తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఉ
స్వరూపం
| ఉంకుడు | నా | कयाशुल्क (కయాశుల్క్) |
| ఉంగరంచెయ్యి | వి | अंगुठीबना (అంగుఠీబనా) |
| ఉంగరంతియ్యి | अंगूठीउतार (అంగూఠీఉతార్) :క్రి | |
| ఉంగరాలజుట్టు | నా | घुँघरालेबाल (ఘుఁఘరాలేబాల్) |
| ఉంచు | వి | उठारख (ఉఠారఖ్) |
| ఉంచుఆ | ప్ర | रखाथा (రఖాథా) |
| ఉంచుకున్నది | నా | रखैल (రఖైల్) |
| ఉంచుకో | వి | रखले (రఖ్లే) |
| ఉంటున్న | వి | आबाद (ఆబాద్) |
| ఉండ | నా | गोला (గోలా) |
| ఉండచుట్టు | వి | लुड़ियाना (లుడియానా) |
| ఉండడం | నా | ज़िच्च (జిచ్చ) |
| ఉండనివ్వు | వి | ठहराना (ఠహ్రానా) |
| ఉండిపో | వి | थमना (థమ్నా) |
| ఉండుకం | నా | उण्डुकपुच्छ (ఉణ్డుక్పుచ్ఛ్) |
| ఉందని | నా | रहयाहैऐसा (రహ్యాహైఐసా) |
| ఉంది | వి | है (హై) |
| ఉకారం | నా | उकार (ఉకార్) |
| ఉక్కపొయ్యి | వి | तप (తప్) |
| ఉక్కిరి | నా | साँसकीगतिकाअवरोध (సాఁస్కీగతికాఅవరోధ్) |
| ఉక్కిరిబిక్కిరవ్వు | వి | दमघुट (దమ్ఘుట్) |
| ఉక్కు:తీవ్రము | నా | इस्पात (ఇస్పాత్) |
| ఉక్కుతీగ | నా | फौलादीतार (ఫౌలాదీతార్) |
| ఉక్కుతోచేసిన | వి | फ़ौलादी (ఫైలాదీ) |
| ఉక్కుసంబంధిత | వి | फौलादी (ఫౌలాదీ) |
| ఉగాది | నా | युगादि (యుగాది) |
| ఉగ్గుపట్టడం | నా | घूँटी (ఘూఁటీ) |
| ఉగ్గుపాట | నా | उग्गुपाट (ఉగ్గుపాట్) |
| ఉగ్రం | నా | उग्र (ఉగ్ర) |
| ఉగ్రరూపం | నా | उग्ररूप (ఉగ్రరూప్) |
| ఉగ్రవాది | నా | उग्रवादि (ఉగ్రవాది) |
| ఉగ్రసేనుడు | నా | उग्रसेन (ఉగ్రసేన్) |
| ఉచితముగా | నా | उचितसे (ఉచిత్సే) |
| ఉచితమైన | నా | विनियोजन (వినియోజన్) |
| ఉచితవిద్య | నా | निश्शुल्कशिक्षा (నిశ్శుల్కశిక్ష) |
| ఉచ్చనీచములు | నా | उच्चावचहितऔरअहितभलाबुरा (ఉచ్చవచహిత్ఔర్అహిత్భలాబూరా) |
| ఉచ్చరించు | వి | उच्छरणकर (ఉచ్ఛరణకర్) |
| ఉచ్చారణ | నా | उच्छारण (ఉచ్ఛారణ్) |
| ఉచ్చు | నా | फँदा (ఫఁదా) |
| ఉచ్చుబిగించు | వి | फँदाकस (ఫఁదాకస్) |
| ఉచ్చువేయువాడు | నా | फँदावर (ఫఁదావర్) |
| ఉచ్ఛరణం | నా | उच्चार (ఉచ్చార్) |
