Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/జ,ఝ

Wikibooks నుండి
జంకని వి भयहीन (భయహీన)
జంకించు వి धमका (ధమకా)
జంకు వి हिचकिचा (హిచకిచా)
జంకు:కత్తిరింపు వి कतरा (కతరా)
జంకు:తడబడు వి अटपटाना (అటపటానా)
జంకు:భయం నా कायरता (కాయరతా)
జంకుగల వి शरमीला (శరమీలా)
జంకులేక నా बेखटके (బేఖటకే)
జంజాటం నా जंजाल (జంజాల్)
జంజాటం నా झंझट (ఝంఝట్)
జంట నా जोड़ा (జోడా)
జంట నా दुक्का (దుక్కా)
జంట నా मिथुन (మిథున్)
జంట నా युग्म (యుగ్మ్)
జంట వి सटा (సటా)
జంటకట్టు వి जोडीबना (జోడీబనా)
జండా:పతాకము నా परचम (పరచమ్)
జండాఎగురవెయ్యి వి झंडाफहरा (ఝండాఫహరా)
జండాఎత్తు వి झंडाखड़ाकर (ఝండాఖడాకర్)
జంతికలగొట్టం నా सेवबनानेकायंत्र (సేవబనానేకాయంత్ర్)
జంతు వి जांतव (జాంతవ్)
జంతుశాస్త్రం నా प्राणीविज्ञान (ప్రాణీవిజ్ఞాన్)
జంతుశాస్త్రము నా प्राणीशास्त्र (ప్రాణీశాస్త్ర)
జంధ్యం:వడుగు నా जनेऊ (జనేఊ)
జగమొండి నా अनुचितजिद (అనుచిత్జిద్)
జటాధారి నా ऋषि (ఋషి)
జట్టు నా झुण्ड (ఝుణ్డ్)
జట్టు నా फड़ (ఫడ్)
జట్టునాయకుడు నా दलनायक (దల్నాయక్)
జఠిలం:కఠినం నా कूटव्यंग (కూట్వ్యంగ్)
జడకుచ్చిళ్లు నా जडकुच्चि (జడకుచ్చి)
జడకొప్పు నా खोपा (ఖోపా)
జడత్వం నా अचेतनता (అచేతనతా)
జడత్వం నా जड़ता (జడతా)
జడపదార్థం నా जडपदार्थ (జడపదార్థ్)
జడబిళ్ళ నా चोटी (చోటీ)
జడరిబ్బను నా चोटी (చోటీ)
జడలబర్రె నా सुरागाय (సురాగాయ్)
జడవాయువు నా जडवायुवु (జడవాయువు)
జడవెయ్యి వి चोटीबना (చోటీబనా)
జడాభరణం నా चोटी (చోటీ)
జడాభరణం నా सिरबंदी (సిరబందీ)
జడివాన:తొలకరి నా दवँगरा (దవఁగరా)
జడ్డుతనం నా दिलचस्पी (దిలచస్పీ)
జత:జతలు నా जोड़ी (జోడీ )
జతకట్టడం నా गँठजोड़ (గఁఠజోడ్)
జతకట్టు వి दोस्तबना (దోస్తబనా)
జతగాడు నా दोस्त (దోస్త్)
జతపరచు వి जोडदे (జోడ్దే)
జనం నా रैयत (రైయత్)
జనం:ప్రజలు:జననం నా जनता (జనతా)
జనం:లోకులు నా लोग (లోగ్)
జననం నా अधिजनन (అధిజనన్)
జనప వి सन (సన్)
జనపనార నా अमिलियापाट (అమిలియాపాట్)
జనపనార నా जूट (జూట్)
జనపనార నా सनई (సనఈ)
జనపనార నా सनकारेशा (సన్కారేశా)
