తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/శ
స్వరూపం
| శంకించు, అనుమానపడు | a | demur(డెమర్) | |
| శంకితుడు | n | cynic(సినిక్ ) | |
| శంఖువువంటి | a | coney(కోనీ) | |
| శకునమగు | v | bode(బోడ్) | |
| శక్తి, ఉత్సాహం | n | dynamism(డైనమిక్స్ట్ ) | |
| శక్తి, పునఃశ్శక్తి కలిగించు | v | jump-start(జంప్స్టార్ట్) | |
| శక్తి, సేన, వత్తిడి | n | force(ఫోర్స్ ) | |
| శక్తి,ఉత్సాహం | n | zing(జింగ్ ) | |
| శక్తి,ఉల్లాసం,జీవశక్తి | n | vitality(వైటాలిటి ) | |
| శక్తి,బలం,విద్యుత్తు | n | power(పవర్ ) | |
| శక్తి | n | energy(ఎనర్జి ) | |
| శక్తికలిగించు, మేల్కొలుపు | v | invigorate(ఇన్విగరేట్) | |
| శక్తికొలతప్రమాణం | n | dyne(డైన్ ) | |
| శక్తిగల | a | peppy(పెప్పీ) | |
| శక్తితో,చర్యతోనిండిన,ఉత్తేజకర | v | vibrant(వైబ్రెంట్) | |
| శక్తితో,శక్తిగల | a | punchy(పంచీ) | |
| శక్తితోప్రారంభించు,సంకేతం | v | set-to(సెట్టు) | |
| శక్తినిచ్చుయంత్రం | n | motor(మోటార్ ) | |
| శక్తినిపెంచుయాంత్రికవిధానం | n | servo(సర్వో ) | |
| శక్తిపెంచు | v | charge(చార్జ్) | |
| శక్తిపెంచునది | n | charger(చార్జర్ ) | |
| శక్తిపొందు,తిను,తాగు | v | refresh(రిఫ్రష్) | |
| శక్తిప్రమాణం | n | joule () | |
| శక్తిమంతంచేయు | v | energize(ఎనర్జరైజ్) | |
| శక్తిమంతమైన | a | energetic(ఎనర్జిటిక్) | |
| శక్తిమంతమైన | a | frisky(ఫ్రిస్కీ) | |
| శక్తిమంతమైన | a | potent(పొటెంట్) | |
| శక్తిలేని | a | powerless(పవర్లెస్) | |
| శక్తిలేనిది | n | burn-out(బర్న్ఔట్ ) | |
| శక్తివంతమైన | a | dominant(డామినెంట్) | |
| శక్తివంతమైన | a | powerful(పవర్ఫుల్) | |
| శక్తివంతమైనతుపాకిగుండు | n | dumdum(డమ్డమ్ ) | |
| శక్తిసంబంధించినది | n | caloric(కేలరిక్ ) | |
| శక్తిహీనునిగాచేయు | v | debilitate(డెబిలిటేట్) | |
| శతాబ్దం | n | centenary(సెంటినరీ ) | |
| శతాబ్ది | n | century(సెంచరి ) | |
| శతాబ్దిసం | a | centennial(సెంటీనియల్) | |
| శతృత్వం | n | enmity(ఎన్మిటి ) | |
| శతృవు, వైరి, విరోధి | n | enemy(ఎనిమీ ) | |
| శత్రుప్రాంతంపైనిఘావేయు | v | recce(రెక్కి) | |
| శత్రువునుబలహీనపరచు | n | war of nerves(ఆఫ్నర్వ్స్ ) | |
| శత్రువులతోబేరమాడు | v | parley(పార్లే) | |
| శనగగింజ | n | chick-pea(చిక్పీ ) | |
| శనగపులుసు | n | vinegar(వినెగర్ ) | |
| శని | n | Saturn(సాటర్న్ ) | |
| శనివారం | n | Saturday(సాటర్డే ) | |
| శపించబడిన | a | accursed(అకర్స్డ్డ్డ్ ) | |
| శపించబడిన | a | cursed(కర్స్డ్) | |
| శపించబడిన | a | damned(డ్యామ్డ్) | |
| శపించు, తిట్టు | v | damn(డ్యామ్) | |
| శపించు, నిషేదించు | v | anathematize(అనధిమటైజ్) | |
| శపించు | v | curse(కర్స్) | |
