Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/ఆ

Wikibooks నుండి
ఆంక్ష:నియమం:నిరోధం నా पाबंदी (పాబందీ)
ఆంక్షపెట్టు వి शरतलगा (శరత్లగా)
ఆంక్షలుపెట్టు వి प्रतिबंदरख (ప్రతిబంద్రఖ్)
ఆంగ్లమహిళ నా अँगरेजिन (అఁగ్రేజిన్)
ఆంగ్లము నా अंगरेजी (అంగరేజీ)
ఆంగ్లేయమహిళ నా अंग्रेजिन (అంగ్రేజిన్)
ఆంగ్లేయుడు నా अंग्रेज (అంగ్రేజి)
ఆంజనేయుడు నా हनुमान (హనుమాన్)
ఆంతరంగికకార్యదర్శి నా निजीसचिव (నిజీశచివ్)
ఆందోళనచెందు వి विकलहो (వికల్హో)
ఆందోళనపడు వి बेचैनहोना (బేచైన్హోనా)
ఆందోళనసాగు వి आंदोलनकर (ఆందోలన్కర్)
ఆంధ్రసామెత నా आंध्रकामुहावरा (ఆంధ్ర్కాముహావరా)
ఆంధ్రసాహిత్యం నా आंध्रकेसाहित्य (ఆంధ్ర్కేసాహిత్య)
ఆకట్టుకున్న:ముగ్ధ:ముగ్ధుడైన వి मोहित (మోహిత్)
ఆకతాయి:గూండా నా गुंडा (గుండా)
ఆకతాయితనం నా आवारगी (ఆవారగీ)
ఆకర్ణించు:విను వి सुन (సున్)
ఆకర్షణ నా आकर्षण (ఆకర్షణ్)
ఆకర్షణశక్తి నా आकर्षणशक्ति (ఆకర్షణశక్తి)
ఆకర్షణశక్తి నా गुरुत्वाकर्षण (గురూత్వాకర్షణ్)
ఆకర్షణీయ వి आकर्षित (ఆకర్షిత్)
ఆకర్షణీయం నా आकर्षणीय (ఆకర్షణీయ్)
ఆకర్షించటం నా सम्मोहन (సమ్మోహన్)
ఆకర్షించు వి आकर्षितकर (ఆకర్షిత్కర్)
ఆకర్షింపబడిన వి आकृष्ट (ఆకృష్ట్)
ఆకర్షింపబడు వి आकर्षितहोना (అకర్షిత్హోనా)
ఆకర్షిత వి आकर्शित (ఆకశ్రిత్)
ఆకర్షితమవ్వు వి आकर्षितहो (ఆకర్షిత్హో)
ఆకర్షితులవ్వు వి इंचना (ఇంచనా)
ఆకలి నా भूख (భూఖ్)
ఆకలికలుగు వి भूकलग (భూక్లగా)
ఆకలిగొన్న వి भूखा (భూఖా)
ఆకలిచావు నా भूखमरी (భూఖ్మరీ)
ఆకలితోవున్న వి भूकड़ (భూకడ్)
ఆకలిదప్పులు నా भूखप्यास (భూఖ్ప్యాస్)
ఆకలివెయ్యి వి भुखाना (భుఖానా)
ఆకస్మికం నా आकस्मिक (ఆకస్మిక్)
ఆకస్మికంగావచ్చు వి आटपकना (ఆటపకనా)
ఆకస్మికదాడి నా छापामारी (ఛాపామారీ)
ఆకస్మికధ్వని నా अचानकतेजशोर (అచానక్తేజ్శోర్)
ఆకాంక్ష నా कामना (కామ్నా)
ఆకాంక్షించు వి आशाकर (ఆశాకర్)
ఆకాంక్షిత వి आकांक्षित (ఆకాంక్షిత్)
ఆకాక్షించు వి अपेक्षाकरना (అపేక్షాకర్నా)
ఆకారం నా आकार (ఆకార్)
ఆకారంఇచ్చిన:రూపునిచ్చిన వి आकारप्रदत्त (ఆకార్ప్రదత్త)
ఆకారంగల వి आकारयुक्त (ఆకార్యుక్త్)
ఆకారంతీసుకో వి आकारलेना (ఆకార్లేనా)
ఆకారంలేని వి अनगढ़ा (అన్గాఢా)
ఆకారవంతుడు నా सुन्दरपुरुष (సున్దర్పురూష్)
ఆకాశాన్నంటే వి गगनचुंबी (గగన్చుంబీ)
ఆకు నా पत्तर् (పత్తర్)
ఆకుకూరలు నా शाक (శాక్)
ఆకుజెముడు నా सहुण्ड (సహుణ్డ్)
ఆకుతొడిమ నా ढेंपी (ఢేంపీ)
ఆకుపచ్చ వి हरा (హరా)
ఆకుపచ్చనీలంరంగుగల వి फीरोजी (ఫీరోజీ)
ఆకుపచ్చరత్నం నా सिवाली (సివాలీ)
ఆకుపసరు నా पत्तोंकारस (పత్తోంకారస్)
ఆకుపురుగు నా हराकीडा (హరాకీడా)
ఆకుమచ్చ నా पत्तोंकेदाग (పత్తోంకేదాగ్)
ఆకుమిడత నా टिड्डी (టిడ్డీ)
ఆకుమొన నా ढेपनी (ఢేపనీ)
ఆకురసం నా भृंगराज (భృంగ్రాజ్)
ఆకురాయి నా रेती (రేతీ)
ఆకురాలుకాలం:ఆకురాలు నా पतझड (పత్ఝడ్)
ఆకులపాటు నా व्याकुलता (వ్యాకులతా)
ఆకులలములు నా घासपात (ఘాస్పాత్)
