తెలుగు-తెలుగు నిఘంటువు/ర-ల
స్వరూపం
| రంకు | v | వి |
| రంకు మగడు | ద్వవి జారుడు; | |
| రంకుటాలు | ద్వవి జారిణి, వ్యభిచారిణి (రంకు+ఆలు); | |
| రంకుల రాట్నం | v | వి ఉత్సవకాలంలో వేడుక కోసం పిల్లలను ఎక్కి తిప్పించే చుట్టూ తొట్లు ఏర్పరచిన గుండ్రని యంత్రం, ఎంత తిరిగినా ఉన్నచోటికే రావడం, రంగులరాట్నం |
| రంకులాడి | ద్వ జారిణి, వ్యభిచారిణి; రంకె | |
| రంగం | n | ప్రదేశం, స్థలం, తగరం, నాట్యస్థానం, యుద్దభూమి, రంగు, వైకుంఠం, చప్పుడు, స్వరభేదం, శ్రీరంగం, నాట్యం, ఆనందం |
| రంగడు | n | రంగ నాయకుడు, రంగేశుడు |
| రంగభూమి | n | నాటకశాల, యుద్ధస్థానం, |
| రంగమండపం | n | నాట్యచవిక; |
| రంగరించు | v | ద్రవం లేని వస్తువుతో ద్రవ వస్తువును చేర్చి, చూపుడు వేలికొనతో మర్ధించు, కలగలుపు; |
| రంగవల్లి | n | ముగ్గు, పిండి, పొడిసున్నం సుద్దముక్క మొదలైనవాటితో ఆలంకారికంగా వేసే రేఖాచిత్రం |
| రంగారు | v | ప్రశస్తమైన వన్నె గలుగు, ప్రకాశించు, విలాసయుక్తమగు |
| రంగు | v | వి వర్ణం, కాంతి; , సొంపు, రంజనం, శుక్లాదివర్ణం, ఒప్పు, వీధం, ఇంపైనది |
| రంగుపొడి | v | వి వర్ణం కలిగిన చూర్ణం |
| రంజన | సంవిణ | |
| రంజని | n | నీలిచెట్టు వావా |
| రంజించు | v | సంతోషపెట్టు, రంజిల్లచేయు; |
| రంజిల్లు | v | ఒప్పు, ప్రకాశించు, అనురాగంపొందు, ఒప్పు, సంతోషించు |
| రండ | n | దుర్మార్గురాలు, విధవ, మూషకపల్లి |
| రంతిదేవుడు | n | 1 భరతుని తరవాత ఆరో పురుషుడైన చంద్రవంశపురాజు త్యాగశీలుడు 2 విష్ణువు |
| రంధి | n | 1 తత్పరత, ఏకచిత్తత, 2 విచారం, దుగ్గ; |
| రంధ్రం | n | బెజ్జం, కన్నం; కుహరం, సుషిరం, వివరం, బిలం, ఛిద్రం, నిర్వ్యధనం, రోకం, శ్వభం, వప, సుషి కలుగు, బొరియ, లాగ, బొక్క, బిలం, తప్పు, నవసంఖ్య, నింద |
| రంధ్రాన్వేషి | n | లోపాలు కనిపట్టేవాడు, రంధ్రాలు వెదకేవాడు |
| రంపం | n | మొద్దులను, చెక్కలను కోయడానికి ఉపయోగించే వడ్రంగి సాధనం, పలకలు మొర్రో సే సాధనం క్రకచం, క్రకరం, కరగసం, కరపత్రం, పత్రదారకం, తాలాంకం, శాణం |
| రంభ | n | అరటిచెట్టు, కదళీవృక్షం, అరటిచెట్టు, గౌరి, ఇంద్రసభలో మిక్కిలి సౌందర్యవతి అని ప్రసిద్ధికెక్కినది, నలకూబరుని భార్య అయిన అప్పరస్త్రీ, వేశ్యధ్వని, ఆవుల అరుపు, ఒక జాతి బియ్యం , ఉత్తర దిక్కు, మొలతాడు |
| రకం | n | సౌందర్యం, విధం, శ్రేష్ఠత, రంగు |
| రక్కసం | n | 1 రాక్షసుడు, రాక్షసి 2 నైరృతుడు |
| రక్కు | v | గీరు, బరుకు, గిల్లు |
| రక్తం | n | నెత్తురు, కుంకుమపువ్వు, ఎరుపు, కుంకుమ, రాగి, అను రాగంకల, ఎర్రనిది |
| రక్తచందనం | n | ఎర్రచందనం; |
| రక్తపాతం | n | రక్తస్రావం, ప్రాణహాని |
| రక్తపాయి | సంఎ మత్కుణం, రక్తాన్ని పానం చేసేవాడు, (చేసేది), నల్లి, జలగ, రాక్షసుడు | |
| రక్తహీనత | n | రక్తం తగ్గడం రోగంవల్ల పాలిపోవడం |
| రక్తాక్షి | n | 60 సంవత్సరాలలో ఒకటి రుధిరోద్గారికి తరువాతిది |
| రక్తాశోకం | n | ఎర్రని పూలుగల అశోక వృక్షం |
| రక్తి | n | 1 రాగం, అనురాగం; 2 మనోహరత |
| రక్ష | n | రక్షించడం, భద్రపరచడం, రక్షణం, వాత, లక్క, తోరం,జాగ్రత్త, మంత్ర మూలికా విశేషం, మసిబొగ్గు, రక్షణ కోసం నుదుట ధరించే భస్మవిశేషం |
| రక్షకభటుడు | n | రక్షాధిపతి, రక్షణంలో ఆధిపత్యం ఉన్నవాడు |
| రక్షించు | v | కాపాడు |
| రక్షిత నీటి సరఫరా పథకం | n | రక్షింపబడిన నీటి పంపిణీ ప్రణాళిక; |
| రగు | n | దుప్పటి, కంబళి |
| రగులు | v | మండు, రాజుకొను, జ్వలించు |
| రఘుపతి | n | శ్రీరాముడు, రఘువంశీయులలో శ్రేష్ఠుడు |
| రచన | n | గ్రంథరచనం, సృష్టి , రచనం, నిర్మాణం, ఏర్పాటు, విన్యాసం, కల్పన |
| రచనాశక్తి | n | నిర్మాణశక్తి; |
| రచనాశిల్పం | n | నిర్మాణంలో, కల్పనలలో నేర్పు; |
| రచయిత | n | గ్రంథకర్త, రచించేవాడు; |
| రచించు | v | నిర్మించు; |
| రచ్చ | n | సమావేశం, సభ, రాజమార్గం, సభ, మండపం, గోష్టి, జగడం, కలకలం, రక్షణం, సమ్మర్ధం, ఉపద్రవం, పెద్ద మనుషులు కూర్చుండే చావడి |
| రచ్చబండ | n | రచ్చచేసే కాలంలో పదిమంది కూర్చుండేబండ, రచ్చరాయి, తగాదాలు తీర్చేప్పుడు పెద్దలు కూర్చొనేచోటు |
| రజతం | 1 సం విణ 2 n | వెండి వెండి, దుర్వర్గం, రూప్యం, ఖరూరం, శ్వేతం, వెండి, బంగారం, రక్తం, నక్షత్రం, గజదంతం, ఒక కొండ, తెల్లనిది, హారం, ఏనుగు |
| రజత కమలం | n | వెండిపద్మం |
| రజతాద్రి | n | కైలాసపర్వతం, వెండికొండ |
| రజతాలు | n | వెండి పతకాలు |
| రజతోత్సవం | n | వెండి పండుగ, ఏదైనా ఒక సంస్థ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తైన సందర్భంలో చేసే పండుగ లేదా ఉత్సవం |
| రజని | n | రాత్రి, రాత్రి, పసుపు, లక్క, దుర్గాదేవి, కుంకుమపువ్వు |
| రజనీకరుడు | n | చంద్రుడు, రాత్రిని కలుగజేసేవాడు |
| రజాకార్లు | n | కాషిం రజ్వీ తయారుచేసిన సైన్యం |
| రజాలు | n | చలికి కప్పుకొనే దుప్పటి; |
| రట్టు | n | గోల, అల్లరి, నింద, అపకీర్తి, ఆపద, మొర, సాహసం |
| రణం | n | ధూళి, రజస్సు, రజోగుణం, ధూళి, పుప్పొడి, నెత్తురు, ముట్టు |
| రణం | n | యుద్ధం;, |
| రణ చండిక | n | యుద్ధాల్లో పార్వతి |
| రణగొణ ధ్వనులు | n | పెద్ద చప్పుళ్ళు, |
| రణతూర్యం | n | యుద్ధవాద్యం; |
| రణరంగం | n | యుద్ధభూమి; |
| రతనపుగని | n | రత్నాకరం, సముద్రం (రతనము+గని); |
| రతిరాజులు | మన్మథులు; వ్యు | |
| రత్నం | n | మణి, మణి, అమూల్యవస్తువు, శ్రేష్ఠమైన పదార్థం, అయస్కాంతం, వజ్రం, నీరు |
| రత్నకంబళం | మివి ఒకవిధమైన తివాసి రూ రత్నకంబలం; | |
| రత్నగర్భ | n | భూమి, వసుంధర, రత్నాలు గర్భంలో కలది |
| రత్నగర్భుడు | n | సముద్రుడు; కుబేరుడు, రత్నాలు గర్భంలో కలవాడు |
| రత్నప్రభ | n | మణికాంతి |
| రత్నసానువు | n | మేరుపర్వతం, రత్నమయాలైన చరియలుగలది |
| రత్నహారాలు | n | మణిహారాలు మణులు పొదిగిన హారాలు |
| రత్నాకరం | రత్నాలకు నిలయం, సముద్రం, మణుల గని; | |
| రత్నావళి | n | మణిసరం, రత్నహారం, రత్నసమూహం, శ్రీహర్పుడు రచించిన ఒకనాటిక |
| రథం | n | బండి; అరదం, తేరు, నేత్రం, శతాంగం, స్యందనం, |
| రథయాత్ర | n | రథోత్సవం, రథం మీద దేవతా విగ్రహాన్నుంచి ఊరేగించడం, ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు ప్రచారం కోసం వివిధ రథాలను ఏర్పరచుకొని ప్రయాణిస్తున్నారు (ఉదా |
| రథసప్తమి | n | మాఘశుక్ల సప్తమీతిథి; |
| రథసారధి | n | రథాన్ని నడిపేవాడు; |
