తెలుగు-తెలుగు నిఘంటువు/డ-ఢ
స్వరూపం
| డజను | n. పన్నెండు; డజన్ బాజీ చాల దెబ్బలు (శర) |
| డప్పి | n. 1. శ్రమ, ఆయాసం, అలసట, దప్పి 1. కృశత్వం, క్షీణత్వం 2. దగ, పామేచ్చ, దాహం |
| డప్పు | దేతప్పెట, తమ్మటం, చర్మ వాద్య విశేషం |
| డబడబ | n. 1. డబడబ అనే ధ్వని (ధ్వన్య); 2. ఉద్ధతి, గర్వం మాటల ఆడంబరం |
| డబ్బు | n. 1.ధనం 1. కపటం, మోసం 2. బొంకు, అసత్యం |
| డమడమ | n. డమడమ అనేధ్వని |
| డమరు | n. డమడగం, చమత్కారం రూ డమరువు డమ్మని మోగునది, డమరుగం, బుడబుక్కల వాడు వాయించు వాద్యం, చర్మ వాద్య విశేషం |
| డయ్యు | v.బలహీనం కావడం, కృశించడం |
| డాక్టర్ | n. వైద్యుడు |
| డాక్టరీ చదువు | ఇం వివైద్యవిద్య |
| డాక్టరేట్ | n. డాక్టర్ పట్టా |
| డాకాలు | n. ఎడమకాలు |
| డాపలి | n. ఎడమ, సవ్యం; డాపలి చేయి = ఎడమచేయి |
| డాబా | n. ఉన్నతమైన కట్టడం, మేడ, మిద్దె |
| డాబు | దేఅతిశయపు మాటలు – స్థితికి మించిన వేషం; (డంబం), పటాటోపం, ప్రతిష్ట, గర్వం, కపటం, విధం, ధనం, అసత్వం |
| డాబు దర్పాలు | n. డాబుసరి, గర్వం |
| ఊయు | n. సమీపించు, దాయు; గాయంబోయి – సమీపించి |
| డాలర్లు | n. అమెరికా దేశపు (Dollar) |
| డాలు | n. 1. కాంతి, |
| డోకు | హింక్రి1.ఓకిలించు, కక్కు |
| డ్యాం | ఇంవీఆనకట్టు, గట్టు (Dam) |
| డింగి | వి చిన్న దొన్నెలాంటి పడవ |
| డిండీరం | n. నీటి నురుగు బుడగ, ఫేనం |
| డింభాళి | n. కుర్రవాళ్ళ సమూహం |
| డిగ్రీ | n. తరగతి, పట్టా |
| డిజైన్స్ | n. నమూనాలు, చూచాయగా రాసిన పటాలు |
| డిజైనర్ | n. రూపకల్పన చేసినవాడు; (planner), (designer) |
| డిపాజిట్లు | n. ఒకని అధీనంలో ఉంచిన సొమ్ము, నగదు జామీను |
| డిప్యూటీ | n. రెండవవాడు, సహాయుడు |
| డిప్లొమా | n. యోగ్యతా పత్రిక |
| డిపో | n. కొట్టు, (Store house) (Depot) |
| డిమాన్ స్ట్రేటర్ | n. నిరూపించేవాడు; ప్రయోగాన్ని చేసి చూపించేవాడు |
| డిల్ల పాటు | వైవి అధైర్యం, దౌర్బల్యం బలహీనత |
| డివిజనల్ ఇంజనీరు | n. ఒక భాగానికి సంబంధించిన ఇంజనీరు (లేదా); వాస్తుశాస్త్రజ్ఞుడు |
| డిస్టింక్షన్ | n. ఘనత, గొప్ప పేరు |
| డీన్ | n. పీఠాధిపతి |
| డీప్ఫ్రీజ్ | n. రిఫ్రిజరేటరులోని అతి చల్లనిభాగం |
| డీలా | విణ నిస్సత్వం, బలహీనం, డిల్లము |
| డెందం | n. ఉల్లం, హృదయం ఎద, ఎడద, మది, చిత్తం, మనస్సు |
| డెల్టా | n. నది యొక్క రెండుపాయల మధ్యగానీ, సముద్రం మధ్యగానీ ఉండే భూమి |
| డెవలప్ | ఇంక్రి విస్తరించు, వర్ధిల్లజేయు |
| డెసిబెల్స్ | n. శబ్ద తీవ్రత కొలతలో ఉపయోగించే పారిభాషిక పదం |
| డ్రెస్ | n. దుస్తులు, బట్టలు, ఉడుపు |
| డేగ | n. సాధారణ పక్షులను చిన్న మృగాలను (కుందేలు వంటి) వేటాడే శ్యేనం, దీపకం, పత్రి, సారంగం, కణుజు, వేసడం, లగుడు, బైరి వంటి |
| డైరీ | n. దినచర్య, రోజూ జరిగే దాన్ని రాసే పుస్తకం |
| డైరెక్టర్ | n. పై అధికారి, సంచాలకులు, నడిపేవాడు |
| డైలాగులు | n. సంభాషణలు |
| డోలలు | n. తొట్లు, ఊయలలు (ఉయ్యాలలు) |
| డోలు | వైవిచర్మ వాద్య విశేషం |
| డౌలు | విమదింపు, అంచన,డవులు |
| డ్యూటీ | n. ధర్మం, విధి |
| డ్రాఫ్టు | n. హుండీ, బరాతం చెల్లింపు ఉత్తర్వు; ముసాయిదా |
| డ్రామా | n. నాటకం |
| డ్రిల్లింగ్ | n. రంధ్రం చేయడం |
| డ్రైనేజ | n. మురుగు పారుదల |
| డ్రైవరు | n. సారధి, బండి వంటి వాటిని తోలేవాడు |
| డంకా | n ఢక్క, డంకా (శర); రూపా ఢక్క డంకా, డమరువు, డక్కి, (యశం పటహం ) (సూని) |
| ఢమఢమ | n. చర్మ వాద్యం చేసే ధ్వని |
| డమరుకం | n. చూఢంకా |
| ఢాకా | n మోసం, ప్రమాదం, అవరోధం |
| డోలం | n. డోలు, వాద్య విశేషం |