Jump to content

తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు/అ

Wikibooks నుండి
అంక నా तरफ़ (తరఫ్)
అంక గణితం నా अंकगणित (అంకగణిత్)
అంకం నా अङ्क (అడక్)
అంకపత్రం నా अंकपत्र (అంకపత్ర్)
అంకశాస్త్రం నా अंकशास्त्र (అంకశాస్త్ర్)
అంకితం నా अंकित (అంకిత్)
అంకితమవ్వు వి समर्पितहो (సమర్పిత్హో)
అంకితమిచ్చిన వి समर्पित (సమర్పిత్)
అంకురణ నా अंकुरण (అంకురణ్)
అంకె నా आंकड (ఆంకడ్)
అంకెగొను వి ढक (డక్)
అంకెలపట్టిక నా अंकतालिका (అంక్తాలికా)
అంగ నా कदम (కదమ్)
అంగం నా अंग (అంగ్)
అంగడివాడు నా दूकानदार (దూకాన్దార్)
అంగడివీధి నా पैंठ (పైంట్)
అంగనవాడీ నా आंगनबाडी (ఆంగన్బాడీ)
అంగరంగం నా अंगरंग (అంగరంగ్)
అంగరంగవైభవం నా अंगरंगवैभव (అంగరంగ్వైభవ్)
అంగరకా నా अंगरखा (అంగ్రఖా)
అంగరక్షకుడు నా परिसहायक (పరిసహాయక్)
అంగవస్త్రం నా अँगोछी (అఁగోచీ)
అంగవిహీన వి अपंगता (అపంగతా)
అంగవిహీనుడు అంగహీనత్వం నా अंगहीन (అంగహీన్)
అంగవెయ్యి వి डगभर (డగ్భర్)
అంగవైకల్యము నా लँगड़ालूला (లఁగడాలూలా)
అంగసంరక్షకుడు నా अंगसंरक्षी (అంగ్సంరక్షీ)
అంగసౌష్టవం నా अंगसौष्टव (అంగసౌష్టవ్)
అంగారం నా अंगार (అంగార్)
అంగారము నా अगिर (అగిర్)
అంగిలి నా तालु (తాలు)
అంగీకరించని వి सहमतिअप्राप्त (సహమతి అప్రాప్త్)
అంగీకరించు వి अंगीकारकर (అంగీకార్కర్ )
అంగీకరింపక నా अस्विकारकरके (అస్వికార్కర్కె)
అంగీకార వి राज़ी (రాజీ)
అంగీకారం ఆమోదం నా रजामन्दी (రజామన్దీ)
అంగీకారయోగ్యం నా अंगीकारयोग्य (అంగీకార్యోగ్య)
అంగీకృత వి राजी (రాజీ)
అంగుళం నా अंगुल (అంగుల్)
అంగుళంబద్ద నా इंचपट्टी (ఇంచ్పట్టీ)
అంగుళిమాల నా अँगुलिमाल (అఁగులిమాల్)
అంగుళీయం నా अंगुश्त (అంగుస్త్)
అంగుళీయకం నా अंगूठी (అంగూఠీ)
అంగుష్టం నా अंगुष्ट (అంగుష్ఠ్)
అంచన నా मूल्यांकन (మూల్యాంకన్)
అంచనాకట్టు వి अंदाजलगा (అందాజ్లగా)
అంచనాదారుడు నా आकलक (ఆకలక్)
అంచనావెయ్యి వి अनुमानलगा (అనుమాన్లగా)
అంచనావేయని వి अनुमानातीत (అనుమానాతీత్)
అంచు నా किनारी (కినారీ)
అంచు అలంకరించు వి किनारीबनाना (కినారీబనానా)
అంచుతియ్యి వి पल्लूखींच (పల్లూఖీఁచ్)
అంచున వి किनारे (కినారె)
అంచువద్దఉండు వి किनारेपरहोना (కినారెపర్హోనా)
అంచువెడల్పు నా पाँयंचा (పాయంచా)
అంచె నా स्तर (స్తర్)
అంచెలంచెలుగా నా सिलसिलेवार (సిల్సిలెవార్)
అంచేత వి अतः (అతః)
అంజ నా भय (భయ్)
అంజం నా अंज (అంజ్)
అంజనం వి अँजाना (అంజానా)
అంజనంపెట్టించుకొను వి अंजवाना (అంజవాన్)
అంజనంపెట్టు వి आंजना (అంజనా)
అంజలీపాత్ర నా अंजुल (అంజుల్)
అంట ప్ర कहतेहैं (కహతెహై)
అంటకట్టు, కట్టబెట్టు వి थोप (థొప్)
అంటకట్టుకో వి जटाएँबन (జటాఎబన్)
అంటగట్టు వి थमाना (థమానా)
అంటని వి अछूता (అఛూతా)
అంటరానితనం నా अछूतापन (అఛూతాపన్)
అంటరానిది నా अछूत (అఛూత్)
అంటించు వి चिपका (చిపకా)
అంటు వి जोड (జోఢ్)
అంటుకట్టడం నా कलमी (కలమీ)
అంటుకట్టినమామిడిచెట్టు నా क़लमीआम (కలమీఆమ్)
అంటుకట్టు వి कलम्लगा (కలమ్లగా)
అంటుకట్టుట నా कलम्लगाना (కలమ్లగానా)
అంటుకాడు నా प्रिय (ప్రియ)
అంటుకున్న వి लगाहुआ (లగాహుఁఆ)
అంటుకొనిఉండు వి सट (సట్)
అంటుకొనిపో వి चिपकजा (చిపకజా)
అంటుకో వి लग (లగ)
అంటుగట్టు వి कलमलगा (కలమ్లగా)
అంటుజబ్బు నా छूतरोग (ఛూత్రోగ్)
అంటుపడిపో వి छूतलगजा (ఛూత్లగ్జా)
అంటుపడు వి छूतलग (ఛూత్లగ్)
అంటుపోగులు నా बालियाँ (బాలియాఁ)
అంటుమామిడి నా कलमीआम (కలమీఆమ్)
అంటుమొక్క నా पौध (పౌధ్)
అంటురాయి నా चुंबक (చుంబక్)
అంటురోగం నా संक्रामकरोग (సంక్రామక్రోగ్)
అంటురోగంతగులు వి संक्रामकरोगलग (సంక్రామక్రోగ్లగ)
అంటురోగము నా स्पर्शजरोग (స్పర్శజ్రోగ)
అండంనుండిపుట్టిన వి अण्डज (అండాజ్)
అండకోశం నా अंडकोश (అండకోశ్)
అండదండలు నా सभीकार्योंमें सहयोगदेना (సభీకాయొంమె సహయొగదెనా)
అండము నా अण्ड (అండా)
అండాకార వి अंडाकार (అండాకార్)
అండాకారంలోనున్న వి बैज़वी (బైజవీ)
అండాశయము నా अण्डाशय (అండాశయ్)
అండిపట్టు నా अंडी (అండీ)
అండీ, గారు ప్ర जी (జీ)
అంతం నా अंत (అంత్)
అంతంత ప్ర उतनासा (ఉతనాసా)
అంతః ప్ర अन्दरूनी (అన్దరూనీ)
అంతఃపురి నా रनिवास (రనివాస్)
అంతఃశక్తి నా आन्तरिकशक्ति (ఆన్తరిక్శక్తి)
అంతఃస్థ వి अन्तःस्थ (అన్తఃస్త)
అంతకంటే వి बल्कि (బల్కి)
అంతకంతకీ నా उत्नेउत्नेकेलिए (ఉన్తెఉన్తెకెలిఎ)
అంతకంతకు ప్ర धीरेधीरे (ధీరెధీరె)
అంతకాలం నా अंतकाल (అంతకాల్)
అంతకుడు నా यमराज (యమరాజ)
అంతకుముందు ప్ర उसकेपहले (ఉస్కెపహలె)
అంతకుముందే ప్ర उसकेपहलेही (ఉస్కెపహలెహీ)
అంతగా నా कममात्रामें (కమ్మాత్రామై)
అంతట వి सब (సబ్)
అంతటా వి सर्वत्र (సర్వత్ర)
అంతటికి నా पूराको` (పూరాకో)
అంతటితోనూ ప్ర भरकेसाथ (భర్కెసాత్)
అంతటినుండి ప్ర भरसे (భర్సె)
అంతమగు వి अंतहोना (అంత్హోనా)
అంతమవ్వు వి अंतहो (అంత్హో)
అంతమాత్రం నా केवलउतना (కేవల్ఉతనా)
అంతమాత్రాన ప్ర उतनाकारणसे (ఉతనాకారణ్సే)
అంతము నా अन्त (అన్తః )
అంతమైపోయిన వి समाप्त (సమాప్త్)
అంతమొందించు వి अंतकर (అంత్కర్)
అంతయు ప్ర सारा (సారా)
అంతరంగ కార్యదర్శి నా अंतरंगसचिव (అంతరంగ్సచివ్)
అంతరంగికం నా अंतरंगिक (అంతరంగిక)
అంతరగ్రహణం నా अंतःग्रहण (అంతఃగ్రహణ్)
అంతరాయం నా विघ्न (విఘ్న్)
అంతరాయంకలుగు వి रुकावटपैदाहो (రూకావట్పైదాహో)
అంతరార్థం నా अंतरार्थ (అంతరార్థ్)
అంతరాష్ట్రీయ వి अन्तर्राष्ट्रीय (అంతర్రాష్ట్రీయ)
అంతరాష్ట్రీయంగా వి अंतर्प्रदेशस्तरीय (అంత్ప్రదేశ్స్తరీయ్)
అంతరాష్ట్రీయసంబంధిత వి अंतर्राज्यीय (అంతర్జాతీయ)
అంతరించు వి नाशहो (నాశాహో)
అంతరిక్షం నా अन्तरिक्ष (అంతరిక్ష)
అంతరిక్షయానం నా अंतरिक्षयान (అంతరిక్షయాన్)
అంతరీయం నా कटिकेनीचेपहननेकाकपडा (కటికెనీచెపహననెకాకపడా)
అంతరీయవస్త్రం నా अंतरीयवस्त्र (అంతరీయవస్త్ర్)
అంతర్గత వి अन्तर्गत (అన్తర్గత)
అంతర్గతశక్తి నా आन्तरिकऊर्जा (ఆన్తరిక్ఊర్జా)
అంతర్గతాంగం నా आंतरिकअंग (ఆంతరిక్అంగ్)
అంతర్జాతీయం నా अंतर्राष्ट्रीय (అంతర్రాష్ట్రీయ)
అంతర్ధానం నా तिरोधान (తిరోధాన్)
అంతర్ధానము నా अंतर्धान (అంతర్ధాన్)
అంతర్ముఖి వి अंतर्मुखी (అంతర్ముఖి)
అంతర్ముఖుడైన వి अनबोल (అనబోల్)
అంతర్రాష్ట్రీయ వి बहुदेशीय (బహుదేశీయ)
అంతలో ప్ర उतनेमें (ఉతనెమై)
అంతవరకు వి जबतक (జబ్తక్)
అంతవరకు ప్ర तबतक (తబ్తక్)
అంతశ్శారీరికభాగం నా आन्तर्शारीरिकभाग (ఆన్తశ్శారీరిక్భాగ్)
అంతసేపు వి उतनासमय (ఉతనాసమయ్)
అంతస్తులు నా अट्टा (అట్టా)
అంతస్తులుకలిగిన వి मंजला (మంజలా)
అంతా వి भर (భర్)
అంతికం నా समीपता (సమీపతా)
అంతిమ వి अन्तिम (అన్తిమ్)
అంతిమం నా अंतिम (అంతిమ)
అంతిమంకాని వి अनन्तिम (అనన్తిమ)
అంతిమకాలము నా अंतकाल (అంతకాల్)
అంతిమమైన వి परम (పరమ)
అంతిమయాత్ర నా अंतिमयात्रा (అంతిమయాత్ర)
అంతిమయాత్ర నా जनाज़ा (జనాజా)
అంతిమసంస్కారాలు నా अंतिमसंस्कार (అంతిమసంస్కార్)
అంతిమసమయము నా अंतिमसमय (అంతిమసమయ్)
అంతియ ప్ర उतनाही (ఉతనాహీ)
అంతుకనుక్కో వి अंतपा (అంత్పా)
అంతుకనుగొను వి अंतदेख (అంత్దేఖ్)
అంతుతెలియు నా अंतकापताचलना (అంత్కాపతాచల్నా)
అంతుపట్టక నా अंतुपट्टक (అంతుపట్టక్)
అంతుపట్టని వి अगाह (అగాహ్)
అంతుబట్టు వి पताचलना (పతాచల్నా)
అంతులేని వి अतोल (అతౌల్)
అంతులేని వి अंतहीन (అంత్హీన్)
అంతూపొంతూ నా रोकटोक (రోక్టోక్)
అంతేకాకుండా ప్ర उतनाहीनहीं (ఉతనాహీనహీ)
అంత్య వి, నా मृतकसंस्कार (మృతక్సంస్కార్)
అంత్యకాలం నా इंतिक़ाल (ఇంతికాల్)
అంత్యకాలము నా इन्तिक़ाल (ఇన్తికాల్)
అంత్యదశ నా अंत्यदशा (అంత్యదశా)
అంత్యప్రాస నా काफियाबंदी (కాఫీయాబందీ)
అంత్యప్రాస నా क़ाफ़ियाबन्दी (కాఫీయాబన్దీ)
అంత్యాక్షరి నా अंत्याक्षरी (అంత్యాక్షరి)
అందం నా खूबसूरत (ఖూబ్సూరత్)
అందంగాఅనిపించు వి सुहाना (సుహానా)
అందంగాఉండు వి जमना (జమనా)
