Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఇ

Wikibooks నుండి
ఇంకాస్త నా थोडाऔर (థోడాఔర్)
ఇంకెక్కడికైనా:మరొకరు వి अन्यतः (అన్యతః)
ఇంకెప్పుడూ ప్ర फिरकभी (ఫిర్కభీ)
ఇంకొంచెం:మరికాస్త నా औरथोडा (ఔర్థోడా)
ఇంకొకవైపున:మరొకవంక నా औरएकतरफ (ఔర్ఏక్తరఫ్)
ఇంకోరకం నా इंकोरक (ఇంకోరక్)
ఇంగితం:సంకేతము నా इंगित (ఇంగిత్)
ఇంగితజ్ఞానం నా इंगितज्ञान (ఇంగితజ్ఞాన్)
ఇంగువ నా हींग (హీంగ్)
ఇంచుమించుఏడు వి सातेक (సాతేక్)
ఇంచుమించుపది వి दसेक (దసేక్)
ఇంచుమించుముప్పై వి तीसेक (తీసేక్)
ఇంచుమించుముప్పైఐదు వి पैतीसेक (పైతీసేక్)
ఇంచుమించువంద వి सौएक (సౌఏక్)
ఇంచుమించువెయ్యి వి हजारेक (హజారేక్)
ఇంటద్దె నా घरकाकिराया (ఘర్కాకిరాయా)
ఇంటల్లుడు నా घरकादामाद (ఘర్కాదామాద్)
ఇంటావిడ నా घरवाली (ఘర్‌వాలీ)
ఇంటింట నా घरघरमें (ఘర్‌ఘర్మై)
ఇంటిఓనరు నా मकानमालिक (మకాన్మాలిక్)
ఇంటికప్పు నా छप्पर (ఛప్పర్)
ఇంటికప్పు:కప్పు నా छाजन (ఛాజన్)
ఇంటికాపలాదారుడు నా गृहप (గృహప్)
ఇంటికుక్క నా पालतूकुत्ता (పాలతూకుత్తా)
ఇంటికోడలు నా पतोहू (పతేహూ)
ఇంటిగడప:ద్వారబంధము నా चौकठ (చౌకఠ్)
ఇంటితనం నా घरपना (ఘరపనా)
ఇంటిదారిపట్టు వి घरकारास्तानाप (ఘర్కారాస్తానాప్)
ఇంటినౌకరి నా घरेलूनौकरानी (ఘరేలూనౌకరానీ)
ఇంటినౌకరు నా घरेलूनौकर (ఘరేలూనౌకర్)
ఇంటిపట్టు నా घरगृहस्थी (ఘర్గృహస్తీ)
ఇంటిపని నా घरकाकाम (ఘర్కాకామ్)
ఇంటిపని నా घरद्वार (ఘర్‌దవార్)
ఇంటిపెద్ద:యజమాని నా अभिजन (అభిజన్)
ఇంటిపేరు నా गृहनाम (గృహ్‌నామ్)
ఇంటిపేరు నా गोत्रनाम (గోత్రనామ్)
ఇంటిపోరు నా घरफोर (ఘర్ఫోర్)
ఇంటిముంగిలి నా अंगन (అంగన్)
ఇంటియజమాని నా मकानमालिक (మకాన్‌మాలిక్)
ఇంటిరుసుము నా भिटौरी (భిటౌరీ)
ఇంటిల్లపాది నా घरभरकेलोग (ఘర్భర్కేలోగ్)
ఇంటిల్లిపాది నా परिवारकेसबलोग (పరివార్కేసబ్లోగ్)
ఇంటివాడు నా दुनियाँदार (దునియాఁదార్)
ఇంటిసామాను నా घरवार (ఘర్‌వార్)
ఇంట్లోతగాదాపెట్టే వి घरफोड़ना (ఘర్ఫోడ్నా)
ఇంతకి నా इतनेमें (ఇతనేమై)
ఇంతకు ప్ర इसके (ఇస్కే)
ఇంతకుపూర్వం నా इंतकुपूर्व (ఇంతకుపూర్వ్)
ఇంతకుమించు వి इससेबडकर (ఇససేబడకర్)
ఇంతకుముందు ప్ర इसकेपहले (ఇసకేపహలే)
ఇంతదూరం నా इतनादूर (ఇతనాదూర్)
ఇంతమంది నా इतनेलोग (ఇతనేలోగ్)
ఇంతమాత్రం నా इसमात्र (ఇస్మాత్ర్)
ఇంతలేసి ప్ర इतना (ఇతనా)
ఇంతేకాక ప్ర इसकेअलावा (ఇసకేఅలావా)
ఇంతేనా ప్ర इतनाहीन (ఇతనాహీన)
