తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/య-ర
స్వరూపం
| యంత్రం | n | engine(ఇంజిన్ ) |
| యంత్రం | n | machine(మెషీన్ ) |
| యంత్రంచదువగల | a | machine-readable(రీడబుల్ ) |
| యంత్రంతో అల్లిన వస్త్రం / దుస్తు | n | jersey(జెర్సీ ) |
| యంత్రంనడపటం, చక్రంతిప్పటం | n | steerage(స్టీరేజి ) |
| యంత్రంలోప్రధానస్ప్రింగు | n | mainspring(మెయిన్స్ప్రింగ్ ) |
| యంత్రచాలకుడునిలుచుచోటు | n | footplate(ఫుట్ప్లేట్ ) |
| యంత్రపరికరం | n | machine tool(మెషీన్టూల్ ) |
| యంత్రపరికరాలనిర్వాహకుడు | n | machinist(మెషినిస్ట్ ) |
| యంత్రపుపైకిలేచినఅంచు | n | flange(ఫ్లాంజ్ ) |
| యంత్రవేగాన్నిసరిచేయుచక్రం | n | flywheel(ఫ్లయ్వీల్ ) |
| యంత్రసం. శాస్త్రం | n | engineering(ఇంజనీరింగ్ ) |
| యంత్రసం | a | mechanical(మెకానికల్) |
| యంత్రసంకేతం | n | machine code(మెషీన్కోడ్ ) |
| యంత్రాన్నితొక్కిసాగించు | v | kick-start(కిక్స్టార్ట్) |
| యంత్రాలఅధ్యయనం | n | mechanics(మెకానిక్స్ ) |
| యంత్రాలఇంజనీరు | n | mechanical engineer () |
| యంత్రాలపనివాడు | n | mechanic(మెకానిక్ ) |
| యంత్రాలు | n | machinery(మెషినరి ) |
| యక్స్కిరణచిత్రం | n | X-ray(ఎక్స్రే ) |
| యజమాని ఉద్యోగమిచ్చినవాడు | n | employer(ఎంప్లాయర్ ) |
| యజమాని, స్వాధీనపరుడు | n | owner-occupier(ఆక్యుపయర్ ) |
| యజమాని | n | boss(బాస్ ) |
| యజమాని | n | master(మాస్టర్ ) |
| యజమాని | n | owner(ఓనర్ ) |
| యజమాని | n | proprietor(ప్రొప్రైటర్ ) |
| యజమానివంటి | a | bossy(బాసీ) |
| యజమానిసం., (వ్యాకరణం) | a | genitive(జెనిటివ్) |
| యదార్ధం,కచ్చితం | n | veracity(వెరాసిటి ) |
| యదార్ధం,నిజం,వాస్తవం | n | truth(ట్రూత్ ) |
| యదాస్థానతనిఖీ | n | spot check(స్పాట్చక్ ) |
| యధాతధస్థితి | n | status quo(స్టేటస్క్వో ) |
| యధాస్థితికితెచ్చు | v | recondition(రీకండిషన్) |
| యశదం | n | zinc(జింక్ ) |
| యస్, ఆకారవంపు | n | S-bend(యస్- బెండ్) |
| యాంత్రికఉత్పాదన | n | churn(చుర్న్ ) |
| యాంత్రికతుపాకి | n | machine-gun(మెషిన్గన్ ) |
| యాంత్రికనిపుణుడు | n | engineer(ఇంజనీర్ ) |
| యాంత్రికపడవ | n | motor boat(మోటార్బోట్ ) |
| యాంత్రికవాహనం | n | motor car(మోటార్కార్ ) |
| యాంత్రికవాహనం | n | motor vehicle(మో. వెహికిల్) |
| యాంత్రికీకరణ | n | machination(మెషినేషన్ ) |
| యాంత్రికీకరించటం | n | automation(ఆటొమేషన్ ) |
| యాంత్రికీకరించు | v | automate(ఆటోమేట్) |
| యాంత్రీకరించు | v | mechanize(మెకనైజ్) |
| యాంత్రీకరించు | v | motorize(మోటారైజ్) |
| యాచించు, అప్పడుగు, దొంగిలు | v | mooch(మూచ్) |
| యాచించు, వేడుకొను | v | beg(బెగ్) |
| యాజమాన్య | a | proprietary(ప్రోప్రయిటరీ) |
| యాజమాన్యం మార్చగల | a | alienable(ఎలయినబుల్) |
| యాత్ర,పర్యటన | n | trip(ట్రిప్ ) |
| యాత్ర | n | expedition(ఎక్స్పిడిషన్ ) |
| యాత్ర | n | pilgrimage(పిల్గ్రిమేజ్ ) |
| యాత్ర | n | travel(ట్రావెల్ ) |
| యాత్ర | n | voyage(వాయేజ్ ) |
| యాత్రచేయు | v | travel(ట్రావెల్) |
| యాత్రలోఆగుచోటు | n | stopover(స్టాప్ఓవర్ ) |
| యాత్రాసంస్థ | n | travel agency(ట్రావెల్ఏజన్సీ ) |
| యాత్రికుడు | n | pilgrim(పిల్గ్రిమ్ ) |
| యాదృచ్ఛిక | a | random(ర్యాండమ్) |
| యాపిల్పండ్లగుజ్జు | n | pomace(పొమేస్ ) |
| యాపిల్పండ్లరసం | n | cider(సిడర్ ) |
| యాభై | n | fifty(ఫిఫ్టీ ) |
| యాలకులు | n | cardamom(కార్డమమ్ ) |
| యుగళగానం | n | duet(డ్యుయట్ ) |
| యుద్దం | n | war(వార్ ) |
| యుద్దంవంటి | a | warlike(వార్లైక్) |
| యుద్ధ ట్యాంకులను ఎదుర్కొను | n | anti-tank(యాంటిట్యాంక్ ) |
| యుద్ధం, పోరాటం | n | dogfight(డాగ్ఫైట్ ) |
| యుద్ధం, యోధుడు, సైనిక సం. | a | martial(మార్షల్) |
| యుద్ధం | n | battle(బ్యాటిల్ ) |
| యుద్ధంవంటి | a | wary(వారీ) |
| యుద్ధకళలు | n | martial arts(మార్షల్ఆర్ట్స్ ) |
| యుద్ధకేక | n | war cry(వార్క్రై ) |
| యుద్ధనేరం | n | war crime(వార్క్రైమ్ ) |
| యుద్ధనౌక | n | battleship(బ్యాటిల్షిప్ ) |
| యుద్ధనౌక | n | man-of-war(మ్యాన్ఆఫ్వార్ ) |
| యుద్ధనౌక | n | warship(వార్షిప్ ) |
| యుద్ధనౌకలవరుస | n | armada(ఆర్మడ ) |
| యుద్ధనౌకాచాలకుడు,అధికారి | n | privateer(ప్రైవటీర్ ) |
| యుద్ధపూర్వ | n | pre-war(ప్రీవార్ ) |
| యుద్ధవిరమణ | n | armistice(ఆర్మ్స్టైస్ ) |
| యుద్ధవిరమణ | n | cease-fire(సీజ్ఫైర్ ) |
| యుద్ధశంఖారావం | n | battle-cry(బ్యాటిల్క్రై ) |
| యుద్ధసమయం | n | wartime(వార్టైమ్ ) |
| యుద్ధస్మారకం | n | war memorial(మెమోరియల్ ) |
| యుద్ధానికిసిద్ధంగావున్న | a | embattled(ఎంబ్యాటిల్డ్) |
| యుధ్ధఅవసరాలుసమకూర్చు | v | munition(మునిషన్) |
| యురేనియం,రేడియంలఖనిజం | n | pitchblende(పిచ్బ్లెండ్ ) |
| యువ | a | young(యంగ్) |
| యువకుడు, మగబిడ్డ, మగవాడు | n | lad(ల్యాడ్ ) |
| యువకుడు | a | young person(యంగ్పర్సన్) |
| యువకుడు | n | chap(ఛాప్ ) |
| యువకుడు | n | youngster(యంగ్స్టర్ ) |
| యువతి, ప్రియురాలు | n | lass(ల్యాస్ ) |
| యువతి | n | damsel(డేమ్సెల్ ) |