అందంగారాసేవాడు నా अक्षरी (అక్షరీ)
అందంచందం నా रंगरूप (రంగ్రూప్)
అందకత్తె నా सुंदरी (సుందరీ)
అందకు నిల్వవుంచు పొదుపుచెయ్యి వి बचाना (బచానా)
అందగించు వి सुंदरलग (సుందర్లగా)
అందచందం నా रंगढंग (రంగ్డంగ్)
అందచేయటం నా पहुंचाना (పహుంచానా)
అందజేరితి నా पहुंचनेपर (పహుంచనెపర్)
అందపడు వి सुन्दरलग (సున్దర్లగ)
అందము నా ज़ेब (జెబ్)
అందమైన వి सुहावना (సుహావనా)
అందమైనగద్ద నా धोबियाचील (ధోబియాచీల్)
అందమైనపద్దతి నా सुंदरढंग (సుందర్ఢంగ్)
అందమైనబాహువులుగలవాడు వి सुबाहु (సుబాహు)
అందమైనరాజు నా सुंदरराजा (సుందర్రాజా)
అందమైనవాడు నా सुंदरपुरुष (సుందర్పురూఫ్)
అందమైనస్త్రీ నా सुंदरस्त्री (సుందర్స్త్రీ)
అందమైమస్త్రీ నా खूबसूरतऔरत (ఖూబ్సూరత్ఔరత్)
అందరం ప్ర हमसब (హమ్సబ్)
అందరి ప్ర सबके (సబ్కె)
అందరికంటే ప్ర सबसे (సబ్సె)
అందరికీ నా सबको (సబ్కో)
అందరికీతెలిసిన వి सर्वसंज्ञात (సర్వసంజ్ఞత్)
అందరు ప్ర सभी (సభీ )
అందలం నా उच्चपद (ఉచ్చపద్)
అందలమెక్కు వి सिंहासनचढ (సింహాసన్చఢ్)
అందలి ప్ర केअंदरका (కెఅందర్కా)
అందవికారస్త్రీ నా बदसूरतऔरत (బద్సూరత్ఔరత్)
అందవికారి నా बदशक्लऔरत (బద్శాక్లఔరత్)
అందాన్నిచ్చు వి जँचना (జాఁచనా)
అందించు వి पहुँचवा (పహుఁచవా)
అందిక చేరుకోవడం చేరువ నా पहुँच (పహుఁచ్)
అందిపుచ్చుకో వి आगेबढकरले (ఆగేబఢ్కర్లే)
అందిపొందనివాడు నా नसीबजिसकाखोटाहो (నసీబ్జిస్కాఖోటాహో)
అందియ నా मंजीर (మంజిర్ )
అందివచ్చు చేరవెయ్యి వి पहुँचा (పహుఁచా)
అందు, లోన ప్ర उसमें (ఉసమై)
అందుండి ప్ర वहाँरहकर (వహారహ్కర్)
అందుకనుగుణం నా उसकेअनुगुण (ఉస్కేఅనుగుణ్)
అందుకనుగుణంగా ప్ర उसकेअनुसार (ఉస్కేఅనుసార్)
అందుకనే ప్ర इसीवजहसे (ఇసీవజహ్సే)
అందుకవసరమైన ప్ర उसकेलिएज़रूरत (ఉస్కెలిఎజరూరత్)
అందుకుకారణం ప్ర इसकाकारण (ఇస్కాకారణ్)
అందుకుగల ప్ర उसके (ఉస్కె)
అందుకుగాను ప్ర उसकेलिए (ఉస్కెలిఎ)
అందుకూ ప్ర इसकेलिएभी (ఇస్కెలిఎభీ)
అందుకేకనుకకాబట్టి ప్ర इसलिए (ఇసలిఏ)
అందుకేనా ప్ర इसलिएहीक्या (ఇస్లిఎహీక్యా)
అందుకేనేమో ప్ర इसीवजहसेशायद (ఇసీవజహ్సేశాయద్)
అందుకొనడం నా धरण (ధరణ్)
అందుకొను వి पाना (పానా)
అందుకో తాగు తీసుకో వి ले (లె)
అందుకోలేకపో నిలవవుండు వి रह (రహ్)
అందుకోలేని వి दुर्ग्राही (దుర్గీహి)
అందుకోసమే ప్ర इसलिएही (ఇస్లిఎహీ )
అందుకోసరమే నా इसकेलिएही (ఇస్కెలిఎహీ)
అందుచేతకూడా ప్ర इसवजहसेभी (ఇస్వజహ్సేభీ)
అందుచేతనే ప్ర इसवजहसेही (ఇస్వజహ్సేహీ)
అందున ప్ర इसकारण (ఇస్కారణ్)
అందునను ప్ర इसमेंभी (ఇస్మైభీ)
అందున్న వి उसमेंयारह (ఉస్మేఁయారహ్)
అందుపాటు చనువు నా सामीप्य (సామీప్య)
అందుపై ప్ర अबसे (అబ్సే)
అందుబాటులో నా पहुंचमें (పహుంచ్మై)
అందుబాటులోకితెచ్చిన వి मुहैया (ముహైయా)
అందుబాటులోకివచ్చిన వి अधिगत (అధిగత్)
అందుబాటులోలేకపోవడం చెడుఅభిప్రాయం నా अभाव (అభావ్)
అందుబాటులోలేకపోవుట నా अनुपलब्धता (అనుపల్బ్ధతా)
అందులోని ప్ర उसमेंका (ఉస్మైకా)
అందులోనించే ప్ర उसमेंसेही (ఉస్మైసేహీ)
అందె నా कौशल्य (కౌశల్య)
అందెలు గజ్జలు నా पाज़ेब (పాజెబ్)
అందెలుకట్టు వి घूंघरूबाँध (ఘూంఘరూబాఁధ్)
అందెలువెయ్యి వి घूँघरूभाँध (ఘూంఘరూభాఁధ్)
అందెవేసినచేయి నా सिद्धहस्त (సిద్ధహస్త్)
అంధ వి अंध (అంధ్)
అంధకారంకమ్మిన వి अंधकारपूर्ण (అంధ్కార్పూర్ణ్)
అంధకారము చీకటికమ్మిన నా अंधेरा (అంధెరా)
అంధకారి నా अंधकारि (అంధకారి)
అంధకుడు నా अन्धा (అన్ధా)
అంధకూపం నా अंधाकुआँ (అంధాకుఆఁ)
అంధత్వం నా अंधत्व (అంధత్వ)
అంధముని నా अंधकमुनि (అంధక్ముని)
అంధయుగం నా अंधायुग (అంధాయుగ్)
అంధవిశ్వాసం నా अंधविश्वास (అంధవిస్వాస్)
అంధానుకరణం నా अंधानुकरण (అంధానుకరణ్)
అంధానుకారి వి पिछलग्गू (పిఛ్లగ్గూ)
అంధువు నా कूप (కూప్)
అంప నా तीरका (తీర్కా)
అంపకం వీడ్కోలు నా विदाई (విదాఈ)
అంపకాడు నా धनुर्धर (ధనుర్ధర్)
అంపకోల తీరం నా तीर (తీర్)
అంపర నా बाणोंकासमूह (బాణోంకాసమూహ్)
అంపశయ్య నా अंपशय्य (అంపశయ్య)
అంబకం బాణం నా बाण (బాణ్)
అంబకము నా अम्बक (అమ్బక్)
అంబరం కుప్ప నా अंबर (అంబర్)
అంబరము కుంకుం నా कुंकुम (కుంకుమ్)
అంబలం నా अंबल (అంబల్)
అంబలి గంజి జావ నా माँड (మాఁడ్)
అంబారి నా हौदा (హౌదా)
అంబారితాడు నా पंचांगी (పంచాంగీ)
అంబారీ నా प्रतिष्ठासूचकहाथी (ప్రతిష్ఠాసూచక్హాథీ)
అంబాలా నా अंबाला (అంబాలా)
అంబు నా अंबु (అంబు)
అంశం నా अन्श (అన్ష)
అక్క నా दीदी (దీదీ)
అక్కజపడు వి अचरजकर (అచరజ్కర్)
అక్కజము నా अनभो (అనభో)
అక్కట ప్ర हायरे (హాయరె)
అక్కడా ప్ర वहाँभी (వహఁభీ)
అక్కయ్య నా बहनजी (బహనజీ)
అక్కరకురాని వి बिनाकामका (బినాకామ్కా)
అక్కరకువచ్చు నా कामका (కామ్కా)
అక్కరకొచ్చే వి प्रयुक्त (ప్రయుక్త)
అక్కవరస నా मुँहबोलीबहन (ముఁహ్బోలీబహన్)
అక్కసం నా संताप (సంతాప్)
అక్కసము నా कोप (కోప్)
అక్కసు నా तीव्रइच्छा (తీవ్రఇచ్ఛా)
అక్కసుపెంచుకునే వి अदावती (అదావతీ)
అక్కాచెల్లెలు నా दीदीबहन (దీదీబహన్)
అక్కునజేర్చుకో వి हृदयसेलगा (హృదయ్సేలగా)
అక్రమం నా अवैधानिक (అవైధానిక్)
అక్రమనిల్వ నా जमाख़ोरी (జమాఖోరీ)
అక్రమసంతానం నా अवैधसंतान (అవైధ్సంతాన్)
అక్రమసంబంధం నా साँठगाँठ (సాఁఠ్గాఁఠ్)
అక్రోటుకాయ నా अख़रोट (అఖ్రోట్)
అక్రోధ వి अक्रोधी (అక్రోధీ)
అక్షతం తలబ్రాలు నా अक्षत (అక్షత్)
అక్షతలం నా अक्षतल (అక్షతల్)
అక్షము నా बकौंरा (బకౌంరా)
అక్షయమైన వి अखय (అఖయ్)
అక్షరాలురానివాడు నా अनक्षर (అనక్షర్)
అక్షసూత్రం నా अक्षसूत्र (అక్షసూత్ర)
అక్షాంశము నా रेखांश (రెఖాంశ్)
అగాథలోయ నా गहरीघाटी (గహరీఘాటీ)
అగాధ వి अगाध (అగాధ్)
అగాధత్వం లోతు నా अनवगाहिता (అనవగాహితా)
అగారం నిలయం నా मकान (మకాన్)
అగు వి होना (హోనా)
అగుణం నా अगुण (అగుణ్)
అగుపరిచేవి నా संकेतक (సంకేతక్)
అగుపించే వి चाक्षुष (చాక్షుష్)
అగుప్త వి अगुप्त (అగుప్త్)
అగుర ప్ర वाहरे (వాహ్రే)
అగులు వి टुकडेटुकडेहोजा (టుకడేటుకడేహోజా)
అగువు నా तामस (తామస్)
అగూఢ వి अगूढ़ (అగూఢ్)
అగోచర వి अगोचर (అగోచర్)
అగోప్య వి अगोप्य (అగోప్య్)
అగౌరవం నా बेइज्जती (బేఇజ్జతీ)
అగౌరవపరచు వి तुकारना (తుకారనా)
అగౌరవపరువు వి बेइज्जत्तीकर (బేఇజ్జతీకర్)
అగౌరవమైన వి अपमानजनक (అపమానజనక్)
అగ్గి నా आग (ఆగ్)
అగ్గించు వి प्रशंसाकर (ప్రశంసాకర్)
అగ్గిచల్లార్చుయంత్రం నా दमकल (దమ్కల్)
అగ్గిపట్టె అగ్గిపుల్ల నా दियासलाई (దియాసలాఈ)
అగ్గిపుల్ల నా तीली (తీలీ)
అగ్గిపెట్టు కాలువు కాల్చివెయ్యి వి जला (జలా)
అగ్గిమీదగుగ్గిలంఅవ్వు వి आगबगूलाहोना (ఆగ్బగూలాహోనా)
అగ్గిలోపుట్టిన వి तपोज (తపోజ్)
అగ్నికుండం నా हवनकुंड (హవనకుండ్)
అగ్నికుంపటి నా आतिशदान (ఆతిశదాన్)
అగ్నికోణం నా अग्निकोण (అగ్నికోణ్)
అగ్నిచిత్తు నా अग्निहोत्री (అగ్నిహోత్రీ)
అగ్నిచూర్ణం నా अनलचूर्ण (అనల్చూర్ణ్)
అగ్నిపర్వతం నా ज्वालामुखी (జ్వాలాముఖీ)
అగ్నిపర్వతంబద్దలవడం నా ज्वालामुखीउद्गार (జ్వాలాముఖీఉద్గార్)
అగ్నిపర్వతవిస్ఫోటనం నా ज्वालामुखीविस्फोट (జ్వాలాముఖీవిస్ఫోట్)
అగ్నిప్రవేశంచెయ్యి వి अग्निप्रवेशकर (అగ్నిప్రవేశ్కర్)
అగ్నిమాపక నా अग्निनिरोधक (అగ్నినిరోధక్)
అగ్నిమాపకవిభాగం నా दमकलविभाग (దమకల్విభాగ్)
అగ్నిమాపకసిబ్బంది నా दमकलकर्मी (దమకల్కర్మీ)
అగ్నిహోత్రం నా अग्निहोत्र (అగ్నిహోత్ర్)
అగ్నిహోత్రంచెయ్యి వి हवनकर (హవన్కర్)
అగ్రజ వి अग्रजन्मा (అగ్రజన్మ)
అగ్రస్థానం నా शीर्षस्थान (శీర్షస్థాన్)
అగ్రహారం నా अग्रहार (అగ్రహార్)
అగ్రహారదాత నా अग्रहारदाता (అగ్రహార్దాతా)
అగ్రాసనత్వం నా सदारत (సదారత్)
అఘాతం గాయం నా आघात (ఆఘాత్)
అఘాయిత్యం నా ऊधम (ఊధమ్)
అఘోర నా औघड़ (ఔఘడ్)
అఘోరం నా अघोर (అఘోర్)
అఘోరించు వి विलापकर (విలాప్కర్)
అచంచలచిత్తం నా अचंचलता (అచంచలతా)
అచంచలిత వి अविचलित (అవిచలిత్)
అచపలమైన వి अचपल (అచపల్)
