Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/చ,ఛ

Wikibooks నుండి
చంక నా काँख (కాఁఖ్)
చంక నా पाँजर (పాఁజర్)
చంకకర్ర నా बैसाखी (బైసాఖీ)
చంకకురుపు నా कँखौरी (కఁఖౌరీ)
చంకగడ్డ నా कंखवारी (కంఖవారీ)
చంకగడ్డ నా कखौरी (కఖౌరీ)
చంకబిడ్డ నా गोदकाशिशु (గోద్కాశిశు)
చంచలత్వం నా बांकपन (బాంకపన్)
చంచలస్వభావుడు నా बेपेंदीकालोटा (బేపేందీకాలోటా)
చంటిది నా बच्ची (బచ్చీ)
చంటిపాప నా स्तनया (స్తనయా)
చంటిపిల్ల:చంటివాడు నా बच्चा (బచ్చా)
చంటిబిడ్డ నా नन्हाशिशू (నన్హాశిశూ)
చండాలుడు నా पापी (పాపీ)
చందనం నా बघनहाँ (బఘనహాఁ)
చందవాచేప నా चंदवा (చందవా)
చందస్సు నా छंद (ఛంద్)
చందా:విరాళం నా चंदा (చందా)
చందాదారు నా अंशदानदेनेवाला (అంశదాన్దేనేవాలా)
చంపడం నా कत्ल (కత్ల)
చంపువాడు నా हिंसाकरनेवाला (హింసాకరనేవాలా)
చక్కదనం నా खूबसूरती (ఖూబసూరతీ)
చక్కపెట్టు వి ठीकसेरख (ఠీక్సేరఖ్)
చక్కపెట్టు వి निबटा (నిబటా)
చక్కపెట్టు:శుభ్రంచెయ్యి వి साफकर (సాఫ్కర్)
చక్కబడు:బాగుపడు వి सुधरजा (సుధర్జా)
చక్కబరుచు వి फरिया (ఫరియా)
చక్కరకేలి నా पीलाकेला (పీలాకేలా)
చక్కర్లుకొట్టు వి मँडरा (మఁడరా)
చక్కెర నా चीनी (చీనీ)
చక్కెర నా शक्कर (శక్కర్)
చక్కెరకేలి నా चम्पाकेला (చమ్పాకేలా)
చక్రం నా पहिया (పహియా)
చక్రం:దారపువుండ:బొంగరం:భూచక్రం నా चकरी (చకరీ)
చక్రవడ్డి నా मिश्रब्याज (మిశ్రబ్యాజ్)
చక్రవడ్డీ నా चक्रवृद्धीव्याज (చక్రవృద్ధీవ్యాజ్)
చక్రాలబండి నా पहियेदारकुर्सी (పహియేదార్కుర్సీ)
చచ్చిన వి मुरदार (ముర్దార్)
చచ్చిపో వి चलबसना (చల్బసనా)
చచ్చు వి मरना (మరనా)
చచ్చుబడిపో వి फलिज़हो (ఫలిజ్హో)
చచ్చుబడు:పీల్చబడు వి चुसना (చుసనా)
చట్టం నా अधिनियम (అధినియమ్)
చట్టం నా कानून (కానూన్)
చట్టంచెయ్యి వి कानूनबना (కానూన్బనా)
చట్టనిబంధన నా विधिनिबंधन (విథినిభంధన్)
చట్టపరం నా कानूनकेमुताबिक (కానూన్కేముతాబిక్)
చట్టప్రకారం నా कानूनन (కానూనన్)
చట్టబద్ధం నా कानूनसेबंधाहुआ (కానూన్సేబంధాహూఆ)
చట్టరీత్యా నా विधिरीत्या (విధిరీత్యా)
చట్టవిరుద్ధమైన వి ग़ैरक़ानूनी (గైర్కానూనీ)
చట్టసంబంధం నా विधिसंबंध (విధిసంబంధ్)
చట్టసంబంధమైన వి विधानीय (విధానీయ)
చట్టసభసభ్యుడు నా विधायक (విధాయక్)
చట్టసమ్మతంకాని వి अवैध (అవైధ)
చట్టసమ్మతమైన వి कानूनी (కానూనీ)
చట్టానికిసంబంధించిన వి क़ानूनी (కానూనీ)
చట్రం నా चौखटा (చౌఖటా)
చట్రం నా साँचा (సాఁచా)
చట్రంవెయ్యి వి चौखटालगा (చౌఖటాలగా)
చట్రము నా कलबूत (కల్బూత్)
చట్రాయి నా फरमा (ఫరమా)
చట్రాయి:రాతిబండ నా चट्टान (చట్టాన్)
చతికిలపడు వి बैठपड (బైఠ్పడ్)
చతురంగం:చదరంగం నా शतरंज (శతరంజ్)
చతురంగబలం నా चतुरंगिणी (చతురంగిణీ)
చతురస్రం:నలుచదరం నా चौकोर (చౌకోర్)
చతురస్రము:చదరం:తరగతి నా वर्ग (వర్గ్)
చతురస్రాకార వి वर्गाकार (వర్గాకార్)
చతురస్రాకారం:చదరం:వెడల్పాటి నా आयताकार (ఆయతాకార్)
చదరం నా चौकी (చౌకీ)
చదరంగఆటగాడు:చదరంగపుబల్ల నా शतरंजी (శతరంజీ)
చదరంగపుఆట నా शतरंजबाज़ी (శతరంజబాజీ)
చదరపు వి चौकोर (చౌకోర్)
చదలు:నింగి నా आकाश (ఆకాశ్)
చదవడం:చదువునేర్పడము నా पढ़ाई (పఢాఈ)
చదివించు వి पढ़वाना (పఢవానా)
చదివింపు నా अंकोर (అంకోర్)
చదివేవాడు నా पढ़नेवाला (పఢనేవాలా)
చదివేసిన వి अनूक्त (అనూక్త్)
చదును వి चौरस (చౌరస్)
చదును నా समतल (సమతల్)
చదునుకర్ర నా ब्योंगा (బ్యోంగా)
చదునుచెయ్యి వి समतलबना (సమతల్బనా)
చదునుచేయించు వి हेंगवाना (హైగవానా)
చదునుభూమి నా सपाटभूमि (సపాట్భూమి)
చదునైనఒడ్డు నా चौपाटी (చౌపాటీ)
చదువు:జ్ఞానము నా इल्म (ఇల్మ)
చదువుచెప్పడము నా अध्यापनकार्य (అధ్యాపనకార్య)
చదువుచెప్పు వి शिक्षादे (శిక్షాదే)
చదువురానివాడు నా अनपढ़ा (అనపఢా)
చదువురానివాడు నా बेपढ़ा (బెపఢా)
చదువులబడి నా पाठशाला (పాఠశాలా)
చదువుసంధ్య నా विध्यादीक्षा (విధ్యాదీక్షా)
చద్దన్నం నా बसिया (బసియా)
చద్దన్నం నా बसियौरा (బసియౌరా)
చద్దన్నము నా कलेऊ (కలేఊ)
చద్ది నా बासी (బాసీ)
చద్దికూడు నా बासीभोजन (బాసీభోజన్)
చనుబాలు నా स्तन्य (స్తన్య)
చనువివ్వు:చనువుతీసుకో వి मुँहलगा (ముఁహ్లగా)
చన్నీరు నా ठंडापानी (ఠండాపానీ)
చన్నీళ్లు నా शीतलजल (శీతల్జల్)
చన్ను నా बोबा (బోబా)
చన్నుమొన నా भिटनी (భిటనీ)
చపాతి నా लिट्टी (లిట్టీ)
చపాతీ నా रोटी (రోటీ)
చపాతీలుచెయ్యి వి रोटीबना (రోటీబనా)
చప్టా:జగత్తు:బావిచక్రం నా जगत (జగత్)
చప్ప నా बिनाकिसीस्वादके (బినాకిసీస్వాద్కే)
చప్ప వి रुचिहीन (రూచిహీన్)
చప్పగాఉన్న వి फीका (ఫీకా)
చప్పటకొట్టు వి तालीबजा (తాలీబజా)
చప్పట్లు నా तालियाँ (తాలీయాఁ)
చప్పట్లు:తాళంచెవి నా ताली (తాలీ)
చప్పట్లుకొట్టు వి तालियाँमार (తాలీయాఁమార్)
చప్పట్లుకొట్టు వి तालीयाँबजा (తాలీయాఁబజా)
చప్పదనం నా रसहीनता (రసహీనతా)
చప్పని:చప్పనైన వి फ़ीका (ఫీకా)
చప్పరించడం నా चूसन (చూసన్)
చప్పరించు వి चुबला (చుబలా)
చప్పరించు:రుచిచూడు వి चुबलाना (చుబలానా)
చప్పిడితిండి నా सात्विकआहार (సాత్విక్ఆహార్)
చప్పుడు:ధ్వని నా ध्वनि (ధ్వని)
చప్పుడుచేయని వి चुप (చుప్)
చప్పుడులేని వి नीरव (నీరవ్)
చమట నా पसीना (పసీనా)
చమటపట్టు వి पसीनाआ (పసీనాఆ)
చమత్కరించు వి चमत्कारकरना (చమత్కార్కరనా)
చమురు వి तेलहा (తేలహా)
చమురు:నూనె నా तेल (తేల్)
చరకా నా लटाई (లటాఈ)
చరాచరం వి चलाचल (చలాచల్)
చరాస్తి నా चलसंपत्ति (చల్సంపత్తి)
చరిత్రకుఎక్కు:ప్రసిద్ధికెక్కు వి प्रसिद्धहो (ప్రసిద్ధహో)
చరిత్రకెక్కు వి इतिहासमेंचढ (ఇతిహాస్మైచఢ్)
చర్చ నా चर्चा (చర్చా)
చర్చ నా समीक्षा (సమీక్షా)
చర్చ:తర్జనభర్జన నా तर्कवितर्क (తర్క్వితర్క్)
చర్చ:యుక్తి నా परामर्श (పరామర్శ)