| యువరాజువంటి | a | princely(ప్రిన్స్లీ) |
| యువరాణి | n | princess(ప్రిన్సెస్ ) |
| యువవసతిగృహం | n | youth hostel(యూత్హాస్టల్ ) |
| యువసంఘం | n | youth club(యూత్క్లబ్ ) |
| యూదుడు | n | Jew(జూ ) |
| యూదుప్రజలు, యూదులోకం | n | Jewry(జూరీ ) |
| యూదుప్రార్ధనామందిరం, బోధ | n | synagogue(సైనగోగ్ ) |
| యూదుమతద్వేషం | n | anti-Semitism(యాంటిసెమిటిజం ) |
| యూరప్వాసి | n | European(యూరోపియన్ ) |
| యూరోపియన్ద్రవ్యప్రమాణం | n | Eurodollar(యూరోడాలర్ ) |
| యోగ | n | yoga(యోగ ) |
| యోగి | n | ascetic(అసటిక్ ) |
| యోగి | n | yogi(యోగి ) |
| యోగ్యత కలిగియుండు | a | deserve(డిజర్వ్) |
| యోగ్యతకల | a | deserving(డిజర్నింగ్) |
| యోధుడు | n | champion(ఛాంపియన్ ) |
| యోధుడు | n | warrior(వారియర్ ) |
| యోధుడు | v | knight(నైట్) |
| యోని,ఆసనం,లోకరిగేబిళ్ల | n | suppository(సపోజిటరీ ) |
| యోని | n | vagina(వెజైనా ) |
| యోని | n | vulva(వల్వా ) |
| యోనిలోవుంచుపరికరం | n | pessary(పెస్సరి ) |
| యోనిశీర్షం | n | clitoris(క్లయిటోరిస్ ) |
| యౌవనం | n | youth(యూత్ ) |
| యౌవనదశ | n | puberty(ప్యూబర్టి ) |
| రంగం | n | domain(డొమైన్ ) |
| రంగస్థలం వంటి | a | stagy(స్టేజీ ) |
| రంగస్థలం | n | stage(స్టేజి ) |
| రంగస్థలం | n | theatre(థియేటర్ ) |
| రంగస్థలంనిర్వహించు | v | stage-manage(స్టేజ్మేనేజ్) |
| రంగస్థలకళ | n | stagecraft(స్టేజ్క్రాఫ్ట్ ) |
| రంగస్థలదర్శకత్వం | n | stage direction(స్టేజిడైరక్షన్ ) |
| రంగస్థలనిర్వాహకుడు | n | stage-manager(స్టేజ్మేనేజర్ ) |
| రంగస్థలపువెనుకభాగాన | a | off-stage(ఆఫ్స్టేజ్) |
| రంగస్థలప్రేక్షకుడు | n | playgoer(ప్లేగోయర్ ) |
| రంగస్థలభయం | n | stage fright(స్టేజిఫ్రైట్ ) |
| రంగస్థలసం | a | theatrical(థియేట్రికల్) |
| రంగస్ధలకళలు | n | dramatics(డ్రమటిక్స్ ) |
| రంగు, వర్ణం | n | hew(హ్యూ ) |
| రంగు | n | colour(కలర్ ) |
| రంగుగల | a | coloured(కలర్డ్) |
| రంగుపడకుండా చేయుబంకపట్టీ | n | masking tape(మాస్కింగ్టేప్ ) |
| రంగుమారు, వెలిసిపోవు | v | fade(ఫేడీ) |
| రంగుమాసిపోవు | v | discolour(డిస్కలర్) |
| రంగురంగుల రాళ్ళు పరచిన నేల | n | tessellation(టెస్సిలేషన్ ) |
| రంగురంగులదుస్తులు | n | cocktail dress(కాక్టైల్డ్రస్ ) |
| రంగురంగులపూలమొక్క | n | petunia(పెటూనియా ) |
| రంగులఅనుబంధం | n | colour supplement(సప్లిమెంట్) |
| రంగులకుంచె | n | paintbrush(పెయింట్బ్రష్ ) |
| రంగులదుకాణం, కొట్టు | n | paint shop(పెయింట్షాప్ ) |
| రంగులనియమావళి | n | colour code(కలర్కోడ్ ) |
| రంగులపెట్టె | n | paintbox(పెయింట్బాక్స్ ) |
| రంగులమట్టిపాత్రలు | n | faience(ఫైయన్స్ ) |
| రంగులమయంగా | a | colourful(కలర్ఫుల్) |
| రంగులరాట్నం | n | merry-go-round(మెర్రీగోరౌండ్ ) |
| రంగులవిధానం | n | colour scheme(కలర్స్కీమ్ ) |
| రంగులుకలుపుగుంటలపళ్లెం | n | palette(పేలెట్ ) |
| రంగులుకలుపుచాకు | n | palette-knife(పేలెట్నైఫ్ ) |
| రంగులువేయటం, పూయటం | v | colouring(కలరింగ్) |
| రంగులేని, తెల్లని, బలహీన | a | pallid(పాలిడ్) |
| రంగులేని | a | colourless(కలర్లెస్) |
| రంగులో అనేకరకాలు | n | monochrome(మోనోక్రోమ్ ) |
| రంగులో తేడా, అరుపు | n | hue(హ్యూ ) |
| రంగువేయని | a | uncoloured(అన్కలర్డ్) |
| రంగువేయని | a | unpainted(అన్పెయింటెడ్) |
| రంగువేయు, పూయు | v | paint(పెయింట్) |
| రంగువేయుట | v | dying(డైయింగ్) |
| రంగువేసినఅద్దం | n | stained glass(స్టెయిన్డ్గ్లాస్ ) |
| రంధ్రం, ముక్కు, ములుకుదెబ్బ | n | peck(పెక్ ) |
| రంధ్రం | n | puncture(పంచర్ ) |
| రంధ్రంచేయగలఅట్ట | n | punch card(పంచ్కార్డ్ ) |
| రంధ్రంచేయు,గుద్దు | v | punch(పంచ్) |
| రంధ్రంచేయు | v | thwack(థ్వాక్) |
| రంధ్రంవేయు | v | bore(బోర్) |
| రంధ్రంవేయు | v | drill(డ్రిల్) |
| రంధ్రాలు, బెజ్జాలువేయు | v | perforate(పెర్ఫోరేట్) |
| రంధ్రాలుచేయుపనిముట్టు | n | gimlet(గిమ్లెట్ ) |
| రంధ్రాలుచేయుపరికరం | n | keypunch(కీపంచ్ ) |
| రంధ్రాలువేయుపనిముట్టు | n | jumper(జంపర్ ) |
| రంపం | n | saw(సా ) |
| రంపంతోకోయబడినచెక్కముక్క | n | offcut(ఆఫ్కట్ ) |
| రంపంతోకోయు | v | saw(సా) |
| రంపంతోకోయువాడు | n | sawyer(సాయర్ ) |
| రంపపుపన్ను | n | sawtooth(సాటూత్ ) |
| రంపపుపళ్ళవంటిది | n | snag(స్నాగ్ ) |
| రంపపుపొట్టు,పొడి | n | sawdust(సాడస్ట్ ) |
| రకం, జాతి, వంశం | n | breed(బ్రీడ్ ) |
| రకం, శైలి, విధం, వర్గం | n | genre(జీన్ర్ ) |
| రకం | n | category(కేటగిరి ) |
| రకం | n | sort(సార్ట్ ) |
| రకం | n | type(టైప్ ) |
| రకం | n | variety(వెరైటి ) |
| రక్తం విషపూరితం కావటం | n | blood-poisoning(పాయిజనింగ్ ) |
| రక్తం, మాంసం | n | flesh and blood(ఫ్లెషండ్బ్లడ్ ) |
| రక్తం,లింపులోదృవభాగం | n | plasma(ప్లాస్మా ) |
| రక్తం | n | blood(బ్లడ్ ) |
| రక్తంకారు | v | bleed(బ్లీడ్) |
| రక్తంగడ్డకట్టనివ్యాధి | n | haemophilia(హెమోఫీలియా ) |
| రక్తంగడ్డకట్టనివ్యాధి | n | hemophilia(హెమోఫిలియా ) |