అచమనము నా अचमन (అచమన్)
అచలనం నా अगतिकता (అగతికతా)
అచలమైన వి सनातन (సనాతన్)
అచలసంపద నా अचलसंपदा (అచల్సంపదా)
అచేతనం నా जीवनहीनता (జీవన్హీనతా)
అచేతనమైన వి अचेष्ट (అచేష్ట)
అచేతనస్థితి నా अचेतस्थिति (అచేతస్తితి)
అచైతన్యం నా अनात्म (అనాత్మ)
అచ్చం నా ठेठ (ఠేఠ్)
అచ్చటచ్చట నా कहींकहीं (కహీంకహీం)
అచ్చటి నా वहाँका (వహాఁకా)
అచ్చతెలుగు నా टेठतॆलुगु (టేఠ్తెలుగు)
అచ్చరువు నా अचरज (అచరజ్ )
అచ్చవ్వు వి छप (ఛప్)
అచ్చివచ్చు వి अनुकूलहो (అనుకూల్హో)
అచ్చు వి पड़ना (పఢనా)
అచ్చుకొట్టించు వి छपवा (ఛపవా)
అచ్చుకొట్టు వి छपाईकर (ఛపాఈకర్)
అచ్చుగుద్దు నా मोहरलगाना (మోహర్లగానా)
అచ్చుయంత్రం నా दबौनी (దబౌనీ)
అచ్చువెయ్యి వి छपा (ఛపా)
అచ్చువెయ్యి చిత్రం వి छाप (ఛాప్)
అచ్చువేయడం నా छपाई (ఛపాఈ)
అచ్చువేసిన వి ढलुवाँ (ఢలువాఁ)
అచ్చెరుపడు వి चकितहो (చకిత్హో)
అచ్చైన వి मुद्रित (ముద్రిత్ )
అచ్ఛిద్రం నా दोषरहित (దోషరహిత్)
అచ్ఛిన్నం నా सतत (సతత్)
అజమాయిషి నా अजमाइश (అజమాఇశ్)
అజరం నా अजर (అజర్)
అజరము నా मेढक (మేఢక్)
అజాగరం నా पहाडीसाँप (పహాడీసాప్)
అజాగ్రత్త నా असावधानी (అసావధానీ)
అజాగ్రత్తగాఉన్న వి असावधान (అసావధాన్)
అజాతశత్రు గాయాపడకుండా శత్రువులులేని వి अप्रतिघात (అప్రతిఘాత్)
అజాతశత్రువు నా अजातशत्रु (అజాతశత్రు)
అజితేంద్రియ వి अजितेन्द्रिय (అజితేన్ర్దియ)
అజీర్ణ వి अजीर्ण (అజీర్ణ్)
అజీర్ణం నా अजीरन (అజీరన్)
అజీర్ణము నా बदहजमी (బదహజమీ)
అజీర్ణరోగం నా अपाक (అపాక్ )
అజీర్తి నా अनपच (అనపచ్)
అజీర్తిచెయ్యి వి अपचहो (అపచ్హో)
అజ్ఞాత రహస్య వి अज्ञात (అజ్ఞాత్)
అజ్ఞానం నా अविद्या (అవిద్యా)
అజ్ఞానఅంధకారం నా अज्ञानअंधकार (అజ్ఞాన్అంధకార్)
అజ్ఞానత నా असंज्ञता (అసంజ్ఞత)
అజ్ఞానమైన వి ज्ञानातीत (జ్ఞానాతీత్)
అజ్ఞానవంత వి आलोकहीन (ఆలోకహీన్)
అజ్ఞాని నా अनजाना (అనజానా)
అటక నా टाँड (టాఁడ్)
అటకాయించు తటాయించు వి रोक (రోక్)
అటవి నా वन (వన్)
అటవీ వి जाँगलू (జాఁగలూ)
అటవీప్రాంతం నా वन्यप्रांत (వన్యప్రాంత్)
అటవీశాఖ నా वनविभाग (వనవిభాగ్)
అటు, పక్కకు ప్ర उसतरफ़ (ఉస్తరఫ్)
అటుంచి నా इसकोछोडके (ఇస్కోఛోడ్కే)
అటుఇటుగాచెప్పు వి अटकलना (అట్కల్నా)
అటుకులు నా चिउडा (చిడ్డా)
అటుచివర మరోచివర నా पार (పార్)
అటునుంచి ప్ర उधरसे (ఉధర్సే)
అటువంటప్పుడు ప్ర वैसाहैतब (వైసాహైతబ్)
అటువంటిస్థితి నా वैसीस्थिति (వైసీస్థితి)
అటువైపు నా उसतरफ (ఉస్తరఫ్)
అటూఇటూ నా इधरउधर (ఇధర్ఉధర్)
అటెండరు నా दफ़्तरी (దఫ్తరీ)
అటోఇటో నా इसतरफयाउसतरफ (ఇస్తరఫ్యాఉస్తరఫ్)
అట్ట నా पुट्टा (పుట్టా)
అట్టడుగు నా सबसेनीचे (సబ్సేనీచే)
అట్టడుగునఉన్న వి अनुच्च (అనుచ్ఛా)
అట్టడుగుస్థాయి వి जमीनी (జమీనీ)
అట్టపెట్టె నా खोंखा (ఖోంఖా)
అట్టవెయ్యి వి पट्टाचढा (పట్టాచఢా)
అట్టవేత నా मढ़ाई (మఢాఈ)
అట్టవేయించు వి मढ़वाना (మఢవానా)
అట్టహాసం పకపకనవ్వు నా कहकहा (కహకహా)
అట్టహాసపునవ్వు నా क़हक़ह (కహ్కహ్)
అట్టహాస్యం నా अट्टहास (అట్టహాస్)
అట్టిపెట్టు వి संभालकररख (సంభాల్కర్రఖ్)
అట్టు నా दोसा (దోశా)
అట్టుడుకు వి आगकीतरहफैल (ఆగాకీతరహ్ఫైల్)
అట్టే నా ज्यादा (జ్యాదా)
అట్లకాడ చప్పిడి చప్పిడిముక్కు నా चपटा (చపటా)
అట్లతద్ది నా हिंडोला (హిండోలా)
అట్లతద్దిపండగ నా हरियालीतीज (హరియాలితీజ్)
అట్లనే ప్ర तथापि (తథాపి)
అట్లాంటి వి उसतरहके (ఉస్తరహ్కే)
అట్లుండగా నా वैसारहनेपर (వైసారహనేపర్ )
అడకట్టు వి जटाबन (జటాబన్)
అడకత్తెర నా सरोता (సరోతా)
అడకువ నా विनय (వినయ్)
అడగంటు నశించు వి नष्टहो (నష్ట్హో)
అడగటం నా अध्येषण (అధ్యేషణ్)
అడలగొట్టు వి धमकीदे (ధమ్కీదె)
అడలిన భయపడిన వి आतंकित (ఆతంకిత్)
అడవి నా जंगला (జంగలా)
అడవికాకి నా तितिर (తితిర్)
అడవికుందేలు నా चट्टानीखरगोश (చట్టానిఖర్గోశ)
అడవికుక్క నా जंगलीकुत्ता (జంగలీకుత్తా)
అడవికోడి నా बनमुर्गी (బన్ముర్గీ)
అడవికోతి నా वनमानुष (వన్మానుష్)
అడవిగంజాయి నా फुलंगो (ఫులంగో)
అడవిగండుపిల్లి నా बिज्जू (బిజ్జూ)
అడవిగడ్డి నా भरौंट (భరౌంట్)
అడవిగరుడపక్షి నా पहाड़ीगरुड़ (పహాడీగరూడ్)
అడవిగొర్రె నా बरवल (బర్వల్)
అడవిజంతువు నా जंगलीजानवर (జంగలీజాన్వర్)
అడవిజింక నా झाँख (ఝాఁఖ్)
అడవితేనెటీగ నా सतपुरिया (సత్పురియా)
అడవిదున్న నా जंगलीभैंसा (జంగలీభైంసా)
అడవిదున్నపోతు నా बनैलाभैंसा (బనైలాభైంసా)
అడవినిర్మూలన నా वनोन्मूलन (వనోన్మూలన్)
అడవిపంది నా जंगलीशूकर (జంగలీశూకర్)
అడవిపంది నా जंगलीसूअर (జంగలీసూఅర్)
అడవిపిట్ట నా वनबकरा (వనబకరా)
అడవిపిల్లి నా जंगलीबिल्ली (జంగలీబిల్లీ)
అడవిపిల్లి పునుగుపిల్లి నా गंधबिलाव (గంధ్బిలావ్)
అడవిపెసర నా मोठ (మోఠ్)
అడవిపెసలు నా मुँगवन (ముఁగవన్)
అడవిమల్లె నా जंगलीचमेली (జంగలీచమేలీ)
అడవిముల్లంగి నా ककरोंदा (కక్రోందా)
అడవిమేక నా गोरल (గోరల్)
అడవిరాజ్యం నా वनराज्य (వన్రాజ్య)
అడవిరేగిపండు నా झरबेरी (ఝర్బేరీ)
అడవిరేగుచెట్టు నా झड़बेरी (ఝడబేరీ)
అడిగించు వి पुछवा (పుఛవా)
అడియాస నా लालच (లాలచ్)
అడుక్కు వి भीखमाँग (భీఖ్మాఁగ్)
అడుక్కునేవారు దీనులు యాచకులు నా दीन (దీన్)
అడుక్కో వి याचनाकर (యాచనాకర్)
అడుక్కోటం నా मंगनी (మంగనీ)
అడుగంటిన వి रूखासूखा (రూఖాసూఖా)
అడుగంటు వి सूख (సూఖ్)
అడుగడుగు నా पगपग (పగ్పగ్)
అడుగు వి मांग (మాంగ్)
అడుగుజాడ నా पाँवकानिशान (పావ్కానిశాన్)
అడుగున ప్ర नीचेका (నీచేకా)
అడుగునఉన్న వి अतुंग (అతుంగ్)
అడుగునుండి, క్రిందనుండి ప్ర केनीचेसे (కేనీచెసె)
అడుగుపెట్టు కాలుమోపు వి कदमरख (కదమ్రఖ్)
అడుగుబద్ద నా फुटपट्टी (ఫుట్పట్టీ)
అడుగుభాగం నా निचलाभाग (నిచలాభాగ్)
అడుగుభాగం క్రిందభాగం నా तला (తలా)
అడుగుభాగాన వి तलीय (తలీయ)
అడుగులచప్పుడు నా पदचाप (పదచాప్)
అడుగులదూరం నా पाँवकीदूर (పావ్కీదూర్)
అడుగులు నా क़दम (కదమ్ )
అడుగులేని వి बेपेंदा (బెపెందా)
అడుగువెయ్యి నడకసాగించు వి कदमबढा (కదమ్బఢా)
అడుగో ప్ర वहलो (వహ్లో)
అడుసు కంటిపుసి నా कीचड (కీచడ్)
అడ్డం కనుచాటు చాటు మరుగు నా आड (ఆడ్)
అడ్డంకి నా रुकावट (రుకావట్)
అడ్డంగాఊపు వి इन्कारना (ఇన్కారనా)
అడ్డంపెట్టు వి रोकलगा (రోక్లగా)
అడ్డంపెట్టు వి बीचमेंआया (బీచ్మైఆయా)
అడ్డకర్ర నా खूँड़ा (ఖూండా)
అడ్డగింత నా रोकथाम (రోక్థామ్)
అడ్డతీగల నా अड्डतीगल (అడ్డతీగల్)
అడ్డదారి నా आडारास्ता (ఆడారాస్తా)
అడ్డదిడ్డం నా अनापशनाप (అనాప్శనాప్)
అడ్డదిడ్డంగాఉన్న వి टेढ़ामेढ़ा (టెఢామెఢా)
అడ్డపట్టె నా टेकन (టెకన్)
అడ్డమైన నా बाधादेनेवाला (బాధాదేనేవాలా)
అడ్డమైనవాడు నా हरतरहकेलोग (హర్తరహ్కేలోగ్)
అడ్డసందు నా चोरगली (చోర్గలీ)
అడ్డా స్థానం నా अड्डा (అడ్డా)
అడ్డుకలుగు వి रोकावट्पैदाहो (రోకావట్పైదాహో)
అడ్డుగోడ గోడ నా दीवार (దీవార్)
అడ్డుచెప్పు వి अटकाना (అటకానా)
అడ్డునిలువు వి आड़ातिरछा (ఆఢాతిరఛా)
అడ్డునిలువు వి आड़ाबेड़ा (ఆడాబేడా)
అడ్డుపడు వి बीचमेंआ (బీచ్మైఆ)
అడ్డుపెట్టు వి अडचनडाल (అడ్చన్డాల్)
అడ్డులేని వి बेरोक (బేరోక్)
అడ్డెడు నా गाही (గాహీ)
అణగత్రొక్కు వి दमितकरना (దమీత్కర్నా)
అణగదొక్కడం నా दबोच (దబోచ్)
అణగద్రొక్కడం నా दमन (దమన్)
అణగద్రొక్కిన వి पदाक्रांत (పదాక్రాంత్)
అణగిఉండు వి दबकररह (దబ్కర్రహ్)
అణగిమణగి నా दबके (దబ్కే)
అణగిమణగిఉండు వి विनयसेझुककररहना (వినయ్సేఝుక్కర్రహనా)
అణచిపెట్టు వి दबाकररख (దబాకర్రఖ్)
అణచివేత వత్తిడి నా दबाव (దబావ్)
అణా నా आना (ఆనా)
అణాకాణీ నా टालमटोल (టాల్మటోల్)
అణిగిఉండడం నా दब्बूपन (దబ్బూపన్)
అణిగిఉండే వి दब्बू (దబ్బూ)
అణిచి తొక్కిపట్టు నా दबाकर (దబాకర్)
అణిచివేయబడిన వి पददलित (పద్దలిత్)
అణిచివేయబడిన వి दमित (దమిత్)
అణుపరిశోధనరంగం నా परमाणुशोधक्षेत्र (పర్మాణుశోధ్క్షేత్ర్)
అతడి ప్ర जिनके (జినకె)
