తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ల
స్వరూపం
| లంగరు | n | anchor(యాంకర్ ) |
| లంగరువేయుచోటు | n | anchorage(యాంకరేజ్ ) |
| లంచం, అన్యాయప్రతిఫలం | n | kickback(కిక్బ్యాక్ ) |
| లంచం | n | backhander(బ్యాక్హ్యాండర్ ) |
| లంచం | n | bribe(బ్రైబ్ ) |
| లంచం | n | decadence(డెకడెన్స్ ) |
| లంబకోణం | n | right angle(రైట్యాంగిల్ ) |
| లక్క, వార్నీషుతోపూతపూయు | v | lacquer(ల్యాకర్) |
| లక్క | n | lac(ల్యాక్ ) |
| లక్ష | n | lakh(ల్యాక్ ) |
| లక్షణం | n | sign(సైన్ ) |
| లక్షణం | n | symptom(సిమ్టమ్ ) |
| లక్షణం | n | trait(ట్రైయిట్ ) |
| లక్షణంకాని | a | uncharacteristic(క్యారక్టరిస్టిక్) |
| లక్షణమైన | a | unique(యూనిక్) |
| లక్ష్యం (ఆశయం) | n | objective(ఆబ్జక్టివ్ ) |
| లక్ష్యం, గమ్యం | n | Holy Grail(హోలీగ్రెయిల్ ) |
| లక్ష్యం | n | goal(గోల్ ) |
| లక్ష్యం | n | target(టార్గెట్ ) |
| లక్ష్యంలేని | a | improvident(ఇంప్రావిడెంట్) |
| లక్ష్యపెట్టనివాడు, అతిసాహసి | n | daredevil(డేర్డెవిల్ ) |
| లక్ష్యసాధన విధానాలు | n | tactics(ట్యాక్టిక్స్ ) |
| లక్ష్యాన్నికనుగొనుపరికరం | n | rangefinder(రేంజ్ఫైండర్ ) |
| లతవంటి, తీగెవంటి | a | creepy(క్రీపీ) |
| లబ్దిదారు | n | beneficiary(బెనిఫిషియరీ ) |
| లభించినఆశించనిసహాయం | n | manna(మన్నా ) |
| లయ, ఊపు, తాళం | n | cadence(కెడెన్స్ ) |
| లయ, దెబ్బ, తాళం | n | tempo(టెంపో ) |
| లయ | n | rhythm(రిథిమ్ ) |
| లయబద్ధంగాస్పందించు | v | pulsate(పల్సేట్) |
| లయవిధానం | n | rhythm method(రిథింమెథడ్ ) |
| లయవిభాగం | n | rhythm section(రిధిమ్సెక్షన్ ) |
| లలితకళలు | n | fine arts(ఫైన్ఆర్ట్స్ ) |
| లవంగం | n | clove(క్లోవ్ ) |
| లవెండర్సుగంథజలం | n | lavender-water(లవెండర్వాటర్ ) |
| లాంతరు | n | lantern(లేంటరిన్ ) |
| లాక్కొను, తటాలున తీసుకొను | v | grab(గ్రాబ్) |
| లాగటం, రవాణాఖర్చు | n | haulage(హాలేజి ) |
| లాగబడిన | a | drawn(డ్రాన్) |
| లాగరిధమ్లోదశాంశభాగం | n | mantissa(మ్యాన్టిసా ) |
| లాగితీయగలకాగితం | n | pull-out(పుల్అవుట్ ) |
| లాగు, ఈడ్చు, బలంతోమోయు | v | lug(లగ్) |
| లాగు, ఈడ్చు, రవాణాచేయు | v | haul(హాల్) |
| లాగు,ఈడ్చుశక్తి | n | traction(ట్రాక్షన్ ) |
| లాగు | n | pull(పుల్ ) |
| లాగుకొనిపోవు | v | snatch(శ్నాచ్) |
| లాగుట, ఈడ్చుట | n | paddle(ప్యాడిల్ ) |
| లాగుట,లాగుపరికరం,పడవ | n | tug(టగ్ ) |