| రక్తంగడ్డకట్టెడు | a | blood-curdling(బ్లడ్కర్డ్లింగ్) |
| రక్తంతక్కువగా, రక్తంలేని | a | bloodless (బ్లడ్లెస్) |
| రక్తంతీయటం | n | blood-letting(బ్లడ్లెటింగ్ ) |
| రక్తంతోకూడిన | a | bloody(బ్లడీ) |
| రక్తంపీల్చువాడు | n | bloodsucker(బ్లడ్సక్కర్ ) |
| రక్తంలోనిఎర్రరంగురసాయనం | n | hemoglobin(హెమోగ్లోబిన్ ) |
| రక్తంవిషపూరితమగువ్యాధి | n | septicemia(సెప్టిసిమియా ) |
| రక్తఅధ్యయనం | n | haematology(హెమటాలజి ) |
| రక్తకేశనాళికలు | n | capillary action(యాక్షన్ ) |
| రక్తక్రీడ | n | blood sport(బ్లడ్స్పోర్ట్ ) |
| రక్తచక్కెర | n | blood sugar(బ్లడ్షుగర్ ) |
| రక్తదాత | n | blood donor(బ్లడ్డోనర్ ) |
| రక్తదాహంగల | a | bloodthirsty(బ్లడ్థర్స్టీ) |
| రక్తధమనులు, సిరలు | n | carotid(కెరొటిడ్ ) |
| రక్తనాళం | n | blood-vessel(బ్లడ్వెజల్ ) |
| రక్తనాళంలో ఆటంకం | n | embolism(ఎంబాలిజమ్ ) |
| రక్తనాళసం | a | vascular(వ్యాస్కులర్) |
| రక్తనాళాలకుసం | a | capillary(కెపిలరీ) |
| రక్తనాళాలవాపు,సిరలవాపు | n | phlebitis(ఫ్లెబైటిస్ ) |
| రక్తనిధి | n | blood bank(బ్లడ్బ్యాంక్ ) |
| రక్తపరీక్ష | n | blood test(బ్లడ్టెస్ట్ ) |
| రక్తపాతం | n | bloodshed(బ్లడ్షెడ్ ) |
| రక్తపుక్యాన్సరువ్యాధి | n | leukaemia(లుకేమియా ) |
| రక్తపుమడుగు | n | blood bath(బ్లడ్బాత్ ) |
| రక్తపుమరక | n | bloodstain(బ్లడ్స్టెయిన్ ) |
| రక్తపుమరకపడిన | n | gory(గోరి ) |
| రక్తపోటు | n | blood pressure(బ్లడ్ప్రెజర్ ) |
| రక్తపోటు | n | BP(బి.పి) |
| రక్తప్రవాహం | n | bloodstream(బ్లడ్స్ట్రీమ్ ) |
| రక్తప్రసారాన్నిఆపుబిగింపుకట్టు | n | tourniquet(టోర్న్క్వెట్ ) |
| రక్తమొలలు | n | hemorrhoids(హెమరాయిడ్స్ ) |
| రక్తవర్గం | n | blood group(బ్లడ్గ్రూప్ ) |
| రక్తవిరోచనాలు | n | dysentery(డిసెంటరి ) |
| రక్తవిశ్లేషణ | n | blood count(బ్లడ్కౌంట్ ) |
| రక్తశుద్ధి | n | dialysis(డయాలిసిస్ ) |
| రక్తసంబంధం | n | blood relation(బ్లడ్రిలేషన్ ) |
| రక్తసంబంధీకులవివాహసం | a | consanguineous () |
| రక్తసిరలకుసం | a | venous(వీనస్) |
| రక్తసిరలమధ్యకుసం | a | intravenous(ఇంట్రావీనస్) |
| రక్తసిరసం | a | venal(వీనల్) |
| రక్తస్రావం | n | bleeding(బ్లీడింగ్ ) |
| రక్తస్రావం | n | haemorrhage(హెమరేజి ) |
| రక్తస్రావం | n | hemorrhage(హెమరేజ్ ) |
| రక్తస్రావంఆపునది | n | astringent(ఆస్ట్రింజంట్ ) |
| రక్తహీనత, పాండువ్యాధి | n | anaemia(అనీమియా ) |
| రక్తహీనతగల | a | anaemic(అనిమిక్) |
| రక్షకకవాటం | n | safety-valve(సేఫ్టివాల్వ్ ) |
| రక్షకతొడుగు | n | armature(ఆర్మేచర్ ) |
| రక్షకదుస్తు | n | flak jacket(ఫ్లాక్జాకెట్ ) |
| రక్షకపెట్టె | n | safe(సేఫ్ ) |
| రక్షకభటఅధికారి | n | police officer(పోలీస్ఆఫీసర్ ) |
| రక్షకభటకేంద్రం | n | police station(పోలీస్స్టేషన్ ) |
| రక్షకభటశుకనం | n | police dog(పోలీస్డాగ్ ) |
| రక్షకభటుడు | n | police constable () |
| రక్షకభటుడు | n | policeman(పోలీస్మ్యాన్ ) |
| రక్షకభటులబృందం | n | retinue(రెటిన్యూ ) |
| రక్షకసైన్యం | Salvation Army(సాల్వే ఆర్మీ) | |
| రక్షకుడు,విముక్తికల్గించువాడు | n | redeemer(రీడీమర్ ) |
| రక్షకుడు | n | protector(ప్రొటెక్టర్ ) |
| రక్షకుడు | n | saviour(సేవియర్ ) |
| రక్షణ,భద్రతతెర | n | safety curtain(సేఫ్టీకర్టెన్ ) |
| రక్షణ | n | defense(డిఫెన్స్ ) |
| రక్షణ | n | police(పోలీస్ ) |
| రక్షణ | n | protection(ప్రొటెక్షన్ ) |
| రక్షణకైదాచు | v | enshroud(ఎన్ష్రౌడ్) |
| రక్షణలేని,ఆత్మరక్షణలేని | a | vulnerable(వల్నరబుల్) |
| రక్షణలేని | a | unprotected(అన్ప్రొటెక్టెడ్) |
| రక్షణవిధానం,రక్షించుఅడ్డంకి | n | safeguard(సేఫ్గార్డ్ ) |
| రక్షణవ్యవస్త, శరణాలయం | n | palladium(పలాడియమ్ ) |
| రక్షణవ్యవస్ధ | n | defence mechanism () |
| రక్షణసిబ్బంది | n | escort(ఎస్కార్ట్ ) |
| రక్షణాత్మక | a | defensive(డిఫెన్సివ్) |
| రక్షణాయుతనిర్బంధం | n | protective custody(కస్టడి ) |
| రక్షించు,కాపాడు | v | protect(ప్రొటెక్ట్) |
| రక్షించు | v | protective(ప్రొటెక్టివ్) |
| రక్షించుకోగల | a | defensible(డిఫెన్సిబుల్) |
| రక్షితగృహం | n | safe house(సేఫ్హౌస్ ) |
| రక్షితనిల్వ | n | safe deposit(సేఫ్డిపాజిట్ ) |
| రక్షితసమయం | n | safe period(సేఫ్పీరియడ్ ) |
| రగిలించు | v | kindle(కిండిల్) |
| రగ్బీవంటిబంతిఆట | n | rugger(రగ్గర్ ) |
| రచన | n | writing(రైటింగ్ ) |
| రచనావృత్తి | n | authorship(ఆథర్షిప్ ) |
| రచయిత,లేఖరి | n | writer(రైటర్ ) |
| రజతోత్సవం | n | silver jubilee(సిల్వర్జూబిలి ) |
| రణగొణధ్వని | n | clatter(క్లాటర్ ) |
| రణగొణధ్వని | v | din(డిన్) |
| రణగొణధ్వనులసంగీతం | n | soul music(సోల్మ్యూజిక్ ) |
| రణరంగం | n | battlefield(బ్యాటిల్ఫీల్డ్ ) |
| రణరంగముందుభాగం | n | cutting edge(కటింగ్ఎడ్జ్ ) |
| రతిపూర్వక్రీడ | n | foreplay(ఫోర్ప్లే ) |
| రద్దీ | n | rush(రష్ ) |
| రద్దీసమయం | n | rush hour(రష్అవర్ ) |
| రద్దు | n | abolition(అబాలిషన్ ) |
