తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/హ
స్వరూపం
| హంగామా | n | blare(బ్లేర్ ) |
| హంతక ప్రవృత్తి | n | killer instinct(కిల్లర్ఇన్స్టింక్ట్ ) |
| హంతకతిమింగలం | n | orca(ఆర్కా ) |
| హంతకుడు,ముఠాదొంగ,దొంగ | n | thug(థగ్ ) |
| హంతకుడు | n | assassin(అసాసిన్ ) |
| హంతకుడు | n | killer(కిల్లర్ ) |
| హంస | n | swan(శ్వాన్ ) |
| హంసగీతం | n | swansong(శ్వాన్సాంగ్ ) |
| హక్కుకోరువాడు | n | claimant(క్లెయిమెంట్ ) |
| హక్కుగల | a | rightful(రైట్ఫుల్) |
| హక్కుగలమందు | n | patent medicine(పే మెడిసిన్) |
| హక్కుచీటీ | n | coupon(కూపన్ ) |
| హక్కుదారు | n | title-holder(టైటిల్హోల్డర్ ) |
| హక్కును,చట్టాన్నిఉల్లంఘించు | v | transgress(ట్రాన్స్గ్రెస్) |
| హక్కునువదులుకొను | v | disown(డిజోన్) |
| హక్కుపత్రం | n | title-deed(టైటిల్డీడ్ ) |
| హక్కులనువదులుకొను | v | abnegate(ఆబ్నిగేట్) |
| హక్కులనువదులుకోవటం | n | abnegation(ఆబ్నిగేషన్ ) |
| హక్కులేకుండాఅడుగు | v | arrogate(ఆరొగేట్) |
| హటాత్దాడి | n | ambuscade(అంబస్కేడ్ ) |
| హఠాత్గర్భస్రావం | n | miscarriage(మిస్క్యారేజి ) |
| హఠాత్తు -సంభవించు | n | outbreak(ఔట్బ్రేక్ ) |
| హఠాత్తు,గట్టిదెబ్బ | n | swat(స్వాట్ ) |
| హఠాత్తుకదలిక, లాక్కొనుయత్నం | n | snap(శ్నాప్ ) |
| హఠాత్తుగా | a | spontaneous(స్పాంటేనియస్ ) |
| హఠాత్తుగాకదిలించు, భయపెట్టు | v | startle(స్టార్టిల్) |
| హఠాత్తుగాకల్గినశారీరకగాయం | n | trauma(ట్రామా ) |
| హఠాత్తుగాదిశమార్చు | v | sheer(షీర్) |
| హఠాత్తుగాపైకిదూకిపట్టికొను | n | pounce(పౌన్స్ ) |
| హఠాత్తుగావచ్చువ్యాధి(మూర్ఛ) | n | seizure(సీజర్ ) |
| హఠాత్తుగావెనుకకుకదలటం | n | backlash(బ్యాక్ల్యాష్ ) |
| హఠాత్తువృద్ధి,పెరుగుదల | n | upsurge(అప్సర్జ్ ) |
| హడావుడి | n | bustle(బజిల్ ) |
| హత్య | n | homicide(హోమిసైడ్ ) |
| హత్య | n | murder(మర్డర్ ) |
| హత్యకుసం | a | murderous(మర్డరస్) |
| హత్యచేయు | v | assassinate(అసాసినేట్ ) |
| హద్దు, సరిహద్దు | n | mete(మిటె ) |
| హద్దు | n | demarcation(డిమార్కేషన్ ) |
| హద్దు | n | limit(లిమిట్ ) |
| హద్దుమార్చు, తొలగించు | v | delimit(డిలిమిట్) |
| హద్దులుదాటు | v | overlap(ఓవర్ల్యాప్) |
| హద్దులునిర్ణయించు | v | circumscribe( స్క్ర్రయిబ్) |
| హద్దులులేని,నియంత్రణలేని | a | unbounded(అన్బౌండెడ్) |
| హద్దులేని, నిరవధికంగా | a | indefinitely(ఇన్డెఫినెట్లీ) |
| హద్దువెలుపలవిషయాలు | n | marginalia(మార్జినాలియా ) |