ఆకులుకొయ్యి వి पत्तेतोड (పత్తేతోడ్)
ఆకులుగల వి पर्णी (పర్ణీ)
ఆకులురాలినచెట్టలు వి पतझड़ी (పత్ఝడీ)
ఆకులులేని వి निपाती (నిపాతీ)
ఆకృతి నా आकृति (ఆకృతి)
ఆకృతిగల వి आकारवान (ఆకార్వాన్)
ఆకృతినివ్వడం నా गढ़ाई (గఢాఈ)
ఆకృతిపొందు వి फार्महोना (ఫార్మ్హోనా)
ఆకృతివిజ్ఞానం నా आकृतिविज्ञान (ఆకృతివిజ్ఞాన్)
ఆకృతివిజ్ఞానము నా आकारिकी (ఆకారికీ)
ఆక్రందనం నా आक्रंदन (ఆక్రందన్)
ఆక్రమణ నా हमला (హమ్లా)
ఆక్రమణం నా धावा (ధావా)
ఆక్రమణచెయ్యి వి कब्जाकरना (కబ్జాకర్నా)
ఆక్రమణజరుగు వి प्रकोपहोना (ప్రకోప్హోనా)
ఆక్రమణము నా हवाईआक्रमण (హవాఈఆక్రమణ్)
ఆక్రమించని వి अनाक्रान्त (అనాక్రాన్త్)
ఆక్రమించుకున్న వి हजम (హజమ్)
ఆక్రమించుకోబడిన వి अधिग्रहीत (అధిగ్రహీత్)
ఆక్రమితభూమి నా तप्तायनी (తప్తాయనీ)
ఆక్రోశం:క్రోధం నా आक्रोश (ఆక్రోశ్)
ఆక్రోశించు వి निन्दाकर (నిన్దాకర్)
ఆక్వేరియం నా आक्वेरियं (ఆక్వేరియం)
ఆక్షణం నా आक्षण (ఆక్షణం)
ఆక్షేపణ నా आक्षेप (ఆక్షేప్)
ఆక్షేపణము నా उज़्र (ఉజ్ర్)
ఆక్షేపితమైన వి आक्षेपक (ఆక్షేపక్)
ఆఖండలుడు నా इन्द्र (ఇన్ర్ద)
ఆఖరి:చిటారు నా आखिरी (ఆఖిరీ)
ఆఖరిసారి నా आखिरबार (ఆఖిర్బార్)
ఆఖరు:కడకు:చివర:తీరా వి आखिर (ఆఖిర్ )
ఆఖ్యాత వి आख्यात (ఆఖ్యాత్)
ఆగంతకుడు నా आगंतुक (ఆగంతుక్)
ఆగంతుకురాలు నా आगंतुकव्यक्ति (ఆగంతుక్వ్యక్తి)
ఆగమ వి आगम (ఆగమ్)
ఆగమనం నా आगमन (ఆగమన్)
ఆగమనపద్ధతి నా आगमनपद्धति (ఆగమన్పద్ధతి)
ఆగమేఘాలు నా आगमेघ (ఆగ్మేఘ్)
ఆగర్భ నా आगर्भ (ఆగర్భ్)
ఆగష్టు నా अगस्त (అగస్త్)
ఆగాధ వి आगाध (ఆగాధ్)
ఆగాయిత్యం:మంకుతనం నా हठ (హఠ్)
ఆగిన:నిలిపిన వి रुका (రూకా)
ఆగిపోయిన:మూసిన వి बंद (బంద్)
ఆగ్రహంతెప్పించు వి क्रोधितकरना (క్రోధిత్కర్నా)
ఆగ్రహపడు వి क्रोधितहो (క్రోధిత్హో)
ఆగ్రహము నా बेरूख़ी (బేరూఖీ)
ఆగ్రహించు వి क्रोधमेंआ (క్రోధ్మైఆ)
ఆగ్రాకోట నా आग्राकाखिला (ఆగ్రాకాఖిలా)
ఆచమనం నా आचमन (ఆచమన్)
ఆచమని నా अचोना (అచోనా)
ఆచమనీయ వి आचमनीय (ఆచమనీయ్)
ఆచరణ నా आचरण (ఆచరణ్)
ఆచరణములోపెట్టు వి आचरणमेंला (ఆచరణ్మైలా)
ఆచరణయోగ్యత నా आचरणयोग्य (ఆచరణ్యోగ్య్)
ఆచరణలోపెట్టు వి आचरणमेंरख (ఆచరణ్మైరఖ్)
ఆచరణలోపెట్టు నా चलाना (చలానా)
ఆచరణాత్మకత నా आचरणात्मकता (ఆచరణాత్మకతా)
ఆచరించు:కప్పం:చెయ్యి వి कर (కర్)
ఆచరించువారు నా आचरणकरनेवाला (ఆచరణ్కర్నేవాలా)
ఆచారం:చలనం నా आचार (ఆచార్)
ఆచారవ్యవహారం నా आचारव्यवहार (ఆచార్వ్యవహార్)
ఆచారసంబంధిత వి रूढ़िवादी (రూఢివాదీ)
ఆచారసాంప్రదాయాలు నా आचारसांप्रदाय (ఆచార్సంప్రదాయ్)
ఆచారి నా सुनार् (సునార్)
ఆచార్య నా आचार्य (ఆచార్య్)
ఆచూకితీయు వి टटोलना (టటోలనా)
ఆజన్మగత వి अजन्मगत (అజన్మగత్)
ఆజన్మాంతం నా आजन्मांत (ఆజన్మంత్)
ఆజమాయిషి నా परीक्षा (పరీక్షా)
ఆజానుబాహు వి आजानुबाहु (ఆజానుబాహు)
ఆజ్ఞధిక్కారం నా अनाज्ञाकारिता (అనాజ్ఞాకారితా)
ఆజ్ఞపత్రము నా हुक्मनामा (హుక్మనామా)