| రద్దు | n | dissolution(డిసల్యూషన్ ) |
| రద్దుచేయసాధ్యంకాని | a | indefeasible(ఇన్డిఫీజిబుల్) |
| రద్దుచేయు, కాదను, కొట్టివేయు | v | nullify(నల్లిఫై) |
| రద్దుచేయు, ముగించు | v | annul(అనల్) |
| రద్దుచేయు, శూన్యంగాచేయు | v | null(నల్) |
| రద్దుచేయు,ఉపసంహరించు | v | retract(రిట్రాక్ట్) |
| రద్దుచేయు,కొట్టివేయు | v | rescind(రెసిండ్) |
| రద్దుచేయు,చెల్లదనచెప్పు | v | repeal(రిపీల్) |
| రద్దుచేయు | v | cancel(క్యాన్సిల్) |
| రద్దుచేయు | v | countermand(కౌంటర్మాండ్) |
| రద్దుచేయు | v | dissolute(డిసాల్యూట్) |
| రద్దుచేయు | v | dissolve(డిసాల్వ్) |
| రద్దుచేయు | v | waive(వైవ్) |
| రద్దుచేయు | v | write-off(రైట్ఆఫ్) |
| రద్దుచేయువాడు | n | waiver(వైవర్ ) |
| రద్దుపరచు | v | abolish(అబాలిష్) |
| రధం | n | chariot(చారియట్ ) |
| రధసారధి | n | charioteer(చారియటీర్ ) |
| రబ్బరు | n | latex(లేటెక్స్ ) |
| రబ్బరు | n | rubber(రబ్బర్ ) |
| రబ్బరుచక్రపుతొడుగు | n | tyre(టైర్ ) |
| రబ్బరుపట్టీ | n | rubber band(రబ్బర్బ్యాండ్ ) |
| రబ్బరుపాదరక్షలు | n | gumboot(గమ్బూట్ ) |
| రబ్బరుపూతపూయు | v | vulcanize(వల్కనైజ్) |
| రబ్బరుముద్ర | n | rubber stamp(రబ్బర్స్టాంప్ ) |
| రబ్బరుమొక్క | n | rubber plant(రబ్బర్ప్లాంట్ ) |
| రమారమి, దాదాపు | a | approx(అప్రాక్స్) |
| రమారమి, సుమారు | a | approximate(అప్రాక్సిమేట్) |
| రవాణా | n | conveyance(కన్వేయన్స్ ) |
| రవాణా | n | traffic(ట్రాఫిక్ ) |
| రవాణా | n | transportation(ట్రాన్స్పోర్టేషన్ ) |
| రవాణాఖర్చు | n | freight(ఫ్రైట్ ) |
| రవాణాచేయటం | n | transport(ట్రాన్స్పోర్ట్ ) |
| రవాణాదారు | n | transporter(ట్రాన్స్పోర్టర్ ) |
| రవాణాదిగ్భంధం | n | traffic jam(ట్రాఫిక్జామ్ ) |
| రవాణాదీపం | n | traffic-light(ట్రాఫిక్లైట్ ) |
| రవాణాదీవి | n | traffic island(ట్రాఫిక్ఐల్యాండ్ ) |
| రవాణావాహనచాలకుడు | n | trucker(ట్రకర్ ) |
| రవాణాసరుకులపట్టీ | n | docket(డాకెట్ ) |
| రవిక, పైచొక్కా | n | jacket(జాకెట్ ) |
| రవిక | n | blouse(బ్లౌజ్ ) |
| రశి | n | serum(సీరమ్ ) |
| రశితోకూడిన | a | serous(సీరస్) |
| రశీదు | n | receipt(రిసీట్ ) |
| రశీదుముక్క | n | counterfoil(కౌంటర్ఫాయిల్ ) |
| రశ్మ్యుద్గారం | n | radiation(రేడియేషన్ ) |
| రష్యాదేశద్రవ్యం | n | ruble(రూబుల్ ) |
| రసం, సారం, నీరుగల ఆకులసం | a | succulent(సక్కులెంట్) |
| రసాయన మూలక సంఖ్యా పట్టిక | n | periodic table(పీరి, టేబుల్) |
| రసాయనశాస్త్రం | n | chemistry(కెమిష్ట్రీ ) |
| రసాయనశాస్త్రజ్ఞుడు | n | chemist(కెమిస్ట్ ) |
| రసాయనశాస్త్రనిపుణుడు | n | chemical engineering () |
| రసాయనసూచిక | n | litmus(లిట్మస్ ) |
| రసాయనాలతోయుద్ధం | n | chemical warfare(వార్ఫేర్ ) |
| రసాయనిక | a | chemical(కెమికల్) |
| రసాయనికనత్రజనిఎరువు | n | urea(యూరియా ) |
| రసాయనికపదార్ధం | n | carbide(కార్బయిడ్ ) |
| రసాయనికవిద్యుత్సం | a | galvanic(గాల్వనిక్) |
| రసీదు | n | voucher(వోచర్ ) |
| రహదారి, దారి, కలుపుదారి | n | thoroughfare(థరవ్ఫేర్ ) |
| రహదారి, వీధి | n | avenue(అవిన్యూ ) |
| రహదారి | n | Ave(ఏవ్ ) |
| రహదారి | n | high road(హైరోడ్ ) |
| రహదారి | n | highway(హైవే ) |
| రహదారి | n | road(రోడ్ ) |
| రహదారి | n | roadway(రోడ్వే ) |
| రహదారిఆటంకం | n | roadblock(రోడ్బ్లాక్ ) |
| రహదారికిందిదారి | n | underpass(అండర్పాస్ ) |
| రహదారికూడలి | n | crossroad(క్రాస్రోడ్ ) |
| రహదారిగుర్తు | n | road sign(రోడ్సైన్ ) |
| రహదారిదిగ్బంధం | n | jam(జామ్ ) |
| రహదారిపక్క | n | roadside(రోడ్సైడ్ ) |
| రహదారిపక్కకాలిబాట, అంచు | n | hard shoulder(హార్డ్షోల్డర్ ) |
| రహదారిపక్కగలహోటలు | n | motel(మోటెల్ ) |
| రహదారిపనులు | n | roadworks(రోడ్వర్క్స్ ) |
| రహదారిపన్ను | n | road tax(రోడ్ట్యాక్స్ ) |
| రహదారిపరీక్ష | n | road test(రోడ్టెస్ట్ ) |
| రహదారిపైతిరగుస్ధితిలోగల | a | roadworthy(రోడ్వర్దీ) |
| రహదారిస్పృహ | n | road sense(రోడ్సెన్స్ ) |
| రహస్య, ఆంతరంగిక | a | esoteric(ఇసోటెరిక్) |
| రహస్యం వెల్లడించు | v | confide(కన్ఫైడ్) |
| రహస్యం, ఆంతరంగికం | n | hush-hush(హష్హష్ ) |
| రహస్యం | n | secrecy(సీక్రెసి ) |
| రహస్యం | n | secret(సీక్రెట్ ) |
| రహస్యంగా పనిచేయు | v | covert(కొవర్ట్) |
| రహస్యంగా, దొంగతనంగా | a | furtive(ఫర్టివ్) |
| రహస్యంగా,దొంగతనంగా | a | surreptitious(సరెప్టిషియస్) |
| రహస్యంగావిను | v | eavesdrop(ఈవ్స్డ్రాప్) |
| రహస్యంవెల్లడించు | v | blab(బ్లాబ్) |
| రహస్యంవెల్లడించు | v | divulge(డైవల్జ్) |
| రహస్యంవెల్లడించువాడు | n | blabber(బ్లాబర్ ) |
| రహస్యఓటింగు | n | secret ballot(సీక్రెట్బ్యాలెట్ ) |
| రహస్యదస్త్రం | n | dossier(డాసియర్ ) |
| రహస్యనేరసంస్థ | n | Mafia(మాఫియా ) |
| రహస్యప్రతినిధి | n | secret agent(సీక్రెట్ఏజంట్ ) |
| రహస్యభాష | n | argot(ఆర్గట్ ) |
| రహస్యమైన, మోసకారియైన | a | sly(స్లయ్) |
| రహస్యరక్షకభటులు | n | secret police(సీక్రెట్పోలీస్ ) |
