తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఎ
స్వరూపం
| ఎంగిలి | నా | जूठन (జూఠన) |
| ఎంగిలిచెయ్యి | వి | जूठाकर (జూఠాకర్) |
| ఎంగిలిచేయని | వి | अनजूठा (అనజూఠా) |
| ఎంచిచూడు | వి | जाँचकरदेख (జాఁచకర్దేఖ్) |
| ఎంచుకొను | వి | चुनावकर (చునావ్కర్) |
| ఎంచుకో:కొనుక్కో:తీసుకో | వి | लेना (లేనా) |
| ఎండ:ధూపం | నా | धूप (ధూప్) |
| ఎండకాలం | నా | निदाघकाल (నిదాఘకాల్) |
| ఎండడం | నా | शुष्कता (శుష్కతా) |
| ఎండతగులు | వి | धूपपड (ధూప్పడ్) |
| ఎండదెబ్బ | నా | लू (లూ) |
| ఎండపెట్టు | వి | धूपमेंरख (ధూప్మైరఖ్) |
| ఎండమావి:ఎండమావులు | నా | मृगतृष्ण (మృగతృష్ణ) |
| ఎండాకాలం | నా | गर्मीकामौसम (గర్మీకామైసమ్) |
| ఎండినకొబ్బరి | నా | गरी (గరీ) |
| ఎండినచెట్టు | నా | ठूंठ (ఠూంఠ్) |
| ఎండినపిడిక | నా | बनकंडा (బనకండా) |
| ఎండినమామిడిచూర్ణం | నా | अमचूर (అమచూర్) |
| ఎండిపోవు | వి | जलजाना (జల్జానా) |
| ఎండుకొబ్బరి | నా | सूखानारियल (సూఖానారియల్) |
| ఎండుగడ్డి | నా | पुआल (పుఆల్) |
| ఎండుటాకులకుప్ప | నా | पतई (పతఈ) |
| ఎండుద్రాక్ష | నా | मेवा (మేవా) |
| ఎండుపొర | నా | पर्पटी (పర్పటీ) |
| ఎండుఫలాలుఅమ్మేవాడు | నా | मेवाफरोश (మేవాఫ్రోశ్) |
| ఎండుమిరప | నా | लालमिर्च (లాల్మిర్చ్) |
| ఎండుమిర్చి | నా | सूखामिर्चा (సూఖామిర్చా) |
| ఎండెక్కు | వి | धूपचढ़ (ధూప్చఢ) |
| ఎండ్రకాయ | నా | केकडा (కేకడా ) |
| ఎంత | వి | कितना (కితనా) |
| ఎంతకాలం | నా | कितनाकाल (కితనాకాల్) |
| ఎంతదూరం | నా | कितनादूर (కితనాదూర్) |
| ఎంతపని | నా | क्याकाम (క్యాకామ్) |
| ఎంతమంది | నా | कितने (కితనే) |
| ఎంతమాట | నా | यहकैसीबातहै (యహ్కైసీబాత్హై) |
| ఎంతోఎక్కువ | వి | अटाटूट (అటాటూట్) |
| ఎందుకనగా | ప్ర | ताकि (తాకి) |
| ఎందుకని | ప్ర | क्यों (క్యోం) |
| ఎందుకోసం | ప్ర | किसलिए (కిస్లిఎ) |
| ఎందుచేత | ప్ర | किसलिए (కిసలిఎ) |
| ఎందువలనంటే | ప్ర | क्योंकि (క్యోంకి) |
| ఎంపిక | నా | चयन (చయన్) |
| ఎంపికచేసిన | వి | गिनेचुने (గినేచునే) |
| ఎకరం | నా | एकड (ఏకడ్) |
| ఎకాకిగా | వి | तन्हा (తన్హా) |
| ఎకాడమీ | నా | एकेडमी (ఎకేడమీ) |
| ఎక్కకువభాగం | నా | अधिकभाग (అధిక్భాగ్) |
| ఎక్కడన్నా | ప్ర | कहींभीतो (కహీభీతో) |
