తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఖ
స్వరూపం
| ఖంగు | నా | खनखनकीआवाज (ఖన్ఖన్కీఆవాజ్) |
| ఖంగుమను | వి | घंटीबज (ఘంటీబజ్) |
| ఖంగుమను | వి | ठनकना (ఠన్కనా) |
| ఖండం | నా | खण्ड (ఖన్డ) |
| ఖండం | నా | नाटकअंक (నాటక్అంక్) |
| ఖండం | నా | परिच्छेद (పరిచ్ఛేద్) |
| ఖండించదగ్గ | వి | खण्डनीय (ఖణ్డనీయ) |
| ఖండించరాని | వి | निर्भेद्य (నిర్భేదయ్) |
| ఖండించలేని:ఖండింపదగని | వి | अखण्डनीय (అఖణ్డనీయ) |
| ఖండించిన:ఖండింపజేసిన | వి | खंडित (ఖండిత్) |
| ఖండించు | వి | खंडनकर (ఖండన్కర్) |
| ఖండించే:ముక్కలుచేసే | వి | खंडक (ఖండక్) |
| ఖగోళ | వి | खगोलीय (ఖగోలీయ) |
| ఖగోళం | నా | आकाशमण्डल (ఆకాశ్మణ్డల్) |
| ఖగోళమండలం | నా | खगोल (ఖగోల్) |
| ఖచ్చితం | నా | निश्चित (నిశ్చిత్) |
| ఖచ్చితత్వం | నా | निश्चितत्व (నిశ్చితత్వ) |
| ఖచ్చితమైన:ఖాయమైన:తప్పనిసరైన | వి | अवश्यंभावी (అవశ్యంభావీ) |
| ఖడ్గం | నా | शमशीर (శమశీర్) |
| ఖడ్గం:పెద్దకత్తి | నా | धोप (ధోప్) |
| ఖననం | నా | खुदाई (ఖుదాఈ) |
| ఖననంచెయ్యి | వి | खन (ఖన్) |
| ఖని | నా | खदान (ఖదాన్) |
| ఖని | నా | निधि (నిధి) |
| ఖని:గని | నా | खान (ఖాన్) |
| ఖనిజపదార్ధం | నా | कुरंड (కురండ్) |
| ఖరారు | నా | एकरार (ఏకరార్) |
| ఖరీదు:ధర:మూల్యము:వెల | నా | दाम (దామ్) |
| ఖరీదు:వెల | నా | भाव (భావ్) |
| ఖరీదుచేసిన | వి | खरीदा (ఖరీదా) |
| ఖరీదైన | వి | बहुमूल्य (బహుమూల్య) |
| ఖరీదైన | వి | महँगा (మహఁగా) |
| ఖరీదైన:విలువగల | వి | कीमती (కీమతీ) |
| ఖరీదైనరత్నం | నా | कीमतीरत्न (కీమతీరత్న) |
| ఖర్చవ్వు | వి | उड़ना (ఉడనా) |
| ఖర్చవ్వు | వి | खर्चहो (ఖర్చ్హో) |
| ఖర్చు | నా | खरच (ఖరచ) |
| ఖర్చు | నా | खर्च (ఖర్చ్) |
| ఖర్చు | నా | ख़र्च (ఖర్చ్) |
| ఖర్చు | నా | लागत (లాగత్) |
| ఖర్చు:జరిమానా | నా | पण (పణ్) |
| ఖర్చు:వ్యయం | నా | व्यय (వ్యయ్) |
| ఖర్చుచెయ్యి | వి | खर्चकर (ఖర్చ్కర్) |
| ఖర్చుచెయ్యి:మాయమవ్వు:ముందుకువచ్చు | వి | उठना (ఉఠనా) |
| ఖర్చుపెట్టించు | వి | लूटना (లూటనా) |
| ఖర్చుపెట్టు | వి | खर्चहोना (ఖర్చ్హోనా) |
| ఖర్చుపెట్టు:వృధాఖర్చు | వి | लुटाना (లుటానా) |
| ఖర్చుపెట్టే | వి | ख़र्चीला (ఖర్చీలా) |
| ఖర్చుమనిషి:అతిగాఖర్చుపెట్టే | నా | खर्चीला (ఖర్చీలా) |
| ఖర్చులేనిది | ప్ర | सेंत (సేంత్) |
| ఖర్జూర:ఖర్జూరసంబంధిత | వి | खजूरी (ఖజూరీ) |
| ఖర్జూరం | నా | खजुरिया (ఖజురియా) |
| ఖర్జూరం | నా | खर्जूर (ఖర్జూర్) |
| ఖర్జూరం | నా | छुहारा (ఛుహారా) |
| ఖర్జూరంచెట్టు | నా | खजूरकापेड (ఖజూర్కాపేడ్) |
| ఖర్జూరచెట్టు | నా | खर्जूरवृक्ष (ఖర్జూర్వృక్ష్) |
| ఖర్జూరతోట | నా | खजुराही (ఖజురాహీ) |
| ఖాతరు:చింత | నా | परवाह (పరవాహ్) |
| ఖాతా | నా | अनुलंबखाता (అనులంబఖాతా) |
| ఖాతా | నా | खाता (ఖాతా) |
| ఖాతాదారుడు:ఖాతాఉన్న | నా | खातेदार (ఖాతేదార్) |
| ఖాతాపుస్తకం | నా | लेखपुस्तिका (లేఖ్పుస్తికా) |
| ఖాతాపుస్తకం | నా | लेखाबही (లేఖాబహీ) |
| ఖాతాపుస్తకము | నా | खाताबही (ఖాతాబహీ) |
| ఖాదీ | నా | खादी (ఖాదీ) |
| ఖాయం | నా | निश्चिति (నిశ్చితి) |
| ఖాళీ | వి | कोरा (కోరా) |
| ఖాళీ | వి | खालिस (ఖాలిస్) |
| ఖాళీ | నా | मोखा (మోఖా) |
| ఖాళీ | నా | रिक्त (రిక్త) |
| ఖాళీచెయ్యి:వేయించు | వి | डलना (డలనా) |
| ఖాళీచేయించు | వి | खालीकरवा (ఖాలీకరవా) |
| ఖాళీమైదానం | నా | खुलामैदान (ఖులామైదాన్) |
| ఖాళీస్థలం | నా | खालीस्थल (ఖాలీస్థల్) |
| ఖేదం | నా | मलाल (మలాల్) |
| ఖేదంప్రకటించు | వి | खेदप्रकटकर (ఖేద్ప్రకట్కర్) |
| ఖైది | నా | बन्दी (బన్దీ) |
| ఖైదు | నా | हवालात (హవాలాత్) |
| ఖైదు:జైలుశిక్ష | నా | क़ैद (కైద్) |
| ఖైదుగాఉన్న | వి | हवालाती (హవాలాతీ) |
| ఖ్యాతి | నా | ख्याति (ఖ్యాతి) |
| ఖ్యాతి | నా | सुप्रतिष्ठा (సుప్రతిష్ఠా) |
| ఖ్యాతిపొందిన | వి | ख्यातिप्राप्त (ఖ్యాతిప్రాప్త్) |
| ఖ్యాతిపొందినవాడు | నా | ख्यात (ఖ్యాత్ ) |