ఆజ్ఞపాలించు వి आज्ञापालनकरना (ఆజ్ఞాపాలన్కర్నా)
ఆజ్ఞపెట్టు వి आज्ञारख (ఆజ్ఞారఖ్)
ఆజ్ఞాత్మక వి आज्ञात्मक (ఆజ్ఞాత్మక్)
ఆజ్ఞానుసారం నా आज्ञानुसार (ఆజ్ఞానుసార్)
ఆజ్ఞాపక వి आज्ञापक (ఆజ్ఞాపక్)
ఆజ్ఞాపత్రం నా आज्ञापत्र (ఆజ్ఞాపత్ర్)
ఆజ్ఞాపించిన వి आज्ञापित (ఆజ్ఞాపిత్)
ఆజ్ఞాపించు వి आज्ञादे (ఆజ్ఞాదే)
ఆజ్యం:నెయ్యి నా घी (ఘీ)
ఆట నా खेल (ఖేల్)
ఆటంకంగల వి प्रतिबंधित (ప్రతిబంధిత్)
ఆటంకంచెయ్యి अड़ंगाडालना (అడంగాడాల్నా) :క్రి
ఆటంకపరిచే వి अभिभंग (అభిభంగ్)
ఆటంకాలులేని:కంటకంలేని వి अकंटक (అకంటక్)
ఆటంబాంబు నా आटंबम (ఆటంబమ్)
ఆటకట్టించు వి नखरेबंदकरा (నఖరేబంద్కరా)
ఆటకట్టు వి खेलखतमहो (ఖేల్ఖతమ్హో)
ఆటకాడు నా खिलाडी (ఖిలాడీ)
ఆటకారి నా खेलाड़ी (ఖేలాడీ)
ఆటకుసంబంధించిన వి खेलकूदसम्बन्धी (ఖేల్కూద్సమ్బన్ధీ)
ఆటనిర్ణాయకుడు నా खेलनिर्णायक (ఖేల్నిర్ణయక్)
ఆటపట్టించు వి खेलमजाकउडा (ఖేల్మజాక్ఉడా)
ఆటపట్టు నా आवास (ఆవాస్)
ఆటపాట నా खेलगाना (ఖేల్గానా)
ఆటబొమ్మ నా खिलौना (ఖిలౌనా)
ఆటమైదానము నా खेलमैदान (ఖేల్మైదాన్)
ఆటలపోటి నా खेलप्रतियोगिता (ఖేల్ప్రతియోగితా)
ఆటలమ్మ నా मोतीझरा (మోతీఝరా)
ఆటలాడించు వి खेलखिला (ఖేల్ఖిలా)
ఆటవస్తువు నా खेलकीवस्तु (ఖేల్కీవస్తు)
ఆటవికం నా वहशत (వహ్శత్)
ఆటసంబంధిత వి खेलसम्बन्धी (ఖేల్సమ్బన్ధీ)
ఆటసామాను నా खेलउपस्कर (ఖేల్ఉపస్కార్)
ఆటస్థలం నా आटस्थल (ఆటస్థల్)
ఆటాడించు వి खिलवा (ఖిలవా)
ఆటుపోటు నా ज्वारभाटा (జ్వార్భాటా)
ఆటోరిక్షా నా आटोरिक्शा (ఆటోరిక్శా)
ఆట్లమ్మ నా विषूचीरोग (విషూచీరోగ్)
ఆడంగి నా स्त्रैण (స్ర్తైణ)
ఆడంగితనం నా छक्कापन (ఛక్కాపన్)
ఆడంగులు నా स्त्रियाँ (స్ర్తియాఁ)
ఆడంబర వి ठाटदार (ఠాట్దార్)
ఆడంబరం నా आडंबर (ఆడంబర్)
ఆడంబరంగాలేని వి मलिन (మలిన్)
ఆడంబరంచూపించు వి शानदिखाना (శాన్దిఖానా)
ఆడఎలుగుబంటి నా भलुनी (భలునీ)
ఆడఏనుగు నా हथनी (హథ్నీ)
ఆడఒంటె నా साँड़नी (సాఁడ్నీ)
ఆడకపోతం నా कपोती (కపోతీ)
ఆడకప్ప నా मेंढकी (మెంఢకీ)
ఆడకుక్క నా कुतिया (కుతియా)
ఆడకోతి నా बंदरी (బందరీర)
ఆడగాడిద నా गदही (గదహీ)
ఆడగుర్రం నా घोडी (ఘోడీ)
ఆడగుర్రంపిల్ల నా बछेड़ी (బఛేడీ)
ఆడగొర్రె:గొర్రె నా भेड (భేడ్)
ఆడచిలుక నా तोती (తోతీ)
ఆడతనం నా स्त्रीत्व (స్ర్తీత్వ)
ఆడతాబేలు నా कछुई (కఛుఈ)
ఆడదర్జీ నా दर्जिन (దర్జిన్)
ఆడది నా मादा (మాదా)
ఆడదూడ నా वत्सा (వత్సా)
ఆడదోమ నా मादामच्छर (మాదామచ్ఛర్)
ఆడనక్క నా गीदड़ी (గీదడీ)
ఆడనెమలి నా शिखि (శిఖి)
ఆడపంది నా सुअरिया (సుఅరియా)
ఆడపడుచు నా घरकीलडकी (ఘర్కీలడకీ)
ఆడపడుచుభర్త నా ननदोई (ననదోఈ)
ఆడపావురం నా पंडुकी (పండుకీ)
ఆడపిచ్చుక నా गौरेया (గౌరేయా)
ఆడపులి నా बाघिन (బాఘిన్)
ఆడమంగలి నా नाउन (నాఉన్)
ఆడవాళ్లు నా औरतें (ఔరతేం)
ఆడవిలను నా कुलटा (కుల్టా)
ఆడవేషం నా औरतकावेश (ఔరత్కావేశ్)
ఆడామగా నా स्त्रीपुरुष (స్త్రీపురుష్)
ఆడిపాడు వి नाचगा (నాచ్గా)
ఆడుకునేమైదానము నా खेलमैदान (ఖేల్మైదాన్)