| రథాంగం | n | బండి చక్రం, రథానికి అంగమైన చక్రనామం కలది, చక్రవాకం, రథచక్రం, విష్ణుచక్రం, కుమ్మరిసారె |
| రథాంగ పాణి | n | విష్ణువు, రథాంగమైన చక్రం చేతిలోగలవాడు |
| రథాక్షం | n | బండికన్ను; |
| రథి | n | రథంపై ఎక్కి వెళ్ళేవాడు, రథాన్నెక్కి యుద్ధం చేసేవాడు |
| రథికుడు | n | రథం పై వెళ్ళేవాడు, రథాన్నెక్కి యుద్ధం చేసే వీరుడు |
| రథ్య | n | రాజమార్గం, రథమార్గం, రచ్చబాట, బండ్లసమూహం |
| రదనం | n | దంతం, రదం,, బద్దలవడం, గోకడం, దంతం, ముప్పైరెండు సంఖ్యకు సంకేతం |
| రద్దీ | దేవి జనసమ్మర్దం, అల్లరి, రద్ది,, జనసమ్మర్ధం, గొప్పధ్వని, | |
| రద్దు | n | తీసివేత, కొట్టివేత, అల్లరి, తీసివేత, |
| రప్పించు | v | రావించు, వచ్చేట్లుగా చేయు; కలిగించు; |
| రబ్బరు | n | ఒకానొక చెట్టురసం, తుడిచేసాధనం, రాసేది, ఒకానొక చెట్టురసం, |
| రబ్బరు బుడగలు | మివి రబ్బరుతో తయారైన బుగ్గలు లేదా బెలూన్లు, గాలినింపిన రబ్బరు బంతి; | |
| రభసం(బు) | వేగం, వడి, సంతోషం, తొట్రుపాటు, కోపం, ఆలోచింపని కార్యం; | |
| రమ | సంవి, క్రీడించేది, భాగ్యం, భార్య, సంపద, శోభ | |
| రమణ | 1 దేవి ఒప్పిదం, ప్రేమం , రాణ, 2 n | భార్య, |
| రమణి | n | భార్య, గృహిణి, మనోహరురాలైన యువతి, స్త్రీ, కలబందచెట్టు |
| రమణీయ | n | మనోహరమైనది; అందమైనది , రమణీయం |
| రమణుడు | n | భర్త, ప్రియుడు, మగడు, కాముడు, అర్జునుడు |
| రమాకాంతుడు | n | విష్ణువు, లక్ష్మి భర్త |
| రమారమి | n | సుమారు, క్రమం |
| రమ్యం | n | మనోహరమైనది, అందమైనది |
| రయం (బు) | n | వేగం, వడి, వెల్లువ; |
| రయిక | n | రవిక, కంచుకం, రైక |
| రయ్యన | n | వేగంగా |
| రవం | n | చప్పుడు, ధ్వని, పక్షుల కంఠధ్వని |
| రవంత | n | కొంచెం (రవ+అంత) |
| రవ | n | అల్పం , సన్ననిది, రేణువు, వజ్రం, ముక్క, గోధుమరవ్వ, చిన్నగుండు, ఒక అశ్వగతి, ధ్వని, పత్తిచెట్టు |
| రవరవ | n | ధ్వన్యనుకరణం, స్పర్ధ, స్పర్ధ, కాంతివిశేషం |
| రవళి | దే ధ్వని, చప్పుడు; హుంకారం, రవలి | |
| రవాణా | n | పంపడం, ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తీసుకొని పోవడం; వస్తువులను దూరప్రాంతాలకు వాహనాలమిద పంపడం |
| రవి | n | సూర్యుడు, |
| రవివారం | నంవి ఆదివారం, ఆధిత్యవారం; రవుతూ దేవి సాది, గుర్రాన్నేక్కేవాడు , రౌతు | |
| రవుతు, జోదు రౌద్రం | n | కోపం కలది, |
| రవులు | v | రగిలించు, ఎగదోయు |
| రవ్వ | n | కొద్ది, వజ్రం, నింద, అపకీర్తి, |
| రవ్వలు | n | వజ్రాలు, రవ్వలు, రవలు, నిందలు, అపకీర్తి, కట్టడి, అల్లరితనం, కొద్ది |
| రశన | n | ఒడ్డాణం; కాంచి, పదహారు పేటలుగల ఆడుదాని మొలనూలు, తాడు, కళ్ళేపువారు, ఒడ్డాణం, |
| రశ్మి | n | సూర్యకిరణం, తాడు, కళ్ళేపువారు, కనురెప్ప వెండ్రుక, రాబడి |
| రసం | n | శృంగారాది, ద్రవం, రసాలు తొమ్మిది శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం, పాదరసం, జనం, కషాయాది రుచి, అనురాగం, పసరు, దేహధాతు విశేషం, ద్రవ్యం, విషం, చారు, పాలు, అందం, బంగారు, పారం, రస కర్పూరం, నాలుక, పేమ, సంతోషం, చెరకురసం, అమృతం, నేయి, కోరిక |
| రసజీవి | n | రసికుడు; |
| రసజ్ఞత | n | కావ్యరసగ్రహణ కౌశలం, కావ్యరస గ్రహణ కౌశలం, రుచిజ్ఞానం, వివేకం |
| రసజ్ఞుడు | n | పండితుడు, వస్తు సౌందర్య మెరిగినవాడు, (రసం ఎరిగినవాడు)కావ్య శృంగారాది నవరసాలను తెలిసిన వాడు, రుచినెరిగినవాడు, కావ్య సౌందర్యవేది, విమర్శకుడు, కవి, రసాయన శాస్త్రజ్ఞుడు, వైద్యుడు |
| రసన | n | నాలుక, జిహ్వ, రసాన్ని ఆస్వాదించేది, కాంచి, తాడు, ఒకానొకలత |
| రసవాదం | n | పాదరసాన్ని బంగారం చేసే విద్య; |
| రససిద్దుడు | n | 1 కవిత్వంలో నిపుణతగలవాడు; 2 రసాయన శాస్త్రంలో ప్రవీణుడైనవాడు రసస్పూర్తి |
| రసాతలం | n | పాతాళం, అధోలోకాల్లో అయిదోది, భూమి అధోభాగం |
| రసాభానం | n | రసభంగం, గందరగోళం, అస్తవ్యస్తంకావటం, విరసం, రసాభాసం కావ్యాల్లో మూడు రకాలుగా ఉంటుంది 1 నాయికా నాయకులలో ఒకరికే అనురాగం ఉండడం 2 పశుపక్ష్యాదుల శృంగార వర్ణనం 3 స్త్రీలకు ఎక్కువ మంది పురుషుల పై ప్రేమ ఉన్నట్లు చిత్రించడం,, గందరగోళం, రసం అనే భ్రాంతి, రసాన్ని అనుచిత రీతిలో స్పష్టపరచడం |
| రసాయన శాస్త్రం | n | కెమిస్ట్రీ, వాయు, లోహాలు, ద్రవాలు వంటి పదార్థాల అధ్యయనం చేసే శాస్త్రం పదార్థ నిర్మాణం ధర్మాలు వంటి తెలిపే |
| రసాలం | n | మామిడి;, |
| రసావేశం | n | రసానికి సంబంధించిన ఆవేశం; |
| రసికత | n | రసజ్ఞత , రసికత్వం వ్యతి |
| రసికుడు | n | రసజ్ఞుడు ,ఏనుగు, గుర్రం, సారసపక్షి, వ్యతి |
| రసీదు | n | చెల్లు పత్రం, ఏదైనా ముట్టినట్టు రాసిచ్చే పత్రం; |
| రస్తా | n | దారి, రహదారి |
| రహస్యం | n | ఏకాంతం, గుట్టు, మంతనం, సైగ వ్యతి |
| రహి | n | అందం; నాన |
| రాకాంత | n | రాజకాంత |
| రాకా | n | పూర్తి చంద్రుడున్న పౌర్ణమి, రాక, 16 కళలతో కూడిన చంద్రుడు కలది, షోడశ కళలతో చంద్రుడుండే పున్నమి, గజ్జి, తోట, ఒకేరు, వచ్చుట |
| రాకాసి | n | రాక్షసుడు, రాక్షసస్త్రీ, రక్కసి |
| రాక్షసానందం | n | రాక్షసులు పొందే ఆనందంలాంటి ఆనందం; |
| రాక్షసి | n | రక్కసి, లంక, శిశిర ఋతువులోని రాత్రి, దంతం, చండిక, వ్యతి |
| రాక్షసులు | n | రక్కసులు, పిశాచాలు అసురులు, దైత్యులు, దైతేయులు, దనుజులు, దానవులు, వుిష్యులు, పూర్వదేవులు, సురద్విషులు, పుణ్యజనులు, సోకు మూకలు వ్యతి దేవతలు |
| రాగం | n | నాట, భైరవి మొదలైనది, నాట మొదలైనది, అనురాగం, ఆశ, మాధుర్యం, కాంతి, మాత్సర్యం, రంగు, క్లేశం మొదలైనవి, అందం, సంతోషం, ఎరుపు, కోపం, రజోగుణం, అసూయ |
| రాగతనం | n | నేర్చు, జాణతనం |
| రాగమాలికలు | n | రాగాల మాలలు |
| రాగి | n | పంచలోహాలలో ఒకటి తామకం, శుల్బం, మేచ్ఛముఖం, ద్వ్యషం, వరిషం, ఉదుంబరం, ఔదుంబరం, ఎరుపు, రావి, (సం) అనురక్తుడు, ఆనందించేవాడు, రంగువేసేవాడు |
| రాగిలు | v | సంతోషించు, సంతసిల్లు, అనురాగం కలిగి ఉండు, శోభిల్లు, గర్వోక్తులు పలుకు |
| రాగులు | n | ఒక ధాన్యం, తైదలు, తలిదలు, చోళ్ళు |
| రాఘవుడు | n | శ్రీరాముడు, రఘు రాజవంశంలో పుట్టిన ప్రసిద్ధ పురుషుడు |
| రాచనగరు | n | రాజసంబంధమైన గృహం |
| రాచపుండు | n | ప్రాణోపద్రవకరంగా వీపున లేచే వ్రణవిశేషం; పుట్టుకురుపు, రాజవ్రణం, రాచకురుపు |
| రాచబిడ్డడు | n | రాజపుత్రుడు |
| రాచరికం | n | క్షత్రియత్వం, రాజధర్మం; |