చర్చించదగిన:చెప్పుకోదగిన వి उल्लेख्य (ఉల్లేఖ్య)
చర్చించిన వి चर्चित (చర్చిత్)
చర్చించు:తలచు:తలపు వి विचारकर (విచార్కర్)
చర్నాకోల నా अरई (అరఈ)
చర్మం నా चमडा (చమడా)
చర్మము నా चाम (చామ్)
చర్మరోగం నా तकरमल्ही (తకరమల్హీ)
చర్మరోగము నా चर्मरोग (చర్మ్రోగ్)
చర్మరోగము నా सिहुला (సిహులా)
చర్మవ్యాథి నా त्वचारोग (త్వచారోగ్)
చర్మవ్యాథికలుగు వి त्वचारोगलग (త్వచారోగ్లగ)
చర్మవ్యాధి నా चर्मव्याधि (చర్మవ్యాధి)
చర్య నా अभिक्रिया (అభిక్రియా)
చర్య నా काज (కాజ్)
చలనం నా चलन (చలన్)
చలనంకలుగు వి गतिआ (గతిఆ)
చలనంలేని:సుస్థిరమైన వి स्थिर (స్థిర్)
చలవ వి ठंडक (ఠండక్)
చలాకి,నేర్పు నా होशियारी (హోశియారీ)
చలామణి వి चालू (చాలూ)
చలాయించు:త్రోలు:నడుపు వి चला (చలా)
చలి నా ठंड (ఠండ్)
చలి నా ठन्ड (ఠన్డ)
చలించు వి हिल (హిల్)
చలింపక నా चलिंपक (చలింపక్)
చలికాచుకో వి हाथसेंक (హాథ్సైక్)
చలికాలం నా शीतकाल (శీత్కాల్)
చలికాలం:శీతాకాలం నా जाड़ा (జాడా)
చలికాలపు వి शीतकालीन (శీత్కాలీన్)
చలికోటు నా स्वैटर (స్వైటర్)
చలిగాలి నా शीतवायु (శీత్వాయు)
చలిచీమ నా बडीचींटी (బడీచీంటీ)
చలిజ్వరం నా एकतरा (ఎకతరా)
చలిజ్వరం నా जूडी (జూడీ)
చలిజ్వరం నా शीतपूतना (శీతపూతనా)
చలినెల నా माघमास (మాఘమాస్)
చలిమంట నా अलाव (అలావ్)
చలిమిడి నా लपटा (లపటా)
చలివిడి నా फदका (ఫదకా)
చలివేంద్రం నా पौसरा (పౌసరా)
చలివేంద్రం నా सराई (సరాఈ)
చలివేంద్రము నా पौह (పౌహ్)
చలువ నా ठंडक (ఠండక్)
చలువ నా नजला (నజలా)
చలువచెయ్యి వి धो (ధో)
చల్మిడి నా लप्सिका (లప్సీకా)
చల్ల:చల్లగా వి ठंडा (ఠండా )
చల్ల:మజ్జిగ:మజ్జిగనీళ్లు నా मट्ठा (మట్ఠా)
చల్లకం నా बिखराव (బిఖరావ్)
చల్లకం:నీటిపారుదల నా सिंचाई (సించాఈ)
చల్లగడ్డ నా शतावरी (శతావరీ)
చల్లగాలి నా शीतलपवन (శీతల్పవన్)
చల్లడం నా घँघरीछिडकाव (ఘఁఘరీఛిడకావ్)
చల్లడం నా छिड़काई (ఛిడకాఈ)
చల్లదనంకలుగు వి ठंडापनहो (ఠండాపన్హో)
చల్లదనము నా ठंडापन (ఠండాపన్)
చల్లన:చాయ నా अनातय (అనాతయ)
చల్లనవ్వు వి शीतलहो (శీతల్హో)
చల్లని వి ठंडी (ఠండీ)
చల్లనినీరు:చల్లటిపానీయం నా ठण्डापानी (ఠణ్డాపానీ)
చల్లనిపానీయం నా ठंडाई (ఠండాఈ)
చల్లపందిరి నా प्रपा (ప్రపా)
చల్లబడిన:నెమ్మది వి ठण्डा (ఠణ్డా)
చల్లబడు వి ठंडाहो (ఠండాహో)
చల్లబడు:చల్లారిన వి ठंडा (ఠండా)
చల్లబరుచు వి झालना (ఝాలనా)
చల్లబరుచు వి बुझा (బుఝా)
చల్లార్చు వి क्वेन्चकरना (క్వెన్చ్కరనా)
చల్లించు వి अदाकर (అదాకర్)
చల్లించు వి छिड़काना (ఛిడకానా)
చల్లిన వి बिखरा (బిఖరా)
చల్లు:చిమ్ము వి बिखेर (బిఖేర్)
చల్లు:తడుపు వి सींचना (సీంచనా)
చవక:తక్కువ వి सस्ता (సస్తా)
చవకబారు వి टकाई (టకాఈ)
చవకవబారుతనం:చౌక నా सस्तापन (సస్తాపన్)
చవటినేల నా मरुभूमि (మరుభూమి)
చవి నా लज़्ज़त (లజ్జత్)
చవి నా स्वाद (స్వాద్)
చవిగొను:నములు వి चबाना (చబానా)
చవిచూడు:రుచిచూడు వి चखना (చఖనా)
చవిచూడు:రుచిచూడు వి स्वादले (స్వాద్లే)
చవితి నా चतुर्थी (చతుర్థీ)
చాండాలుడు నా डोम (డోమ్)
చాంతాడు నా चांत्राडु (చాంత్రాడు)
చాంతాడు:జనపతాడు నా बरेता (బరేతా)
చాకలి నా धोबी (ధోబీ)
చాకలిరేవు నా धोबीघाट (ధోబీఘాట్)
చాకిరీచేయించు వి जोत (జోత్)
చాకిరేవు నా धोबीघाट (ధోబీఘాట్)
చాకు నా छुरी (ఛురీ)
చాకు నా साँथा (సాఁథా)
చాకు:కత్తి నా साँग (సాఁగ్)
చాకుపీసు నా खड़ियामिट्टी (ఖడియామిట్టీ)
చాకుపీసు నా चॉक (చాఁక్)
చాచడం:రాగం:లాగడం నా तान (తాన్)
చాచు వి पसार (పసార్)
చాట నా सूपी (సూపీ)
చాటించు వి मुनादीकरवा (మునాదీకరవా)
చాటింపు నా मुनादी (మునాదీ)
చాటింపు:విజ్ఞప్తి నా इश्तहार (ఇశ్తహార్)
చాటింపువాడు నా ढँढोरची (ఢఁఢోరచీ)
చాటింపువెయ్యి వి घोषणाकर (ఘోషణాకర్)
చాటింపువేసేవాడు నా ढ़िंढोरची (ఢింఢోరచీ)
చాటు నా कचालू (కచాలూ)
చాటు:దాగు నా गोपनीयता (గోపనీయతా)
చాటునఉన్న:దాగిఉన్న వి विलीन (విలీన్)
చాటుమాట నా जनांतिक (జనాంతిక్)
చాటుమాటు నా गुपछुप (గుప్ఛుప్)
చాటుమాటు వి सांठगांठ (సాంఠగాంఠ్)
చాడీ నా शिकायत (శకాయత్)
చాడీలుచెప్పు వి चुग़लीकरना (చుగలీకరనా)
చాతుర్యము నా सुघड़पन (సుఘడపన్)
చాదస్తం నా झक्क (ఝక్క)
చాన్నాళ్లు నా बहुतदिन (బహుతదిన్)
చాప నా चटाई (చటాఈ)
చాప నా पतीरी (పతీరీ)
చాపం:వత్తిడి నా चाप (చాప్)
చాపల్యము నా चुलबुल (చుల్బుల్)
చాపు వి तान (తాన్)
చాపు:డేరావెయ్యి వి तानना (తాననా)
చామనచాయ వి श्यामा (శ్యామా)
చామనచాయ నా साँवलारंग (సాఁవలారంగ్)
చాయ:నీడ నా साया (సాయా)
చారపప్పు నా चिरौंजी (చిరౌంజీ)
చారలు నా डोरा (డోరా)
చారిత్రకగాథ నా रासो (రాసో)
చారు నా झोर (ఝోర్)
చారు నా सूप (సూప్)
చారెడు నా हथेलीभर (హథేలీభర్)
చాల వి ख़ूब (ఖూబ్)
చాలక వి सुचालक (సుచాలక్)
చాలా వి ज्यादा (జ్యాదా)
చాలా ప్ర बहुतही (బహుత్హీ)
చాలా:మిన్న వి अधिक (అధిక్)
చాలాఎక్కువ వి बहुतज्यादा (బహుత్జ్యాదా)
చాలాకాలం నా चिरकाल (చిరకాల్)
చాలాకాలం నా बहुतसमय (బహుత్సమయ్)
చాలాకాలముపట్టు వి बहुतसमयलग (బహుత్సమయ్లగ)
చాలాసమయం నా चिरकाल (చిరకాల్)
చాలాసమయం నా लंबेसमय (లంబేసమయ్)
చాలించు వి पर्याप्तकर (పర్యాప్త్కర్)
చాలినంత వి काफ़ी (కాఫీ)
చాలీచాలని:సరిపోని వి अपूर्ण (అపూర్ణ)
చావగొట్టు వి मारडाल (మార్డాల్)
చావగొట్టు వి मौतकेघाटउतार (మౌత్కేఘాట్ఉతార్)
చావడి:ధర్మశాల నా सराय (సరాయ్)
చావాలనేకోరిక నా मृत्युइच्छा (మృత్యుఇచ్ఛా)
చావిడి:వరండా నా दीवानख़ाना (దీవాన్ఖానా)
చావు వి फिटबैठ (ఫిట్బైఠ్)
చావు వి मरना (మరనా)
చావు నా मृत्यु (మృత్యు )
చావు నా मौत (మౌత్)
చావుకబురు నా सुनावनी (సునావనీ)
చావుకలుగు వి मृत्युआ (మృత్యుఆ)