అతడిని ప్ర उसे (ఉసే)
అతడు, తను ప్ర वह (వహ్)
అతనికి ప్ర उसको (ఉస్కో)
అతనితో ప్ర उससे (ఉస్సే)
అతలాకుతలంచెయ్యి వి छेड़ना (ఛేఢనా)
అతలాకుతలపరుచు వి खोदखादकरना (ఖోద్ఖాద్కరనా)
అతి వి कडी (కడీ)
అతిఉత్తమమైన వి अनुत्तम (అనుత్తమ్)
అతికఠోరం నా बहुतकठोरदायक (బహుత్కఠోర్దాయక్)
అతికష్టం నా बहुतकष्ट (బహుత్కష్ట)
అతికీలకం నా अतिमुख्य (అతిముఖ్య)
అతికొద్ది వి अत्यल्प (అత్యల్ప్)
అతిక్రమించని వి अनतिक्रमणीय (అనతిక్రమణీయ)
అతిక్రమించు వి उल्लंघनकर (ఉల్లంఘన్కర్)
అతిక్లిష్టం నా अत्यंतक्लिष्टदायक (అత్యంత్క్లిష్ట్దాయక్)
అతిగాఖర్చుచేసే వి अपव्ययी (అప్వ్యయీ)
అతిగాచింతించడం చింతన నా अनुचिन्ता (అనుచిన్తా)
అతిగారాబం నా बहुतलाडप्यार (బహుత్లాడ్ప్యార్)
అతిఘోరం నా भद्दा (భ)
అతిచిన్నది నా बारीक़ी (బారీకీ)
అతిజాగ్రత్త నా बडीसावधानीसे (బడీసావధానీసే)
అతిజీవి వి अतिजीवी (అతిజీవీ)
అతితక్కువ నా बहुतकम (బహుత్కమ్)
అతిథి నా अतिथि (అతిథి)
అతిథిగృహం నా अतिथिगृह (అతిథిగృహ్)
అతిథిభవనం నా अतिथिभवन (అతిథిభవన్)
అతిధిసేవ నా मेहमानदारी (మేహమానదారీ)
అతినల్లనివాడు వి अतिश्याम (అతిశ్యామ్)
అతిపాతకం నా अतिपातक (అతిపాతక్)
అతిపురాతన వి अतिप्राचीन (అతిప్రాచీన్)
అతిపెద్ద వి बहुतबडा (బహుత్బడా)
అతిప్రియ నా अमी (అమీ)
అతిమధురం నా अतिमधुर (అతిమధుర్)
అతిమనోహరం నా अत्यंतमनोहरदायक (అత్యంత్మనోహర్దాయక్)
అతిమూత్రం నా मूत्रकृच्छ (మూత్రకృచ్ఛ్)
అతిమూత్రవ్యాధి నా अतिमूत्र (అతిమూత్ర్)
అతివినయం నా अत्यंतविनयपूर्वक (అత్యంత్వినయపూర్వక్)
అతివేగం నా बहुततेज (బహుత్తేజ్)
అతిసార నా पाकातीसार (పాకాతీసార్)
అతిసారరోగం నా अतिसाररोग (అతిసార్రోగ్)
అతిసులభం నా अत्यंतआसान (అత్యంత్ఆసాన్)
అతిసూక్షమం నా अत्यंतसूक्ष्म (అత్యంత్సూక్ష్మ్)
అతీత వి बीताहुआ (బీతాహుఆ)
అతీతం వెనకటికాలం నా अतीत (అతీత్)
అతీతసౌందర్యం నా लाजवाब (లాజావాబ్)
అతుకు వి चिपक (చిపక్)
అతుకుగుడ్డ నా थिगड़ा (థిగడా)
అతుకులేని వి अजोड़ (అజోడ్)
అతుకువెయ్యడం నా रफूगरी (రఫూగరీ)
అతుకువెయ్యి వి पैबंदलगा (పైబంద్లగా)
అత్త మేనత్త నా बुआ (బుఆ)
అత్తగారిల్లు మెట్టినిల్లు నా ससुराल (ససురాల్)
అత్తతాలూకు వి ममेरा (మమేరా)
అత్తమామలు నా सासससुर (సాస్ససూర్)
అత్తరు నా इत्र (ఇత్ర్)
అత్తరుపాత్ర నా इतरदान (ఇతర్దాన్)
అత్తసంబంధిత వి ममिया (మమియా)
అత్తిపండు నా अंजीर (అంజీర్)
అత్తిల్లు నా बुआकाघर (బుఆకాఘర్)
అత్మజ్ఞానం నా आत्मज्ञान (ఆత్మజ్ఞాన్)
అత్యంతపరాక్రమ వి अप्रतिवीर्य (అప్రతివీర్య)
అత్యంతసూక్ష్మ వి असग़र (అసగర్)
అత్యంతహీనం నా अत्यंतहीन (అత్యంత్హీన్)
అత్యంతాధునిక నా अत्यंतआधुनिक (అత్యంత్ఆధునిక్)
అత్యద్భుతం నా अत्यंतअनोखा (అత్యంత్అనోఖా)
అత్యధికఆనందం నా भावविभोरता (భావ్విభోరతా)
అత్యధికులఅభిప్రాయం నా बहुमत (బహుమత్)
అత్యవసరం నా अत्यावश्यक (అత్యావశ్యక్)
అత్యాచారం బలాత్కరం నా बलात्कार (బలాత్కార్)
అత్యాచారంజరుపు వి अत्याचारकर (అత్యాచార్కర్)
అత్యాచారాన్నిసహించు వి उत्पीड़नसहना (ఉత్పీడన్సహనా)
అత్యుత్తమ వి अतिउत्तम (అతిఉత్తమ్)
అత్యుత్సాహం నా बहुतउत्साह (బహుత్ఉత్సాహ్)
అత్యున్నత చివరిదైన వి चरम (చరమ్)
అత్యున్నతం నా अत्युन्नत (అత్యున్నత్)
అత్యున్నతపదవి నా अधिनायिकी (అధినాయికీ)
అథైర్యం నా अधीरता (అధిరతా)
అదనం నా अतिरिक्त (అతిరిక్త)
అదనపుఆటగాడు నా पिट्ठू (పిఠ్ఠూ)
అదనపుపన్ను నా अबवाब (అబవాబ్)
అదనపువిలువ నా अतिरिक्तमूल्य (అతిరిక్తమూల్య)
అదనపువేతనం నా अधिलाभ (అధిలాభ్)
అదనపుశిస్తు నా पट्टी (పట్టీ)
అదను నా मौक़ा (మౌకా)
అదమడం నా कुचलना (కుచ్లనా)
అదయుడు నా निर्दय (నిర్దయ్)
అదరగొట్టు కంకు బెదరగొట్టు వి डरा (డరా)
అదరటం నా फड़कन (ఫడకన్)
అదరించడం నా अपक्रोश (అపక్రోశ)
అదరించు కసురుకో గద్దించు వి डाँट (డాఁట్)
అదర్శనం నా अदर्शन (అదర్శన్)
అదర్శనీయ వి अदर्शनीय (అదర్శనీయ్)
అదలించు వి धमका (ఛమ్కా)
అదలిక నా ख़ौफ़ (ఖౌఫ)
అదలు వి अपसवना (అపసవనా)
అదింపట్టు వి लेकररख (లెకర్రఖ్)
అదింపట్టుకో వి दबाकरपकडलेना (దబాకర్పకడ్లేనా)
అదిగాక ప్ర उसकेअलावा (ఉసకేఅలావా)
అదిమిపెట్టు వి बैठा (బైఠా)
అదిమేయు నా दबादे (దబాదే)
అదియే ప్ర वही (వహీ)
అదిరిపడు వి चौंक (చౌంక్)
అదిరిపాటు నా खटका (ఖటకా)
అదిలించిన వి सजग (సజగ)
అదిలింపు వి हँकाना (హఁకానా)
అదీగాక నా उसकेअलावा (ఉస్కేఅలావా)
అదుగో నా वहदेखो (వహ్దేఖో)
అదుపాజ్ఞలలోపెట్టు వి नियंत्रणमेंरख (నియంత్రణమైరఖ్)
అదుపాజ్ఞలు నా खरानियंत्रण (రాఖ్నీయంత్రణ్)
అదుపు నిర్బంధం నా नियंत्रण (నియంత్రణ )
అదుపుచేయడం నా नियंत्रणकरना (నియంత్రణకర్నా)
అదుపుతప్పిన వి बेक़ाबू (బెకాబూ)
అదుపులేని వి बेआँच (బెఆఁచ్)
అదుపులోనున్న వి नियंत्रित (నియంత్రిత్)
అదుపూ నా टोक (టోక్)
అదురుపాటు నా काँपना (కాఁపనా)
అదృశ్య వి अदृश्य (అదృశ్య్)
అదృశ్యత నా अदृश्यता (అదృశ్యతా)
అదృశ్యమవ్వు వి अदृश्यहो (అదృశ్యహో)
అదృశ్యమైన వి लापता (లాప్తా)
అదృష్టం నా भाग्य (భాగ్య )
అదృష్టంకలుగు వి भाग्यजग (భాగ్యజాగ్)
అదృష్టము నా किस्मत (కిస్మత్)
అదృష్టవంతుడు భాగ్యవంతుడు నా भाग्यवान (భాగ్యవాన్)
అదృష్టవంతుడైన వి खुशनसीब (ఖుశాన్సీబ్)
అదృష్టవశాత్తు నా खुशनसीबीसे (ఖుశాన్సీబీసే)
అదృష్టసూచక నా भाग्यसूचक (భాగ్యసూచక్)
అదృష్టాన్నినమ్మే వి भाग्यवादी (భాగ్యవాదీ)
అదేదో నా वहक्या (వహ్క్యా)
అదేమీ ప్ర वहकुछभी (వహాకుఛ్భీ)
అదొక నా वहएक (వహాఏక్)
అదోరకం నా एकतरहका (ఏక్తరహ్కా)
అద్దంపట్టు వి प्रतिबिंबितकर (ప్రతిబింబిత్కర్)
అద్దంవర్కు నా अबलावर्क (అబ్లావక్ర్)
అద్దకం రంగులుఅద్దడం నా रंगाई (రంగాఈ)
అద్దకంపని నా रंगसाजी (రంగసాజీ)
అద్దకంవెయ్యించు వి रंगाना (రంగానా)
అద్దకంవేసేఆమె నా रंगरेज़िन (రంగ్రేజిన్)
అద్దకపుపని నా रंगरेजी (రంగరెజీ)
అద్దించు వి रंगा (రంగా)
అద్దిన వి चुपड़ी (చుపడీ)
అద్దినపూత నా लेप (లేప్)
అద్దుపేపరు నా सोख्ता (సో)
అద్దె నా किराया (కిరాయా)
అద్దెకట్టు కిరాయికట్టు వి किरायाचुका (కిరాయాచుకా)
అద్దెకాగితం నా सरख़त (సర్ఖత్)
అద్దెకితీసుకో వి भाड़ेपरलेना (భాడేపర్లేనా)
అద్దెకుఇవ్వబడు వి उठना (ఉఠ్నా)
అద్దెదారుడు నా भाड़ोती (భాడోతీ)
అద్భుతం నా अदभुत (అద్భుత్)
అద్భుతమైన వి अतुलित (అతులిత్)
అద్వితీయమైన వి बेजोड़ (బేజోడ్)
అద్వైతవాదం నా अद्वैतवाद (అద్వైతవాద్)
అద్వైతవాది వి अद्वैतवादी (అద్వైతవాదీ)
అధమపక్షం నా कमसेकम (కమ్సేకమ్)
అధిక సంఖ్యాకులైన వి बहुसंख्यक (బహుసంక్యక్)
అధికంగాభుజించడం పొట్టఉబ్బడం నా अफरा (అఫరా)
అధికకష్టం నా अधिकृच्छ्र (అధికృచ్ర్ఛ)
అధికధర నా महँगाई (మహఁగాఈ)
అధికప్రవాహం నా अधिप्रवाह (అధిప్రవాహ్)
అధికప్రసంగం మొండితనం నా ढिठाई (ఢిఠాఈ)
అధికప్రసంగి ధూర్తుడు నా धूर्त (ధూర్త్)
అధికశుల్కం నా अधिभार (అధిభార్)
అధికార వి अफ़सरी (అఫసారీ)
అధికారం ఉన్న వి हक़दार (హకదార్)
అధికారం చెయ్యి వి अधिकारकरना (అధికార్కర్నా)
అధికారం చెయ్యి వి अधिकारचला (అధికార్చలా)
అధికారం చెలాయించడం నా हैकड़ीबाजी (హైకడీబాజీ)
అధికారంగల వి अधिकारी (అధికారీ)
అధికారంగల వి प्राधिकृत (ప్రధికృత్)
అధికారంతోకుడిన వి अधिकारविषयक (అధికార్విషయక్)
అధికారంలేని వి स्वत्वहीन (స్వత్వహీన్)
అధికారంలోఉన్న వి सत्ताधारी (సత్తధారీ)
అధికారంలోకితీసికొను వి कब्जेमेंलेना (కబ్జేమైలేనా)
అధికారత్యాగం నా सत्तात्याग (సత్తాత్యాగ్)
అధికారపూర్వకమైన వి अफसराना (అఫసరానా)
అధికారిలేని వి अनीश (అనీశ)
అధిగమించు దాటు నెట్టుకో వి पारकर (పార్కర్)
అధిరోహణం నా अधिरोहण (అధిరోహణ్)
అధిరోహించు అతుకించు రాయు వి चढ (చడ్)
అధివాచకం నా अधिवाची (అధివాచీ)
అధిశాసించు వి शासनकर (శాసన్కర్)
అధిష్టించు వి उपस्थितहो (ఉపస్థిత్హో)
అధిష్టితదేవత నా अदिष्ठातादेवता (అదిష్ఠాతాదేవతా)
