తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు
స్వరూపం
తెలుగు పదాలకు హిందీ అర్థాలను అందించే ముఖ్యమైన సాధనాలు తెలుగు-హింది ఉచ్చరణ నిఘంటువు. తెలుగు పదాలకు హిందీలో అర్థాలను త్వరగా కనుగొనవచ్చు. వాక్యాలలో పదాలను ఎలా ఉపయోగించాలో ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని పెద్ది సాంబశివరావు గారు 18 వేల పదాలకు తెలుగు-హింది(ఉచ్చరణ) నిఘంటువును రచించారు.