Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/గ,ఘ

Wikibooks నుండి
గంగాఒడ్డు:గంగాప్రాంత వి अनुगांग (అనుగాంగ్)
గంగానదిఒడ్డుమట్టి నా गंगौती (గంగోతీ)
గంగిగోవు నా मैनी (మైనీ)
గంగిగోవు నా मैनीगाय (మేనీగాయ్)
గంగిగోవు నా श्रेष्ठगाय (శ్రేష్ఠ్గాయ్)
గంగిరెద్దు నా नादिया (నాదియా)
గంగిరెద్దులాట నా नादियोंकाखेल (నాదియోంకాఖేల్)
గంజాయిత్రాగువాడు నా गँजेडी (గఁజేడీ)
గంజి నా कलफ़ (కలఫ్)
గంజి నా काँजी (కాఁజీ)
గంజి నా गुलत्थी (గులత్థీ)
గంజి నా पसाव (పనావ్)
గంజి నా पेया (పేయా)
గంజి:విసిరినధాన్యం నా दलिया (దలియా)
గంజినీళ్లు నా मरवा (మరవా)
గంజిపెట్టు వి माँडीलगा (మాఁడీలగా)
గంట నా घड़ियाल (ఘడియాల్)
గంట నా टाली (టాలీ)
గంట వి बजना (బజనా)
గంట ప్ర बजे (బజే)
గంట:ఇత్తడిగ్లాసు నా घंटी (ఘంటీ )
గంట:ఘంటం నా घंटा (ఘంటా)
గంటకొట్టు వి घंटीबजा (ఘంటీబజా)
గంటన్నర నా डेढघंटा (డేఢ్ఘంటా)
గంటలకాలం నా घडियोंकासमय (ఘడీయోంకాసమయ్)
గంటలుపట్టు వి घंटेंलग (ఘంటేంలగ)
గంటస్తంభం నా घंटाघर (ఘంటాఘర్)
గండగొడ్డలి నా परसा (పరసా)
గండపేండెరం నా तोडा (తోడా)
గండభేరుండం నా एकप्रकारकापक्षी (ఏక్ప్రకార్కాపక్షీ)
గండమాల నా कंठमाला (కంఠమాలా)
గండమాల నా गंडमाला (గండమాలా)
గండరగండడు నా शूरवीर (శూరవీర్)
గండి:సందు నా दरार (దరార్)
గండు నా पौरुष (పౌరూష్)
గండుచీమ నా चिउँटा (చిఉఁటా)
గండుచీమ నా चींटा (చీంటా)
గండుచీమ నా चीऊँटा (చీఊఁటా)
గండుపిల్లి నా बिलाव (బిలావ్)
గండ్రకత్తెర నా कण्ठकर्तरी (కణ్ఠకర్తరీ)
గండ్రగొడ్డలి నా कुहारा (కుహారా)
గండ్రగొడ్డలి నా खण्डखण्ड (ఖణ్డఖణ్డ)
గండ్రగొడ్డలి నా फरसा (ఫరసా)
గంత నా कंथा (కంథా)
గంత నా गुदड़ा (గుదడా)
గంతులుపెట్టు వి उछलनाकूद (ఉఛలనాకూద్)
గంతులెయ్యి వి उछलकूदकरना (ఉఛల్కూద్కరనా)
గంతువెయ్యి వి फाँद (ఫాఁద్)
గందపు నా मलयपर्वत (మలయ్పర్వత్)
గందరగోళం వి उत्पाती (ఉత్పాతీ)
గందరగోళం:చీకటి నా अंधेर (అంథేర్)
గందరగోళపడు వి हडबडा (హడబడా)
గందరగోళము నా गड़बड़ (గండబడ)
గంధం నా गंधराज (గంధరాజ్)
గంధం నా चंदन (చందన్)
గంధం నా संदल (సందల్)
గంధంఅరగదీసేరాయి నా होरसा
గంధంరంగు:గంధపు వి चंदनी (చందనీ)
గంధంరాయి వి चंदनलगा (తందన్లగా)
గంధపొడి నా चंदनचूर्ण (చందన్చూర్ణ్)
గంప నా झाबा (ఝాబా)
గంప నా झाबी (ఝాబీ)
గంప నా टोकरा (టోకరా)
గంపెడు నా टोकरीभर (టోకరీభర్)
గంభీరం:గంభీరమైన నా गंभीर (గంభీర్)
గగనం నా गगन (గగన్)
గగురుపాటు నా रोमांच (రోమాంచ్)
గగ్గోలు:విలపించడం నా विलाप (విలాప్)
గగ్గోలుపడు వి कातरहो (కాతర్హో)
గగ్గోలుపడు వి होहल्लामचा (హోహల్లామచా)
గగ్గోలుపెట్టు వి शोरगुलमचा (శోరగుల్మచా)
గగ్గోలుపెట్టు వి हल्लामचा (హల్లామచా)
గచ్చకాయ నా लताकरंज (లతాకరంజ్)
గచ్చు నా गच (గచ)
గచ్చు నా पलस्तर (పలస్తర్)
గచ్చు:లేపనము నా आलेप (ఆలేప్)
గచ్చునేల:గచ్చు నా फर्श (ఫర్శ్)
గచ్చుపని నా गचकारी (గచకారీ)
గచ్చుపనిచేయువాడు నా गचगर (గచగర్)
గజం నా गज (గజ)
గజఈతగాడు నా ग़ोताख़ोर (గోతాఖోర్)
గజగజలాడు వి थरथरकाँप (థర్థర్కాఁప్)
గజగజవణకు వి ठिठरना (ఠిఠరనా)
గజగజవణకు వి थरथराना (థర్థరానా)
గజగజవణకు వి थर्राना (థర్రానా)
గజదొంగ నా कालाचोर (కాలాచోర్)
గజదొంగ నా नम्बरीचोर (నమ్బరీచోర్)
గజము నా फ़ील (ఫీల్)
గజ్జ నా चड्डा (చడ్డా)
గజ్జలవాపువ్యాధి నా नारू (నారూ)
గజ్జలవ్యాధి నా नहरुआ (నహరూఆ)
గజ్జి:జిల:దురద నా खाज (ఖాజ్)
గజ్జితగులు వి खुजलीलग (ఖుజలీలగ)
గజ్జు నా मद (మద్)
గజ్జె నా किंकिणी (కింకిణీ)
గజ్జె నా पैजनिया (పైజనియా)
గజ్జె:చిరుగజ్జెలు నా घुँघरू (ఘుఁఘరూ)
గజ్జెకట్టు:చిందుతొక్కు వి नाच (నాచ్)
గజ్జెలధ్వని నా रुनझुन (రున్ఝున్)
గజ్జెలబొమ్మ నా घुनघुना (ఘున్ఘునా)
గజ్జెలు నా पगपान (పగపాన్)
గజ్జెలు నా परीछम (పరీఛమ్)
గజ్జెలు:గుండు:గుళ్లు నా गोखरू (గోఖరూ)
గజ్జెలున్న వి घुँघरूदार (ఘుఁఘరూదార్)
గట్టి వి करारा (కరారా)
గట్టి వి जबरजस्त (జబరజస్త)
గట్టి వి नक्की (నక్కీ)
గట్టి వి पक्का (పక్కా)
గట్టి వి सख्त (సఖ్త)
గట్టి:జిగురు:బంక నా लासा (లాసా)
గట్టిఅట్ట నా कुट (కుట్)
గట్టిగా వి उदात्त (ఉదాత్త)
గట్టిగాఅరుచు వి बँकारना (బఁకారనా)
గట్టిగాకట్టు:గారాబంచెయ్యి వి चढ़ाना (చఢానా)
గట్టిగాకేకవెయ్యి వి चिंघाड़ (చింఘాడ్)
గట్టిగాబంధించు వి जकड़ना (జకడనా)
గట్టిదనం నా मजबूती (మజబూతీ)
గట్టిదైన వి कठिया (కఠియా)
గట్టిదైన వి ज़बर (జబర్)
గట్టిదైన వి ठोस (ఠోస్)
గట్టినిర్ణయం వి सुनियत (సునియత్)
గట్టినిర్ణయం వి सुनिश्चित (సునిశ్చిత్)
గట్టిపడు వి जमजा (జమ్జా)
గట్టిపడు వి सख्तहो (సఖ్తహో)
గట్టిపడు వి हड़कना (హడకనా)
గట్టివాడు నా होशियार (హోశియార్)
గట్టు వి किनारीदार (కినారీదార్)
గట్టు నా डबरा (డబారా)
గట్టు నా बाड़ (బాడ్)
గట్టు నా मेड़ (మేడ్)
గట్టు నా वेला (వెలా)
గట్టు:తిరగరాయి:రాళ్లు నా पाट (పాట్)
గట్టు:పంచెఅంచు నా किनारा (కినారా)
గడ:పెద్దకర్ర నా शहतीर (శహతీర్)
గడకర్ర నా चोबा (చోబా)
గడగడతాగు వి गटगटपी (గట్గట్పీ)
గడగడధ్వని నా गड़गड़ (గడ్గడ్)
గడగడలాడించు వి भयभीतकर (భయభీత్కర్)
గడగడలాడించేచలి నా कड़कड़ातीसर्दी (కడకడాతీసర్దీ)
గడగడవడక నా गडगडवडक (గడగడవడక్)
గడచిన వి घटित (ఘటిత్)
గడచిన వి बीता (బీతా)
గడచిన:గత నా गत (గత్)
గడచినకాలము నా भूतकाल (భూతకాల్)
గడచిపో వి कटना (కటనా)
గడచిపో వి बीत (బీత్)
గడచిపో:పొడుచుకువచ్చు వి निकलना (నికలనా)
గడచిపోయిన వి गया (గయా)
గడప నా ड्योढ़ी (డయోఢీ)
గడప నా देहरी (దెహరీ)
గడప నా देहली (దెహలీ)
గడపు వి बिता (బితా)
గడబడ నా घबडाहट (ఘబడాహట్)
గడబిడ నా ऊधम (ఊధమ్)
గడబిడ నా धाँधली (ధాఁధలీ)