| ఎక్కడబడితే | ప్ర | जहाँदेखो (జహాఁదేఖో) |
| ఎక్కడయినా | ప్ర | कहीभी (కహీభీ) |
| ఎక్కడలేని:చాలా:చాలామంది | వి | बहुत (బహుత్ ) |
| ఎక్కడిదక్కడ | ప్ర | वहींकावहीं (బహీంకావహీం) |
| ఎక్కడినుంచి | ప్ర | किधरसे (కిధర్సే) |
| ఎక్కడిమాట | నా | यहकहाँकीबातहै (యహ్కహాఁకీబాత్హై) |
| ఎక్కించుకో | వి | चढाले (చఢాలే) |
| ఎక్కిళ్లు:గొంతు | నా | घिग्घी (ఘిగ్ఘీ) |
| ఎక్కిళ్ళుపెట్టు | వి | हिचक (హిచక్) |
| ఎక్కుపెట్టు | వి | डोरीचढा (డోరీచఢా) |
| ఎక్కువకాలం | నా | अधिककाल (ఆధిక్కాల్) |
| ఎక్కువగాతినడం | నా | अफराई (అఫరాఈ) |
| ఎక్కువచేసిచెప్పడం | నా | गल्प (గల్ప్) |
| ఎక్కువసమయం:దీర్ఘశ్వాస | నా | दीर्घकाल (దీర్ఘ్కాల్) |
| ఎగఊపిరి | నా | उलटीसाँस (ఉలటీసాఁస్) |
| ఎగగొట్టు | వి | उडादे (ఉడాదే) |
| ఎగజిమ్ము | వి | ऊपरकोछिडका (ఊపర్కోఛిడకా) |
| ఎగతాళిచెయ్యి | వి | फबतीकसना (ఫబతీకసనా) |
| ఎగదన్ను | వి | पिछलीटाँगोंसेमार (పిఛలీటాఁగోంసేమార్) |
| ఎగదువ్వు | వి | ऊपरकीतरफबालसँवार (ఊపర్కీతరఫ్బాల్సఁవార్) |
| ఎగదొయ్యడం | నా | झोंकवा (ఝోంకవా) |
| ఎగబడు:విరుచుకుపడు | వి | टूटपड (టూట్పడ్) |
| ఎగరటం | నా | उड़ान (ఉడాన్) |
| ఎగరలేని | వి | उड़ानहीन (ఉడానహీన్) |
| ఎగరలేనిపక్షి | నా | उड़नहीनपक्षी (ఉడనహీన్పక్షీ) |
| ఎగరవేయడం | నా | उत्तोलन (ఉత్తేలన్) |
| ఎగశ్వాస | నా | उल्टीसाँस (ఉల్టీసాఁస్) |
| ఎగసిపడు:గంతులెయ్యి:దుముకు | వి | उछल (ఉఛల్) |
| ఎగసిపాటు | నా | उछलकूद (ఉఛల్కూద్) |
| ఎగిరితన్నడం | నా | दुलत्ती (దులత్తీ) |
| ఎగిరిపడు | వి | उछलपड (ఉఛల్పడ్) |
| ఎగిరిపో | వి | उडजा (ఉడ్జా) |
| ఎగిరివెళ్లు | వి | उड़ानभरना (ఉడాన్భరనా) |
| ఎగిరేపళ్ళెం | నా | उड़नतश्तरी (ఉడన్తశ్తరీ) |
| ఎగిసిపడు | నా | गिरउठ (గిర్ఉఠ్) |
| ఎగుడుదిగుడు | నా | निम्नोन्नत (నిమ్నేన్నత్) |
| ఎగుమతి | నా | निर्यात (నిర్యాత్) |
| ఎగుమతిచెయ్యి | వి | निर्यातकर (నిర్యాత్కర్ ) |
| ఎగుమతిదిగుమతి | నా | विनिमय (వినిమయ్) |
| ఎగుమతివ్యాపారి | నా | निर्यातकर्ता (నిర్యాత్కర్తా) |
| ఎగుమతిసుంకం | నా | निकासी (నికాసీ) |
| ఎగురలేని | వి | उड़नहीन (ఉడనహీన్) |
| ఎగురవేయించు | వి | उछलवाना (ఉఛల్వానా) |