| రాచూలి | n | రాజకుమారుడు, రాజకుమారిక |
| రాజ ప్రతినిధి | n | రాజుకు మారుగా ఉన్నవాడు; |
| రాజకీయం | n | రాజసంబంధమైనది, ప్రభుత్వ సంబంధమైనది; |
| రాజత్ | n | ప్రకాశించే; |
| రాజదండం | n | రాజశాసనం, రాజాజ్ఞ, రాజుచే విధింపబడిన శిక్ష, దండుగ (రాజుకు చెల్లించాల్సిన అపరాధ ద్రవ్యం) |
| రాజధర్మం | నంవి రాజు ఆచరించవలసిన ధర్మం, రాజు చేయవలసిన పని | |
| రాజనీతి | n | రాజు తెలుసుకోవలసిన సామాది ఉపాయచతుష్టయం వివ |
| రాజపుత్రి | n | రాజుకూతురు, రాజపుత్రజాతిస్త్రీ, రాజపుత్ర జాతిస్త్రీ, జాజి, మాలతి, చుంచు, రాజరీతి |
| రాజపుత్రుడు | n | రాకొమరుడు, |
| రాజమార్గం | n | పెద్దబాట, రాజవీధి, బండ్లు మొదలైనవి పోదగిన ప్రధాన వీధి |
| రాజయోగం | n | రాజుకాదగినట్లు సూచించే గ్రహాల యోగం, సులభంగా అవలంబింప దగిన ధ్యాన విధానం, జననకాలంలో మానవునికి గ్రహబలంవల్ల కలిగే శుభస్థితి |
| రాజయోగి | n | యోగిలక్షణాలు గలరాజు; |
| రాజరాజు | n | సార్వభౌముడు, చక్రవర్తి; రారాజు, కుబేరుడు, చంద్రుడు, దుర్యోధనుడు |
| రాజర్షి | n | రాజఋషి, తపస్సు చేయడంవల్ల ఋషిగా ఎంచబడిన క్షత్రియుడు (ఉదా |
| రాజశేఖరుడు | n | శివుడు, చంద్రశేఖరుడు, ఒకానొకకవి, ఆలంకారికుడు |
| రాజసభ | n | నవ సమాజం, న్యాయసభ; రాజసం |
| రాజసూయం | n | రాజుచేసే యజ్ఞం ఒకరాజు ఇతర రాజులను జయించి చేసే యాగం, రాజు దిగ్విజయం చేసి సార్వభౌమ చిహ్నంగా చేసే ఒక యజ్ఞం |
| రాజహంస | n | కలహంస, ఎర్రటికాళ్ళూ ముక్కూగల హంస |
| రాజాబహదరు | n | ఒకానొక బిరుదు పరాక్రమశాలి |
| రాజి | n | గుంపు, పంక్తి, నల్లావలు, కొండనాలుక, రాజసర్పం |
| రాజిల్లు | v | ప్రకాశించు; రాజీ |
| రాజీనామ | n | 1 ఉద్యోగాన్ని మానుకోవడం లేదా వద విని వదులుకోవడం రూ |
| రాజీవం | n | తామర, పద్మం, రాజును అనుసరించి జీవించేది, ఒకజాతిచేప, ఒకజాతిలేడి, ఏనుగు, బెగ్గురుపిట్ట |
| రాజీవనేత్రుడు | n | కమలాల లాంటి కనులు కలవాడు |
| రాజీవాక్షుండు | n | విష్ణువు,, తామరలలాంటి కళ్ళు కలవాడు |
| రాజీవానన | n | పద్మంలాంటి ముఖం కలిగినస్త్రీ |
| రాజు | n | చంద్రుడు ఇనుడు, ఇంద్రుడు, ఎకిమీడు, ఏలిక, ఒడయడు, గురువు, గోపతి, గోపాలుడు, జనపాలుడు, క్ష్మాభృత్తు, తుపాసి, దునేదారి, నృపుడు, ప్రభువు, పార్థివుడు, భూపాలుడు, భూపుడు, భూరమణుడు, మన్నీడు, మన్నియ, మన్నియడు, మన్నెరాయడు, మహీక్షితుడు, రా, జేడు, రాయలు, సామి, ప్రభువు, క్షత్రియుడు, పుడమిరేడు, యక్షుడు, ఇంద్రుడు |
| రాజై | n | రాణి, రాజుభార్య, రాణి, సూర్యునిభార్య, కంచు |
| రాజ్యం | n | ప్రభుత్వం, దొరతనం, రాష్ట్రం, రాజశాసనం, లక్ష గ్రామాల పై అధికారం |
| రాజ్యమదం | n | దొరతనంవల్ల కలిగిన మదం; |
| రాజ్యలోభం | n | రాజ్యాశ రాజ్యం పైన ఆసక్తి |
| రాజ్యాంగం | n | రాజ్యపరిపాలనకు కావలసినది, స్వామి, అమాత్య సుహృత్, కోశ, రాష్ట్ర, దుర్గ, బలరూపమైన రాజ్యసాధనం రాజ్యాంగం; ప్రజల హక్కులూ ప్రభుత్వ అధికారాలూ బాధ్యతలు మొ! నిర్దేశిస్తూ ఒకదేశం రూపొందించుకున్న లిఖిత నియమావళి |
| రాజ్యాభిషేకం | n | రాజ్యపాలనా బాధ్యతలు అప్పగిస్తూ సింహాసనంపై కూర్చోబెట్టి మంత్రపూర్వకంగా జలంతో అభిషేకించి కిరీటాన్ని అలంకరించే రాజసంస్కారం |
| రాటుదేరు | v | దేక్రి నిగ్గుదేలు, బలోపేతమవు; |
| రాట్నం | v | వి నూలువడికే యంత్రం, ఏకులరాట్నం , రాటనం, చేరు కుగానుగ, గానుగ, ప్రత్తిరాట్నం, జలయంత్ర విశేషం |
| రాడు | n | 1 గుంజ, స్తంభం, సన్నగా పొడుగ్గా ఉండే కొయ్యస్తంభం 2 తిరిగి రాకుండు |
| రాణ | n | ఒప్పిదం, రమణ, |
| రాణించు | షేకి శోభార్య వావా | |
| రాణింపు | ధేవి ఒప్పిదం, సొగసు; | |
| రాణి | దేషిరాజుభార్య, భార్య | |
| రాణివాసం | n | అంతఃపురం, రాజుభార్య, భార్య |
| రాణువ | n | సేన; పరివారం; |
| రాత | n | రాయడం, రుద్దడం |
| రాత్రి | n | రేయి; పసుపు , రాతిరి నిశ, నిశీధిని, త్రియామ, క్షణద, క్షప, విభావరి, తమస్విని, రజని, యామిని, తమి, శర్వరి, అసురశ్యామ, మాపు వ్యతి |
| రాద్దాంతం | n | 1 సిద్దాంతం, 2 స్థిరపరచబడ్డ విషయం |
| రాధ | n | కృష్ణుని ప్రియురాలైన గోపిక, రాధిక, |
| రాధేయుడు | n | కర్ణుడు, సూర్యునివల్ల కన్య అయిన కుంతికి పుట్టి గంగలో విడువబడి, రాధచే పెంచబడినవాడు |
| రాపాడు | నొప్పించు, ఒరియు, రాయు; | |
| రాపిడి | n | సంఘర్షణం, ఒరయిక; |
| రాపులుగు | n | రాబందు, కంకం; |
| రాబట్టు | n | మరమనిషి, , రోబోట్ |
| రాబడి | n | ఆదాయం , వచ్చుబడి; వ్యతి |
| రామ | n | స్త్రీ, అందకత్తె, గీతాది కళలలో నైపుణ్యంగల స్త్రీ, ఇంగిలీకం, ఇంగువ, నది |
| రామచంద్రుడు | n | రఘురాముడు, దశరథుని జ్యేష్ఠపుత్రుడు; |
| రామచిలుక | మీవి ఒకజాతి చిలుక; | |
| రామణీయకం | n | అందమైనది, మనోహరమైనది |
| రామదాసు | n | కంచర్ల గోపన్న, రాముని దాసుడు, గోపన్న, పక్షివిశేషం |
| రామదూత | n | హనుమంతుడు, వానరం; |
| రామనవమి | n | శ్రీం చైత్రశుక్ల నవమి; |
| రామభద్రుడు | n | దశరథుని కుమారుడు శ్రీరాముడు; |
| రామశబ్దం | n | 'రామ' అనే ప్రాతిపదిక మీద విభక్తులు చేరిన రూపాలు |
| రామానుజుడు | నంవి వైష్ణవ మతగురువు ; రామానుజుడు ప్రఖ్యాత సంస్కర్త, విశిష్టాద్వైత వేదాంత మత స్థాపకుడు, బహుగ్రంథకర్త | |
| రామాయణం | n | రామచరిత్ర, దశరథ పుత్రుడైన రాముని చరిత్రాన్ని తెల్పే వాల్మీకిముని ప్రణీత కావ్యం, 'రామాయణంలో ఏడు కాండలు (బాల, అయోధ్య అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ద, ఉత్తర), 24,000 (ఇరవై నాలుగు వేల) శ్లోకాలున్నాయి |
| రాము | v | అరగదీయు, సంఘర్షణం చేయు, రుద్దు, నలచు, విచారణచేయు, చెరచు |
| రాముడు | n | శ్రీరాముడు, రమింప చేసేవాడు, |
| రామేశ్వరం | n | దక్షిణ దేశంలోని ఒక పుణ్యక్షేత్రం రాయంచ దేవి కాళ్ళూ ముక్కూ ఎర్రగా ఉండే తెల్లజాతి హంస; |
| రాయబారం | దే దౌత్యం, దూతకృత్యం | |
| రాయబారి | n | దూత, రాయబారం నడిపేవాడు |
| రాయల్టీ | n | గ్రంథకర్తకు ఇచ్చే లాభభాగం, రాజత్వం, ప్రభుత్వం, పన్ను, గ్రంథకర్తకు ఇచ్చే లాభభాగం |
| రాయి | n | శిల, పాషాణం, పర్వతం |
| రాయు | v | ఒరయు, స్పృశించు,, ప్రతిఘటించు, కలహించు, (గొంతు) కంపించు, ప్రవేశించు |
| రాయుడు | n | రాజు, ప్రభువు; |
| రారాజు | n | చక్రవర్తి, రాజులకురాజు చూ |
| రాలుగాయ | n | తుంటరి, దుష్టుడు; రాలుపడు |
