Jump to content

తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/బ-భ

Wikibooks నుండి
బంక, జిగురు n glue(గ్లూ )
బంకం, జిగురు n gum(గమ్ )
బంకచెట్టు n gum-tree(గమ్ట్రీ )
బంకతోఅంటించు v paste-up(పేస్ట్అప్)
బంకమన్ను n clay(క్లే )
బంకవంటి, జిగురు గల a glutinous(గ్లూటినస్)
బంకవంటి a sticky(స్టికీ)
బంగారం చేయగలనను నమ్మకం n alchemy(ఆల్కెమీ )
బంగారం, సువర్ణం n gold(గోల్డ్ )
బంగారపు, మెరిసెడు a aureate(ఆరియేట్)
బంగారపు a golden(గోల్డెన్)
బంగారపుఎర్రని a tawny(టానీ)
బంగారపుకడ్డీ n golden rod(గోల్డెన్రాడ్ )
బంగారపుప్రమాణం n gold standard(గోల్డ్స్టాండర్డ్ )
బంగారానికిగిరాకి n gold-rush(గోల్డ్రష్ )
బంగారు గని కార్మికుడు n gold-digger(గోల్డ్డిగ్గర్ )
బంగారు, వెండిప్రమాణముద్ర n hallmark(హాల్మార్క్ )
బంగారు, వెండివర్తకం n bullion(బులియన్ )
బంగారుగద్ద n golden eagle(గోల్డెన్ఈగిల్ )
బంగారుగని n gold-mine(గోల్డ్మైన్ )
బంగారుగనులప్రాంతం n gold-field(గోల్డ్ఫీల్డ్ )
బంగారుపతకం n gold medal(గోల్డ్మెడల్ )
బంగారుపళ్లెం n gold plate(గోల్డ్ప్లేట్ )
బంగారుపళ్లెం n gold-plate(గోల్డ్ప్లేట్ )
బంగారుపూత n rolled gold(రోల్డ్గోల్డ్ )
బంగారుపూతపూసిన a gilt(గిల్ట్)
బంగారురంగుఅలంకరణచేప n goldfish(గోల్డ్ఫిష్ )
బంగారురేకు n gold leaf(గోల్డ్లీఫ్ )
బంగారురేకుతోకప్పు v gild(గిల్డ్)
బంగాళదుంప n potato(పొటాటో )
బంగాళాదుంప n Potato(పొటాటో )
బంజరుభూమి,అడవి,ఎడారి n wilderness(విల్డర్నెస్ )
బంజరుభూమి n heath(హీత్ )
బంజరుభూమి n wasteland(వేస్ట్ల్యాండ్ )
బంట్రోతు, జవాను n peon(ప్యూన్ )
బండచెముడుగల a stone-deaf(స్టోన్డెఫ్)
బండి, తోపుడుబండి n barrow(బ్యారో )
బండి n bogy(బోగి )
బండి n cart(కార్ట్ )
బండికిబండికట్టిలాగు v tow(టో)
బండినడుపువాడు n teamster(టీమ్స్టర్ )
బండిలోనిసరుకు n wagon-load(వేగన్లోడ్ )
బంతి n ball(బాల్ )
బంతిఅందించువాడు n ballboy(బాల్బాయ్ )
బంతిఆట n ball game(బాల్గేమ్ )
బంతిఆట n golf(గోల్ఫ్ )
బంతిఆట n snooker(స్నూకర్ )
బంతికిందపడకుండాకొట్టు v volley(వాలీ)
బంతిగిన్నెకీలు n ball & socket joint (జాయింట్ )
బంతిజాతిపూవు n chrysanthemum(క్రిసాంతిమం )
బంతినిఎత్తుగాకొట్టు (టెన్నిస్) v lob(లాబ్)
బంతినికొట్టునది,సంఘటితనేరం n racket(రాకెట్ )
బంతినికొట్టుపలక n rocket(రాకెట్ )
బంతినికొట్టువలపలక n racquet(రాకెట్ )
బంతినికొట్టువాడు n batsman(బేట్సన్ )
బంతినిపట్టు ఆపువాడు n fielder(ఫీల్డర్ )
బంతినిపట్టు, ఆపువాడు n fieldsman(ఫీల్డ్స్మ్యాన్ )
బంతినిబలంగాబాదు, పగలగొట్టు v smash(స్మాష్)
బంతినిబుట్టలోవేయుఆట n basketball(బాస్కెట్బాల్ )
బంతినిసుడితిప్పువాడు n spin bowler(స్పిన్బౌలర్ )
బంతిపూవు n marigold(మరిగోల్డ్ )
బంతివిసరటం n bowling(బౌలింగ్ )
బంతివిసురు v bowl(బౌల్)
బంతివిసురువాడు n bowler(బౌలర్ )
బంతివెనుకకుసుడితిరగటం n backspin(బ్యాక్స్పిన్ )
బందీగాచేసితీయుముఖఫొటో n mug shot(మగ్షాట్ )
బందు, కీలు n hinge(హింజ్ )
బందులుగలకిటికి n casement(కేస్మెంట్)
బందులుతొలగించు,బాగాతెరచు v unhinge(అన్హింజ్)
బంధం, అనుసంధానం, కలపటం n link(లింక్ )
బంధం n cohesion(కోహెషన్ )
బంధంతెంచు v disconnect(డిస్కనక్ట్)
బంధంతెగిన, విడిపోయిన a disconnected(డిస్కనక్టెడ్)
బంధనం n binding(బైండింగ్ )
బంధవిముక్తి n detachment(డిటాచ్మెంట్ )
బంధాలుతొలగించు v unchain(అన్చైన్)
బంధాలుతొలగించు v unfetter(అన్ఫెట్టర్)
బంధాలుతొలగించు v unleash(అన్లీష్)
బంధాలులేని a footloose(ఫుట్లూజ్)
బంధించబడిన ( శ్వాస) a bated(బేటెడ్)
బంధించబడిన a tied(టైడ్)
బంధించు, కట్టివేయు v fasten(ఫేజెన్)
బంధించు, కలిపికట్టు v bind(బైండ్)
బంధించు,కట్టు v tie(టై)
బంధించు v bolt(బోల్ట్)
బంధించుగొలుసు n leash(లీష్ )
బంధించుట n tying(టైయింగ్ )
బంధింపబడియున్న a coherent(కోహెరెంట్)
బంధుత్వం n kinship(కిన్షిప్ )
బంధుత్వం n relation(రిలేషన్ )
బంధుప్రీతి n nepotism(నెపోటిజమ్ )
బంధువు, ఒకేదేశస్తుడు n kinsman(కిన్స్మ్యాన్ )
బంధువు n relative(రెలటివ్ )
బంధువులు, కుటుంబం n kinsfolk(కిన్స్ఫోక్ )
బకాయిలు n arrears(అరియర్స్ )
బక్కపలచని a gaunt(గాంట్)
బక్కపలచనిశరీరంకల a cadaverous(కేడవరస్)
బచ్చలకూర n Chinese Spinach(చైనీస్స్పినక్ )
బజారుధర n market price(మార్కెట్ప్రైజ్ )
బజారువిలువ n market value(మార్కెట్వేల్యూ )
బట్టలుఉతుకు v launder(లాండర్)
బట్టలుఉతుకు v washing(వాషింగ్)
బట్టలుఉతుకుకొయ్య,రాయి n washboard(వాష్బోర్డ్ )
బట్టలుఉతుకుచోటు n laundry(లాండ్రి )
బట్టలుఉతుకుపొడి washing-powder(వా. పౌడర్)