| రహస్యసంకేతాలలోరాయటం | n | cryptography(క్రిప్టోగ్రఫీ ) |
| రహస్యసేవ | n | secret service(సీక్రెట్సర్వీస్ ) |
| రహస్యాంగాలు,జననాంగాలు | n | private parts(ప్రైవేట్పార్ట్స్ ) |
| రాక | n | arrival(అరైవల్ ) |
| రాకాసిబల్లి | n | dinosaur(డైనోసార్ ) |
| రాక్ రాయి, శిల | rock | stone(స్టోన్) |
| రాక్షస, పాశవిక, కిరాతక | a | barbarian cold-blooded() |
| రాక్షసత్వం | n | barbarity(బర్బారిటీ ) |
| రాక్షససం | a | monstrous(మాన్స్ట్రస్) |
| రాక్షసి | n | monster(మాన్స్టర్ ) |
| రాక్షసి | n | puck(పక్ ) |
| రాగి | n | copper(కాపర్ ) |
| రాగిపళ్లెం | n | copperplate(కాపర్ప్లేట్ ) |
| రాగివంటి, రాగివలె | a | cupric(కూప్రిక్) |
| రాచరికసిద్ధాంతాలు | n | monarchism(మోనార్కిజమ్ ) |
| రాజకీయ సంబంధం లేని | a | impolitic(ఇంపొలిటిక్) |
| రాజకీయ, సామాజికకార్యకర్త | n | activist(ఆక్టివిస్ట్ ) |
| రాజకీయ | a | political(పొలిటికల్) |
| రాజకీయంకాని | a | unpolitical(అన్పొలిటికల్) |
| రాజకీయంచేయు | v | politicize(పొలిటిసైజ్) |
| రాజకీయఅర్ధశాస్త్రం | n | political economy(ఎకానమి ) |
| రాజకీయఖైది | political prisoner(పొ. ప్రిజనర్) | |
| రాజకీయప్రభావాన్నితగ్గించు | v | depoliticize(డీపొలిటిసైజ్) |
| రాజకీయప్రాంతం | n | county(కౌంటి ) |
| రాజకీయభూగోళశాస్త్రం | n | political geography(జాగ్రఫి ) |
| రాజకీయవేత్త | v | politician(పోలిటీషియన్) |
| రాజకీయశరణు | political asylum(పొ. అసైలమ్) | |
| రాజకీయశాస్త్రం | n | politics(పాలిటిక్స్ ) |
| రాజకీయాలకుచెందని | a | apolitical(ఎపొలిటికల్) |
| రాజచిహ్నాలు,విందుదుస్తులు | n | regalia(రిగాలియా ) |
| రాజదండం,అధికారప్రతీక | n | sceptre(స్కెప్ట్రె ) |
| రాజనీతిశాస్త్రం | political science(పొ. సైన్స్ ) | |
| రాజపత్రిక | n | gazette(గెజట్ ) |
| రాజప్రతినిధి | n | regent(రీజంట్ ) |
| రాజప్రతినిధికార్యాలయం | n | regency(రీజెన్సీ ) |
| రాజభవనం | n | palace(పేలస్ ) |
| రాజభవనసం | a | palatial(పేలషియల్) |
| రాజవంశం | n | dynast(డైనస్ట్ ) |
| రాజవంశీకులనుసంబోధించటం | n | lordship(లార్డ్షిప్ ) |
| రాజసభ | n | Privy Council(ప్రీవీకౌన్సిల్ ) |
| రాజహత్య | n | regicide(రెగిసైడ్ ) |
| రాజీ | n | compromise(కాంప్రమైజ్ ) |
| రాజీధోరణి, మధ్యేమార్గం | n | golden mean(గోల్డెన్మీన్ ) |
| రాజీనామా | n | resignation(రిజిగ్నేషన్ ) |
| రాజీనామాచేయు | v | resign(రిజైన్) |
| రాజీనామాచేసిన | a | resigned(రిజైన్డ్) |
| రాజీపడని, దృఢమైన, తీవ్ర | a | hard-nosed(హార్డ్నోస్డ్) |
| రాజీపడని | a | uncompromising () |
| రాజు | n | duke(డ్యూక్ ) |
| రాజు | n | king(కింగ్ ) |
| రాజుల, రాణుల, సం | a | regal(రీగల్) |
| రాజ్యం,ప్రాంతం | n | realm(రియామ్ ) |
| రాజ్యం | n | kingdom(కింగ్డమ్ ) |
| రాజ్యాంగం | n | constitution(కాన్స్టిట్యూషన్ ) |
| రాజ్యాంగబద్ధంకాని | a | unconstitutional () |
| రాజ్యాంగసం | a | constitutional(కాన్స్టిట్యూషనల్) |
| రాజ్యాంగసం | a | statuary(స్టాట్యుటరీ) |
| రాట్నం | n | spinning wheel(స్పిన్నింగ్వీల్ ) |
| రాడార్పైబింబం | n | blip () |
| రాణి | n | queen(క్వీన్ ) |
| రాణించు, వర్ధిల్లు | v | flourish(ఫ్లరిష్) |
| రాణించు | v | prosper(ప్రాస్పర్) |
| రాణించు | v | thrive(త్రైవ్) |
| రాణించెను, విజయంపొందెను | v | throve(త్రోవ్) |
| రాణింపు,ఐశ్వర్యం | n | prosperity(ప్రాస్పరిటి ) |
| రాణిఈగ | n | queen bee(క్వీన్బీ ) |
| రాత,టైపుతోనకలుచేయు | v | transcribe(ట్రాన్స్క్రైబ్) |
| రాతకాగితం | n | writing-paper(రైటింగ్పేపర్ ) |
| రాతపనిచేయువ్యక్తి | n | clerk(క్లర్క్ ) |
| రాతపనిసం | a | clerical(క్లరికల్) |
| రాతపూర్వకసందేశం, ఉత్తరం | n | missive(మిసివ్ ) |
| రాతప్రతి | n | hard copy(హార్డ్కాపి ) |
| రాతబల్ల | n | writing-desk(రైటింగ్డస్క్ ) |
| రాతరూపంలోలేని | a | unscripted(అన్స్క్రిప్టెడ్) |
| రాతలోతప్పు | n | slip of the pen(స్లిపాఫ్దిపెన్ ) |
| రాతలోవిరామచిహ్నాలు | n | punctuation(పంక్చుయేషన్ ) |
| రాతసామానులవ్యాపారి | n | stationer(స్టేషనర్ ) |
| రాతసామానులు | n | stationery(స్టేషనరీ ) |
| రాతిఉప్పు | n | rock-salt(రాక్సాల్ట్ ) |
| రాతిగని | n | quarry(క్వారీ ) |
| రాతిగోడ | n | stonewall(స్టోన్వాల్ ) |
| రాతితోచెక్కు | v | sculpt(స్కల్ప్ట్) |
| రాతినార | n | asbestos(యజ్బెస్టాస్ ) |
| రాతినిఅంటివుండుగవ్వ | n | limpet(లింపెట్ ) |
| రాతిపని | n | stonework(స్టోన్వర్క్ ) |
| రాతిపనివాడు | n | stonemason(స్టోన్మాసన్ ) |
| రాతిపలకద్వారాముద్రణ | n | litho / Lithography(లిథోగ్రఫి ) |
| రాతిపొరలఅధ్యయనం | n | stratigraphy(స్ట్రేటిగ్రఫీ ) |
| రాతిముక్క | n | brickbat(బ్రిక్బ్యాట్ ) |
| రాతియుగం, శిలాయుగం | n | stone Age(స్టోన్ఏజ్ ) |
| రాత్రంతాపనులుచేయువ్యక్తి | n | nightbird(నైట్బర్డ్ ) |
| రాత్రి | n | night(నైట్ ) |
| రాత్రికాపలాదారుడు | n | night-watchman(వాచ్మ్యాన్ ) |
| రాత్రికిరాత్రిజరుగు | a | overnight(ఓవర్నైట్) |