| రావణుడు | n | లంకాధిపతి అయిన రాక్షసుడు, ప్రజలను మొరపెట్టించేవాడు, కైలాసాన్ని మోకాలిని ఆధారంగా చేసుకొని ఎత్తగా పార్వతి భయంతో శివునికౌగలించుకోగా శివుడు కాలి బొటనవేలుతో నొక్కినపుడు గొప్పరావం (ధ్వని) చేసినవాడు, అరచేవాడు, రోదనం చేసేవాడు, లంకాధిపతి |
| రావించు | v | రప్పించు; రాశి |
| రావి | n | అశ్వర్థం, , రాగి అమలం, కపీతనం, కుంజరాశనం, శుంభజం, కృష్ణా వాసం, కేశవావాసం, క్షీరద్రుమం, గజభక్షకం, గజాశనం, గుహ్య పుష్పకం, చలదళం, చైత్యద్రువు, చైత్యం, చైత్రపాదం, దీర్ఘాయువు, నారాయణం, పవిత్రకం, పివలం, ప్లక్షం, బోధిద్రుమం, మంగళ్యం, రోహి, వనస్థవహ్ని గర్భకం, వక్షాదనం, శ్రీవృక్షం, కంబూష క్రముకం, తూదం, తూలం, పూగం, బ్రహ్మచారి, బ్రహ్మణ్యం బ్రహ్మ దారువు, యూపం |
| రాశిచక్రం | n | మేషాదిరాసుల చక్రం |
| రాషేతర ప్రాంతం | n | రాష్ట్రంలో కాకుండా ఇతర చోటు |
| రాష్ట్రం | n | దేశం, రాజ్యం, దేశంలో ఒక భాగం, మండలం, ఒకదేశపుజనం, ఉపద్రవం, ప్రాణి |
| రాష్ట్రపతి | నంవి రాజ్యధివతి, దేశాధ్యక్షుడు, దేశప్రథమ పౌరుడు; | |
| రాష్ట్రావతరణం | n | రాష్ట్రం పుట్టుక లేదా ఏర్పడడం; |
| రాసభం | n | గాడిద, గార్దభం, బెట్టుగా మొర పెట్టేది |
| రాస్తా | n | రాజమార్గం, బాట; రాహిత్యం |
| రాహువు | n | సైంహికేయుడు, తలగాము; తమస్సు, స్వర్భానుడు, సైంహికేయుడు, విధుంతుదుడు, భుజగుడు, ఖండపరశువు, కృష్ణవర్మ, గ్రహం, తలగాము రికార్డుషీటు |
| రిక్క | n | నక్షత్రం, చుక్క, ఎద్దులను అదిల్చేశబ్దం; |
| రిక్కించు | v | నిక్కజేయు, నిక్కించు; |
| రిక్తం | n | శూన్యమైనది, నిష్ప్రయోజనమైనది |
| రిక్తహస్తుడు | n | 1 ఖాళీచేతులు గలవాడు; 2 నిర్ధనుడు; రిజిస్టరు |
| రిక్షా | v | మనిషితొక్కే మూడు చక్రాల సైకిల్ |
| రిజిస్టాఫీసు | n | పుస్తకంలో రాసి పెట్టే కార్యాలయం; |
| రిజైన్ | ఇంక్రి వదలుకొను, విడిచి పెట్టు | |
| రిటైరు | ఇంక్రి చాలించుకొనిపోవు | |
| రిత్త | n | వృథా, కల్ల, వృథా, శూన్యం |
| రిపబ్లిక్ డే | n | గణతంత్రదినం; |
| రిపువు | n | శత్రువు, పగవాడు; |
| రిపేరు | n | బాగుచెయ్యడం, మరమ్మతు |
| రిపోర్టు | n | వృత్తాంతం, సమాచారం |
| రిప్లయి కార్డులు | n | ప్రత్యుత్తరపు చీటీలు ఈ |
| రిమ్మ | n | తిక్క, ఉన్మాదం; రూ |
| రిలాక్సేషన్ | n | సడలింపు, విశ్రాంతి; |
| రిలీఫ్ | n | ఉపశమనం, సహాయం ; |
| రిలేపరుగు | ఇం దేవి అంచేపరుగు | |
| రివట | n | రెమ్మ, ఉపశాఖ |
| రివాజు | n | వాడుక; |
| రివార్డులు | ఇంక్రి ప్రతిఫలం ఇవ్వడం, బహుమానమివ్వడం; | |
| రివ్వున | n | వేగంగా; |
| రీతి | n | పద్ధతి, వైఖరి, ప్రవహించడం, గమనం, నది, హద్దు, పద్ధతి, వైఖరి, వైదర్భ్యాది, ఇత్తడి, పంక్తి |
| రీసెర్చి | n | పరిశోధన; |
| రుంజ | n | చర్మవాద్య విశేషం, డంగురం; |
| రుక్మం | n | బంగారం, బంగారం, ఇనుము, నాగకేసరం, ఉమ్మెత్తచెట్టు |
| రుగ్మత | n | రోగం, జబ్బు, వ్యాధి, అస్వస్థత, రుగ్లత; |
| రుచించు | v | ఇష్టమగు, ప్రకాశించు, భక్షించు దానిని వదరుబోతు' అని తెలిగించుకొనిరి |
| రుచి | n | (వెలుగు), కాంతి, చవి, ఆకలి, రంగు, కోరిక, సూర్యకిరణం, అభిరుచి, సిరి, రీతి, కమ్మన, ఒకరీతి కౌగిలి |
| రుచిరం | n | మనోహరమైనది, సుందరమైనది, మధురమైనది, కుంకుమపువ్వు, |
| రుజ | n | రోగం, భంగం, జర, మరణం |
| రుజువు | n | సాక్ష్యం, దృష్టాంతం; ప్రం జ్ఞాపకార్థంగా ఆయన బొమ్మతో తపాలాబిళ్ళ విడుదల చేయడం పై వాటికి రుజువు |
| రుడు | n | శాశ్వతుడు, దైవం, శని, రాహువు, చపలత్వం లేని వాడు, కార్తికేయుడు, దైవం |
| రుణం | n | అప్పు, పర్యుపంచనం; రుణాలు మూడు 1) దేవరుణం 2)రుషిరుణం, నీరు, తీసివేత, దుర్గభూమి , ఋణం |
| రుద్దు | v | తోము, మర్దించు, ఒకరి తప్పు మరొకరి పైనెట్టు |
| రుద్రభూమి | నంవి శ్మశానం, ఒలుకులమిట్ట, ఈశ్వరుని నివాస స్థలం, వల్లకాడు, రుద్రభూమి | |
| రుద్రాక్షం | n | రుద్రాక్షపుపూస, ఒకానొకచెట్టు; |
| రుద్రాక్షపిల్లి | మివి వంచకుడు; మనస్సులో ఉన్నభావాన్ని కప్పిపుచ్చి పైకి సాధువుగా కనబడే వంచకుడు, మంచివాడి మాదిరిగా ఉండి మోసగించేవాడు | |
| రుద్రాణి | n | పార్వతి, రుద్రునిభార్య, గంగ, రుద్రజడ చెట్టు |
| రుద్రుడు | n | శివుడు, అసురులను రోదనం చేయించే వాడు, దుఃఖాన్ని పోగొట్టేవాడు, అగ్ని, 11సంఖ్యకు సంకేతం |
| రుధిరం | n | రక్తం, నెత్తురు, మణిభేదం, ఎర్రరంగు, అంగారకగ్రహం, , కుంకుమపువ్వు, మణిభేదం, ఎర్రరంగు, అంగారక గ్రహం |
| రుధిరోద్గారి | n | అరవై తెలుగు సంవత్సరాలలో ఒకటి |
| రుబ్బురోలు | n | నానినపప్పు వంటివాటిని రుబ్బడానికి రాతితో చేసిన సాధనం; |
| రుబ్ళు | v | నానిన పప్పు వంటి వాటిని రోటిలో వేసి పొత్తరంతో మెదుపు, చదువు వంటి కంఠోపాఠంచేయు; |
| రుమాలు | n | తలగుడ్డ, చేతిగుడ్డ; |
| రువ్వు | v | విసరు, వీచు, చిమ్ము, గుద్దు; |
| రుస రుసలాడు | v | చిరాకుపడు, కోపించు; |
| రుసుం | n | లాభం, లంచం, ఫీజు |
| రూం | n | గది; |
| రూక | దేవి ఒకానొక నాణెం, ధనం రూఢి | |
| రూపం | n | ఆకారం, శుక్లాది వర్ణం, అందం, స్వభావం, స్థితి, స్వరూపం, సామ్యం, ఒకటి, రూపకం, రూప్యం, శబ్దం, మృగం, పద్యం, పేరు, అగ్నిగుణం |
| రూపకం | n | దృశ్యకావ్యం (నాటకం వంటివి) వివ |
| రూపకల్పన | n | నిర్మాణం, రూపాన్ని కల్పించడం |
| రూపసి | దే విణ సౌందర్యవతి, సౌందర్యవంతుడు; వ్యతి | |
| రూపాం | రచియించు, ఏర్పరచు, నిర్ణయించు, నిర్మించు, చేయు, సిద్ధపరచు | |
| రూపాయ | n | ఒక వెండినాణెం, వంద పైసలకు సమానమైన ద్రవ్యమానం; |
| రూపించు | v | నిర్ణయించు, విమర్శించు; |
| రూపు | n | ఆకారం, సౌందర్యం, దేహం, విధం, స్థితి, నిజం; |
| రూపుమాపు | v | నశింపజేయు, చంపు |
| రూపురేఖలు | మివి ఆకారాన్నిచ్చే పంక్తులు, ఆకారం | |
| రూపొందించు | v | ఆకారం కల్పించు, ఏర్పరుచు; |
| రూలు | n | నియమం, నిబంధన; 2 ఇంక్రి పరిపాలించు; 3 ఇంక్రి గీత |
| రూలుగర్ర | మివి గీతలు గీసే కర్ర | |
| రెండవమారు | n | రెండోసారి; |
| రెండు | n | ద్విశబ్దార్థకం, ఒకటి తరవాత సంఖ్య అక్షి, చక్షువు, కరం, నేత్రం, లోచనం, బాహువు, కర్ణం, పక్షం, దృష్టిద్వయం, యుగ్మం, అంబకం, నయనం, ఈక్షణం |
| రెక్క | దే పక్షం, భుజం ఎరక, గరుత్తు, గరి, చట్టుప, ఛదం, ఛదనం, తనూరుహం, పక్షం, నేరి, పతత్రం, వాజం | |
| రెక్కలార్చు | v | రెక్కలాడించు, పక్షాలు కదలించు |
| రెక్కాడితేనే బుక్కాడు | v | కష్టపడితేనే తిండి దొరుకు, కష్టపడితేనే కడుపు నిండు; |