అధిష్ఠానం నా माइन (మాఇన్)
అధిష్ఠించు వి अधिकारजमा (అధికార్జమా)
అధీనంలో లోబడిన వి आधीन (ఆధీన్)
అధీనంలోకితే వి फाँसना (ఫాస్నా)
అధీనపరచు వి अधीनकरना (అధీన్కర్నా)
అధీనమగు వి अधीनना (అధీనన్నా)
అధీనుడు నా वशावर्ती (వశావర్తీ)
అధీష్ట వి अधीष्ट (అధీష్ట)
అధీష్టదేవత నా अधिदेवी (అధీదేవీ)
అధునాతన నా फ़ैशनपरस्त (ఫైశన్పరస్త)
అధైర్య వి अधैर्यवान् (అధైర్యవాన్)
అధైర్యపడు వి अधैर्यहो (అధైర్యహో)
అధోగతిచెందు వి अधोगतिहोना (అధోగతిహోనా)
అధోమార్గ, గుహ్యద్వార నా गुदा (గుదా)
అధ్యక్షుడు, నాయకుడు నా अगुवा (అగువా)
అధ్యయనం నా पठन (పఠన్)
అధ్యయనాలుసాగు వి अध्ययनकर (అధ్యాయన్కర్)
అనవసరం నా अनावश्यक (అనావశ్యక్)
అనవసరమైనఖర్చు వి फजूलखर्ची (ఫజూల్ఖర్చీ)
అనాకారి నా बदसूरत (బద్సూరత్)
అనాకారితనం నా भद्दापन (భద్దాపన్)
అనాకారియైన వి भोंडा (భోండా)
అనాగరిక వి बेअदब (బెఅదబ్)
అనాగరికత నా असभ्यता (అసభ్యతా)
అనాథరక్షక వి अनाथानुसारी (అనాథానుసారీ)
అనాథశరణాలయం నా यतीमखाना (యతీమఖానా)
అనాథశరణాలయం నా अनाथालय (అనాథాలయ్)
అనాదరణ వి अनादरित (అనాదరిత్)
అనాది నా अनादिता (అనాదితా)
అనామతు నా निलंबन (నిలంబన్)
అనామయుడు నా स्वस्थपुरुष (స్వస్థ్పురుష్)
అనాయకత్వం నా अनेत्रृत्व (అనేతృత్వ)
అనాయాసం నా अनायासक्लेशरहित (అనాయాసక్లేశ్రహిత్)
అనారక్షిత వి अनारक्षित (అనారక్షిత)
అనారోగ్యం నా अनारोग्य (అనారోగ్య)
అనారోగ్యంకలుగు వి बीमारी (బీమారీ)
అనారోగ్యకర ఆహారం నా कुपथ्य (కుపత్య)
అనారోగ్యము నా आरोग्यरहितता (ఆరోగ్యరహితతా)
అనార్జిత వి अनर्जित (అనర్జిత్)
అనార్యక నా अनार्यक (అనార్యక్)
అనార్యజాతి నా अनार्यजाति (అనార్యజాతి)
అనాలోచిత వి अनालोचित (అనాలోచిత్)
అనాశ్రయ నిరాశ్రయులైన వి अनाश्रित (అనాశ్రిత్)
అనాశ్రయుడు నా अनाश्रय (అనాశ్రయ్)
అనిత్యం నా अनित्य (అనిత్య)
అనిద్ర నా निद्रारहित (నిద్రారహిత్)
అనిద్రారోగం, నిద్రలేమి నా अनिद्रारोग (అనిద్రారోగ్)
అనిపించు వి लगना (లగ్నా)
అనిపించుకో వి कहलवा (కహ్లవా)
అనియంత్ర వి अप्रतिबन्धित (అప్రతిబన్ధిత్)
అనియంత్రత వి स्वायत्त (స్వాయత్త)
అనిర్వేదం నా रुसूख़ (రుసూఖ్)
అనిశ్చియం నా कशमकश (కశ్మక్శ)
అనిశ్ఛిత వి ढलमल (ఢల్మల్)
అనుకరించడం నా देखादेखी (దేఖాదేఖీ)
అనుకరించు వి अनुकरणकर (అనుకరణ్కర్)
అనుకర్త వి अनुकर्ता (అనుకర్తా)
అనుకర్మము నా अनुकारक (అనుకారక్)
అనుకల్పిత వి अनुकल्पित (అనుకల్పిత్)
అనుకీర్తనం నా अनुकीर्तन (అనుకీర్తన్)
అనుకున్న వి तय (తయ్)
అనుకూలత నా मुवाफ़िक (మువాఫిక్)
అనుకూలపడు వి सिद्धहो (సిద్ధిహో)
అనుకొను తలచు వి इरादाहोना (ఇరాదాహోనా)
అనుకోకుండాజరిగిన విచారించని వి अनचीता (అనచీతా)
అనుకోనివిధమైన యాదృచ్ఛిక వి अप्रत्याशित (అప్రత్యాశిత్)
అనుక్షణమూ నా पलपल (పల్పల్)
అనుగ్రహం నా अनुग्रह (అనుగ్రహ్)
అనుగ్రహంకలుగు వి अनुग्रहमिल (అనుగ్రహ్మిల్)
అనుచారకుడు నా अनुचारक (అనుచారక్)
అనుచితం తగని కూడని నా अनुचित (అనుచిత్)
అనుచితమైన వి नाजायज़ (నాజాయజ్)
అనునిత్యం నా दैनंदिन (దైనందిన్)
అనుబంధం నా संबन्ध (సంబన్ధ్)
అనుబంధకర్త వి अनुबंधकर्ता (అనుబంధ్కర్తా)
అనుబంధము వివాహసంబంధం నా रिश्ता (రిశ్తా)
అనుబంధించు వి संबन्धबना (సంబన్ధ్బనా)
అనుబలం నా अनुबल (అనుబల్)
అనుబవించు వి भुगतना (భుగతనా)
అనుబోధక నా अनुबोधक (అనుబోధక్)
అనుభక్త వి अनुभक्त (అనుభక్త)
అనుభవం నా अनुभव (అనుభవ్)
అనుభవంకలవాడు నా तजरबेकार (తజర్బెకార్)
అనుభవంలేని వి अनुभवहीन (అనుభవహీన్)
అనుభవంలేనివాడు నా बच्चा (బచ్చా)
అనుభవజ్ఞుడు నా अनुभवज्ञ (అనుభవజ్ఞ్)
అనుభవము నా एहसास (ఏహ్సాస్)
అనుభవముగల వి अनुभवी (అనుభవీ)
అనుభవశాలి రత్నవ్యాపారి నా जौहरी (జౌహరీ)
అనుభవసారం నా अनुभवसार (అనుభవసార్)
అనుభవించటం నా बर्दाश्त (బర్దాశ్త)
అనుభవించే వి भोगी (భోగీ)
అనుభూతి నా अनुभूती (అనుభూతీ)
అనుభూతిచెందు వి अनुभूतिहोना (అనుభూతీహోనా)
అనుభోగం నా अनुभोग (అనుభోగ్)
అనుమతి నా अनुमति (అనుమతి )
అనుమతించిన వి अनुमतिदत्त (అనుమతిదత్త)
అనుమతిపత్రం నా अनुज्ञप्ति (అనుజ్ఞప్తి)
అనుమానం నా संदेह (సందేహ్)
అనుమానస్తుడు నా शकीले (శకీలే)
అనుమానాస్పదం నా सशयात्मक (సశయాత్మక్)
అనుమానించు వి संदेहकर (సందేహ్కర్)
అనుస్మరణం కోరిక నా चाह (చాహ్)
అనేకఏళ్ల నా ज़माना (జమానా)
అనేకరంగుల వి बहुरंगा (బహురంగా)
అనేకవిధమైన వి अनेकविध (అనేకవిధ్)
అనేకస్వరాలున్న వి अनेकाच (అనేకాచ్)
అనేది ప్ర हैन (హైన)
అనైతిక వి अनैतिक (అనైతిక్)
అన్న నా बडाभाई (బాడాభాఈ)
అన్నం నా अन्न (అన్న్)
అన్నంకలిసిన వి अंजहा (అంజహా)
అన్నంకూర నా सागभात (సాగ్భాత్)
అన్నంపాత్ర నా खपड़ी (ఖపడీ)
అన్నంపాత్ర నా परुई (పరూఈ)
అన్నంపెట్టు వి खानापरोस (ఖానాపరోస్)
అన్నంముట్టించటం నా पासनी (పాసనీ)
అన్నంవండు వి खानापकाना (ఖానాపకానా)
అన్నకుమారుడు నా भतीजा (భతీజా)
అన్నకుమార్తె నా भतीजी (భతీజీ)
అన్నకోశం నా आमाशय (ఆమాశయ్)
అన్నగళం నా ज़नख़ापन (జనఖాపన్)
అన్నగారు నా भाईसाहब (భాఈసాహబ్)
అన్నచెల్లెళ్లు నా अग्रजअनुजा (అగ్రజఅనుజా)
అన్నట్టు ప్ర कहाऐसा (కహాఐసా)
అన్నదమ్ములు నా अग्रजअनुज (అగ్రజఅనుజ )
అన్నదాత నా अन्नदाता (అన్నదాతా)
అన్నదానం నా अन्नदान (అన్నదాన్)
అన్నపానీయాలు నా खानपान (ఖాన్పాన్)
అన్నప్రాసన నా अन्नप्रासन (అన్నప్రాసన్)
అన్నభండారం నా अन्नभंडार (అన్నభండార్)
అన్నమాట నా कहीबात (కహీబాత్)
అన్నము కూడు నా चावल (చావల్)
అన్నయ్య నా भैया (భైయా)
అన్నసత్రం నా अन्नछेत्र (అన్నఛేత్ర్)
అన్నసత్రము నా अन्नछेत्र (అన్నఛేత్ర్)
అన్నాశయం నా अन्नाशय (అన్నాశయ్)
అన్ని వి उतने (ఉతనే)
అన్నింట ప్ర सभीमें (సభీమై)
అన్నిటా ప్ర सभीजगह (సభీజగహ్)
అన్నిరకాలు నా सारेकिस्म (సారేకిస్మా)
అన్నీ ప్ర कई (కఈ)
అన్యకులస్థుడు నా दूसरेकुलका (దూసరేకుల్కా)
అన్యగోత్ర వి अन्यगोत्र (అన్యగోత్ర్)
అన్యచిత్త వి अन्यचित (అన్యచిత్)
అన్యాయం చెవిటివ్యవహారం నా अन्याय (అన్యాయ్)
అన్యాయంచేసే వి अन्यायी (అన్యాయీ)
అన్యాయకర్త వి अन्यायकर्ता (అన్యాయ్కర్తా)
అన్వేషణకర్త నా अन्वेषणकर्ता (అన్వేషణ్కర్త్)
అన్వేషించు వి ढूंढ़ (ఢూంఢ్)
అన్వేషిత వి अन्वेषित (అన్వషిత్)
అపకరణ నా अपकरण (అపకరణ్)
అపకారం నా अपकार (అపకార్)
అపకారంచేసే వి अपकारीचार (అపకారీచార్)
అపనింద నా तोहमत (తోహమత్)
అపమృత్యువు నా अपमृत्यु (అపమృత్య్)
అపరంజి నిద్రంచడం నా सोना (సోనా)
అపరాంతము నా अपरान्त (అపరాన్త)
అపరాధంఒప్పుకొను వి अपराधमानना (అపరాధ్మాననా)
అపరాధము నా ज्यादती (జ్యాదతీ)
అపరాధి నా क़सूरवार (కసూరవార్)
అపరిచిత వి अन्जान (అన్జాన్)
అపరిచితుడు కొత్తవారు నా अजनबी (అజనబీ)
అపరిజ్ఞాన నా अपरिज्ञान (అపరిజ్ఞాన్)
అపరిమితం నా असीमित (అసీమిత్)
అపరిశుద్ధ వి अशुद्ध (అశుద్ధ్)
అపరిశుభ్రత నా अस्वच्छता (అశ్వచ్ఛతా)
అపరోక్ష వి अपरोक्ष (అపరోక్ష)
అపలక్షణం నా अपलक्षण (అపలక్షణ)
అపలపించు వి अनापशनापबोल (అనాప్శనాప్బోల్)
అపవర్తనం జప్తుచేయడం నా अपवर्तन (అపవర్తన్)
అపవాదుమోపు వి अपवादडाल (అపవాద్డాల్)
అపశకునము నా अपसगुन (అపసగున్)
అపశబ్దాలుమాట్లాడు వి अपशब्दकहना (అపశబ్ద్కహనా)
అపశ్రుతిగల వి बेसुरा (బేసురా)
అపస్మారం నా अपस्मार (అపస్మార్)
అపస్మృతి నా अपस्मृति (అపస్మృతి)
అపస్వరం నా बेसुर (బెసుర్)
అపహరించదగిన వి अपहार्य (అపహార్య)
అపహరించబడిన దోచిన లాక్కున్న వి अपहृत (అపహృత్)
అపహరించు వి अपहरणकर (అపహరణ్కర్)
అపహరించేవాడు నా अपहरणकर्त्ता (అపహరణ్కర్తా)
అపహాసం కోరడం నా अपहास (అపహాస్)
అపాయం నా खतरा (ఖతరా)
అపాయకరం నా हानिप्रद (హానిప్రద్)
అపారం నా अपार (అపార్)
అపార్థం నా गलतफहमी (గల్తఫహ్మీ)
అపీలుచెయ్యి వి अपीलकरना (అపీల్కరనా)
అపురూపం నా विरला (విరలా)
అపురూపమైన వి दुष्प्राप्य (దుష్ర్పాప్య)