చావుకిదెగ్గరనున్న వి अभिनिधन (అభినిధన్)
చావుదెబ్బతియ్యి వి हाजिरजवाबदे (హాజిర్జవాబ్దే)
చావుమొఖం నా मुर्दनी (ముర్దనీ)
చించు:చింపించు:చీల్చు వి फाड (ఫాడ్)
చించుకో వి फाडडाल (ఫాడ్డాల్)
చింత నా गम (గమ)
చింత నా फिकर (ఫికర్)
చింతగింజ నా चिंचा (చించా)
చింతగింజ నా चीयाँ (చీయాఁ)
చింతచిగురు నా चिंचोटक (చించోటక్)
చింతచెట్టు నా इमलीकापेड़ (ఇమలీకాపేడ్)
చింతన వి चिंतन (చింతన్)
చింతపండు నా इमली (ఇమలీ)
చింతపడటం నా अफसोस (అఫసోస్)
చింతపడు వి चिंताकर (చింతాకర్)
చింతపిక్క నా चियाँ (చియాఁ)
చింతలేకుండ వి बेफिक्र (బెఫిక్ర్)
చింతించదగిన వి चिंताजनक (చింతాజనక్)
చింతించు వి चिंताकरना (చింతాకరనా)
చింతించు:పడిఉండు:బానిసఅవ్వు వి पड़ना (పడనా)
చింతించు:యోచించు వి सोंच (సోంచ్)
చిందర నా तितर (తితర్)
చిందరవందర నా उथलपुथल (ఉథల్పుథల్)
చిందు వి ढुल (ఢుల్)
చిందులు:నర్తనం నా नाच (నాచ్)
చిందులుదొక్కు వి छिड (ఛిడ్)
చింపాంజి నా बनमानुस (బనమానుస్)
చింపి నా चिथडा (చిథడా)
చింపిరి వి बिखराहुआ (బిఖరాహుఆ)
చింపిరిగుడ్డ నా चीथड़ा (చీథడా)
చింపిరిగుడ్డ నా लुगड़ा (లుగడా)
చింపిరితలగల నా झबरा (ఝబరా)
చికాకు నా झुँझलाहट (ఝుఁఝలాహట్)
చికాకుకలుగు వి तंगआ (తంగ్ఆ)
చికాకుపడు వి चिड़चिडा (చిడచిడా)
చికాకుపెట్టు వి बेचैनकर (బెచైన్కర్)
చికిత్సకుడు నా चिकित्सक (చికిత్సక్)
చికిత్సచెయ్యి వి इलाजकरना (ఇలాజ్కరనా)
చికిత్సచెయ్యి వి चिकित्साकर (చికిత్సాకర్)
చికిత్సాలయం నా चिकित्सालय (చికిత్సాలయ్)
చికిత్సాశాస్త్రజ్ఞుడు నా उपचारविज्ञानी (ఉపచార్విజ్ఞానీ)
చిక్కం నా जाली (జాలీ)
చిక్కం నా लगामी (లగామీ)
చిక్కదనం నా गाढापन (గాఢాపన్)
చిక్కన నా लस (లస్)
చిక్కని వి गाढ़ा (గాఢా)
చిక్కని వి सांद्र (సాంద్ర)
చిక్కనిద్రవం నా लेई (లెఈ)
చిక్కబడిన వి अधावट (అధావట్)
చిక్కబడు వి औंटना (ఔటానా)
చిక్కబడు వి गाढाबन (గాఢాబన్)
చిక్కిన వి दुबला (దుబలా)
చిక్కిన నా पकडाहुआ (పకడాహుఆ)
చిక్కిపో వి दुबलाहो (దుబ్‌లాహో)
చిక్కిశల్యమవ్వు వి सूखकरकांटाहो (సూఖకర్కాంటాహో)
చిక్కీ నా पट्टी (పట్టీ)
చిక్కు నా खुराफात (ఖురాఫాత్)
చిక్కు నా गुत्थी (గుత్థీ)
చిక్కు నా झमेला (ఝమేలా)
చిక్కు వి फंस (ఫంస్)
చిక్కు:పేచి నా बखेड़ा (బఖేడా)
చిక్కు:సంక్లిష్టమైన వి पेचीदा (పెచీదా)
చిక్కుకుపో వి बँधना (బఁధనా)
చిక్కుకుపోవు వి फँसना (ఫఁసనా)
చిక్కుకొనడం:చిక్కుముడి నా पेचीदगी (పెచీదగీ)
చిక్కుకొనిపోవు వి रुँधना (రుఁధనా)
చిక్కుకొను వి फँस (ఫఁస్)
చిక్కుడుకాయ నా सेम (సేమ్)
చిక్కుడుగింజ నా शिंबी (శింబీ)
చిక్కుతియ్యి:చిక్కుపడని వి सुलझा (సులఝా)
చిక్కుపడిన నా उलझाहुआ (ఉలఝాహుఆ)
చిక్కుపడు వి गुथ (గుథ్)
చిక్కుపడు:తలమునకలుఅవ్వు వి उलझ (ఉలఝ)
చిక్కులుకలుగు వి उलझनआ (ఉలఝన్ఆ)
చిక్కులులేని వి उलझनहीन (ఉలఝనహీన్)
చిక్కుల్లోపడడం నా प्रपंच (ప్రపంచ్)
చిక్కుసమస్య నా गोरखधंधा (గోరఖ్ధంధా)
చిగిరించు:చిగురుతొడుగు:చిగుర్చు వి पल्लवितहो (పల్లవిత్హో)
చిగురాకు నా नईपत्ती (నఈపత్తీ)
చిగురాకు నా पल्लव (పల్లవ్)
చిగురించు:వికసించు వి विकसितहोना (వికసిత్హోనా)
చిగురు నా कोपल (కోపల్)
చిగురు నా मौर (మౌర్)
చిగురుటాకు నా किसलय (కిస్లయ)
చిగురుటాకు నా कोंपल (కోంపల్)
చిగురుతొడిగే వి अँखुआया (అఁఖుఆయా)
చిగుర్చు వి पनपना (పనపనా)
చిగుర్లతోనిండిన వి पल्लवित (పల్లవిత్)
చిగుర్లుతొడుగు వి कलीनिकलना (కలీనికలనా)
చిగుళ్ళనొప్పి నా दंतपुप्पुट (దంతపుప్పుట్)
చిగుళ్ళరోగం నా परिदर (పరిదర్)
చిగుళ్ళవాపు నా दतपुप्पुट (దతపుప్పుట్)
చిగుళ్ళు నా मसूड़ा (మసూడా)
చిచ్చర నా अग्निमय (అగ్నిమయ్)
చిచ్చరపిడుగు నా बिजली (బిజలీ)
చిచ్చు నా ज्वाला (జ్వాలా)
చిచ్చుబుడ్డి నా फुलझडी (ఫుల్ఝడీ)
చిటపటమను వి फटफटा (ఫట్ఫటా)
చిటపటలాడు వి गुस्सेमेछटपटा (గుస్సేమైఛట్పటా)
చిటారుకొమ్మ నా आखिरीडाल (ఆఖిరీడాల్)
చిటిక:చిటికెలు నా चुटकी (చుటకీ)
చిటికినవ్రేలు వి कानी (కానీ)
చిటికెడు నా चुटकीभर (చుటకీభర్)
చిటికెనవ్రేలు నా कानीअंगुली (కానీఅంగులీ)
చిటికెలువెయ్యి వి चुटकीबजा (చుటకీబజా)
చిటికెలోపని నా भाएँहाथकाखेल (భాఎఁహాథ్కాఖేల్)
చిటుక్కుమను వి चुटकीकाआवाजकर (చుటకీకాఆవాజ్కర్)
చిట్కా:మందులచీటి నా नुसख़ा (నుసఖా)
చిట్ట నా खर्रा (ఖర్రా)
చిట్టం నా लोहेकामैल (లోహేకామైల్)
చిట్టచివరి వి आखरी (ఆఖరీ)
చిట్టడవి నా वादी (వాదీ)
చిట్టా:జాబితా నా सूची (సూచీ)
చిట్టాపద్దులపెట్టె నా लेखापुस्तकखाना (లేఖాపుస్తక్ఖానా)
చిట్టాముదంచెట్టు నా बला (బలా)
చిట్టి నా छोटि (ఛోటి)
చిట్టిఉసిరి నా आमलकी (ఆమలకీ)
చిట్టిచిలుక:చిలుక నా तूती (తూతీ)
చిట్టిపాప నా छोटीबच्ची (ఛోటీబచ్చీ)
చిట్టిపొట్టి నా छोटीनाटी (ఛోటీనాటీ)
చిట్టిపొట్టి వి नन्हामुन्ना (నన్హామున్నా)
చిట్టీ నా चिट (చిట్)
చిట్టెలుక నా चुहिया (చుహియా)
చిట్లించడం నా तेवर (తెవర్)
చిడతలు నా चिटकनी (చిట్కనీ)
చితకగొట్టు వి खूबमार (ఖూబ్మార్)
చితక్కొట్టడం నా भरता (భరతా)
చితక్కొట్టడం:నలపడం నా मर्दन (మర్దన్)
చితక్కొట్టు:త్రొక్కు:నలపు వి कुचल (కుచల్)
చితి నా जौहर (జౌహర్)
చితికిపో వి फूट (ఫూట్)
చితికెక్కు వి चिताचढ (చితాచఢ్)
చిత్తం నా चित्त (చిత్త్)
చిత్తం ప్ర जीहाँ (జీహాఁ)
చిత్తం నా मेहर (మెహర్)
చిత్తడి వి पनीले (పనీలే)
చిత్తడి:తేమ:నెమ్ము నా नमी (నమీ)
చిత్తము నా रहम (రహమ్)
చిత్తశుద్ది నా कर्मठता (కర్మఠతా)
చిత్తశుద్ధి నా चित्तशुद्धि (చిత్తశుద్ధి)
చిత్తశుద్ధికలుగు వి चित्तशुद्धिहो (చిత్తశుద్ధిహో)
చిత్తు నా मसविदा (మసవిదా)
చిత్తుకాగితం:దురద నా खसरा (ఖసరా)
చిత్తుచెయ్యి వి चितकर (చిత్కర్)