జనపనారతాడు నా सुतरी (సుతరీ)
జనపనారపీచు నా सन्नी (సన్నీ)
జనవాణి నా जनरव (జనరవ్)
జనాభా నా आबादी (ఆబాదీ)
జనాభాలెక్క నా जनगणना (జన్గణనా)
జనాభిప్రాయం నా लोकमत (లోకమత్)
జనావాసం నా बसाहट (బసాహట్)
జనించు వి जनमा (జనమా)
జనించు వి जन्माना (జన్మానా)
జనించు వి पैदाहो (పైదాహో)
జనించే వి जनित (జనిత్)
జనియించు వి जनमाना (జనమానా)
జనియించు వి जन्मले (జన్మలే)
జనుము నా सन (సన్)
జనులు నా जमाना (జమానా)
జన్మదినం నా वर्षगाँठ (వర్షగాఁఠ్)
జన్మరహితమైన వి अज (అజ్)
జన్మించిన వి जन्माहुआ (జన్మాహుఆ)
జన్మించు వి जन्मा (జన్మా)
జన్యువు నా जीन (జీన్)
జపం నా जप (జప్)
జపంచెయ్యని వి अजपा (అజపా)
జపంచెయ్యి వి जापकरना (జాప్కరనా)
జపంచేసేవాడు నా जपिया (జపియా)
జపమాల నా अठोतरी (అఠోతరీ)
జపమాల నా जपमाला (జపమాలా)
జపమాల నా तसबीह (తస్బీహ్)
జపమాల నా तस्बीह (తస్బీహ్)
జపమాల నా सुमिरिनिया (సుమిరినియా)
జపమాలి నా जपगुथली (జపగుథలీ)
జప్తు నా कुर्की (కుర్తీ)
జప్తు నా जब्त (జబ్త)
జప్తుఅధికారి నా कुर्कअमीन (కుర్కఅమీన్)
జప్తుచెయ్యి వి कुर्ककर (కుర్క్కర్)
జప్తుచేయటం నా जब्ती (జబ్తీ)
జప్తుచేయబడిన నా कुर्क (కుర్క్)
జప్తుచేయించిన వి जप्त (జప్త్)
జప్తుచేసిన వి कुड़क (కుడక్)
జప్తుపత్రం నా कुर्कनामा (కుర్క్నామా)
జబ్బ నా अंस (అంస్)
జబ్బ నా बाज़ू (బాజూ)
జబ్బ:మూపు నా कंधा (కంధా)
జబ్బు:రోగం నా अगिया (అగియా)
జబ్బు:రోగం నా बीमार (బీమార్)
జబ్బుచెయ్యి వి बीमारपड (బీమార్పడ్)
జబ్బుపడినవాడు నా बीमारलोग (బీమార్లోగ్)
జబ్బుపడు వి बीमारहो (బీమార్హో)
జమ నా जमा (జమా)
జమకట్టు:జమచెయ్యి వి जमाकर (జమాకర్)
జమచేసినడబ్బు నా जमाधन (జమాధన్)
జమా నా लेखा (లేఖా)
జమాఖర్చు నా जमाखर्च (జమాఖర్చ్)
జమాపుస్తకం నా हिसाब (హిసాబ్)
జమిందారీ నా ज़मींदारी (జమీందారీ)
జమీందారుభార్య నా ठकुरानी (ఠకురానీ)
జమ్ము నా किलक (కిలక్)
జమ్ము నా जम्बुल (జమ్బుల్)
జమ్ముగడ్డి నా उशीर (ఉశీర్)
జమ్ముగడ్డి నా सश्पत (సశ్పత్)
జయించడం నా निस्तराई (నిస్తరీఈ)
జయించని వి अनिर्जित (అనిర్జిత్)
జయించిన వి गालिब (గాలిబ్)