బట్టలుఉతుకుయంత్రం n washing-machine(మెషీన్ )
బట్టీ n kiln(కిల్న్ )
బఠాణీగింజ n pea(పీ )
బడాయి,ఆడంబరం n vainglory(వెయిన్గ్లోరి )
బడాయికోరు n bootlicker(బూట్లికర్ )
బడాయిగా a conceited(కన్సీటెడ్)
బడాయిచెప్పు,డంబాలుపలుకు v vaunt(వాంట్)
బడాయిచెప్పు v bluster(బ్లస్టర్)
బడాయిచెప్పు v boast(బోస్ట్)
బడాయివ్యక్తి n big-head(బిగ్హెడ్ )
బడి,పాఠశాల n school(స్కూల్ )
బడి n lap(ల్యాప్ )
బడిఈడు n school age(స్కూల్ఏజ్ )
బడికిపోవుబిడ్డ n schoolchild(స్కూల్చైల్డ్ )
బడికిరానివాడు n truant(ట్రాంట్ )
బడికివెళ్లని a unschooled(అన్స్కూల్డ్)
బడికివెళ్లుట n schooling(స్కూలింగ్ )
బడిగది n schoolroom(స్కూల్రూమ్ )
బడినుంచిచట్టవిరుద్ధగైర్హాజరు n hookey(హూకీ )
బడిపంతులమ్మ n schoolmistress(మిస్ట్రెస్ )
బడిపంతులు n schoolmaster(స్కూల్మాస్టర్ )
బడిపంతులు n schoolteacher(స్కూల్టీచర్ )
బడిపిల్ల n schoolgirl(స్కూల్గాల్ )
బడిపిల్లవాడు n schoolboy(స్కూల్బోయ్ )
బడిభవనం n schoolhouse(స్కూల్హౌస్ )
బడివదలువాడు n school-leaver(స్కూల్లీవర్ )
బదిలీచేయవీలులేని a inalienable(ఇన్అలైనబుల్)
బదులుగా a.v. instead(ఇన్స్టడ్)
బదులుగావచ్చువాడు n substitute(సబ్స్టిట్యూట్ )
బద్దలగు v erupt(ఎరప్ట్)
బద్దలుచేయు v shatter(షేటర్)
బద్దీపురుగు n tapeworm(టేప్వమ్ )
బద్ధశతృవు n arch-enemy(ఆర్చ్ఎనిమీ )
బయట, వెలుపల a out(ఔట్)
బయటకు పంపు, విసర్జించు v emit(ఎమిట్)
బయటకు, బయటివైపుకు a outwards(ఔట్వార్డ్స్)
బయటకుకనిపించు a clinical(క్లినికల్)
బయటకుకనిపించు a ulterior(అల్టీరియర్)
బయటకుచాచిన, విస్తరించిన a outstretched(ఔట్స్ట్రెచ్డ్)
బయటకుచొచ్చుకువచ్చు a protrude(ప్రొట్రూడ్)
బయటకుదారి n exit(ఎక్సిట్ )
బయటకుదారిలేనిబాట n blind alley(బ్లయిండ్యాలే )
బయటకునెట్టు v eject(ఎజక్ట్)
బయటకునెట్టునది, పంపునది v ejector(ఎజక్టార్)
బయటకుపోవు v get-out(గెట్అవుట్)
బయటకుపోవుదారి n way-out(వేఔట్ )
బయటకువెళ్ళవలసిన a outward bound( బౌండ్)
బయటచేసినపని, పటిష్టత n outwork(ఔట్వర్క్ )
బయటి a external(ఎక్స్టర్నల్)
బయటికిచేర్చు v externalize(ఎక్స్టర్నలైజ్)
బయటికివెళ్తున్న a outgoing(ఔట్గోయింగ్)
బయటితనిఖీచోటు n outpost(ఔట్పోస్ట్ )
బయటిపొర n cortex(కార్టెక్స్ )
బయటిప్రాంతపువాడు n outsider(ఔట్సైడర్ )
బయటిరోగి n outpatient(ఔట్పేషెంట్ )
బయటివైపుకుసం a outer(ఔటర్)
బయానా n advance(అడ్వాన్స్ )
బరువయిన a weighty(వెయిటీ)
బరువు, భారం n burden(బర్డన్ )
బరువు, భారం n load(లోడ్ )
బరువు,తూకం n weight(వెయిట్ )
బరువుఎత్తుట v weightlifting(వెయిట్లిఫ్టింగ్)
బరువుఎత్తువాడు n loader(లోడర్ )
బరువుదించు v unburden(అన్బర్డన్)
బరువుదించు v unload(అన్లోడ్)
బరువుమాపనం n centigram(సెంటిగ్రామ్ )
బరువులేని a weightless(వెయిట్లెస్)
బరువెత్తిన a loaded(లోడెడ్)
బరువైన సరుకు పారవేయుట n jettison(జెట్టిసాన్ )
బరువైన, విచారకరమైన a leaden(లెడెన్)
బలం, శక్తి n might(మైట్ )
బలం n strength(స్ట్రెంగ్త్ )
బలంఇచ్చు, పటిష్టపరచు v bolster(బోల్స్టర్)
బలంకల a mighty(మైటీ)
బలంగలమగవాడు n he-man(హిమ్యాన్ )
బలంగా,లాగటం,చుట్టటం n wrest(రెస్ట్ )
బలంగాలాగు,వంచు,మెలితిప్పు v wrench(రెంచ్)
బలంతోకూడిన a emphatic(ఎంఫటిక్)
బలంతోకూడిన a forcible(ఫోర్సిబుల్)
బలంతోవాహనాన్నినడుపు v thrust(త్రస్ట్)
బలంలేని, శక్తిలేని, నిదానమైన a languid(ల్యాంగ్విడ్)
బలపడుతున్న, పటిష్టమౌతున్న a mounting(మౌంటింగ్)
బలపరచు, రూపమిచ్చు v forge(ఫోర్జ్)
బలపరచు, సాయపడు, పోషించు v sustain(సస్టెయిన్)
బలపరచు,సమర్దించు v support(సపోర్ట్)
బలపరచు a strengthen(స్ట్రెంగ్తెన్)
బలపరచునట్టి a supportive(సపోర్టివ్)
బలపరచువాడు n supporter(సపోర్టర్ )
బలప్రదర్శనకుతాడుఆట n tug of war(టగ్ఆఫ్వార్ )
బలమైన,గట్టి a thickset(థిక్సెట్)
బలవంతం, కోరిక n imposing(ఇంపోజింగ్ )
బలవంతంగా గెంటివేయు v extrude(ఎక్స్ట్రూడ్)
బలవంతంగా తినిపించు v force-feed(ఫోర్స్డ్ఫీడ్)
బలవంతంగా తీసుకొను a tenacious(టినేషియస్)
బలవంతంగా పనిచేయించు v coerce(కొయర్స్)
బలవంతంగా స్వాధీనంచేసుకొను v commandeer(కమాండీర్)
బలవంతంగా, కిందికి దించటం n forced landing( ల్యాండింగ్ )
బలవంతంగా, చాకిరి చేయించటం n forced labour(ఫోర్స్డ్లేబర్ )
బలవంతంగా, రాజీలేని a hard line(హార్డ్లైన్)
బలవంతంగాఎత్తుకుపోవు v kidnap(కిడ్నాప్)
బలవంతంగాచెడగొట్టు v cripple(క్రిపుల్)
బలవంతంగాతెరచు v prise(ప్రైస్)
బలవంతంగాతొలగించు v dislodge(డిస్లాడ్జ్)
బలవంతంగాదారిమళ్లించు v hijack(హైజాక్)
బలవంతంగాప్రవేశించు v break-in(బ్రేక్ఇన్)