ఇంద ప్ర यहलो (యహ్లో)
ఇందనం నా इंधन (ఇంధన్)
ఇందాకటి ప్ర पिछला (పిఛలా)
ఇందు నా इंदु (ఇందు)
ఇందుకు ప్ర इसकेलिए (ఇసకేలిఏ)
ఇందుకుకారణము ప్ర इसकाकारण (ఇస్కాకారణ్)
ఇందులకై ప్ర इसकारणही (ఇస్కారణ్హీ)
ఇందులోంచి ప్ర इसमेंसे (ఇస్మైసే)
ఇందులోని ప్ర इसमेंका (ఇస్మైకా)
ఇందులోవున్న ప్ర इसमेंयारह (ఇస్మైయారహ్)
ఇంద్రజాలము నా अफ़सून (అఫసూన్)
ఇంద్రధనస్సు వి इंद्रधनुषी (ఇంద్రధనుషీ)
ఇంద్రనీలము నా इन्द्रनील (ఇన్ద్రనీల్)
ఇంద్రభోగం నా राजभोग (రాజ్భోగా)
ఇంద్రియం నా इंद्रिय (ఇంద్రియ)
ఇంద్రియము నా इंद्री (ఇంద్రీ)
ఇంధనం నా ईंधन (ఈధన్)
ఇంపు నా मनोहरता (మనోహరతా)
ఇంపుకానితనం నా कड़ुआपन (కడుఆపన్)
ఇకనుండి నా अबसे` (అబ్సే)
ఇకపైన ప్ర इसकेबाद (ఇస్కేబాద్)
ఇకమీద ప్ర आइंदा (ఆఈందా)
ఇక్కడా ప్ర यहीँ (యహీ)
ఇక్కడుండు వి यहाँकेहो (యహాఁకేహో)
ఇగురు వి सूखजा (సూఖ్జా)
ఇగురుకూర నా घीकुवार (ఘీకువార్)
ఇచ్చకం నా झूठीप्रशंसा (ఝూఠీప్రశంసా)
ఇచ్చినమాట నా वाग्दान (వాగ్దాన్)
ఇచ్చిపుచ్చుకొనడం నా लेनदेन (లేన)
ఇచ్చిపుచ్చుకో వి अदलबदलकर (అదల్బదల్కర్)
ఇచ్చివేసిన వి आबंटित (ఆబంటిత్)
ఇచ్చువాడు నా देनेवाला (దేనేవాలా)
ఇటిక నా ईंट (ఈఁట్)
ఇటీవలికాలంలో నా आजकल (ఆజ్కల్)
ఇటు ప్ర इसतरफ़ (ఇస్తరఫ్)
ఇటుకలుచేసేవాడు నా पथेरा (పథేరా)
ఇటువంటి వి इसकेजैसा (ఇసకేజైసా)
ఇట్టిదశ నా ऐसादशा (ఐసాదశా)
ఇడుముడి నా विपत्ति (విపత్తి)
ఇతడిని, దీనిని, దీన్ని ప్ర इसे (ఇసే)
ఇతడు, తను, వీడు ప్ర यह (యహ్)
ఇతరచోట్లు నా अन्यप्रदेश (అన్యప్రదేశ్)
ఇతరత్రా ప్ర अन्यत्र (అన్యత్ర)
ఇతరదేశం నా अन्यदेश (అన్యదేశ్)
ఇతరులకిచెందిన వి परकीय (పర్కీయ)
ఇతివృత్తం నా इत्तिवृत्त (ఇత్తివృత్త్)
ఇతిహాసం:చారిత్రం నా इतिहास (ఇతిహాస్)
ఇదం నా इद (ఇద్)
ఇదంతా ప్ర यहसब (యహ్సబ్)
ఇదిగొ ప్ర लो (లో)
ఇదిమాత్రమే వి यहही (యహ్హీ)
ఇదిలించు వి झटकारना (ఝటకారనా)
ఇదివరకటి:తొలి వి पहला (పహలా)
ఇదే నా इसी (ఇసీ)
ఇదేకాలం నా इदेकाल (ఇదేకాల్)
ఇదేరకం:ఇదేవిధం నా इदेरक (ఇదేరక్)
ఇదొకటి నా यहएक (యహ్ఏక్)
ఇద్దరి నా दोनोंका (దోనోంకా)
ఇద్దరికీ నా दोनोंकोभी (దోనోంకోభీ)
ఇద్దరు ప్ర दोनों (దోనోం)
ఇనపముక్క నా लोहेकाटुकडा (లోహేకాటుకడా)
ఇనుపఊచ నా लोहेकीछड (లోహేకీఛడ్)
ఇనుపకవచం నా चारआइना (చార్ఆఇనా)
ఇనుపచువ్వ నా गुल्ला (గుల్లా)
ఇనుపచెయ్యి నా लोहेकाहाथ (లోహేకాహాథ్)