| రెచ్చు | v | విజృంభించు, చెలరేగు; |
| రెట్ట | n | పక్షిమలం, భుజం, పక్షిరెక్క |
| రెట్టవేయు | v | మలవిసర్జనం చేయు రెట్టింపు |
| రెప రెప | 'దేవి 1 గాలివీచే ధ్వనికి అనుకరణం 2 నిప్పుమండే ధ్వనికి అనుకరణం, రవంత కొట్టుకోవడం, కొనప్రాణంతో కొట్టుకులాడటం | |
| రెమ్మ | n | ఉపశాఖ, కొమ్మ; పూరేకు, రెబ్బ |
| రెయిన్ కోటు | n | వర్షపుచొక్కా, వర్షంలో తడవకుండా వేసుకునే (చొక్కా) కోటు |
| రెల్లు | n | కాశం, ఒకజాతిదర్భ , జెల్లు ఇక్ష్వాలిక, ఇషిక, గుండ్ర, గుచ్చపుష్టిక, కాండ్రేక్షువు, చామర ముష్పం, నాదేయం, లేఖనం, వాయ సేక్షుకం, శారదం, శ్వేత చామరకం |
| రెవిన్యూ | n | ప్రభుత్వంవారికి దేశం మీద వచ్చే ద్రవ్యంరాబడి, పన్ను |
| రెవెన్యూ | n | భూమిశిస్తు, రాబడి; చూ రెవిన్యూ |
| రేకు | n | పుష్పదళం, |
| రేకెత్తించు | v | చెలరేగచేయు,విజృంభింపజేయు 2 వృద్ధి పొందించు |
| రేకొత్తు | v | పుష్ప దళాలువాడు, పుష్పదళాలు రాలు |
| రేఖ | n | గీత, గీటు, హస్తరేఖ, వృక్షపంక్తి, గీర, అదృష్టం, వరుస, మోసం, దారి, రీతి, వెడల్పు, లేఖ, ఆకృతి, శిఖ |
| రేఖమీద రేగడి | n | బంకమన్ను , రేవడి |
| రేగు | v | 1 ఎగయు, ఉబుకు, 2 దేవి బదరీ వృక్షం ఆమ్లం, కర్కంధువు, కంటకి, కువలి, కోలి, కోరంటి, కోలం, గూఢఫలం, ఘోరట, చండి, దృఢబీజం, పిచ్చలదళ, బదరి, యుగకంటక, స్నిగ్ధచ్చద, హస్తికోలం,విజృంభించు, కోపించు, వృద్ధినొందు, |
| రేచీకటి ? | v | దేవి రాత్రివేళ కన్నులు కనిపించని ఒకజబ్బు , రేజీకటి |
| రేచు | n | కుక్క, శునకం, వేటకుక్క, క్రి ఎగరగొట్టు, చెదరగొట్టు, పురిగొల్పు, కోపంవచ్చేట్లు చేయు |
| రేడియో | n | ఆకాశవాణి |
| రేడు | n | రాజు, ప్రభువు, భర్త , జేడు వ్యతి |
| రేణం | n | మిక్కిలి చిన్నదూడ పేడ |
| రేణుక | n | జమదగ్ని భార్య, పరశురామునితల్లి |
| రేణువు | n | ఇసుక వంటివాటి అణువు, దుమ్ము, పుప్పొడి, స్త్రీగంధ ద్రవ్యవిశేషం |
| రేతిరి | n | రాత్రి, రాతిరి |
| రేపకడ | n | ప్రాతఃకాలం, వేకువ, ఉదయం ; |
| రేపు | n | మరుసటిదినం, ఎల్లి, నేటి తరవాతిదినం, ప్రాతఃకాలం, పూర్వాష్ట్రం వ్యతి |
| రేఫం | n | 'ర' అనే అక్షరం, రవర్ణం, చప్పుడు, ధర్మం, ', నీచం |
| రేబవలు | n | రాత్రింబగళ్ళు |
| రేయి | n | రాత్రి, నిసి, వ్యతి |
| రేయెండ | n | వెన్నెల (రే+ఎండ) |
| రేరాజు | n | చంద్రుడు, నిశాపతి రాత్రికి రాజైనవాడు |
| రేవతి | n | 27వ నక్షత్రం; కడచుక్క, మినురూపురిక, పూష అంత్య, బలరాముని భార్య, గోవు, ఒకానొక దేవత, దుర్గ, పార్వతి, ఒకనది |
| రేవు | n | నదులు వంటివాటిల్లో మనుష్యులు దిగడానికి అనుకూలంగా ఏర్పరచిన దారి, జలావతారం, ఘట్టం, సముద్రంలో సరకులు ఎగుమతి, దిగుమతి చేసేచోటు, రేగు చెట్టు, కరవాకపట్టణం, కరపట్టణం; |
| రైక | n | రవిక, కంచుకం, రయిక, వైక |
| రైతు | n | సేద్యగాడు, కర్షకుడు , రయితు పంటకాపు, కృషి కుడు, కృషీవలుడు, క్షేత్రజీవుడు, వ్యవసాయదారు, సేద్యగాడు |
| రైలుబండి | మివి ఇనుపకమ్మీల పై నడిచే వాహనం, పొగబండి, | |
| రైల్వే స్టేషన్ | n | రైళ్ళు ఆగేచోటు |
| రొండి | n | నడుము, పార్శ్వభాగం రొంప |
| రొంపి | n | బురద, పంకం |
| రొక్కం | దే ధనం, పైకం, నగదు, | |
| రొటిన్ | n | వాడుక, క్రమం |
| రొట్టె | n | పిండితో చేసి పెనంమీద కాల్చితినే అల్పాహారం, చపాతి వంటి , రొట్టియ |
| రొద | n | ధ్వని, ఎక్కువ చప్పుడు, కలకలం, చింత, పక్షులు చేసే ధ్వని |
| రొప్పు | v | అరచు; వి ఆయాసం, వగర్చు, అధిక శ్వాస, కూయు, వర్షరించు, గాండ్రించు, బుస కొట్టు, విసరు, భయపెట్టు, బాధించు, నెట్టు, తరుము, వగర్చు |
| రొమ్ము | n | వక్షం, స్తనం, హృదయం |
| రోకలి | n | దంచే సాధనం, ముసలం; అయోగ్రం, అయోమలం, గోకిలం, గోకీలం, పేశలం, ముసలం |
| రోగం | n | జబ్బు, వ్యాధి; జోరం, ఆమయం, ఉపతాపం, గదం, గరం, గ్లాని, తమోవికారం, భుజిష్యం, రుక్కు, రుజ, జ్వరం, |
| రోగహారి | n | వైద్యుడు, రోగాన్ని మాన్పేవాడు, జామచెట్టు, బూడిద గుమ్మడి |
| రోగి | n | జబ్బుతో ఉన్నవాడు |
| రోచులు | n | కాంతులు |
| రోజా | n | మహమ్మదీయుల ఒక వ్రతదినం, రోజా |
| రోజాపూలు | మివిగులాబిపూలు | |
| రోజు | n | దినం, ఆహోరాత్రం, ఇరవై నాలుగు గంటల కాలం దేక్రి నిట్టూర్చు, వగర్చు, రొప్పు, నిశ్వసించు |
| రోడ్డు | n | దారి, బాట, దోవ |
| రోత | n | జుగుప్స, ఏవం, ఓకిలింత, అసహ్యం |
| రోదనం | n | 1 ఏడు; 2 కన్నీరు |
| రోదసి | n | ఆకాశం, భూమ్యాకాశాలు, స్వర్గం, భూమి |
| రోదించు | v | ఏడ్చు; X నవ్వు |
| రోమం | n | దేహం మీద ఉండే వెంట్రుక, పక్షుల ఈక, బిలం, జలం |
| రోమకూపం | n | రోమరంధ్రం, రోమానికి బావి వంటిది |
| రోమరాజి | n | నూగారు, రోమావళి రోమాంచం |
| రోయు | v | అసహ్యించు,, సంకోచించు, విడుచు, నిందించు, వేదకు, చొచ్చు, భావించు |
| రోలంబం | n | తుమ్మెద, భ్రమరం |
| రోలు | n | దంచడానికి, రుబ్బడానికి పనికివచ్చే గుంట ఉన్నారాయి, ఉలూఖలం, బాధచే అరవడం |
| రోలుచు | v | బాధతో అరుస్తూ |
| రోషం | n | కోపం, కినుక రూ |
| రోహిణి | n | ఒక నక్షత్రం, బలరామునితల్లి; బండిరిక్క, ఆత్మభువు, పద్మయోని, ప్రాజాపత్యం, బ్రహ్మ,విధి, |
| రౌండు | v,n | గుండ్రని, వలయాకారం; క్రి చుట్టు, చుట్టు తిరగడం, వేరే విధంగా వెళ్ళు, వేరు ప్రాంతాలకు పోవు తావు, చుట్టుముట్టు, పూర్తిచేయు, గుండ్రంగా చేయు, గుండ్రంగా అరుగు వి వలయం |
| రౌతు | గుర్రపు స్వారి చేసేవాడు | |
| రౌద్రి | n | ప్రభవాది సంవత్సరాలలో 54వ సంవత్సరం, దుర్గ, పార్వతి, రుద్రజట, సిద్ధార్థి తర్వాతి సంవత్సరం పేరు |
| రౌరవం | n | ఒకానొక నరకం సంవిణ |
| రౌహిణేయుడు | n | బలరాముడు, 1 వసుదేవునివల్ల రోహిణికి పుట్టిన ఆదిశేషుని అవతారం (బలరాముడు) 2 చంద్రునివల్ల బృహస్పతి భార్య అయిన తార కు పుట్టి రోహిణి (చంద్రునిభార్య) చేత పెంచబడ్డవాడు(బుధుడు), బుధుడు, శని లంక |
| లంకణం | n | జ్వరం' వచ్చినప్పుడు అనారోగ్య సమయాల్లో చేసే ఉపవాసం |
| లంకాధిపతి | n | లంకారాజు, రావణుడు, విభీషణుడు |
| లంకాధిపువైరి | n | రావణునికి శత్రువైన రాముడు; |
| లంకించు | v | లంకెవేయు, దొరికించుకొను, ఆసక్తమగు, ధరించు, అవమానించు, దొంగిలించు |
| లంకించుకొను | v | ఉపాయంతో స్వాధీనపరచుకోవడం; |
| లంకె | దే అవినాభావ సంబంధం, తగులం, కూడిన, రెంటిని కూడబెట్టిన; | |
| లంకెవెట్టు | v | 1 బంధించు, లంకెవేయు (లంకె+ పెట్టు) 2 పెనవేయు; |