బలవంతంచేయు, లాగు, ఈడ్చు v hale(హేల్)
బలవంతంచేయు v force(ఫోర్స్)
బలవంతంలేని a unforced(అన్ఫోర్స్డ్)
బలవంతమైన a forceful(ఫోర్స్ఫుల్)
బలవంతుడు, గాఢసమర్థకుడు n stalwart(స్టాల్వార్ట్ )
బలవర్ధక a nutritious(న్యూట్రిషస్)
బలవర్ధకఔషధం n tonic(టానిక్ )
బలవర్ధకజలం n tonic water(టానిక్వాటర్ )
బలశిఖరం n tower of strength( స్ట్రెంగ్త్ )
బలహీన, దుర్బల a feckless(ఫెక్లెస్)
బలహీన,చిన్న a puny(ప్యూనీ)
బలహీన a feeble(ఫీబుల్)
బలహీనఅంశం n weak point(వీక్పాయింట్ )
బలహీనక్షణం n weak moment(మూమెంట్ )
బలహీనత, అసౌకర్యం, అనారోగ్యం n malaise(మలైస్ )
బలహీనత, నిదానం, అశ్రద్ధ n languor(ల్యాంగర్ )
బలహీనత n frailty(ఫ్రయిలిటి )
బలహీనత n lassitude(లాసిట్యూడ్ )
బలహీనత n weakness(వీక్నెస్ )
బలహీనపరచు, తీవ్రతతగ్గించు v mitigate(మిటిగేట్)
బలహీనపరచు,పాడుచేయు v vitiate(విటియేట్)
బలహీనపరచు v emasculate(ఎమాస్కులేట్)
బలహీనపరచు v enervate(ఎన్నర్వేట్)
బలహీనపరచు v exhaust(ఎక్జాస్ట్)
బలహీనపరచు v weaken(వీకెన్)
బలహీనమగు, వాడిపోవు v languish(ల్యాంగ్విష్)
బలహీనమనసుగల a weak-minded(వీక్మైండెడ్)
బలహీనమనస్కుడైన a feeble-minded( మైండెడ్)
బలహీనమైన, వంగిపోయిన a flabby(ఫ్లాబీ)
బలహీనమైన a drippy(డ్రిప్పీ)
బలహీనమైన a frail(ఫ్రయిల్)
బలహీనమైన a weakling(వీక్లింగ్)
బలహీనసంబంధం n poor relation(పూర్రిలేషన్ )
బలాఢ్యుడైనచిత్రకధానాయకుడు n superman(సూపర్మ్యాన్ )
బలి, దానం, బహుమతి, కానుక n offering(ఆఫరింగ్ )
బలిఇచ్చు v immolate(ఇమ్మోలేట్)
బలిమేక n scapegoat(స్కేప్గోట్ )
బలిష్టమైన a stout(స్టౌట్)
బలిష్టహృదయుడైన a stout-hearted(స్టౌట్హార్టెడ్ )
బలిసినపందిపిల్ల n porker(పోర్కర్ )
బలీయమైన,పటిష్టమైన a vehement(వెహిమెంట్)
బల్ల, ఆసనం n pew(ప్యూ )
బల్ల n banquette(బాన్క్వెటి )
బల్ల n bench(బెంచ్ )
బల్ల n board(బోర్డ్ )
బల్ల n table(టేబుల్ )
బల్లపైఆడుబంతిఆట n billiards(బిలియర్డ్స్ )
బల్లపైనుంచిప్రచురణ n desktop publishing(పబ్లిషింగ్ )
బల్లపైభాగం n desktop(డస్క్టాప్ )
బల్లపైభాగం n tabletop(టేబుల్టాప్ )
బల్లపైసంభాషణ n table talk(టేబుల్టాక్ )
బల్లమీదఆడుబంతిఆట n ping-pong(పింగ్పాంగ్ )
బల్లమీదఉంచుసామాగ్రి n tableware(టేబుల్వేర్ )
బల్లమీదపరచుగడ్డి n tablecloth(టేబుల్క్లాత్ )
బల్లి n lizard(లిజార్డ్ )
బల్లెం, ఈటె,తుపాకిగొట్టం n pike(పైక్ )
బల్లెం, బల్లెం విసురు ఆట n javelin(జావెలిన్ )
బల్లెం n spear(స్పియర్ )
బల్లెంధరించినఅశ్వసైనికుడు n lancer(ల్యాన్సర్ )
బల్లెపుమొన n spearhead(స్పియర్హెడ్ )
బస్తా,గోతం n sack(శాక్ )
బస్సుఆగుచోటు n bus lane(బస్లేన్ )
బస్సుఆగుచోటు n bus station(బస్స్టేషన్ )
బస్సుఆగుచోటు n bus-stop(బస్స్టాప్ )
బస్సునడుపువాడు n busman(బస్మ్యాన్ )
బహిరంగ a public(పబ్లిక్)
బహిరంగంగా a openly(ఓపెన్లీ)
బహిరంగంగా a overt(ఓవర్ట్)
బహిరంగంగాచెప్పు v affirm(అఫర్మ్)
బహిరంగంగానిరసించు v denounce(డినౌన్స్)
బహిరంగకృషి n openwork(ఓపెన్వర్క్ )
బహిరంగగృహం n open house(ఓపెన్హౌస్ )
బహిరంగదుకాణాలు n flea market(ఫ్లీమార్కెట్ )
బహిరంగదెబ్బలాట n affray(అఫ్రే )
బహిరంగద్వారం n fairway(ఫెయిర్వే )
బహిరంగపరచటం n exposure(ఎక్స్పోజర్ )
బహిరంగపరచని a unexposed(అన్ఎక్స్పోజ్డ్)
బహిరంగపరచు v expose(ఎక్స్పోజ్)
బహిరంగపొదుపు n daylight saving(లైట్సేవింగ్ )
బహిరంగప్రణాళిక n open-plan(ఓపెన్ప్లాన్ )
బహిరంగప్రదర్శన n exposition(ఎక్స్పొజిషన్ )
బహిరంగప్రదేశం n open air(ఓపెన్ఎయిర్)
బహిరంగప్రశ్న n open question(ఓపెన్ క్వశ్చన్)
బహిరంగప్రార్ధన, సుదీర్ఘప్రార్ధన a liturgy ()
బహిరంగప్రార్ధన, సుదీర్ఘప్రార్ధన n litany(లిటాని )
బహిరంగముగింపుగల a open-ended(ఓపెన్ఎండెడ్)
బహిరంగరోజు n open day(ఓపెన్డే)
బహిరంగలేఖ n open letter(ఓపెన్లెటర్ )
బహిరంగవిమర్శ n denunciation(డినన్సియేషన్ )
బహిరంగసత్యం n open secret(ఓపెన్సీక్రెట్ )
బహిరంగసమాజం n open society(ఓపెన్సొసైటి )
బహిరంగసముద్రం n open sea(ఓపెన్సీ )
బహిష్కరణ n exile(ఎక్సైల్ )
బహిష్కరించు v expel(ఎక్స్పెల్)
బహిష్టు, రుతుక్రమం n menstruation(మెన్స్ట్రుయేషన్ )
బహిష్టు n menses(మెన్సెస్ )
బహిష్టుకుముందరి a premenstrual(ప్రిమెన్స్ట్రల్)
బహిష్టుసం a menstrual(మెన్స్టరల్)
బహు a plural(ప్లూరల్)
బహుకరణ,సమర్పణ n presentation(ప్రజంటేషన్ )
బహుగా,అనేకంగాచేయు a pluralize(ప్లూరలైజ్)
బహుదేవతారాధన n polytheism(పోలిథీయిజమ్ )
బహుపురాతన a antediluvian(యాంటిడలూవియన్ )
బహుప్రావీణ్యాలుగల a versatile(వర్సటైల్)
బహుభర్తృత్వం n polyandry(పోలియాండ్రీ )