చిత్తుచెయ్యి వి पछाडदे (పఛాడ్దే)
చిత్తుపద్దు:చిత్తులెక్క నా कच्चाचिट्ठा (కచ్చాచిట్ఠా)
చిత్రం నా विचित्र (విచిత్ర)
చిత్రంవెయ్యి వి चित्रखींच (చిత్రఖీంచ్)
చిత్రంవెయ్యి వి चित्रबनाना (చిత్రబనానా)
చిత్రంవెయ్యి వి चित्रांकनकरना (చిత్రాంకన్కరనా)
చిత్రపటం:బొమ్మ నా चित्र (చిత్ర)
చిత్రవిచిత్రం నా चित्रविचित्र (చిత్రవిచిత్ర్)
చిత్రహింసపెట్టు వి तड़पवा (తడపవా)
చిత్రాన్నం నా छोंकाहुआभात (ఛోంకాహుఆభాత్)
చిత్రీకరణ నా रूपायित (రూపాయిత్)
చిత్రీకరించు వి चित्रितकर (చిత్రిత్కర్)
చిత్రీకరించు వి फिल्माना (ఫిల్మానా)
చిత్రీకరించు:వెయ్యి వి खीचना (ఖీచనా)
చిదుము వి चिकोटीकाट (చికోటీకాట్)
చినిగినగుడ్డ నా चिथड़ा (చిథడా)
చినిగినగుడ్డ నా लुगड़ी (లుగడీ)
చినుకు నా बुंद (బుంద్)
చినుకులు నా बूँदाबाँदी (బూఁదాబాఁదీ)
చినుకులు నా रिमझिम (రిమ్ఝిమ్)
చినుకులు:నీరు నా पानी (పానీ)
చినుకులుపడు వి छींटेपड (ఛీంటేపడ్)
చినుకులుపడు వి मेहपड़ना (మేహ్పడనా)
చినుగు వి चिर (చిర్)
చిన్న వి छोटी (ఛోటీ)
చిన్న వి महीन (మహీన్)
చిన్నచూపు నా बेकदरी (బెకదరీ)
చిన్నచూపు:నిర్లక్ష్యం నా उपेक्षा (ఉపేక్షా)
చిమచిమలాడటం నా परपराहट (పరపరాహట్)
చిమచిమలాడు వి चुनचु (చునచు)
చిమచిమలాడు వి चुनचुनाना (చున్చునానా)
చిమట నా चिमटा (చిమటా)
చిమ్ని నా चिमनी (చిమనీ)
చిమ్నీ:బొగ్గులపొయ్యి నా दूदकश (దూద్కశ్)
చిమ్మచీకటి నా अन्धेरा (అన్ధేరా)
చిమ్మటం నా फव्वारा (ఫవ్వారా)
చిమ్మటపురుగు నా फतिंगा (ఫతింగా)
చిమ్మడం నా छिड़कना (ఛిడకనా)
చిమ్మనగొట్టం నా पिचकारी (పిచకారీ)
చిమ్మనగొట్టం నా फुहारा (ఫుహారా)
చిమ్మనిగొట్టం నా फौवारा (ఫౌవారా)
చిమ్మిన వి फैला (ఫైలా)
చిమ్ము వి बुहारना (బుహారనా)
చిమ్ము వి भुरभुराना (భురభురానా)
చిమ్ము:జల్లు వి छींटना (ఛీంటనా)
చిమ్ముగొట్టము నా हज़ारा (హజారా)
చిరంజీవి నా वायस (వాయస్)
చిరకాలం నా दीर्घायुता (దీర్ఘాయుతా)
చిరాకు నా चिडचिडाहट (చిడచిడాహట్)
చిరాకుపడడం నా डपट (డపట్)
చిరాకుపడు:చిర్రుబుర్రులాడు వి चिढ (చిఢ్)
చిరాయువు నా चिरायु (చిరాయు)
చిరిగిపోయిన వి जीर्णशीर्ण (జీర్ణశీర్ణ)
చిరిగిపోయినబట్ట నా फटाहुआकपडा (ఫటాహుఆకపడా)
చిరుకప్ప నా छोटामेंडक (ఛోటామైడక్)
చిరుగాలి నా चिरूगालि (చిరూగాలి)
చిరుగాలి నా मन्दसमीर (మన్దసమీర్)
చిరుత నా चीता (చీతా)
చిరుత వి अल्प (అల్ప్)
చిరుతపులి నా उपव्याघ्र (ఉపవ్యాగ్ర)
చిరుతిండి:చిరునాలుక నా गलशुंडी (గల్శుండీ)
చిరునవ్వు వి मुस्कुराताहुआ (ముస్కురాతాహుఆ)
చిరునవ్వు:వెటకారం నా हँसी (హఁసీ)
చిరునవ్వుతోఉండు వి मुस्कराताहुआ (ముస్కురాతాహుఆ)
చిరునామ నా सरनामा (సర్నామా)
చిరునామా నా पता (పతా)
చిరునామా నా पताठिकाना (పతాఠికానా)
చిరునామా నా मुकाम (ముకామ్)
చిరునామా:తావు:స్థలం నా ठिकाना (ఠికానా)
చిరునాలుక నా अकौआ (అకౌఆ)
చిరుబరులాట నా तुनकमिजाजी (తునకమిజాజీ)
చిరుహాస్యం నా मुस्कुराहट (ముస్కురాహట్)
చిర్రుబుర్రు నా खुंदक (ఖుందక్)
చిర్రుబుర్రు నా चिडाहट (చిడాహట్)
చిర్రుబుర్రు నా चुरमुराहट (చుర్మురాహట్)
చిఱుతపులి నా तेन्दुआ (తెన్దుఆ)
చిలక నా चिलका (చిలకా)
చిలక నా लाइबरतोता (లాఇబర్తోతా)
చిలక నా सुग्गा (సుగ్గా)
చిలక:రామచిలుక నా तोता (తోతా)
చిలకడ నా फंदा (ఫందా)
చిలకడం నా मंथन (మంథన్)
చిలకడదుంప నా पञ्चल (ప)
చిలకరించడం నా मार्जन (మార్జన్)
చిలకరించడము నా छिड़काव (ఛిడకావ్)
చిలకరించిన వి अभिषिक्त (అభిషిక్త్)
చిలికించు వి छिडक (ఛిడక్)
చిలికిన వి विलोडित (విలోడిత్)
చిలికేకుండ నా मंथिनी (మంథినీ)
చిలికేపాత్ర నా मन्थनी (మన్థనీ)
చిలిపి వి शरारती (శరారతీ)
చిలిపిచేష్టలు నా छोकरापन (ఛోకరాపన్)
చిలుం:త్రుప్పు:యుద్ధము నా जंग (జంగ్)
చిలుంబట్టు వి जंगचढ (జంగ్చఢ్)
చిలుక నా कनेरी (కనేరీ)
చిలుక నా सुग्गी (సుగ్గీ)
చిలుకకొయ్య నా कूँटी (కూఁటీ)
చిలుకకొయ్య నా घोड़ा (ఘోడా)
చిలుకకొయ్య:కోడు:మేకు:వంకె నా खूँटी (ఖుఁటీ)
చిలుకపలుకు నా तुतलीबोली (తుతలీబోలీ)
చిలుకు నా अँकड़ा (అఁకడా)
చిలుకు నా बिलोना (బిలోనా)
చిలుకు వి मथ (మథ్)
చిలుకు నా संकल (సంకల్)
చిలుకు:వల్లించు వి घोटना (ఘోటనా)
చిలువ నా शीन (శీన్)
చిల్లపెంకు నా ठीकरा (ఠీకరా)
చిల్లర నా खुदरा (ఖుదరా)
చిల్లర వి फुटकर (ఫుట్కర్)
చిల్లరకొట్టు నా पसरहट्टा (పసరహట్టా)
చిల్లరడబ్బు నా छुट्टा (ఛుట్టా)
చిల్లరదుకాణం నా पँसरहट्टा (పఁసరహట్టా)
చిల్లరదుకాణం నా परचूनदुकान (పరచూన్దుకాన్)
చిల్లరమార్చు వి भँजाना (భఁజానా)
చిల్లరమార్చు వి भुनना (భుననా)
చిల్లరమార్పించు వి भुनवाना (భునవానా)
చిల్లరమార్పించు:నరికించు వి तोड़वाना (తోడవానా)
చిల్లరవస్తువు నా फुटकरसामान (ఫుట్కర్సామాన్)
చిల్లరవస్తువులు వి फुटकल (ఫుట్కల్)
చిల్లరవ్యాపారి నా खुदराव्यापारी (ఖుదరావ్యాపారీ)
చిల్లరవ్యాపారి నా खोमचावाला (ఖోమచావాలా)
చిల్లరవ్యాపారి నా पन्सारी (పన్సారీ)
చిల్లరవ్యాపారి నా बिसाती (బిసాతీ)
చిల్లరసామాను వి खुदरा (ఖుదరా)
చిల్లరసామాను నా खुदरासामान (ఖుదరాసామాన్)
చిల్లిగవ్వ నా फूटीकौडी (ఫూటీకౌడీ)
చిల్లిగవ్వ:నత్త:గవ్వ నా कौड़ी (కౌడీ)
చిల్లు నా छेद (ఛేద్)
చిల్లుగెరిట నా पौना (పౌనా)
చిల్లులుగల వి छिद्रयुक्त (ఛిద్రయుక్త్)
చిల్లులుపడు వి छिदजा (ఛిద్జా)
చివర నా अंतमें (అంత్మై)
చివర నా अचरा (అచరా)
చివరకు, మెట్టుక ప్ర अंतमें (అంత్మై)
చివరి నా पराकाष्ठा (పరాకాష్ఠా)
చివరికి నా अंततः (అంతతః)
చివరిదశ నా आखरीदशा (ఆఖరీదశా)
చివరిదైన:దూరమైన వి परम (పరమ్)
చివరిభాగం నా आखरीभाग (ఆఖరీభాగ్)
చివరిసారి నా आखरीबार (ఆఖరీబార్)
చివాట్లు నా झिड़की (ఝిడకీ)
చివాట్లు:విసుక్కోవడం నా लताड़ (లతాడ్)