జరగబోయే:రానున్న:రాబోయే:వచ్చే వి आगामी (ఆగామీ)
జరగరాని వి अघटित (అఘటిత్)
జరగు వి सरकना (సరకనా)
జరిగిన వి बीताहुआ (బీతాహుఆ)
జరిపించు వి आयोजनकरना (ఆయోజన్కరనా)
జరిపించు వి खसका (ఖసకా)
జరిమాన నా अर्थदंड (అర్థదండ్)
జరిమానా నా जुरमाना (జురమానా)
జరిమానాకట్టటం నా ढाड़ना (ఢాడనా)
జరిమానాకట్టుట నా डाँढ़ना (డాఁఢనా)
జరీ నా कलाबत्तू (కలాబత్తూ)
జరీ వి जरकस (జరకస్)
జరీ నా बट्टन (బట్టన్)
జరీ నా सलमा (సలమా)
జరీదారం నా ज़रतार (జరతార్)
జరీవర్కుగల వి ज़रतारी (జరతారీ)
జరుగు వి खसकना (ఖసకనా)
జరుగు వి जारीरहना (జారీరహనా)
జరుగు:జారుకో:కదులు వి सरक (సరక్)
జరుపు వి खिसका (ఖిస్కా)
జరుపు వి मनाना (మనానా)
జరుపు వి सरका` (సరకా)
జరుపు:తొలగించు వి हटा (హటా)
జరుపుకో వి मना (మనా)
జలనిరోధక నా जलनिरोधक (జలనిరోధక్)
జలుబు నా पौतिनासिक्य (పౌతినాసిక్య)
జలుబు:పడిశం నా जुकाम (జుకామ్)
జలుబుచెయ్యి వి सर्दीहोजा (సర్దీహోజా)
జల్లి నా कंकड (కంకడ్)
జల్లి నా छलनी (ఛలనీ)
జల్లి నా झझरी (ఝఝరీ)
జల్లి:బొంకు నా मिथ्या (మిథ్యా)
జల్లించు వి छालना (ఛాల్నా)
జల్లిడ నా झंझरी (ఝంఝరీ)
జల్లు వి छिड़कना (ఛిడకనా)
జల్లు నా बरखा (బరఖా)
జల్లు వి बुरकना (బురకనా)
జల్లు నా बूंदाबूदी (బూందాబూదీ)
జల్లు నా बौछार (బౌఛార్)
జల్లు:తిను:రెపరెపలాడించు:విసురు:సంతోషంపొందు వి उड़ाना (ఉడానా)
జల్లు:వెయ్యి వి पड़ (పడ్)
జల్లుకొట్టు వి फुहारपड (ఫుహార్పడ్)
జల్లుగరిట నా झरना (ఝరనా)
జల్లుమను వి धकसेरहजा (ధక్సేరహ్జా)
జల్లెడ నా आखा (ఆఖా)
జల్లెడ నా चलनी (చలనీ)
జల్లెడ నా झँझरी (ఝఁఝరీ)
జల్లెడ నా झरना (ఝరనా)
జల్లెడపట్టు వి छन्नीपकड (ఛన్నీపకడ్)
జల్లెడపట్టు వి छलनीकर (ఛలనీకర్)
జల్సా నా मौज (మౌజ్)
జల్సా:సభ నా जल्सा (జల్సా)
జవదాటడం నా अभिलंघन (అభిలంఘన్)
జవదాటడం నా बेकायदगी (బేకాయదగీ)
జవాబు నా जवाब (జవాబ్)
జాకెట్ నా कंचुक (కంచుక్)
జాకెట్టు నా अँगिया (అఁగియా)
జాగరణ:జాగారం నా जागरण (జాగరణ)
జాగర్త నా एहतियात (ఏహతియాత్)
జాగా నా ठिकाना (ఠకానా)
జాగారం నా जागना (జాగనా)
జాగు:జాప్యం:లేటు నా देरी (దేరీ)