బహుభార్యలుగలవివాహవ్యవస్థ n polygamy(పోలిగమి )
బహుభార్యాత్వం n polygyny(పోలిగిని )
బహుభాషాపండితుడు n polyglot(పోలిగ్లాట్ )
బహుభుజములుగలఆకారం n polygon(పోలిగాన్ )
బహుమతాలమధ్యజరుగు a interdenominational ()
బహుమతి n prize(ప్రైజ్ )
బహుమతి n reward(రివార్డ్ )
బహుమతిప్రధానం n prize-giving(ప్రైజ్గివింగ్ )
బహుముఖ a all-round(ఆల్రౌండ్)
బహుళ, అనేక a multi-(మల్టీ)
బహుళ,అనేక a poly(పోలీ)
బహుళ a multiple(మల్టిపుల్)
బహుళఅంతస్డులభవనం n apartment(అపార్ట్మెంట్ )
బహుళఅంతస్తుల భవనం n condominium(కాండొమోనియం )
బహుళఅంతస్తుల a multi-storey(మల్టీస్టోరి)
బహుళఅంతస్తులభవనం n multiplex(మల్టీప్లెక్స్ )
బహుళజాతీయ a multinational(మల్టీనేషనల్)
బహుళజాతీయ a multiracial(మల్టీరేషియల్)
బహుళదిక్కుల a multidirectional( డైరక్షనల్)
బహుళప్రసారసాధకాలు n multimedia(మల్టీమీడియా )
బహుళభాషాసం a multilingual(మల్టీలింగ్యువల్)
బహుళవర్గ a multicoloured(మల్టీకలర్డ్)
బహుళవినియోగదారులు n multi-user(మల్టీయూజర్ )
బహుళసంఖ్యాక a legionary(లెజినరీ)
బహుళసంస్కృతుల a multicultural(మల్టీకల్చరల్)
బహుళార్ధసాధన n multi-purpose(మల్టీపర్పస్ )
బహువచనంలేనినామవాచకం n mass noun(మాస్నౌన్ )
బహువార్షిక a perennial(పెరీనియల్)
బహువిధులనిర్వహణ n pluralism(ప్లూరలిజమ్ )
బహువ్యాధులసమ్మేళనం n syndrome(సిండ్రోమ్ )
బహుశా, కాదగిన a perchance(పర్ఛాన్స్)
బహుశా,కావచ్చు a possibly(పాజిబ్లీ)
బహుశా a.v. perhaps(పర్హేప్స్)
బహుశా a.v likely(లైక్లీ)
బహుశాజరగని a improbable(ఇంప్రాబబుల్)
బహూకరించదగిన a presentable(ప్రజంటబుల్)
బాండీ, పెనం n griddle(గ్రిడిల్ )
బాండీ n saucepan(సాస్పాన్ )
బాంధవ్యం n relationship(రిలేషన్షిప్ )
బాంబు n bomb(బాంబ్ )
బాంబుదాడి n bombshell(బాంబ్షెల్ )
బాంబుదాడిచేయు v bombard(బంబార్డ్)
బాంబుదాడిచేయు v shell(షెల్)
బాంబులువేయువిమానం n bomber(బాంబర్ )
బాకా,ధ్వని,బాకాఊదువాడు n trumpet(ట్రంపెట్ )
బాకీచెల్లింపుశక్తిమదింపు n credit rating(క్రెడిట్రేటింగ్ )
బాకీతీర్చు, నగదుగామార్చు n liquidate(లిక్విడేట్ )
బాకీపడు v owe(ఓ)
బాకీలుఎగగొట్టిపారిపోవు v fly-by-night(ఫ్లయ్బైనైట్)
బాక్సర్.boxer n boxer ()
బాక్స్.box n box ()
బాగా,బాగుగా a well(వెల్)
బాగాఅర్ధంచేసుకొను, గ్రహించు v perceptive(పర్సెప్టివ్)
బాగాఅవసరమైన a indispensable(డిస్పెన్సబుల్ )
బాగాఆర్జించిన a well-earned(వెల్ఎర్న్డ్)
బాగాఉంచబడిన a well-kept(వెల్కెప్ట్)
బాగాఉడికిన, వండిన a hard-boiled(హార్డ్బాయిల్డ్)
బాగాకనిపించుచౌకనగ n bauble(బాబుల్ )
బాగాకలుపు v shuffle(షఫుల్)
బాగాచదివిన a lettered(లెటర్డ్)
బాగాచదివిన a well-read(వెల్రెడ్)
బాగాచెల్లించబడిన a well-paid(వెల్పెయిడ్)
బాగాచేయబడిన a well-made(వెల్మేడ్)
బాగాతగినంత a optimal(ఆప్టిమల్)
బాగాతగునట్లుపెంచు v optimize(ఆప్టిమైజ్)
బాగాతీర్పుతీర్చబడిన a well-judged(వెల్జడ్జ్డ్)
బాగాతెలిసిన, చిరపరిచయమైన a familiar(ఫెమిలియర్)
బాగాతెలిసిన a well-known(వెల్నోన్)
బాగానిర్మించబడిన a well-built(వెల్బిల్ట్)
బాగానిర్వహించు v wield(వీల్డ్)
బాగానూనెవేసిన a well-oiled(వెల్ఆయిల్డ్)
బాగాపెద్దదైన a sizeable(సైజబుల్)
బాగాప్రయత్నించబడిన a well-tried(వెల్ట్రైడ్)
బాగాప్రవర్తించు a well-behaved(వెల్బిహేవ్డ్)
బాగామెలకువగాయున్నco n wide awake(వైడ్ఎవేక్ )
బాగాలేని a unsound(అన్సౌండ్)
బాగాలేని a unwell(అన్వెల్)
బాగావినకపోవటం n mishear(మిస్హీయర్ )
బాగావిస్తరించిన a far-flung(ఫార్ఫ్లంగ్)
బాగావిస్తరించిన a widespread(వైడ్స్ప్రెడ్)
బాగావ్యతిరేకించు, విమర్శించు v deprecate(డెప్రికేట్)
బాగాసంరక్షించబడిన a well-preserved(వెల్ప్రిజర్వ్డ్)
బాగాసలహాలివ్వబడిన n well-advised(వెల్అడ్వైజ్డ్ )
బాగాస్థిమితంగాగల a well-to-do(వెల్టుడూ)
బాగాస్వీకరించబడిన a well-received(వెల్రిసీవ్డ్)
బాగాహాజరుఅయిన a well-attended(వెల్అటెండెడ్)
బాగు, మెరుగుచేయు, సరిచేయు v mending(మెండింగ్)
బాగుంది, సరే, ఆమోదం, మంచిది n okay(ఓకే )
బాగుగావిను v overhear(ఓవర్హీయర్)
బాగుచేయు v repair(రిపెయిర్)
బాగుచేయువీలుకాని a irreparable(ఇర్రిపేరబుల్)
బాగున్నమూడుకొలతలబొమ్మ n virtual reality( రియాలిటి )
బాట n track(ట్రాక్ )
బాటకురాయి n cobble(కాబుల్ )
బాటలోవేయుబండరాయి n flagstone(ఫ్లాగ్స్టోన్ )
బాటిల్నెక్, hindrance. హిండ్రెన్స్ bottleneck()
బాడుగ, కిరాయి, అద్దె n hire(హైర్ )
బాడుగకారు n cab(కాబ్ )
బాడుగకుతీసుకొను v charter(చార్టర్)
బాడుగవాహనం, బండి n hackney carriage(క్యారేజి )
బాడుగవాహనం n hackney(హ్యాక్ని )
బాడుగవాహనం n taxi(ట్యాక్సీ )
