తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఒ,ఓ,ఔ
స్వరూపం
| ఒంగడం | నా | झुकाव (ఝుకావ్) |
| ఒంగి | నా | जुककर (జుకకర్) |
| ఒంటబట్టు | వి | आत्मसातहो (ఆత్మసాత్హో) |
| ఒంటరి | నా | अकलसुरा (అకల్సురా) |
| ఒంటరితనం | నా | अकेलापन (అకేలాపన్) |
| ఒంటి | వి | एक (ఏక్) |
| ఒంటికన్నుగల | వి | काना (కానా) |
| ఒంటికొమ్ము | వి | डूंडा (ఢూండా) |
| ఒంటిగంట | నా | एकबजे (ఏక్బజే) |
| ఒంటిగుర్రపుబండి:టాంగా | నా | इक्का (ఇక్కా) |
| ఒంటిచక్రం | నా | एकपहिया (ఏకపహియా) |
| ఒంటిపేటదండ | నా | एकावली (ఏకావలీ) |
| ఒంటిరెక్కపురుగు | నా | टुनकी (టునకీ) |
| ఒంటెఅరుపు | నా | बलबलाहट (బలబలాహట్) |
| ఒంటెత్తుబండి | నా | बैलगाडी (బైలగాడీ) |
| ఒంటెనడిపేవాడు | నా | साँड़िया (సాఁడియా) |
| ఒంటెపిల్ల | నా | बोता (బోతా) |
| ఒంటెపైకూర్చునేస్థలం | నా | कजावा (కజావా) |
| ఒంటెబండి | నా | ऊँटगाड़ी (ఊఁట్గాడీ) |
| ఒంటెమూపు | నా | कोहान (కోహాన్) |
| ఒంట్లు | నా | अंकड़ (అంకడ్) |
| ఒండొరులు | నా | परस्पर (పరస్పర్) |
| ఒండ్రపెట్టు | నా | ढेंचूढेंचू (ఢేంచూఢేంచూ) |
| ఒండ్రు | నా | भाट (భాట్) |
| ఒండ్రుమట్టి | నా | पंक (పంక్) |
| ఒండ్రుమట్టి | నా | बुकार (బుకార్) |
| ఒందిక | నా | मैत्री (మైత్రీ) |
| ఒంపుతిరుగు:చొట్టలుపడు | వి | पिचकजा (పిచక్జా) |
| ఒకందుకు | నా | एकप्रकारसे (ఏక్ప్రకార్సే) |
| ఒకక్రమం | నా | एकक्रम (ఏక్క్రమ్) |
| ఒకజాతి | నా | एकजाति (ఏక్జాతి) |
| ఒకటవ్వు | వి | एकहो (ఏక్హో) |
| ఒకటిన్నర | వి | डेढ़ (ఢేఢ్) |
| ఒకటిన్నరరెట్లు | వి | डेढ़गुना (డేఢ్గునా) |
| ఒకదానికొకటి | నా | एकको` एक (ఏక్కోఏక్ ) |
| ఒకనాడు | నా | एकदिन (ఏక్దిన్) |
| ఒకపదం | నా | एकपद (ఏక్పద్) |
| ఒకపరిస్థితి | నా | एकपरिस्थिति (ఏక్పరిస్థితి) |
| ఒకరకం | నా | एकप्रकारका (ఏక్ప్రకార్కా) |
| ఒకరిద్దరు | ప్ర | इक्कादुक्का (ఇక్కాదుక్కా) |
| ఒకలోహం | నా | इमामदस्ता (ఇమామదస్తా) |
| ఒకవంద | నా | एकसौ (ఏక్సౌ) |
| ఒకవెయ్యి | నా | एकहज़ार (ఏక్హజార్) |
| ఒకానొక | నా | किसीएक (కిసీఏక్) |
| ఒకాయన | ప్ర | एकमहाशय (ఏక్మహాశయ్) |
| ఒకావిడ | ప్ర | एकऔरत (ఏక్ఔరత్) |
| ఒకేఅభిప్రాయం | వి | एकराय (ఏకరాయ) |
| ఒకేఒకసారి | ప్ర | सिर्फएकबार (సిర్ఫ్ఏక్బార్) |