ఇనుపపెట్టె నా तिजोरी (తిజౌరీ)
ఇనుపపొయ్యి:బొగ్గులకుంపటి నా दमचूल्हा (దమ్చూల్హా)
ఇనుమడించు:రెట్టించు వి दुगुनाकर (దుగునాకర్)
ఇనుముకుంపటి నా दमकला (దమ్కలా)
ఇనుముచెయ్యి వి लोहबना (లోహ్బనా)
ఇనుముతోచేసిన వి इसपाती (ఇస్పాతి)
ఇనుముయుగం నా लोहयुग (లోహ్యుగ్)
ఇనుమువాసనవచ్చు వి लोहाना (లోహానా)
ఇన్నాళ్లు నా इतनेदिन (ఇతనేదిన్)
ఇన్ని వి इतने (ఇతనె)
ఇప్పచెట్టు:ఇప్పపూవు నా महूक (మహూక్)
ఇప్పచెట్టుపండు నా कोया (కోయా)
ఇప్పచెట్టువనం నా महुआनी (మహుఆనీ)
ఇప్పటి ప్ర अबका (అబ్కా)
ఇప్పపండు నా कोआ (కోఆ)
ఇప్పపండు నా कोलौंदा (కోలౌందా)
ఇప్పసారా నా ठर्रा (ఠర్రా)
ఇప్పించు వి दिला (దిలా)
ఇప్పించేవాడు నా दिलवैया (దిల్వైయా)
ఇప్పుడప్పుడే నా अबकातब (అబ్కాతబ్)
ఇప్పుడయినా ప్ర अबतो (అబ్తో)
ఇప్పుడిక ప్ర अबऔर (అబ్ఔర్)
ఇప్పుడూ ప్ర अभी (అభీ)
ఇబ్బందికరం నా इब्बंदिकर (ఇబ్బందికర్)
ఇబ్బందికలిగించు వి बाधाडालना (బాధాడాల్నా)
ఇముడ్చు:చేర్చుకో:కలయిక వి शामिलकर (శామిల్కర్)
ఇయ్యంకుడు నా समधी (సమధీ)
ఇరకాటం:కష్టం నా मुसीबत (ముసీబత్)
ఇరవదిరెండు నా बाइस (బాఇస్)
ఇరవయ్యారు నా छब्बीस (ఛబ్బీస్)
ఇరవయ్యి నా बीस (బీస్)
ఇరవయ్యేడు నా सत्ताईस (సత్తాఈస్)
ఇరవయ్యైదు నా पच्चीस (పచ్చీస్)
ఇరవయ్యోవంతు నా बिस्सा (బిస్సా)
ఇరవు:చోటు:జాగా నా जगह (జగహ్)
ఇరవైఅయిదు నా पचीस (పచీస్)
ఇరవైఆరోతారీఖు నా छब्बीसतारीख (ఛబ్బీస్తారీఖ్)
ఇరవైఎనిమిదవ వి अठाइसवाँ (అఠాఇసవాఁ)
ఇరవైఐదుపైసలు నా चवन्नी (చవన్నీ)
ఇరవైఒకటవ వి एक्कीस (ఎక్కీస్)
ఇరవైఒకటి నా इक्कीस (ఇక్కీస్)
ఇరవైతొమ్మిది నా उनतीस (ఉన్తీస్)
ఇరవైతొమ్మిది నా उन्तीस (ఉన్తీస్)
ఇరవైనాలుగు నా चौबीस (చౌబీస్)
ఇరవైనాల్గవ వి चौबीसवें (చౌబీసవేం)
ఇరవైమూడవ నా तेईसवीं (తేఈస్వీం)
ఇరవైమూడు నా बत्तीस (బత్తీస్)
ఇరవైయేడవ వి सत्ताईसवाँ (సత్తాఈస్వాఁ)
ఇరవైయేడు నా सताईस (సతాఈస్)
ఇరవైరెండవ వి बाईसवां (బాఈస్వాం)
ఇరవైరెండు నా बाईस (బాఈస్ )
ఇరికించు వి फसा (ఫసా)
ఇరుకు వి तंगहो (తంగ్హో)
ఇరుకుతోవ:చీపిరికట్టె నా कूचा (కూచా)
ఇరుకుసందు నా कोलिया (కోలియా)
ఇరుకైన వి अनुदार (అనుదార్)
ఇరుక్కొను వి फँसाना (ఫఁసానా)
ఇరుగు నా अडोस (అడోస్)
ఇరుగుడు నా शीशम (శీసమ్)
ఇరుగుపొరుగువాళ్లు ప్ర अडोसपडोसकेलोग (అడోస్పడోస్కేలోగ్)
ఇరుతలపాము నా डेड़हा (డేడహా)
ఇరుదేశాలు నా दोनोंदेश (దోనోందేశ్)
ఇరుపక్షాల వి दुतरफा (దుతరఫా)