బాణం, బాణం గుర్తు n arrow(యారో )
బాణం n dart(డార్ట్ )
బాణంమొన n arrowhead(యారోవీడ్ )
బాణసంచా n firework(ఫైర్వర్క్ )
బాణసంచాకాల్పులు n pyrotechnics(పైరోటెక్నిక్స్ )
బాతు n duck(డక్ )
బాతు n goose(గూస్ )
బాతుపిల్ల n duckling(డక్లింగ్ )
బాదం n almond(ఆల్మండ్ )
బాదు, దెబ్బకొట్టు v clout(క్లౌట్)
బాదు, మరలమరలకొట్టు v batter(బ్యాటర్)
బాధ, అనారోగ్యం n ailment(ఎయిల్మెంట్ )
బాధ, ఆందోళన n anguish(యాంగ్విష్ )
బాధ, కష్టం n sufferance(సఫరెన్స్ )
బాధ, కోపం, నిరసనతోఅరవటం n howl(హౌల్ )
బాధ,భయంచూపని a unflinching(అన్ఫ్లించింగ్)
బాధ,హింస,నొప్పి n torment(టార్మెంట్ )
బాధ n agony(అగొని )
బాధ n misery(మైజరి )
బాధకలిగించు v disturbing(డిస్టర్బింగ్)
బాధగాఅరచు v yowl(యౌల్)
బాధతగ్గించు v cheer(ఛీర్)
బాధతోమెలికలుతిరుగు n wince(విన్స్ )
బాధతోమెలికలుతిరుగు v flinch(ఫ్లించ్)
బాధనుపొందిఆనందించుట n masochism(మేసోచిస్మ్ )
బాధపడిఆనందించువాడు n masochist(మసోకిష్ట్ )
బాధపడిన a disgruntled(డిస్గ్రంటిల్డ్)
బాధపడు, ఆందోళన చెందు v perturb(పెర్టర్బ్)
బాధపడు v afflict(అఫ్లిక్ట్)
బాధపడు v anguish(యాంగ్విష్)
బాధపడు v suffer(సఫర్)
బాధపెట్టలేని a insufferable(ఇన్సఫరబుల్)
బాధలోనున్న, దిగులుగావున్న a careworn(కేర్వార్న్)
బాధలోవున్న భారహృదయంగల a heavy-hearted(హెవీహార్టెడ్)
బాధించిఆనందించు a sadistic(శాడిస్టిక్)
బాధించు,పీడించు v victimize(విక్టిమైజ్)
బాధించు v agonize(అగొనైజ్ )
బాధించుఆనందించుప్రవర్తన n sadism(శాడిజమ్ )
బాధితుడు,పీడితుడు n victim(విక్టిమ్ )
బాధితులు n aggrieved(అగ్రీవ్డ్ )
బాధ్యత, చట్టపరధర్మంగాగల a liable(లయబుల్)
బాధ్యత n responsibility(రెస్పాన్సిబిలిటి )
బాధ్యతఅప్పగించు v consign(కన్సైన్)
బాధ్యతగల a amenable(అమినబుల్)
బాధ్యతగ్రహించిసంతకంచేయు v underwrite(అండర్రైట్)
బాధ్యతతప్పుకుతిరుగువాడు n truant(ట్రాంట్ )
బాధ్యతలనుంచితప్పుకొను v shirk(షిర్క్)
బాధ్యతలేని a irresponsible(ఇర్రెస్పాన్సిబుల్)
బాధ్యతాయుతమైన a responsible(రెస్పాన్సిబుల్)
బాధ్యతారహితంగావృధాచేయు v wanton(వాంటన్)
బాధ్యునిగాచేయు v impugn(ఇంపగ్న్)
బానకడుపు n pot-belly(పాట్బెల్లీ )
బానపొట్ట, పొట్ట, పొత్తికడుపు n paunch(పాంచ్ )
బానిస,బానిసత్వం n thrall(థ్రాల్ )
బానిస,వెట్టిచాకిరీవ్యక్తి n serf(సెర్ఫ్ )
బానిస n slave(స్లేవ్ )
బానిసగాచేయు v enslave(ఎన్స్లేవ్)
బానిసత్యం,వెట్టిచాకిరి n servitude(సర్విట్యూడ్ )
బానిసత్వం n bondage(బాండేజి )
బానిసత్వం n slavery(స్లేవరీ )
బానిసలవ్యాపారి n slaver(స్లేవర్ )
బానిసవంటి a slavish(స్లేవిష్)
బానిసవంటిసేవకుడు n minion(మినియన్ )
బాప్టిస్టుశాఖక్రైస్తవుడు n baptist(బాప్టిస్ట్ )
బాప్తిజంఇచ్చు v baptize(బాప్టైజ్)
బారినపడటం, గురికావటం n affliction(అఫ్లిక్షన్ )
బార్బెర్రీజాతిపొద n mahonia(మహోనియా )
బార్లీధాన్యం n barley(బార్లీ )
బాలభటుడు n boy scout(బోయ్స్కౌట్ )
బాలభటుడు n scout(స్కౌట్ )
బాలభటురాలు n girl scout(గాల్స్కౌట్ )
బాలమేధావి, తెలివైనబిడ్డ n whiz-kid(విజ్కిడ్ )
బాలలనేరప్రవర్తన n juvenile delinquency ()
బాలలన్యాయస్ధానం n juvenile court(జువెనైల్కోర్ట్ )
బాలలపట్లకాముకత n pedophilia(పిడోఫిలియా )
బాలలపైఅత్యాచారం n child abuse(చైల్డ్అబ్యూజ్ )
బాలలపైలైంగికవాంఛగలవాడు n pedophile(పిడోఫిలె )
బాలలప్రయోజనం n child benefit(చైల్డ్బెనిఫిట్ )
బాలలసంరక్షణ n child care(చైల్డ్కేర్ )
బాలిక, అమ్మాయి n girl(గరల్ / గాల్)
బాలుడు, బిడ్డ n kid(కిడ్ )
బాలుడు n boy(బోయ్ )
బాలేనర్తకి n ballet-dancer(బాలేడ్యాన్సర్ )
బాల్యం n childhood(చైల్డ్హుడ్ )
బాల్యసం a childish(చైల్డిష్)
బాల్యసం a juvenile(జువెనైల్)
బావ, బావమరది n brother-in-law(బ్రదర్ఇన్లా )
బావి,నూయి n well(వెల్ )
బాహుళ్యం, జనసమూహం n legion(లెజియన్ )
బాహుళ్యం n multitude(మల్టిట్యూడ్ )
బాహ్య, ఇతర ఆసక్తి n outside interest(ఇంట్రస్ట్ )
బాహ్య, విదేశీ a extrinsic(ఎక్స్ట్రిన్సిక్)
బాహ్య, వెలుపలి a exterior(ఎక్స్టీరియర్)
బాహ్యప్రపంచం n outside world(ఔట్సైడ్వరల్డ్ )
బాహ్యవర్తి n extrovert(ఎక్స్ట్రోవర్ట్ )
బిందువు, బుడగ, మచ్చ n blob(బ్లాబ్ )
బిందువులుగాఆహారంఅందించు v drip-feed(డ్రిప్ఫీడ్)
బిందువులుగాచల్లు v spatter ()
బిందువులుగాపడటం n drip(డ్రిప్ )
బిక్షం n alms(ఆమ్స్ )
బిగబట్టటం (కండరం) n cramp(క్రామ్ప్ )
బిగించకపోవు v unfix(అన్ఫిక్స్)
బిగించటం n fitting(ఫిటింగ్ )
బిగించబడని a unfitted(అన్ఫిటెడ్)
బిగించబడిన a fitted(ఫిటెడ్)
బిగించిచంపు విషంలేనిపాము n boa constrictor(బోకన్స్ట్రిక్టర్ )