| లంగరు | n | ఓడనిలవడంకోసం అడుగున దిగవేసే నాగలిలాంటి ఇనుపసాధనంకాలాంగలం |
| లంగా | n | స్త్రీలక ట బట్ట, యోషాంతరీయం, ఒకతిట్టు, |
| లంగోటి | n | గోచి, కౌపీనం |
| లంఘనం | n | దాటడం, దూకడం;, |
| లంఘించు | v | దాటు; |
| లంచం | n | తనపని చక్కబెట్టడంకోసం ఒకనికి రహస్యంగా ఇచ్చేధనం |
| లంచగొండి | n | లంచం పుచ్చుకోవడానికి మరగినవాడు |
| లండు | n | కుత్సితుడు; |
| లంపటం | n | శ్రమ, ఆపద; |
| లంబకర్ణం | n | మేక, గాడిద, వేలాడే చెవులు గలది, ఊడుగచెట్టు, చెవులపిల్లి, గాడిదే, ఏనుగు, పైశాచం |
| లంబోదరుడు | n | వినాయకుడు, వేలాడే బొజ్జ కలవాడు |
| లకుచం | n | గజనిమ్మ, పెద్దనిమ్మ; |
| లకుముకి | దే టిట్టిభం, పై నుంచి నీటిలోకి దూకుతూ చేపలను పట్టే పక్షి | |
| లకోటా | n | జాబులో పెట్టడానికి ఉపయోగించే కాగితపు సంచి; |
| లకోలకోల | దేని రొట్టెలు, పూరీలు చేసేకోల | |
| లక్క | n | లత్తుక, జతువు, ఒకానొక చట్టుబంక; లాక్షం, రాక్షం, రక్తం, జతువు, అలక్తం, ద్రుమామయం, జతూక, జవక, జతక, ద్రుమాయం, పలంకష పితారి, రంగమాత |
| లక్కపిడత | n | లక్కరంగు వేసిన పిల్లలాడుకొనే చిన్నదారు (కర్ర) పాత్రం |
| లక్కపిడత | n | లక్కరంగువేసిన పిల్లలాడుకొనే చిన్నదారు (కర్ర) పాత్రం |
| లక్టోపలక్షలు | n | అసంఖ్యాకులు, పెక్కు లక్షలు, అధికం |
| లక్తకం | n | లత్తుక, చినిగిన గుడ్డు |
| లక్ష | n | నూరువేలు; |
| లక్షణం | n | స్వభావం, నైసర్గిక గుణం, ఆనవాలు, విశేషచిహ్నం వికృ |
| లక్షాధికారి | n | లక్షకలవాడు, ధనవంతుడు; |
| లక్షించు | v | లెక్కచేయు, గురిచేయు, చూచు |
| లక్ష్మణుడు | n | సుమిత్రకు దశరథుని వల్ల కలిగిన కుమారుడు |
| లక్ష్మి | n | లక్ష్మీదేవి, విష్ణునిభార్య, సంపద, ఈమె చేత సర్వం చూడబడు తుంది పద్మాలయ, పద్మ, కమల, శ్రీ, హరిప్రియ, ఇందిర, లోకమాత, మా, రమ, మంగళదేవత, భార్గవి, మాయ, మాధవి, లోకజనని, క్షీరసాగరకన్యక, లచ్చి, కలుములజవరాలు, పచ్చనిల్లుని తల్లి, కరివేల్పునల్లాలు, తల్లితల్లి, తాత తల్లి, కడలికూతురు, సిరి, లిబ్బిపడతి, తమ్మియింటి గరిత, మరతల్లి, నెలచెలియలు, శ్రీదేవి, సిరి, మెట్టతామర, గొల్లజిడ్డు, ప్రేంకణంచెట్టు, కలువ, వసువు, ముత్యం, జమ్మిచెట్టు, మేడాసింగిచెట్టు, చింతచెట్టు, నాగలి, కాంతి, శోభ **** వాత్సల్యలక్ష్మీ లీలా వచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వరా! |
| లక్ష్మీకాంతుడు | n | విష్ణువు, లక్ష్మీదేవి మగడు, రాజు, పోకచెట్టు, లవంగవృక్షం |
| లక్ష్మీపూజ | n | ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు చేయబడే లక్ష్మి పూజ, ముఖ్యంగా వర్తకులు, ధనవంతులు, వాణిజ్యధర్మంలో సంవత్సరం చివరి రోజైన కార్తీక శుక్ల పాడ్యమినాడు దీన్ని తప్పక చేస్తారు |
| లక్ష్మీరమణుడు | n | విష్ణువు, లక్ష్మీదేవి భర్త |
| లక్ష్మీవారం | n | గురువారం; లక్ష్యం |
| లక్ష్యపెట్టు | మిక్రి గణించు, లక్ష్యం చేయు మర్యాదఇచ్చు | |
| లగాయతు | n | మొదలు, ఆరంభం నిరంతరంగా, ఆపకుండా |
| లగించు | n | అంటుకొనచేయు; |
| లగుడం | n | , బడిత, లాఠీ, గన్నేరుచెట్టు |
| లగ్గ | n | ముట్టడించి కోట పైకి ఎగబాకడం; , ముట్టడి, కోటగోడ, కోటపైకి ఎగబాకడం, మిక్కిలి |
| లగ్గు | n | మేలు, క్షేమం, శ్రాద్ధం |
| లగ్నం | v | విశేష ఆసక్తం, తగులుకొనినది, లగనం, సుముహూర్తం, తగులుకొన్నది, కలిసికొన్నది, లజ్జితం, జామీనుదారు, స్తోత్ర పాఠకుడు, మేషాదిరాసుల ఉదయం, సుముహూర్తం వికృ |
| లఘిమ | సం అష్టసిద్ధులలో ఒకటి, తేలిక కావడం, తేలికకావడం, చిన్నది కావడం, నీచత్వం, ఆలోచనలేమి | |
| లఘువు | n | చులకనది, చందస్సులో గణవిభజన చేసేటప్పుడు గణించే హ్రస్వాక్షరం లఘువు, చందస్సులో లవువు, వడిగలది, చేవలేనిది, ఒప్పిదమైనది |
| లఘుశంక | n | మూత్ర విసర్జన; |
| లచ్చి | ధనం, విష్ణుపత్ని, శోభ; ప్రకృ | |
| లజ్జ | n | సిగ్గు, బిడియం , మనస్సంకోచం, అత్తపత్తిచెట్టు |
| లటక్కు | దే మింగడం వంటి వాటి ధ్వనికి అనుకరణం | |
| లడాయా | n | పోరు, యుద్ధం |
| లడి | n | నిడువుగా చుట్టిన సరిగ వంటి వాటి చుట్టు |
| లడ్డు | n | బూంది దూసి చెక్కర పాకంలో వేసి గుండ్రంగా కట్టిన ఒక (తినే పదార్థం (రవ్వ వంటివాటి తో కూడా లడ్డు చేస్తారు) , లడ్డువం, లడ్వం |
| లత | n | తీగ, గరిక, ముత్యాల పేట, పూలగురివెంద, కొమ్మ, చీమ, సాలె పురుగు, కస్తూరి |
| లతాంగి | n | నాజూకైన స్త్రీ, లతలాంటి అవయవాలు కలది |
| లతాంతం | n | పుష్పం |
| లతాగ్రం | n | పుష్పం, తీగె చివర ఉండేది |
| లత్త | n | దెబ్బ, ఆపద; |
| లత్తుక | n | లాక్షారసం; కుసుంభిక, యావకం, యావపాదం, లక్తకం, లక్షారసం, లాక్షారసం |
| లది పురుగు | n | చివికిన కర్రలలో ఉండేతెల్లటి క్రిమి; |
| లద్దీ | n | గుర్రం వంటి వాటి మలం; |
| లప్ప | n | ముద్ద, రాశి, లప్పం, పాత్ర విశేషం, చెక్క వస్తువుల, సందుగొందులుమెత్తే ఒకదినుసు సున్నపుముద్ద |
| లబలబ | n | మొత్తు కోవడం వంటి వాటి ధ్వనికి అనుకరణం; |
| లబ్దం | n | పొందబడినది, పుచ్చుకొనబడినది; వి సంపాదించబడిన పదార్థం |
| లబ్ద కాముడు | n | కోరినది సంపాదించినవాడు; |
| లబ్ది | n | లాభం, ప్రాప్తి, ఆదాయం, భాగహారలబ్దం; |
| లభించు | v | ప్రాప్తించు, కలుగు |
| లభ్యం | n | సంపాదింప శక్యమైనది, పొంద శక్యమైనది, గ్రహింపదగినది, అర్హమైనది, స్పష్టమైనది, అమర్చ దగినది |
| లయం | n | లీనం, తదేక ధ్యానం , |
| లయ | n | సంగీతంలో ద్రుతం, మధ్యం, విలంబితం అనే మూడు విధాలుగల కాలం, సంగీతంలో విరామం; |
| లయకాలుడు | n | శివుడు యముడు |
| లలన | n | స్త్రీ, నిరసన శీలంగల ఆడుది, స్త్రీ, స్వైరిణి, నాలుక |
| లలాటం | n | నుదురు, నొసలు; |
| లలాటరేఖ | n | నొసటిపై రాయబడిన పంక్తి; |
| లలాటాక్షుడు | n | శివుడు, నుదట కన్ను కలవాడు |
| లలామం | n | శ్రేష్ఠం, చిహ్నం, నగ, రత్నం, జెండా, కొమ్ము, సామర్థ్యం, తోక, బొట్టు, గుర్రం |
| లలితం | n | సొగసైనది, మృదువైనది, కేళి, అందం, నిష్కాపట్యం, ఉల్లాన కరవై నది, మంచిది, కోరబడినది |
| లలిత | n | స్త్రీ, స్త్రీ, కాముకురాలు, కస్తూరి, దుర్గావతారభేదం, ఒకానొకరాగం |
| లలిత కళలు | n | సరసకళలు, సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం, శిల్పం, నాట్యం అనే అయిదు లలిత కళలు |
| లలిత పదబంధ(నం | n | 1 సొగసైన పదాలు కూర్చడం; 2 మనోహరమైన పదాలు గల కావ్యం |
| లవం | n | కోత, కోయడం, జాజికాయ, లవంగాలు, తెల్లవట్టివేరు, కశం, చెట్టు, కోత, లావుకపిట్ట, 4వ వంతు, ఖండం |