| లాగులు | n | pants(ప్యాంట్స్ ) |
| లాగులు | n | trousers(ట్రౌజర్స్ ) |
| లాగెను, లాగితిరి | v | drew(డ్రూ) |
| లాటరీ | n | raffle(ర్యాఫిల్ ) |
| లాభం , డబ్బు | n | lucre(లూక్రె ) |
| లాభం | n | dividend(డివిడెండ్ ) |
| లాభం | n | profit(ప్రాఫిట్ ) |
| లాభంకల | a | gainful(గెయిన్ఫుల్) |
| లాభంపొందినవాడు | n | profiteer(ప్రాఫిటీర్ ) |
| లాభంరాని | a | unprofitable(అన్ప్రాఫిటబుల్ ) |
| లాభంలేని పనికి ఆకర్షించు | v | con(కాన్) |
| లాభదాయక | a | rewarding(రివార్డింగ్) |
| లాభదాయకంకాని | a | uneconomical(ఎకనామికల్) |
| లాభదాయకమైన | a | beneficial(బెనిఫిషియల్) |
| లాభదాయకమైన | a | profitable(ప్రాఫిటబుల్) |
| లాభదాయకమైన | a | salutary(శాల్యుటరి) |
| లాభనష్టాలఖాతా | n | profit and loss account () |
| లాభపెంపకం | n | profit-sharing(ప్రాఫిట్షేరింగ్ ) |
| లాభాంశ | n | profit margin(ప్రాఫిట్మార్జిన్ ) |
| లాభార్జనలేని | a | non-profit making(మేకింగ్) |
| లాభాలనుపంచుట | n | share-out(షేర్అవుట్ ) |
| లావాదేవి | n | deal(డీల్ ) |
| లావాదేవి | n | transaction(ట్రాన్సాక్షన్ ) |
| లావాదేవిజరుపు | v | transact(ట్రాన్సాక్ట్) |
| లావాదేవీలు | n | dealings(డీలింగ్స్ ) |
| లావుఅట్ట | n | cardboard(కార్డ్బోర్డ్ ) |
| లావుగాయున్న | a | chubby(చబ్బీ) |
| లింగం | n | gender(జెండర్ ) |
| లింగమార్పిడి | n | sex change(సెక్స్ఛేంజి ) |
| లింగమార్పిడిచెందినవ్యక్తి | n | transsexual(ట్రాన్స్సెక్సుయల్ ) |
| లింగమార్పిడిజరిగినవ్యక్తి | n | transexual(ట్రాన్స్సెక్స్వల్ ) |
| లింగరహిత,లైంగికరహిత | a | sexless(సెక్స్లెస్) |
| లింగవిభేదంలేని (ప్రాణి) | a | asexual(ఎసెక్సువల్) |
| లింఫు | n | lymph(లింఫ్ ) |
| లింఫుగ్రంధి | n | lymph gland(లింఫ్గ్లాండ్ ) |
| లింఫువ్యవస్థ | n | lymphatic system(సిస్టమ్ ) |
| లింఫుసం | a | lymphatic(లింఫటిక్) |
| లిఖితపత్రం, వాటాపత్రం, కాగితం | n | scrip(స్క్రిప్ ) |
| లిఖితపూర్వకచట్టం | n | statute law(స్టాట్యూట్లా ) |
| లిఖితసమాధానం | n | apologia(అపాలజియా ) |
| లిచీపండ్లమొక్కం, పండు | n | litchi(లిచీ ) |
| లిల్లీపూలకుటుంబసం | a | liliaceous(లిలేషియస్) |
| లిల్లీపూవు | n | lily(లిల్లీ ) |
| లిల్లీవంటితెలుపు | n | lily white(లిల్లీవైట్ ) |
| లిల్లీవంటిపూలమొక్క | n | tulip(టులిప్ ) |
| లీటరులోనూరోవంతు | n | centiliter(సెంటిలీటర్ ) |
| లీటరులోపదోవంతు | n | decilitre(డెసిలీటర్ ) |