| ఉచ్ఛరించు | వి | फूट (ఫూట్) |
| ఉచ్ఛ్వాశనిశ్వాసాలు | నా | उच्छ्वासनिश्वास (ఉచ్ఛవాస్నిశ్వాస్) |
| ఉచ్ఛ్వాస | నా | उच्छ्वास (ఉచ్ఛవాస్) |
| ఉజ్జాయింపు | వి | कूतना (కూతనా) |
| ఉజ్జాయింపులెక్క | నా | कच्चीबही (కచ్చీబహీ) |
| ఉజ్జ్వల | వి | उजला (ఉజలా) |
| ఉజ్జ్వలమైన | వి | उज्ज्वल (ఉజ్జ్వల్) |
| ఉట్టి:చిక్కం | నా | छींका (ఛీంకా) |
| ఉడకని | వి | अनसीझा (అన్సీఝా) |
| ఉడకబెట్టిన | వి | उसना (ఉస్నా) |
| ఉడకబెట్టినకూరగాయలు | నా | भुजिया (భుజియా) |
| ఉడకబెట్టు | వి | उबालदे (ఉబాల్దే) |
| ఉడకబెట్టేఆహారం | నా | कच्चीरसोई (కచ్చీరసోఈ) |
| ఉడత | నా | गिलहरी (గిల్హరీ) |
| ఉడాయించు | వి | लेभाग (లేభాగ్) |
| ఉడికించని:కాయగాఉన్న | వి | काचा (కాచా) |
| ఉడికించిన | వి | उबला (ఉబలా) |
| ఉడికిన | నా | उबलाहुआ (ఉబలాహుఆ) |
| ఉడికినపప్పు | నా | पहित (పహిత్) |
| ఉడికినబంగాళాదుంపకూర | నా | कचालू (కచాలూ) |
| ఉడుం:ముంగిస | నా | नेवला (నెవలా) |
| ఉడుంపట్టు | నా | नेवलाकापकड (నెవలాకాపకడ్) |
| ఉడుకు:మరిగించు | వి | खौलवा (ఖౌలవా) |
| ఉడుకుపోతు | నా | चिढनेवाला (చిఢనేవాలా) |
| ఉడుకురక్తం | నా | उडुकुरक्त (ఉడుకురక్త్) |
| ఉడుక్కోవడం | నా | कुढ़न (కుఢన్) |
| ఉడుతాభక్తిగా:శాయశక్తి | నా | यथाशक्ति (యథాశక్తి) |
| ఉడుపు | నా | पहनावा (పహ్నావా) |
| ఉడుము | నా | गोहेरा (గోహేరా) |
| ఉతకటం | నా | धोना (ధోనా) |
| ఉతకని | వి | अधुला (అధులా) |
| ఉతికించు | వి | धुला (ధులా) |
| ఉతికిన | వి | धोयाहुआ (ధోయాహుఆ) |
| ఉతుకు | వి | धुल (ధుల్) |
| ఉత్కంఠకలుగు | వి | उत्कंठाजग (ఉత్కంఠాజగ్) |
| ఉత్కృష్టం | నా | उत्कृष्ट (ఉత్కృష్ట్) |
| ఉత్తప్పుడు | ప్ర | फुरसतकेसमय (ఫురసత్కేసమయ్) |
| ఉత్తమ | వి | उत्तम (ఉత్తమ్) |
| ఉత్తమం | నా | उत्तमता (ఉత్తమతా) |
| ఉత్తమపురుషుడు | నా | उत्तमपुरुष (ఉత్తమపురుష్) |
| ఉత్తమమహిళ | నా | ख़ातून (ఖాతూన్) |
| ఉత్తమమైన:గొప్ప | వి | बढ़िया (బడియా) |
| ఉత్తమరుచి | నా | उत्तमरुचि (ఉత్తమరుచి) |