అపేక్షితం నా वांछित (వాంఛిత్)
అపోహపడు వి गलतफ़ह्मीहो (గలత్ఫహ్మీహో)
అప్పగించడం నా सुपुर्दगी (సుపుర్దగీ)
అప్పగించు వి सौंप (సౌంప్)
అప్పచ్చి నా पूआ (పూఆ)
అప్పటి నా वक्त (వక్త)
అప్పటికప్పుడు ప్ర उसीसमय (ఉసీసమయ్)
అప్పటికిని ప్ర तबभी (తబ్భీ)
అప్పటికే ప్ర तबतकही (తబ్తక్హీ)
అప్పడం నా पापड (పాపడ్)
అప్పడాలకర్ర నా बेलन (బెలన్)
అప్పడాలుచెయ్యి వి पापडबना (పాపడ్బనా)
అప్పనం నా अर्पण (అర్పణ్)
అప్పివ్వు వి कर्जदे (కర్జ్దే)
అప్పీలు వి अपीली (అపీలీ)
అప్పీలున్యాయాలయం నా अपीलन्यायालय (అపీల్న్యాయాలయ్)
అప్పు బకాయి బాకీ నా कर्ज (కర్జ్ )
అప్పుఇచ్చే వి उधारदाता (అధారదాతా)
అప్పుచెయ్యి వి कर्ज़ले (కర్జ్లే)
అప్పుడల్లా ప్ర तबतब (తబ్తబ్)
అప్పుడూ ప్ర तभी (తభీ)
అప్పుడేతయారైన వి टटका (టటకా)
అప్పుతీరు వి कर्ज़चुक (కర్జ్చుక్)
అప్పుతీసుకున్న వి क़र्ज़दार (కర్జ్దార్)
అప్పుపడు బాకీపడు వి ऋणीहो (ఋణీహో)
అప్పుపుచ్చుకొన్నవాడు నా ऋणी (ఋణీ )
అప్పులవాళ్లు నా आसामी (ఆసామీ)
అప్యాయత నా अप्यायता (అప్యాయతా)
అప్రమత్తం నా सतर्क (సతర్క్)
అప్రమత్తత నా जागरूकतासे (జాగరూకతాసే)
అబద్దంచెప్పు వి झूठबोलना (ఝూఠ్బోల్నా)
అబద్ధపుఆరోపణ నా मिथ्याआरोप (మియ్యాఆరోప్)
అబద్ధమాడు వి झूटबोल (ఝూట్బోల్)
అబద్ధసాక్ష్యం వి कूटकार (కూట్కార్)
అబద్ధాలాడు వి असत्यबोल (అసత్యబోల్)
అబ్దికము నా अमरपख (అమరపఖ్)
అబ్బురపడు వి अचंभेमेंआ (అచంభేమైఆ)
అబ్బురపరచు వి चौ`का (చౌకా)
అబ్యాసం నా अब्यास (అబ్యాస్)
అభంశుభం నా भलाबुरा (భలాబురా)
అభాండము నా लांछना (లాంఛనా)
అభిప్రాయంకలుగు వి रायबन (రాయ్బన్)
అభిప్రాయపడు నా मान (మాన్)
అభిమానము నా अस्मिता (అస్మితా)
అభిమానించు వి प्रेमदिखा (ప్రేమ్దిఖా)
అభివర్ణించు వి वर्णनकर (వర్ణన్కర్)
అభివృద్ధి నా विकास (వికాస్)
అభివృద్ధిచెందు వి विकसितहो (వికసిత్హో)
అభివృద్ధిచేసేవాడు నా तरक्कीकरनेवाला (తరక్కీకరనేవాలా)
అభివృద్ధిపరచు వి विकासकर (వికాస్కర్)
అభివృద్ధిపరిచేవాడు నా उन्नयनकरनेवाला (ఉన్నయన్కరనేవాలా)
అభివ్యక్తం నా स्पष्टकियाहुआ (స్పష్టకియాహుఆ)
అభేదం నా अभेद (అభేద్)
అభేదమైన వి अबाध्य (అబాధ్య)
అభ్యాసి నా अधीयान (అధీయాన్)
అభ్యుదయం నా प्रगति (ప్రగతి)
అభ్యుదయకరం నా प्रगतिदायक (ప్రగతిదాయక్)
అభ్యుదయకవి నా प्रगतिवादीकवि (అగతివాదీకవి)
అభ్యుదయభావం నా वामपंथ (వామపంథ్)
అభ్రము నా अर्कसोदर (అర్క్సోదర్)
అమరం నా अमर (అమర్)
అమరవీరుడు నా शहीद (శహీద్)
అమరవీరులస్మారకం నా शहीदस्मारक (శహీద్స్మారక్)
అమర్చడం నా विधान (విధాన్)
అమర్చబడు వి तनना (తన్నా)
అమర్చిన వి प्रबंधित (ప్రబంధిత్)
అమర్చిపెట్టు వి सजाकररख (సజాకర్రఖ్)
అమర్చు వి सजा (సజా )
అమర్చుట కూర్చోపెట్టు వి बिठा (బిఠా)
అమర్యాదపూర్వకం నా जिल्लत (జిల్లత్)
అమలుచేయటం నా अमलमेंलाना (అమల్మైలానా)
అమలుపరచు వి अमलमेंलेआ (అమల్మైలేఆ)
అమలులోకివచ్చిన వి प्रचलित (ప్రచలిత్)
అమలులోపెట్టు వి लागूकर (లాగూకర్)
అమానుష వి अमानुषिक (అమానుషిక్)
అమానుషం నా अमानुष (అమానుష్)
అమాయక వి भोला (భోలా)
అమాయకత్వం నా भोलापन (భోలాపన్)
అమావాస్య నా अमावास (అమావాస్)
అమితము నా अमिता (అమితా)
అమితమైన వి असमाप्य (అసమాప్య)
అమితానందం నా अमितानंद (అమితానంద్)
అమితానందభరిత వి मस्तमौला (మస్త్మౌలా)
అమృతం నా अमृत (అమృత్)
అమ్బు నా अम्बु (అమ్బు)
అమ్మకం నా बिक्री (బిక్రీ)
అమ్మకందారు నా विक्रेता (విక్రేతా)
అమ్మకానికిఉంచు వి विक्रयकेलिएरखना (విక్రయ్కేలిఏరఖనా)
అమ్మకానికిపెట్టు వి उपलब्धकरना (ఉపలబ్ధ్కరనా)
అమ్మకాలుజరిగేబజారు నా मण्डी (మణ్డీ)
అమ్మడం నా बेचना (బేచనా)
అమ్మిన వి बिकाहुआ (బికాహుఆ)
అమ్ముకునేవాడు నా बेचवैया (బేచవైయా)
అమ్ముడుపో వి बिक (బిక్)
అమ్ముడుపోయే వి बिकाऊ (బికాఊ)
అమ్ముడుపోవటం నా बिकना (బికనా)
అమ్మువాడు నా बेचनेवाला (బేచనేవాలలా)
అమ్మేవాడు నా विक्रयी (విక్రయీ)
అయనకాలం నా अयनकाल (అయన్కాల్)
అయస్కాంతం నా अयस्कांत (అయస్కాంత్)
అయస్కాంతత్వం నా चुंबकीयतत्व (చుంబకీయతత్వ)
అయిందేదో వి जोहुआसो (జోహుఆసే)
అయితే ప్ర होतो (హోతో)
అయిదవ నా पाँच (పాంచ్)
అయిదవతారీఖు నా पाँचवींतारीख (పాంచవీంతారీఖ్)
అయిదవనతనం నా अहिवात (ఆహివాత్)
అయిదారు నా पाँचछः (పాంచ్ఛః)
అయిదువేలు నా पांचहजार (పాంచ్హజార్)
అయిదుసేర్లకొలత నా पसेरी (పసేరీ)
అయిదోఏడు నా पांचवाँसाल (పాంచవాంసాల్)
అయిననుసరే ప్ర भलेही (భలేహీ)
అయినప్పటికి ప్ర होनेपरभी (హోనేపర్భీ)
అయినవాడు నా अनुबन्धी (అనుబన్ధీ)
అయినవారు ప్ర बन्धुजन (బన్ధుజన్)
అయినా ప్ర फिरभी (ఫిర్భీ)
అయిష్టత నా अयिष्टता (అయిష్టతా)
అయిష్టము నా नीठि (నీఠి)
అయిష్టమైన వి निष्काम (నిష్కామ్)
అయుక్తం నా नालायकी (నాలాయకీ)
అయోగ్యుడు నా अयोग्य (అయోగ్య )
అయోమయంలోఉన్న వి दुबिधाग्रस्त (దుబిధాగ్రస్త)
అయోమయంలోపడు వి कशमकशमेंआ (కశామ్కశ్మైఆ)
అయోముఖ నా अयोमुख (అయోముఖ్)
అయ్య నా आर्य (ఆర్య)
అరక నా हल (హల్)
అరకిలో నా आधाकिलो (ఆధాకిలో)
అరకొర తప్పు నా कोरकसर (కోర్కసర్)
అరక్షణం నా आधापल (ఆధాపల్)
అరగడం నాశనం పోగొట్టుకొను నా अपचय (అపచయ్)
అరగదియ్యి వి घिस (ఘిస్)
అరగదీయడం నూర్చటం నా घिसाई (ఘిసాఈ)
అరగని వి भारी (భారీ)
అరచు వి चीक (చీక్)
అరచెయ్యి నా हथेली (హథేలీ)
అరచేతులచొక్కా నా शलूका (శలూకా)
అరటి నా केला (కేలా)
అరటిగెల నా केलेकाघौंद (కేలేకాఘౌంద్)
అరటితోట నా केलेकाबगीचा (కేలేకాబగీచా)
అరణం వరకట్నం నా दहेज (దహేజ్)
అరణ్యం నా अरण्य (అరణ్య)
అరణ్యవాసం నా वनवास (వనవాస్)
అరతులం నా आधातुल (ఆధాతుల్)
అరనిమిషం నా आधानिमिष (ఆధానిమిష్)
అరభైఒకటి వి एकसठ (ఏక్సఠ్)
అరమర నా संकोच (సంకోచ్)
అరలీటరు నా आधालीटर (ఆధాలీటర్)
అరవటం నా चिल्लाना (చిల్లానా)
అరవయ్యవ వి साठवाँ (సాఠవా)
అరవయ్యారు నా छियासठ (ఛియాసఠ్)
అరవరలు నా छोटेटुकडे (ఛోటేటుక్డే)
అరవీసం నా बत्तीसवाँभाग (బత్తీసవాఁభాగ్)
అరవైఅయిదవ వి पैसठवाँ (పైస్ఠవాం)
అరవైఆరవ వి छाछठवाँ (ఛాఛ్ఠవాం)
అరవైఆరు నా छासठ (ఛాసఠ్)
అరవైఆరు నా छैंसठ (ఛైంసఠ్)
అరవైఎనిమిది వి अरसठ (అరసఠ్)
అరవైఎనిమిది నా अडसट (అడ్సఠ్)
అరవైఏడవ వి सड़सठवाँ (సడ్సఠవాం)
అరవైఏడు నా सडसठ (సడ్సఠా)
అరవైఐదు నా पैंसठ (పైంసఠ్)
అరవైఒకటవ వి एकसठवाँ (ఏక్సఠవాం)
అరవైఒకటి నా इकसठ (ఇక్సఠ్)
అరవైతొమ్మిది నా उनहत्तर (ఉనహత్తర్)
అరవైనాలుగు నా चौंसठ (చౌంసఠ్)
అరవైనాలుగు వి चौसठ (చౌసఠ్)
అరవైమూడు వి त्रिसठ (త్రిసఠ్)
అరవైమూడు వి तिरसठ (తిర్సఠ్)
అరవైయారు నా छाछठ (ఛాఛఠ్)
అరవైయేడు వి सड़सठ (సడ్సాఠ్)
అరవైరెండు వి बासठ (బాసఠ్)
అరాచకం నా अराजकता (అరాజకతా)
అరికాలు నా तलवा (తలవా)
అరికాలు వి तलवे (తలవే)
అరికాళ్ళమంట నా पाददाह (పాద్దాహా)
అరిగించు వి पचाना (పచానా)
అరిగించుకున్న వి पचा (పచా)
అరిగిపోయిన వి घिसापिटा (ఘిసాపిటా)
అరిచేవాడు నా डटैया (డటైయా)
అరుగు వి पच (పచ్)
అరుగుదల వి पाचन (పాచన్)
అరుచు వి बोलना (బోల్నా)
అరుపు కేకవెయ్యి వి पुकार (పుకార్)
అరులు నా लाडप्यार (లాడ్ప్యార్)
అరువు గట్టిగాఅరువు వి चिल्ला (చిల్లా)
అరువుతిండిపోతు నా टुकड़तोड़ (టుకడ్తోడ్)
అరువుతే వి कर्जलेआ (కర్జ్లేఆ)
అర్చ నా पूजा (పూజా)
అర్చకత్వం నా पुजापा (పుజాపా)
అర్చకుడు నా अर्चक (అర్చక్)
అర్చన నా अर्चना (అర్చనా)
అర్చనచెయ్యి వి अर्चनाकरना (అర్చనాకర్నా)
అర్చనీయ వి अर्चनीय (అర్చనీయ)
అర్చించబడే వి अर्चित (అర్చిత్ )
అర్చించు కొలువు భజించు వి पूजाकर (పూజాకర్)
అర్జి నా प्रार्थनापत्र (ప్రార్థనాపత్ర్)
అర్జించు अर्जितकरना (అర్జిత్కర్నా)
అర్జించుట సంపాదించుట నా अर्जन (అర్జన్)
అర్జీ నా अर्जी (అర్జీ)
అర్జీదారుడు నా अर्जीदार (అర్జీదార్)
అర్జీపత్రం నా याचिका (యాచికా)
అర్జీపత్రము నా याचनापत्र (యాచనాపత్ర్)
అర్జీవ్రాయువాడు నా अर्जीनवीस (అర్జినవీస్)