చివాట్లుపెట్టడం నా फटकार (ఫటకార్)
చివాట్లుపెట్టు వి दुरदुराना (దురదురానా)
చివాట్లుపెట్టు వి लथाड़ना (లతాడ్నా)
చివాట్లువెయ్యి వి खरीखोटीसु (ఖరీఖోటీసు)
చివాట్లువెయ్యి వి डाँटफटकारना (డాఁట్ఫటకారనా)
చివుక్కుమను వి मनमेंखटक (మన్మైఖటక్)
చిహ్నము నా चिन्ह (చిన్హ్)
చీకటి వి अँधेरा (అఁదేరా)
చీకటి నా धुँधलका (ధుఁధ్లకా)
చీకటిఅలముకో వి धुंधराना (ధుంధరానా)
చీకటిగది నా अँधेराकमरा (అఁదేరాకమరా)
చీకటిగది నా अंधेराकक्ष (అంధేరాకక్ష్)
చీకటిగాఉన్న:అంధకార వి अँधियार (అఁధియార్)
చీకటితప్పు నా ऐयाशी (ఐయాశీ)
చీకటితప్పు నా व्यभिचार (వ్యభిచార్)
చీకటిపట్టు వి धुँधराना (ధుఁధరానా)
చీకటిపడు వి अंधेराहो (అంధేరాహో)
చీకటిపడు వి धुंधलाना (ధుంధలానా)
చీకటిరాత్రి నా अँधेरीरात (అంధేరీరాత్)
చీకటిరాత్రి నా अंधेरीरात (అంధేరీరాత్)
చీకట్లు నా धुंधल (ధుంధల్)
చీకడం నా चूसन (చూసన్)
చీకూచింతాలేకుండా వి अनाशंकित (అనాశంకిత్)
చీటి నా मकतूब (మకదూబ్)
చీటి:కాగితంముక్క నా पुरजा (పురజా)
చీటికిమాటికి:మాటమాటకు నా बातबातमें (బాత్బాత్మై)
చీటీ నా पर्च (పర్చ్)
చీడ నా कोढ़िया (కోఢియా)
చీడ నా टिक्का (టిక్కా)
చీడ:చీడపురుగు నా कीडा (కీడా)
చీడపట్టు వి किडालग (కిడాలగ)
చీడపీడ నా कीटऔरपीडक (కీట్ఔర్పీడక్)
చీడపురుగు నా झाँसीकीड़ा (ఝాఁసీకీడా)
చీడపురుగు నా झांसीकीड़ा (ఝాంసీకీడా)
చీడపురుగు నా टोका (టోకా)
చీదరకలిగించు వి उबा (ఉబా)
చీదరించడం నా चिंघाड़ (చింఘాడ్)
చీదరించుకోవడం నా दुतकार (దుతకార్)
చీదు వి छिनकना (ఛినకనా)
చీదు వి सिनक (సినక్)
చీపిరి నా कूँचा (కూఁచా)
చీపురుకట్ట నా बुहारी (బుహారీ)
చీపురుచీపురుపుల్ల నా झाडू (ఝాడూ)
చీమ నా चींटी (చీంటీ)
చీమ:చెదలు నా दीमक (దీమక్)
చీమకుట్టు వి चीटीकाट (చీటీకాట్)
చీమలపుట్ట నా विमौट (విమౌట్)
చీమిడి నా नेटा (నేటా)
చీమిడి నా पोंटा (పొంటా)
చీము నా पंछा (పంఛా)
చీము:రసి నా मवाद (మవాద్)
చీము:రసిక నా कचलोहू (కచలోహూ)
చీముతోనున్న వి पूयित (పూయిత్)
చీముపట్టు వి पिबिया (పిబియా)
చీముపట్టు వి पीबपड (పీబ్పడ్)
చీర:కోక నా साड़ी (సాడీ)
చీర:పేడు నా चीर (చీర్)
చీరకొంగు నా गोझनवट (గోఝన్వట్)
చీరముడి నా नीवीबंधन (నీవీబంధన్)
చీరె నా साडी (సాడీ)
చీల నా कील (కీల్)
చీల నా पेच (పెచ్)
చీలమండ నా एडी (ఏడీ)
చీలిక నా दरज (దరజ్)
చీలిక:చెక్క నా टुकडा (టుకడా)
చీలిక:తొన నా फाँक (ఫాఁక్)
చీలిపోని వి अक्षुण्ण (అక్షణ్ణా)
చీలు వి चिर (చిర్)
చీలు వి तिड़कना (తిడ్కనా)
చీల్చడం నా ढेंका (ఢేంకా)
చీల్చు వి चीर (చీర్)
చీల్చు వి बिदराना (బిదరానా)
చీల్చుకొచ్చు నా चीरदे (చీర్దే)
చీవాట్లు నా डाँटफटकार (డాట్ఫటకార్)
చీవాట్లేయు నా निंदाकर (నిందాకర్)
చుంచు:చుంచెలుక నా दिवांधकी (దివాంధకీ)
చుంచెలుక నా छछूंदर (ఛఛూందర్)
చుండు నా रूसी (రూసీ)
చుక్క నా छींटा (ఛీంటా)
చుక్క నా टिकली (టికలీ)
చుక్క నా नुक़ता (నుకతా)
చుక్క:తళుకు నా सितारा (సితారా)
చుక్కఎదురు నా अशुभदिशा (అశుభ్దిశా)
చుక్కకూర నా चूक (చూక్)
చుక్కలమందు నా बूँदकीदवा (బూఁద్కీదవా)
చుక్కెదురు నా अशुभप्रदविषय (అశుభప్రద్విషయ్)
చుట్ట నా चुरुट (చురుట్)
చుట్ట:చుట్టుకొలత:చుట్టుగోడ:కంచె నా घेरा (ఘెరా)
చుట్టం నా अजीज (అజీజ్)
చుట్టం నా नातेदार (నాతేదార్)
చుట్టకుదురు నా इंडुरी (ఇండురీ)
చుట్టడం నా लपेटना (లపెటనా)
చుట్టపెట్టు వి लपेटकररख (లపేటకర్రఖ్)
చుట్టబెట్టు వి लपेट (లపేట్)
చుట్టము నా अज़ीज़ (అజీజ్)
చుట్టు వి अंटियाना (అంటియానా)
చుట్టు నా चारोंओर (చారోంఔర్)
చుట్టు వి पिंडितकरना (పిండిత్కరనా)
చుట్టు వి फेर (ఫేర్)
చుట్టు నా लपेट (లపేట్)
చుట్టుకొలత నా रक़बा (రకబా)
చుట్టుకో వి घेर (ఘెరా)
చుట్టుకో:చుట్టేసుకో వి लिपट (లిపట్)
చుట్టుప్రక్కల ప్ర कीचारोंओर (కీచారోంఔర్)
చుట్టుముట్టటం నా घेराव (ఘెరావ్)
చుట్టుముట్టు వి गिरोहकर (గిరోహ్కర్)
చుట్టుముట్టు వి घेर (ఘోర్)
చుట్టుముట్టు వి मँडलाना (మఁడలానా)
చుట్టుముట్టుట నా नाकेबंदी (నాకేబందీ)
చుట్టూ ప్ర चारोंओर (చారోంఔర్)
చుట్టూతిరగడం నా घूर्णन (ఘూర్ణన్)
చుట్టూరా నా चारोतरफ् (చారోంతరఫ్)
చుట్టూవాతావరణం నా परिवेश (పరివేశ)
చుట్టేసుకో నా लपेटकर (లపేట్కర్)
చుట్లు నా चक्र (చక్ర)
చుట్లుతిరుగు వి मंडरा (మండరా)
చున్నీ నా ओढ़नी (ఔఢనీ)
చున్నీ నా चुन्नी (చున్నీ)
చుబుకం నా दाढ़िका (దాఢికా)
చుబుకము నా ठोड़ी (ఠోడీ)
చురక:డాగు:మచ్చ:మరక:వాత నా दाग (దాగ్)
చురకతగులు వి छालेपड (ఛాలేపడ్)
చురకత్తి నా खाण्डा (ఖాణ్డా)
చురకత్తి నా छुरा (ఛురా)
చురచురచూడు వి घूरकरदेख (ఘూరకర్దేఖ్)
చురుకు వి निरालस्य (నిరాలస్య)
చురుకుగల:చురుకైన నా फुर्तीला (ఫుర్తీలా)
చురుకుదనం:తీవ్రమైన:పదును నా तेजी (తేజీ)
చురుకైన, నేర్పరియైన వి होशियार (హోశియార్)
చురుక్కు వి झटका (ఝటకా)
చురుగ్గా నా तेजीसे (తేజీసే)
చులకన నా तुच्छ (తుచ్ఛ్)
చువ్వ నా बेंत (బెంత్)
చువ్వ నా सलाख़ (సలాఖ్)
చూడటం నా निहारना (నిహారనా)
చూడదగిన వి दीदारू (దీదారూ)
చూడముచ్చట నా देखनेलायक (దేఖనేలాయక్)
చూడియైన వి गाभिन (గాభిన్)
చూడు వి निहारना (నిహారనా)
చూపించటం నా दिखलाई (దిఖలాఈ)
చూపించడం నా नुमाइश (నుమాఇశ)
చూపించు వి घूमानाफिराना (ఘూమానాఫిరానా)
చూపించు:డంబం నా दिखाना (దిఖానా)
చూపించుకో వి दिखादे (దిఖాదే)
చూపు నా त्यौरी (త్యౌరీ)
చూపు నా दर्शन (దర్శన్)
చూపు నా दृष्टि (దృష్టి)
చూపు నా नजर (నజర్)
చూపు నా निगाह (నిగాహ్)
చూపుఉన్న వి डिठियार (డిఠియార్)
చూపుడు నా इषारा (ఇషారా)
చూపుడువేలు నా तर्जनी (తర్జనీ)
చూపుడువ్రేలు నా प्रादेशिनी (ప్రాదేశినీ)
చూరు నా ओरी (ఔరీ)
