Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఊ,ఋ

Wikibooks నుండి
ఊక:తొక్క నా छिलका (ఛిలకా)
ఊగిపోవు వి फुदकना (ఫుదకనా)
ఊగుకుర్చీ నా आरामकुर्सी (ఆరామ్కుర్సీ)
ఊగేవంతెన నా छीका (ఛీకా)
ఊచకోత నా कत्लेआम (కత్లేఆమ్)
ఊట:నీటిధార:సెలయేరు నా सोता (సోతా)
ఊడ:వేరు నా जटा (జటా)
ఊడదియ్యి:పెకిలించు వి उखाडदे (ఉఖాడ్దే)
ఊడబీకు:కాపాడు వి निकाल (నికాల్)
ఊడలుబారిన నా जटाल (జటాల్)
ఊడిగం నా चाकरी (చాకరీ)
ఊడిపడు వి टपकपड (టపక్పడ్)
ఊడువు వి झाडूदे (ఝాడూదే)
ఊతపదం నా तकियाकलाम (తకియాకలామ్)
ఊదరగొట్టు వి गप्पेमार (గప్పేమార్)
ఊదారంగు నా बैंगनीरंग (బైంగనీరంగ్)
ఊదు వి फुलाना (పులానా)
ఊదుగొట్టము నా फुँकना (ఫుఁకనా)
ఊదుట నా फूँक (ఫూఁక్)
ఊపందుకొను వి बढतपा (బఢతపా)
ఊపించు వి झुलवाना (ఝలవానా)
ఊపిరందక నా साँसनमिलनेसे (సాఁస్నమిలనేసే)
ఊపిరాడక నా साँसलेनाभारीहोनेसे (సాఁస్లేనాభారీహోనేసే)
ఊపిరాడని వి दमघोंटू (దమగోంటూ)
ఊపిరాడనీయక నా साँसनलेनेदेकर (సాఁస్నలేనేదేకర్)
ఊపిరాడు నా श्वासलेना (శ్వాస్లేనా)
ఊపిరి:గుక్క నా साँस (సాఁస్)
ఊపిరితిత్తి నా श्वासकोश (శ్వాస్కోశ)
ఊపిరితీసుకో వి साँसले (సాఁస్లే)
ఊపిరిసలుపనీయకపో వి दमघोंट (దమ్ఘోంట్)
ఊపిరుండు వి साँसरह (సాఁస్రహ్)
ఊపు వి झकझोर (ఝక్ఝోర్)
ఊబి నా दलदल (దల్దల్)
ఊయలూగు వి झूलाझूलना (ఝూలాఝూలనా)
ఊరంతా నా पूरेगाँव् (పూరేగాఁవ్)
ఊరకతిరిగు వి बेकारघूम (బేకార్ఘూమ్)
ఊరకుండు వి चुपरह (చుప్రహ్)
ఊరకుక్క నా देहातीकुत्ता (దెహతీకుత్తా)
ఊరట నా सांत्वना (సాంత్వనా)
ఊరటకలుగు వి सांत्वनामिल (సాంత్వనామిల్)
ఊరడించు వి तसल्लीदे (తసల్లీదే)
ఊరబావి నా कस्बेकाकुँआ (కస్బెకాకుఁఆ)
ఊరబెట్టు వి रिस (రిస్)
ఊరించు వి बहका (బహకా)
ఊరిపెద్ద:దొర:నాయకుడు:పెత్తనందారు నా मुखिया (ముఖియా)
ఊరు వి रिसकरबह (రిస్కర్బహ్)
ఊరూపేరూ నా नामपता (నామ్పతా)
ఊరేగించు వి जुलूसनिकाल (జులూస్నికాల్)
ఊరేగింపు నా जुलूस (జులూస్ )
ఊరేగు వి जुलूसमेंजा (జులూస్మైజా)
ఊర్ధవలోకం నా ऊर्ध्वलोक (ఊర్ధ్వలోక్)
ఊర్ధ్వ వి ऊँचा (ఊఁచా)
ఊర్ధ్వపాతనం నా ऊर्ध्वपातन (ఊర్ధ్వపాతన్)
ఊర్ధ్వముఖ వి उर्ध्वमुख (ఊర్ధ్వముఖ్)
ఊర్మి నా ऊर्मि (ఊర్మి్)
ఊసరవెల్లి నా गिरगिट (గిరగిట)
ఊహకలుగు వి कल्पनाजग (కల్పనాజగ్)
ఊహశక్తి నా कल्पनाशक्ति (కల్పనాశక్తి)
ఊహాగానం:కల్పితవస్తువు నా कल्पना (కల్పనా)
ఊహాతీతం నా अनूठेपन (అనూఠేపన్)
ఊహాత్మక నా काल्पनिक (కాల్పనిక్)
ఊహాలోకం నా कल्पनाजगत (కల్పనాజగత్)
ఊహించిచెప్పు వి अनुमानकरना (అనుమాన్కర్నా)
ఋగ్వేదం నా ऋग्वेद (ఋగ్వేద్)
ఋగ్వేదకాలం నా ऋगवेदकाल (ఋగ్వేద్కాల్)
ఋజువు నా ऋजु (ఋజు)
ఋజువులేకుండా నా बेसबूत (బేసబూత్)
ఋణంపడిన వి आभारी (ఆభారీ)
ఋణకర్త వి ऋणकर्ता (ఋణకర్తా)
ఋణదాత నా कर्जदेनेवाला (కర్జ్దేనేవాలా)
ఋణమోచనం నా रिनमोचन (రినమోచన)
ఋణశేషం నా देयशेष (దేయశేష్)
ఋతుకాలం నా ऋतु (ఋతు)
ఋతుపవనం నా ऋतुपवन (ఋతుపవన్)
ఋతుసమయం నా ऋतुसमय (ఋతుసమయ)
ఋతుస్రావం నా ऋतुस्राव (ఋతుస్రవ)