ఆడుతూపాడుతూ నా खेलतेकूदते (ఖేలతేకూదతే)
ఆడుపక్షి నా खगी (ఖగీ)
ఆడుపడచు:మరదలు నా ननद (ననద్)
ఆతర్వాత నా तत्पश्चात (తత్పశ్చాత్)
ఆతిథ్యం నా आतिथ्य (ఆతిథ్య)
ఆత్మగత వి आत्मगत (ఆత్మగత్)
ఆత్మగౌరంవం నా आत्मसम्मान (ఆత్మసమ్మాన్)
ఆత్మజుడు నా आत्मज (ఆత్మజ్)
ఆత్మజ్ఞానం నా मोक्षसंबंधीज्ञान (మోక్ష్సంబంధీజ్ఞాన్)
ఆత్మజ్ఞాని వి आत्मज्ञानी (ఆత్మజ్ఞానీ)
ఆత్మతత్వం నా आत्मतत्व (ఆత్మతత్వ)
ఆత్మత్యాగం నా आत्मत्याग (ఆత్మత్యాగ్)
ఆత్మనిగ్రహం నా आत्मनिग्रह (ఆత్మనిగ్రహ్)
ఆత్మనివేదన నా आत्मनिवेदन (ఆత్మనివేదన్)
ఆత్మన్యూనతగాఉండు వి हीनतामहसूसकरना (హీనతామహసూస్కర్నా)
ఆత్మలేని వి अनात्मीय (అనాత్మీయ)
ఆత్మసంతోషం నా आत्मतोष (ఆత్మతోష్)
ఆత్మహత్య నా आत्महत्या (ఆత్మహత్యా)
ఆత్మానందం నా आत्मानंद (ఆత్మానంద్)
ఆత్మానుభూతి నా आत्मानुभूति (ఆత్మానుభూతి)
ఆత్మాభిమానం నా आत्माभिमान (ఆత్మాభిమాన్)
ఆత్మాభిమానంలేని వి बेगैरत (బేగైరత్)
ఆత్మాభిమాని వి गैरतमंद (గైరతమంద్)
ఆత్మార్పణం నా आत्मार्पण (ఆత్మార్పణ్)
ఆత్మీయ వి आत्मीय (ఆత్మీయ్)
ఆత్మీయత నా आत्मीयत (ఆత్మీయత)
ఆత్రం నా आतुर (ఆతుర్)
ఆత్రంగా:చాపల్యం నా चपलता (చపలతా)
ఆత్రపడు వి आतुरहो (ఆతుర్హో)
ఆత్రుతపడు వి उतावलाहोना (ఉతావలాహోనా)
ఆదమరచినిద్రపో వి घोडेबेचकरसो (ఘోడేబేచకర్సో)
ఆదమరచు వి सबकुछभूल (సబకుఛ్భూల్)
ఆదమరపు:మతిమరుపు నా विस्मृति (విస్మృతి)
ఆదమర్చు నా प्रमाद (ప్రమాద్)
ఆదరం నా आदर (ఆదర్)
ఆదరణకలుగు వి सम्मानमिल (సమ్మాన్మిల్)
ఆదరణీయ వి आदरणीय (ఆదరణీయ)
ఆదరబాదర నా हडबडी (హడబడీ)
ఆదరభావం నా आदरभाव (ఆదర్భావ్)
ఆదరభావము నా आदरभाव (ఆదర్భావ్)
ఆదరాబాదర నా अफरातफरी (అఫరాతఫరీ)
ఆదరాభిమానం నా आदराभिमान (ఆదరాభిమాన్)
ఆదరించడం నా ख़ातिरी (ఖాతిరీ)
ఆదరించు వి आदरकर (ఆదర్కర్)
ఆదరువు నా आश्रय (ఆశ్రయ)
ఆదర్శ వి आदर्श (ఆదర్శ్)
ఆదర్శప్రాయం నా आदर्शप्राय (ఆదర్శప్రాయ్)
ఆదర్శవంతం నా आदर्शवंत (ఆదర్శ్వంత్)
ఆదర్శవాద వి आदर्शवादी (ఆదర్శవాదీ)
ఆదా నా बचत (బచత్)
ఆదాయం:రాబడి నా आमदनी (ఆమదనీ)
ఆదాయపన్నుఅధికారి నా आयकरअधिकारी (ఆయకర్అధికారీ)
ఆదాయపుపన్ను నా आयकर (ఆయ్కర్)
ఆదాయవ్యయఅధికారి నా आयव्ययनिरीक्षक (ఆయవ్యయ్నిరీక్షక్)
ఆదికాలం నా आदिकाल (ఆదికాల్)
ఆదికావ్యం నా आदिकाव्य (ఆదికావ్య్)
ఆదిపురుషుడు నా आदिपुरुष (ఆదిపురుష్)
ఆదిభిక్షువు నా शिव (శివ్)
ఆదిమానవుడు నా आदिमानव (ఆదిమానవ్)
ఆదివారం నా रविवार (రవివార్)
ఆదివాసి:కొండజాతి నా आदिवासी (ఆదివాసీ)
ఆదిశక్తి నా आदिशक्ति (ఆదిశక్తి)
ఆదిశక్తి నా आदिशक्ति (ఆదిశక్తి)
ఆదుకో:చేరబడు వి सहारादे (సహారాదే)
ఆదృశ్యం నా आदृश्य (ఆదృశ్య్)
ఆదేశం నా आदेश (ఆదేశ్)
ఆదేశపత్రం నా आदेशपत्र (ఆదేశ్పత్ర్)
ఆదేశపత్రము నా हुकुमनाना (హుకుమనానా)
ఆదేశమివ్వని వి अनादिष्ट (అనాదిష్ట)
ఆదేశము నా इरशाद (ఇర్శాద్)
ఆదేశానుసారం నా आदेशानुसार (ఆదేశానుసార్)
ఆదేశించిన వి फरमाइशी (ఫర్మాఇశీ)