జాగుచెయ్యి వి देरीकर (దేరీకర్)
జాగ్రత నా सावधानी (సావధానీ)
జాగ్రత్త నా जागरूकता (జాగరూకతా)
జాగ్రత్త వి सतर्क (సతర్క్)
జాగ్రత్త నా सावधानता (సావధానతా)
జాగ్రత్తచెయ్యి వి देखभालकर (దేఖ్భాల్కర్)
జాగ్రత్తపడని వి लापरवाह (లాపరవాహ్)
జాగ్రత్తపడు వి सावधानीसेरह (సావధానీసేరహ్)
జాగ్రత్తలు నా संभाल (సంభాల్)
జాజికాయ నా जायफल (జాయఫల్)
జాజికాయ నా शीतलचीनी (శీతలచీనీ)
జాడ నా चिह्न (చిహృన్)
జాడ నా ठाँव (ఠాఁవ్)
జాడకనిపెట్టు వి ठोहना (ఠోహనా)
జాడకనుక్కొను:లోతుకనిపెట్టు వి थाहलेना (థాహ్లేనా)
జాడతెలియని వి गुम (గుమ్)
జాడతెలుసుకోవడం:తాకడం నా टोह (టోహ్)
జాడలేని వి गुमशुदा (గుమ్శుదా)
జాడి నా नौकड़ा (నౌకడా)
జాడి నా मरतबान (మరతబాన్)
జాతకం నా जन्मकुंडली (జన్మకుండలీ)
జాతకంచెప్పేవాడు నా रम्माल (రమ్మాల్)
జాతకచక్రం నా टिप्पन (టిప్పన్)
జాతర నా मेला (మేలా)
జాతరలుచెయ్యి వి मेलामना (మేలామనా)
జాతి వి कौमी (కౌమీ)
జాతి నా राष्ट्र (రాష్ట్ర)
జాతీయాభివృద్ధి నా राष्ट्रीयविकास (రాష్ట్రీయవికాస్)
జానపద వి देहाती (దేహాతీ)
జానపదనాట్యం నా लोकनृत्य (లోక్నృత్య్)
జానపదసంగీతం నా लोकसंगीत (లోక్సంగీత్)
జాబితా నా मद (మద్)
జాబు నా पाती (పాతీ)
జాబు:సమాధానం నా उत्तर (ఉత్తర్)
జామ నా अमरूद (అమరూద్)
జామ నా अम्रूद (అమ్రూద్)
జామచెట్టు:జామకాయ నా बिही (బిహీ)
జామచెట్టు:జామపండు నా अमरूत (అమరూత్)
జామపండు నా सफरी (సఫరీ)
జామీనుదారుడు నా जमानतदार (జమానత్దార్)
జాము నా पहर (పహర్)
జాయింటులెక్క నా सम्मिलितलेखा (సమ్మిలిత్లేఖా)
జారడం నా ढुलन (ఢులన్)
జారడం నా फिसलन (ఫిసలన్)
జారత్వం నా जारकर्म (జారకర్మ)
జారవిడవక నా जारविडवक (జారవిడవక్)
జారీఅవ్వు వి जारीहो (జారీహో)
జారీకాని:ఒప్పుకొనని వి नामंजूर (నామంజూర్)
జారీచెయ్యి వి जारीकर (జారీకర్)
జారీజెయ్యి వి जारीरख (జారీరఖ్)
జారు వి फिसल (ఫిసల్)
జారు నా रपटन (రపటన్)
జారుకొను వి सटकजाना (సటక్జానా)
జారుడు నా जार (జార్)
జారుడు వి फिसलाऊ (ఫసలాఊ)
జారుడుబండ నా फिसलनपट्टी (ఫిసలన్పట్టీ)
జాలరి నా मच्छीमार (మచ్ఛీమార్)
జాలరి నా मछूआ (మచ్చువా)