గడబిడచెయ్యి వి गडबडमचा (గడబడమచా)
గడబిడచేయటం నా ठाठबाट (ఠాఠ్బాట్)
గడబిడి:గలటా:అయోమయం నా गडबड (గడబడ)
గడవని వి अव्यतीत (అవ్యతీత్)
గడసరితనం నా चालाकीपन (చాలాకీపన్)
గడి నా चौकडी (చౌకడీ)
గడి:గడియ నా कुंडी (కుండీ)
గడి:గడులు నా ख़ाना (ఖానా)
గడి:చాలా నా कड़ी (కడీ)
గడించు వి अभिग्रहणकर (అభిగ్రహణకర్)
గడిచినకాలం నా पिछलाज़माना (పిఛలాజమానా)
గడియ నా घड़ी (ఘడీ)
గడియ:గుంజ:దండం నా दंड (దండ్)
గడియపెట్టు వి कुंडीलगा (కుండీలగా)
గడియారం నా घडी (ఘడీ)
గడియారంముల్లు నా घड़ीकाँटा (ఘడీకాఁటా)
గడియారంసూది నా घड़ीसूई (ఘడీసూఈ)
గడియారాలుబాగుచేసేవాడు నా घड़ीसाज (ఘడీసాజ్)
గడివెయ్యి నా कुंडीबन्द्कर (కుండీబన్ద్కర్)
గడుపు వి गुजार (గుజార్)
గడువు వి गुजरना (గుజరనా)
గడువు వి बीत (బీత్)
గడువు నా मोहलत (మోహలత్)
గడువు:వాయిదా నా मियाद (మియాద్)
గడువు:సమయం నా अवधि (అవధి)
గడువులేని వి बेमियादी (బేమియాదీ)
గడుసరి నా जिद्दी (జి)
గడుసరి వి फुरतीला (ఫురతీలా)
గడుసు వి चालाक (చాలాక్)
గడుసు:చతురం:మొనగాడు:మొనగాళ్లు నా चतुर (చతుర్)
గడుసుదనం నా चतुरता (చతురతా)
గడ్డ నా बद (బద్)
గడ్డం నా दाढ़ा (దాఢా)
గడ్డం నా दाढ़ी (ధాఢీ)
గడ్డం:చుబుకం నా चिबुक (చిబుక్)
గడ్డంకలవాడు నా दाढ़ीवाला (దాఢీవాలా)
గడ్డంగల నా दढियल (ధఢియల్)
గడ్డంచేసుకో వి दाढीबना (దాఢీబనా)
గడ్డకట్టడం నా संघनन (సంఘనన)
గడ్డకట్టు వి ढेल (ఢేల్)
గడ్డకట్టు:చెయ్యితిరుగు వి जमना (జమనా)
గడ్డకట్టు:నిలిచిపో వి जम (జమ్)
గడ్డతగులు:గడ్డ వి ढेला (ఢేలా)
గడ్డపలుగు నా कुदाली (కుదాలీ)
గడ్డపలుగు:గడ్డపార నా कुदाल (కుదాల్)
గడ్డపార నా गैंता (గైంతా)
గడ్డపార:గునపం నా खंता (ఖంతా)
గడ్డముసంబంధిత వి ठुड्डीय (ఠుడ్డీయ)
గడ్డముసంబంధిత వి हनुसंबंधी (హనుసంబంధీ)
గడ్డరికాప్రవాహం నా अन्धानुकरण (అన్ధానుకరనా)
గడ్డలు నా बाघी (బాఘీ)
గడ్డి నా गड्डी (గడడీ)
గడ్డి నా घास (ఘాస్)
గడ్డి నా डौंरा (డౌంరా)
గడ్డి నా नागरमोथा (నాగరమోథా)
గడ్డి నా पाँस (పాఁస్)
గడ్డి నా बरी (బరీ)
గడ్డి:గడ్డిగాదం నా घासभूसा (ఘాస్భూసా)
గడ్డికొయ్యి వి घासकाट (ఘాస్కాట్)
గడ్డికోయడం నా घासकटाई (ఘాస్కటీఈ)
గడ్డికోసేఆమె నా घसियारिन (ఘసియారిన్)
గడ్డికోసేవాడు నా घसियारा (ఘసియారా)
గడ్డికోసేవాడు నా चरकटा (చరకటా)
గడ్డికోసేస్త్రీ నా घसियारी (ఘసియారీ)
గడ్డిదూడ నా अकोर (అకోర్)
గడ్డిపరక నా खरका (ఖరకా)
గడ్డిపరక నా तिनका (తినకా)
గడ్డిపరక:ఖర నా खर (ఖర్)
గడ్డిపెట్టు వి घासदे (ఘాస్దే)
గడ్డిపెట్టు వి निन्दाकर (నిన్దాకర్)
గడ్డిమోపు నా अंटिया (అంటియా)
గడ్డిమోపు నా गट्ठा (గట్ఠా)
గడ్డివాము నా भुसौड़ा (భుసౌడా)
గడ్డుకాలం నా बुरेदिन (బురేదిన్)
గడ్డుసమస్య నా कठिनसमस्या (కఠిన్సమస్యా)
గణం నా गण (గణ)
గణకం నా गणक (గణక్)
గణకఫలకం నా गिनतारा (గినతారా)
గణగణ నా टनटन (టనటన)
గణగణమోగు వి टनट (టనట్)
గణగణా నా टनटननाहट (టనటననాహట్)
గణతంత్రం నా गणतंत्र (గణతంత్ర)
గణతంత్రదినం నా गणतंत्रदिवस (గణతంత్రదివస్)
గణతంత్రదినోత్సవం నా गणतन्त्रदिवस (గణతన్త్రదివస్)
గణాంకం:లెక్కలు నా आँकड़ा (ఆఁకడా)
గణించలేని వి अगिनित (అగినిత్)
గణించు:లెక్కపెట్టు వి गिन (గిన్)
గణితం నా अंकविद्या (అంక్విద్యా)
గణేశఉత్సవం నా गणेशउत्सव (గణేశఉత్సవ్)
గణేశచవితి నా गणेशचौथ (గణేశచౌథ్)
గత వి गुज़रा (గుజరా)
గతంలోకంటే నా पहलेसे (పహలెసే)
గతకాలం నా अतीतकाल (అతీత్కాల్)
గతజన్మ నా पिछलाजन्म (పిఛలాజన్మ)
గతసంవత్సరం నా परसाल (పరసాల్)
గతించినది నా भूत (భూత్)
గతించు వి गुजरजा (గుజర్జా)
గతిపట్టు వి स्थितिप्राप्तहो (స్థితిప్రాప్త్హో)
గతిలేక:గత్యంతరములేక నా लाचारहोकर (లాచార్హోకర్)
గతిలేని వి बेसहारा (బేసహారా)
గతిలేని వి यतीम (యతీమ్)
గతిలేని వి लाचार (లాచార్)
గతిలేనివాడు నా बेसहारा (బేసహారా)
గతిలేనివాడు నా यतीम (యతీమ్)
గతిశీల వి गतिमान (గతిమాన్)
గతుకు నా भँगार (భఁగార్)
గతుక్కుమను వి धकसेहोजा (ధక్సేహోజా)
గత్యంతరం నా गत्यंतर (గత్యంతర్)
గదమాయించు వి धमकीदे (ధమకీదే)
గదమాయింపు నా फटकारना (ఫటకారనా)
గది నా अंटा (అంటా)
గది నా कमरा (కమరా)
గద్గదస్వరం నా गद्गदस्वर (గద్గద్స్వర్)
గద్ద నా गिद्ध (గిద్ధ్)
గద్ద నా चिपका (చిపకా)
గద్ద నా चील (చీల్)
గద్ద నా तुर्राबाज़ (తుర్రాబాజ్)
గద్దఅరుపు నా अगासी (అగాసీ)
గద్దరికాడు నా दृढविचारोंकाव्यक्ति (దృఢ్విచారోంకావ్యక్తి)
గద్దించు వి डपट (డపట్)
గద్దింపు నా प्रताड़न (ప్రతాడన్)
గద్దింపు:తిట్లు నా डाँटडपट (డాఁట్డపట్)
గద్దిరించు వి धमकीदेना (ధమకీదేనా)
గద్దువ నా दाढी (దాఢీ)
గద్దె నా सिंहासन (సింహాసస్)
గద్దె:గద్దియ నా गद्दी (గద్దీ)
గద్దెద్దించు వి गद्दीसेउतार (గద్దీసేఉతార్)
గద్యం నా गद्य (గద్య్)
గద్యకావ్యం నా भावात्मकगद्य (భావాత్మకగద్య్)
గనసుగడ్డ నా गंजी (గంజీ)
గనికార్మికుడు నా खनिकर्मी (ఖనికర్మీ)
గనికార్మికుడు నా खानमज़दूर (ఖాన్మజదూర్)
గనికార్మికుడు:ఖనిజం నా खनिक (ఖనిక్)
గనిపని నా आकरी (ఆకరీ)
గనిపెట్టు వి नजररख (నజర్రఖ్)
గనుపు:గాలిబిళ్లలు:బొడిపి నా गिलटी (గిలటీ)
గనుసుగడ్డ నా शकरकन्द (శకరకన్ద్)
గన్నెరు నా कणेर (కణేర్)
గన్నేరు నా कनेर (కనేర్)
గబగబలాడించు:తొందరచెయ్యి వి जल्दीकर (జల్దీకర్)
గబగబా నా फुरती (ఫురతీ)
గబాలున నా फुर्ति (ఫుర్తి)
గబాళింపు నా महक (మకహ్)
గబ్బిలం నా चमगीदड (చమగీదడ్)
గబ్బుకొట్టు వి बदबूआ (బదబూఆ)
గభాల్న:గ్రక్కున:వెనువెంట నా तुरंत (తురంత్)
గమనించు వి ध्यानरखना (ధ్యాన్రఖనా)
గమనించు:చూడు:తిలకించు వి देखना (దేఖనా)
గమనింపక నా बिनेदेखे (బినేదేఖే)
గమనిక:సమాచారం నా सूचना (సూచనా)
గమనీయం నా गमनीय (గమనీయ)