| లీటరులోవెయ్యవభాగం | n | millilitre(మిల్లీలీటర్ ) |
| లీనంకావటం | n | absorption(అబ్సార్ప్షన్ ) |
| లీనమగు | a | involve(ఇన్వాల్వ్) |
| లీనమైన, శ్రద్ధగల | a | intent(ఇంటెంట్) |
| లీపుసంవత్సరం366రోజులు గలది | n | leap year(లీప్ఈయర్ ) |
| లెక్క, జమాఖర్చులపుస్తకం | n | ledger(లెడ్జర్ ) |
| లెక్కచెప్పని | a | unaccounted(అన్అకౌంటెడ్) |
| లెక్కపుస్తకం | n | record(రికార్డ్ ) |
| లెక్కపెట్టలేని | a | countless(కౌంట్లెస్) |
| లెక్కలుతనిఖీచేయువ్యక్తి | n | auditor(ఆడిటర్ ) |
| లెక్కలేనన్ని | a | uncountable(అన్కౌంటబుల్) |
| లెక్కించగల | a | countable(కౌంటబుల్) |
| లెక్కించదగిన | a | numerable(న్యుమరబుల్) |
| లెక్కించలేనన్ని | a | incalculable(ఇన్క్యాల్కులబుల్ ) |
| లెక్కించు | v | count(కౌంట్) |
| లేక | n | or(ఆర్ ) |
| లేకుండా | a | bereft(బిరెఫ్ట్) |
| లేకుండా | a | devoid(డివాయిడ్) |
| లేఖ | n | letter(లెటర్ ) |
| లేఖనం | n | scripture(స్క్రిప్చర్ ) |
| లేఖరి, నకలురాయువాడు | n | scribe(స్క్రైబ్ ) |
| లేఖరి,రచయిత | n | writer(రైటర్ ) |
| లేచియుండు | v | wait(వెయిట్) |
| లేడి, దుప్పి | n | deer(డీర్ ) |
| లేతకోడిమాంసం | n | broiler(బ్రాయిలర్ ) |
| లేతనీలం | n | ice blue(ఐస్బ్లూ ) |
| లేతనీలంరంగు | n | powder blue(పౌడర్బ్లూ ) |
| లేతనీలంరంగురాయి | n | amethyst(అమెధిస్ట్ ) |
| లేతమగగుర్రం | n | colt(కోల్ట్ ) |
| లేదు | v | isn’t(ఈజంట్) |
| లేనిరోగం ఉందనువ్యక్తి | n | hypochondriac(హైపోకాండ్రియక్ ) |
| లేనివారు | n | have-not(హేవ్నాట్ ) |
| లేమి, కొరత | n | deprivation(డిప్రైవేషన్ ) |
| లేరు, లేవు | v | aren’t(ఆరంట్) |
| లేవగానేవెళ్లు | v | get-up-and-go () |
| లేసర్కిరణాలు | n | laser(లేసర్ ) |
| లైంగికంకానిప్రేమ | a | platonic(ప్లటోనిక్) |
| లైంగికఆకర్షణ | n | sex appeal(సెక్స్అపీల్ ) |
| లైంగికచర్యలేని | a | celibate(సెలిబేట్) |
| లైంగికజీవితం | n | sex life(సెక్స్లైఫ్ ) |
| లైంగికత | n | sex(సెక్స్ ) |
| లైంగికత | n | sexism(సెక్సిజమ్ ) |
| లైంగికనేరస్తుడు | n | sex offender(సెక్స్అఫెండర్ ) |
| లైంగికపరిణితి | n | pubescence(ప్యూబిసెన్స్ ) |
| లైంగికప్రతీక | n | sex symbol(సెక్స్సింబల్ ) |
| లైంగికభాగస్వామి | n | courtesan(కోర్టిసాన్ ) |
| లైంగికవస్తువు | n | sex object(సెక్స్ఆబ్జెక్ట్ ) |
| లైంగికశ్రామికురాలు | n | call-girl(కాల్గరల్ ) |
| లైంగికశ్రామికురాలు | n | hooker(హుక్కర్ ) |