ఆధరణ నా आधरण (ఆధరణ)
ఆధరించబడని వి बेक़द्र (బేకద్ర)
ఆధారం:కాలు:దాపు:సాక్ష్యం నా आधार (ఆధార్)
ఆధారపడు వి निर्भरहो (నిర్భర్హో)
ఆధారబూతమైన వి आधारभूत (ఆధార్భూత్)
ఆధారభూమి నా आधारभूमि (ఆధారభూమి)
ఆధారము:ఖరారు:నిర్ణయము:నిలకడ నా क़बर (కబర్)
ఆధారరహితమైన వి आधारहीन (ఆధార్హీన్)
ఆధారితమవ్వు వి आधारहो (ఆధార్హో)
ఆధికారిక వి आधिकारिक (ఆధికారిక్)
ఆధిక్యత నా बढत (బడత్ )
ఆధినంలో వి आधीनहोना (ఆధీన్హోనా)
ఆధిపత్యం నా आधिपत्य (ఆధిపత్య)
ఆధీనమున నా केअधीन (కేఅధీన్)
ఆధునాతనం నా आधुनातन (ఆధునాతన్)
ఆధునిక వి आधुनिक (ఆధునిక్)
ఆధ్యాత్మజ్ఞానం నా अध्यात्म (అధ్యాత్మ)
ఆధ్వర్యం నా देखरेख (దేఖ్రేఖ్)
ఆనందంగాజీవించు వి मौजमस्तीकेसाथजीना (మౌజమస్తీకేసాథ్జీనా)
ఆనందకరం నా आनंदकर (ఆనందకర్)
ఆనందక్రీడ నా आनन्दक्रीड़ा (ఆనన్ద్క్రీడా)
ఆనందబాష్పములు నా आनंदाश्रु (ఆనందాశ్రు)
ఆనందము నా आनन्द (ఆనన్ద్ )
ఆనందోత్సాహం నా आनंदोत्साह (ఆనందోత్సాహ్)
ఆనపకాయ నా घीया (ఘీయా)
ఆనవాయితీ నా रिवाज़ (రివాజ్)
ఆనవాలు నా पहचान (పహచానా)
ఆనుకూల్యం వి आनुकूल्य (ఆనుకూల్య)
ఆనుకొను:నిలబడు వి टिकना (టికనా)
ఆపగ:ధుని నా नदी (నదీ)
ఆపత్కాలం నా आपात्काल (ఆపాత్కాల్)
ఆపత్కాలమిత్రుడు నా आपत्कालकामित्र (ఆపత్కాల్కామిత్ర్)
ఆపత్తు నా विपदा (వివాదా)
ఆపదకలుగు వి आपत्तीहो (ఆపత్తీహో)
ఆపదలేని వి निरापद (నిరాపద్)
ఆపద్ధర్మం నా आपद्धर्म (ఆపద్ధర్మ్)
ఆపద్బంధువు నా आपद्बंधु (ఆపద్బంధు)
ఆపన్నుడు నా दुखी (దుఖీ)
ఆపలేని వి अनवग्रह (అనవగ్రహ్)
ఆపసోపాలుపడు:విలవిలకొట్టు వి तडप (తడప్)
ఆపాదం నా आपाद (ఆపాద్)
ఆపాదించు వి आरोपणकर (ఆరోపణ్కర్)
ఆపించు వి रुकवा (రుకవా)
ఆపిన:నిలిచిన:నిలిచిపోయిన వి थमा (థమా)
ఆపుదల నా रुकनेकीजगह (రుకనేకీజగహ్)
ఆపేక్షించు వి अपेक्षाकर (అపేక్ష్కర్)
ఆప్తుడు నా आप्त (ఆప్త)
ఆప్యాయత:సాన్నిహిత్యం నా घनिष्टता (ఘనిష్టతా)
ఆప్యాయనం:తనివి:తృప్తి:సంతుష్టి నా तृप्ति (తృప్తి)
ఆభరణం నా आभरण (ఆభరణ్)
ఆభరణము నా भुजबंद (భుజబంద్)
ఆభరణాలకొట్టు నా सर्राफ़ा (సర్సఫా)
ఆభరణాలబాజారు నా सर्राफाबाजार (సర్సఫాబాజార్)
ఆమడ నా चारकोस (చార్కోస్)
ఆమిషం నా आमिष (ఆమిష్)
ఆమిషము నా मास (మాస్)
ఆముదం నా एरंडीकातेल (ఎరండీకాతేల్)
ఆముదము నా रेंड़ (రెండ్)
ఆమూలం నా आमूल (ఆమూల్)
ఆమె ప్ర वे (వే)
ఆమోదంపొందిన వి मंजूर (మంజూర్)
ఆమోదపత్రం నా मतदानपत्र (మత్దాన్పత్ర్)
ఆమోదపత్రము నా मतपत्र (మత్పత్ర్)
ఆమోదించని వి नामंज़ूर (నామంజూర్)
ఆమ్ల వి अम्लीय (ఆమ్లీయ)
ఆమ్లం నా आम्ल (ఆమ్ల)
ఆమ్లగుణం నా आम्लगुण (ఆమ్లగుణ్)
ఆమ్లజని నా आम्लजनि (ఆమ్లజని)
ఆమ్లము నా तेज़ाब (తేజాబ్)
ఆమ్లస్వభావం నా आम्लस्वभाव (ఆమ్లస్వభావ్)
ఆయంపట్టు నా मारक (మారక్)
ఆయర్వేదమందు నా कीमिया (కీమియా)
ఆయస్కాంత వి चुम्बकीय (చుమ్బ్కీయ్)
ఆయాసం నా आयास (ఆయాస్)
ఆయాసపడు వి तकलीफउठा (తక్లీఫ్ఉఠా)
ఆయుఃకాలం నా ज़िंदगानी (జిందగానీ)