| రాత్రిక్లబ్ | n | nightclub(నైట్క్లబ్ ) |
| రాత్రిచొక్కా | n | nightshirt(నైట్షర్ట్ ) |
| రాత్రిజీవితం | n | night-life(నైట్లైఫ్ ) |
| రాత్రిదుస్తు | n | nightie(నైటీ ) |
| రాత్రిదుస్తులు | n | nightdress(నైట్డ్రస్ ) |
| రాత్రిదుస్తులు | n | nightgown(నైట్గౌన్ ) |
| రాత్రిపూటప్రేమగీతంపాడు | v | serenade(సెరినేడ్) |
| రాత్రిబడి | n | night school(నైట్స్కూల్ ) |
| రాత్రిభోజనం | n | dinner(డిన్నర్ ) |
| రాత్రిభోజనం | n | supper(సప్పర్ ) |
| రాత్రిభోజనసేవ | n | dinner service(డిన్నర్సర్వీస్ ) |
| రాత్రివంటి | a | nightly(నైట్లీ) |
| రాత్రివేళ | n | night-time(నైట్టైమ్ ) |
| రాత్రిసం | a | nocturnal(నాక్టర్నల్) |
| రాత్రిసమావేశస్థలం | n | nightspot(నైట్స్పాట్ ) |
| రాదగిన,బోర్లపరున్న,సాగిలపడ్డ | a | prone(ప్రోన్) |
| రానున్న, జరుగనున్న | a | forthcoming(ఫోర్త్కమింగ్) |
| రానున్నతరాలు | n | futurity(ఫ్యూచరిటి ) |
| రాపిడి, ఒరిపిడి | n | rupture(రప్చర్ ) |
| రాపిడి, ఒరిపిడిపుండు | n | bedsore(బెడ్సోర్ ) |
| రాపిడివల్లఅరగిపోవుట | n | attrition(అట్రిషన్ ) |
| రాబందు | n | bustard(బస్టర్డ్ ) |
| రాబందు | n | vulture(వల్చర్ ) |
| రాబట్టు | v | elicit(ఎలిసిట్) |
| రాబడి,ఆదాయం,సంపాదన | n | proceeds(ప్రొసీడ్స్ ) |
| రాబోవు, రానున్న | a | oncoming(ఆన్కమింగ్) |
| రామచిలుక | n | parrot(పేరట్ ) |
| రామములగ | n | tomato(టొమాటో ) |
| రాయని | a | unwritten(అన్రిటన్) |
| రాయబడిన | a | written(రిటన్) |
| రాయబారం | n | mission(మిషన్ ) |
| రాయబారకార్యాలయం | n | consulate(కాన్సలేట్ ) |
| రాయబారకార్యాలయం | n | embassy(ఎంబసి ) |
| రాయబారకార్యాలయం | n | High Commission( కమీషన్ ) |
| రాయబారి, దూత | n | ambassador(అంబాసిడర్ ) |
| రాయబారి | n | emissary(ఎమిసరీ ) |
| రాయబారి | n | envoy(ఎన్వాయ్ ) |
| రాయబారి | n | legate(లెగేట్ ) |
| రాయబారి | n | messenger(మెసెంజర్ ) |
| రాయబారిపని | n | diplomacy(డిప్లొమసి ) |
| రాయి,విత్తనం,పప్పు,పక్షికూత | n | pip(పిప్ ) |
| రాయిగామార్చు, గట్టిపరచు | v | petrify(పెట్రిఫై) |
| రాయితీ | n | subsidy(సబ్సిడీ ) |
| రాయితీఇచ్చు | v | subsidize(సబ్సిడైజ్) |
| రాయివంటి | a | stony(స్టోనీ) |
| రాయివిసురు | v | pelt(పెల్ట్) |
| రాయు, నమోదుచేయు | v | scribe(స్క్రైబ్) |
| రాయు, మాటలలోరాయు | v | inscribe(ఇన్స్క్రయిబ్) |
| రాయు,నవీకరించు,వివరించు | v | write-up(రైట్అప్) |
| రాయు,లిఖించు | v | write(రైట్) |
| రారాజు,రాజు,రాణి,పరిపాలకుడు | n | sovereign(సావరీన్ ) |
| రారాజు | n | emperor(ఎంపరర్ ) |
| రారాజు | n | maharaja(మహారాజా ) |
| రారాజు | n | monarch(మోనార్క్ ) |
| రారాణి | n | empress(ఎంప్రెస్ ) |
| రారాణి | n | maharanee(మహారాణి ) |
| రాలిపోవు | v | shed(షెడ్) |
| రాళ్లపైనీరుపారుధ్వని | n | gurgle(గర్గిల్ ) |
| రాళ్లు,మురికిపడటం | n | avalanche(అవ్లాంచ్ ) |
| రాళ్లుగల, రాళ్లువిసిరిన | a | stoned(స్టోన్డ్) |
| రాశిచక్రం | n | zodiac(జోడియాక్ ) |
| రాష్ట్రాంతర | a | interstate(ఇంటర్స్టేట్) |
| రాష్ట్ర్రం,దేశభాగం | n | province(ప్రోవిన్స్ ) |
| రాష్ట్ర్రగవర్నరుకుసం | a | gubernatorial(గుబర్నటోర్యల్) |
| రాష్ట్ర్రసం,గ్రామీణ,సంకుచిత | a | provincial(ప్రొవిన్షియల్) |
| రాసినతర్వాతచేర్చునది | n | postscript(పోస్ట్స్క్రిప్ట్ ) |
| రాసుకొనుపెన్సిలు | n | lead pencil(లెడ్పెన్సిల్ ) |
| రాసెను,రాసిరి | v | wrote(రోట్) |
| రికార్డులుభద్రపరచుఅధికారి | n | registry(రిజిస్ట్రీ ) |
| రికార్డులుభద్రపరచుకార్యాలయం | n | registry office(రిజిస్ట్రీ ) |
| రిక్షా | n | rickshaw(రిక్షా ) |
| రిజక్ట.reject.v. తిరస్కరించు | defy(డిఫై) | |
| రినోసిరస్.n. ఖడ్గమృగం | rhino (రినో, rhinoceros) | |
| రుచి, ప్రత్యేకరుచి | n | flavour/flavor(ఫ్లేవర్ ) |
| రుచి | n | taste(టేస్ట్ ) |
| రుచికర,ఆకర్షణీయ,అందమైన | a | yummy(యమ్మీ) |
| రుచికరంచేయు, అలవాటుచేయు | v | season(సీజన్) |
| రుచికరమైన, ఆహ్లాదకరమైన | a | delectable(డిలెక్టబుల్) |
| రుచికరమైన, సారవంతమైన | a | luscious(లూషియస్) |
| రుచికరమైన | a | delicious(డెల్షియస్ ) |
| రుచికరమైనది | a | delicacy(డెలికసి) |
| రుచికిదినుసులుచేర్చటం | n | seasoning(సీజనింగ్ ) |
| రుచిగల | a | tasteful(టేస్ట్ఫుల్) |
| రుచిచూచు,తాగు,మింగు | v | sip(సిప్) |
| రుచిచూచు | v | taste(టేస్ట్) |
| రుచిచూచువాడు | n | taster(టేస్టర్ ) |
| రుచిచూడటం | n | tasting(టేస్టింగ్ ) |
| రుచియైన | a | tasty(టేస్టీ) |
| రుచిలేని,ఆహ్లాదకరంగాలేని | a | unsavoury(అన్సేవరీ) |
| రుచిలేని | a | tasteless(టేస్ట్లెస్) |
| రుజువు | n | proof(ప్రూఫ్ ) |
| రుణం, బాకి, అప్పు | n | debt(డెట్ ) |
| రుణం | n | loan(లోన్ ) |
| రుణగ్రస్తుడు | n | debtor(డెటార్ ) |
| రుణపడియున్న | a | indebted(ఇన్డెబ్టెడ్) |
| రుణపత్రం | n | letter of credit(లెటరాఫ్క్రెడిట్ ) |
| రుణవిద్యుత్ధృవం | n | cathode(కేథోడ్ ) |
| రుణవిముక్తునిచేయు,బాకీతీర్చు | v | vindicate(విండికేట్) |