| ఒకేచోట | నా | एकहीस्थानपर (ఏక్హీస్థాన్పర్) |
| ఒకేరకం:ఒకేమాదిరి | నా | एकहीप्रकारके (ఏక్హీప్రకార్కే) |
| ఒకేలాంటి | వి | एकजैसा (ఏక్జైసా) |
| ఒకేసారి | ప్ర | एकहीबार (ఏక్హీబార్) |
| ఒక్కగానొక | వి | एकलौता (ఏకలౌతా) |
| ఒక్కగానొక్కకూతురు | నా | एकलौतीबेटी (ఏకలౌతీబేటీ) |
| ఒక్కటవ్వు | వి | एकहोना (ఏక్హోనా) |
| ఒక్కడికి | నా | एकको (ఏక్కో) |
| ఒక్కడు | నా | अकेलाआदमी (అకెలాఆదమీ) |
| ఒక్కపొడి | నా | चिकनीसुपारी (చికనీసుపారీ) |
| ఒక్కమాట | నా | एकबात (ఏక్బాత్) |
| ఒక్కాణించు | వి | व्याख्यानकर (వ్యాఖ్యాన్కర్) |
| ఒక్కెత్తు | నా | एकसाथ (ఏక్సాథ్ ) |
| ఒక్కొక్కటే | ప్ర | एकएकही (ఏక్ఏక్హీ) |
| ఒట్టు | నా | सौगंध (సౌగంధ్) |
| ఒట్టుపెట్టు | వి | आनरख (ఆన్రఖ్) |
| ఒట్టువేసిచెప్పు | వి | कसमखाना (కసమ్ఖానా) |
| ఒట్టెయ్యి | వి | सौगंधखा (సౌగంధ్ఖా) |
| ఒడంబడిక | నా | समझौता (సమఝౌతా) |
| ఒడలుదాచుకో | వి | कामचोरबन (కామచోర్బన్) |
| ఒడి:పచ్చబొట్టు | నా | गोद (గోద్) |
| ఒడిదుడుకు:ఎత్తుపల్లాలు | నా | उतारचढाव (ఉతార్చఢావ్) |
| ఒడినింపు | వి | ओलीभरदे (ఔలీభర్దే) |
| ఒడిసి | నా | गोफना (గోఫనా) |
| ఒడిసిపట్టు | వి | जोरसेपकड (జోర్సేపకడ్) |
| ఒడుదుడుకు | నా | बेचैनी (బేచైనీ) |
| ఒడ్డన | నా | परोसना (పరోసనా) |
| ఒడ్డు | వి | दाँवलगा (దాఁవ్లగా) |
| ఒడ్డునఉన్న | వి | तटवर्ती (తటవర్తీ) |
| ఒడ్డుపొడవుగల | నా | ऊँचातगडा (ఊఁచాతగడా) |
| ఒడ్రాణం | నా | कंधनी (కంధనీ) |
| ఒత్తడం | నా | रौंदना (రౌందనా) |
| ఒత్తిగిల్లు | వి | करवटबदल (కరవట్బదల్) |
| ఒత్తిపలుకు | వి | जोरदे (జోర్దే) |
| ఒత్తుఇవ్వు | వి | द्वित्वकामात्रादे (దవిత్వకామాత్రదే) |
| ఒదుగు | వి | दुबक (దుబక్) |
| ఒదులు | వి | ढीला (ఢీలా) |
| ఒదులువస్త్రం | నా | झबला (ఝబలా) |
| ఒప్పుకొను:విశ్వసించు:నమ్ము | వి | मानना (మాననా) |
| ఒయ్యారం | నా | नाजनखरे (నాజ్నఖరే) |
| ఒర్వలేనితనం | నా | कड़वाहट (కడవాహట్) |
| ఒలవని | వి | अनछीला (అనఛీలా) |
| ఒలికి | నా | चिता (చితా) |
| ఒలిచిన | వి | छीला (ఛీలా) |
| ఒలుకించు | వి | ढरका (ఢరకా) |
| ఒల్లకాడు | నా | श्मशान (శ్మశాన్) |
| ఒల్లగిల్లు | వి | निरादृतहो (నిరా) |
| ఒళ్లుచెయ్యి | వి | मोटाबन (మోటాబన్) |
| ఒళ్లువిరుచుకొను | వి | अंग्डाअईले (అంగ్డాఅఈలే) |
