ణ)
డొప్ప నా द्रोणी (ద్రోణీ)
డొప్ప:దొప్ప నా दोना (దోనా)
డొల్ల నా खोखल (ఖోఖల్)
డొల్ల నా खोखला (ఖోఖలా)
డొల్లచెయ్యి వి खोखलाबना (ఖోఖలాబనా)
డొల్లు వి ढुलना (ఢులనా)
డొల్లు:పొర్లాడు:పొర్లు వి लुढक (లుఢక్)
డోకు:వాంతి నా उल्टी (ఉల్టీ)
డోల నా झूला (ఝూలా)
డోల నా हिंडोंला (హిండోలా)
డోలనం నా डोलन (డోలన్)
డోలాయమాన వి दोलायमान (దోలాయమాన్)
డోలాయమానం నా डाँवाडोली (డాఁవాడోలీ)
డోలిక నా कटारा (కటారా)
డోలిక నా डोली (డోలీ)
డోలిక నా दोलिका (దోలికా)
డోలు నా टुटुका (టుటుకా)
డోలు నా ढक्का (ఢక్కా)
డోలు నా ढोल (ఢోల్)
డోలు నా ढोलक (ఢోలక్)
డోలు నా ताशा (తాశా)
డోలు నా बम (బమ్)
డోలుకొట్టు వి ढोलकबजा (ఢలక్బజా)
డోలువాయిద్యకుడు నా ढोलकीवादक (ఢోలకీవాదక్)
ఢంకా నా डौंडी (డౌండీ)
ఢంకా నా दमामा (దమామా)
ఢంకాకొట్టు వి डंकाबजा (డంకాబజా)
ఢమాల్ నా धमाल (ధమాల్)
ఢాం నా धड़ाम (ధడామ్)
ఢామన నా ढामना (ఢామనా)
ఢి నా ढि (ఢి )
ఢింభక నా ढिंभक (ఢింభక్)
ఢీకొట్టించు వి टकरवाना (టకరవానా)
ఢీకొట్టు వి भिड़ना (భిడనా)
ఢీకొట్టుకొను వి टक्करखाना (టక్కర్ఖానా)
ఢీకొనడం నా टकराहट (టకరాహట్)
ఢీకొనడం:ముచ్చటి నా चकल्लस (చకల్లస్)
ఢీకొను వి टकरा (టకరా)
ఢీకొను వి भिड़ंतहोना (భిడంత్హోనా)
ఢొలువాయించేవాడు నా ढोलिया (ఢోలియా)
ఢోలు నా ढका (ఢకా)
ఢోలు:నాడా:మాటు నా नाल (నాల్)
ఢోలువాయించేవాడు నా ढोलची (ఢోలచీ)
ఢోలువాయిద్యకుడు నా ढोलकिया (ఢోలకియా)
ఢోలువాయిద్యకుడు నా ढोलवादक (ఢోల్వాదక్)