| ఎగువ | నా | ऊपरीभाग (ఊపరీభాగ్) |
| ఎచ్చు:గొప్పతనం | నా | बडप्पन (బడప్పన్) |
| ఎచ్చుతగ్గులు:కొద్దిగొప్పలు | నా | कमीबेशी (కమీబేశీ) |
| ఎటుచూసినా | నా | जहाँभीदेखों (జహాఁబీదేఖోం) |
| ఎటులైనా | ప్ర | किसीनकिसीतरह (కిసీనకిసీతరహ్) |
| ఎటువంటి | నా | किसतरह (కిస్తరహ్) |
| ఎటూ | ప్ర | कैसेभी (కైసేభీ) |
| ఎటూతేల్చని | వి | दुबिधाजनक (దుబిధాజనక్) |
| ఎటూతేల్చుకోని | వి | दुविधाजनक (దువిధాజనక్) |
| ఎటొచ్చీ | ప్ర | अन्ततः (అన్తతః) |
| ఎట్లాంటి | వి | किसतरहका (కిస్తరహ్కా) |
| ఎట్లాగో | ప్ర | कैसेतो (కైసేతో) |
| ఎడంచెయ్యి | నా | बायाँहाथ (బాయాఁహాథ్) |
| ఎడతెరపి | నా | विराम (విరామ్) |
| ఎడబాటు | నా | वियोग (వియోగ్) |
| ఎడమకంటిపాప | నా | बाँईपुतली (బాఁఈపుతలీ) |
| ఎడమకాలు | నా | बाँयापैर (బాఁయాపైర్) |
| ఎడమచేతి | నా | बायेहाथका (బాయేహాథ్కా) |
| ఎడమచేతివాటపు | వి | खब्बा (ఖబ్బా) |
| ఎడమపాదం | నా | बायाँचरण (బాయాఁచరణ్) |
| ఎడమభాగం | నా | बायाँभाग (బాయాఁభాగ్) |
| ఎడమభుజం | నా | बायाँकंधा (బాయాఁకంధా) |
| ఎడమవైపు | వి | बायाँ (బాయాఁ) |
| ఎడమవ్వు | వి | जुदाहो (జుదాహో) |
| ఎడముఖం | నా | मुँहफेरना (ముఁహ్ఫేరనా) |
| ఎడారిఓడ | నా | क्रमेल (క్రమేల్) |
| ఎడారిప్రాంత | వి | मरुस्थलीय (మరుస్థలీయ) |
| ఎడారిభూమి | నా | मरुभूमि (మరుభూమి) |
| ఎడారివాసీ | నా | मरुस्थलवासी (మరుస్థల్వాసీ) |
| ఎడ్లబండివాడు | నా | बहलवान (బహలవాన్) |
| ఎడ్లసంత | నా | बैलहट्ट (బైలహట్ట) |
| ఎత్తిపెట్టు:కట్టు:లేపు:లేవదియ్యి | వి | उठा (ఉఠా) |
| ఎత్తిపొడుపు:నూలుదారం | నా | ताना (తానా) |
| ఎత్తిపోత | నా | अस्थिसंचयन (అస్థిసంచయన్) |
| ఎత్తివెయ్యి | వి | उठादे (ఉఠాదే) |
| ఎత్తుకుపైఎత్తులువేయడం | నా | पैंतरेबाजी (పైంతరెబాజీ) |
| ఎత్తుకుపైయెత్తు | నా | युक्तिपरयुक्ति (యుక్తిపర్యుక్తి) |
| ఎత్తుకుపో | వి | उठालेजा (ఉఠాలేజా) |
| ఎత్తుకురా | వి | उठवा (ఉఠవా) |
| ఎత్తుకొలత | నా | क़दक़ामत (కద్కామత్) |
| ఎత్తుకో | వి | उठाले (ఉఠాలే) |
| ఎత్తుగడ | నా | चालाकी (చాలాకీ) |
| ఎత్తుగడలువెయ్యి | వి | सिप्पाजमा (సిప్పాజమా) |
| ఎత్తుపల్లం | నా | चढ़ाई (చఢాఈ) |
| ఎత్తుపల్లంగాఉన్న | వి | खुरदरा (ఖురదరా) |