చూరు నా छज्जा (ఛజ్జా)
చూర్ణం నా चुन (చున్ )
చూర్ణం నా चूर्ण (చూర్ణ్)
చూర్ణకం నా सत्तू (సత్తూ)
చూర్ణము నా चूरन (చూరన్)
చూర్ణము నా चूर्ण (చూర్ణ్)
చూర్ణమైపోవు నా चूरणबनजाना (చూరణబన్జానా)
చూలాలు నా अन्तर्वत्नी (అన్తర్వత్నీ)
చూలాలు వి दोहदवती (దోహదవతీ)
చూసిపెట్టు వి देखकररख (దేఖ్కర్రఖ్)
చూసుకొనివెళ్లు వి संभलना (సంభలనా)
చూసుకో వి देखले (దేఖ్లే)
చెంగు నా पल्ला (పల్లా)
చెంగు వి हार (హార్)
చెంచా నా चमच (చమచ్)
చెంచా నా चमची (చమచీ)
చెంచువాడు నా एकजातिसंबंधीमनुष्य (ఏక్జాతిసంబంధీమనుష్య)
చెండు నా कंदुक (కందుక్)
చెండుమల్లె నా गेंदा (గెందా)
చెంత, దరిదాపు, చుట్టుప్రక్కల ప్ర आसपास (ఆస్పాస్)
చెందడం నా अध्यर्थ (అధ్యర్థ్)
చెందిన వి के (కే)
చెందినవాడు నా केसदस्य (కేసదస్య)
చెందు వి केहै (కేహై)
చెంప:చెక్కిలి:లెంప నా गाल (గాల్)
చెంప:వరస నా क़लम (కలమ్)
చెంపకాయ నా तमाचा (తమాచా)
చెంపకాయ నా दुहत्थड़ (దుహత్థడ్)
చెంపకాయ నా लप्पड़ (లప్పడ్)
చెంపదెబ్బ నా तड़ी (తడీ)
చెంపదెబ్బ నా दोहत्था (దోహత్థా)
చెంపలువేసుకోవడం నా तौबा (తౌబా)
చెంబు నా करवा (కరవా)
చెంబు:లోటా నా लोटा (లోటా)
చెక్క నా चक (చక్)
చెక్క నా छाक (ఛాక్)
చెక్కకర్ర నా गूढ़ा (గూఢా)
చెక్కడం నా जडाव (జడావ్)
చెక్కడం:చెక్కేవిధానం నా तराश (తరాశ్)
చెక్కదువ్వెన నా कंघा (కంఘా)
చెక్కపలక నా फरही (ఫరహీ)
చెక్కపాత్ర నా डोका (ఝోకా)
చెక్కపాత్ర నా तपोड़ी (తపోడీ)
చెక్కపెట్టె నా दबाबा (దబాబా)
చెక్కపేడు నా चैला (చైలా)
చెక్కపేడు నా चैली (చైలీ)
చెక్కపొట్టు నా फन्नी (ఫన్నీ)
చెక్కబల్ల నా तख्ता (తఖ్తా)
చెక్కమంచం నా तखत (తఖత్)
చెక్కమొద్దు నా उटारी (ఉటారీ)
చెక్కమొద్దు:తలుపుచెక్క నా पल्ला (పల్లా)
చెక్కర నా शक्कर (శక్కర్)
చెక్కరపాకం నా कैंडी (కైండీ)
చెక్కరరోగం నా परमा (పరమా)
చెక్కించు:చెక్కు:తవ్వించు వి खुदवा (ఖుదవా)
చెక్కిన వి तराशा (తరాశా)
చెక్కు నా चेक (చెక్)
చెక్కు నా चैला (చైలా)
చెక్కుచెదరక నా ज्योंकात्यों (జ్యోంకాత్యోం)
చెక్కుచెదరకుండా:గాయపడని నా अनाहत (అనాహత్)
చెక్కుచెదురు వి बिखराहो (బిఖరాహో)
చెక్కుడుపని వి नक्काशीदार (నక్కాశీదార్)
చెక్కుడుపని:నగిషి నా नक्काशी (నక్కాశీ)
చెక్కెర వి शक्करी (శక్కరీ)
చెక్కెరఉన్న వి शकरी (శకరీ)
చెక్కెరపాకం నా शकरपारा (శకర్పారా)
చెక్కెరస్థాయి నా शर्करास्तर (శర్కరాస్తర్)
చెక్కేపని నా जड़ाई (జడాఈ)
చెట్టాపట్టాలు నా बाहोंमेंबाहेंडालकर (బాహోంమైబాహేండాల్కర్)
చెట్టు నా पेड (పేడ్)
చెట్టుకొమ్మ నా पेडकीडाली (పేడ్కీడాలీ)
చెట్టుకొమ్మ నా फुनगी (ఫునగీ)
చెట్టునీడ నా पेडकीछाया (పేడ్కీఛాయా)
చెట్టుబోదె నా पेड़ी (పేడీ)
చెట్టుమొదలు నా तना (తనా)
చెట్టూచేమలు నా पेडपौध (పేడ్పౌధ్)
చెట్లగుంపు నా पेडोंकाएकसमूह (పేడోంకాఏక్సమూహ్)
చెట్లపొదలు నా झाड़झंखाड़ (ఝాడ్ఝంఖాడ్)
చెట్లపొదలు నా झाड़झंखाड़ (ఝాడ్ఝంఖాడ్)
చెట్లమొక్కలు నా पेड़पौधे (పేడ్పౌధ్)
చెట్లుకొట్టు వి पेडकाट (పేడ్కాట్)
చెట్లునాటడం నా वृक्षारोपण (వృక్షారోపణ్)
చెడకొట్టు నా खराबकर (ఖరాబ్కర్)
చెడగొట్టటం నా गुड़गोबर (గుడ్గోబర్)
చెడగొట్టించు వి खराबकरादेना (ఖరాబ్కరాదేనా)
చెడిపోయిన వి टूटाफूटा (టూటాఫూటా)
చెడిపోయిన వి सड़ा (సడా)
చెడిపోవడం నా बिगाड़ (బిగాడ్)
చెడిపోవు వి भकसाना (భకసానా)
చెడు వి ऐबी (ఐబీ)
చెడుఅలవాటు నా दुर्व्यसन (దుర్వ్యసన్)
చెడుఆచారం, దురాచారం कदाचार (కదాచార్)
చెడుఆలోచన నా दुर्भावना (దుర్భావనా)
చెడుకల నా दुःस्वप्न (దుఃస్వప్న్)
చెడుగాఅనిపించు వి बुरालग (బురాలగ)
చెడుగాఅను వి बुराईकरना (బురీఈకరనా)
చెడుగాప్రవర్తించే:అసభ్యకరం వి बदसलूक (బదసలూక్)
చెడుచెడగొట్టు వి बिगड (బిగడ్)
చెడుప్రవర్తన నా चरित्रहीनता (చరిత్రహీనతా)
చెడుప్రవర్తన:చెడ్డవాడు నా बदमिज़ाजी (బదమిజాజీ)
చెడుబుద్ది నా कुमति (కుమతి)
చెడుభోజనం నా कदन्न (కదన్న)
చెడుమాట నా खराबबात (ఖరాబ్బాత్)
చెడుమాట నా बुरीबात (బురీబాత్)
చెడుమాటలు నా अपभाषण (అపభాషణ)
చెడుమార్గం నా अमार्ग (అమార్గ్)
చెడుమార్గము నా अमारग (అమారగ్)
చెడువార్త నా बुरीख़बर (బురీఖబర్)
చెడువాసన నా हीक (హీక్)
చెడువాసనవచ్చు వి बसाना (బసానా)
చెడువాసనవచ్చే వి दुर्गंधयुक्त (దుర్గంధయుక్త్)
చెడువ్యవహారం నా गंदापन (గందాపన్)
చెడువ్యసన వి दुर्व्यसनी (దుర్వ్యసనీ)
చెడువ్యాపారం నా दुर्वृत्ति (దుర్వృత్తి)
చెడుసంప్రదాయం నా अनरीति (అనరీతి)
చెడుసమాచారం నా कुसमाचार (కుసమాచార్)
చెడుసలహా నా बुरीसलाह (బురీసలాహ్)
చెడుస్వభావంగల వి बदमिजाज (బదమిజాజ్)
చెడ్డ వి बुरी (బురీ)
చెడ్డ:మురికి:రోత వి गंदा (గందా)
చెడ్డఅలవాటు నా लत (లత్)
చెడ్డఆలోచనలుగల వి कुविचारी (కువిచారీ)
చెడ్డతనం నా असज्जनता (అసజ్జనతా)
చెడ్డతనం నా गुस्ताखी (గుస్తాఖీ)
చెడ్డదశ వి बदहाल (బదహాల్)
చెడ్డదారి నా कुमारग (కుమారగ్)
చెడ్డనింద నా कड़ीनिन्दा (కడీనిన్దా)
చెడ్డపేరు నా बदनामी (బదనామీ)
చెడ్డరాత నా कदकक्षर (కదకక్షర్)
చెడ్డరోజు నా दुर्दिन (దుర్దిన్)
చెడ్డరోజు నా बुरादिन (బురాదిన్)
చెడ్డవారు నా बुरा (బురా)
చెడ్డవాసనవచ్చు వి बदबूकरना (బదబూకరనా)
చెడ్డసలహా నా कुमंत्रणा (కుమంత్రణా)
చెడ్డి నా घुटन्ना (ఘుటన్నా)
చెడ్డీ నా हाफपैन्ट (హాఫ్పైన్ట్)
చెత్త వి अटपटा (అటపటా)
చెత్త నా कूड़ा (కూడా)
చెత్త నా नियार (నీయార్)
చెత్తకుండి నా कूड़ाख़ा (కూడాఖా)
చెత్తకుప్ప నా घूर (ఘూర్)
చెత్తకుప్ప నా झंखाड़ (ఝంఖాడ్)
చెత్తకుప్ప:చెత్తాచెదారం నా मलबा (మలబా)
చెత్తచెదారం अंगड़खंगड़ (అంగడ్ఖంగడ్) :నా
చెత్తచెదారం నా कतवार (కతవార్)
చెత్తచెదారము నా कंजास (కంజాస్)
చెత్తడబ్బా నా कचराडिब्बा (కచరాడిబ్బా)