| శబ్దంగాడి | n | soundtrack(సౌండ్ట్రాక్ ) | |
| శబ్దంచేయు యంత్రం, వ్యక్తి | n | ticker(టికర్ ) | |
| శబ్దంచొరని | a | soundproof(సౌండ్ప్రూఫ్ ) | |
| శబ్దంతోకూడిన | a | noisy(నాయిసీ) | |
| శబ్దంలేని | a | noiseless(నాయిస్లెస్) | |
| శబ్దఏకత్వం | n | consonance(కాన్సొనెన్స్ ) | |
| శబ్దతరంగపౌన | పున్యశ్రేణి | n | bandwidth(బ్యాండ్విడ్త్ ) |
| శబ్దధ్వనులఅధ్యయనం | n | phonetics(ఫొనెటిక్స్ ) | |
| శబ్దనమోదుపట్టీ | n | audiotape(ఆడియోటేప్ ) | |
| శబ్దనిర్మాణశాస్త్రం | n | etymology(ఎటిమాలజి ) | |
| శబ్దపౌన | పున్యo | n | audio frequency () |
| శబ్దవేగానికిమించిన | a | supersonic(సూపర్సోనిక్ ) | |
| శబ్దవేగాన్నిమించిన | a | hypersonic(హైపర్సోనిక్) | |
| శరణార్ధి | n | refugee(రెఫ్యూజీ ) | |
| శరణాలయం, సంరక్షణకేంద్రం | n | haven(హేవెన్ ) | |
| శరణాలయం | n | asylum(అసిలమ్ ) | |
| శరణు | n | hostage(హోస్టేజి ) | |
| శరీర బయటి గుండ్రని భాగం, తమ్మె | n | lobe(లోబ్ ) | |
| శరీర, మనోబలహీనత | n | infirmity(ఇన్ఫర్మిటి ) | |
| శరీరం | n | body(బాడి ) | |
| శరీరంనుంచితొలగించు | v | severance(సివరెన్స్) | |
| శరీరంలో అవయవాలను పరీక్షించు పరికరం | n | endoscope(ఎన్డోస్కోపి ) | |
| శరీరంలోకొవ్వు | n | cholesterol(కొలెస్ట్రాల్ ) | |
| శరీరంలోనికితీసుకొను | v | ingest(ఇన్జెస్ట్) | |
| శరీరఅంతరభాగం, పేగులు | n | viscera(విసెరా ) | |
| శరీరఅంతర్భాగసం | a | visceral(విసెరల్) | |
| శరీరఅవయవంలోఖాళీచోటు | n | ventricle(వెంట్రికిల్ ) | |
| శరీరకండరవ్యవస్థ | n | musculature(మస్కులేచర్ ) | |
| శరీరకణాలుఎక్కువగాగట్టిపడటం | n | sclerosis(స్కిరోసిస్ ) | |
| శరీరకుట్లువేయుదారం | n | catgut(క్యాట్గట్ ) | |
| శరీరధర్మశాస్త్రం | n | physiology(ఫిజియాలజి ) | |
| శరీరనిర్మాణం,ఆకృతి | n | physique(ఫిజిక్ ) | |
| శరీరనిర్మాణశాస్త్రం | n | anatomy(అనాటమి ) | |
| శరీరనిర్వహణఅవసరపదార్ధం | n | vitamin(విటమిన్ ) | |
| శరీరపుదెబ్బ | n | body-blow(బాడిబ్లో ) | |
| శరీరబాధలు, భావోద్వేగాల సం. | n | neurosis(న్యూరోసిస్ ) | |
| శరీరభాగంతొలగించు | v | amputate(యాంపుటేట్) | |
| శరీరభాగంబయటకువచ్చు | v | prolapse(ప్రొలాప్స్) | |
| శరీరభాగాలమధ్య | a | sinuous(సైన్యువస్) | |
| శరీరభాగాలవిభాజకపొర | n | septum(సెప్టమ్ ) | |
| శరీరరక్షణ కవచం | n | panoply(పానోప్లై ) | |
| శరీరరక్షణ,శిక్షణ,సాధన | n | workout(వర్క్ఔట్ ) | |
| శరీరరక్షణకవచం | n | armour(ఆర్మొర్ ) | |
| శరీరలోభాగాలపరీక్షాపరికరం | n | speculum(స్పెక్యులమ్ ) | |
| శరీరవాసన | n | body odour(బాడిఓడర్ ) | |
| శరీరవిసర్జకం, మలం | n | excrement(ఎక్స్క్రిమెంట్ ) | |
| శరీరసం | a | carnal(కార్నల్) | |