| ఎత్తుపల్లాలభూమి | నా | ऊबड़खाबड़जमीन (ఊబడ్ఖాబడ్జమీన్) |
| ఎత్తుపళ్ల | వి | दंतुला (దంతులా) |
| ఎత్తులువేసేవాడు | నా | पैतरबाज (పైతర్బాజ్) |
| ఎత్తువెయ్యి | వి | सिप्पाभिडा (సిప్పాభిడా) |
| ఎత్తువేసేవాడు:ఎత్తువేయడం | నా | पैंतरेबाज़ (పైంతరెబాజ్) |
| ఎత్తేయడము | నా | हिचकोला (హిచకోలా) |
| ఎత్తైన | నా | ऊंचाईवाला (ఊంచాఈవాలా) |
| ఎత్తైనకొండలు | నా | भृगु (భృగు) |
| ఎత్తైనప్రదేశం | నా | भतरौड़ (భతరౌడ్) |
| ఎత్తైనభవనం | నా | गगनचुंबीभवन (గగనచుంబీభవన్) |
| ఎత్తైనస్థానం | నా | दर्शकदीर्घा (దర్శక్దీర్ఘా) |
| ఎదకువచ్చు | నా | केगर्भधारणकासमयहो (కేగర్భధారణకాసమయ్హో) |
| ఎదపెట్టడం | నా | बुवाई (బువాఈ) |
| ఎదపొంగు | వి | पेन्हा (పేన్హా) |
| ఎదబెట్టు | వి | बो (బో) |
| ఎదుగుదల | నా | बढाव (బఢావ్) |
| ఎదుటపడు | వి | सामनेआ (సామనేఆ) |
| ఎదుటివాడు | నా | सामनेवाला (సామనేవాలా) |
| ఎదురవ్వు | వి | सामनाहो (సామనాహో) |
| ఎదురించు | వి | सामनाकर (సామనాకర్) |
| ఎదురీదు | వి | प्रवाहकेउलटेतैर (ప్రవాహ్కేఉలటెతైర్) |
| ఎదురుకోలు | నా | अगवानी (అగవానీ) |
| ఎదురుచుక్క | నా | अशुभसमय (అశుభ్సమయ్) |
| ఎదురుచూచు:కనుపెట్టు | వి | प्रतीक्षाकर (ప్రతీక్షాకర్) |
| ఎదురుచూడడం:పడిగాపు | నా | इंतजार (ఇంతజార్) |
| ఎదురుచూడు | వి | रास्तादेखना (రాస్తాదేఖ్నా) |
| ఎదురుచూసేవాడు | నా | प्रतीक्षक (ప్రతీక్షక్) |
| ఎదురుతిరుగు:బెడిసికొట్టు | వి | विरुद्धहो (విరుద్ధ్హో) |
| ఎదురుదెబ్బ | నా | ठेस (ఠేస్) |
| ఎదురుదెబ్బతగులు:దెబ్బతగులు | వి | ठोकरलगना (ఠోకర్లగనా) |
| ఎదురుపాటు:విరోధము | నా | मुक़ाबला (ముకాబలా) |
| ఎదురురొమ్ము:ఛాతీ | నా | छाती (ఛాతీ) |
| ఎదురెదురు | నా | आमनेसामने (ఆమనేసామనే) |
| ఎదురేగు | వి | अगवानीकर (అగవానీకర్) |
| ఎదురొడ్డు:కలియబడు | వి | सामनाकरना (సామనాకర్నా) |
| ఎదుర్కొను | వి | मुकाबलाकरना (ముకాబలాకర్నా) |
| ఎద్దడినేల | నా | निर्जलभूमि (నిర్జల్) |
| ఎద్దుమూపురం | నా | ककुद (కకుద్) |
| ఎద్దులబండి | నా | किरांची (కిరాంచీ) |
| ఎద్దులసంత | నా | बैलहट्ट (బైల్హట్ట్) |
| ఎనబైఎనిమిది | నా | अठ्ठासी (అఠ్ఠాసీ) |
| ఎనబైఒకటి | నా | इक्यासी (ఇక్యాసీ) |
| ఎనబైతొమ్మిది | నా | नवासी (నవాసీ) |