ఆయుధం నా आयुध (ఆయుధ్)
ఆయుధంగల వి सशस्त्र (సశత్ర)
ఆయుధంలేని వి निहत्था (నిహత్యా)
ఆయుధాలుధరించిన వి सिलहपोश (సిలహ్పోశ్)
ఆయుర్దాయం నా आयुर्दाय (ఆయుర్దాయ్)
ఆయుర్విజ్ఞానం నా आयुर्विज्ञान (ఆయుర్విజ్ఞాన్)
ఆయుర్వేద వి आयुर्वेदीय (ఆయుర్వేదీయ)
ఆయుర్వేదం నా आयुर्वेद (ఆయుర్వేద్)
ఆయుర్వేదిక వి आयुर्वेदिक (ఆయుర్వేదిక్)
ఆయువర్గం నా आयुवर्ग (ఆయువర్గ్)
ఆయువు నా आयु (ఆయు)
ఆయువుపట్టు నా केन्द्रबिंदु (కేన్ర్దబిందు)
ఆరంగేట్రం నా शुरुआतीअभिनय (శురుఆతీఅభినయ్)
ఆరంభం నా आरंभ (ఆరంభ్)
ఆరంభంచెయ్యి వి आरम्भकरना (ఆరమ్భ్కర్నా)
ఆరంభమవ్వు వి प्रारंभहो (ప్రారంభ్హో)
ఆరంభించు వి आरंभकर (ఆరంభ్కర్)
ఆరగించు వి भोजनकर (భేజన్కర్)
ఆరణ్యకం నా आरण्यक (ఆరణ్యక్)
ఆరతి:నివాళి నా आरती (ఆరతీ)
ఆరబెట్టు:చల్లపరచు:చల్లార్చు వి ठंडाकर (ఠండాకర్)
ఆరబోయు నా सुखाना (సుఖానా)
ఆరవం నా आरव (ఆరవ్)
ఆరవతరగతి నా छठवींकक्षा (ఛఠవీంకక్షా)
ఆరవతారీఖు నా छठवींतारीख (ఛఠవీంతారీఖ్)
ఆరవరోజు:షష్ఠి నా छठी (ఛఠీ)
ఆరాటం నా हैरानी (హైరానీ)
ఆరాటపడు వి बेचैनहो (బెచైన్హో)
ఆరాతీయు వి टोहलेना (టోహ్లేనా)
ఆరాత్రి నా आरात्रि (ఆరాత్రి)
ఆరాధక వి आराधक (ఆరాధక్)
ఆరాధకులు:ప్రియుడు నా प्रेमी (ప్రేమీ)
ఆరాధించు వి आराधनाकर (ఆరాధనాకర్)
ఆరాధించుట వి सेना (సేనా)
ఆరాధిత వి आराधिता (ఆరాధీతా)
ఆరామం నా उपवन (ఉపవన్)
ఆరితేరు వి निपुणहो (నిపుణ్హో)
ఆరిపో:శాంతించు వి बुझना (బుఝనా)
ఆరిపోయిన వి शमित (శమిత్)
ఆరుగంటలు నా छेबजे (ఛేబజే)
ఆరుద్ర నా आरुद्र (ఆరుద్ర)
ఆరుద్రనక్షత్రం నా आर्द्रानक्षत्र (ఆర్ద్రనక్షత్ర్)
ఆరునూరు నా छहसौ (ఛహ్సౌ)
ఆరునెలల వి छमाही (ఛమాహీ)
ఆరురెట్లు వి छहगुना (ఛహ్గునా)
ఆరువేళ్ళున్నవాడు నా छाँगुर (ఛాఁగుర్)
ఆరేళ్లు నా छहसाल (ఛహ్సాల్)
ఆరోగ్యకరం నా स्वास्थ्यकारक (స్వాస్థ్యకారక్)
ఆరోగ్యకరమైన వి नीरोग (నీరోగ్)
ఆరోగ్యకేంద్రం నా स्वास्थ्यकेन्द्र (స్వాస్థ్యకేంద్ర్)
ఆరోగ్యశాఖ నా स्वास्थ्यविभाग (స్వాస్థ్యవిభాగ్)
ఆరోగ్యాలయం నా आरोग्यालय (ఆరోగ్యాలయ్)
ఆరోతారీఖు నా छह (ఛహ్)
ఆరోపణ నా आरोपण (ఆరోపణ్)
ఆర్జించినధనం:గడింపు:సంపాదన నా कमाई (కమాఈ)
ఆర్జించు వి अर्जनकर (అర్జన్కర్)
ఆర్జితసెలవు నా अर्जितअवकाश (అర్జిత్అవకాశ్)
ఆర్జితసెలవు నా अर्जितछुट्टी (అర్జిత్ఛుట్టీ)
ఆర్త వి आर्त (ఆర్త్)
ఆర్తనాదం నా आर्तनाद (ఆర్తనాద్)
ఆర్థిక వి आर्थिक (ఆర్థిక్)
ఆలమంద నా गोबृंद (గోబృంద్)
ఆలయం నా आलय (ఆలయ్)
ఆలయప్రాంగణం నా आलयप्रांगण (ఆలయ్ప్రాంగణ్)
ఆలశ్యం నా विलंब (విలంబ్)
ఆలస్యం నా विलंबन (విలంబన్)
ఆలస్యమవ్వు వి देरहोजा (దేర్హోజా)
ఆలస్యమైన వి विलम्बित (విలమ్బిత్)
ఆలింగనముచేసికో వి गलेलगा (గలేలగా)
ఆలింగనముచేసుకో వి आलिंगनकरले (ఆలింగన్కర్లే)
ఆలు నా पत्नी (పత్నీ)
ఆలుగడ్డ నా आलू (ఆలూ)
ఆలుమగలు నా दम्पति (దమ్పతి)
ఆలువడ నా बटाटावड़ा (బటాటావడా)
ఆలూబోండా నా आलूबोंडा (ఆలూబోండా)
ఆలేఖనం నా लिखना (లిఖ్నా)
