Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ట,ఠ

Wikibooks నుండి
టంక నా टंकराग (టంక్రాగ్)
టంకం నా सुहागा (సుహాగా)
టంకం:టాకా:ముద్ర:రొక్కం నా मुद्रा (ముద్రా)
టంకంవెయ్యి వి पाँज (పాఁజ్)
టంకమతుకు వి पाँज (పాఁజ్)
టంకము నా पण (పణ)
టంకమువేయుట నా टंकण (టంకణ)
టంకసాల నా टकसाल (టకసాల్)
టంకావెయ్యి వి झाललगाना (ఝాల్లగానా)
టంకు నా ठगनी (ఠగనీ)
టంకు వి नखरेबाज़ (నఖరేబాజ్)
టంకు నా मायावी (మాయావీ)
టంకుకొట్టు వి बड़बोला (బడ్బోలా)
టంగనా నా टाँगन (టాఁగన్)
టంగుమను నా टंगुमनु (టంగుమను)
టక నా टक (టక్)
టకటక నా टकटक (టక్టక్)
టకటకధ్వని నా ठकठक (ఠక్ఠక్)
టకటకలాడించు వి खटखटा (ఖటఖటా)
టకటకశబ్దం నా टकटकीकारी (టకటకీకారీ)
టక్కరి వి चंट (చంట్)
టక్కరి వి चकमेबाज़ (చకమేబాజ్)
టక్కరికాడు నా वंचक (వంచక్)
టక్కరితనం నా चारसौबीसी (చార్సౌబీసీ)
టక్కరితనం నా धोखेबाजी (ధోఖేబాజీ)
టక్కరితనము నా कारसाजी (కారసాజీ)
టక్కు నా चालबाजी (చాలబాజీ)
టక్కు నా तिकड़म (తికడమ్)
టక్కుమను నా टक्कुम (టక్కుమ్)
టక్కెం నా पताका (పతాకా)
టపటపధ్వని నా टिपटिप (టిప్టిప్)
టపటపశబ్ధం నా फड़फड़गति (ఫడఫడగతి)
టపా:తపాలా:లేఖలు నా डाक (డాక్)
టపాకాయ:ఢాం నా पटाका (పటాకా)
టపాకాయలుతయారీవాడు నా आतिशबाज़ (ఆతిశబాజ్)
టపాకాయలుపేల్చడం నా आतशबाज़ी (ఆతశబాజీ)
టపాబండి నా मेलगाडी (మేల్గాడీ)
టపాసు:బాణసంచా నా पटाखा (పటాఖా)
టపాసులు నా बम (బమ్)
టముకు నా मुनादि (మునాది)
టమోట నా टमाटर (టమాటర్)
టవరు నా टवर (టవర్)
టవరు నా टावर (టావర్)
టవలు:తువ్వాలు నా तौलिया (తౌలియా)
టాంగా నా टाँगा (టాఁగా)
టాంటాం:తప్పెట నా डुग्गी (డుగ్గీ)
టాక నా टाँका (టాఁకా)
టాకావెయ్యి వి तागना (తాగనా)
టాకిసినిమా వి बोलता (బోలతా)
టాక్సుకట్టు వి टाक्सचुका (టాక్సచుకా)
టాగు నా टैग (టైగ్)
టింకర వి मेढी (మేఢీ)
టిక్కట్ నా टिकिट (టికిట్)
టిక్కీ:తొడుగు నా खोली (ఖోలీ)
టిక్కులుపెట్టు వి टिकलगा (చిక్లగా)
టిక్కెట్టు నా टिकस (టికస్)
టీ నా चाय (చాయ్)
టీ నా टी (టీ)
టీకా నా सुई (సుఈ)
టీకా:నుదుటిబొట్టు నా टीका (టీకా)
టీకాకారుడు నా टीकाकार (టీకాకార్)
టీకొట్టు నా चायखाना (చాయ్ఖానా)
టీదుకాణం నా चायघर (చాయఘర్)
టెంక నా गुठली (గుఠలీ)
టెంకపైపొర నా ठोकचा (ఠోకచా)
టెంకాయకొట్టు వి नारियलफोड (నారియల్ఫోడ్)
టెంకాయచెట్టు నా नारियलकापेड (నారియల్కాపేడ్)
టెక్కు వి अहंकार (అహంకార్)
టెక్కు నా इतराहट (ఇతరాహట్)
టెక్కు నా चोचलेबाज़ी (చోచలేబాజీ)
టెక్కు:డాంబికం నా घमंड (ఘమండ్)
టెక్కులాడి నా इठलातीहुईनारी (ఇఠలాతీహుఈనారీ)
టెక్కులాడు నా शौकीन (శౌకీన్)
టేకు నా सागवान (సాగవాన్)
టేకుచెట్టు నా सागौन (సాగౌన్)
టోకరావెయ్యి వి धोकादे (ధోకాదే)
టోకు వి थोक (థోక్)
టోకుదారుడు నా थोकदार (థోకదార్)
టోకుబేరం నా थोकबिक्री (థోక్బిక్రీ)
టోకువర్తకుడు నా थोकबंद (థోక్బంద్)
టోకువ్యాపారం నా गोला (గోలా)
టోకువ్యాపారం నా थोक (థోక్)
టోకువ్యాపారం నా थोकदारी (థోకదారీ)
టోకువ్యాపారము నా थोकबंदी (థోకబందీ)
టోకువ్యాపారి నా थोकफ़रोश (థోక్ఫరేశ్)
టోకువ్యాపారి నా थोकव्यापारी (థోక్వ్యాపారీ)
టోపి నా टोपी (టోపీ)
టోపీతియ్యి వి टोपीउतार (టోపీఉతార్)
టోపీపెట్టు వి टोपीलगा (టోపీలగా)
టోపీపెట్టు వి धोखाखिला (ధోఖాఖిలా)
టోపీలుచెయ్యి వి टोपीबना (టోపీబనా)
టోపీవెయ్యి వి टोपीपहना (టోపీపహనా)
ట్రంకు నా ट्रंक (ట్రంక్)
ట్రక్కు నా ट्रक (ట్రక్)
ఠక్కునజవాబుచెప్పడం నా हाज़िरजवाबी (హాజిరజవాబీ)
ఠక్కుమని నా झटसे (ఝట్సే)
ఠపీమను వి ठपकर (ఠప్కర్)
ఠారుమను వి अचानकमरजा (అచానక్మర్జా)
ఠావు నా निवास (నివాస్)
ఠావు నా पता (పతా)
ఠావు:ఠావుకాగితం:మెలిక నా ताव (తావ్)
ఠీవి నా शान (శాన్)