| ఎనబైనాలుగు | నా | चौरासी (చౌరాసీ) |
| ఎనబైమూడు | నా | तिरासी (తిరాసీ) |
| ఎనభైఅయిదు | నా | पचासी (పచాసీ) |
| ఎనభైఆరు | నా | छियासी (ఛియాసీ) |
| ఎనభైఎనిమిది | వి | अट्ठयासी (అట్ఠయాసీ) |
| ఎనభైఎనిమిది | నా | अठहत्तर (అఠహత్తర్) |
| ఎనభైఏడవ | వి | सत्तासीवाँ (సత్తాసీవాఁ) |
| ఎనభైఏడు | నా | सतासी (సతాసీ) |
| ఎనభైఒకటి | వి | इक्कासी (ఇక్కాసీ) |
| ఎనభైరెండు | నా | बियासी (బియాసీ) |
| ఎనమండ్రు | నా | आठलोग (ఆఠ్లోగ్) |
| ఎనిమిదవతరగతి | నా | आठवींकक्षा (ఆఠవీంకక్షా) |
| ఎనిమిదవతరగతి | నా | कक्षाआठ (కక్షాఆఠ్) |
| ఎనిమిదిఅణాలు | నా | आठआना (ఆఠ్ఆనా) |
| ఎనిమిదిగంటలు | నా | आठबजे (ఆఠ్బజే) |
| ఎనిమిదినెలలు | వి | अठवाँसा (అఠవాఁసా) |
| ఎనిమిదిమాసాలు | వి | अठमासा (అఠమాసా) |
| ఎనిమిదిరెట్లు | నా | अठगुना (అఠగునా) |
| ఎనిమిదిరోజులు | నా | अठवारा (అఠవారా) |
| ఎనిమిదివేలు | నా | आठहज़ार (ఆఠ్హజార్) |
| ఎనిమిదేళ్లు | నా | आठसाल (ఆఠ్సాల్) |
| ఎనిమిదోనెల | వి | अनगा (అనగా) |
| ఎనుగుదంతంతోచేసిన | వి | गजदंती (గజదంతీ) |
| ఎనుగులమంద | నా | गज्जूह (గజ్జూహ్) |
| ఎనుపోతు | నా | भैंसा (భైంసా) |
| ఎన్నడు | నా | कब (కబ్) |
| ఎన్నాళ్లు | నా | कितनेदिन (కితనేదిన్) |
| ఎన్నాళ్లైనా | ప్ర | कितनेदिनभी (కితనేదిన్భీ) |
| ఎన్నిక | నా | चुनाव (చునావ్) |
| ఎన్నికైన | వి | चुना (చునా) |
| ఎన్నికొనిన | వి | वरित (వరిత) |
| ఎన్నికోబడిన | వి | चुनिंदा (చునిందా) |
| ఎప్పటికప్పుడు | ప్ర | तबकातब (తబ్కాతబ్) |
| ఎప్పుడో:కాలము | నా | जमाना (జమానా) |
| ఎముకలగూడు | నా | ठठरी (ఠఠరీ) |
| ఎముకలతోనిండిన | వి | हड़ीला (హఢీలా) |
| ఎరగాపెట్టినపక్షి | నా | मुल्लह (ముల్లహ్) |
| ఎరవెయ్యి | వి | शिकारबना (శికార్బనా) |
| ఎరుపు:కందు | నా | लाल (లాల్) |
| ఎరుపుచెయ్యి | వి | लालबना (లాల్బనా) |
| ఎరుపుమట్టి | నా | गिरिधातु (గిరిధాతు) |
| ఎరుపురంగు | నా | लालरंग (లాల్రంగ్) |
| ఎరుపెక్కిన | వి | ललाम (లలామ్) |
| ఎరుపెక్కు | వి | लालहो (లాల్హో) |
| ఎరువివ్వు | వి | माँगनेपरदे (మాఁగనేపర్దే) |
| ఎరువు | నా | खाद (ఖాద్) |
| ఎరువుచల్లడం | నా | इजरा (ఇజరా) |
| ఎరువుసొమ్ము | నా | मंगनीकीचीज (మంగనీకీచీజ్) |
| ఎర్రకోట | నా | लालकिला (లాల్కిలా) |