ఆలోచకుడు నా चिंतक (చింతక్ )
ఆలోచన:ధ్యానం:యోచన:శ్రద్ధ నా खयाल (ఖయాల్)
ఆలోచనకలుగు వి विचारआ (విచార్ఆ)
ఆలోచనతోకూడిన వి विचारपूर्ण (విచార్పూర్ణ్)
ఆలోచనాశక్తి నా सोचनेकीशक्ति (సోచనేకీశక్తి)
ఆలోచించదగిన వి विचार्य (విచార్య్)
ఆలోచించని వి अचिंतित (అచింతిత్)
ఆలోచించుకొను వి सोचलेना (సోచ్లేనా)
ఆవకాయ నా राईऔरआमकाअचार (రాఈఔర్ఆమ్కాఅచార్)
ఆవగింజ నా राई (రాఈ )
ఆవనూనె నా कडुआतेल (కడుఆతేల్)
ఆవపిండి నా राईकाआटा (రాఈకాఆటా)
ఆవరణం నా अहाता (అహాతా)
ఆవరణము నా आवरण (ఆవరణ్)
ఆవర్తనం:తిప్పు:మలుపు నా घुमाव (ఘుమావ్)
ఆవర్తించు వి घोंटना (ఘోంటనా)
ఆవలించు వి जम्हाईले (జమ్హాఈలే)
ఆవలింత నా जम्हाई (జమ్హాఈ )
ఆవలీలగా నా बडीआसानीसॆ (బడీఆసానీసే)
ఆవలొడ్డు నా उसपार (ఉస్పార్)
ఆవశ్యం నా आवश्य (ఆవశ్య)
ఆవశ్యకమైన వి लाज़िम (లాజిమ్)
ఆవహించు వి अवतरितहो (అవతరిత్హో)
ఆవారా వి आवारा (ఆవారా)
ఆవారాగాతిరుగు వి आवारागर्दीकरना (ఆవారాగర్దీకర్నా)
ఆవాలలేపనం నా बुकवा (బుక్వా)
ఆవాలు నా सरसों (సర్సోం)
ఆవాసంఎర్పరచు వి आवासदेना (ఆవాస్దేనా)
ఆవాసంలేని వి गृहहीन (గృహహీన్)
ఆవాహం నా छाया (ఛాయా)
ఆవాహన నా आवाहन (ఆవాహనా)
ఆవిరిఇంజను నా भापइंजन (భాప్ఇంజన్)
ఆవిరియంత్రం నా भापकायंत्र (భాప్కాయంత్ర్)
ఆవిరిశక్తి నా भापकीशक्ति (భాప్కీశక్తి)
ఆవిరైపో వి वाष्पितहोना (వాష్పిత్హోనా)
ఆవిర్భవించు వి उत्पन्नहो (ఉత్పన్న్హో)
ఆవిర్భావం నా आविर्भाव (ఆవిర్భావ్)
ఆవిష్కరించు వి अविष्कारकर (అవిష్కార్కర్)
ఆవు:గంగిరెద్దు నా गाय (గాయ్)
ఆవుచర్మం నా गायचमड़ा (గాయ్చమడా)
ఆవుదూడ:కోడెదూడ నా बछडा (బఛడా)
ఆవుపేడ:గోమయం నా गोबर (గోబర్)
ఆవుమాంసం నా गोमांस (గోమాంస్)
ఆవులింత నా जंभाई (జంభాఈ)
ఆవేదన నా वेदना (వేదనా)
ఆవేదనకలుగు:వేదనకలుగు వి वेदनाहो (వేదనాహో)
ఆవేశం నా आवेश (ఆవేశ్)
ఆవేశంగల వి जोशीला (జోశీలా)
ఆవేశపడు వి जोशमेंआ (జోశ్మైఆ)
ఆశ నా आशा (ఆశా)
ఆశపరుడు నా लालची (లాల్చీ)
ఆశపుట్టించు వి लुभाना (లుభానా)
ఆశపెట్టు వి ललचा (లలచా)
ఆశయం నా आशय (ఆశయ్)
ఆశయము నా मकसद (మకసద్)
ఆశయసాధన నా आशयसाधन (ఆశయసాధన్)
ఆశలేని వి नाउम्मीद (నాఉమ్మీద్)
ఆశాదీపం నా आशादीप (ఆశాదీప్)
ఆశానిరాశ నా आशानिराशा (ఆశానిరాశా)
ఆశాపరుడు నా लालसी (లాల్సీ)
ఆశించిన వి प्रत्याशित (ప్రత్యాశిత్)
ఆశీర్వదించు:దీవించు వి आशीर्वाददे (ఆశీర్వాద్దే)
ఆశ్చర్యంచెందు వి भौचक्काहो (భౌచక్కాహో)
ఆశ్చర్యకరం నా आश्चर्यजनक (ఆశ్చర్యజనక్)
ఆశ్చర్యకరమైన వి हैरतंगेज (హైరతంగేజ్)
ఆశ్చర్యకరమైనపని నా करिश्मा (కరిశ్మా)
ఆశ్చర్యపడ్డ వి दंग (దంగ్)
ఆశ్చర్యము నా अचंभो (అచంభో)
ఆశ్చర్యార్ధకచిహ్నం నా विस्मयादिबोधकचिह्न (విస్మయాదిబోధక్చిహ్న్)
ఆశ్చ్యర్యకరమైన వి स्तंभित (స్తంభిత్)
ఆశ్రమం నా आश्रम (ఆశ్రమ)
ఆశ్రమనివాసి నా आश्रमी (ఆశ్రమీ)
ఆశ్రమపాఠశాల నా आश्रमपाठशाला (ఆశ్రమపాఠశాలా)
ఆశ్రమము నా आश्रयस्थल (ఆశ్రయస్ధల్)
ఆశ్రమవాసి నా आश्रमवासी (ఆశ్రమవాసీ)