| శరీరసం | a | somatic(సోమాటిక్) | |
| శరీరస్రావంవంటి | a | mucous(మ్యూకస్) | |
| శరీరాన్నిపైకిలేపువ్యాయామాలు | n | press-up(ప్రెస్అప్ ) | |
| శలవు | n | fiesta(ఫియస్టా ) | |
| శలవు | n | holiday(హాలిడే ) | |
| శలవుమంజూరుచేయు | v | furlough(ఫర్లో) | |
| శలవులు | n | vacation(వెకేషన్ ) | |
| శలవులోపనిచేయుఉద్యోగి | n | locum tenens(లోకమ్టెనెన్స్ ) | |
| శలవుల్లోశిబిరం | n | holiday camp(హాలిడేక్యాంప్ ) | |
| శల్యశాస్త్రం | n | orthopaedics(ఆర్థోపెడిక్స్ ) | |
| శవం, పీనుగ | n | carcass(సర్కాస్ ) | |
| శవం | n | cadaver(కేడవర్ ) | |
| శవం | n | corpse(కార్ప్స్ ) | |
| శవదహనం | n | burial(బరియల్ ) | |
| శవదహనం | n | bury(బరీ ) | |
| శవదహనం | n | funeral(ఫ్యునరల్ ) | |
| శవదహనంచేయు | v | cremate(క్రిమేట్) | |
| శవపరీక్ష | n | autopsy(ఆటోప్సి ) | |
| శవపరీక్షసం | a | forensic(ఫొరెన్సిక్) | |
| శవపేటిక | n | casket(క్యాస్కెట్ ) | |
| శవపేటిక | n | coffin(కాఫిన్ ) | |
| శవపేటికవాహకుడు | n | pallbearer(పాల్బేరర్ ) | |
| శవాలరవాణావాహనం | n | hearse(హియర్సె ) | |
| శస్త్రచికిత్స | n | surgery(సర్జరి ) | |
| శస్త్రచికిత్సచేయగల | a | operable(ఆపరబుల్) | |
| శస్త్రచికిత్సచేయవీలుగాని | a | inoperable(ఇనాపరబుల్) | |
| శస్త్రచికిత్సచేయు | v | operate(ఆపరేట్) | |
| శస్త్రచికిత్ససం | a | surgical(సర్జికల్) | |
| శస్త్రచికిత్సాగది | n | operating theatre(థియేటర్ ) | |
| శస్త్రవైద్యుడు | n | surgeon(సర్జన్ ) | |
| శాంతపరచు | v | quieten(క్వయటెన్) | |
| శాంతవాదం | n | quietism(క్వయటిజమ్ ) | |
| శాంతి,వమనం | n | puke(ప్యూక్ ) | |
| శాంతి | n | peace(పీస్ ) | |
| శాంతింపచేయలేని | a | implacable(ఇంప్లేకబుల్) | |
| శాంతింపచేయునది / వాడు | n | pacifier(పాసిఫయర్ ) | |
| శాంతింపజేయు | v | appease(అపీజ్) | |
| శాంతింపజేయు | v | mollify(మోలిఫై) | |
| శాంతింపజేయు | v | pacify(పాసిఫై) | |
| శాంతికారకుడు | n | peacemaker(పేస్మేకర్ ) | |
| శాంతికివిఘ్నం | n | breach of the peace(పీస్ ) | |
| శాంతికొరకుఇవ్వబడినది | n | peace-offering(పీస్ఆఫరింగ్ ) | |
| శాంతిదౌత్యం | n | olive branch(ఆలివ్బ్రాంచ్ ) | |
| శాంతిపతాకం | n | flag of truce(ఫ్లాగ్ఆఫ్ట్రూస్ ) | |
| శాంతిప్రియుడు | n | pacifist(పాసిఫిస్ట్ ) | |
| శాంతియుత ఘర్షణపడని | a | peaceable(పీసబుల్) | |
| శాంతియుతమైన | a | peaceful(పీస్ఫుల్) | |
| శాంతియుతసహజీవనమార్గం | n | modus vivendi( వివెండి ) | |
| శాంతిసమయం | n | peacetime(పీస్టైమ్ ) | |
| శాక,మాంసాహారభక్షక | a | omnivorous(ఆమ్నివోరస్) | |
| శాకాహార | a | veg(వెజ్) | |
| శాకాహారసం | a | vegan(వేగాన్) | |