| హరితప్రాంతం | n | green belt(గ్రీన్బెల్ట్ ) |
| హరితవిప్లవం | n | green revolution(రివల్యూషన్ ) |
| హల్లుఅక్షరం | n | consonant(కాన్సొనెంట్ ) |
| హస్తం | n | hand(హేండ్ ) |
| హస్తకళ | n | handcraft(హేండ్క్రాఫ్ట్ ) |
| హస్తకళ | n | handicraft(హేండిక్రాఫ్ట్ ) |
| హస్తకళాఖండం | n | artifact(ఆర్టిఫ్యాక్ట్ ) |
| హస్తకళానిపుణుడు | n | craftsman(క్రాఫ్ట్స్మ్యాన్ ) |
| హస్తలాఘవం, ఇంద్రజాలక్రియ | n | juggle(జగిల్ ) |
| హస్తలాఘవం | n | dexterity(డెక్స్టిరిటి ) |
| హాజరగు | v | attend(అటెన్డ్) |
| హాజరు,సముఖం,హాజరు | n | presence(ప్రజన్స్ ) |
| హాజరు | n | attendance(అటెండెన్స్ ) |
| హాజరుకానివ్యక్తి | n | absentee(ఆబ్సెంటీ ) |
| హాజరుపిలుచు | v | muster(మస్టర్) |
| హాజరుపిలుపు | n | roll-call(రోల్కాల్ ) |
| హాజరైనవాడు | n | attendee(అటెండీ ) |
| హాని, చెడుచేయు, అబద్ధమాడు | v | malign(మలైన్) |
| హాని, నష్టం | n | detriment(డెట్రిమెంట్ ) |
| హానికరమగు | a | detrimental(డెట్రిమెంటల్) |
| హానికరమైన, ప్రాణాంతక | a | malignant(మలిగ్నెంట్) |
| హానికరమైన | a | deleterious(డెలిటిరియస్) |
| హానికరమైన | a | harmful(హామ్ఫుల్) |
| హానికరమైన | a | injurious(ఇంజురియస్) |
| హానిచేయని,మచ్చలేని | a | unscarred(అన్స్కేర్డ్) |
| హానిచేయని | a | harmless(హామ్లెస్) |
| హానిచేయని | a | unharmed(అన్హామ్డ్) |
| హానిచేయలేని | a | impervious(ఇంపర్వియస్) |
| హానిచేయు | v | harm(హామ్) |
| హానిచేయువాడు, అబద్ధాలకోరు | n | malinger(మలింగర్ ) |
| హానిచేయువాడు, నేరస్థుడు | n | malefactor(మాలెఫ్యాక్టర్ ) |
| హానిలేకపోయినాఅబద్ధంచెప్పటం | n | white lie(వైట్లై ) |
| హానిలేని, ఆసక్తిలేని | a | innocuous(ఇనాక్యుయస్) |
| హామీ, భద్రత, ఆత్మవిశ్వాసం | n | panache(పానాచి ) |
| హామీ | n | assurance(అషురెన్స్ ) |
| హామీ | n | guaranty(గ్యారంటీ ) |
| హామీ | n | surety(షూరిటి ) |
| హామీ | n | warranty(వారంటీ ) |
| హామీఇచ్చు | v | assure(అషూర్) |
| హామీఇచ్చు | v | ensure(ఎన్షూర్) |
| హామీఇచ్చు | v | gage(గేజ్) |
| హామీఇచ్చు | v | guarantee(గ్యారంటి) |
| హామీతోకూడిన | a | assuredly(అషూరెడ్లీ) |
| హామీపత్రం | n | bond(బాండ్ ) |
| హామీవుండువాడు | n | guarantor(గ్యారంటార్ ) |
| హాయి | n | happiness(హేపీనెస్ ) |
| హారం, భిన్నంలోగీత కిందసంఖ్య | n | denominator(డినామినేటర్ ) |
| హార్ట్ | n | heart () |
| హాలీవుడ్ | n | Hollywood () |
| హాస్టల్ | n | hostel () |