గమ్మత్తు నా दिलबहलाव (దిల్బహలావ్)
గమ్మత్తుచెయ్యి వి जादूचला (జాదూచలా)
గమ్య వి गंतव्य (గంతవ్య)
గమ్యం నా गम्यता (గమ్యతా)
గమ్యం:వెళ్లడానికివీలుగాఉన్న నా गम्य (గమ్య)
గమ్యస్థానం నా लक्ष्यस्थल (లక్ష్మస్థల్)
గయ్యాళి నా कर्कशा (కర్కశా)
గయ్యాళి నా चुड़ैल (చుడైల్)
గరగరలాడు వి घुर्रघुराना (ఘుర్ర్ఘురానా)
గరగరశబ్దం నా घरघर (ఘర్ఘర్)
గరమమసాల నా गरममसाला (గరమ్మసాలా)
గరళం నా गरल (గరల్)
గరళం నా विष (విష)
గరళపూరిత వి विषयुक्त (విషయుక్త)
గరళము నా माहुर (మాహుర్)
గరాట నా चोंगी (చోంగీ)
గరాటు నా कीप (కీప్)
గరికె నా दूब (దూబ్)
గరికె నా दूर्वा (దూర్వా)
గరిటె నా परिप्लवा (పరిప్లవా)
గరిటె:గంటె నా करछुल (కరఛుల్)
గరిష్ట:మిక్కిలి వి अधिकतम (అధికతమ్)
గరిష్ఠ వి गरिष्ठ (గరిష్ఠ)
గరుకుకాగితం నా पहुरी (పహురీ)
గరుకుకాగితం నా रेगमाल (రేగమాల్)
గరుకుకాగితం నా लमगिरदा (లమగిరదా)
గరుకుదనం నా खुरदरापन (ఖురదరాపన్)
గరుడపక్షి నా राघर (రాఘర్)
గర్జన నా गड़गड़ाहट (గడగడాహట్)
గర్జన నా गरज (గరజ)
గర్జించడం నా बलबलाहट (బలబలాహట్)
గర్జించు వి गड़कना (గడకనా)
గర్జించు వి गरजना (గరజనా)
గర్భం నా गर्भगृह (గర్భగృహ్)
గర్భం నా गर्भावस्था (గర్భావస్థా)
గర్భం నా डिंब (డింబ్)
గర్భం నా बच्चादान (బచ్చాదాన్)
గర్భంధరించు:నీరుమోసికోను వి गर्भधारणकर (గర్భ్ధారణకర్)
గర్భంధరించు:మొలకెత్తు వి गरभा (గరభా)
గర్భంపో వి गर्भगिर (గర్భ్గిర్)
గర్భకోశం నా उल्व (ఉల్వ)
గర్భకోశం నా गर्भाणु (గర్భణు)
గర్భగుడి నా गर्भगृह (గర్భగృహ)
గర్భనాళం నా गर्भझिल्ली (గర్భ్ఝిల్లీ)
గర్భవతి నా दोहलवती (దోహలవతీ)
గర్భశత్రువు నా जानीदुश्मन (జానీదుశ్మన్)
గర్భశయ్య నా गर्भशय्य (గర్బశయ్య)
గర్భసంచి నా गर्भकाथैला (గర్భకాథైలా)
గర్భస్రావం నా गर्भपात (గర్భపాత్)
గర్భస్రావం నా गर्भाशय (గర్భశయ్)
గర్భస్రావం:తలకిందులవ్వు:తిరగేయు వి उलटना (ఉలటనా)
గర్భస్రావము నా गर्भस्राव (గర్బ్స్రావ్)
గర్భాదానం నా गर्भाधान (గర్బాధాన్)
గర్భాశయం నా धरन (ధరన్)
గర్భిణి:చూలాలు నా गर्भवती (గర్బవతీ)
గర్భిణీ నా गर्भिणी (గర్బిణీ)
గర్భిణీస్త్రీ నా गर्भवतीमहिला (గర్భవతీమహిలా)
గర్వం నా दम्भ (దమ్భ)
గర్వం వి नाज़दार (నాజదార్)
గర్వంకలవాడు వి नाजदार (నాజదార్)
గర్వంకలుగు వి घमंडचढ (ఘమండ్చఢ్)
గర్వంగల వి गर्वीला (గర్వీలా)
గర్వంగామాట్లాడు వి रौबदेना (రౌబ్దేనా)
గర్వంచూపించు వి गर्वकरना (గర్వ్కరనా)
గర్వంతోనిండు వి अभिमानपूर्णहोना (అభిమానపూర్ణహోనా)
గర్వంలేని వి अभिमानरहित (అభిమానరహిత్)
గర్వకారణం నా गर्वकारण (గర్వకారణ్)
గర్వపడు వి गर्वकर (గర్వ్కర్)
గర్వపడే వి गर्वी (గర్వీ)
గర్వపడేలాచేయడం:ప్రతిష్ఠ:గౌరవం నా इफ़्तख़ार (ఇఫ్తఖార్)
గర్వము నా फख्र (ఫఖ్ర)
గర్వించు వి अभिमानकरना (అభిమాన్కరనా)
గర్విష్టి వి अभिमानी (అభిమానీ)
గర్విష్టి నా गर्वीला (గర్వీలా)
గర్విష్టి నా घमंडीऔरत (ఘమండీఔరత్)
గర్విష్టి వి दर्पी (దర్పీ)
గలది ప్ర वाली (వాలీ)
గలస్వరం నా गलस्वर (గలస్వర్)
గలాటా నా अनट (అనట్)
గలాటా:గోల నా शोर (శోర్)
గల్లంతు నా शोरगुल (శోరగుల్)
గల్లాపెట్టె నా ग्रोलक (గ్రోలక్)
గల్లీ:బాట:సందు నా गली (గలీ)
గళం:గొంతు:పీక నా गला (గలా)
గళం:మెడ నా गरदन (గరదన్)
గళ్లచీర నా खानदारसाडी (ఖానదార్సాడీ)
గళ్లబట్ట నా चारख़ाना (చారఖానా)
గళ్లునింపడం నా इयत्ता (ఇయత్తా)
గవద నా गंडस्थल (గండ్స్థల్)
గవదబిళ్ల నా अधिमांसक (అధిమాంసక్)
గవదబిళ్ల నా कनफेड़ (కనఫేడ్)
గవదబిళ్ల:గుల్ల:గోరుచుట్టు:చర్నాకోల నా गलका (గలకా)
గవదబిళ్లలు నా गलसुआ (గలసుఆ)
గవదబిళ్ళలు నా गलफेड़ा (గలఫేడా)
గవ్వ:గురివింద నా काकिणी (కాకిణీ)
గసగసాలు నా खसखस (ఖస్ఖస్ )
గసగసాలు నా पोस्ते (పోస్తే)
గస్తీవాడు నా ग़श्ती (గశ్తీ)
గస్తీస్థలం:తనిఖీకేంద్రం:ద్వారం:సూదిబెజ్జం నా नाका (నాకా)
గాండ్రింపు:ఘీంకారం నా गरजन (గరజన్)
గాజు నా काँच (కాఁచ్)
గాజు నా चूड़ा (చూడా)
గాజు నా पटरी (పటరీ)
గాజుగ్లాసు నా काँचकागिलास (కాఁచ్కాగిలాస్)
గాజుపనిచేసేవాడు నా कँचेरा (కఁచేరా)
గాజుపలక నా गाजुपलक (గాజుపలక్)
గాజుపురుగు:నలపడం నా गिंजाई (గింజాఈ)
గాజుబుడ్డి నా हुबाब (హుబాబ్)
గాజులపెట్టె నా मुकाबा (ముకాబా)
గాజులవాడు నా चूड़ीहार (చూడీహార్)
గాజులవ్యాపారి నా मनिहारिन (మనిహారిన్)
గాజులు నా चूडियाँ (చూడీయాఁ)
గాజులు నా चूड़ी (చూడీ)
గాజులు:చెవిరింగు నా बाला (బాలా)
గాజులుఅమ్మేవాడు నా चूरिहार (చూరిహార్)
గాజులుఅమ్మేస్త్రీ నా मनिहारी (మనిహారీ)
గాటుపెట్టు వి गांठलगा (గాంఠలగా)
గాట్లుపెట్టు వి चिन्हलगा (చిన్హలగా)
గాడమైనస్థితి నా गाडमैनस्थिति (గాడమైనస్థితి)
గాడి:తూము నా बरहा (బరహా)
గాడి:పరివాహం నా नाली (నాలీ)
గాడికొట్టు వి गढ़्ढेखोद (గఢఢేఖోద్)
గాడిద నా गधा (గధా)
గాడిదగుడ్డు:గుడ్డుగూసు నా खाक (ఖాక్)
గాఢత్వం నా गहरापन (గహరాహన్)
గాఢనిద్ర నా गहरीनींद (గహరీనీంద్)
గాఢవంతం నా मज्बूत (మజ్బూత్)
గాత్రం నా गात्र (గాత్ర)
గాత్రము నా गात (గాత్)
గాత్రస్థాయి నా गात्रस्थर (గాత్రస్థర్)
గాదె నా कुठला (కుఠలా)
గాదె నా कोठियार (కోఠియార్)
గాదె నా परछत्ती (పరఛత్తీ)
గాదె నా बखार (బఖార్)
గాధి నా गाधि (గాధి)
గానం నా गायन (గాయన్)
గానరూపక నా गानरूपक (గానరూపక్)
గాని నా लेकिनतो (లేకిన్తో)
గానుగచెట్టు నా करंज (కరంజ్)
గానుగెద్దు నా कोल्हूकाबैल (కోల్హూకాబైల్)
గాబరా నా अकधक (అకధక్)
గాబరా నా खौफ (ఖౌఫ్)
గాబరా నా सनसनी (సనసనీ)
గాబరా వి हैरतजदा (హైరతజదా)
గాబరాపడు వి घबरा (ఘబరా)
గాభరాపడు వి गभरा (గభరా)
గాభరాపడు వి घबराना (ఘబరానా)
గాభరాపడు వి सकपका (సకపకా)
గాయం నా घाव (ఘావ్)
గాయం నా चोट (చోట్)