| శాకాహారి | n | vegetarian(వెజిటేరియన్ ) | |
| శాఖ, విభాగం | n | department(డిపార్ట్మెంట్ ) | |
| శాఖ | n | branch(బ్రాంచ్ ) | |
| శాఖ | n | Dept(డిపార్ట్మెంట్ ) | |
| శాఖలేనిమంత్రి | n | Minister without Portfolio () | |
| శాఖాంతర | a | interdepartmental () | |
| శాఖాధిపత్యం | n | headship(హెడ్షిప్ ) | |
| శాఖాపరమైన | a | departmental(డిపార్టమెంటల్) | |
| శాతం,వెల | n | rate(రేట్ ) | |
| శాతం | n | percentage(పర్సెంటేజి ) | |
| శాపం, ఖండన | n | damnation(డ్యామ్నేషన్ ) | |
| శాపం, శపించటం | n | malediction(మాలెడిక్షన్ ) | |
| శాపం | n | scourge(స్కోర్జ్ ) | |
| శారీరకం, శరీరసం | a | bodily(బాడీలీ) | |
| శారీరకకుదుపులు | n | physical jerks(ఫిజికల్జెర్క్స్ ) | |
| శారీరకచికిత్స | n | physiotherapy(ఫిజియోథిరపి ) | |
| శారీరకచికిత్సకుడు | n | physio(ఫిజియో ) | |
| శారీరకభాష | n | body language(ల్యాంగ్వేజి ) | |
| శారీరకసం | a | physic(ఫిజిక్) | |
| శారీరకసుఖాలసం,ప్రపంచసం | a | sensual(సెన్సువల్) | |
| శాలువా | n | shawl(షాల్ ) | |
| శాశ్త్రకల్పనాసాహిత్యం | n | science fiction(సైన్స్ఫిక్షన్ ) | |
| శాశ్వతంగా | a | forever(ఫరెవర్) | |
| శాశ్వతత్వం | n | eternity(ఎటర్నల్ ) | |
| శాశ్వతత్వంకల్గించు | v | perpetuate(పర్పెట్యుయేట్) | |
| శాశ్వతమైన, అంతులేని | a | perpetual(పర్పెట్యువల్) | |
| శాశ్వతమైన | a | eternal(ఎటర్నల్) | |
| శాశ్వతమైన | a | permanent(పర్మనెంట్) | |
| శాసనసభాకమిటీ, బృందం | n | select committee(సె, కమిటి) | |
| శాస్త్ర, సాంకేతికవిద్యాసంస్ధ | n | polytechnic(పాలిటెక్నిక్ ) | |
| శాస్త్రం | n | science(సైన్స్ ) | |
| శాస్త్రవనం | n | science park(సైన్స్పార్క్ ) | |
| శాస్త్రవేత్త | n | scientist(సైంటిస్ట్ ) | |
| శాస్త్రసూత్రాలు, విధానాలు | n | methodology(మెథడాలజి ) | |
| శాస్త్రీయ | a | classical(క్లాసికల్) | |
| శాస్త్రీయవర్గీకరణసూత్రాధ్యయనం | n | taxonomy(టాక్సానమి ) | |
| శిక్ష,అపరాధసం | a | punitive(పునిటివ్) | |
| శిక్షణ | n | training(ట్రెయినింగ్ ) | |
| శిక్షణఇచ్చు | v | train(ట్రైన్) | |
| శిక్షణఇచ్చువాడు | n | trainer(ట్రెయినర్ ) | |
| శిక్షణపొందని | a | untrained(అన్ట్రెయిన్డ్) | |
| శిక్షణపొందుమతగురువు | n | noviciate(నోవిషియేట్ ) | |
| శిక్షణపొందువైద్యుడు | n | resident(రెసిడెంట్ ) | |
| శిక్షణపొందువ్యక్తి | n | apprentice(అప్రంటీస్ ) | |
| శిక్షణా, సాధనా,క్రీడాదుస్తులు | n | track suit(ట్రాక్సూట్ ) | |
| శిక్షనుతాత్కాలికఆలస్యంచేయు | v | reprieve(రిప్రైవ్) | |
| శిక్షవిధించు, బాధకలిగించు | v | inflict(ఇన్ఫ్లిక్ట్) | |
| శిక్షవిధించు | v | penalize(పీనలైజ్) | |
| శిక్షసం | a | penal(పీనల్) | |