| ఉత్తర | నా | उत्तरफाल्गुनी (ఉత్తరఫాల్గునీ) |
| ఉత్తరము | నా | शिम (శిమ్) |
| ఉత్తిత్తి:ఖర్జూరం | నా | खजूर (ఖజూర్) |
| ఉత్తీర్ణ | వి | उत्तीर्ण (ఉత్తీర్ణ్) |
| ఉత్తీర్ణమవ్వు:తవ్వితియ్యి | వి | निकालना (నికాలనా) |
| ఉత్తుత్తినే | ప్ర | माजकमें (మాజక్మై) |
| ఉత్తేజం | నా | उत्तेज (ఉత్తేజ్) |
| ఉత్తేజనం | నా | जजबा (జజబా) |
| ఉత్తేజపరచు:క్షోభపెట్టు | వి | उत्तेजितकर (ఉత్తేజిత్కర్) |
| ఉత్పత్తి | నా | उत्पादन (ఉత్పాదన్) |
| ఉత్పత్తిచెయ్యి | వి | उत्पादनकर (ఉత్పాదన్కర్) |
| ఉత్పత్తిదారు | నా | उत्पादक (ఉత్పాదక్) |
| ఉత్పత్తిరంగం | నా | उत्पादनक्षेत्र (ఉత్పాదన్క్షేత్ర్) |
| ఉత్పరివర్తన | నా | उत्परिवर्तन (ఉత్పరివర్తన్) |
| ఉత్పాదన | నా | उत्पादिता (ఉత్పాదితా) |
| ఉత్పాదనం | నా | पैदाइश (పైదాఇశ్) |
| ఉత్ప్రేక్ష | నా | उत्प्रेक्षा (ఉత్పేక్షా) |
| ఉత్ప్రేరణ | నా | उत्प्रेरण (ఉత్పేరణా) |
| ఉత్సవం | నా | उत्सव (ఉత్సవ్) |
| ఉత్సవంజరుపు | వి | उत्सवमना (ఉత్సవ్మనా) |
| ఉత్సావంతమైన | వి | हौसलेवाला (హౌసలేవాలా) |
| ఉత్సాహం | నా | उत्साह (ఉత్సాహ్) |
| ఉత్సాహపర్చు | నా | उत्साहबढा (ఉత్సాహ్బఢా) |
| ఉత్సాహపూరితమైన | వి | उत्साहपूर्ण (ఉత్సాహ్పూర్ణ్) |
| ఉత్సాహాన్నివ్వు | వి | उत्सुकबना (ఉత్సుక్బనా) |
| ఉదంకం:ముసలివాడు | నా | खल्लड़ (ఖల్లడ్) |
| ఉదంతం | నా | वृत्तांत (వృత్తాంత్) |
| ఉదకము | నా | उदक् (ఉదక్) |
| ఉదయం | నా | उदय (ఉదయ్) |
| ఉదయంభోజనం:చద్దన్నం | నా | कलेवा (కలేవా) |
| ఉదయించు | వి | उदितहो (ఉదిత్హో) |
| ఉదయించేసూర్యుడు | నా | बालार्क (బాలార్క్) |
| ఉదరం | నా | उदर (ఉదర్) |
| ఉదరరోగం | నా | पित्तोदर (పిత్తోదర్) |
| ఉదరశూల | నా | अन्नदोषशूल (అన్నదోష్శూల్) |
| ఉదరు | వి | विचलितहो (విచలిత్హో) |
| ఉదహరించు | వి | उदाहरणदे (ఉదాహరణ్దే) |
| ఉదారగుణం | నా | उदारगुण (ఉదారగుణ్) |
| ఉదారత్వం | నా | उदारभाव (ఉదారభావ్) |
| ఉదారబుద్ధి | నా | उदारबुद्धि (ఉదారబుద్ధి) |
| ఉదారస్వభావంగల | వి | उदारचरित (ఉదారచరిత్) |