ఆశ్రమిక నా आश्रमिक (ఆశ్రమిక్)
ఆశ్రయంకలిగించడం నా पुनर्वास (పునర్వాస్)
ఆశ్రయంకలుగు వి आश्रयमिल (ఆశ్రయమిల్)
ఆశ్రయంలేని వి आश्रयहीन (ఆశ్రయహీన్)
ఆశ్రయమివ్వు వి आश्रयदेना (ఆశ్రయదేనా)
ఆశ్రయించిన వి आश्रित (ఆశ్రిత్)
ఆశ్రయించు వి आश्रयले (ఆశ్రయలే)
ఆశ్వాసం నా आश्वास (ఆశ్వాస్)
ఆశ్వాసనీయ వి आश्वासनीय (ఆశ్వాసనీయ)
ఆశ్వికం నా आश्विक (ఆశ్విక్)
ఆశ్వికదళం నా आश्वदल (ఆశ్వదల్)
ఆశ్వీజం నా कुआर (కుఆర్)
ఆశ్వీజమాసం నా कुँवार (కుఁవార్)
ఆశ్వీజము నా क्वार (క్వార్)
ఆషాఢం నా आसाढ़ (ఆసాఢ్)
ఆసక్త వి जिज्ञासित (జిజ్ఞాసిత్)
ఆసక్తత వి आसक्त (ఆసక్త)
ఆసక్తి నా आसक्ति (ఆసక్తి)
ఆసక్తికరం నా आसक्तिकर (ఆసక్తికర్)
ఆసక్తికరమైన వి रोचक (రోచక్)
ఆసక్తికలుగు వి इच्छाहो (ఇచ్ఛాహో)
ఆసక్తిదాయకం నా आसक्तिदायक (ఆసక్తిదాయక్)
ఆసనం నా आसन (ఆసన్)
ఆసనంగ్రహించు నా आसनग्रहणकरना (ఆసన్గ్రహణ్కర్నా)
ఆసన్న వి आसन्न (ఆసన్న)
ఆసన్నకాలం నా आसन्नकाल (అసన్నకాల్)
ఆసామి:వ్యక్తి నా आदमी (ఆదమీ)
ఆసియాదేశం నా एशियाईदेश (ఏశియాఈదేశ్)
ఆసీనులవ్వు నా आसनलेना (ఆసన్లేనా)
ఆసుకవి నా आशूकवि (ఆశూకవి)
ఆసుపత్రి నా अस्पताल (అస్పతాల్)
ఆసురం నా आसुरं (ఆసురం)
ఆసురము నా धेड़ीकाक (ధేడీకాక్)
ఆస్తి నా संपत्ति (సంపత్తి)
ఆస్తిపరుడు నా धनाढ्यव्यक्ति (ధనాఢయ్వ్యక్తి)
ఆస్తిపాస్తి నా आस्तिपास्ति (ఆస్తిపాస్తి)
ఆస్తీర్ణం నా बिछाहुआ (బిఛాహుఆ)
ఆస్థానం:కొలువు:సభ నా दरबार (దర్బార్)
ఆస్థానకవి నా आस्थानकवि (ఆస్థాన్కవి)
ఆస్థి నా नियामत (నియామత్)
ఆస్థికుడు నా ईश्वरवादी (ఈశ్వర్వాదీ)
ఆస్థిపరుడు నా नौदौलत (నౌదౌలత్)
ఆస్థిపాస్థులు:కాసులు నా धनदौलत (ధన్దౌలత్)
ఆస్ధమా నా दमा (దమా)
ఆస్ధానం నా राजदरबार (రాజ్దర్బార్)
ఆస్పత్రివాహనం నా अस्पतालगाड़ी (అస్పతాల్గాడీ)
ఆస్వాదం నా आस्वाद (ఆస్వాద్‌)
ఆస్వాదన నా आस्वादन (ఆస్వాదన్)
ఆస్వాదించని వి बेचखा (బేచ్ఖా)
ఆస్వాదించు వి स्वादले (స్వాద్‌లే)
ఆహారలోపం నా आहरकीकमी (ఆహర్‌కీకమీ)
ఆహారవాహిక నా घेंघा (గేంఘా)
ఆహారశాఖామంత్రి నా खाद्यमंत्री (ఖాద్యమంత్రీ)
ఆహారసంబంధిత వి आहारीय (ఆహారీయ్)
ఆహారసామాగ్రి నా रसद (రసద్)
ఆహారోత్పత్తి నా आहारोत्पत्ति (ఆహారోత్పత్పీ)
ఆహార్యం నా आहार्यं (ఆహార్యం)
ఆహుతం నా आमंत्रित (ఆమంత్రిత్)
ఆహుతినిచ్చేసామాగ్రి వి हवनीय (హవనీయ్)
ఆహుతులు నా होता (హోతా)
ఆహూతుడు నా आहूत (ఆహూత్)
ఆహ్లాదం నా आह्लाद (ఆహ్లద్)
ఆహ్లాదకరం నా आह्लाददायक (ఆహ్లదదాయక్)
ఆహ్లాదకరమయిన వి सुहेला (సుహేలా)
ఆహ్లాదకరవాతావరణం నా सुहावनापन (సుహావనాపన్)
ఆహ్లాదపరచు వి आह्लादकबनाना (ఆహ్లదక్బనానా)
ఆహ్లాదము నా लुत्फ (లుత్ఫ్)
ఆహ్వానంపంపు వి तलबकरना (తలబ్కర్‌నా)
ఆహ్వానము నా नेवता (నేవతా)
ఆహ్వానించని వి अनिमन्त्रित (అనిమన్త్రిత్)
ఆహ్వానించు వి निमंत्रणकर (నిమంత్రణ్‌కర్)
ఆహ్వానింపబడినవాడు నా नेवतारी (నేవతారీ)
ఆహ్వానితుడు నా निमंत्रित (నిమంత్రిత్)