బిగించు, ఊపిరాడకుండాచేయు v constrict(కన్స్ట్రిక్ట్)
బిగించు v fit(ఫిట్)
బిగించు v fix(ఫిక్స్)
బిగించు v fixate(ఫిక్సేట్)
బిగించు v screw-up(స్క్రూఅప్)
బిగించు v tighten(టైటెన్ )
బిగించు v unloose(అన్లూజ్)
బిగించునది / వాడు n fixer(ఫిక్సర్ )
బిగించునది n clamp(క్లాంప్ )
బిగించునది n fixative(ఫిక్సటివ్ )
బిగించువాడు n fitter(ఫిట్టర్ )
బిగింపు, స్ధిరీకరణ n fixation(ఫిక్సేషన్ )
బిగుతుగా,వికారంగా, కృత్రిమ a stilted(స్టిల్టెడ్)
బిగుతైన a tight(టైట్)
బిగుతైనలోదుస్తు n girdle(గర్డిల్ )
బిగుసుకుపోయిన a frigid(ఫ్రిజిడ్)
బిగుసుకుపోయిన a stuck-up(స్టక్అప్)
బిగ్గరగా, పెద్దగా a aloud(అలౌడ్)
బిగ్గరగా, మొరటుగా a blatant(బ్లేటెంట్)
బిగ్గరగా,కోట్లాట,ఆందోళనగల a tumultuous(ట్యుమల్టస్)
బిగ్గరగా,చౌకగా a tawdry(టాడ్రీ)
బిగ్గరగా,ధ్వనితో a vociferous(వోసిఫెరస్)
బిచ్చగాడు, పేదవాడు n mendicant(మెండికెంట్ )
బిచ్చగాడు n beggar(బెగ్గర్ )
బిడియంగల a coy(కాయ్)
బిడియపడు a diffident(డిఫిడెంట్)
బిడ్డ n child(చైల్డ్ )
బిడ్డకు తల్లి, తండ్రి అగుట n parenting(పేరెంటింగ్ )
బిడ్డను మోయుటకు సంచి n papoose(పపూస్ )
బిడ్డనుపొత్తిళ్ళలోచుట్టు v swaddle(శ్వాడిల్)
బిడ్డలమలమూత్రసేకరణగుడ్డ n diaper(డయపర్ )
బిడ్డసంరక్షకురాలు n nanny(నాని )
బియ్యం n rice(రైస్ )
బిరడా n cork(కార్క్ )
బిరడాతీయు v uncork(అన్కార్క్)
బిరడాపెట్టబడిన a corked(కార్క్డ్)
బిరుదు,హోదా n title(టైటిల్ )
బిరుదుకోసంముష్టియుద్దం n prizefight(ప్రైజ్ఫైట్ )
బిరుదుగల a titled(టైటిల్డ్)
బిరుసు, పెళుసు n temper(టెంపర్ )
బిర్తుగావున్నతాడు,మోకు n tightrope(టైట్రోప్ )
బిళ్ళ,చీటి n token(టోకన్ )
బిళ్ళ n tablet(టాబ్లెట్ )
బిషప్ n prelate(ప్రిలేట్ )
బిస్కెట్ n biscuit(బిస్కట్ )
బీజం,విత్తనం n seed(సీడ్ )
బీజగణితం n algebra(ఆల్జిబ్రా )
బీజసంబంధమైన a germinal(జర్మినల్)
బీట n crack(క్రాక్ )
బీటాకిరణాలు n beta(బీటా )
బీటుదుంప n beet(బీట్ )
బీటుదుంప n beetroot(బీట్రూట్ )
బీమా కంపెనీల సలహాదారు n actuary(యాక్టువరీ )
బీమాచేయు v insure(ఇన్సూర్)
బీమాచేసిన a insured(ఇన్సూర్డ్)
బీమాచేసినవ్యక్తి n insurer(ఇన్సూరర్ )
బీమాసొమ్ము,పురస్కారం n premium(ప్రీమియం )
బీరకాయ n Ridge gourd(రిడ్జ్గర్డ్ )
బుగ్గ n cheek(చీక్ )
బుజ్జగించు v coax/cuddle(కోక్స్/కడిల్)
బుజ్జగింపుబహుమతి n consolation prize( ప్రైజ్ )
బుట్టలుఅల్లటం n basketwork(బాస్కెట్వర్క్ )
బుడగ n bubble(బబుల్ )
బుడగలజిగురు n bubble gum(బబుల్గమ్ )
బుద్ధిచొరవ n aptitude(ఆప్టిట్యూడ్ )
బుధవారం n Wednesday(వెన్స్డ్ )
బురద,బురదగుంట, నిస్పృహ n slough(స్లౌ )
బురద n mud(మడ్ )
బురదగా, మురికిగా a mucky(మకీ)
బురదగా,మబ్బుగా a turbid(టర్బిడ్)
బురదగాచేయు v dampen(డ్యాంపెన్)
బురదచల్లువాడు n mud-slinger(మడ్స్లింగర్ )
బురదచిందకుండారక్షించునది n mudguard(మడ్గార్డ్ )
బురదతోమురికిచేయు v muddy(మడ్డీ)
బురదనేల క్లిష్టపరిస్థితి n morass(మొరాస్ )
బురదనేల n bog(బాగ్ )
బురదనేల n mire(మైర్ )
బుర్రలేని a brainless(బ్రెయిన్లెస్)
బుసకొట్టు, ఊయు, బుడగవచ్చు v fizzle(ఫిజిల్)
బుసకొట్టు v hiss(హిస్)
బుసకొట్టుశబ్దం n sizzle(సిజిల్ )
బూజు n fungus(ఫంగస్ )
బూజు n mildew(మిల్డ్యూ )
బూజుపట్టిన a mouldy(మౌల్డీ)
బూజువంటి a fungoid(ఫంగాయిడ్)
బూజువాసనగల a frowsty(ఫ్రౌస్టీ)
బూజువాసనవచ్చు a fusty(ఫస్టీ)
బూటకపువైద్యుడు n quack(క్వాక్ )
బూడిద,బొగ్గు n cinder(సిండర్ )
బూడిద n ash(యాష్ )
బూడిదడబ్బా n ashtray(యాష్ట్రే )
బూడిదనుండిలేచినపురాణపక్షి n phoenix(ఫోనిక్స్ )
బూడిదరంగుకల a hoary(హోరీ)
బూడిదవంటి a ashy(యాషీ)
బూతు n porn(పోర్న్ )
బూదర, మసక n blur(బ్లర్ )
బూదరగా, మంచుగా, అస్పష్టంగా a misty(మిస్టీ)
బూర,పీక n vigil(విజిల్ )
బృందం, నట, నృత్య బృందం n ensemble(ఎన్సెంబుల్ )
బృందం, పట్టీ n band(బ్యాండ్ )
బృందం, పోగు, కట్ట n batch(బ్యాచ్ )
బృందం n batch(బ్యాచ్ )
బృందం n group(గ్రూప్ )
బృందం n squad, troop(స్క్వాడ్, ట్రూప్)
బృందం n team(టీమ్ )
బృందకృషి n teamwork(టీమ్వర్క్ )
బృందగానం n chorus(కోరస్ )
బృందనాయకుడు n group captain(గ్రూప్కేప్టెన్ )
బృందపు జండా, పతాకం n pennon(పెన్నాన్ )
బృందభావన n team spirit(టీమ్స్పిరిట్ )
బృందసభ్యులమధ్యతగాదాసం a internecine(ఇంటర్నిసైన్)
బృందసహచరుడు n team-mate(టీమ్మేట్ )
బృహత్, గొప్ప a mammoth(మామత్)
బెంగాలీభాష n Bengali(బెంగాలి )
బెండకాయ n Okra(ఓక్రా )
బెణుకు,మెలితిరగటం n wrick(రిక్ )
బెణుకు v sprain(స్ప్రెయిన్)
బెత్తం n cane(కేన్ )