| శిక్షాస్మృతి | n | penology(పినాలజి ) | |
| శిక్షించు,శిక్షవిధించు | v | sentence(సెంటెన్స్) | |
| శిక్షించు | v | convict(కన్విక్ట్) | |
| శిఖరం, ఉన్నతస్ధానం | n | acme(ఆక్మే ) | |
| శిఖరం, పైపొక్కు | n | crest(క్రెస్ట్ ) | |
| శిఖరం, పైభాగం, అత్యున్నతం | n | vertex, pinnacle(వర్టెక్స్, పినాకిల్) | |
| శిఖరం, మోసం, వంచన | n | bluff(బ్లఫ్ ) | |
| శిఖరం,పరాకాష్ఠ | n | zenith(జెనిత్ ) | |
| శిఖరం | tower, peak(టవర్, పీక్) | ||
| శిఖరంవంటి | a | peaky(పీకీ) | |
| శిఖరసం | a | apical(అపికల్) | |
| శిఖరాగ్రసమావేశం | n | summit(సమిట్ ) | |
| శిధిలంచేయు, పడగొట్టు | v | subvert(సబ్వర్ట్) | |
| శిధిలమగు,కుళ్ళిపోవు,దిగజారు | v | rot(రాట్) | |
| శిధిలావస్తలోగల | a | derelict(డెరిలిక్ట్) | |
| శిధిలావస్ధ | n | disrepair(డిస్పెయిర్ ) | |
| శిధిలావస్ధలోగల | a | dilapidated(డైలాపిడేటెడ్) | |
| శిబిరం | n | camp(కేంప్ ) | |
| శిబిరంనుంచితొలగించు | v | decamp(డిక్యాంప్) | |
| శిబిరంలోవుండు | v | encamp(ఎన్క్యాంప్) | |
| శిరచ్ఛేదనంచేయు | v | guillotine(గిలోటైన్) | |
| శిరసుసం | a | cephalic(కిఫాలిక్) | |
| శిరస్త్రాణం | n | helmet(హెల్మెట్ ) | |
| శిరోముండనం | n | tonsure(టాన్సూర్ ) | |
| శిలవంటి | a | rocky(రాకీ) | |
| శిలాజం | n | fossil(ఫాసిల్ ) | |
| శిలాజఆధార | n | palaeontology(పేలియోంటాల్జి ) | |
| శిలాతైలం | n | diesel oil(డీజెల్ఆయిల్ ) | |
| శిలాతైలం | n | gasoline(గ్యాసోలిన్ ) | |
| శిలాతైలం | n | kerosene(కిరోసిన్ ) | |
| శిలాతైలం | n | petrol(పెట్రోల్ ) | |
| శిలాతైలసం, పదార్ధం | n | naphtha(నాఫ్తా ) | |
| శిలాద్రవం | n | lava(లావా ) | |
| శిలావనం | n | rock-garden(రాక్గార్డెన్ ) | |
| శిలువ | n | cross(క్రాస్ ) | |
| శిలువ | n | rood(శిలువ ) | |
| శిలువఆకారంగల | a | cruciform(క్రూసిఫామ్) | |
| శిలువమోయు, ఆవాలజాతిసం | a | cruciferous(క్రూసిఫెరస్) | |
| శిలువవేయటం | n | crucifixion(క్రూసిఫిక్షన్ ) | |
| శిలువవేయు | v | crucify(క్రూసిఫై) | |
| శిల్పం | sculpture(స్కల్ప్చర్) | ||
| శిల్పి,కళాకారుడు,సృష్టికర్త | n | wright(రైట్ ) | |
| శిల్పి | n | sculptor(స్కల్ప్టార్ ) | |
| శివారుగ్రామం | n | hamlet(హేమ్లెట్ ) | |
| శిశుగేయం | n | nursery rhyme(నర్సరీరైమ్ ) | |
| శిశుజననం | n | childbirth(చైల్డ్బర్త్ ) | |
| శిశుపక్షవాతం | n | infantile paralysis(పెరాలిసిస్ ) | |
| శిశుపక్షవాతం | n | polio(పోలియో ) | |
| శిశుపక్షవాతం | n | poliomyelitis(పోలియోమైలైటిస్ ) | |
| శిశుపాఠశాల | n | nursery school(నర్సరీ స్కూల్) | |
| శిశువాహనం | n | baby carriage(బేబిక్యారేజ్ ) | |
| శిశువిద్యాలయం, నారుమడి | n | nursery(నర్సరీ ) | |