చెత్తదిబ్బ నా कूड़ाखाना (కూడాఖానా)
చెత్తబుట్ట నా कूड़ादान (కూడాదాన్)
చెత్తబుట్ట నా कूडेकाडिब्बा (కూడేకాడిబ్బా)
చెత్తాచెదారము నా कूड़ाकरकट (కూడాకరకట్)
చెత్తాచెదారము నా भंगार (భంగార్)
చెదరగొట్టు:వెదజల్లు వి बिखेर (బిఖేర్)
చెదరబెట్టు వి बिखरा (బిఖరా)
చెదారం నా कचरा (కచరా)
చెదిరిన వి झबरीला (ఝబరీలా)
చెదిరిన వి बिखरी (భిఖరీ)
చెదిరిపడు నా बिखरजा (బిఖర్జా)
చెదురు:విదిలించు:వెదజల్లు వి बिखेरना (బిఖేరనా)
చెప్పదగిన వి अभिधेय (అభిధేయ్)
చెప్పదగిన వి कथनीय (కథనీయ)
చెప్పని వి अनकहा (అనకహా)
చెప్పబడు వి कहाजा (కహాజా)
చెప్పలేని వి अबोल (అబోల్)
చెప్పలేని వి अवर्णनीय (అవర్ణనీయ)
చెప్పించు వి कहलवा (కహలవా)
చెప్పించు వి बोलवाना (బోల్వానా)
చెప్పించు వి समझवाना (సమఝవానా)
చెప్పిన వి उक्त (ఉక్త)
చెప్పినది నా कहा (కహా )
చెప్పినది నా कही (కహీ)
చెప్పు వి कह (కహా)
చెప్పు నా जूती (జూతీ)
చెప్పుకో వి आपसमेंबोल (ఆపస్మైబోల్)
చెప్పుచేతలు నా निर्देश (నిర్దేశ్)
చెప్పుడుమాట నా अफवाह (అఫవాహ్)
చెప్పుడుమాటలుచెప్పు:చెప్పడం వి कहना (కహనా)
చెప్పుపైభాగం నా पान (పాన్)
చెప్పులు నా जुराब (జురాబ్)
చెప్పులు నా पैरपोश (పైరపోశ్)
చెప్పులుకుట్టువాడు నా चमार (చమార్)
చెప్పులుకుట్టేవాడు నా चमारजाति (చమార్జాతి)
చెప్పులుకుట్టేవాడు నా मोची (మోచీ)
చెప్పులుకుట్టేసూది నా मझेला (మఝోలా)
చెప్పులులేని వి नंगपैरा (నంగేపైరా)
చెమటకాయ నా अंधौरी (అంధౌరీ)
చెమటకాయ నా घमौरी (ఘమౌరీ)
చెమటకార్చు వి पसीनाबहा (పసీనావహా)
చెమటపట్టిన వి पसीनेसेतर (పసీనేసేతర్)
చెమటపట్టు వి पसीनानिकल (పసీనానికల్)
చెమటపట్టు వి पसीनेलग (పసీనేలగ)
చెమ్మగిల్లు వి नमहोजा (నమ్హోజా)
చెమ్మతగులు వి नमीलग (నమీలగా)
చెయ్యి వి पिंडबनाना (పిండ్బనానా)
చెయ్యి వి मचना (మచనా)
చెయ్యి వి लाना (లానా)
చెయ్యి నా हाथा (హాథా)
చెయ్యి:తయారుచెయ్యి వి बनाना (బనానా)
చెయ్యి:సాధింపదగిన వి साध्य (సాధ్య)
చెయ్యించు వి कराना (కరానా)
చెయ్యిగాల్చుకో వి हाथजलाले (హాథ్జలాలే)
చెయ్యిచాచు వి हाथपसार (హాథ్పసార్)
చెయ్యిచేసుకో వి हाथलगा (హాథ్లగా)
చెయ్యితగులు వి हाथटकरा (హాథ్టకరా)
చెయ్యితిరిగిన వి सिद्धहस्त (సిద్ధహస్త్)
చెయ్యిదాటిపోవు నా हाथसेनिकलजाना (హాథ్సేనికల్జానా)
చెయ్యిపట్టు వి हाथपकड (హాథ్పకడ్)
చెయ్యిలేని:వికలాంగుడైన వి निहत्था (నిహత్థా)
చెర నా जेल (జేల్)
చెరకు నా ऊख (ఊఖ్)
చెరకు నా कतारा (కతారా)
చెరకు నా गन्ना (గన్నా)
చెరకుగడ్డ:నుయ్యిగిలక:చెరకు నా गरेरी (గరేరీ)
చెరకుతోట నా पतवारी (పతవారీ)
చెరకుపానకం నా गन्नेकारस (గన్నేకారస్)
చెరకుపిప్పి నా खोई (ఖోఈ)
చెరకుపిప్పి నా मगस (మగస్)
చెరకుముక్క నా गँडेरी (గఁడేరీ)
చెరకుయంత్రం నా कोल्हू (కొల్హూ)
చెరగని:చెరిగిపోని వి अमिट (అమిట్)
చెరబట్టు వి काबूमेंकरले (కాబూమైకర్లే)
చెరసాల నా कारागार (కారాగార్)
చెరసాల వి हवालाती (హవాలాతీ)
చెరసాలలోపెట్టిన వి हवालाती (హవాలాతీ)
చెరిగించు వి फटका (ఫటకా)
చెరిగిపోయే వి मिटनेवाला (మిటనేవాలా)
చెరిసగం నా आधाआधाहिस्सा (ఆధాఆధాహిస్సా)
చెరుకు నా वंश (వంశ్)
చెరుకు:చెరుగ్గడ నా ईख (ఈఖ్)
చెరుకుముక్క నా गेंड़ (గెండ్)
చెరుకురసం వి निगरा (నిగరా)
చెరుపు నా हानि (హాని)
చెరువు వి खरोबकर (ఖరోబ్కర్)
చెరువు నా जोहड़ (జోహడ్)
చెరువు నా तलैया (తలైయా)
చెరువు వి बिगाड (బిగాడ్)
చెరువు:సరస్సు నా सर (సర్)
చెరువుగట్టు నా तालाबकाकिनारा (తాలాబ్కాకినారా)
చెలగాటం నా खेलमज़ाक (ఖేల్మజాక్)
చెలగాటాలాడు వి खेलमज़ाकउडा (ఖేల్మజాక్ఉడా)
చెలి నా सखी (సఖీ)
చెలికత్తె నా सजनी (సజనీ)
చెలికత్తె:స్నేహితురాలు నా सहेली (సహేలీ)
చెలికాడు నా मित्र (మిత్ర)
చెలికాడు నా संगी (సంగీ)
చెలిమి:స్నేహం నా स्नेह (స్నేహ్)
చెలిమికత్తె నా साथिन (సాథిన్)
చెల్లాచెదరు నా तितरबितर (తితర్బితర్)
చెల్లాచెదరుగాఉన్న వి स्थानच्युत (స్థానచ్చుత్)
చెల్లాచెదరైన వి अनवस्थ (అనవస్థ్)
చెల్లాచెదురవ్వు వి बिखरना (బిఖరనా)
చెల్లాచెదురు నా तितरबितर (తతర్బితర్)
చెల్లాయి నా छोटीबहन (ఛోటీబహన్)
చెల్లి నా छोटीबहन (ఛోటీబహన్)
చెల్లించడం:వేరుచేయడం నా अपाकरण (అపాకరణ)
చెల్లించిన వి भुगतानकृत (భుగతాన్కృత్)
చెల్లించు వి चुकना (చుకనా)
చెల్లించు వి पटवाना (పటవానా)
చెల్లించు వి भुगतानकरना (భుగతాన్కరనా)
చెల్లించు వి भेंटहोना (భెంట్హోనా)
చెల్లింపని వి अभृत (అభృత్)
చెల్లింపు నా भुगतान (భుగతాన్)
చెల్లింపు:డబ్బుచెల్లింపు:బాకీతీర్చుట నా अदायगी (అదాయగీ)
చెల్లింపులుజరుపు వి भुकतानकर (భుకతాన్కర్)
చెల్లు వి जारीहोना (జారీహోనా)
చెల్లు:మరణించు వి गुजर (గుజర్)
చెల్లుపెట్టుకో వి जमाकरले (జమాకర్లే)
చెల్లుబడి నా प्रभाव (ప్రభావ్)
చెల్లుబడి నా रोआब (రోఆబ్)
చెల్లుబాటవ్వు:నడుచుకో:సాగు:నడిచే వి चल (చల్)
చెవి నా कान (కాన్)
చెవిఆభరణం నా फिनिया (ఫినియా)
చెవిఆవరణం నా कानकापर्दा (కాన్కాపర్దా)
చెవికమ్మ నా तरना (తరనా)
చెవికమ్మ నా लुरकी (లురకీ)
చెవికమ్మలు నా धरी (ఘరీ)
చెవికుండలం నా मुँदरा (ముఁదరా)
చెవికుట్టు వి कर्णवेध (కర్ణవేధ్)
చెవికెక్కు వి कानतकपहुंच (కానతక్పహుంచ్)
చెవిజూకా నా ताटक (తాటక్)
చెవిటి వి बधिर (బధిర్)
చెవిటితనం:చెవుడు నా बहरा (బహరా)
చెవితమ్మె నా कर्णपाली (కర్ణపాలీ)
చెవితెగినవాడు:చెవితెగిన నా कनकटा (కనకటా)
చెవిదిద్దు నా गोशपेच (గోశపేచ్)
చెవినబడు వి कानमेंपड (కాన్మైపడ్)
చెవిపెట్టు వి कानरख (కానరఖ్)
చెవిపొర నా कानकापरदा (కానకాపరదా)
చెవిపోగు నా ढारों (ఢారోం)
చెవిపోగులు నా कर्णपूर (కర్ణపూర్)
చెవిపోటు నా जंबुल (జంబుల్)
