Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఈ

Wikibooks నుండి
ఈక:పత్రం నా पर (పర్)
ఈకకలం నా शल्यलोम (శల్యలోమ్)
ఈక్షణం నా ईक्षण (ఈక్షణ)
ఈగ నా मक्खी (మక్ఖీ)
ఈచోటు నా यहजगह (యహ్జగహ్)
ఈటె:బల్లెం నా छड़ियाल (ఛడియాల్)
ఈటెకాడు నా कुंतलधारी (కుంతల్ధారీ)
ఈడు:వయసు నా उम्र (ఉమ్ర)
ఈడుపడు వి तुलनीयहो (తుల్నీయహో)
ఈడురానివాడు నా नाबालिग़ (నాబాలిగ)
ఈడూజోడు నా समानजोडी (సమాన్జోడీ)
ఈడ్చికొట్టు నా खींचलेना (ఖీంచ్లేనా)
ఈడ్చు వి घसीट (ఘసీట్)
ఈడ్చుకువెళ్లు నా खींचलेजाना (ఖీంచ్లేజానా)
ఈడ్చుకొచ్చు వి खींचलेआ (ఖీంచ్లేఆ)
ఈడ్చువాడు నా खींचनेवाला (ఖీంచ్నేవాలా)
ఈత:తేలడము నా तैरना (తైరనా)
ఈతకాడు నా तैराक (తైరాక్)
ఈతకాయ నా तूम्बा (తూమ్బా)
ఈతకూలి నా पैराई (పైరాఈ)
ఈతకొట్టించు వి पैराना (పైరానా)
ఈతకొట్టు వి तैर (తైర్)
ఈతకొలను నా तरणताल (తరణ్తాల్)
ఈతకొలను నా तैराकीतालाब (తైరాకీతాలాబ్)
ఈతచాప నా नलपट्टिका (నలపట్టికా)
ఈతచెట్టు నా जंगलीखजूर (జంగలీఖజూర్)
ఈతనేర్పు వి तैरवाना (తైర్వానా)
ఈతపొద నా जंगलीखजूरकीझाडी (జంగలీఖజూర్కీఝాడీ)
ఈతి నా ईतिबाधाएँ (ఈతిబాధాఎఁ)
ఈతిబాధలు నా ईतियाँछःप्रकारकीहैं (ఈతియాఁఛఃప్రకార్కీహై)
ఈతిబాధలుకలుగు వి सांसारिकसुखदुःखहो (సంసారిక్సుఖ్దుఃఖ్హో)
ఈదర నా ठंडीहवा (ఠండీహవా)
ఈదరగాలి నా शीतलवायु (శీతల్వాయు)
ఈదురు నా आंधी (ఆంధీ)
ఈదురుగాలి నా शीतलहर (శీత్లహర్)
ఈనినఆవు నా लवाई (లవాఈ)
ఈను వి ब्या (బ్యా)
ఈనె నా रगरेशा (రగ్రేశా)
ఈనెలు:నరము:నాళం నా नस (నస్)
ఈపాటి నా इतनासा (ఇతనాసా)
ఈపి నా लीख (లీఖ్)
ఈప్సితం నా ईप्सित (ఈప్సిత్)
ఈమధ్య నా हाल (హాల్)
ఈమధ్యన నా हालही (హాల్హీ)
ఈమాత్రానికి నా इतनेकेलिए (ఇతనేకేలిఏ)
ఈయనకి ప్ర इनको (ఇన్కో)
ఈరేడు:పద్నాలుగు నా चौदह (చౌదహ్)
ఈర్షయకలుగు వి ईर्ष्याहो (ఈర్ష్యహో)
ఈర్ష్యగల వి सासूय (సాసూయ్)
ఈర్ష్యతోనిండిన వి ईर्ष्यापूर्ण (ఈర్ష్యపూర్ణ)
ఈల నా सीटी (సీటీ)
ఈలకరువు వి साँसरोकेरह (సాఁస్రోకేరహ్)
ఈలకొట్టు:కూతపెట్టు వి सीटीबजा (సీటీబజా)
ఈలపీక నా पपैया (పపైయా)
ఈలపురుగు నా झिंझी (ఝిండీ)
ఈలోపు నా इस्बीचमें (ఇస్బీచ్మై)
ఈవలి నా इसतरफ़की (ఇస్తరఫ్కీ)
ఈసడించు వి तिरस्कारकर (తిరస్కార్కర్)
ఈసడింపు నా घिन (ఘిన్)
ఈస్థితి నా ईस्थिति (ఈస్థితి)