| లవంగం | n | లవంగలత, లవంగాలు కరాపువు |
| లవణం | n | ఉప్పు, సముద్రలవణం, ఉప్పన, ఉప్పునీటి సంద్రం, ఒకనరకం, ఉప్పు |
| లవణాకరం | n | సముద్రం, ఉప్పుగని |
| లవిత్రం | n | కొడవలి, కోతకోయడానికి ఉపయోగించే పనిముట్లు |
| లష్కరు | n | సైన్యం, దండు; |
| లహరి | n | పెద్దల, తరంగం; లా |
| లాంగులం | n | తోక, ధాన్యపుకొట్టు, ఒక అభినయ హస్తం |
| లాంగూలం | n | నాగలి, దున్నేటపుడు భూమిలో ప్రవేశించేది, తాడిచెట్టు, ఇంటి దూలం |
| లాంగ్ జంప్ | n | దూరపుగంతు, ఒక క్రీడ; |
| లాంఛనం | n | పేరుకి చేయవలసిన వనులు, ఆచారాలు నియమానుసారం పాటించే పద్ధతి, గుర్తు, కలంకం, చంద్రుని మచ్చ, పేరు, పొలిమేరరాయి |
| లాంటి | రేఅవ్య వంటి, మాదిరి, లాటి | |
| లాంతరు | n | దీపం పెట్టడం కోసం అద్దంలో చేసింది, ఆకాశదీపం; |
| లాక్షణి కుడు | n | లక్షణం తెలిసినవాడు |
| లాగ | దే బొరియ, రంధ్రం, కన్నం; నా లంఘనం, నాట్యవిశేషం, మొగ్గ, మల్లబంధ విశేషం, చల్లడం, (ప్యాంటు, నిక్కరు), గుంజు, ఆకర్షించు, మాదిరి, మర్యాద | |
| లాగుకొను | v | అపహరించు, దొంగిలించు, వెనక్కి ఈడ్చుకొను, బలవంతంగా తీసుకొను; |
| లాఘవం | n | నేర్పు (తేలిక), చురుకుతనం, తేలికతనం, పరాభవం, ఆరోగ్యం, లఘువు |
| లాచారు | v,n | నిరాధారంగా ఉండు; |
| లాచు | v | పెనగులాడు, పొంచు, కవియు, ప్రియపడు |
| లాజలు | n | పేలాలు, బొరుగులు; |
| లాటరీ | n | చీట్లువేసి నిశ్చయించడం; |
| లాటాను ప్రాసం | n | అనుప్రాసాలం కారంలో ఒక భేదం, ఒకపదంగాని, కొన్ని పదాలుగాని తాత్పర్యభేదం కలిగి, ఒకే అర్థంలో పునరుక్తిని పొందితే 'లాటానుప్రాసం' అంటారు ఉదా |
| లాటు | n | ఒక మొత్తం, వేలంలో ఒక పద్దు, గుంపు |
| లాఠీ | n | దుడ్డుకర్ర |
| లాఠీచార్జీ | మివి దుడ్డుకర్రలతో కొట్టడం, అదుపుతప్పిన ప్రజలను నియంత్రించ డానికి పోలీసులు కర్రలతో కొట్టడం | |
| లాతాం | n | సన్యాసిదండం, లాతం |
| లాతి | n | 1 అన్యుడు, 2 అన్యం |
| లాతులు | n | ఇతరులు, అన్యులు |
| లాదు | n | కట్టడాలలో వంపులు, మూలలు కట్టేటప్పుడు వాటికి ఆధారంగా కట్టే కట్టడం |
| లాన్మౌవర్ | n | వచ్చిక బయలుమీద ఈడుస్తూ పచ్చికను చదునుగా కత్తిరించే సాధనం; పొలంలోని గడ్డినికోసే యంత్రం |
| లాన్సు | n | పచ్చికబయళ్ళు; |
| లాభం | సంని ప్రాప్తి, కొనడం, అమ్మడంవల్ల వచ్చిన విశేషధనం, వడ్డి | |
| లాభసాటి | మివిణ లాభం కలిగినది; | |
| లాయము | v,n | తగిన; |
| లాయర్ | n | న్యాయవాది, వకీలు, అడ్వకేటు; |
| లారీ | n | తక్కువలోతు కలిగిన పొడవైన వాహనం, సరుకులుమోసే లారీ |
| లాల | n | 1 చొంగ, స్యందిని; 2 దే |
| లాలనం | నంవి లాలించడం, బుజ్జగించడం; | |
| లాలస | n | ఔత్సుక్యం, ఎక్కువ కోరిక, బిచ్చం, వేవిళ్ళు, సయ్యాట, దుఃఖం, వేడికోలు |
| లాలించు | v | బుజ్జగించు; |
| లాలి | దే ఉయ్యేల, ఉయ్యేలలో శిశువులను నిద్రపుచ్చేటప్పుడు పాడేపదం | |
| లాలిత | n | లాలింపబడిన, బుజ్జగింపబడిన, సుకుమారమైన, మనోహరమైన |
| లాలిత్యం | n | మనోహరత, సొగసు, మార్దవం; |
| లాలూచి | హిం అత్యాశ, నైచ్యం, లోపాయకారి, అక్రమమైన ఒప్పందం; | |
| లాల్చీ పంచే | n | మగవారు వేసుకొనే పల్చటిచొక్కా, ధోవతి; |
| లావణ్యం | n | ముఖకాంతి, ఆకర్షణ, ఉప్పన; |
| లావాదేవి | n | ఇచ్చిపుచ్చుకొనే సంబంధం; |
| లావు | n | బలం, స్థూలం, సమర్థత, రెక్క, గొప్పదనం, అశక్యం |
| లాస్యం | n | స్త్రీలు చేసే నృత్యం, అభినయంతో కామ వికారాన్ని తెలిపే నృత్వం; |
| లాహిరి | దే మైకం, మత్తు; | |
| లింగం | n | పానవట్టం మిది శివమూర్తి, శివప్రతిమ, గురు, ప్రకృతి, అనుమానం, ప్రాతిపదికం, ప్రధానం, కలంకం, మచ్చ; |
| లింగ ప్రతిష్ఠ | n | లింగాన్ని స్థాపించడం, |
| లింగడు | n | జంగమయ్య, శివుడు; |
| లింగపురాణం | n | పద్దెనిమిది పురాణాలలో ఒకటి; |
| లింగి | సంని సన్యాసి, శైవుడు, లింగధారి; | |
| లిక్కి | n | గడ్డి వంటి కోసే చిన్న కొడవలి |
| లిఖించు | v | రాయు; |
| లిటరరీ అవార్డు | n | అక్షరాస్యతా అవార్డు |
| లిటరరీ సొసైటీ | n | సాహిత్య సంస్థ, సారస్వత సంఘం; |
| లిపి | n | రాత, అక్షరాలు, రాసేకళ, పూత పూయడం, వ్రాత, అక్షరాలు, వ్రాయడం అనేకళ, ఉత్తరం, చిత్తరువు వ్రాయడం |
| లిపు | n | అనేక అంతస్తుల భవనాలలో ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు పోవడానికి ఉపయోగించే యంత్ర సాధనం; |
| లిప్త | n | గడియలో 60వ భాగం; |
| లిప్ప | n | కోరిక, సంపాదనలోని కోరిక; |
| లిబ్బి | n | నిధి, సొమ్ము , ధనం, కుప్ప, రాశి |
| లీడరు | n | నాయకురాలు/నాయకుడు; |
| లీనం | n | ఐక్యమొందినది, తదేకాయత్తమైనది, తగిలి ఉన్నది, పొంచి ఉన్నది, ఆశ్రయించి ఉన్నది, కరిగినది, కలసి పోయినది, తదేకాయుతం అయినది |
| లీల | n | సౌలభ్యం;, |
| లీలావతి | n | చక్కదనం గల స్త్రీ, అందగత్తె, అందగత్తె కాముకురాలు, దుర్గాదేవి; భాస్కరాచార్య రచించిన గణితశాస్త్ర గ్రంథం; మయాసురుని భార్య |
| లుంగీ | n | పురుషుల ఇంట్లో కట్టుబట్ట; |
| లుంటాక | n | ఛేదించేది, దోచుకొనేది; |
| లుక లుక | n | పరుగెత్తే ధ్వనికి అనుకరణం;, |
| లుఠత్ | n | దొర్లుతూ ఉన్న; |
| లుప్తం | n | లోపించినది, పోయినది, వగులగొట్ట బడినది, అతిక్రమింప బడినది, నశింపచేయ బడినది,దోచుకోబడినది, తీసివేయబడినది, వాడుకలో లేనిది |
| లుప్తాపమ | n | ఉపమాన, ఉపమేయ, సమానధర్మ, ఉపమావాచకాలనే నాల్గింటిలో ఒకటిగాని రెండుగాని లోపించిన ఉపమాలంకారం; వ్యతి |
| లుబ్దత్వం | n | పిసిని గొట్టుతనం; |
| లుబ్ధుడు | n | లోభి; |
| లులాయం | n | దున్నపోతు, మహిషం, నీటిలో మునుగేది |
| లూటి | n | దోపిడి , లూటీ, ఉపద్రవం, దౌడపుండు, దండువు, ఔద్దత్యం, ప్రణరంధ్రం |
| లూత | n | సాలెపురుగు, చీమ, రోగవిశేషం |
| లూనం | n | ఖండింపబడినది;, |
| లెంప | n | 1 చెంప; 2 పక్క; |
| లెక్క | n | సంఖ్య, గణితం, అంకె, వంతు, ధనం, పద్దు, లక్ష్యం |
| లెక్క సేయు | v | 1 లెక్క పెట్టు, గణించు, 2 లక్ష్య పెట్టు; |
| లెక్కించు | v | లక్ష్యపెట్టు, లెక్క పెట్టు; |
| లెక్చరర్ | n | ఉపన్యాసకుడు; |
| లెక్చర్లు | n | ఉప న్యాసాలు, ప్రసంగాలు; |
| లెజిస్లేటివ్ కౌన్సిల్ | n | శాసన మండలి; |
| లెమ్ము | ,అవ్య 1 తల్షించడం, , లే 2 కానిమ్ము , కానీ, | |
| లెస్స | v | వి బాగా, చక్కగా, క్షేమం, మేలు, యుక్తం, రుచి గలది, శ్రేష్టం, సులభం, అనుకూలం, చక్కగా |