జాలరి నా साफ़ी (సాఫీ)
జాలి నా तरस (తరస్)
జాలి:కనికరం నా दया (దయ)
జాలికలుగు:దయకలుగు వి दयाआ (దయాఆ)
జాలిగుండె నా रहमदिल (రహమదిల్)
జాలిపడు వి तरसखा (తరస్ఖా)
జాలిపడు వి दयाकर (దయాకర్)
జాలిపడు వి दयाना (దయాన్)
జావ నా बेर्रा (బెర్రా)
జావ నా हरीरा (హరీరా)
జింక నా कृष्णमृग (కృష్ణమృగ్)
జింక నా पाढ़ा (పాఢా)
జింక నా मृगनयनी (మృగనయనీ)
జింక నా साँभर (సాఁభర్)
జింక నా हिरन (హిరన్)
జింకచర్మంతోచేసినవస్త్రం నా राँकव (రాఁకవ్)
జింకపిల్ల నా मृगछौना (మృగఛౌనా)
జిగట:జిడ్డు:జిగటపదార్థం నా रोगन (రోగన్)
జిగటగాఉండడం నా लसलसाहट (లసలసాహట్)
జిగురు నా गूगुल (గూగుల్)
జిగురు నా पिचपिचापन (పిచపిచాపన్)
జిగురు నా बिरोजा (బిరోజా)
జిగురు:బంక నా गोंद (గోంద్)
జిగురుఅంటించినవెదురుబొంగు నా कंपा (కంపా)
జిగురుకాగితం నా अबरी (అబరీ)
జిగురుగల వి लसदार (లసదార్)
జిగురుగాఉండటం నా श्यानता (శ్యానతా)
జిగురుగాఉండడం నా चिपचिपापन (చిపచిపాపన్)
జిగురుగానున్న వి लसीला (లసీలా)
జిగురుపదార్ధం నా दारूगंधा (దారూగంధా)
జిడ్డు నా चिकनापन (చికనాపన్)
జిడ్డు:నునుపు:మెరుగు నా चिकनाहट (చికనాహట్)
జిడ్డు:నూనె వి तैलीय (తైలీయ)
జిడ్డు:మెల్లన నా मंदता (మందతా)
జిడ్డునూనె నా स्नेहक (స్నేహక్)
జిత్తు నా काइयाँपन (కాఈయాఁపన్)
జిత్తు నా झाँसा (ఝాఁసా)
జిత్తు నా ठगाई (ఠగాఈ)
జిత్తు:మోసం నా शठता (శఠతా)
జిత్తులమారి నా काँइया (కాఁఇయా)
జిత్తులమారి నా घाघ (ఘాఘ్)
జిత్తులమారి వి झाँसेबाज़ (ఝాఁసేబాజ్)
జిల నా चुल (చుల్)
జిల నా चुलचुलाहट (చుల్చులాహట్)
జిల నా बोदरी (బోదరీ)
జిలజిల:దురద నా खुजलाहट (ఖుజలాహట్)
జిలపెట్టడం నా राका (రాకా)
జిల్లాశాసకుడు నా जनपदप्रशासक (జనపద్ప్రశాసక్)
జిల్లాసంభంధిత వి जानपदिक (జానపదిక్)
జిల్లాసంభంధిత వి ज़िलाई (జిలాఈ)
జిల్లాస్థాయి నా जिल्लास्थायि (జిల్లాస్థాయి)
జిల్లెడు నా आक (ఆక్)
జిల్లేడుచెట్టు నా मदार (మదార్)
జిల్లేడుచెట్టు:మందారం నా मंदार (మందార్)
జీడి నా बिजली (బిజలీ)
జీడి నా रेवड़ी (రేవడీ)
జీడిగింజ నా भिलावाँ (భిలావాఁ)
జీడిపప్పు:జీడిమామిడి నా काजू (కాజూ)