| శిశువు, పోషణలోగలవ్యక్తి | n | nurseling(నర్స్లింగ్ ) | |
| శిశువు | n | infant(ఇన్ఫెంట్ ) | |
| శిశుసం | a | infantile(ఇన్ఫెన్టైల్) | |
| శిశుసంరక్షణకేంద్రం | n | crèche(క్రషి ) | |
| శిశుసంరక్షణచేయు | v | baby sit(బేబిసిట్) | |
| శిశుసంరక్షణమహిళ | n | nursemaid(నర్స్మెయిడ్ ) | |
| శిష్యుడు | n | disciple(డిసైపిల్ ) | |
| శీఘ్రఐశ్వర్యం | n | boom(బూమ్ ) | |
| శీఘ్రదర్శనంచేయు | v | look-in(లుక్ఇన్) | |
| శీతల,ఉష్ణద్రవాలనిల్వపాత్ర | n | vacuum flask( ఫ్లాస్క్ ) | |
| శీతలగిడ్డంగి | n | cold storage(కోల్డ్స్టోరేజి ) | |
| శీతలయంత్రం | n | cooler(కూలర్ ) | |
| శీతలయంత్రం | n | fridge(ఫ్రిడ్జ్ ) | |
| శీతలీకరణయంత్రం | n | refrigerator(రిఫ్రిజిరేటర్ ) | |
| శీతలీకరించు | v | refrigerate(రిఫ్రిజిరేట్) | |
| శీతలీకరించునది | n | refrigerant(రిఫ్రిజిరెంట్ ) | |
| శీతాకాలం కోశస్త దశలో గడుపు | v | hibernate(హిబర్నేట్) | |
| శీతాకాలం | n | wintertime(వింటర్టైమ్ ) | |
| శీతాకాలపుఆటలు | n | winter sports(వింటర్స్పోర్ట్స్ ) | |
| శీర్షిక | n | caption(క్యాప్షన్ ) | |
| శీర్షిక | n | heading(హెడింగ్ ) | |
| శీర్షికలేని | a | untitled(అన్టైటిల్డ్) | |
| శీర్షికాంశం | n | cover note(కవర్నోట్ ) | |
| శీర్షికానిర్వాహకుడు | n | columnist(కాలమిస్ట్ ) | |
| శీర్షికాపుట | n | title-page(టైటిల్పేజి ) | |
| శీలం | n | character(క్యారక్టర్ ) | |
| శుక్రగ్రహం తెల్లవారుజాముతార | n | morning star(మార్నింగ్స్టార్ ) | |
| శుక్రవారం | n | Friday(ఫ్రైడే ) | |
| శుద్దిచేయని | a | unrefined(అన్రిఫైన్డ్) | |
| శుద్దిచేయబడిన | a | refined(రిఫైన్డ్) | |
| శుద్దిచేసిన,ఆకారమిచ్చిన | a | wrought(రాట్) | |
| శుద్ధత్వం | n | refinement(రిఫైన్మెంట్ ) | |
| శుద్ధమైన | a | arrant(ఆరంట్) | |
| శుద్ధరక్తనాళం | n | artery(ఆర్టరీ ) | |
| శుద్ధరక్తనాళసం | a | arterial(ఆర్టీరియల్) | |
| శుద్ధికేంద్రం | n | refinery(రిఫైనరి ) | |
| శుద్ధిచేయని, ముడి | a | crude(క్రూడ్) | |
| శుద్ధిచేయబడిన | a | sophisticated(సాఫిస్టికేటెడ్ ) | |
| శుద్ధిచేయు | v | disinfect(డిసిన్ఫెక్ట్) | |
| శుద్ధిచేయు | v | pasteurize(పాశ్చరైజ్) | |
| శుద్ధిచేయు | v | refine(రిఫైన్) | |
| శుద్ధిచేయు | v | sterilize(స్టెరిలైజ్) | |
| శుద్ధిచేయునది,చేయువాడు | n | refiner(రిఫైనర్ ) | |
| శుద్ధిచేయునది | n | disinfectant(డిసిన్ఫెక్టెంటెంట్ ) | |
| శుద్ధిచేసిన | a | sterile(స్టెరైల్) | |
| శుధ్ధిచేయటo, పవిత్రపరచటం | n | ablution(అబ్లూషన్ ) | |
| శుభంకాని, అశుభ | a | inauspicious(ఇనాష్పిషియస్) | |
| శుభశుక్రవారం | n | Good Friday(గుడ్ఫ్రైడే ) | |
| శుభాశుభసంఘటన | n | mixed blessing( బ్లెస్సింగ్ ) | |