| ఉదాసీనం | నా | उदासीन (ఉదాసీన్) |
| ఉదాసీనత | నా | उदासीनता (ఉదాసీనతా) |
| ఉదాహరణ | నా | उदाहरण (ఉదాహరణ్) |
| ఉదాహరణము:నమూనా | నా | मिसाल (మిసాల్) |
| ఉదుకు | వి | अँबासना (అఁబాసనా) |
| ఉదృతం | నా | उदृत (ఉదృత్) |
| ఉదృతి | నా | उदृति (ఉదృతి) |
| ఉద్దండత | నా | उद्दण्डता (ఉద్దణ్డతా) |
| ఉద్దరించు | వి | उद्धारकर (ఉద్ధార్కర్) |
| ఉద్దరించేవాడు | నా | तरनतारन (తరన్తారన్) |
| ఉద్దేశంకలుగు | వి | उद्देश्यहो (ఉద్ధేశ్యహో) |
| ఉద్దేశించు | వి | उद्देशितकर (ఉద్దేశిత్కర్) |
| ఉద్దేశ్యం | నా | उद्धेश्य (ఉద్ధేశ్య) |
| ఉద్ధరణి | నా | आचमनी (ఆచమనీ) |
| ఉద్ధరింపజేయు | నా | उद्धारकरादे (ఉద్ధార్కరాదే) |
| ఉద్బోధించు | వి | उद्बोधकर (ఉద్బోద్కర్) |
| ఉద్భవం | నా | उद्भव (ఉద్భవ్) |
| ఉద్యమంచెసేవాడు | నా | उद्यमी (ఉద్యమీ) |
| ఉద్యమంసాగు | వి | आँदोलनकर (ఆఁదోలన్కర్) |
| ఉద్యమరూపం | నా | उद्यमरूप (ఉద్యమరూప్) |
| ఉద్యమించడం | నా | उद्योग (ఉద్యోగ్) |
| ఉద్యమించు | వి | आंधोलनकर (ఆంధోలన్కర్) |
| ఉద్యానం | నా | बगीचा (బగీచా) |
| ఉద్యానవనం | నా | उद्यान (ఉద్యాన్) |
| ఉద్యానవనము | నా | अपवन (ఉపవన్) |
| ఉద్యోగం:నౌకరీ | నా | नौकरी (నౌకరీ) |
| ఉద్యోగంచెయ్యి | వి | नौकरीकरना (నౌకరీకర్నా) |
| ఉద్యోగస్తుడు | నా | उद्योगस्त (ఉద్యోగస్త్) |
| ఉద్యోగీ | వి | उद्योगी (ఉద్యోగీ) |
| ఉద్రిక్తం | నా | उद्वेग (ఉద్వేగ్) |
| ఉద్రిక్తత | నా | तनावपूर्णस्थिति (తనావ్పూర్ణ్స్థితి) |
| ఉద్రిక్తవాతావరణము | నా | दहशतंगेज़ (దహశతంగేజ్) |
| ఉద్రేకంకలుగు | వి | जोशजग (జోశ్జగ్) |
| ఉద్రేకపరచు | నా | उद्विग्नबना (ఉద్నిగ్న్బనా) |
| ఉద్రేకము | నా | उत्तेजना (ఉత్తేజనా) |
| ఉద్వేగభరిత | నా | उद्वेगभरित (ఉద్వేగభరిత్) |
| ఉన్నంత | నా | जितनेहैउतने (జితనేహైఉతనే) |
| ఉన్నంతకాలం | నా | जितनाकालहैउतना (జితనాకాల్హైఉతనా) |
| ఉన్నగది | నా | जिसकमरेमेंवह (జిస్కమరేమైవహ్) |
| ఉన్నచోట | నా | रहतेजहाँवहाँ (రహతేజహాఁవహాఁ) |
| ఉన్నటువంటి | వి | मौज़ूद (మౌజూద్) |