జీతం నా तनख़्वाह (తనస్వాహ్)
జీతం నా वेतन (వేతన్)
జీతం:వేతనం నా नौकराना (నౌకరానా)
జీతగాడు నా टहलुआ (టహ్లూఆ)
జీతగాడు నా बरसोदिया (బరసోదియా)
జీర నా रेखा (రేఖా)
జీర్ణం నా जीर्ण (జీర్ణ)
జీర్ణం నా पाचन (పాచన్)
జీర్ణంకాని వి दुष्पाच्य (దుష్పాచ్య)
జీర్ణకోశరోగం నా आमशूल (ఆమ్శూల్)
జీర్ణమవ్వు వి हजमहोना (హజమ్హోనా)
జీర్ణవ్యవస్థ నా उपपाचन (ఉపపాచన్)
జీర్ణశక్తి నా पाचनशक्ति (పాచన్శక్తి)
జీర్ణసంబంధిత వి लसिकाभ (లసికాభ్)
జీర్ణించు వి जीर्णकरले (జీర్ణకర్లే)
జీర్ణించు వి पचना (పచనా)
జీర్ణించు:జీర్ణమగు వి हज्मकरना (హజ్మకరనా)
జీలకర్ర నా जीरा (జీరా)
జీవ వి. నా उपचय (ఉపచయ్)
జీవకణం నా जैवइकाई (జైవ్ఇకాఈ)
జీవచ్ఛవం నా जीवन्मृत्यु (జీవన్మృత్యు)
జీవనం నా ज़िंदगी (జిందగీ)
జీవనం:బ్రతుకుతెరువు నా आजीविका (ఆజీవికా)
జీవనవిధానం నా जीवन (జీవన్)
జీవనవిధానం నా रहनसहन (రహన్సహన్)
జీవశక్తిగల వి हट्टाकट्टा (హట్టాకట్టా)
జీవించిఉన్న వి जिन्दा (జిన్దా)
జీవించిఉన్న వి जीवित (జీవిత్)
జీవించు వి जी (జీ)
జీవించు వి जीना (జీనా)
జీవించేలాచేయు వి जिआना (జిఆనా)
జీవితం నా जिंदगानी (జిందగానీ)
జీవితం నా जिन्दगी (జిన్దగీ)
జీవితంగడుపు వి जीवनबिताना (జీవన్బితానా)
జీవితాంతం నా जीवनभर (జీవన్భర్)
జుట్టు నా चोटी (చోటీ)
జుట్టు నా झोंटा (ఝోంటా)
జుట్టుచేతిలోనుండు వి चोटीहाथमेंहो (చోటీహాథ్మైహో)
జుట్టుతియ్యి వి बालमुंड (బాల్ముండ్)
జుట్టుముడి నా चुटिया (చుటియా)
జుట్టుముడి:వెంట్రుకలసిగ నా शिखा (శిఖా)
జుట్టులేకుండా వి केशहीन (కేశహీన్)
జుత్తు:బొచ్చు:వెంట్రుకలు నా बाल (బాల్)
జున్నుపాలు నా खीस (ఖీస్)
జున్నుపాలు:జున్ను నా पेवस (పెవస్)
జుర్రు వి चूस (చూస్)
జుర్రుకో వి चूसना (చూసనా)
జులపాలు నా जुल्फ (జుల్ఫ్)
జులాయి నా मवाली (మవాలీ)
జువ్విచెట్టు నా पाकर (పాకర్)
జువ్విచేట్టు నా पाकरकापेड (పాకర్కాపేడ్)
జూ నా चिड़ियाख़ाना (చిడియాఖానా)
జూదం నా जुआ (జుఆ)
జూదం నా जुआबाजी (జుఆబాజీ)
జూదం నా पण (పణ)
జూదంఆడు వి जुआखेलना (జుఆఖేలనా)
జూదంనడిపేవాడు నా जुआख़ानाप्रबंधन (జుఆఖానాప్రబంధన్)