గాయం నా सदमा (సదమా)
గాయంకట్టు నా घावपट्टी (ఘావపట్టీ)
గాయంతగులు వి घावलग (ఘావ్లగ)
గాయంమందు నా मर्ह (మర్హ)
గాయకుడు నా अताई (అతాఈ)
గాయకుడు నా गायक (గాయక్)
గాయకురాలు నా गायिका (గాయికా)
గాయపడని వి अचोट (అచోట్)
గాయపడిన వి घायल (ఘాయల్)
గాయపడిన వి हत (హత్)
గాయపడు వి घायलहो (ఘాయల్హో)
గాయపడ్డ వి मरायल (మరాయల్)
గాయపరచు వి घावकर (ఘావ్కర్)
గాయపరుచు వి लगा (లగా)
గారంచెయ్యి వి दुलारकरना (దులార్కర్నా)
గారడి నా जादू (జాదూ)
గారడి నా तिलिस्म (తిలిస్మ)
గారడి నా बाज़ीगरी (బాజీగరీ)
గారడివాడు నా बाजीगर (బాజీగర్)
గారడీవాడు నా गुलगुलिया (గులగులియా)
గారడీవాడు నా जादूगर (జాదూగర్)
గారడీవిద్య నా जादूगरी (జాదూగరీ)
గారడీవిద్య నా भोजविद्या (భేజ్విద్యా)
గారపట్టు వి गारापड (గారాపడ్)
గారాబం నా लाड (లాడ్)
గారాబం వి लाड़ला (లాడలా)
గారాబంచెయ్యి వి लाड़करना (లాడ్కరనా)
గారాలపట్టి వి दुलारा (దులారా)
గారు నా साहब (సాహబ్)
గారె నా बड़ा (బడా)
గారె నా वडा (వడా)
గాలం నా बंसी (బంసీ)
గాలం:చీల నా कांटा (కాంటా)
గాలంతాడు నా सरेला (సరేలా)
గాలము నా कंटिया (కంటియా)
గాలి నా हवा (హవా)
గాలి వి हवाई (హవాఈ)
గాలించు:జల్లించు:వడపొయ్యి వి छान (ఛాన్)
గాలించేవారు నా खोजू (ఖోజూ)
గాలికబురు నా उडतीखबर (ఉడతీఖబర్)
గాలికబురుచెప్పు:తీయు:తోలు:నడుపు:లేపు వి उड़ा (ఉడా)
గాలికొట్టు వి हवाभर (హవాభర్)
గాలికొట్టు వి हवालग (హవాలగ)
గాలిగొట్టం నా वायुनाळ (వాయునాఠ్ఠ్)
గాలిచొరబడని వి हवाबंद (హవాబంద్)
గాలితగులు వి हवालग (హవాలగ)
గాలిపటం నా कनकौआ (కనకౌఆ)
గాలిపటం నా गुड्डा (గుడ్డా)
గాలిపటం నా पतंग (పతంగ్)
గాలిపటం నా पतंगजिसेबालकउडातेहैं (పతంగ్జిసేబాలక్ఉడాతేహై)
గాలిపటంఎగరేసేవాడు నా पतंगबाज (పతంగబాజ్)
గాలిపటము నా चंग (చంగ్)
గాలిపీల్చు వి साँसले (సాఁస్లే)
గాలిబిళ్లలు నా कौड़ी (కౌడీ)
గాలిబుడగ నా हवाकाबुलबुला (హవాకాబుల్బులా)
గాలిమార్గం నా हवाईमार्ग (హవాఈమార్గ్)
గాలిమేడలు నా हवाईकिले (హవాఈకిలే)
గాలిలేని వి वायुरहित (వాయురహిత్)
గాలిలో వి हवाई (హవాఈపదోడా)
గాలివదిలేవాడు వి पदोड़ा (పదోడా)
గాలివాన నా आँधी (ఆఁధీ)
గాలివాన నా झंझा (ఝంఝా)
గాలివాన:ఉప్పెన:తుపాను నా तूफ़ान (తూఫాన్)
గాలివిసురు నా झोंका (ఝోంకా)
గాలివిసురు వి हवाचल (హవాచల్)
గాలివీస్తున్న వి हवादार (హవాదార్)
గాలివేగం నా हवाकेजितनातेज (హవాకేజితనాతేజ్)
గాలివేస్తున్న వి हवादार (హవాదార్)
గావుకేక నా जोरकीचिल्लाहट (జోర్కీచిల్లాహట్)
గావుకేకలుపెట్టు వి जोरसेचिल्ला (జోర్సేచిల్లా)
గింజ నా फली (ఫలీ)
గింజ నా मींगी (మీంగీ)
గింజ:మూలం:విత్తనం నా बीज (బీజ్)
గింజగల వి गिरीदार (గిరీదార్)
గింజతీసిన నా ओटीहुई (ఓటీహుఈ)
గింజలనుతినిపించు వి चुगाना (చుగానా)
గింజలు నా शालि (శాలి)
గింజలు:ధాన్యము:వడ్లు నా धान (ధాన్)
గింజలు:నూర్చు నా दाना (దానా)
గింజలుఏరటం నా उंछ (ఉంఛ్)
గింజలుఏరడం నా सीलाबीनना (సీలాబీననా)
గింజుకొను వి कुलबुलाना (కుల్బులానా)
గింజుకో వి छटपटा (ఛటపటా)
గిచ్చు వి चिकोटीभर (చికోటీభర్)
గిచ్చు వి चिहुँटना (చిహుఁటనా)
గిచ్చుట:గిల్లటం వి बकोट (బకోట్)
గిజగిజలాడు వి तडफडा (తడ్ఫడా)
గిట్ట నా खुर (ఖుర్)
గిట్ట నా गोखुर (గోఖుర్)
గిట్ట నా टाप (టాప్)
గిట్ట నా पंजा (పంజా)
గిట్టని వి नहीपटताहै (నహీపటతాహై)
గిట్టు వి पट (పట్)
గిట్టుబాటవ్వు వి लाभदायकहो (లాభదాయక్హో)
గిడ్డంగి:ధనాగారం:బండారం నా भंडार (భండార్)
గిడ్డంగి:సరకులకొట్టు నా गोदाम (గోదామ్)
గిత్త నా छोटाबैल (ఛోటాబైల్)
గిత్త నా तर्ण (తర్ణ్)
గిద్ద నా एकमाप (ఏక్మాప్)
గిన్నె నా कप (కప్)
గిన్నె నా कासा (కాసా)
గిన్నె నా चषक (చషక్)
గిన్నె నా छदाम (ఛదామ్)
గిన్నె నా बरतन (బరతన్)
గిన్నె నా संपुट (సంపుట్)
గిరగిరతిరుగు వి चक्करकाट (చక్కర్కాట్)
గిరాకి నా महँगा (మహఁగా)
గిరాకీ నా माँग (మాఁగ్)
గిరి వి पर्वती (పర్వతీ)
గిలక నా अरहट्ठ (అరహట్ఠ్)
గిలక నా चरखी (చరఖీ)
గిలక:గిలక్కాయ నా रहट (రహట్)
గిలకతాడు నా लेजुरा (లేజురా)
గిలకయంత్రం నా घाटीयंत्र (ఘాటీయంత్ర్)
గిలకరించు వి हिला (హిలా)
గిలకొట్టు వి हिला (హిలా)
గిలగిల నా तडपन (తడపన్)
గిలగిలకొట్టు వి हाथपैरपटक (హాథ్పైర్పటక్)
గిలిగింతపెట్టు:చక్కలిగిలిపెట్టు వి गुदगुदाना (గుదగుదానా)
గిల్లడం నా चिकोटी (చికోటీ)
గిల్లు వి खुटक (ఖుటక్)
గిల్లు వి चुटकीकाटना (చుటకీకాటనా)
గిల్లు వి नोच (నోచ్)
గిల్లుట నా चुटकी (చుటకీ)
గిల్లుడు నా नखक्षत (నఖక్షత్)
గీకడం నా नोच (నోచ్)
గీకు వి घिसट (ఘిసట్)
గీకు:అరుగదియ్యి:రుద్దు:రాపిడి వి रगड (రగడ్)
గీచుకుపో వి नुचना (నుచనా)
గీత నా लकीर (లకీర్)
గీత నా सामुद्रिक (సాముద్రిక్)
గీతగియ్యి వి रेखाखींच (రేఖాఖీంచ్)
గీతి నా गान (గాన్)
గీతి:కీర్తనం:గేయము నా नग़्म (నగ్మ్)
గీపెట్టు:ఘీంకరించు వి चिंघाड (చింఘాడ్)
గీరు వి खुरच (ఖురచ్)
గీరుకుపో వి खुरचजा (ఖురచ్జా)
గీసుకుపో వి खरोच (ఖరోచ్)
గుంజ నా अखौटा (అఖౌటా)
గుంజ నా कूँठी (కూఁఠీ)
గుంజ నా खूँटा (ఖూఁటా)
గుంజ:మేకు నా मेख (మేఖ్)
గుంజడం నా खींचाखींची (ఖీంచాఖీంచీ)
గుంజీలుతియ్యి వి उठाबैठीकर (ఉఠాబైఠీకర్)
గుంజు వి खंगालना (ఖంగాలనా)
గుంజు నా टान (టాన్)
గుంజు వి लथाड़ना (లథాడనా)
గుంజు వి सुरकना (సురకనా)
గుంజు:లాగుడు వి खींचना (ఖీంచనా)
గుంజుకొను వి आबादहोना (ఆబాద్హోనా)
గుంజులాట నా खींचतान (ఖీంచ్తాన్)
గుంట నా अखड़ा (అఖడా)
గుంట నా कट्ठा (కట్ఠా)
గుంట నా गुच्ची (గుచ్చీ)
గుంట నా पिल्लू (పిల్లూ)
గుంట నా लिलार (లిలార్)
గుంటగరిటె నా कफगीर (కఫగీర్)
గుంటచెయ్యి వి गढ्ढाखोद (గడ్డాఖోద్)