| లేకివాడు | n | లేకిగింజలు అంటే రాలిన గింజలు ఏరుకొని బతికేవాడు |
| లేఖ | n | జాబు, రేఖ, |
| లేఖకుడు | n | రాతగాడు; సౌనా ! శిల్పి, చిత్తరువురాసేవాడు |
| లేఖిని | n | కలం, పేనా; గరిటె ; లేగ |
| లేగటిపడ్డ | దే కొత్తగా ఈనిన ఆవు పెయ్య | |
| లేచు | v | నిలువబడు, నిలబడు, మీదికెగయు, మేలుకొను , లేటి అజినమోని, ఇర్రి, కందలి, కురంగం, గోకర్ణం, చమూరువు, చీనం |
| లేడి | n | మృగం, మృగి న్యం కువు, పృషతం, ప్రియకం, రురువు, రోహితం, వాతాయువు, వృజినం, శంబరం, సమూరువు, సారంగం, హరిణం |
| లేడీరన్నర్స్ | v,n | స్త్రీలలో పరుగెత్తువారు |
| లేనగవు | దే చిరునవ్వు, మందహాసం, లేతనవ్వు, లేనవ్వు | |
| లేనిది | దేని అసత్యం ; | |
| లేనివాడు | n | దరిద్రుడు; |
| లేపం | n | పూయడం, పూత, సున్నం, భోజనం వంటి తైలం, గచ్చు, అలుకడం, గాయానికి వేసే మందు, మరక, పాపం |
| లేపు | v | మేలుకొలుపు, మేలుకొల్పు, (వి) పాన్పుపై పరచేదుప్పటి, పరపు, ఏనుగుమీద పరచే చిత్రకంబళం |
| లేబొరేటరీ | n | ప్రయోగశాల; |
| లేమ | n | స్త్రీ; |
| లేమావి | దే బాలరసాలం గున్నమామిడి చెట్టు | |
| లేమి | n | అభావం, / పోవడం దారిద్ర్యం; |
| లేవడి | n | దారిద్ర్యం, అభావం, కష్టం అల్పం |
| లేవనం | నంవి మాయడానికి ఉపయోగించే వస్తువు, రాయడం, పూయడానికి ఉపయోగించే వస్తువు, వెల్ల, మాంసం, ధూపద్రవ్యం | |
| లేశం | n | కొంచెం, అణువు, లవం, అల్పత్వం, ఒక విధమైనపాట, ఒక అలంకారం; |
| లేహ్యం | n | నాలుకతో నాక తగినది; వ్వు |
| లైటు | n | వెలుతురు, ప్రకాశం, కాంతి |
| లైను | ఇం పంక్తి, శ్రేణి; | |
| లైబ్రరీ | ఇంని గ్రంథాలయం, పుస్తకశాల | |
| లైబ్రేరియన్ | n | గ్రంథాలయాధికారి, పుస్తకశాలాధికారి |
| లైసెన్సు | n | ఆజ్ఞ, అనుమతి; |
| లొంగు | v | వశపడు, లోకువగు, లోగు, బొగ్గు |
| లొచ్చు | n | తక్కువఅయినది, తక్కువ, లోజు |
| లొటలొట | n | 1 వాగేధ్వనికి అనుకరణం; 2 శీఘ్రంగా పోవడానికి అనుకరణం; |
| లొటారం | n | వట్టిది, సారంలేమి, సారంలేమి, బొక్క |
| లొట్ట | n | అణగినది, నిస్సారం |
| లొట్టపోవు | v | అణుగు; |
| లొట్టవేయు | v | రుచి అయిన పదార్థాలను తినేటప్పుడు నాలుకను అంగిట్లో చేర్చి ధ్వని పుట్టించడం; |
| లొట్టి | n | కల్లుతీసేముంత |
| లొట్టిపిట్ట | n | ఒంటె, ఉష్టం |
| లొడలొడ | n | కారడంలోగానీ, వదరడంలో కానీ అయ్యే ధ్వనికి అనుకరణం; |
| లొల్లి | దే విణ 1 తరచు, ఘనం, 2 గొడవ, గోల | |
| లోకం | n | స్వర్గాది, జగత్తు, లోకాలు 14 ఎ) ఊర్ధ్వ లోకాలు ఏడు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం బి) అధోలోకాలు ఏడు అతలం, విత లం, సుతలం, రసాతలం, తలాతలం, మహాతలం, పాతాళం, జగత్తు, జనం, స్వర్గాది, చూపు, గుంపు |
| లోక ప్రవాదం | n | జనశ్రుతి, కింవదంతి,, అందరూ చెప్పుకొనే మాట |
| లోక ప్రసిద్ధం | n | అందరికీ తెలిసినది |
| లోక బాంధవుడు | n | సూర్యుడు, లోకానికీ చుట్టం అయినవాడు, శివుడు, విష్ణువు |
| లోక మర్యాద | n | లోకాచారం, వాడుక |
| లోకకంటకుడు | n | దుర్మార్గుడు, లోకానికి బాధ కలిగించేవాడు |
| లోకకర్త | n | భగవంతుడు, లోకాన్ని సృజించేవాడు, లోకాలకు కారణమైనవాడు |
| లోకజనని | n | లక్ష్మీ, లోకానికి తల్లి |
| లోకజ్ఞానం | n | లోకస్వభావం తెలియడం; |
| లోకజ్ఞుడు | n | లోకజ్ఞానం ఉన్నవాడు |
| లోకతంత్రం | n | ప్రపంచ పద్ధతి; |
| లోకతత్త్యం | n | ప్రపంచ జ్ఞానం; |
| లోకనాథుడు | n | బ్రహ్మ, విష్ణువు, శివుడు; రాజు, లోకాలకు ప్రభువు, |
| లోకపాలుడు | n | దిక్పాలకుడు, లోకంలోని ఒక దిక్కును పాలించేవాడు, చక్రవర్తి |
| లోకయాత్ర | n | లోకవ్యవహారం, పదిమంది నడిచే రీతి, జీవయాత్ర, జీవనాధారం |
| లోకసాక్షి | n | సూర్యుడు, లోకానికి సాక్షి అయినవాడు |
| లోకహితం | n | సర్వజనక్షేమం; |
| లోకాంతరం | n | అన్యలోకం, భవిష్యజ్జన్మం; |
| లోకాచారం | n | ప్రపంచపద్ధతి, లోకంలోని వాడుక |
| లోకాపవాదం | n | లోకనింద; |
| లోకాభ్యుదయం | n | ప్రపంచక్షేమం; |
| లోకాయతుడు | n | నాస్తికుడు, ఆత్మలేదనేవాడు |
| లోకులు | n | జనులు, ప్రజలు, లోకంలోని వారు |
| లోకువ | n | వశం, తక్కువ |
| లోకోక్తి | n | సామెత; (లోక+ఉక్తి), లోకంలో రూఢమైన పలుకు |
| లోకోక్తులు | n | సామెతలు, లోకంలో రూఢి అయిన పలుకులు |
| లోగడ | n | గతకాలం, పూర్వం; (లోను+కడ), 2 అంతరాళం, దేశకాలాల నడిమిభాగం |
| లోగిలి | n | ఇల్లు, గృహం, ఇంటిలోపలిభాగం, వాస్తు, ఇల్లు కట్టేస్థలం |
| లోగుటు | దేవి రహస్యమైన ఆలోచనం; | |
| లోగొను | v | లోపలికి తీసికొను, వశపరచుకొను, ఆత్మీయునిగా తలచు, సైరించు; |
| లోచనం | n | కన్ను, చూపు; |
| లోచూపు | n | 1 జ్ఞానదృష్టి (లోపల + చూపు), 2, క్రీగంటి చూపు |
| లోటు | n | న్యూనత, తక్కువ, నష్టి (పత్రికలేనిలోటు) |
| లోతట్టు ప్రాంతం | మివి పల్లంగా ఉన్నచోటు; | |
| లోతు | n | నిమ్నత, పల్లం, అగాధత్వం,గాంభీర్యం, గుట్టు, పల్లం |
| లోతుపాతులు | n | గుట్టుమట్టులు; |
| లోపం | n | అభావం, కలవరపాటు, అపహరణం, నాశం, ఛేదనం, రద్దుపరచడం, మీరడం, పరిత్యాగం, కలవరపాటు; |
| లోపాముద్ర | n | అగస్త్యుని భార్య; లోపాయికారి |
| లోపించు | v | మరుగుపడు, తక్కువపడు; |
| లోపు | v | అటుఇటుకలుపు |
| లోబడు | దేక్రి, వశమగు, అధీనమగు, అడగు, హీనస్థితి పొందు, | |
| లోభం | n | దురాశ, అత్యాశ;, |
| లోభి | n | లోభం (దురాశ) ఉన్నవాడు |
| లోయ | n | 1 రెండు కొండలమధ్య భాగం, సొరియ; 2 ప్రదేశం, |
| లోలతన్ | n | కలతతో, చంచలత్వంతో, |
| లోలార్కుడు | n | సూర్యుడు, కాశీపట్టణంలోగల సూర్యమూర్తి విశేషం |
| లోలోను | n | మనస్సు, అభ్యంతరం; |
| లోవరు ఫోర్తు | n | నేటి ఏడవ తరగతి; |
| లోష్టం | n | 1 మట్టిగడ్డ, మరక, 2 ఇనుపతుప్పు |
| లోహం | n | రాగిది, ఇనుపది, ఎర్రనిది, ఇనుము, ఉక్కు, బంగారం, లోహసామాన్యం, నెత్తురు, ఆయుధం, గాలం, ఎర్రమేక, ముసాంబరం |
| లోహకారుడు | n | కమ్మరి, ఇనుప పనిచేసేవాడు |
| లోహటం | n | మనస్సులోని పట్టుదల; (లోను+హాటము) |
| లోహప్రతిమ | n | ఇనుప విగ్రహం; |
| లౌకికం | n | లోకసంబంధమైనది, లోకాచారం, జనులవాడుక; |
| లౌకికజ్ఞుడు | n | లోకాచారం తెలిసినవాడు; |
| లౌకికుడు | n | లోకవిదితుడు; వ్యతి |
| లౌక్యం | n | ప్రపంచ సంబంధమైనది, వాడుకలో ఉన్నది |
| లౌడ్ స్పీకర్లు | n | మాటను పెద్దగా చేసే యాంత్రిక సాధనాలు; |
| లౌల్యం | n | చంచలత, చపలత |