ఇరుప్రక్కల వి दोतरफा (దోత్రఫా)
ఇరువది నా बीसतारीख (బీస్తరీఖ్)
ఇరువదిరెండవ వి बाइसवाँ (బాఇస్వాఁ)
ఇరువర్గాలు నా दोनोंवर्ग (దోనోంవర్గ్)
ఇరువురు ప్ర दोलोग (దోలోగ్)
ఇరువైఎనిమిది నా अट्ठाइस (అట్ఠాఇస్)
ఇరువైపులాపదునుగల వి दोधारा (దోధారా)
ఇలకరువు వి अकडजा (అకడ్జా)
ఇలవేలుపు నా कुलदेवता (కులదేవతా)
ఇల్లరికం నా ससुरालमेंरहना (ససురాల్మైరహనా)
ఇల్లాలిముచ్చట్లు నా इल्लालिमुच्चटि (ఇల్లాలిముచ్చటి)
ఇల్లు:కొంప:జన్మపత్రిక:నిలయం:మూలం నా घर (ఘర్)
ఇల్లుగలాయన నా घरजिसकेपासहोवह (ఘర్జిస్కేపాస్హోవహ్)
ఇల్లుదిద్దుకో వి घरसंभाल (గర్సంభాల్)
ఇల్లువాకిలి నా घरद्वार (ఘర్దవార్)
ఇల్లువాకిలి నా घरबार (ఘర్బార్)
ఇవతలి నా इसओरका (ఇస్ఔర్కా)
ఇవన్నీ, వీళ్లందరు ప్ర येसब (యేసబ్)
ఇవి నా इन्हीं (ఇన్హీం)
ఇవిగో ప్ర येलो (యేలో)
ఇవ్వడం నా प्रदान (ప్రదాన్)
ఇవ్వదగినది నా दातव्य (దాతవ్య)
ఇవ్వరాదూ నా दे (దే)
ఇవ్వరూ నా दीजियेन (దీజియేన)
ఇవ్వలేనటువంటి వి अदाय (అదాయ్)
ఇవ్వలేని వి अदेय (అదేయ్)
ఇవ్వవలసిన వి बकाया (బకాయా)
ఇష్టం నా पसंद (పసంద్)
ఇష్టంఉండు వి रुचिहोना (రుచిహోనా)
ఇష్టంకలుగు వి झुकावहोना (ఝుకావ్హోనా)
ఇష్టంకలుగు వి पसंदआ (పసంద్ఆ)
ఇష్టంగాలేని వి अनिच्छुक (అనిచ్ఛుక్)
ఇష్టంతోకూడిన వి ऐच्छिक (ఐచ్ఛిక్)
ఇష్టంలేని వి अरुचिकर (అరుచికర్)
ఇష్టదేవత నా इष्टदेवता (ఇష్టదేవతా)
ఇష్టపడు వి पसंदकर (పసంద్కర్)
ఇష్టపూర్వక నా कामनापूर्णता (కామ్నాపూర్ణతా)
ఇష్టప్రకారం నా इष्टप्रकार (ఇష్టప్రకార్)
ఇష్టమగు నా मनोमोहक (మనోమోహక్)
ఇష్టము:నచ్చినట్టు నా पसन्द (పసన్ద్)
ఇష్టాగోష్టి నా परस्परवार्तालाप (పరస్పర్వార్తాలాప్)
ఇష్టాగోష్ఠి:కూటం:చావిడి నా बैठक (బైఠక్)
ఇష్టాయిష్టాలు నా इष्टायिष्टा (ఇష్టాయిష్టా)
ఇసకతిన్నె నా रेतकाचबूतरा (రేత్కాచబూతరా)
ఇసుకఉన్న నా बलुआ (బలూఆ)
ఇసుకకుప్ప నా रेतकाढेर (రేత్కాదేర్)
ఇసుకగల నా रेतीला (రెతీలా )
ఇసుకగూడు నా घरौंदा (ఘరౌందా)
ఇసుకడబ్బా నా बालूदानी (బాలూదానీ)
ఇసుకతిన్నియ నా रेतकाटीला (రేత్కాటీలా)
ఇసుకబురద నా चोरबालू (చోర్బాలూ)
ఇసుకభూమి నా मरुथल (మరుథల్)
ఇసుకరాయి నా रेतीलापत्थर (రెతీలాపత్థర్)
ఇస్తిరిచేయువాడు నా कुंदीगरधोबी (కుందీగర్ధోబీ)
ఇస్తిరిపెట్టె నా इस्तरी (ఇస్తరీ)
ఇహపోతే నా इसकेबाद (ఇస్కేబాద్)
ఇహమీదట నా यहाँसेऊपर (యహాఁసేఊపర్)
ఇహలోక వి इहलौकिक (ఇహలౌకిక్)