జూదకాడు నా जुआखेलनेवाला (జుఆఖలనేవాలా)
జూలు నా अयाल (అయాల్)
జూలు:బొచ్చు నా फर (ఫర్)
జెర్రిగొడ్డు నా कनखजूरा (కన్ఖజూరా)
జెర్రిగొడ్డు నా धामन (ధామన్)
జెఱ్ఱిగొడ్డు నా साराम्ल (సారామ్ల)
జేబుకొట్టే వి जेबकतरा (జేబ్కతరా)
జేబుదొంగ:జేబుకత్తిరించే నా जेबकट (జేబ్కట్)
జేబురుమాలు నా रुमाल (రూమాల్)
జైలు నా कैद (కైద్)
జైల్లోపెట్టు వి जैलमेंरख (జైల్మైరఖ్)
జొత్తు నా लालिमा (లాలిమా)
జొన్న నా जुआर (జుఆర్)
జొన్న నా जुवार (జువార్)
జొన్న నా ज्वार (జ్వార్)
జొన్న నా मक्का (మక్కా)
జొన్నకంకులు నా जवनाल (జవనాల్)
జొన్నపిండి నా अखरा (అఖరా)
జొన్నలు నా दीर्घनाल (దీర్ఘనాల్)
జొరబడు వి हल (హల్)
జొరబడు:దూసుకువెళు వి घुसजा (ఘుస్జా)
జోకొట్టడం నా थपका (థపకా)
జోకొట్టు:నిద్రపుచ్చు:పడుకోపెట్టు వి सुला (సులా)
జోక్యం నా हस्तक्षेप (హస్తక్షేప్)
జోక్యంచేసుకో:తలదూర్చు వి दखलदे (దఖల్దే)
జోడి నా जोतनी (జోతనీ)
జోడించడం నా जोड़ाई (జోడాఈ )
జోడు:రెండు నా दुक्की (దుక్కీ)
జోడుపట్టీలు నా जोडापट्टी (జోడాపట్టీ)
జోళ్లు నా पायताबा (పాయతాబా)
జ్ఞానదంతం నా अकलदाढ़ (అకల్దాఢ్)
జ్ఞానదంతం నా चोरदंत (చౌర్దంత్)
జ్ఞానదంతం నా ज्ञानदन्त (జ్ఞానదన్త్)
జ్ఞానము నా नसीहत (నసీహత్)
జ్ఞాపకం నా स्मरण (స్మరణ్)
జ్ఞాపకం:స్పృహ నా स्मृति (స్మృతి)
జ్ఞాపకంతెచ్చుకో వి यादकरले (యాద్కర్లే)
జ్ఞాపకచిహ్నం నా निशानी (నిశానీ)
జ్ఞాపకశక్తి నా जेहन (జేహన్)
జ్ఞాపకశక్తి నా स्मरणशक्ति (స్మరణశక్తి)
జ్ఞాపకార్థం నా स्मृतिचिह्न (స్మృతిచిహ్న్)
జ్ఞాపకాలు:తీపిజ్ఞాపకాలు వి यादगार (యాదగార్)
జ్యోతి నా दीया (దీయా)
జ్యోతిషం నా ज्योतिषफलित (జ్యోతిష్ఫలిత్)
జ్యోతిష్కుడు నా ज्योतिषज्ञ (జ్యోతిషజ్ఞ్)
జ్యోతిష్కురాలు నా जोतषी (జోతషీ)
జ్వరం నా ज्वर (జ్వర్)
జ్వరం:వేడి నా बुखार (బుఖార్)
జ్వరంతగులు వి बुखारलग (బుఖార్లగ)
జ్వరంవచ్చు వి बुखारचढ (బుఖార్చఢ్)
జ్వలించు:దహించు వి दहका (దహకా)
ఝషం నా धक्कादिला (ధక్కాదిలా)
ఝషము నా चमकाना (చమకానా)
ఝషము నా झष (ఝష్)
ఝాము నా झषाशन (ఝషాశన్)
ఝుమ్మను వి कंघालना (కంఘాలనా)