గుంటనక్క నా गीदड़ (గీదడ్)
గుంటనక్క నా लोमडी (లోమడీ)
గుండం నా अग्निकुंड (అగ్నికుండ్)
గుండం:చెరువు నా पोखर (పోఖర్)
గుండా ప్ర सेगुजरकर (సేగుజర్కర్)
గుండాయిజం నా गुंडापन (గుండాపన్)
గుండిగ:డేకిస నా देग (దేగ్ )
గుండిగె:గుండెకాయ నా कलेजा (కలేజా)
గుండీ నా घुंडी (ఘుండీ)
గుండీ నా बटन (బటనా)
గుండు నా टोटा (టోటా)
గుండు:గుళిక:తుపాకిగుండు నా गोली (గోలీ)
గుండు:బట్టతల నా गंजा (గంజా)
గుండుకొట్టించు వి मुंड़ (ముండ్)
గుండుచెయ్యి వి मुंड़वाना (ముండవానా)
గుండుచేయించుకొను వి मुंडनकराना (ముండన్కరానా)
గుండుపప్పు నా टोरू (టోరూ)
గుండుమల్లె నా मोतिया (మోతియా)
గుండుసున్న నా पूर्णानुस्वार (పూర్ణానుస్వార్)
గుండుసూది నా आलपिन (ఆలపిన్)
గుండె నా अंकौर (అంకౌర్)
గుండె నా करेजा (కరేజా)
గుండె నా दिल (దిల్)
గుండెఅదురు నా धकधकी (ధక్ధకీ)
గుండెకొట్టు:గుండెగుభేలుమను వి दिलधडक (దిల్ధడక్)
గుండెకొట్టుకోవడం నా धकधकाहट (ధక్ధకాహట్)
గుండెకొట్టుకోవడం నా धुकधुक (ధుక్ధుక్)
గుండెచప్పుడు నా धड़कन (ధడకన్)
గుండెజబ్బు నా हृदयरोग (హృదయరోగ్)
గుండెనిబ్బరం:దమ్ము నా दिलेरी (దిలేరీ)
గుండెనిబ్బరంగల వి धैर्यशील (ధైర్యశీల్)
గుండ్రం వి गोल (గోల్)
గుండ్రం నా गोलाई (గోలాఈ)
గుండ్రం నా गोलाकार (గోలాకార్)
గుండ్రం నా पिण्ड (పిణ్డ్)
గుండ్రంగాచుట్టు వి गोलियाना (గోలియానా)
గుండ్రంగాతిరగడం నా घूमना (గూమనా)
గుండ్రంగాతిరుగు వి चक्करलगा (చక్కర్లగా)
గుండ్రని వి गोलमटोल (గోలమటోల్)
గుండ్రనిఆటబొమ్మ నా फिरकी (ఫిరకీ)
గుండ్రనిముక్క నా पिंड (పిండ)
గుండ్రనిలైటు:బొంగరం నా लट्टू (లట్టూ)
గుండ్రనివస్తువు నా टिक्की (టిక్కీ)
గుండ్రము నా गोलपन (గోల్పన్)
గుండ్రాయి నా खल्ल (ఖల్ల)
గుండ్రాయి:చట్టుబండ నా चट्टान (చట్టాన్)
గుంత నా खड्डा (ఖడ్డా)
గుంత:బంతి నా गुच्छी (గుచ్ఛీ)
గుంపు నా जोगीड़ा (జోగీడా)
గుంపు నా पक्ष (పక్ష)
గుంపు నా भीड (భీడ్)
గుంపు:జట్టు నా दल (దల్)
గుంపుగూడు:గుమికూడుట వి जमाहो (జమాహో)
గుంపుచేరు వి इकट्ठायाजमाहो (ఈకట్ఠాయాజమాహో)
గుంపులాడు నా भीडवाला (భీడ్వాలా)
గుంపులు:గుమికూడటం:సమూహం నా जमाव (జమావ్)
గుంపులుగుంపులు నా झुण्डकेझुण्ड (ఝుణ్డ్కేఝుణ్డ్)
గుంపులుగుంపులు నా भीड़भाड़ (భీడభాడ్)
గుక్కపట్టు వి साँसरोक (సాఁస్రోక్)
గుక్కపెట్టు వి सुबक (సుబక్)
గుక్కెడు నా घूँटभर (ఘూఁట్భర్)
గుగ్గిలం నా गुग्गुल (గుగ్గూల్)
గుగ్గిళ్లు నా घुघरी (ఘుఘరీ)
గుగ్గిళ్ళు నా चबैना (చబైనా)
గుచ్చం నా गुच्छ (గుచ్ఛ )
గుచ్చడం:గ్రుచ్చు:దూర్చు వి सालना (సాలనా)
గుచ్చు వి गड़ोना (గడోనా)
గుచ్చు వి गूँथ (గూఁథ్)
గుచ్చు వి धँसाना (ధఁసానా)
గుచ్చు వి पिरोह (పిరోహ్)
గుచ్చు:గుచ్చుకో వి चुभ (చుభ్)
గుచ్చు:తవ్వు వి खोदना (ఖోదనా)
గుచ్చుకొనడం నా चुभन (చుభన)
గుచ్చుకొను వి कचोटना (కచోటనా)
గుచ్చుకొను వి खटक (ఖటక్)
గుచ్చుకొనే వి चुभनशील (చుభనశీల్)
గుచ్ఛం నా क्षुप (క్షుప్)
గుచ్ఛం నా गुलदस्ता (గులదస్తా)
గుచ్ఛం నా फूंदा (ఫూందా)
గుజ్జనగూళ్ళు నా अटकनबटकन (అటకన్బటకన్)
గుజ్జు నా गूदा (గూదా)
గుజ్జు వి बौना (బౌనా)
గుజ్జు నా हीर (హీర్)
గుజ్జుగల వి गूदेदार (గూదేదార్)
గుటక నా घूँट (ఘూఁట్)
గుటక నా घूंट (ఘూంట్)
గుటకలుమింగు:గుడ్లప్పగించు వి ऊण्ख्ण् (ఊణ)
గుటకవెయ్యి:మ్రింగు వి निगल (నిగల్)
గుటుక్కున వి गटकना (గటకనా)
గుటుక్కుమను నా अंतिमश्वासलेन (అంతిమశ్వాస్లేన్)
గుటుక్కుమను వి दमटूटजा (దమ్టూట్జా)
గుట్ట నా टेकरी (టెకరీ)
గుట్ట నా डीह (డీహ్)
గుట్ట నా पहाड (పహాడ్)
గుట్ట వి पहाडी (పహాడీ)
గుట్టలుపెట్టు వి टीलेरख (టీలేరఖ)
గుట్టు:రహస్యం నా रहस्य (రహస్య)
గుట్టుగాఉంచడం:రహస్యంగాఉంచడం నా रहस्यगोपन (రహస్యగోపన్)
గుట్టుచప్పుడుకాకుండ వి चुपकेसे (చుపకేసే)
గుడగుడమను నా पेटमेंखलबलीहोना (పేట్మైఖలబలీహోనా)
గుడారం:మకాం నా पड़ाव (పడావ్)
గుడారం:వేలము నా तंबू (తంబూ)
గుడి నా मन्दिर (మన్దిర్)
గుడి:మందిరం నా मंदिर (మందిర్)
గుడింతం నా बारहखडी (బారహ్ఖడీ)
గుడిగుడి నా छोटाहुक्का (ఛోటాహుక్కా)
గుడిగోపురం నా भतरौड़ (భతరౌడ)
గుడిచుట్టు నా परिवेष (పరివేష్)
గుడిసె నా झोपडी (ఝోపడీ)
గుడిసెలు నా झोपड़पट्टी (ఝోపడపట్టీ)
గుడ్డ నా कपडा (కపడా)
గుడ్డ:బట్ట నా निचुल (నిచుల్)
గుడ్డకాలినవాసన నా कपड़गंध (కపడగంధ్)
గుడ్డపీలిక నా चिथडा (చిథడా)
గుడ్డబొమ్మ:బొమ్మ నా गुडिया (గుడియా)
గుడ్డముక్క:గుడ్డలు నా लिबड़ी (లిబడీ)
గుడ్డముక్కలు నా कटन (కటన్)
గుడ్డసంచి నా परतल (పరతల్)
గుడ్డి వి अंधा (అంధా)
గుడ్డి వి दृष्टिहीन (దృష్టిహీన్)
గుడ్డిగా వి अंधाधुंध (అంధాధుంధ్)
గుడ్డిగాఅనుసరించడం నా भीड़ानुगमन (భీడానుగమన్)
గుడ్డితనం నా अंधापन (అంధాపన్)
గుడ్డిది నా अंधी (అంధీ)
గుడ్డిదీపం నా धुंधलादीप (ధుంధలాదీప్)
గుడ్డినమ్మకం నా अंधविश्वास (అంధ్విశ్వాస్)
గుడ్డివాడు:దృష్టిహీన నా अन्ध (అన్ధ)
గుడ్డు:అండం నా अंडा (అండా)
గుడ్డుపెట్టు వి अंडादे (అండాదే)
గుడ్లగూబగూడు నా खंखोंडर (ఖంఖోండర్)
గుడ్లుపెట్టె వి अँडैल (అఁడైల్)
గుణం నా गुण (గుణ)
గుణం నా प्रकृति (ప్రకృతి)
గుణం:చాయ నా तासीर (తాసీర్)
గుణం:తాత్పర్యం:దర్శనం నా तत्व (తత్వ)
గుణంలేని వి गुणरहित (గుణరహిత్)
గుణింతం నా बारहखड़ी (బారహ్ఖడీ)
గుణింతం నా मात्रा (మాత్రా)
గుణింతం నా हिज्जे (హిజ్జే)
గుణితసంఖ్య నా गुणितअंक (గుణిత్అంక్)
గుత్తి నా कलोंजी (కలోంజీ)
గుత్తి:గుది నా गुच्छा (గుచ్ఛా)
గుత్తిరకం నా गुच्छेदार (గుచ్ఛేదార్)
గుదిబండ నా अड़गोड़ा (అడగోడా)
గుదిబండ నా गुडिबंड (గుడిబండ్)
గుదిబండ నా डेंगना (డేంగనా)
గుదిబండ నా लंगर (లంగర్)
గుద్దడం నా रौंदाई (రౌందాఈ)