| ఉన్నతన్యాయస్థానం | నా | उच्चन्यायालय (ఉచ్చన్యాయాలయ్) |
| ఉన్నతవిద్య | నా | उच्चशिक्षा (ఉచ్చశిక్షా) |
| ఉన్నతస్థాయి | నా | उन्नतस्थायि (ఉన్నతస్థాయి) |
| ఉన్నతాధికారం | నా | उन्नताधिकार (ఉన్నతాధికార్) |
| ఉన్నతాధికారి | నా | उन्नताधिकारि (ఉన్నతాధికారి) |
| ఉన్నదున్నట్టు | నా | जो+रहताहैउसेवैसेरखकर (జోరహత్హైఉసేవైసేరఖ్కర్) |
| ఉన్నదున్నట్లుచెప్పు | వి | कच्चाचिट्ठाखोल (కచ్చాచిట్ఠాఖోల్) |
| ఉన్నమతి | నా | बुद्धिजोहैवह (బుద్ధీజోహైవహ్) |
| ఉన్నమాట | నా | असलीबात (అసలీబాత్) |
| ఉన్ని | నా | ऊन (ఊన్) |
| ఉన్నికంబలి | నా | धुस्सा (ధుస్సా) |
| ఉన్నితోతయారైన | వి | ऊनी (ఊనీ) |
| ఉన్నిదుప్పటి | నా | लोई (లోఈ) |
| ఉన్నిదుస్తులు:చర్మపుదుస్తులు | నా | पोस्तीन (పోస్తీన్) |
| ఉన్నియంత్రం | నా | पीजन (పీజన్) |
| ఉన్నివస్త్రం | నా | पट्टू (పట్టూ) |
| ఉన్మాది | నా | उन्मादी (ఉన్మాదీ) |
| ఉపఎన్నిక | నా | उपनिर्वाचन (ఉపనిర్వాచన్) |
| ఉపకరణం | నా | उपकरण (ఉపకరణ్) |
| ఉపకరించు | వి | उपयोगीहो (ఉపయోగీహో) |
| ఉపకారం | నా | उपकार (ఉపకార్) |
| ఉపకారము | నా | एहसान (ఏహసాన్) |
| ఉపకారవేతనం:నియమం:లాంఛనాలు | నా | बंधेज (బంధేజ్) |
| ఉపకార్యం | నా | उपकार्य (ఉపకార్య) |
| ఉపకార్యదర్శి | నా | उपकार्यदर्शि (ఉపకార్యదర్శి) |
| ఉపక్రమం | నా | उपक्रम (ఉపక్రమ్) |
| ఉపక్రమించు | వి | उपक्रमकर (ఉపక్రమ్కర్) |
| ఉపఖండం | నా | उपकांड (ఉపకాండ్) |
| ఉపగ్రహం | నా | उपग्रह (ఉపగ్రహ్) |
| ఉపచారిక | నా | परिचारिका (పరిచారికా) |
| ఉపజాతి | నా | उपजाति (ఉపజాతి) |
| ఉపదేశం | నా | उपदेश (ఉపదేశ్) |
| ఉపదేశంకలుగు | వి | उपदेशमिल (ఉపదేశ్మిల్) |
| ఉపదేశంచెయ్యి | వి | उपदेशदे (ఉపదేశ్దే) |
| ఉపద్రవము:నేరము | నా | अन्धेर (అన్ధేర్) |
| ఉపద్రవమైన | వి | दंगाई (దంగాఈ) |
| ఉపనయం | నా | उपनय (ఉపనయ్) |
| ఉపనయనం | నా | उपनयन (ఉపనయన్) |
| ఉపనిధి | నా | उपनिधि (ఉపనిధి) |
| ఉపన్యసించు | వి | भाषणकर (భాషణ్కర్) |
| ఉపన్యాసం | నా | व्याख्यान (వ్యాఖ్యాన్) |