| హాస్యం | n | humour(హ్యూమర్ ) |
| హాస్యంతోకూడిన | a | facetious(ఫేసెటియస్) |
| హాస్యంతోకూడిన | a | witty(విట్టీ) |
| హాస్యంతోనిండిన | a | humorous(హ్యూమరస్) |
| హాస్యంపుట్టించునది | n | comic(కామిక్ ) |
| హాస్యగాడు | n | comedian(కమెడియన్ ) |
| హాస్యజవాబు,చతురసంభాషణ | n | repartee(రిపార్టీ ) |
| హాస్యపూరకఅనుకరణ | n | parody(పేరడి ) |
| హాస్యప్రియుడైన | a | good-humoured( హ్యూమర్డ్ ) |
| హాస్యవాఖ్య, తగిన స్ఫూర్తి | n | mot(మాట్ ) |
| హాస్యాక్తి,చతురోక్తి,నవ్వు | n | pleasantry(ప్లజెంట్రీ ) |
| హాస్యాస్పద,తర్కంలేని, | a | preposterous(ప్రిపాస్టరస్) |
| హాస్యాస్పదమైన | a | ludicrous(లుడిక్రస్) |
| హాస్యాస్పదమైన | a | ridiculous(రిడిక్యులస్) |
| హాస్యోక్తి, ఎగతాళి | n | laughing stock(లాఫింగ్స్టాక్ ) |
| హాస్యోక్తి, మోసం, దగా | n | jape(జేప్ ) |
| హాస్యోక్తిచివరిపంక్తి | n | punch-line(పంచ్లైన్ ) |
| హిందువు | n | Hindu(హిందూ ) |
| హిందువులపవిత్రగ్రంధం,వేదం | n | Veda(వేద ) |
| హిందూ | n | Hindu () |
| హిందూదేశసం | a | Hindustani(హిందూస్థాని) |
| హిందూమతం | n | Hinduism(హిందూయిజమ్ ) |
| హింస, నాశనం, అస్తవ్యస్తం | n | mayhem(మేహెమ్ ) |
| హింస | n | torture(టార్చర్ ) |
| హింస | n | violence(వయొలెన్స్ ) |
| హితకరమైన | a | benevolent(బినోవలెంట్) |
| హిమపాతం, రాళ్లు,మురికిపడటం | n | avalanche(అవ్లాంచ్ ) |
| హిమపాతం | n | avalanche(అవ్లాంచ్ ) |
| హిమయుగం | n | glacial period(గ్లేసియల్పిర్యడ్ ) |
| హిమయుగం | n | ice age(ఐస్ఏజ్ ) |
| హీరో | n | hero () |
| హీరోయిన్ | n | heroine () |
| హుందాగాలేని | a | undignified(అన్డిగ్నిఫైడ్) |
| హుందాతనంగల | a | dignified(డిగ్నిఫైడ్) |
| హుందాయైన | a | August(ఆగస్ట్) |
| హృదయం, మధ్యభాగం, చేవ | n | interior(ఇంటీరియర్ ) |
| హృదయం | n | heart(హార్ట్ ) |
| హృదయంలేని | a | heartless(హార్ట్‌లెస్) |
| హృదయపరివర్తన | n | change of heart(ఆఫ్హార్ట్ ) |
| హృదయపూర్వక | a | cordial(కార్డియల్) |
| హృదయపూర్వక | a | hearty(హార్టీ) |
| హృదయపూర్వక | a | hospitable(హాస్పిటబుల్) |
| హృదయపూర్వక | a | wholehearted(హోల్హార్టెడ్) |
| హృదయపూర్వకంగా | a | heartily(హార్టిలీ) |
| హృదయపూర్వకంగా | a | heart-to-heart(హార్ట్టుహార్ట్ ) |
| హృదయవిదారకం | n | heartbreak(హార్ట్బ్రేక్ ) |
| హృదయసం, రేఖాచిత్రం | n | cardiograph(కార్డియోగ్రాఫ్ ) |
| హృదయస్పందన, గుండెసడి | n | heartthrob(హార్ట్థ్రాబ్ ) |