గుద్దు నా घूँसा (ఘూఁసా)
గుద్దు వి घूसामार (ఘూసామార్)
గుద్దు నా धौल (ధౌల్)
గుద్దు నా मुक्की (ముక్కీ)
గుద్దు:గుద్దుకొను వి टकराना (టకరానా)
గుద్దు:వెన్నుతట్టు వి ठोक (ఠోక్)
గుద్దుకొను:జాడించు వి धक्कादे (ధక్కాదే)
గుద్దుకోవడం నా टक्कर (టక్కర్)
గుద్దులాట నా घूँसाघूँसी (ఘూఁసాఘూఁసీ)
గున్నమామిడి నా बच्चाआम (బచ్చాఆమ్)
గుప్తంగాఉంచు వి गुप्तरखना (గుప్తరఖనా)
గుప్పిట నా चंगुल (చంగుల్)
గుప్పిట నా बकोट (బకోట్)
గుప్పిటి నా मुश्त (ముశ్త)
గుప్పుమను వి एकदमफैल (ఏక్దమ్ఫైల్)
గుప్పెట:పంజా నా चुंगल (చుంగల్)
గుప్పెడు నా अंजिलीभर (అంజిలీభర్)
గుప్పెడు నా अजौली (అజౌలీ)
గుబాళింపు నా सौरभ (సౌరభ్)
గుబిలి నా कनमैल (కన్మైల్)
గుబిలితీసేసాధనం నా कनखोदनी (కనఖౌదనీ)
గుబురు నా झाड़समूह (ఝాడసమూహ్)
గుబురు నా सान्द्रता (సాన్ద్రతా)
గుబురుమీసాలు నా गलमोछा (గలమోఛా)
గుబురుమీసాలున్న వి मुछ्क्कड़ (ముఛ్)
గుభేలుమను వి धमाकाकर (ధమాకాకర్)
గుమస్తా నా मुनीब (మునీబ్)
గుమాస్తా నా क्लर्क (క్లర్క్)
గుమాస్తా నా गुमाश्ता (గుమాశ్తా)
గుమికూడు:జతకూడు వి इकट्ठाहो (ఇకట్టాహో)
గుమ్మం:ద్వారం నా द्वार (ద్వార్)
గుమ్మం:ద్వారబంధం నా चौखट (చౌఖట్)
గుమ్మడి నా पेठा (పేఠా)
గుమ్మడి నా भतुआ (భతుఆ)
గుమ్మడికాయ నా कोहँड़ा (కోహఁడా)
గుమ్మపాలు నా ताजादूध (తాజాదూధ్)
గుమ్మరించు వి डाल (డాల్)
గుయ్యిమను వి भिनकना (భినకనా)
గుయ్యుమనడం నా भनभनाहट (భనభనాహట్)
గురక నా खर्राटा (ఖర్రాటా)
గురకపెట్టు వి खुर्राटेले (ఖుర్రాటేలే)
గురకపెట్టు వి नाकबजाना (నాక్బజానా)
గురి నా गोल (గోల్)
గురి నా लक्ष्यस्थान (లక్ష్యస్థాన్)
గురి:లక్ష్యం నా निशाना (నిశానా)
గురి:లక్ష్యం నా लक्ष्य (లక్ష్య)
గురించి ప్ర बारेमें (బారేమై)
గురిగింజ నా घुँघची (ఘుఁఘచీ)
గురిచూచు నా लक्ष्यदेखना (లక్ష్యదేఖనా)
గురిచేయు నా लक्ष्यकर (లక్ష్యకర్)
గురిచేసికొను వి निशानाबनाना (నిశనాబనానా)
గురితప్పడం నా अचूकता (అచూకతా)
గురిపెట్టు వి निशानाबाँध (నిశానాబాఁధ్)
గురివింజ నా गुंजा (గుంజా)
గురివింద నా गूँच (గూఁచ్)
గురుగుచెట్టు నా घुइया (ఘుఇయా)
గురుతు నా प्रतिरूप (ప్రతిరూప్)
గురుతుపడు వి उपट (ఉపట్)
గుర్తించటం నా पारख (పారఖ్)
గుర్తించబడు వి चीन्हाना (చీన్హానా)
గుర్తించు:గుర్తుపట్టు:గుర్తు వి पहचान (పహచాన్)
గుర్తింపబడు వి पहचानहोना (పహచాన్హోనా)
గుర్తింపబడు వి पहचानाजा (పహజాన్జా)
గుర్తింపు నా जानपहचान (జాన్పహచాన్)
గుర్తింపు:దర్జా నా रुतबा (రుతబా)
గుర్తింపుకలుగు వి पहचानमेंआ (పహచాన్మైఆ)
గుర్తింపుపొందని వి बेकदर (బేకదర్)
గుర్తింపుపొందు వి पहचानसाबितकर (పహచాన్సాబిత్కర్)
గుర్తింపుసంఖ్య నా पहचानअंक (పహచానఅంక్)
గుర్తు నా छापा (ఛాపా)
గుర్తు నా यादगार (యాదగార్)
గుర్తు నా हिरदावल (హిరదావల్)
గుర్తు:జ్ఞాపకము నా याद (యాద్)
గుర్తు:దండోర నా निशान (నిశాన్)
గుర్తుంచుకోదగిన వి स्मरणीय (స్మరణీయ)
గుర్తుకువచ్చు వి सूझना (సూఝనా)
గుర్తుచెయ్యి వి चिता (చితా)
గుర్తుచెయ్యి వి याददिला (యాద్దిలా)
గుర్తుచేయడం నా तगादा (తగాదా)
గుర్తుచేయు వి याददिलाना (యాద్దిలాన)
గుర్తుపెట్టు వి टाँकना (టాఁకనా)
గుర్తుపెట్టు వి निशानालगा (నిశానాలగా)
గుర్తుపెట్టుకో:గుర్తుంచుకో వి यादरख (యాద్రఖ)
గుర్తులుపెట్టు వి चाकना (చాకనా)
గుర్రం నా कोतल (కోతల్)
గుర్రం నా घोडा (ఘోడా)
గుర్రం నా सुनाही (సునాహీ)
గుర్రంఎక్కడం నా घुड़चढ़ा (ఘుడచఢా)
గుర్రంపిల్ల నా दोक (దోక్)
గుర్రంపిల్ల నా बछेड़ा (బఛేడా)
గుర్రంబండి నా खड़खड़िया (ఖడఖడియా)
గుర్రంబండి నా घोड़ागाड़ी (ఘోడాగాడీ)
గుర్రంసమూహం నా घोड़ासमूह (ఘోడాసమూహ్)
గుర్రపుజీను నా चारजामा (చారజామా)
గుర్రపుజీను నా जीन (జీన్)
గుర్రపుదాణాసంచి నా तोबड़ा (తోబడా)
గుర్రపుపందెం నా घुडदौड (ఘుడ్దౌడ్)
గుర్రపుబండి నా टमटम (టమ్టమ్)
గుర్రపుబండి నా ताँगा (తాఁగా)
గుర్రపుబండి నా हैबर (హైబర్)
గుర్రపుబండి:శిక్షకుడు నా कोच (కోచ్)
గుర్రపుబండితోలేవాడు నా कोचवान (కోచ్వాన్)
గుర్రపురౌతు నా घुडसवार (ఘుడసవార్)
గుర్రపువాడు నా साईस (సాఈస్)
గుర్రపుశాల నా अश्वशाला (అశ్వశాలా)
గుర్రపుశాల నా अस्तबल (అస్తబల్)
గుర్రపుశాల నా घुडसाल (ఘుడసాల్)
గుర్రపుస్వారీ నా घुड़दौड़ (ఘుడ్దౌడ్)
గుర్రపుస్వారీ నా घुड़सवारी (ఘుడసవారీ)
గుర్రు నా गुर्राहट (గుర్రాహట్)
గుర్రుకొట్టు వి टरटरा (టర్టరా)
గుర్రుపెట్టు:గుర్రుమను వి गुर्रा (గుర్రా)
గుర్రుమనటం నా घुर्रघुर्र (ఘుర్ర్ఘుర్ర్)
గుర్రుమనడం నా घुर्रघुराहट (ఘుర్రఘురాహట)
గుర్రుమను వి गररा (గరరా)
గుర్రుశబ్దం నా घुरघुर (ఘుర్ఘుర్)
గుఱక నా गुऱक (గురక్)
గుఱ్రం నా पेलि (పేలి)
గుఱ్రంకాపరి నా साईस (సాఈస్)
గుఱ్ఱబ్బండి నా घोड़ागाड़ी (ఘోడాగాడీ)
గులాబిచెట్టు నా गुलफिरकी (గులఫిరకీ)
గులాబిసెంటు నా गुलाबइत्र (గులాబ్ఇత్ర)
గుల్ల నా पनसिका (పనసికా)
గుల్లబారు వి फुँसी (ఫుఁసీ)
గుల్లవ్వు వి फूट (ఫూట్)
గుళిక నా वटिका (వటికా)
గువ్వ నా कबूतर (పబూతర్)
గుసగుస నా कानाफूँसी (కానాఫూఁసీ)
గుసగుస నా फुसफुस (ఫుస్ఫుస్)
గుసగుసలాడటం నా कानाफुसकी (కానాఫుసకీ)
గుసగుసలాడడం:నెమ్మిదిగాచెప్పడము నా खुसुरपुसुर (ఖుసుర్పుసుర్)
గుహ నా गुफा (గుఫా)
గుహ నా थर (థర్)
గుహ:గూడు:తావు:తొర్ర నా माँद (మాఁద్)
గూండా:రౌడి నా रंगदार (రంగదార్)
గూటి:చెమ్మగానున్న నా आला (ఆలా)
గూడార్ధం నా गूडार्थ (గూడార్థ్)
గూడు నా अंकुरक (అంకురక్)
గూడు నా घोंसला (ఘోంసలా)
గూడు నా ताखा (తాఖా)
గూడు నా रूस्ट (రూస్ట్)
గూడుకట్టు వి घोंसलाबना (ఘోంసలాబనా)
గూడుపుఠానీ నా षड्यंत्र (షడ్యంత్ర)
గూడుబండి నా कटारा (కటారా)
