తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఏ,ఐ
స్వరూపం
| ఏంపర్వాలేదు | ప్ర | ठीकहै (ఠీక్హో) |
| ఏకఖండం | నా | एकखंड (ఏక్ఖండ్) |
| ఏకచక్రాధిపత్యం | నా | एकाधिपत्य (ఏకాధిపత్య) |
| ఏకచరం | నా | गैंडा (గైండా) |
| ఏకచ్ఛత్రం | నా | एकक्षत्र (ఏకక్షత్ర్) |
| ఏకచ్ఛత్రాధిపత్యం | నా | सर्वाधिपत्य (సర్వాధిపత్య) |
| ఏకదృష్టి | నా | स्थिरदृष्टि (స్థిర్దృష్టి) |
| ఏకదేశం | నా | एकभाग (ఏక్బాగ్) |
| ఏకధాటిగా | నా | एकसाथआक्रमणकरना (ఏక్సాథ్ఆక్రమణకర్నా) |
| ఏకపక్షం | నా | एकपक्षीय (ఏక్పక్షీయ) |
| ఏకపది | నా | पगडंडी (పగడండీ) |
| ఏకపాత్రాభినయం | నా | एकपात्राभिनय (ఏకపాత్రాభినయ) |
| ఏకబిందువు | నా | एकबिंदुवु (ఏకబిందువు) |
| ఏకభుక్తి | నా | एकभुक्ति (ఏకభుక్తి) |
| ఏకమవడం:కలవడం | నా | विलय (విలయ) |
| ఏకమవ్వు | వి | एकत्रितहो (ఏకత్రిత్హో) |
| ఏకముఖ | వి | एकमुखी (ఏకముఖీ) |
| ఏకముఖిరుద్రాక్ష | నా | एकमुखीरुद्राक्ष (ఏకముఖీరుద్రాక్ష) |
| ఏకముచెయ్యి | వి | एकबना (ఏక్బనా) |
| ఏకమైన | వి | एकत्रित (ఏకత్రిత్) |
| ఏకరువుపెట్టు:వ్యక్తపరుచు | వి | व्यक्तकर (వ్యక్త్కర్) |
| ఏకరూపం | నా | एकरूप (ఏక్రూప్) |
| ఏకవచనం | నా | एकवचन (ఏకవచన్) |
| ఏకశిల | నా | एकशिला (ఏకశిలా) |
| ఏకాంతం | నా | एकांत (ఏకాంత్) |
| ఏకాంతనివాసి | నా | एकांतवासी (ఏకాంత్వాసీ) |
| ఏకాక్షర | నా | एकाक्षर (ఏకాక్షర్) |
| ఏకాక్షరుద్రాక్ష | నా | एकाक्षरूद्राक्ष (ఏకాక్ష్రుద్రాక్ష) |
| ఏకాగ్రత | నా | एकाग्रता (ఏకాగ్రతా) |
| ఏకాధిపతి | వి | एकाधिपति (ఏకాధిపతి) |
| ఏకాభిప్రాయం | నా | एकाभिप्राय (ఏకాభిప్రాయ్) |
| ఏకీభవించు | వి | सहमतहो (సహమత్హో) |
| ఏకు:దూదిఏకు:విచారము | వి | धुन (ధున్) |
| ఏకుడు | నా | धुनाई (ధునాఈ) |
| ఏకులరాట్నం | నా | ओटी (ఔటీ) |
| ఏకులవాడు | నా | धुनिया (ధునియా) |
| ఏకైకకుమార్తె | నా | इकलौती (ఇక్లౌతీ) |
| ఏకైకకూతురు | నా | इकलौतीबेटी (ఇక్లౌతీబేటీ) |
| ఏగనిగింజ | నా | ठुड्ढी (ఠుడ్ఢీ) |
| ఏట | నా | भेडिया (భేడియా) |
| ఏటవాలు | వి | सीढीनुमा (సీఢీనుమా) |
| ఏటవాలుకప్పు | నా | बरसातीछत (బరసాతీఛత్) |
| ఏడడుగులు | నా | सतफेरा (సతఫేరా) |
| ఏడవ | వి | सातवीं (సాతవీం) |
| ఏడవతరగతి | నా | कक्षासात (కక్షసాత్) |
| ఏడాది:సంవత్సరం | నా | साल (సాల్) |
| ఏడిపించు | వి | रुला (రూలా) |
| ఏడుకొండలు | నా | सप्तगिरि (సప్తగిరి) |
| ఏడుగంటలు | నా | सातबजे (సాత్బజే) |
| ఏడుగుర్రాలు | నా | सप्ताश्व (సప్తాశ్వ) |
| ఏడుపుముఖం | వి | रोनी (రోనీ) |
| ఏడుపుమొహం | వి | रोनहा (రోనహా) |
| ఏడుసార్లు | నా | सातबार (సాత్బార్) |
| ఏడేళ్లు | నా | सातआल (సాత్ఆల్) |
| ఏడోతరగతి | నా | सातवींकक्षा (సాతవీంకక్షా) |
| ఏడోది | నా | सातवीँ (సాతవీం) |
| ఏడోవాడు | నా | सातवाँ (సాతవాఁ) |
| ఏడ్పు | నా | रुलाई (రులాఈ) |
| ఏదైనా | ప్ర | कुछभी (కుఛ్భీ) |
| ఏనుగుకాలు | నా | पीलपाँव (పీల్పాఁవ్) |