| ఎర్రగడ్డ | నా | चुकन्दर (చుకన్దర్) |
| ఎర్రగడ్డి | నా | लालघास (లాల్ఘాస్) |
| ఎర్రగొంగళి | నా | लालकंबल (లాల్కంబల్) |
| ఎర్రగోగు | నా | रक्तपीलू (రక్తపీలూ) |
| ఎర్రచందనం | నా | लालचंदन (లాల్చందన్) |
| ఎర్రచీమ | నా | लालचींटी (లాల్చీంటీ) |
| ఎర్రజాజి | నా | रातरानी (రాతరానీ) |
| ఎర్రటిమామిడిపండు | నా | सेंदूरियाआम (సేందూరియాఆమ్) |
| ఎర్రదనం | నా | सुर्खी (సుర్ఖీ) |
| ఎర్రనిచూర్ణం | నా | रूज (రూజ) |
| ఎర్రనిమట్టి | నా | शैलसंभूत (శైలసంభూత్) |
| ఎర్రపురుగు | నా | चपरा (చపరా) |
| ఎర్రపొలం | నా | मकेरा (మకేరా) |
| ఎర్రబడడం | నా | तमकना (తమకనా) |
| ఎర్రమట్టి | నా | गेरू (గేరూ) |
| ఎర్రమట్టి | నా | बम्हनी (బమ్హనీ) |
| ఎర్రమన్ను | నా | लालमिट्टी (లాల్మిట్టీ) |
| ఎర్రమిర్చి | నా | लालमिर्चऎल (లాల్మిర్చ్ఐల్) |
| ఎర్రరంగుఅద్దకపుచీర | నా | रंगरैनी (రంగరైనీ) |
| ఎర్రరంగుపూయు | వి | लालरंगलगा (లాలరంగలగా) |
| ఎర్రరక్తకణిక | నా | लालरक्तकणिका (లాల్రక్త్కణికా) |
| ఎర్రసముద్రం | నా | लालसागर (లాలసాగర్) |
| ఎర్రసముద్రం | నా | लालसागर (లాల్సాగర్ ) |
| ఎర్రెద్దు | నా | सोक्कन (సొక్కన్) |
| ఎఱ్రతామర | నా | रोचना (రోచనా) |
| ఎఱ్రమట్టి | నా | गैरकी (గైరకీ) |
| ఎఱ్రమన్ను | నా | गिलसुर्ख (గిలసుర్ఖ్) |
| ఎలగకాయ | నా | कपित्थ (కపిత్థ) |
| ఎలాగయితేనేం | నా | जैशेभीहो (జైశేభీహో) |
| ఎలాగు | ప్ర | कैसाभी (కైసాభీ) |
| ఎలాగుంది | నా | कैसाहै (కైసాహై) |
| ఎలాగైన | ప్ర | कैसाभीहो (కైసాభీహో) |
| ఎలాగైనాచెయ్యి | వి | कैसेभीकरना (కాసాభీకర్నా) |
| ఎలాగైనాసరే | ప్ర | कैसेतोभी (కైసేతోభీ) |
| ఎలుకబోను | నా | चूहादानी (చూహాదానీ) |
| ఎలుకలబెడద | నా | मुसखोरी (ముసఖోరీ) |
| ఎలుగుగొడ్డు | నా | रीछ (రీఛ్) |
| ఎలుగుబంటిమెడతాడు | నా | तासला (తాసలా) |
| ఎలుగెత్తు | వి | पुकारना (పుకారనా) |
| ఎవడు | ప్ర | जो (జో) |
| ఎవడైననూ | ప్ర | कोईभी (కోఈభీ) |
| ఎవరందరు | ప్ర | कौनसब (కౌన్సబ్) |
| ఎవరి | ప్ర | किसका (కిస్కా) |
| ఎవరికన్నా | ప్ర | किसिकोभी (కిసికోభీ) |
| ఎవరికివాళ్లు | నా | सबअपनेअपने (సబ్అపనేఅపనే) |
| ఎవరు | ప్ర | कोई (కోఈ ) |
| ఎసరుపెట్టు | వి | पानीगर्मकर (పానీగర్మ్కర్) |