| ఉపన్యాసంచెయ్యి | వి | भाषाणदे (భాషాణ్దే) |
| ఉపన్యాసకుడు | నా | उपन्यासक (ఉపన్యాసక్) |
| ఉపన్యాసమిచ్చు | నా | उपन्यासदेना (ఉపన్యాస్దేనా) |
| ఉపన్యాసమివ్వు | వి | भाषणदेना (భాషణదేనా) |
| ఉపప్రధాని | నా | उपप्रधान (ఉపప్రధాన్) |
| ఉపమండలం | నా | ताल्लुक़ा (తాల్లూకా) |
| ఉపయోగపడని | నా | अनुपयोगीवस्तु (అనుపయోగీవస్తు) |
| ఉపయోగపడు:పనికివచ్చు | వి | कामआ (కామ్ఆ) |
| ఉపయోగపడే | వి | उपादेय (ఉపాదేయ్) |
| ఉపయోగపడేలా:పనిచేసేలా | వి | कामचलाऊ (కామ్చలాఊ) |
| ఉపయోగించే:పనికొచ్చే | వి | इस्तेमालशुदा (ఇస్తేమాలశుదా) |
| ఉపరాష్ట్రపతి | నా | उपराष्ट्रपति (ఉపరాష్ట్రపతి) |
| ఉపలేపనం | నా | उपलेपन (ఉపలేపన్) |
| ఉపవర్గం | నా | उपवर्ग (ఉపవర్గ్) |
| ఉపవసించు:పస్తుండు | వి | उपवासकर (ఉపవాస్కర్) |
| ఉపవాసంచెయ్యి | వి | उपवासरह (ఉపవాస్రహ్) |
| ఉపశమనం | నా | शमन (శమన్) |
| ఉపశమనంకలుగు | వి | उपशमनहो (ఉపశమన్హో) |
| ఉపసంఘం | నా | उपसंघ (ఉపసంఘ్) |
| ఉపసంహరం | నా | उपसंहार (ఉపసంహార్) |
| ఉపసంహరించు | వి | वापसले (వాపస్లే) |
| ఉపసమనం:తగ్గించడం | నా | उपशमन (ఉపశమన్) |
| ఉపహారం | నా | उपहार (ఉపహార్) |
| ఉపాద్యాయిని:శిక్షకురాలు | నా | शिक्षिका (శిక్షికా) |
| ఉపాద్యాయుడు | నా | उपाद्याय (ఉపాద్యాయ్) |
| ఉపాధ్యక్ష | నా | उपाध्यक्ष (ఉపాధ్యక్ష్) |
| ఉపాయం | నా | उपाय (ఉపాయ) |
| ఉపాయంకనిపెట్టు | వి | उपायढूँढ (ఉపాయఢూఁఢ్) |
| ఉపాయంపన్ను | వి | उपायसोच (ఉపాయసోచ్) |
| ఉపార్జనం:సంపాదన | నా | कमाना (కమానా) |
| ఉపార్జించు | వి | उपाअर्जनकर (ఉపాఅర్జన్కర్) |
| ఉపాసన | నా | उपासना (ఉపాసనా) |
| ఉపాసనాస్థలం | నా | उपासनास्थल (ఉపాసనాస్థల్) |
| ఉపాహారం | నా | उपाहार (ఉపాహార్) |
| ఉపేక్షంచు:నిరసించు | వి | उपेक्षाकर (ఉపేక్షాకర్) |
| ఉపేక్షించిన | వి | अनवहेलित (అనవహేలిత్) |
| ఉపోద్ఘాతం | నా | उपोद्घात (ఉపోద్ఘాత్) |
| ఉప్పగ | నా | खारा (ఖారా) |
| ఉప్పదనం | నా | खारापन (ఖారాపన్) |
| ఉప్పని | వి | सलोना (సలోనా) |
| ఉప్పిడిపిండి | నా | उपमा (ఉపమా) |