| ఏనుగుఘీంకారం | నా | चिंघाड़ (చంఘాడ్) |
| ఏనుగుదంతం | నా | हाथीदांत (హాథీదాంత్) |
| ఏనుగునుకట్టేగొలుసు:పెద్దమేకు | నా | अलान (అలాన్) |
| ఏనుగుపిల్ల:గున్నఏనుగు | నా | कलभ (కలభ్) |
| ఏనుగులశాల | నా | हथिसाल (హథిసాల్) |
| ఏపు | వి | भूजना (భూజనా) |
| ఏబది | నా | पचास (పచాస్) |
| ఏబదిఅయిదు | నా | पचपन (పచపన్) |
| ఏమంటే | ప్ర | क्यामाने (క్యామానే) |
| ఏమండీ | ప్ర | क्योंजी (క్యోంజీ) |
| ఏమరచిన | వి | विचलित (విచలిత్) |
| ఏమాత్రం | నా | किंचितभी (కించిత్భీ) |
| ఏమిటండీ | ప్ర | क्याहैजी (క్యాహైజీ) |
| ఏమిట్రా | ప్ర | क्यारे (క్యారే) |
| ఏమైనప్పటికీ | ప్ర | कुछभीहो (కుఛ్భీహో) |
| ఏమో | ప్ర | नजाने (నజానే) |
| ఏరకం | నా | कौनसाप्रकार (కౌన్సాప్రకార్) |
| ఏరడం | వి | बीनना (బీననా) |
| ఏరితిను | వి | चुगना (చుగనా) |
| ఏరివెయ్యి | వి | छँटजाना (ఛఁట్జానా) |
| ఏరుకొను | వి | चुग्गालेना (చుగ్గాలేనా) |
| ఏరుకో:కొట్టెయ్యి:కొయ్యి | వి | छाँट (ఛాఁట్) |
| ఏరుతల్లి | నా | नदीमाता (నదీమాతా) |
| ఏరువాక | నా | जुताईकाप्रारंभ (జుతాఈకాప్రారంభ్) |
| ఏర్పడు | వి | बन (బన్) |
| ఏర్పాటు:బందోబస్తు | నా | इंतजाम (ఇంతజామ్) |
| ఏర్పాటుచెయ్యి | వి | व्यवस्थाकर (వ్యవస్థాకర్) |
| ఏర్పాటుచేయడం | నా | प्राविधान (ప్రావిధాన్) |
| ఏలంవెయ్యి | వి | नीलामकर (నీలామ్కర్) |
| ఏలికసాని | నా | मल्लिका (మల్లికా) |
| ఏలినవారు | నా | हुजूर (హుజూర్) |
| ఏలుకో | వి | अपनाले (అపనాలే) |
| ఏలుబడి | నా | हुकूमत (హుకూమత్) |
| ఏళ్లక్రితం | నా | वर्षपूर्व (వర్ష్పుర్వ్) |
| ఏళ్లతరబడి | నా | सालोंतक (సాలోంతక్) |
| ఏవగించు | వి | नफरतकर (నఫరత్కర్) |
| ఏవగింపు:విరోధము | నా | नफरत (నఫరత్) |
| ఏవేవో | నా | कोईकुछ (కోఈకుఛ్) |
| ఏవైనా | ప్ర | कुछतोभी (కుఛ్తోభీ) |
| ఏవో | ప్ర | कोईतो (కోఈతో) |
| ఐక్యం | నా | ऐक्य (ఐక్య) |
| ఐక్యరాజ్యం | నా | ऐक्यराज्य (ఐక్యరాజ్య) |
| ఐచ్చికం | నా | फुसलाना (ఫుసలానా) |
| ఐతిహాసిక:చారిత్రక:చారిత్రాత్మక | వి | ऐतिहासिक (ఐతిహాసిక్) |
| ఐతిహ్యం | నా | ऐतिह्य (ఐతిహ్య) |
| ఐదవ | నా | पांचवें (పాంచవేం) |
| ఐదవతనం | నా | सुहागनकाभाव (సుహాగన్కాభావ్) |
| ఐదు | నా | पांच (పాంచ్) |
| ఐదుగంటలు | నా | पाँचबजे (పాఁచ్బజే) |
| ఐదుతీగలున్న | వి | पंचतंत्री (పంచతంత్రీ) |
| ఐదురంగుల | వి | पंचरंगा (పంచరంగా) |
| ఐదువతనం | నా | सुहाग (సుహాగ్) |
| ఐదువేలు | నా | पाँचहज़ार (పాఁచ్హజార్) |
| ఐదుసంవత్సరాలగుర్రం | నా | नएपंज (నఎపంజ్) |
| ఐదుసేర్లకొలత | నా | पंसेरी (పంసేరీ) |
| ఐదేళ్లు | నా | पांचसाल (పాంచ్సాల్) |
| ఐదోతరగతి | నా | कक्षापाँच (కక్షాపాఁచ్) |
| ఐనటువంటి:లాంటి | వి | जैसा (జైసా) |
| ఐనప్పటికీ | ప్ర | यद्यपि (యదయపి) |
| ఐనా | ప్ర | होतोभी (హోతోభీ) |
| ఐశ్వర్యం | నా | ऐश्वर्य (ఐశ్వర్య) |
| ఐశ్వర్యవంతమైన | వి | ऐश्वर्यवान (ఐశ్వర్యవాన్) |