గూడెం నా हरिजनोंकीबस्ती (హరిజనోంకీబస్తీ)
గూడెం:తండా నా कबीला (కబీలా)
గూడ్సుబండి నా मालगाड़ी (మాలగాడీ)
గూఢ వి अप्रकाश्य (అప్రకాశ్య)
గూఢం నా गूढ (గూఢ్)
గూఢం నా गोप्यता (గోప్యతా)
గూఢం:దాపరికం నా कूट (కూట్)
గూఢం:విభేదం:వ్యత్యాసం:శత్రుత్వం నా भेद (భేద్)
గూఢఅర్థం నా गूढ़अर्थ (గూఢ్అర్థ్)
గూఢచారి:గూఢచారుడు నా जासूस (జాసూస్)
గూఢచారి:గూఢచారుడు నా भेदिया (భేదియా)
గూఢమైన వి गूढ़ (గూఢ్)
గూఢాచారి నా गूढचारी (గూఢచారీ)
గూఢాచారి నా जासूसी (జాసూసీ)
గూఢాచారి నా टोही (టోహీ)
గూఢార్థం నా गूढ़ार्थ (గూఢార్థ్)
గూని నా कुब (కుబ్)
గూనిది నా कुबजा (కుబజా)
గూనివాడు నా कुबड़ा (కుబడా)
గూబ నా उल्लू (ఉల్లూ)
గూబ నా घुग्घू (ఘుగ్ఘూ)
గూర్చి ప్ర केबारेमें (కేబారేమై)
గృహ వి गृहीय (గృహీయ)
గృహం నా मसकन (మసకన్)
గృహప్రవేశం నా गृहप्रवेश (గృహప్రవేశ్)
గృహిణి నా धरमपत्नी (ఘరమపత్నీ)
గెంటు:తొలగించు:నెట్టు వి निकाल (నికాల్)
గెంటు:త్రోసివెయ్యి వి ढकेल (ఢకేల్)
గెంతడం నా उच्छलन (ఉచ్ఛలన్)
గెంతడం నా फलाँग (ఫలాఁగ్)
గెంతు వి उछालमारना (ఉఛాల్మారనా)
గెంతు వి चौकड़ीभर (చౌకడీభార్)
గెంతు వి छलाँगलगा (ఛలాఁగలగా)
గెంతు నా फलांग (ఫలాఁగ్)
గెంతు వి फुदकना (ఫుదకనా)
గెంతు:దూకు వి कूदना (కూదనా)
గెంతు:దూకు వి फांद (ఫాంద్)
గెంతు:నర్తించు వి नाचना (నాచనా)
గెంతులువెయ్యి వి चौफालकूदना (చౌఫాల్కూదనా)
గెంతులెయ్యి వి कूदफाँदकरना (కూద్ఫాఁద్కరనా)
గెల నా गुछ्छ (గుఛ్ఛ)
గెల నా हत्था (హత్థా)
గెలిచిన వి अमर्द्दित (అమర్దిత్)
గెలిచిన వి विजयी (విజయీ)
గెలుచుకొను నా जीतलेना (జీత్లేనా)
గెలుపుఓటమి నా हारजीत (హార్జీత్)
గెలువు:నెగ్గు:గెలుపు వి जीत (జీత్)
గెల్చుకో వి जीतले (జీత్లే)
గేటువెయ్యి వి गेटबंदकर (గేట్బహద)
గేట్తియ్యి వి गेट्खोल (గేట్ఖోల్)
గేదె నా भैंस (భైంస్)
గేదేదూడ నా कटरा (కటరా)
గేయం నా गेय (గేయ్)
గొంగళి నా कंबल (కంబల్)
గొంగళి నా दुलाई (దులాఈ)
గొంగళి నా राल (రాల్)
గొంగళిపురుగు నా अगिया (అగియా)
గొంగళిపురుగు నా कंबलकीड़ा (కంబల్కీడా)
గొంగళిపురుగు నా विंडुल (విండుల్)
గొంతు నా कंधर (కంధర్)
గొంతుకూర్చో వి उकडूँबैठ (ఉకడూఁబైఠ్)
గొంతుకొయ్యి వి गलेपरछुरीफेर (గలేపర్ఛురీఫేర్)
గొంతుచించుకో వి गलाफाडकरबोल (గలాఫాడకర్బోవ్)
గొంతుపిసుకు వి गलाघोंट (గాలాఘోంట్)
గొంతుబొంగురుపో వి गलाबैठ (గాలాబైఠ్)
గొంతుమీదకూర్చో వి गरदनपरसवारहो (గరదన్పర్సవార్హో)
గొంతువాపు నా पलिया (పలియా)
గొంతువాపువ్యాధి నా गलौघ (గలౌఘ్)
గొంతుసవరించు వి खखारना (ఖఖారనా)
గొట్టం నా चोंगा (చోంగా)
గొట్టం నా दबकनी (దబకనీ)
గొట్టం నా नलवा (నలవా)
గొట్టం నా नलिका (నలికా)
గొట్టం నా नैचा (నైచా)
గొడవ నా खटपट (ఖట్పట్)
గొడవ నా गडबडी (గడబడీ)
గొడవ నా नोकझोंक (నోకఝోంక్)
గొడవ నా होहल्ला (హోహల్లా)
గొడవ:చిత్రవధ నా मारपीट (మార్పీట్)
గొడవ:తిరుగుబాటు నా ग़दर (గదర్)
గొడుగు నా छाता (ఛాతా)
గొడుగు:ఛత్రము నా छतरी (ఛతరీ)
గొడుగుపట్టు వి छातापकड (ఛతాపకడ్)
గొడ్డలి నా कुल्हाड़ी (కుల్హాడీ)
గొడ్డలి నా टाँगा (టాఁగా)
గొడ్డలి నా तबर (తబర్)
గొడ్డలి నా परशु (పరశు)
గొడ్డు నా जानदार (జానదార్)
గొడ్డు నా ढोर (ఢోర్)
గొడ్డుచాకిరీ నా बन्धुवामज़्दूरी (బన్ధువామజ్దూరీ)
గొడ్డురాలు నా बझवट (బఝవట్)
గొడ్డురాలుతనం నా बांझपना (బాంఝపనా)
గొడ్రాలు నా बांझ (బాంఝ)
గొడ్రాలుతనం నా बाँझपन (బాఁఝపన్)
గొణగడం నా भुनभुनाहट (భునభునాహట్)
గొణుక్కో వి बडबडा (బడబడా)
గొణుగు నా किटकिट (కిటకిట)
గొప్ప వి अचूक (అచూక్)
గొప్ప వి अन्यतम (అన్యతమ్)
గొప్ప వి अभंगी (అభంగీ)
గొప్ప వి नामवर (నామవర్)
గొప్ప వి पदस्थ (పదస్థ)
గొప్ప వి बढ़कर (బఢకర్)
గొప్ప వి महान् (మహాన్)
గొప్ప వి सुप्रतिष्ठित (సుప్రతిష్ఠిత్)
గొప్ప:గొప్పదైన వి महा (మహా)
గొప్ప:తలబిరుసు నా शेख़ी (శేఖీ)
గొప్ప:పెద్ద వి बडा (బడా)
గొప్పఉన్నతి నా अच्छीउन्नति (అచ్ఛీఉన్నతి)
గొప్పకోరిక నా उच्चाकांक्षा (ఉచ్చాకాంక్షా)
గొప్పగా:బాగా:మంచి:మేలైన వి बढ़िया (బఢియా)
గొప్పజ్ఞాని నా धुरंधरविद्वान (ధురంధర్విదవాన్)
గొప్పతనం నా अज़मत (అజమత్)
గొప్పతనం నా गौरव (గౌరవ్)
గొప్పతనం నా बड़ाई (బడాఈ)
గొప్పతనం నా महानता (మహానతా)
గొప్పతనంచెప్పటం వి प्रशंसाकरना (ప్రశంస్కరనా)
గొప్పదనం నా बड़प्पन (బడప్పన్)
గొప్పదాత వి अतिदानी (అతిదానీ)
గొప్పదాత వి दानवीर (దానవీర్)
గొప్పదైన వి नफीस (నఫీస్)
గొప్పలు నా ठाटबाट (ఠాట్బాట్)
గొప్పలుచెప్పడం నా डींग (డీంగ్)
గొప్పలుచెప్పడం వి बड़ाईकरना (బడాఈకరనా)
గొప్పలుచెప్పుకొను వి शेखीबघारना (శేఖీబఘారనా)
గొప్పలుచెప్పుకొను వి हाँकना (హాఁకనా)
గొప్పవాడు నా महान (మహాన్)
గొప్పవాడు నా सिरताज (సిరతాజ్)
గొప్పవారు నా बडेलोग (బడేలోగ్)
గొప్పవిషయం నా महानविषय (మహాన్విషయ)
గొయ్యి నా खत्ता (ఖత్తా)
గొయ్యి నా गढ्ढा (గఢ్ఢా)
గొరిగించు వి मुँड़ (ముఁడ్)
గొరిగించు వి मुँडवा (ముఁడవా)
గొరిగించు వి मुंड़ाना (ముండానా)
గొర్రె నా दुंबा (దుంబా)
గొర్రె నా लेरुआरी (లేరుఆరీ)
గొర్రెపిల్ల నా उला (ఉలా)
గొర్రెలకాపరి నా गडरिया (గడరియా)
గొలుసు నా चेन (చేన్)
గొలుసు నా जंजीर (జంజీర్)
గొలుసు నా ठुस्सी (ఠుస్సీ)
గొలుసు నా सिकड़ी (సికడీ)
గొలుసుకట్టురాత నా घसीट (ఘసీట్)
గొలుసుతియ్యి వి जंजीरखोल (జంజీర్ఖేల్)
గొలుసులకవచం నా ज़ंजीरकवच (జంజీర్కవచ్)
గొల్లవాడు నా ग्वाल (గ్వాల్)
గొళ్ళెం నా कुंडा (కుండా)
గొళ్ళెం నా पायजा (పాయజా)
గొళ్ళెం నా साँकल (సాఁకల్)
గోంగూర నా बीलु (బీలు)
గోండ్రుకప్ప నా दादुर (దాదుర్)
గోంతుచించుకో వి गलाफाडफाडकरबोल (గాలాఫాడ్ఫాడకర్బోల్)
గోకు వి खुजा (ఖుజా)