| శుభోదయం, మంచిపొద్దు | n | good morning(గుడ్మార్నింగ్ ) | |
| శుభ్రంగా | a.v. | cleanly(క్లీన్లీ) | |
| శుభ్రంగా | a | taut(టాట్) | |
| శుభ్రంగాలేని, వరుసగాలేని | a | higgledy-piggledy () | |
| శుభ్రంగాలేని | a | unclean(అన్క్లీన్) | |
| శుభ్రంగాలేని | a | untidy(అన్టిడీ) | |
| శుభ్రంచేయుట | n | washing-up(వాషింగ్అప్ ) | |
| శుభ్రంచేయువాడు | n | cleaner(క్లీనర్ ) | |
| శుభ్రంచేసిన,బలహీనమైన | a | washed up(వాష్డ్అప్) | |
| శుభ్రపరచు,విరోచనకారి | n | purge(పర్జ్ ) | |
| శుభ్రపరచు,శుద్దిచేయు | v | sanitize(శానిటైజ్) | |
| శుభ్రపరచు | v | brush-up(బ్రష్అప్) | |
| శుభ్రపరచు | v | clean(క్లీన్) | |
| శుభ్రపరచు | v | cleanse(క్లీన్స్) | |
| శుభ్రపరచు | v | clean-up(క్లీన్అప్) | |
| శుభ్రమైన,వరుసగాఅమర్చిన | a | prim(ప్రిమ్) | |
| శుభ్రమైన,శారీరకంగామంచి | a | trig(ట్రిగ్) | |
| శుభ్రమైన | a | clean(క్లీన్) | |
| శుభ్రమైన | a | neat(నీట్) | |
| శుభ్రమైన | a | tidy(టిడీ) | |
| శూన్యం | n | vacuum(వేక్యూమ్ ) | |
| శూన్యం | n | void(వాయిడ్ ) | |
| శూన్యతగొట్టం | n | vacuum tube( ట్యూబ్ ) | |
| శూన్యతతోకట్టిన,బిగించిన | a | vacuum-packed( ప్యాక్డ్) | |
| శూన్యత్వం | n | nothingness(నథింగ్నెస్ ) | |
| శూన్యప్రదేశం, గూడు | n | antrum(యాంట్రం ) | |
| శూన్యమస్తిష్కంగల | a | empty-headed(ఎమ్టీహేండెడ్) | |
| శూన్యమైన, ఖాళీ | a | empty(ఎమ్టీ) | |
| శూన్యస్థాయిగల | a | zero-rated(జీరోరేటెడ్) | |
| శూన్యస్ధలం | n | cavity(కేవిటి ) | |
| శూన్యస్ధలపుగోడ | n | cavity wall(కేవిటివాల్ ) | |
| శూన్యహస్తంగల | a | empty-handed(ఎమ్టీహేండెడ్) | |
| శృంఖలా ప్రతిచర్య | n | knock-on effect(నాకాన్ఎఫెక్ట్ ) | |
| శృంగారం | n | romance(రొమాన్స్ ) | |
| శృంగారంతోకూడిన | a | romantic(రొమాంటిక్) | |
| శృతిచేయునది | n | tuner(ట్యూనర్ ) | |
| శైలి, విధానం, ఆచారం | n | fashion(ఫ్యాషన్ ) | |
| శైలి,బాణీతోకూడిన | a | stylish(స్టైలిష్) | |
| శైలి | n | style(స్టయిల్ ) | |
| శైలిసం | a | stylistic(స్టయిలిస్టిక్) | |
| శోభనసం | a | nuptial(నప్షల్) | |
| శ్రద్దగాపరిశీలించుట | n | surveillance(సర్వేలెన్స్ ) | |
| శ్రద్ధ, పరిగణన, ఆలోచన | n | heed(హీడ్ ) | |
| శ్రద్ధ | n | attention(అటెన్షన్ ) | |
| శ్రద్ధ | n | concern(కన్సరన్ ) | |
| శ్రద్ధకోరు | v | refer(రిఫర్) | |
| శ్రద్ధగల | a | attentive(అటెంటివ్) | |
| శ్రద్ధగా | a | careful(కేర్ఫుల్) | |
| శ్రద్ధగాఆలోచించిఅర్ధంచేసుకొను | v | discern(డిసెర్న్) | |
| శ్రద్ధగాచేయని | a | cursory(కర్సరీ) | |
| శ్రద్ధగాలేని | a | inattentive(ఇనెటెంటివ్) | |
| శ్రద్ధగావుండు | v | circumspect(సర్కమ్స్పెక్ట్) | |