చెవిరింగు నా चाँदबाला (చాఁద్బాలా)
చెవిరింగు నా मनोहरी (మనోహరీ)
చెవివాపు నా परिपोटिका (పరిపోటికా)
చెవులుకుట్టించుట నా कनछेदनसंस्कार (కనఛేదన్సంస్కార్)
చెవులుకుట్టు వి कानछेद (కాన్ఛేద్)
చేజారిపో వి अवसरखोना (అవసర్ఖోనా)
చేజారిపో:వెళ్లిపో వి चलाजाना (చలాజానా)
చేజారిపోవు నా हाथसेगिरजाना (హాథ్సేగిర్జానా)
చేజార్చుకొను వి गंवाना (గంవానా)
చేజిక్కించుకో:తెలుపు వి देना (దేనా)
చేతకాని వి असफल (అసఫల్)
చేతకాని వి निठल्ला (నిఠల్లా)
చేతకానితనం నా अधुरापन (అధురాపన్)
చేతకానివాడు నా नालायक (నాలాయక్)
చేతగానివాడు నా अनसमझ (అనసమఝ్)
చేతికళ:చేతిపని నా दस्तकारी (దస్తకారీ)
చేతిగడియారం నా हाथकीघडी (హాథ్కీఘడీ)
చేతిగుడ్డ నా रूमाल (రూమాల్)
చేతిపంపు నా हैण्डपम्प (హైణ్డ్పమ్ప్)
చేతిపని నా हाथकीसफाई (హాథ్కీసఫాఈ)
చేతిపనిముట్టు నా हस्तोपकरण (హస్తోపకరణ)
చేతివాటం నా करतब (కరతబ్)
చేతివ్రాత నా लिखावट (లిఖావట్)
చేతివ్రాలు నా हस्ताक्षर (హస్తాక్షర్)
చేతిసంచి నా अधारी (అధారీ)
చేతిసంచి నా बैग (బైగ్)
చేతులులేనివాడు నా लूला (లూలా)
చేద నా पिरिया (పిరియా)
చేద నా बाल्टी (బాల్టీ)
చేదు వి कड़ुआ (కడుఆ)
చేదు:గిట్టనితనం నా तल्ख़ी (తల్ఖీ)
చేదుగాఉన్న వి अतिकटु (అతికటు)
చేదుమందు నా कडवीदवा (కడవీదవా)
చేదుమాత్ర నా कडुवीगोली (కడువీగోలీ)
చేదోడు:తోడు నా सहायक (సహాయక్)
చేదోడువాదోడు నా कार्यसहायतथा (కార్యసహాయతథా)
చేదోడువాదోడుగా నా सहायककेरूपमें (సహాయక్కేరూప్మై)
చేనుగట్టు నా मेंड़ (మెండ్)
చేనేత నా दस्तकारी (దస్తకారీ)
చేనేతమగ్గం నా हथकरघा (హథకరఘా)
చేప నా मछली (మఛలీ)
చేప నా रोही (రోహీ)
చేపట్టిన:అంగీకరించిన వి अनुबद्ध (అనుబద్ధ్)
చేపపొట్టు నా चोइयाँ (చోఇయాఁ)
చేపముక్క నా गुरिया (గురియా)
చేపలబుట్ట నా लूका (లూకా)
చేపలవల నా पलव (పలవ్)
చేపలవల నా मछलीजाल (మచలీజాల్)
చేపలవాసన నా सिसियायँद (సిసియాయఁద్)
చేపలుపట్టడం నా मछमारी (మఛమారీ)
చేపలుపట్టడం నా माहीगिरी (మాహీగిరీ)
చేపలుపట్టేవల నా चाफंद (చాఫంద్)
చేపలుపట్టేవాడు నా मछुआ (మఛుఆ)
చేపలుపట్టేవాడు నా शिस्तबाज़ (సిస్తబాజ్)
చేబదులు నా अल्पकालीनकर्ज (అల్పకాలీన్కర్జ్)
చేబదులు నా देना (దేనా)
చేమ:చేమదుంప నా घुइयाँ (ఘుఇయాఁ)
చేమంతి నా कर्पूरपुष्प (కర్పూర్పుష్ప్)
చేమగడ్డ నా अरुई (అరూఈ)
చేమదుంప:చేమదుంపమొక్క నా अरवी (అరవీ)
చేయని వి अकर्तार (అకర్తార్)
చేయబడని వి अनकिया (అనకియా)
చేయి నా पंजी (పంజీ)
చేయి నా हाथ (హాథ్)
చేయించడం నా बनवाई (బనవాఈ)
చేయించు వి करवाना (కపవానా)
చేయించు వి बनवाना (బనవానా)
చేయించు:జరిగించు:జరిపించు వి करा (కరా)
చేయిచాచు వి हाथपसार (హాథ్పసార్)
చేయిచేసుకో వి हाथलगा (హాథ్లగా)
చేయిజారు వి भूलचूकहो (భూల్చూక్హో)
చేయితియ్యి వి हाथहटा (హాథ్హటా)
చేయితిరిగిన వి दक्ष (దక్ష)
చేయితిరుగు వి बैठा (బైఠా)
చేయితిరుగు వి सध (సధ్)
చేయునది నా करेयोग्यजोवह (కరేయోగ్యజోవహ్)
చేయూత నా योग (యోగ్)
చేయూత:అండ నా सहारा (సహారా)
చేయూతనివ్వు వి सहायताकर (సహాయతాకర్)
చేరదియ్యి వి आश्रयदे (ఆశ్రయ్దే)
చేరవెయ్యి వి पहुँचाना (పహుఁచానా)
చేరు వి निश्चलहोना (నిశ్చల్హోనా)
చేరు వి सिधार (సిధార్)
చేరు:అందజెయ్యి:చేర్చు వి पहुंचा (పహుంచా)
చేరుకొను వి काटना (కాటనా)
చేరుకో వి पहुँच (పహుఁచ్)
చేరుకో:మొదలవు వి लग (లగ)
చేరువ ప్ర पास (పాస్)
చేరువవ్వు వి पासमेंआ (పాస్మైఆ)
చేర్చబడు వి दाखिलहो (దాఖిల్హో)
చేర్చు వి पहुँचाना (పహుఁచానా)
చేర్చు వి लगा (లగా)
చేర్చు:జోడించు వి जोड (జోడ్)
చేర్చుకో వి शामिलकरले (శామిల్కర్లే)
చేర్పించు వి दाखिलकरा (దాఖిల్కరా)
చేర్పు నా टिकाव (టికావ్)
చేర్పు వి मिटा (మిటా)
చేష్ట వి चेष्टा (చేష్టా)
చేష్టలు నా गतिविधि (గతివిధి)
చేసుకో వి मना (మనా)
చైతన్యం నా चैतन्यता (చైతన్యతా)
చైతన్యం నా होशहवास (హోశహవాస్)
చైతన్యం:జాగృతం నా जागृत (జాగృత్)
చైతన్యపరుచు వి सचेतकरना (సచేత్కరనా)
చైతన్యమైన వి चैतन्य (చైతన్య)
చైతన్యస్థితి నా जागृतअवस्था (జాగృత్అవస్థా)
చొంగ నా लाला (లాలా)
చొక్కా నా कमीज (కమీజ్)
చొక్కా నా कुरता (కురతా)
చొక్కా నా चोग़ा (చోగా)
చొక్కాతియ్యి వి कमीजउतार (కమీజ్ఉతార్)
చొక్కాధరించు వి कमीजपहन (కమీజ్పహన్)
చొచ్చు:దూరు వి प्रवेशकर (ప్రవేశ్కర్)
చొప్ప నా पुआल (పుఆల్)
చొప్పు నా मार्ग (మార్గ్)
చొప్పున ప్ర विधान (విధాన్)
చొప్పులు:జోళ్లు నా जूता (జూతా)
చొరబడు:చేరు:దూర్చు వి पैठ (పైఠ్)
చొరబాటు నా घुसपैठ (ఘుసపైఠ్)
చొరవ నా पहल (పహల్)
చొరవ:నిర్మొహమాటం నా निस्संकोच (నిస్సంకోచ్)
చోటు నా इलाक़ा (ఇలాకా)
చోటు నా ठौर (ఠౌర్)
చోదకుడు నా हाँकनेवाला (హాఁకనేవాలా)
చోద్యమైన వి विस्मयकारी (విస్మయకారీ)
చోరుడు నా चाई (చాఈ)
చోరుడు నా चोर (చౌర్)
చౌక నా सस्ती (సస్తీ)
చౌకధాన్యం నా राशन (రాశన్)
చౌకబారు వి सस्तावाला (సస్తావాలా)
చౌకబేరం నా सस्तासौदा (సస్తాసౌదా)
చౌరస్తా నా चौखा (చౌఖా)
చౌరస్తా నా चौमुहानी (చౌముహానీ)
చౌరస్తా నా चौहट्टा (చౌహట్టా)
ఛలోక్తి నా वक्रोक्ति (వక్రోక్తి)
ఛలోక్తులువిసురు వి व्यंग्यउडा (వ్యంగ్య్ఉడా)
ఛాతి నా जियरा (జియరా)
ఛాతీ నా आँठी (ఆఁఠీ)
ఛాతీ:రొమ్ము నా सीना (సీనా)
ఛాయ నా परछावाँ (పరఛావాఁ)
ఛాయ నా रंगत (రంగత్)
ఛాయ నా रङ्ग (సడగ్)
ఛాయాగ్రహం నా केतु (కేతూ)
ఛిన్నాభిన్నం నా छिन्नबिन्न (ఛిన్నబిన్న)
ఛిన్నాభిన్నమైన వి तितरबितर (తితర్బితర్)
ఛీకొట్టించుకో వి धिक्कारवा (ధిక్కారవా)
ఛీకొట్టు వి दुतकारना (దుతకారనా)
ఛీకొట్టు వి लानतदे (లానత్దే)
ఛీఛీ నా छीछी (ఛీఛీ)
ఛీఛీ నా दुतदुत (దుత్దుత్)
ఛీత్కరించు వి दुरदुराना (దురదురానా)
ఛేదించు వి छेदना (ఛేదనా)