గోకు వి खुजाना (ఖుజానా)
గోకు:గీచుకున్నగుర్తు వి खरोंच (ఖరోంచ్)
గోక్షీరం నా गायकादूध (గాయ్కాదూధ్)
గోగు నా पटुवा (పటువా)
గోగునార నా गोगुनार (గోగునార్)
గోగ్రాసం నా गोग्रास (గోగ్రాస్)
గోచరించు వి गोचरहो (గోచర్హో)
గోచర్మం నా गायकाचमडा (గాయ్కాచమడా)
గోచర్మం నా गोचर्म (గోచర్మ్)
గోచి నా कोपीन (కోపీన్)
గోచి నా लंगोटी (లంగోటీ)
గోచికట్టు నా ब्रह्मचारी (బ్రహ్మచారీ)
గోడ నా दीवाल (దీవాల్)
గోడ:తెర:దాగుడు:దాచడం నా परदा (పరదా)
గోడకట్టు వి दीवारउठा (దీవార్ఉఠా)
గోడ్డుబోతు నా कलोर (కలోర్)
గోతులుతియ్యి వి गढ्ढ़ेखोद (గఢ్ఢేఖోద్)
గోదా నా गोदा (గోదా)
గోదాం నా व्यायामशाला (వ్యాయామశాలా)
గోధుమ నా गोधूम (గోధూమ్)
గోధుమజావ నా फलूदा (ఫలూదా)
గోధుమజొన్న నా गोजई (గోజఈ)
గోధుమజొన్న నా गोजरा (గోజరా)
గోధుమనూక నా सूजी (సూజీ)
గోధుమపిండి నా कनक (కనక్)
గోధుమపురుగు నా लासी (లాసీ)
గోధుమరంగు నా सावलारंग (సావలారంగ్)
గోధుమరొట్టె నా अपूय (అపూయ)
గోధుమరొట్టె నా मकुनी (మకునీ)
గోధుమలడ్డు నా मरुंडा (మరుండా)
గోధుమలు నా गेहूँ (గేహూఁ)
గోనె నా गोनी (గోనీ)
గోనెగుడ్డ నా टाट (టాట్)
గోనెపట్ట నా टाटपट्टी (టాట్పట్టీ)
గోనెబస్తా:గోనెసంచి నా गोन (గోన్)
గోనెసంచి నా बोरा (బోరా)
గోపురం:స్తంభం నా मुनारा (మునారా)
గోప్యం నా गोपन (గోపన్)
గోప్యం:గుహ్య నా गोपनीय (గోపనీయ)
గోప్యమైన వి रहस्यमय (రహస్యమయ్)
గోమూత్రం నా गायरौ (గాయరౌ)
గోరింక నా चित्रपादा (చిత్రపాదా)
గోరింక నా सुग्गा (సుగ్గా)
గోరింక:గోరువంక నా मैना (మైనా)
గోరింట:పచ్చపూలమొక్క నా कटसरैया (కటసరైయా)
గోరింటాకుపెట్టు వి मेहंदीलगा (మెహందీలగా)
గోరింటాకుపొడి నా मेंहदी (మెహదీ)
గోరు నా नख (నఖ)
గోరు నా नाखून (నాఖూన్)
గోరువంక నా मधुरालापा (మధురాలాపా)
గోరువెచ్చ వి कुनकुना (కునకునా)
గోర్లుకొరికేవాడు నా नखखादी (నఖఖాదీ)
గోర్లులేని వి अनख (అనఖ)
గోర్లూడిపోవడం నా गलनहाँ (గలనహాఁ)
గోల నా छेड़ख़ानी (ఛేడఖానీ)
గోల నా होहल्ला (హోహల్లా)
గోల:పొలికేకలు నా शोरगुल (శోర్గుల్)
గోలచెయ్యి వి शोरमचा (శోర్మచా)
గోలచెయ్యి వి हल्लामचाना (హల్లామచానా)
గోలపెట్టు వి हल्लाकर (హల్లాకర్)
గోలీ నా कंचा (కంచా)
గోవధము నా गोकुशी (గోకుశీ)
గోశాల నా पिंजरापोल (పింజరాపోల్)
గోష్పదం నా गायकाखुर (గాయ్కాఖుర్)
గోహత్య నా गोहत्या (గోహత్యా)
గౌరవం నా खातिर (ఖాతిర్)
గౌరవనీయ నా गौरवनीय (గౌరవనీయ)
గౌరవనీయ:అంగీకారంపొందిన వి मान्य (మాన్య)
గౌరవనీయుడు నా मान्यवर (మాన్యవర్)
గౌరవనీయులైన వి माननीय (మాననీయ)
గౌరవనీయులైన వి सम्माननीय (సమ్మాననీయ)
గౌరవపూర్ణం నా गौरवपूर्णता (గౌరవపూర్ణతా)
గౌరవమర్యాద నా आवभगत (ఆవభగత్)
గౌరవమర్యాద నా गौरवसम्मान (గౌరవసమ్మాన్)
గౌరవము నా कद्र (కద్ర)
గౌరవయుతం నా गौरवयुत (గౌరవయుత్)
గౌరవవేతనం నా गौरववेतन (గౌరవవెతన్)
గౌరవవేతనం నా मानदेय (మానదేయ్)
గౌరవార్ధం నా गौरवकेलिए (గౌరవ్కేలిఏ)
గౌరవించని వి बेकदर (బెకదర్)
గౌరవించు వి इज्जतकर (ఇజ్జత్కర్)
గౌరవించు వి सम्मानकरना (సమ్మాన్కరనా)
గౌరీకుండం నా गौरीकुंड (గౌరీకుండ్)
గౌరీపూజ నా गनगौर (గనగౌర్)
గౌరీపూజ నా मनोरथतृतीया (మనోరథతృతీయా)
గ్రంథం నా ग्रंथ (గ్రంథ్)
గ్రంథము నా पोथी (పోథీ)
గ్రంథి నా गुलथी (గులథీ)
గ్రంథి:మడత నా अंटी (అంటీ)
గ్రంధం నా शास्त्र (శాస్త్ర)
గ్రద్ద నా गृध्र (గృధ్ర్)
గ్రద్ద నా चिल्ल (చిల్లా)
గ్రహం నా ग्रह (గ్రహ్)
గ్రహచారం:దురదృష్టం నా दुर्भाग्य (దుర్భాగ్య)
గ్రహణం నా ग्रहण (గ్రహణ)
గ్రహణంకలుగు వి ग्रहणपकड (గ్రహణపకడ్)
గ్రహణంపట్టు వి ग्रहणलगना (గ్రహణలగనా)
గ్రహదశ నా ग्रहदशा (గ్రహ్దశా)
గ్రహించిన వి अंगीकृत (అంగీకృత్)
గ్రహించు వి ग्रहणकर (గ్రహణకర్)
గ్రహించు వి लेना (లేనా)
గ్రహించు వి समझ (సమఝ)
గ్రహింపుకలుగు వి समझबूझहो (సమఝబూజ్హో)
గ్రహీత నా ग्रहणकरनेवाला (గ్రహణకరనేవాలా)
గ్రహీత నా पानेवाला (పానేవాలా)
గ్రహీత నా लेनदार (లెనదార్)
గ్రామంలోపుట్టిన వి ग्रामज (గ్రామజ్)
గ్రామకూడలి నా चौसिंघा (చౌసింఘా)
గ్రాము నా ग्राम (గ్రామ్)
గ్రుచ్చు వి गूथ (గూథ్)
గ్రుచ్చుకొను వి कोंचना (కొంచనా)
గ్రుచ్చుకొను వి गड़ना (గడనా)
గ్రుడ్డితనం నా अन्धता (అన్ధతా)
గ్రుడ్డివాడు నా अंधरा (అంధరా)
గ్రుడ్డు నా अण्डा (అణ్డా)
గ్రుడ్లుపెట్టు వి अँडेरख (అఁడేరఖ్)
గ్రుద్దు నా वार (వార్)
గ్రుద్దులాట నా धींगाधींगी (ధీంగాధీంగీ)
గ్రుద్దులాట నా मुष्टियुद्ध (ముష్టియుద్ధ్)
ఘంట:చిరుగంట నా घंटी (ఘంటీ)
ఘంటాపథం నా राजपथ (రాజపథ్)
ఘటం నా हंडिका (హండికా)
ఘటనీయ వి घटनीय (ఘటనీయ)
ఘటిక నా घटिका (ఘటికా)
ఘటికుడు:టక్కులమారి నా चालाक (చాలాక్)
ఘట్టం నా नज़ारा (నజారా)
ఘడియ నా घडी (గడీ)
ఘనంగా నా धूमधड़क्का (ధూమ్ధడక్కా)
ఘనకార్యం:చేసినపనులు నా कारनामा (కారనామా)
ఘనత:పలుకుబడి నా प्रतिष्ठा (ప్రతిష్ఠా)
ఘనతకెక్కు వి प्रसिध्दहो (ప్రసిధ్ద్హో)
ఘనతవహించిన వి महामहिम (మహామహిమ్)
ఘనపరిమాణం నా घनत्व (ఘనత్వ)
ఘనపరిమాణం నా घनपरिमाण (ఘనపరిమాణ్)
ఘనమగు నా घनहो (ఘన్హో)
ఘనమైన నా सघनता (సఘనతా)
ఘనమైన:దట్టమైన వి घना (ఘనా)
ఘమఘమలాడు వి महक (మహక్)
ఘల్లుఘల్లుమని:చిటపటమంటూ నా छमछम (ఛమ్ఛమ్)
ఘాటుగాఉండడం నా तिखाई (తిఖాఈ)
ఘాటుగాఉండే వి चटाखेदार (చటాఖేదార్)
ఘాటైన వి चरपरा (చరపరా)
ఘాతకం:ఘాతకుడు:క్రూరమైన:ఘోర నా घातक (ఘాతక్)
ఘాతకమైన వి बर्बर (బర్బర్)
ఘాతకుడు నా कातिल (కాతిల్)
ఘాతకుడు నా खूँखार (ఖూఁఖార్)
ఘొల్లుమను వి हायतोबामचा (హాయతోబామచా)
ఘోర:ఘోరమైన:భీకరమైన వి घोर (ఘోర్)
ఘోరం నా अनर्थ (అనర్థ్)
ఘోరమైన వి संगीन (సంగీన్)
ఘోరయుద్ధం నా घोरयुद्ध (ఘోరయుద్ధ్)
ఘోషించు వి घोषितकर (ఘోషిత్కర్)