| లైంగికశ్రామికురాలు | n | prostitute(ప్రాస్టిట్యూట్ ) |
| లైంగికసం | a | sexual(సెక్సువల్) |
| లైంగికసంబంధంకోరు | v | seduce(సెడ్యూస్) |
| లైంగికసంభోగం | n | sexual intercourse () |
| లైంగికసాంక్రమికవ్యాధి | venereal disease(వె. డిసీజ్) | |
| లొంగని, మొండి, తీవ్రమైన | a | grim(గ్రిమ్) |
| లొంగిపోవు, ఓడిపోవు, చనిపోవు | v | succumb(సక్కంబ్) |
| లొంగిపోవు | v | acquiesce(అక్వయిసె) |
| లొంగిపోవు | v | capitulate(కేపిట్యులేట్) |
| లొంగిపోవు | v | surrender(సరెండర్) |
| లొంగియుండని అణకువలేని | a | insubordinate(ఇన్సబార్డినేట్) |
| లొంగియుండు,అణకువగా | a | servile(సర్వైల్) |
| లోకజ్ఞానం | n | common sense(కామన్సెన్స్ ) |
| లోకజ్ఞానంకల | a | commonsensical(సెన్సికల్ ) |
| లోటా, చెంబు | n | mug(మగ్ ) |
| లోటా,చిన్నపాత్ర | n | tumbler(టంబ్లర్ ) |
| లోటు | n | deficit(డెఫిషిట్ ) |
| లోతయిన, మౌలిక, సంపూర్ణ | a | thoroughgoing( గోయింగ్) |
| లోతు | n | depth(డెప్త్ ) |
| లోతుగావుంచిన | a | deep-laid(డీప్లెయిడ్) |
| లోతుగావేళ్లూనుకొన్న | a | deep-rooted(డీప్రూటెడ్) |
| లోతుచేయు | v | deepen(డీపెన్) |
| లోతుతెలియని | a | bottomless(బాటమ్లెస్) |
| లోతైన, రహస్యమైన, వ్యక్తిగతమైన | a | inmost(ఇన్మోస్ట్) |
| లోతైన | a | deep(డీప్) |
| లోతైన | a | in-depth(ఇన్డెప్త్) |
| లోదుస్తు | n | undergarment(అండర్గార్మెంట్ ) |
| లోదుస్తులు | n | underclothes(అండర్క్లోథ్స్ ) |
| లోదుస్తులు | n | underclothing(అండర్క్లోథింగ్ ) |
| లోదుస్తులు | n | underwear(అండర్వేర్ ) |
| లోనదాగియున్న | a | inbred(ఇన్బ్రెడ్) |
| లోనికికూలిపోవు | v | implode(ఇంప్లోడ్) |
| లోనికిచొప్పించు | v | inject(ఇంజక్ట్) |
| లోనికిపంపినసమాచారం | n | input(ఇన్పుట్ ) |
| లోనికిపెరిగెడు | a | ingrowing(ఇన్గ్రోయింగ్) |
| లోనికిపోలేని | a | impermeable(ఇంపర్మియబుల్ ) |
| లోనికిపోవు, ప్రవేశించు | v | ingoing(ఇన్గోయింగ్) |
| లోనికిప్రవాహం | n | inflow(ఇన్ఫ్లో ) |
| లోనికిప్రవేశించుమార్గం | n | inlet(ఇన్లెట్ ) |
| లోనికివంగు | v | incurve(ఇన్కర్వ్) |
| లోనికివచ్చు, కొత్తగావచ్చు | a | incoming(ఇన్కమింగ్) |
| లోనికివచ్చుప్రవాహం | n | influx(ఇన్ఫక్స్ ) |
| లోపం, కంత | n | loophole(లూప్హోల్ ) |
| లోపం, దుర్గుణం | n | demerit(డిమెరి ) |
| లోపం, పొరపాటు, తప్పు | n | flaw(ఫ్లా ) |
| లోపం, లోపాలుకల | a | defective(డిఫెక్టివ్) |