బెదిరించిడబ్బులాగుకొను v extort(ఎక్స్టార్ట్)
బెదిరించిడబ్బువసూలుచేయటం n extortion(ఎక్స్టార్షన్ )
బెదిరించు n threaten(థ్రెటెన్ )
బెదిరించు v blackmail(బ్లాక్మెయిల్)
బెదిరింపు n threat(థ్రెట్ )
బెదిరింపురాజనీతి n gunboat diplomacy(డిప్లొమసి )
బెరడు n bark(బార్క్ )
బెరడుతొలగించు v debark(డీబార్క్)
బెరడువలచుమర, మొరుగునది n barker(బార్కర్ )
బెల్లం n brown sugar(బ్రౌన్షుగర్ )
బెల్లం n jaggery(జాగరీ )
బేధం తేడా అంతరం n disparity(డిస్పారిటి )
బేరం n bargain(బార్గెయిన్ )
బేరమాడవీలగు, వీలుకల a negotiable(నెగోషియబుల్)
బేసి, వింతయైన a odd(ఆడ్)
బొంగురు ( గొంతు) a hoarse(హోర్స్)
బొంగురుధ్వనితోకూడిన a raucous(రాకస్)
బొంగురుపోయిన, తడిఆరిన a husky(హస్కీ)
బొంతమిరప n capsicum(కాప్సికమ్ )
బొక్కెన n bucket(బకెట్ )
బొక్కెనవంటిఆసనం n bucket seat(బకెట్సీట్ )
బొగ్గు n charcoal(చార్కోల్ )
బొగ్గు n coal(కోల్ )
బొగ్గుగనులు n coalfield(కోల్ఫీల్డ్ )
బొగ్గుపులుసు వాయువు n carbon dioxide(డయాక్సైడ్ )
బొగ్గువాయువు n coal gas(కోల్గ్యాస్ )
బొటనవేలిగోరు n thumbnail(థంబ్నెయిల్ )
బొటనవేలిగోరు n toenail(టోనెయిల్ )
బొటనవేలితొడుగు n toecap(టోక్యాప్ )
బొటనవేలిముద్ర n thumbprint(థంబ్ప్రింట్ )
బొటనవేలిసూచిక n thumb index(థంబ్ఇండెక్స్ )
బొటనవేలు n thumb(థంబ్ )
బొటనవేలు n toe(టో )
బొటనవేలుమరశీల v thumbscrew(థంబ్స్క్రూ)
బొడ్డు,నాభి n umbilicus(అంబిలికస్ )
బొడ్డు,నాభిసం a umbilical(అంబిలికల్)
బొడ్డుతాడు n umbilical cord(అంబ్లికల్కార్డ్ )
బొద్దింకలు,ఈగలవంటికీటకాలు n vermin(వర్మిన్ )
బొప్పాయి n papaya(పపాయ )
బొబ్బ n blister(బ్లిస్టర్ )
బొమ్మ n doll(డాల్ )
బొమ్మలకథ, వరుసబొమ్మలు n comic strip(కామిక్స్ట్రిప్ )
బొమ్మలతోదూదినింపుకళ n taxidermy(టేక్సీడర్మీ )
బొమ్మలుగీయుమూలమట్టం n T-square(టి-స్క్వేర్ )
బొమ్మలువేయటం n drawing(డ్రాయింగ్ )
బొమ్మలువేయుబల్ల n drawing-board(డ్రాయింగ్బోర్డ్ )
బొమ్మసమాచారకొలమానం n pixel(పిక్సెల్ )
బొరియ, కన్నం n burrow(బర్రో )
బోదకాలువ్యాధి n elephantiasis(ఎలిఫెంటియాసిస్ )
బోధన n teaching(టీచింగ్ )
బోధనా సిబ్బంది n faculty(ఫేకల్టి )
బోధనాసహాయకుడు n tutor(ట్యూటర్ )
బోధనాసహాయసం a tutorial(ట్యుటోరియల్)
బోధించని a untaught(అన్టాట్)
బోధించబడిన a taught(టాట్)
బోధించవీలుకాని a unteachable(అన్టీచబుల్)
బోధించితిని, బోధించిరి v taught(టాట్)
బోధించిమనసుమెరుగుపరచు v edify(ఎడిఫై)
బోధించు,ప్రవచించు v sermonize(సెర్మనైజ్)
బోధించు v indoctrinate(ఇండాక్ట్రినేట్)
బోధించు v preach(ప్రీచ్)
బోధించు v teach(టీచ్)
బోను, వల n snare(స్నేర్ )
బోను n trap(ట్రాప్ )
బోనుతలుపు n trapdoor(ట్రాప్డోర్ )
బోనుపెట్టు v trap(ట్రాప్)
బోనులోబంధించు v entrap(ఎన్ట్రాప్)
బోరిక్పొడి n boric acid(బోరిక్యాసిడ్ )
బోర్లపడు,పైకితిరగబడు v upturn(అప్టర్న్)
బోలుగా, గుల్లగావున్న a hollow(హాలో)
బోలుగాగల a shallow(షాలో)
బ్యాంకుద్వారానిర్వహించదగిన a bankable(బ్యాంకబుల్)
బ్యాంకులావాదేవిపత్రం n bank card(బ్యాంక్కార్డ్ )
బ్యాంకులావాదేవీల బదిలీచోటు n clearing bank(క్లీయరింగ్బ్యాంక్)
బ్యాంకులావాదేవీల బదిలీచోటు n clearing-house(క్లీయరింగ్హౌస్ )
బ్యాంకువ్యాపారి n banker(బ్యాంకర్ )
బ్యాంకుహామీపత్రం n banknote(బ్యాంక్నోట్ )
బ్యాండుమేళం n brass band(బ్రాస్బ్యాండ్ )
బ్రహ్మచారి n bachelor(బాచిలర్ )
బ్రహ్మచారిణి n bachelor girl(బాచిలర్గర్ల్ )
బ్రిటన్,ఉత్తర ఐర్లాండు, కలిసినది n United Kingdom( కింగ్డమ్ )
బ్రిటీషుద్రవ్యం n sterling(స్టెర్లింగ్ )
బ్రిటీష్రాజ్యాంగఛార్టరు n Magna Carta(మాగ్నాకార్టా )
భంగిమ n posture(పోశ్చర్ )
భంగిమచూపు v pose(పోజ్)
భక్తి n devotion(డివోషన్ )
భక్తిగల a devoted(డివోటెడ్)
భక్తుడు n devotee(డివోటి )
భగవంతుడు,దేవుడు,దైవరక్షణ n providence(ప్రావిడెన్స్ )
భగవత్స్వరూపి n demigod(డెమిగాడ్ )
భత్యం n allowance(అలవన్స్ )
భద్రంగాఉంచుచోటు n depositary(డిపాజిటరీ )
భద్రత n safety(సేఫ్టీ )
భద్రత n security(సెక్యూరిటి )
భద్రతలేని a insecure(ఇన్సెక్యూర్)
భద్రతలో రాజీపడటం n jeopardy(జియొపార్డ్ )
భద్రతాఅగ్గిపుల్ల n safety match(సేఫ్టీమ్యాచ్ )
భద్రతాదీపం n safety lamp(సేఫ్టీల్యాంప్ )
భద్రతావల n safety net(సేఫ్టినెట్ )
భద్రమైన a secure(సెక్యూర్)
భయం, ఆందోళన n consternation(కాన్స్టెర్నేషన్ )
భయం, క్రౌర్యం n horror(హారర్ )
భయం, భీతి n fear(ఫియర్ )
భయం, మర్యాద, గౌరవం n awe(ఆ )
భయం terror, scare(టెర్రర్, స్కేర్)
భయంకర, అసహజకాంతిగల a lurid(లురిడ్)