| ఉప్పు | నా | नमक (నమక్) |
| ఉప్పుచెయ్యి | వి | नमकबना (నమక్బనా) |
| ఉప్పుడబ్బా | నా | नमकदानी (నమక్దానీ) |
| ఉప్పుడుబియ్యం | నా | सेलाचावल (సేలాచావల్) |
| ఉప్పుతక్కువగల | నా | मिठलोना (మిఠ్లోనా) |
| ఉప్పుతయారుచేయడం | నా | गोड़न (గోడన్) |
| ఉప్పుతిను | వి | नमकखा (నమక్ఖా) |
| ఉప్పునీటిమడుగు | నా | लैगून (లైగూన్) |
| ఉప్పునీరు | నా | खारापानी (ఖారాపానీ) |
| ఉప్పొంగిన | వి | आवेशग्रस्त (ఆవేశగ్రస్త్) |
| ఉబలాటపడు | వి | उत्सुकहो (ఉత్సుక్హో) |
| ఉబుసుపోక | నా | मनबहलाव (మన్బహ్లావ్) |
| ఉబ్బడం | నా | स्फीति (స్ఫీతి) |
| ఉబ్బరం | నా | सूजन (సూజన్) |
| ఉబ్బితబ్బిబ్బై | నా | खुशीसेहडबडाना (ఖుశీసేహడ్బడానా) |
| ఉబ్బురోగం | నా | जलोदररोग (జలోదర్రోగ్) |
| ఉభయచరం | నా | उभयचरं (ఉభయచరం) |
| ఉభయచరజీవి | నా | उभयचरजीव (ఉభయచర్జీవ్) |
| ఉభయచరప్రాణి | నా | उभयचरप्राणी (ఉభయచర్ప్రాణీ) |
| ఉభయజీవి | నా | उभयजीवि (ఉభయజీవి) |
| ఉమ్మడి | నా | साझीदारी (సాఝీదారీ) |
| ఉమ్మి | నా | उगाल (ఉగాల్) |
| ఉమ్మితొట్టి | నా | थूकदानी (యూక్దానీ) |
| ఉమ్మెత్త | నా | धुत्तुर (ధుత్తుర్) |
| ఉమ్మెత్తచెట్టు | నా | कंटकारिका (కంటకారికా) |
| ఉయ్యాల | నా | पालना (పాల్నా) |
| ఉయ్యాలఊపు | నా | पेंग (పేంగ్) |
| ఉరక | నా | उरक (ఉరక్) |
| ఉరకలువెయ్యి | వి | हुलस (హులస్) |
| ఉరమరికగా | నా | अन्दाजसे (ఆన్దాజ్సే) |
| ఉరవడి | నా | तेजी (తేజీ) |
| ఉరవడించు | వి | तेजचल (తేజ్చల్) |
| ఉరి | నా | फाँसी (ఫాఁసీ) |
| ఉరింకంబము | నా | शूली (శూలీ) |
| ఉరికించు:దౌడునా:పరుగు | వి | दौड (దౌడ్) |
| ఉరికెత్తించు | వి | उड़ (ఉడ్) |
| ఉరితాడు | నా | फाँसीकाफंदा (ఫాఁసీకాఫందా) |
| ఉరితియ్యి | వి | फाँसीदे (ఫాఁసీదే) |
| ఉరిపోసుకును | నా | फाँसीलगाले (ఫాఁసీలగాలే) |
| ఉరిమిఉరిమిచూడు | వి | आँखेफाडफाडकेदेख (ఆఁఖేఫాడ్ఫాడ్కేదేఖ్) |
| ఉరిమిచూచు | వి | घूरना (ఘూరనా) |
| ఉరుకు | వి | भागजा (భాగ్జా) |
| ఉరుకుపరుగు | నా | भगदड़ (భగ్దడ్) |
| ఉరుము | వి | गर्ज (గర్జ్) |