| లోపం,కొరత,అల్పత్వం | n | shortcoming(షార్ట్కమింగ్ ) |
| లోపం,మచ్చ, మరక | n | blemish(బ్లెమిష్ ) |
| లోపం | n | default(డిఫాల్ట్ ) |
| లోపంలేని, అత్యంతనాణ్యమైన | a | sterling(స్టెర్లింగ్) |
| లోపంలేని | a | unimpaired(అన్ఇంపెయిర్డ్) |
| లోపలఆటలుఆడుప్రదేశం | n | gymnasium(జిమ్నాజియం ) |
| లోపలకు | a.v. | in(ఇన్) |
| లోపలగల | a | underlying(అండర్లైయింగ్) |
| లోపలగౌను | n | underskirt(అండర్స్కర్ట్ ) |
| లోపలనేగల, సహజాత, ముఖ్య | a | intrinsic(ఇంట్రిన్సిక్) |
| లోపలపూతగలదీపం | n | fluorescent lamp () |
| లోపలమూసిన, ఖైదు చేయబడిన | a | pent(పెంట్) |
| లోపలి నుంచి పుట్టిన | a | endogenous(ఎన్డోజినస్) |
| లోపలి, మధ్య, కేంద్ర | a | interior(ఇంటీరియర్) |
| లోపలికి, అంతర్గతంగా, మౌనంగా | n | inwardly(ఇన్వార్డ్లీ ) |
| లోపలికి, మనసులోకి | a.v. | inwards(ఇన్వర్డ్స్) |
| లోపలిగొట్టం | n | inner tube(ఇన్నర్ట్యూబ్ ) |
| లోపలిచొక్కా | n | undercoat(అండర్కోట్ ) |
| లోపలిది బయటకు, వరుస మార్చు | v | invert(ఇన్వర్ట్) |
| లోపలిదుస్తు | n | banian(బనియన్ ) |
| లోపలిపొర | n | lining(లోపలిపొర ) |
| లోపలిభాగం | n | underpart(అండర్పార్ట్ ) |
| లోపాయకారి | n | underhand(అండర్హేండ్ ) |
| లోపాలులేని | a | consummate(కన్సమేట్) |
| లోపాలోపాలు | n | pros and cons(ప్రోసండ్కాన్స్ ) |
| లోభాగంకనపడునట్లుకోయటం | n | cutaway(కట్ఎవే ) |
| లోయ | n | dale(డేల్ ) |
| లోయ | n | vale(వేల్ ) |
| లోయ | n | valley(వ్యాలీ ) |
| లోహ, లోహలక్షణాలమూలకం | n | metalloid(మెటలాయిడ్ ) |
| లోహం | n | metal(మెటల్ ) |
| లోహంకానిరసాయనమూలకం | n | fluorine(ఫ్లోరిన్ ) |
| లోహంవంటి, లోహంపూసిన | a | metallize(మెటలైజ్) |
| లోహంవంటి | a | metallic(మెటాలిక్) |
| లోహకార్మికుడు | n | smith(స్మిత్ ) |
| లోహపుచిట్టెం | n | basic slag(బేసిక్శ్లాగ్ ) |
| లోహపుపని | n | metalwork(మెటల్వర్క్ ) |
| లోహమును కనిపెట్టుయంత్రం | n | metal detector(మెటల్డిటెక్టర్) |
| లోహయుగం | n | Iron Age(ఐరన్ఏజ్ ) |
| లోహశాస్త్రం | n | metallurgy(మెటలర్జి ) |
| లోహసం,తరంగసం | a | tinny(టిన్నీ) |
| లోహానికియశదపూతపూయు | v | galvanize(గేల్వనైజ్) |
| లోహాన్నికలిగియున్న, ఇచ్చు | a | metalliferous(మెటాలిఫెరస్) |
| లోహాన్నితీయుటకుకరిగించు | v | smelter(స్మెల్టర్) |
| లోహాలకుఅతుకులువేయు | v | tinker(టింకర్) |
| లోహాలనుఅతుకు | v | weld(వెల్డ్) |
| ల్యాక్టిక్ఆమ్లం | n | lactic acid(ల్యాక్టిక్యాసిడ్ ) |