| శ్రద్ధచూపని,పట్టించుకొనని | a | unheeded(అన్హీడెడ్) | |
| శ్రద్ధతోపట్టించుకొను | a | solitious(సొలిసిటియస్ ) | |
| శ్రద్ధలేని | a | careless(కేర్లెస్) | |
| శ్రద్ధవహించెడు, గమనించు | a | observant(అబ్జర్వెంట్) | |
| శ్రద్ధాంజలి | n | homage(హోమేజి ) | |
| శ్రధ్ధతో | a | rapt(రాప్ట్) | |
| శ్రమ | n | labour(లేబర్ ) | |
| శ్రమచేయు | v | perspire(పెర్స్పైర్) | |
| శ్రమతోకూడిన | a | laborious(లెబోరియస్) | |
| శ్రమతోకూడిన | a | painstaking(పెయిన్స్టేకింగ్) | |
| శ్రమతోకూడిన | a | toilsome(టాయిల్సమ్) | |
| శ్రమతోపైకిఎక్కు | v | clamber(క్లాంబర్) | |
| శ్రమపడు,కష్టించు | v | toil(టాయిల్) | |
| శ్రమపొదుపుచేయు | v | labour-saving(లేబర్సేవింగ్) | |
| శ్రమించిన | a | overwrought(ఓవర్రాట్) | |
| శ్రమించు, కష్టపడు | v | industrious(ఇండస్ట్రియస్) | |
| శ్రవణసం | a | auditory(ఆడిటరి) | |
| శ్రవణాతీతధ్వనిఅధ్యయనం | n | ultrasonics(అల్ట్రాసోనిక్స్ ) | |
| శ్రవణాతీతధ్వనితరంగాలు | n | ultrasound(అల్ట్రాసౌండ్ ) | |
| శ్రామికవర్గం, కష్టజీవులసమాజం | n | proletariat(ప్రొలిటేరియట్ ) | |
| శ్రామికవర్గం | n | working class(వర్కింగ్ క్లాస్) | |
| శ్రామికశక్తి | n | workforce(వర్క్ఫోర్స్ ) | |
| శ్రామికుడు,శ్రామికవర్గసభ్యుడు | n | proletarian(ప్రొలిటేరియన్ ) | |
| శ్రామికుడు | n | blue-collar(బ్లూకాలర్ ) | |
| శ్రామికుడు | n | labourer(లేబరర్ ) | |
| శ్రామికులశిబిరం | n | labour camp(లేబర్క్యాంప్ ) | |
| శ్రావణం, పట్టకారు | n | nipper(నిప్పర్ ) | |
| శ్రావణం,చిన్నపట్టకారు | n | pincers(పిన్సర్ ) | |
| శ్రావ్యత | n | melody(మెలోడి ) | |
| శ్రావ్యమైన | a | melodious(మెలోడియస్) | |
| శ్రేణి,వరుస | n | range(రేంజ్ ) | |
| శ్రేణి | n | series(సిరీస్ ) | |
| శ్రేయోభిలాషి | n | well-wisher(వెల్విషర్ ) | |
| శ్రోత | n | listener(లిజనర్ ) | |
| శ్రోతలు | n | audience(ఆడియన్స్ ) | |
| శ్లేష,అనేకఅర్ధాలుగలమాట | n | pun(పన్ ) | |
| శ్వాస | n | breath(బ్రీత్ ) | |
| శ్వాస | n | respiration(రెస్పిరేషన్ ) | |
| శ్వాసకుదోహదకారి | n | respirator(రెస్పిరేటర్ ) | |
| శ్వాసకోశవ్యాధి | n | bronchitis(బ్రాంకైటిస్ ) | |
| శ్వాసకోశవ్యాధి | n | catarrh(కెటర్ ) | |
| శ్వాసకోశసం | a | bronchial(బ్రాంకియల్) | |
| శ్వాసతీసుకొనని | a | breathless(బ్రీత్లెస్) | |
| శ్వాసదుర్వాసన | n | bad breath(బ్యాడ్బ్రీత్ ) | |
| శ్వాసనాళం | n | bronchus(బ్రాంకస్ ) | |
| శ్వాసపరీక్ష | n | breath test(బ్రీత్టెస్ట్ ) | |
| శ్వాసించు, గాలిపీల్చు | v | breathe(బ్రీత్) | |
| శ్వాసించు,గాలిపీల్చి,వదులు | v | respire(రెస్పైర్) | |
| శ్వేతపత్రం | n | White Paper(వైట్పేపర్ ) |