| హృదయస్పందన | n | heartbeat(హార్ట్బీట్ ) |
| హృదయస్పందనరేఖాచిత్రం | n | electrocardiograph () |
| హృదయస్పందనలరేఖాచిత్రం | n | electrocardiograph () |
| హృదయస్పందనాచిత్రం | n | cardiogram(కార్డియోగ్రామ్ ) |
| హృదయానుభూతిచెందిన | a | heartfelt(హార్ట్ఫెల్ట్) |
| హృదయాన్నితాకెడు | a | touching(టచింగ్) |
| హెచ్చరించదగిన, తెలియదగు | a | notifiable(నోటిఫయబుల్) |
| హెచ్చరించు | v | reprehend(రిప్రెహెండ్) |
| హెచ్చరించు | v | warn(వార్న్) |
| హెచ్చరిక చేయు గడియారం | n | alarm clock(అలారంక్లాక్ ) |
| హెచ్చరిక(చర్యవిరమణసం) | n | caveat(కేవియట్ ) |
| హెచ్చరిక | n | caution(కాషన్ ) |
| హెచ్చరిక | n | warning(వార్నింగ్ ) |
| హెచ్చరికకూత | n | siren(సైరన్ ) |
| హెచ్చరికతోకూడిన | a | cautionary(కాషనరీ) |
| హెచ్చరికధ్వని | n | alarm(అలారం ) |
| హెచ్చవేయునది | n | multiplier(మల్టిప్లయర్ ) |
| హెచ్చుకంఠస్వరంగల | a | high-pitched(హైపిచ్డ్) |
| హెచ్చుస్ధాయిధ్వని | n | beep(బీప్ ) |
| హెలికాప్టరు | n | helicopter(హెలికాప్టర్ ) |
| హెల్ప్ | n | help () |
| హెవీ | n | heavy () |
| హేతుబద్దంకాని | a | capricious(కేప్రీషియస్) |
| హేతుబద్ధఆలోచనగల | a | clear-headed(క్లీయర్హెడెడ్) |
| హేతుబద్ధమైన, తెలివిగల | a | sensible(సెన్సిబిల్) |
| హేతుబద్ధమైన | a | rational(రేషనల్) |
| హేతురహితమైన | a | irrational(ఇర్రేషనల్) |
| హేతువాదం | n | rationalism(రేషనలిజమ్ ) |
| హేతువాది, సనాతన వ్యతిరేకి | n | heretic(హెరిటిక్ ) |
| హేయమైనదాడి | n | indecent assault(ఇన్ అసాల్ట్) |
| హోదా | n | designation(డిజిగ్నేషన్ ) |
| హోదా | n | prestige(ప్రిస్టీజ్ ) |
| హోదా | n | rank(ర్యాంక్ ) |
| హోదా | n | status(స్టేటస్ ) |
| హోదాకల్గించు | v | dignify(డిగ్నిఫై) |
| హోదాకుప్రతీక | n | status symbol(స్టేటస్సింబల్ ) |
| హోదాతెలుపుగుర్తు | n | insignia(ఇన్సిగ్నియా ) |
| హోదాలేని | a | unseeded(అన్సీడెడ్) |
| హోదాలోఅధిగమించు | v | outrank(ఔట్ర్యాంక్) |
| హోదాలోపెంపు,పదోన్నతి | n | preferment(ప్రిఫర్మెంట్ ) |
| హోమియోవైద్యం | n | homoeopathy(హోమియోపతి ) |
| హోమ్శాఖకార్యదర్శి | n | Home Secretary () |
| హోల్. రంధ్రం | n | auger(ఆగర్) |
| హౌస్హోల్డ్.n.కుటుంబం | family( ఫ్యామిలి) | |
| హ్రస్వతరంగం | n | short wave(షార్ట్వేవ్ ) |
| హ్రస్వదృష్టిగల | a | myopic(మయోపిక్) |
| హ్రస్వదృష్టిగల | a | short-sighted(షార్ట్సైటెడ్) |
| హ్రస్వలేఖనం | n | shorthand(షార్ట్హేండ్ ) |