అర్జునవృక్షం నా अर्जुनवृक्ष (అర్జున్వృక్ష్ )
అర్జునునివిల్లు నా गांडीव (గాండీవ్)
అర్థం నా मतलब (మతలబ్)
అర్థంఅవ్వు వి नहीसमझ (నహీసమఝ్)
అర్థంకాకపోవడం నా कमसमझी (కమసమఝీ)
అర్థంకాని నా समझमेंनआनेवाला (సమఝ్మైనఆనేవాలా)
అర్థంచేసుకోలేని వి अज्ञेय (అజ్ఞేయ్)
అర్థంతోకూడిన వి अर्थयुक्त (అర్థయుక్త)
అర్థంపర్థం నా अर्थवर्थ (అర్థ్వర్థ్)
అర్థకం నా अर्थक (అర్థక్)
అర్థకాలం మధ్యకాలం నా अर्द्धकाल (అర్థ్కాల్)
అర్థనం నా माँग (మాఁగ్)
అర్థపైస నా अधेला (అధేలా)
అర్థబలం నా आर्थिकबल (ఆర్థికబల్)
అర్థభాగం నా अर्थभाग (అర్థభాగ్)
అర్థభేదం నా अर्थभेद (అర్థభేద్)
అర్థభేదనం నా अर्थभेदन (అర్థభేదన్)
అర్థమయ్యే వి सुबोध (సుబోధ్)
అర్థమయ్యేలాచెప్పు వి अर्थसमझाना (అర్థ్సమ్ఝానా)
అర్థమవ్వు వి समझमेंआ (సమ్ఝామైఆ)
అర్థరహితం నా अर्थरहित (అర్థరహిత్)
అర్థవంతం నా अर्थवंत (అర్థవంత్)
అర్థవంతమైన వి सार्थक (సార్థక్)
అర్థవివరణ నా अर्थविवरण (అర్థవివరణ)
అర్థవ్యవస్థ నా वित्तव्यवस्था (విత్తవ్యవస్థ)
అర్థశాస్త్రం నా अर्थशास्त्र (అర్థ్శాస్త్ర్)
అర్థశాస్త్రజ్ఞుడు నా अर्थशास्त्री (అర్థశాస్ర్తీ)
అర్థసంబంధిత వి अर्थीय (అర్థీయ)
అర్థహీనం నిరర్థకమైన నా अर्थहीन (అర్థహీన్)
అర్థాంతరం నా अर्थांतर (అర్థాంతర్)
అర్థి నా अर्थी (అర్థీ)
అర్థింపు విన్నపం నా दोहाई (దోహాఈ)
అర్దం నా अर्द (అర్ద్)
అర్ద్ధచంద్రుడు నా अर्द्धचंद्र (అర్ధ్చంద్ర్)
అర్ధంఅవ్వు వి मतलबहोना (మతలబ్హోనా)
అర్ధంకానిసంకేతం నా कूटसंकेत (కూట్సంకేత్)
అర్ధంపర్థంలేని వి ऊलजलूल (ఊల్జలూల్)
అర్ధఅణా నా अधन्ना (అధన్నా)
అర్ధగంట నా आधाघंटा (ఆధాఘంటా)
అర్ధగోలాకారం నా अर्धगोलाकार (అర్ద్గోలాకార్)
అర్ధగోళం నా अर्धगोल (అర్ధ్గోల్)
అర్ధచంద్రాకారం నా अर्धचंद्राकार (అర్ధ్చంద్రాకార్)
అర్ధచంద్రిక నా अर्धचंद्रिका (అర్ధ్చంద్రికా)
అర్ధచంద్రుడు నా अर्धचंद्र (అర్ధచంద్ర)
అర్ధచిత్రం నా अर्धचित्र (అర్ధ్చిత్ర)
అర్ధణా నా टका (టకా)
అర్ధభాగం నా अधिया (అధియా)
అర్ధభాగంచేయు వి आधाकरना (ఆధాకర్నా)
అర్ధమయ్యేలాచెప్పు వి समझाना (సమఝానా)
అర్ధరాజ్యం నా अर्धराज्य (అర్ధ్రాజ్య)
అర్ధరాతిరి నా अधरात (అధరాత్)
అర్ధరూపాయి నా अधेली (అధేలీ)
అర్ధరూపాయి నా आठाने (ఆఠానే)
అర్ధవృత్తం నా अर्धवृत्त (అర్ధవృత్త్)
అర్ధవృత్తం నా अर्द्धवृत्त (అర్ధవృత్త్)
అర్పణ నా न्यौछावर (న్యోఛావర్)
అర్పణము దానధర్మం భిక్షము నా ख़ैरात (ఖైరాత్)
అర్పించబడిన వి अर्पित (అర్పిత్)
అర్పించు వి सुपुर्दकर (సుపుర్ధ్కర్)
అర్పితమవ్వు వి अर्पितहोना (అర్పిత్హోనా)
అర్భకుడు నా अर्भक (అర్భక్)
అర్హత నా काबिलियत (కాబిలియత్)
అర్హతకలుగు యోగ్యతకలుగు వి योग्यतामिल (యోగ్యతామిల్)
అర్హమైన వి अर्ह (అర్హ్)
అలంకరణ నా अलंकरण (అలంకరణ్)
అలంకరణచెయ్యి వి सज्जितकर (సజ్జిత్కర్)
అలంకరణపెట్టె నా मुकाबा (ముకాబా)
అలంకరణవస్తువు నా सजावटीवस्तु (సజావటీవస్తు)
అలంకరణసామగ్రి నా उपस्कर (ఉపస్కార్)
అలంకరణసామాగ్రి నా प्रसाधन (ప్రసాధన్)
అలంకరణసామాగ్రిపెట్టె నా सिंगारदान (సింగార్దాన్)
అలంకరించబడిన వి सुसज्जित (సుస్జ్జిత్)
అలంకరించిన వి आभूषित (ఆభూషిత్)
అలంకరించుకున్న వి सज्जित (సజ్జిత్)
అలంకరించుకో వి सज (సజ్)
అలంకరించేస్త్రీ నా प्रसाधिका (ప్రసాధికా)
అలంకరింపు నా बनठन (బన్ఠన్)
అలంకార వి सजावटी (సజావటీ )
అలంకారం నా अलंकार (అలంకార్)
అలంకారంలేని వి अमंडित (అమండిత్)
అలంకారంశృంగారం నా साजसज्जा (సాజ్సజ్జా)
అలంకారంసింగారం నా साजसजावट (సాజ్సజావట్)
అలంకారభేదం నా काकु (కాకు)
అలంకారము నా अलङ्कार (అలడ్కార్)
అలంకారహీన వి अलंकारहीन (అలంకారహీన్)
అలంకృతం కీర్తించిన నా अलंकृत (అలంకృత్)
అలకగది నా मानगृह (మాన్గృహ్)
అలకగృహం నా कोपभवन (కోప్భవన్)
అలకడం లేపనం నా लिपाई (లిపాఈ)
అలకతీర్చడం నా मनुहार (మనుహర్)
అలకపానుపెక్కు వి नाराज़हो (నారాజ్హో)
అలక్షయం నా अलक्ष्य (అలక్ష్య్)
అలక్ష్యంచేసిన వి नज़रअंदाज़ (నజర్అందాజ్)
అలగడం నా खीज (ఖీజ్)
అలగాజనం నా झोंपडपट्टीवासी (ఝోంపడపట్టీవాసీ)
అలగు వి रूठ (రూఠ్)
అలజడి నా हलचल (హల్చల్)
అలజడికలుగు వి हलचलमच (ఉల్చల్మచ్)
అలజడిరేపే వి सनसनीख़ेज़ (సన్సనీఖేజ్ )
అలనాడు నా उसदिन (ఉస్దిన్ )
అలమట కడగండ్లు నా दुख (దుఖ్)
అలమటించు వి चिन्तितहो (చిన్తిత్హో)
అలమర నా अलमारी (అలమారీ)
అలముకో కమ్ము కమ్ముకో వి फैल (ఫైల్)
అలరారు వి शोभितहो (శోభిత్హో)
అలలతోఉన్న వి उर्मिल (ఉర్మిల్)
అలలతోకూడిన వి लहरित (లహరిత్)
అలలుకలిగిన వి उत्तरंग (ఉత్తరంగ్)
అలలుగాలేపు వి लहराना (లహ్రానా)
అలవడు వి आदीहोजा (ఆదీహోజా)
అలవరచు వి आदतडाल (ఆదత్డాల్)
అలవాటు నా आदत (ఆదత్)
అలవాటుచేసికొను వి आदतपालना (ఆదత్పాల్నా)
అలవాటుపడిన వి आदी (ఆదీ)
అలవాటుపడు వాడుకపడు వి आदीहो (ఆదీహో)
అలవికాని సాధ్యంకాని వి असाध्य (అసాధ్య)
అలసటకలుగు వి थकावटआ (థకావట్ఆ)
అలసటతీర్చుకో వి थकानउतारना (థకాన్ఉతారనా)
అలసటలేని వి अनलस (అన్లస్)
అలసత్వం నా अलसत्व (అలసత్వ)
అలసిపో వి थकना (థక్నా)
అలసిపోని వి अनथका (అన్థకా)
అలసిపోయిన వి थका (థకా)
అలాంటప్పుడు ప్ర उसकेजैसाहोतब (ఉస్కేజైసాహోతబ్)
అలాంటి వి उसतरहका (ఉస్తరహ్కా)
అలాంటిఇలాంటి వి ऐसावैसा (ఐసావైసా)
అలాపనచెయ్యి వి अलापकरना (అలాప్కర్నా)
అలారంకొట్టు వి अलार्मबज (అలార్మ్బజ్)
అలికించు వి लिपवाना (లిప్వానా)
అలికిడి చప్పుడు నా आहट (ఆహట్)
అలికేవస్తువు నా पोता (పోతా)
అలీనం నా गुटनिरपेक्ष (గుట్నిర్పేక్ష్)
అలుకు వి पोत (పోత్)
అలుపుతెప్పించే వి थकाऊ (థకాఊ)
అలుసు నా अनौपचारकता (అనౌపచారకతా)
అలైంగికం నా अलैंगिक (అలైంగిక్)
అలోపతి నా एलोपैथी (ఎల్లోపైథీ)
అలోహం నా अलोह (అలోహ్)
అలోహిత నా अलोहित (అలోహిత్)
అలౌకిక వి अलौकिक (అలౌకిక్)
అలౌకికజ్ఞానం నా अलौकिकज्ञान (అలౌకిక్జ్ఞాన్)
అల్ప వి अल्प (అల్ప్)
అల్పం నా महीनी (మహీనీ)
అల్పకాలం నా अल्पकाल (అల్ప్కాల్)
అల్పజీవి వి अल्पजीवी (అల్పజీవి)
అల్పజ్ఞానవైద్యుడు నా नीमहक़ीम (నీమహ్కీమ్)
అల్పజ్ఞాని నా कूपमंडूक (కూప్మండూక్)
అల్పజ్ఞుడు నా कूपमंडुक (కుప్మండుక్)
అల్పపీడన నా कमदबाव (కమద్బావ్)
అల్పప్రాణం నా अल्पप्राण (అల్పప్రాణ్)
అల్పబుద్ధి నా नीचता (నీచ్తా)
అల్పభాషి నా अल्पभाषिता (అల్పభాషితా)
అల్పవిరామం నా अल्पविराम (అల్పవిరామ్)
అల్పవ్యయం నా अल्पव्यय (అల్పవ్యయ్)
అల్పసంఖ్యాక వి अल्पसंख्यक (అల్పసంఖ్యక్)
అల్పాయు వి अल्पआयु (అల్ప్ఆయు)
అల్పాహారం చిరితిండి నా अल्पाहार (అల్పాహార్)
అల్పాహారంచెయ్యి వి अल्पाहारले (అల్పాహార్లే)
అల్పాహారము నా नाश्ता (నాశ్తా)
అల్పాహారశాల నా जलपानगृह (జల్పాన్గృహ్)
అల్లం నా अदरक (అద్రక్)
అల్లంత ప్ర उतना (ఉతనా)
అల్లకం నా बुनाई (బునాఈ)
అల్లకల్లోలం నా उपद्रव (ఉపద్రవ్)
అల్లకల్లోలంసృష్టించే వి सनसनीदार (సన్సనీదార్)
అల్లడం వల నా फन्दा (ఫన్దా)
అల్లదిగో ప్ర लोदेखो (లోదేఖో)
అల్లనేరేడు నేరేడుచెట్టు నా जामुन (జామున్)
అల్లరి విసిగించు నా छेड़छाड़ (ఛేడ్ఛాడ్)
అల్లరిగాతిరుగువాడు నా लफँगा (లఫఁగా)
అల్లరిచెయ్యి వి छेड़छाड़कर (ఛేడ్ఛాడ్కర్)
అల్లరిచెయ్యి వి हल्लामचा (హల్లామచా)
అల్లరిచేసే వి शरारती (శరారతీ)
అల్లరితనం నా अठखेलपना (అఠఖేలపనా)
అల్లరిపెట్టు వి छेड़ (ఛేడ్)
అల్లరిమూక నా दंगेबाज (దంగేబాజ్)
అల్లరిమూక నా गुँडे (గుఁడే)
అల్లా నా अल्लाह (అల్లాహ్)
అల్లాటప్ప నా अटकलपच्चू (అట్కల్పచ్చూ)
అల్లాడు వి मारेमारेफिर (మారేమారేఫిర్)
అల్లారుముద్దుగా నా लाडला (లాడ్లా)
అల్లించు వి बुनवा (బునవా)
అల్లిక నా कशीदा (కశీదా)
అల్లికజడ వి खजूरी (ఖజూరీ)
అల్లికదారుడు నా गुलकार (గుల్కార్)
అల్లికపని నా चिकनकारी (చికన్కారీ)
అల్లికబట్ట నా दसूती (దసూతీ)
అల్లికలగల జరీవున్న వి कढ़ाईदार (కఢాఈదార్)
అల్లిన వి बनाती (బనాతీ)