| ఉరుసు | నా | उरुसु (ఉరుసు) |
| ఉర్దూకవిత | నా | गज़ल (గజల్) |
| ఉర్దూభాష | నా | उर्दूभाषा (ఉర్దూభాషా) |
| ఉర్రూతలూగు | వి | जोरसेझूल (జోర్సేఝూల్) |
| ఉఱ్ఱూతలూగించు | వి | खुशीकर (ఖుశీకర్) |
| ఉలంఘన | నా | उलंघन (ఉలంఘన్) |
| ఉలవలు | నా | कुलथी (కులథీ) |
| ఉలికిపడటం | నా | चौंध (చౌంధ) |
| ఉలికిపడు | వి | चौंका (చౌంకా) |
| ఉలుకూపలుకూ | నా | तससेमस (తస్సేమస్) |
| ఉలూకం | నా | उलूक (ఉలూక్) |
| ఉల్క | నా | अनशिला (అనశిలా) |
| ఉల్కపడటం | నా | ताराटूटन (తారాటూటన్) |
| ఉల్కము | నా | टूटतातारा (టూటతాతారా) |
| ఉల్కాపాతం | నా | उल्कापात (ఉల్కాపాత్) |
| ఉల్లంఘన | నా | उल्लंघन (ఉల్లంఘన్) |
| ఉల్లంఘనీయ | వి | उल्लंघनीय (ఉల్లంఘనీయ) |
| ఉల్లఘించు | వి | पालनमतकर (పాలన్మత్కర్) |
| ఉల్లాసకరం | నా | उल्हासकर (ఉల్హాసకర్) |
| ఉల్లాసభరితం:ఆహ్లాదభరితం | వి | तरोताज़ा (తరేతాజా) |
| ఉల్లాసయాత్ర:షికారు | నా | सैर (సైర్) |
| ఉల్లాసవంత | వి | अलमस्त (అలమస్త) |
| ఉల్లి:నీరుల్లి | నా | प्याज (ప్యాజ్) |
| ఉల్లికాడ | నా | उल्लिकाड (ఉల్లికాడ్) |
| ఉల్లిపాయ:వెల్లుల్లి | నా | लहसुन (లహసున్) |
| ఉల్లిపొర | నా | प्याककाछिलका (ప్యాక్కాఛిలకా) |
| ఉల్లిముక్క | నా | उल्लिमुक्क (ఉల్లిముక్క్) |
| ఉషఃకాలం | నా | उषाकाल (ఉషాకాల్) |
| ఉషస్సు | నా | उषा (ఉషా) |
| ఉష్ణ | వి | उष्ण (ఉష్ణ) |
| ఉష్ణప్రాంతం | నా | उष्णकटिबंध (ఉష్ణకటిబంధ్) |
| ఉష్ణమండల | వి | उष्णकटिबंधीय (ఉష్ణకటిబంధీయ) |
| ఉష్ణమాపకం | నా | उष्णमापक (ఉష్ణమాపక్) |
| ఉష్ణోగ్రత | నా | तापमान (తాపమాన్) |
| ఉసరవెల్లి | నా | गिरदान (గిర్దాన్) |
| ఉసికొల్పు:కవ్వించు | వి | उकसा (ఉకసా) |
| ఉసిగొల్పు:జ్యోతిఎక్కువగు | వి | उसकाना (ఉస్కానా) |
| ఉసిరి | నా | अमलूक (అమలూక్) |
| ఉసిళ్లు | నా | पतंग (పతంగ్) |
| ఉసురుపోసుకో | వి | बहुततंगकर (బహుత్తంగ్కర్) |
| ఉసూరుమనిపించు | వి | दुखहुआजैसामालूमहो (దుఖ్హుఆజైసామాలూమ్హో) |
| ఉసూరుమను:క్రుశించు | వి | दुखितहो (దుఖిత్హో) |