| రుతుక్రమం | n | menstrual cycle( సైకిల్ ) |
| రుతుపవనం | n | monsoon(మాన్సూన్ ) |
| రుతువు | n | season(సీజన్ ) |
| రుతువుమధ్యకాలం | n | high season(హైసీజన్ ) |
| రుతువులకుసంబంధించిన | a | seasonal(సీజనల్) |
| రుద్దటం | n | rubbing(రబ్బింగ్ ) |
| రుద్దిశుభ్రంచేయు | v | scrub(స్క్రబ్) |
| రుద్దిశుభ్రంచేయునది | n | scrubber(స్క్రబ్బర్ ) |
| రుద్దు, పూయు, పులుము | v | smear(స్మియర్) |
| రుద్దు | v | rub(రబ్) |
| రుద్దుట, గుడ్డతోతుడుచుట | n | scour(స్కౌర్ ) |
| రుబ్బు, మెత్తగాతరుగు | v | mince(మిన్స్) |
| రుబ్బు | v | grind(గ్రైండ్) |
| రుబ్బుడురాయి | n | grindstone(గ్రైండ్స్టోన్ ) |
| రుబ్బునది, పత్రం | n | grinder(గ్రైండర్ ) |
| రుమాలు, జేబుగుడ్డ | n | kerchief(కర్చీఫ్ ) |
| రుషి,ముని | n | saint, hermit(సెయింట్, హెర్మిట్) |
| రుషిఆశ్రమం | n | hermitage(హెర్మిటేజి ) |
| రుషివంటి | n | saintly(సెయింట్లీ ) |
| రుసుము, కప్పం | n | fief(ఫియఫ్ ) |
| రుసుము | n | fee(ఫీ ) |
| రూఢిగా | a | assertive(అసర్టివ్) |
| రూఢిగాచెప్పు | n | assertion(అసర్షన్ ) |
| రూపం, ఆకృతి | v | design(డిజైన్) |
| రూపం, ప్రతిబింబం, విగ్రహం | n | ikon(ఐకాన్ ) |
| రూపంచెడగొట్టటం, నిందించు | v | mar(మార్) |
| రూపంచెడగొట్టు, హానిచేయు | v | maim(మెయిమ్) |
| రూపంచెడగొట్టు | v | contort(కాంటార్ట్) |
| రూపంచెడగొట్టు | v | disfigure(డిస్ఫిగర్) |
| రూపంలేని | a | formless(ఫామ్లెస్) |
| రూపకం (అలంకారం) | n | metaphor(మెటాఫర్ ) |
| రూపకం, చిన్ననాటిక | n | skit(స్కిట్ ) |
| రూపకల్పన | n | designing(డిజైనింగ్ ) |
| రూపకల్పనలేని | a | undesigned(అన్డిజైన్డ్) |
| రూపశిల్పి, రూపకర్త | n | designer(డిజైనర్ ) |
| రూపాంతరంచెందించు | v | transform(ట్రాన్స్ఫామ్) |
| రూపాంతరంచేయునది | n | transformer(ట్రాన్స్ఫామర్ ) |
| రూపాంతీకరణ | n | transfiguration(ఫిగరేషన్ ) |
| రూపాయి | n | rupee(రూపి ) |
| రూపుమార్చు, ఆకృతిచెడగొట్టు | v | deform(డిఫామ్) |
| రూపుమార్చు | v | deface(డీఫేస్) |
| రూపొందించు | v | formulate(ఫార్ములేట్) |
| రెంటినికలుపునది | n | coupling(కప్లింగ్ ) |
| రెంటిమధ్యలోవుంచిన | a | sandwich(శాండ్విచ్) |
| రెంటిలోఒకటి | n | either(ఐదర్ ) |
| రెండంచులుగల | a | two-edged(టూఎడ్జ్డ్) |
| రెండవ,అదనపువిచారణ | n | retrial(రీట్రయల్ ) |
| రెండవ | a | second(సెకండ్) |
| రెండవదిగా | a | secondly(సెకండ్లీ) |
| రెండవవ్యక్తి, నీవు, మీరు | n | second person(సెకండ్పర్సన్ ) |
| రెండింటిమధ్యఖాళీసం | a | interstitial(ఇంటర్స్టిషియల్) |
| రెండింతలు, రెండుసార్లు | n | double(డబుల్ ) |
| రెండింతలు | n | twofold(టూఫోల్డ్ ) |
| రెండు,ఎక్కువవిభాగాలపదం | n | polysyllable(పోలిసిలబుల్ ) |
| రెండు | n | two(టూ ) |
| రెండుఅంకెలు | n | double figures(డబుల్ఫిగర్స్ ) |
| రెండుఅంచులశస్త్రపనిముట్టు | n | lancet(ల్యాన్సెట్ ) |
| రెండుఅంచులుగల | a | double-edged(డబుల్ఎడ్జ్డ్) |
| రెండుఅంచెలఇంటికప్పు | n | mansard(మన్సర్డ్ ) |
| రెండుఅంచెలుగల | a | two-step(టూస్టెప్) |
| రెండుఅంతస్తులఇల్లు | n | duplex(డూప్లెక్స్ ) |
| రెండుఅంతస్ధులుగలది | n | double-decker(డబుల్డెకర్ ) |
| రెండుఅచ్చుఅక్షరాలకలయిక | n | diphthong(డిఫ్తాంగ్ ) |
| రెండుఆధారాలమధ్యదూరం | n | span(స్పాన్ ) |
| రెండుకళ్లుగల, రెండుకళ్లకుగల | a | binocular(బైనాక్యులర్) |
| రెండుకవాటాలుకల | a | bivalve(బైవాల్వ్) |
| రెండుకీళ్లుగల | a | double-jointed(జాయింటెడ్ ) |
| రెండుకొలతలుగల | a | two-dimensional(డైమన్షనల్ ) |
| రెండుగా, రెండువర్గాలుగాచేయు | v | schism(స్కిజ్మ్) |
| రెండుగావిభజించు | v | bifurcate(బైఫర్కేట్) |
| రెండుగావిభజించు | v | bisect(బైసెక్ట్) |
| రెండుగావిభజింపబడిన | a | semi-detached(సెమిడిటాచ్డ్) |
| రెండుచక్రాలయంత్రవాహనం | n | scooter(స్కూటర్ ) |
| రెండుచోట్ల నమోదుచేయటం | n | double entry(డబుల్ఎంట్రీ ) |
| రెండుదెబ్బలుగల | a | two-stroke(టూస్ట్రోక్) |
| రెండుధృవాలుగల | a | bipolar(బైపోలార్) |
| రెండునిర్మితులు కలియుచోటు | n | abutment(అబట్మెంట్ ) |
| రెండుపంక్తులకవిత | n | couplet(కప్లెట్ ) |
| రెండుపేర్లుగలది | n | binomial(బైనామియల్ ) |
| రెండుపొరలుగల | a | two-ply(టూప్లయ్) |
| రెండుభాగాలుగల | a | two-piece(టూపీస్) |
| రెండుభాషలకుసం | a | bilingual(బైలింగ్యుయల్) |
| రెండుభిన్నఅర్ధాలుగలమాట | n | homograph(హోమోగ్రాఫ్ ) |
| రెండుమధ్యతేల్చినకోర్సు | n | sandwich course(శాండ్విచ్కోర్స్ ) |
| రెండుమాత్రలు గల పద్యపాదం | n | iambic(ఇయాంబిక్ ) |
| రెండుముక్కలస్త్రీఈతదుస్తులు | n | bikini(బికిని ) |
| రెండుముక్కలుగాగల | a | two-bit(టూబిట్) |
| రెండుముఖాలుగల | a | two-faced(టూఫేస్డ్) |
| రెండుయంత్రాలుగల | a | twin-engined(ట్విన్ఇంజన్డ్) |
| రెండురకాలుగాపనిచేయు | a | double act(డబుల్యాక్ట్) |
| రెండులోహాలుగల | a | bimetallic(బైమెటాలిక్) |
| రెండువ్యతిరేకపదాలు | n | double negative( నెగటివ్ ) |