అల్లినపూలు నా गजरा (గజరా)
అల్లిబిల్లి నా टेढाबेढंगा (టేఢాబేఢంగా)
అల్లిబిల్లితిరిగేఆట నా फुगड़ी (ఫుగడీ)
అల్లుడు నా दामाद (దామాద్)
అవకతవక నా असंबद्ध (అసంబద్ధ్)
అవకాశంఉండు వి संभावनाहोना (సంభావనాహోనా)
అవకాశంకలుగు వీలుకలుగు వి मौकामिल (మౌకామిల్)
అవకాశము ఘటనాస్థలం నా मौका (మౌకా )
అవకాశవాది వి अवसरवादी (అవసరవాదీ)
అవక్షేపణ నా अवक्षेपण (అవక్షేపణ్)
అవక్షేపశిల నా अवक्षेपशिला (అవక్షేపశిలా)
అవగత వి अवगत (అవగత్)
అవగాహనం నా बोध (బోధ్)
అవగాహనతో వి दिमाग़ी (దిమాగీ)
అవగాహనాశక్తి నా ज़ेहन (జేహన్)
అవగొట్టు వి निपटाना (నిపటానా)
అవచ్ఛిన్నం నా अवच्छिन्न (అవచ్ఛిన్న)
అవతరణ దిగు నా अवतरण (అవతరణ్)
అవతరించు వి अवतारले (అవతార్లే)
అవతలపెట్టు వి वहाँरख (వహాఁరఖ్)
అవతలి నా बादका (బాద్కా)
అవతార వి अवतारीय (అవతారీయ)
అవతారం నా अवतार (అవతార్ )
అవతీర్ణ వి अवतीर्ण (అవతీర్ణ్)
అవదాత నా सफ़ेद (సఫేద్)
అవధానం నా अवधान (అవధాన్)
అవధారణ నా अवधारणा (అవధారణా)
అవధులులేనిఆనందం నా असीमानंद (అసీమానంద్)
అవని పుడమి నా पृथ्वी (పృథ్వీ)
అవమానకరం నా अवमान (అవమాన్)
అవమానకరమైన వి उद्धत (ఉద్ధత్)
అవమానపడు భంగపడు కీడుపడు వి अपमानितहो (అపమానిత్హో)
అవమానము నా निरादर (నిరాదార్)
అవమానించే గెలుపొందిన వి अपध्वंसी (అపధ్వంసీ)
అవరోధ వి अवरोधपूर्ण (అవరోధ్పూర్ణ్)
అవరోధంకలుగు వి अवरोधहो (అవరోధ్హో)
అవరోధక వి रोधात्मक (రోధాత్మక్)
అవరోధకం నా मुहासरा (ముహాసరా)
అవలంబించు వి अवलंबकर (అవలంబ్కర్)
అవలీల సులువు నా आसानी (ఆసానీ)
అవశేషాలు నా ध्वंसावशेष (ధ్వంసావశేష్)
అవశ్యకం నా अवश्यक (అవశ్యక్)
అవశ్యకత నా आवश्यकता (ఆవశ్యకతా)
అవసర వి जरूरतमन्द (జరూరత్మన్ద్)
అవసరంఉండు నా ज़रूरतमन्द (జరూరత్మన్ద్)
అవసరంలేని వి नापसंदीदा (నాప్సందీదా)
అవసరముపడే నా खरच (ఖరచ్)
అవస్థ నా हालत (హాలత్)
అవస్థపడు వి कष्टझेल (కష్ట్ఝోల్)
అవస్థలుకలుగు వి तकलीफहो (తక్లీఫ్హో)
అవస్థాపన నా अवस्थापन (అవస్థాపన్)
అవాంతరం విపత్తు నా आफ़त (ఆఫత్)
అవాంతరంకలుగు వి अडचनआ (అడచన్ఆ)
అవాక్కవ్వు వి अवाकहो (అవాక్హో)
అవిటిగాఉండడం నా लूलालँगड़ा (లూలాలఁగడా)
అవిటితనం నా लूलापन (లూలాపన్)
అవిటివాడు నా लँगड़ (లఁగడ్)
అవినీతి నా भ्रष्टाचार (భ్రష్టాచార్)
అవిసగింజ నా अतसी (అతసీ)
అవిసెగింజ నా अलसी (అల్సీ)
అవునండి ప్ర हाँजी (హఁజీ)
అవునవును ప్ర हाँहाँ (హఁహఁ)
అవును ప్ర हाँ (హఁ)
అవుపడు వి सूझना (సూఝనా)
అవైరాగ్యం నా अवैराग्य (అవైరాగ్య)
అశుభ వి अशुभ (అశుభ్)
అశుభకర వి अशुभकारी (అశుభకారీ )
అశుభగ్రహాలు నా दुर्ग्रह (దుర్గ్హ్)
అశుభఘడియ నా अशुभवेला (అశుభ్వేలా)
అశుభశకునం నా अशुभशगुन (అశుభ్శగున్)
అశోకం నా शोकरहित (శోక్రహిత్)
అశోకచెట్టు నా अशोकावृक्ष (అశోకావృక్ష్)
అశోకవనం నా अशोकवन (అశోకవన్)
అశోకవాటిక నా अशोकवाटिका (అశోకవాటికా)
అశ్చర్యపడు వి आश्चर्यहो (ఆశ్చర్యహో)
అశ్రువు నా अश्रु (అశ్రు)
అశ్రువులతో వి डभकौंहाँ (డభ్కౌంహాఁ)
అశ్లీలం నా अश्लील (అశ్లీల్)
అశ్వం నా अश्व (అశ్వ)
అశ్వగంధం నా अश्वगन्धा (అశ్వగన్ధా)
అశ్వత్థం నా अश्वत्थ (అశ్వత్థ)
అశ్వత్థవృక్షం నా न्यग्रोध (న్యగ్రోధ్)
అశ్వపాలకుడు నా अश्वपाल (అశ్వపాల్)
అశ్వికసేన నా कावर्ली (కావర్లీ)
అష్టాంగయోగి నా अठंग (అఠంగ్)
అష్టాంగిక నా अष्टांगिक (అష్టాంగిక్)
అష్టాచెమ్మ నా चौसर (చౌసర్)
అసంగతమైన నా वाहियात (వాహియాత్)
అసంతుష్టం నా नाख़ुशी (నాఖుశీ)
అసంతృప్తి నా नाराजगी (నారాజగీ)
అసందర్భ వి प्रसङ्गहीन (ప్రసడ్గహీన్)
అసందర్భోచిత వి अप्रसंगिक (అప్రసంగిక్)
అసందిగ్ధం నా असंदिग्ध (అసందిగ్ధ్)
అసంపూర్ణ వి असंपूर्ण (అసంపూర్ణ్)
అసంపూర్ణజ్ఞానం నా अपूर्णजानकारी (అపూర్ణ్జాన్కారీ)
అసంపూర్తి నా असंपूर्ति (అసంపూర్తి)
అసంబంధమైన వి असंबंधित (అసంబంధిత్)
అసంభవ వి असम्भव (అసమ్భవ్)
అసంభవం నా असंभव (అసంభవ్)
అసంభవఘటన నా अनहोनी (అన్హోనీ)
అసంభవమైన వి असंभावित (అసంభావిత్)
అసంభవమైనమాట నా काकदंत (కాకదంత్)
అసంభావనం నా असंभावना (అసంభావనా)
అసంశోధిత వి असंशोधित (అసంశోధిత్)
అసత్యంచెప్పు వి असत्यबोलना (అసత్యబోల్నా)
అసభ్యకరమైనమాట తగాదా యుద్ధం నా लड़ाई (లడాఈ)
అసమంజసం నా असमंजस (అసమంజస్)
అసమంజసమైన వి असामंजस्य (అసామంజస్య)
అసమయమృత్యువు నా असामयिकमृत्यु (అసామయిక్మృత్యు)
అసమర్థత నా असमर्थता (అసమర్థతా)
అసమర్థుడిగాఉన్న వి अक्षम (అక్షమ్)
అసమర్థుడు నా असमर्थ (అసమర్థ్)
అసమాజికకార్యం నా असमाजीयकार्य (అసమాజీయకార్య్)
అసమానత నా असमानता (అసమానతా)
అసమానత్వం నా असाम्य (అసామ్య)
అసమానమైన వి निराला (నిరాలా)
అసమ్మతం నా असम्मत (అసమ్మత్)
అసమ్మతి నా अनंगीकार (అనంగీకార్)
అసలుధర నా असल (అసల్)
అసలువిషయం నా असलबात (అసల్బాత్)
అసలుసిసలు నా एकदमअसली (ఏక్దమ్అసలీ)
అసలుసిసలైన నాణ్యతగల వి अच्छा (అచ్ఛా)
అసలుసొమ్ము నా मूलधन (మూల్ధన్)
అసలుస్థితి నా असलियत (అసలియత్)
అసలైన ఖచ్చితమైన సాధారణ వి खरा (ఖరా)
అసహనం నా असहिष्णुहोना (అసహిష్ణుహోనా)
అసహనము నా रश्क (రశ్క్)
అసహనశీల వి असहनशील (అసహననశీల్)
అసహ్యం నా असह्य (అసహ్యం)
అసహ్యంవెయ్యి వి घृणाहो (ఘృణాహో)
అసహ్యకరం నా घृणापूर्ण (ఘృణాపూర్ణ్)
అసహ్యత చీదర చులకన నా घृणा (ఘృణా)
అసహ్యపడు చీదరించు వి घृणाकर (ఘృణాకర్)
అసహ్యించుకునే చులకనచేసే వి जुगुप्सु (జుగుప్సు)
అసహ్యించుకోవడం బొబ్బ నా चिल्लाहट (చిల్లాహట్)
అసాధారణ వి अप्रतिरूप (అప్రతిరూప్)
అసాధారణ నా अप्राकृतिकघटना (అప్రకృతిక్ఘటనా)
అసాధువు నా असाधु (అసాధు)
అసాధ్యంచెయ్యి వి असाध्यबना (అసాధ్యబనా)
అసామాజిక వి असामाजिक (అసామాజిక్ )
అసామాజికపని నా असामाजिककाम (అసామాజిక్కామ్)
అసురవధ నా असुरवध (అసుర్వధ్)
అసూయ కడుపుబ్బు నా डाह (డాహ్)
అసూయపడు వి असूयाग्रस्थहो (అసూయాగ్రస్థహో)
అసౌకర్య వి बेआराम (బేఆరామ్)
అసౌకర్యం నా असुविधा (అసువిధా)
అసౌష్ఠవం నా कुरूप (కురూప్)
అస్తగమమవ్వు వి अस्तगतहोना (అస్తగత్హోనా)
అస్తమయం నా अस्तमय (అస్తమయ్)
అస్తమించిన వి अस्तगत (అస్తగత్)
అస్తమించు వి अस्तहो (అస్తహో)
అస్తరం నా अस्त्र (అస్త్ర)
అస్తవ్యస్తమైన వి छिन्नभिन्न (ఛిన్నాభిన్నా)
అస్తిత్వం నిలకడ నా अस्तित्व (అస్తిత్వ)
అస్తిత్వవాదం నా अस्तित्ववाद (అస్తిత్వవాద్)
అస్తిరం నా अस्थिर (అస్తిర్)
అస్త్రం నా असलहा (అస్లహా)
అస్త్రధారి నా हथियारबंद (హథియార్బంద్)
అస్త్రము శస్త్రము నా सेल (సేల్)
అస్త్రముశస్త్రము నా अस्त्रशस्त्र (అస్త్రశస్త్ర్)
అస్త్రవిరామం నా अस्त्रविराम (అస్త్రవిరామ్)
అస్థికణజాలం నా अस्थिकणसमूह (అస్థికణ్సమూహ్)
అస్థికలతోకూడిన వి अस्थिमय (అస్థిమయ్)
అస్థికోశిక నా अस्थिकोशिका (అస్థికోశికా)
అస్థిత్వం నా अस्थित्व (అస్థిత్వ)
అస్థిపంజరం నా अस्थिपंजर (అస్థిపంజర్)
అస్పర్శిత వి अनछुआ (అన్ఛూఆ)
అస్పష్ట వి तुतला (తుత్లా)
అస్పష్టం నా अस्पष्ट (అస్పష్ట్)
అస్పష్టత నా अस्पष्टत (అస్పష్ట్తా)
అస్పష్టమగు వి अस्पष्टहोना (అస్పష్ట్హోనా)
అస్పష్టమవ్వు వి अस्पष्टरहना (అస్పష్ట్రహనా)
అస్పృశ్యం నా अस्पृश्यता (అస్పృస్యతా)
అస్పృహ వి अस्पृह (అస్పృహ్)
అస్వఛ్ఛ వి अस्वच्छ (అస్వచ్ఛ)
అస్వతంత్ర వి अस्वतंत्र (అస్వతంత్ర్)
అస్వస్థం రోగి నా रोगी (రోగీ)
అస్వాభావిక వైపరీత్య వి अप्राकृतिक (అప్రాకృతిక్)
అహంకారంలేని వి अहंकारहीन (అహంకార్హీన్)
అహంకారపూరిత వి अहंकारी (అహంకారీ)
అహంతత్వం నా अहंतत्व (అహంతత్వ)
అహంభావం నా अहंभाव (అహంభావ్)
అహంభావంగల వి मगरूर (మగ్రూర్)
అహము నా खुदी (ఖుదీ)
అహర్నిశం నా अहर्निश (అహర్శిశ్)
అహింస నా अहिंसा (అహింసా)
అహింసాతత్వం నా अहिंसातत्व (అహింసాతత్వ్)
అహింసాత్మక వి अहिंसक (అహింసక్)
అహింసాయుతం నా अहिंसायुत (అహింసాయుత్)
అహింసావాదం నా अहिंसावाद (అహింసావాద్)
అహ్వానించిన వి अभिमन्त्रित (అభిమన్త్రిత్)