| ఒళ్ళుతుడుచుకొను | వి | अँगोछ (అఁగోఛ్) |
| ఒళ్ళునొప్పిజ్వరం | నా | यंत्रापीड़ (యంత్రాపీడ్) |
| ఒళ్ళుమరచిపోవు | వి | अनंगना (అనంగనా) |
| ఒళ్ళువిరుచుకొను | వి | अँगड़ा (అఁగడా) |
| ఒళ్ళువిరుచుకోవడం | నా | अंगड़ाई (అంగడాఈ) |
| ఒహో | ప్ర | अहो (అహో) |
| ఓం | నా | ओं (ఓం) |
| ఓండ్ర | నా | रेंकना (రేంకనా) |
| ఓక్కప్రొద్దు | నా | एकाशन (ఏకాశన్) |
| ఓటమి | నా | हार (హార్) |
| ఓటమినంగీకరించు | వి | हारमानना (హార్మాననా) |
| ఓటరుహక్కు | నా | वोटाधिकार (వేటాధికార్) |
| ఓటికుండ | నా | टूटाघडा (టూటాఘడా) |
| ఓటు | నా | मत (మత్) |
| ఓటులెక్కించేవాడు | నా | मतगणक (మతగణక్) |
| ఓటుహక్కు | నా | मतहक (మత్హక్) |
| ఓడ | నా | जहाज (జహాజ్) |
| ఓడదొంగలు | నా | जहाज़ीडाकू (జహాజీడాకూ) |
| ఓడనడుపు | వి | खे (ఖే) |
| ఓడనడుపువాడు | నా | मल्लाह (మల్లాహ్) |
| ఓడమునుగు | వి | पोतभंगहोना (పోతభంగ్హోనా) |
| ఓడరేవు:నౌకాశ్రయం | నా | बंदरगाह (బందరగాహ్) |
| ఓడస్ధానం | నా | पोतस्थान (పోతస్థాన్) |
| ఓడినవ్యక్తి | నా | हाराहुआव्यक्ति (హీరాహుఆవ్యక్తి) |
| ఓడిపోయిన | వి | परास्त (పరాస్త) |
| ఓడిపోవు:నష్టపోవు | వి | ठुकना (ఠుకనా) |
| ఓణి | నా | ओढनी (ఓడనీ) |
| ఓదార్పు:శరణు:సంతుష్టి | నా | तसल्ली (తసల్లీ) |
| ఓనమాలు | నా | ककहरा (కకహరా) |
| ఓపిక | నా | सहन (సహన్) |
| ఓపికకలవాడు | నా | सहनशीलपुरुष (సహనశీల్పురుష్) |
| ఓపికపట్టు:సైరించు | వి | सहनकर (సహన్కర్) |
| ఓమనగుంటలు | నా | ओमनगुंटलु (ఓమనగుంటలు) |
| ఓరకంట | నా | तिरछीनजरसे (చిరఛీనజర్సే) |
| ఓరకన్ను | నా | तिरछीनज़र (తిరఛీనజర్) |
| ఓరిమి | నా | सहनशीलता (సహనశీలతా) |
| ఓరుగాలి | నా | तेजहवा (తేజ్హవా) |
| ఓరుపు | నా | क्षमा (క్షమా) |
| ఓర్చుకొను | వి | प्रहारसहना (ప్రహార్సహనా) |
| ఓర్పులేని | వి | अनसहन (అనసహన్) |
| ఓర్వనివాడు | నా | असहनशीलव्यक्ति (అసహనశీల్వ్యక్తి) |
| ఓర్వమి | నా | असूया (అసూయా) |
| ఓర్వలేనితనం | నా | ओर्वलेनितन (ఓర్వలేనితన్) |
| ఔత్సాహిక | నా | उत्साहपूर्वक (ఉత్సాహ్పూర్వక్) |
| ఔదుంబరం | నా | गूलर (గూలర్) |
| ఔన్నత్యం | నా | औन्नत्य (ఔన్నత్య) |
| ఔపాసనం | నా | औपासन (ఔపాసన) |
| ఔషదం | నా | कानफुटिया (కానఫుటియా) |
| ఔషధిమొక్క | నా | औषधकापौधा (ఔషధ్కాపౌధా) |