| రెండుశీర్షికలు | n | double feature(డబుల్ఫీచర్ ) |
| రెండుసార్లకుసం | a | two-time(టూటైమ్) |
| రెండుసార్లు | n | twice(ట్వైస్ ) |
| రెండుసార్లుతనిఖీ | n | double-check(డబుల్చెక్ ) |
| రెండూ, ఒకటి,ఇంకొకటి, కలసి | a | both(బోత్) |
| రెండోరకం,స్ధాయి | n | second-degree(సెకండ్డిగ్రీ ) |
| రెండోరకానికిచెందిన | a | second-rate(సెకండ్రేట్) |
| రెండోస్థానవిజేత | n | runner-up(రన్నర్అప్ ) |
| రెక్క | n | wing(వింగ్ ) |
| రెక్కలకుర్చీ | n | wing-chair(వింగ్ఛెయిర్ ) |
| రెక్కలమధ్యదూరం | n | wing-span(వింగ్స్పాన్ ) |
| రెక్కలుఆడించు | v | flap(ఫ్లాప్) |
| రెక్కలురాని | a | unfledged(అన్ఫ్లెడ్జ్డ్) |
| రెచ్చగొట్టబడని | a | unprovoked(అన్ప్రొవోక్డ్) |
| రెచ్చగొట్టు | v | provoke(ప్రొవోక్) |
| రెచ్చగొట్టుట | n | provocation(ప్రొవోకేషన్ ) |
| రెచ్చగొట్టుట | n | sedition(సెడిషన్ ) |
| రెచ్చగొట్టెడు, కదిలించెడు | a | inflammatory(ఇన్ఫ్లమేటరి) |
| రెచ్చగొట్టెడు | a | evocative(ఎవొకేటివ్) |
| రెచ్చగొట్టెడు | a | provocative(ప్రోవోకేటివ్) |
| రెట్టింపుచేయు | v | double(డబుల్) |
| రెట్టింపుసమయం | n | double time(డబుల్టైమ్ ) |
| రెడ్క్రాస్ (ఎర్రశిలువ) | n | Red Cross(రెడ్క్రాస్ ) |
| రెడ్సెల్.red cell.n.ఎర్రరక్తకణం | erythrocyte( ఎరిథ్రొసైట్) | |
| రెప్పపాటు | n | blink(బ్లింక్ ) |
| రెయిన్డీర్జంతువు | v | reindeer(రెయిన్డీర్) |
| రేకులోహం | n | sheet metal(షీట్మెటల్) |
| రేఖాగణితం | n | geometry(జామెట్రి ) |
| రేఖాగణితసం | a | geometric(జామెట్రిక్) |
| రేఖాచిత్రం, కమ్మీచిత్రం | n | histogram(హిస్టోగ్రామ్ ) |
| రేఖాచిత్రం | n | line-drawing(లైన్డ్రాయింగ్ ) |
| రేఖాచిత్రాలపుస్తకం | n | sketch-book(స్కెచ్బుక్ ) |
| రేఖాచిత్రాలసృష్టి | n | animation(యానిమేషన్ ) |
| రేగుపండు | n | jujube(జుజుబె ) |
| రేడియేషనుకుగురిచేయు | v | irradiate(ఇరాడియేట్) |
| రేడియో, టి.వి. వక్తలు | n | compère(కంపీర్ ) |
| రేడియో | n | radio(రేడియో ) |
| రేడియోతరంగసమాచారపరికరం | n | walkie-talkie(వాకీటాకీ ) |
| రేడియోదూరదర్శిని | n | radio telescope(రే. టెలిస్కోప్) |
| రేడియోధార్మికలోహమూలకం | n | uranium(యురేనియం ) |
| రేడియోధార్మికశక్తిప్రయాణం | n | roentgen(రాంట్జెన్ ) |
| రేడియోపౌనఃపున్యం | n | radio frequency(రే. ఫ్రీక్వెన్సీ) |
| రేపు, రానున్నరోజు, సమయం | n | morrow(మారో ) |
| రేపు | n | tomorrow(టుమారో ) |
| రైతు, వ్యవసాయదారుడు | n | farmer(ఫామర్ ) |
| రైతు,గ్రామీణవ్యక్తి | n | rustic(రస్టిక్ ) |
| రైతు | n | bumpkin(బంప్కిన్ ) |
| రైతు | n | peasant(పెజెంట్ ) |
| రైలు | n | train(ట్రైన్ ) |
| రైలుదారి | n | tramway(ట్రామ్వే ) |
| రైలుపట్టా,కంచె,పట్టుకొనుకడ్డీ | n | railing(రైలింగ్ ) |
| రైలుపట్టాలఆధారపళ్లెం | n | fish-plate(ఫిష్ప్లేట్ ) |
| రైలుబండి | n | railcar(రైల్కార్ ) |
| రైలుబండి | n | tram(ట్రామ్ ) |
| రొక్కపుఅధికారి | n | teller(టెల్లర్ ) |
| రొట్టె | n | bread(బ్రెడ్ ) |
| రొట్టెపులుసు | n | bread sauce(బ్రెడ్సాస్ ) |
| రొట్టెముక్కలముద్ద | n | loaves(లోవ్స్ ) |
| రొట్టెలుచేయుచోటు | n | bakery(బేకరి ) |
| రొట్టెలుచేయువాడు | n | baker(బేకర్ ) |
| రొట్టెవంటివంటకం,పైసా | n | pie(పై ) |
| రొప్పు | v | gasp(గాస్ప్) |
| రొమ్ము, ఛాతి | n | breast(బ్రెస్ట్ ) |
| రొమ్ము, స్తనంసం | a | mammary(మమ్మరి) |
| రొమ్ముఅసాధారణతలపరీక్ష | n | mammography(మామోగ్రఫి ) |
| రొమ్ముతొలగించుశస్త్రచికిత్స | v | mastectomy(మాస్టెక్టమీ) |
| రొమ్ముయక్స్-రే | n | mammogram(మామోగ్రామ్ ) |
| రొమ్మువంటి | a | mastoid(మాస్టాయిడ్) |
| రొయ్యవంటిఒకజాతిచేప | n | catfish(క్యాట్ఫిష్ ) |
| రొయ్యవంటిచేప | n | lobster(లాబ్స్టర్ ) |
| రోగంకల్గించు | a | sicken(సికెన్) |
| రోగంతోయున్న | a | sick(సిక్) |
| రోగంబారినపడగల, సున్నిత | a | susceptible(ససెప్టిబిల్) |
| రోగకారకక్రిమిరహితం | n | asepsis(ఎసెప్సిస్ ) |
| రోగక్రిమి | n | germ(జర్మ్ ) |
| రోగక్రిమినాశని | n | antibiotic(యాంటిబయోటిక్ ) |
| రోగచికిత్సకు సం ఆరోగ్యదాయక | a | therapeutic(థిరపిటిక్) |
| రోగనిర్ధారణకణజాలఅధ్యయనం | n | biopsy(బయోప్సి ) |
| రోగి, జబ్బుపడిన వ్యక్తి | n | patient(పేషెంట్ ) |
| రోగికిప్రాణవాయు, విచ్చుపరికరం | n | oxygen tent(ఆక్సిజన్టెంట్ ) |
| రోగిగావున్న | a | ailing(ఎయిలింగ్) |
| రోగినిమోయుపడక | n | stretcher(స్ట్రెచర్ ) |
| రోగిమంచం | n | sickbed(సిక్బెడ్ ) |
| రోగిమల, మూత్రవిసర్జనడబ్బా | n | bedpan(బెడ్పాన్ ) |
| రోజు | n | day () |
| రోజులోనాలుగోవంతు | n | quarter day(క్వార్టర్డే ) |
| రోజువారీనివేదిక | n | day return(డేరిటన్ ) |
| రోమనుసంఖ్య | n | roman numeral( న్యుమరల్ ) |
| రోమాంచితమైన | a | hair-raising(హెయిర్రైజింగ్) |
| రోమాలనుతొలగించెడు | v | depilatory(డెపిలేటరి) |
| రోములోపోపుభవనం, ప్రాంతం | n | Vatican(వేటికన్ ) |
| రౌడీ | n | roughneck(రఫ్నెక్ ) |
| రౌడీ | n | rowdy(రౌడి ) |
| ర్యాక్.rack.n. అర | compartment( కంపార్ట్మెంట్) |