భయంకరంగా a.v awfully(ఆఫుల్లీ)
భయంకరంగా a terribly(టెర్రిబ్లీ)
భయంకరతుఫాను n typhoon(టైఫూన్ )
భయంకరమైన, పారదోలు a horrid(హారిడ్)
భయంకరమైన, భయం కలిగించు a ghastly(ఘాస్ట్లీ)
భయంకరమైన a abominable(అబామినబుల్)
భయంకరమైన a dreadful(డ్రెడ్ఫుల్)
భయంకరమైన a fabulous(ఫేబ్యులస్)
భయంకరమైన a gruesome(గ్రూసమ్)
భయంకరమైన a horrendous(హొరెండస్)
భయంకరమైన a notorious(నొటోరియస్)
భయంకల a fearful(ఫియర్ఫుల్)
భయంకలిగించు, చిన్నబుచ్చు a horrify(హారిఫై)
భయంకలిగించు a frightful(ఫ్రయిట్ఫుల్)
భయంకలిగించు v funky(ఫంకీ)
భయంకలిగించెడు a terrific(టెర్రిఫిక్)
భయంతోకూడిన a fearsome(ఫియర్సమ్)
భయంతోపరుగెత్తటం n amuck(అమక్ )
భయంపుట్టించెడు a horrific(హారిఫిక్)
భయంలేని, పెడసరపు a audacious(ఆడాషియస్)
భయంలేని a fearless(ఫియర్లెస్)
భయంలేని a frank(ఫ్రాంక్)
భయపడని a unafraid(అన్అఫ్రైడ్)
భయపడిన, భయంతోగల a panic-stricken(ప్యానిక్స్ట్రికన్)
భయపడిన a afraid(అఫ్రైడ్)
భయపడిన a aghast(అఘాస్ట్)
భయపడిపారిపోవు v inflight(ఇన్ఫ్లయిట్)
భయపీడిత a terror-stricken(టెర్రర్స్ట్రికన్)
భయపెట్టికదలకుండాచేయు transfix(ట్రాన్స్ఫిక్స్)
భయపెట్టు, ఆశ్చర్యపరచు n breathtaking(బ్రీత్టేకింగ్ )
భయపెట్టు, ప్రమాదకరమైన a minatory(మైనాటరీ)
భయపెట్టు a awesome(ఆసమ్)
భయపెట్టు a overawe(ఓవర్ఆ)
భయపెట్టు v bully(బుల్లీ)
భయపెట్టు v faze(ఫేజ్)
భయపెట్టు v freak(ఫ్రీక్)
భయపెట్టు v frighten(ఫ్రైటెన్)
భయపెట్టు v intimidate(ఇంటిమిడేట్)
భయపెట్టు v scarify(స్కేరిఫై)
భయపెట్టు v scary, terrify(స్కేరీ, టెర్రిఫై)
భయపెట్టు v terrorize(టెర్రరైజ్)
భయపెట్టు v threaten(థ్రెటెన్)
భయపెట్టు v unnerve(అన్నర్వ్)
భయపెట్టెడు a frightening(ఫ్రైటెనింగ్)
భయపెట్టెడు a macabre(మేకబ్రె)
భయపెడుతూఊపు v brandish(బ్రాండిష్)
భరణం n alimony(అలిమనీ )
భరణం n palimony(పాలిమోని )
భరించగల a bearable(బేరబుల్)
భరించని a intolerant(ఇంటాలరెంట్)
భరించలేని a unbearable(అన్బేరబుల్)
భరింపరాని a intolerable(ఇంటాలరబుల్)
భర్త, భార్య, జీవితభాగస్వామి n better half(బెటర్హాఫ్ )
భర్త n husband(హజ్బెండ్ )
భర్తతర్వాతభార్యపొందినఆస్తి n jointure(జాయింటూర్ )
భర్తీచేయు v replenish(రిప్లెనిష్)
భవన, శిల్పప్రాధమికనమూనా n maquette(మాక్వెటి )
భవనం n building(బిల్డింగ్ )
భవనం n castle(క్యాజిల్ )
భవనం n mansion(మేన్షన్ )
భవనంకిందినిర్మాణం n substructure(సబ్స్ట్రక్చర్ )
భవనంపైదాడి,సమ్మెచేయు v sit-in(సిట్ఇన్)
భవననిర్మాణకొయ్యసామగ్రి n chipboard(చిప్బోర్డ్ )
భవననిర్మాణపుకర్రలమెట్లు n scaffolding(స్కాఫోల్డింగ్ )
భవననిర్మాణశాస్త్రం n architecture(ఆర్కిటెక్చర్ )
భవననిర్మాణశిల్పి n architect(ఆర్కిటెక్ట్ )
భవననిర్మాణసామగ్రి n concrete(కాంక్రీట్ )
భవనపు త్రిభుజాకార కప్పు n pediment(పెడిమెంట్ )
భవనపుచూరు n marquee(మార్క్యూయి )
భవనపుబయటిగోడ n bailey(బెయిలీ )
భవనభాగం, భవన నిర్మాణం n outbuilding(ఔట్బిల్డింగ్ )
భవిష్య a provident(ప్రావిడెంట్)
భవిష్యత్తు, భావి n future(ఫ్యూచర్ )
భవిష్యత్తుచెప్పగల a predictable(ప్రెడిక్టబుల్)
భవిష్యత్తుచెప్పటం n divination(డివినేషన్ )
భవిష్యత్తుచెప్పువాడు n diviner(డివైనర్ )
భవిష్యత్తుచెప్పువాడు v soothsayer(సూత్సేయర్ )
భవిష్యత్తుతెలుపు,హెచ్చరించు v portend(పోర్టెండ్)
భవిష్యత్తుతెలుపు v forebode(ఫోర్బోడ్)
భవిష్యత్తెలుపు v forestall(ఫోర్స్టాల్)
భవిష్యత్తెలుపు v predict(ప్రెడిక్ట్)
భవిష్యత్దృష్టిగల a futuristic(ఫ్యూచరిస్టిక్)
భవిష్యత్శాస్త్రం n futurology(ఫ్యూచరాలజి )
భవిష్యసూచి n portent(పోర్టెంట్ )
భాండాగారం n archive(ఆర్కైవ్ )
భాగం, పాలుపంచుకొను, చేరు v partook(పార్టుక్)
భాగం n part(పార్ట్ )
భాగస్వామి, ఆసక్తిగలవాడు n stakeholder(స్టేక్హోల్డర్ )
భాగస్వామి, వాటాదారు n partner(పార్ట్నర్ )
భాగస్వామి, సహోద్యోగి, మితృడు n associate(అసోసియేట్ )
భాగస్వామియైన a.v associate(అసోసియేట్)
భారంకాని, బలహీన, ఆకలిగొన్న a leer(లీర్)
భారంకాని a unencumbered(ఎన్కంబర్డ్)
భారంగాకదులుతున్న a heavy going(హెవీగోయింగ్)
భారంగాగాలిపీల్చు v whoop(ఊఫ్)
భారంగానడచు n trudge(ట్రడ్జ్ )
భారంగాపడు, ధబీమనిపడు v flop(ఫ్లాప్)
భారంలోమించు a preponderate(ప్రిపాండరేట్)
భారజలం a heavy water(హెవీవాటర్)
భారత, యూరోపియను సం. a Indo-European(యూరోపియన్)
భారతీయ a Indian(ఇండియన్)
భారమైన శ్రమతోకూడిన a onerous(ఓనరస్)
భారమైన,వికారంగావున్న a ponderous(పాండరస్)
భారమైన,వికారమైన,మోయలేని a unwieldy(అన్వైయల్డీ)
భారమైన a heavy(హెవీ)
భారమైనపలహారం n high tea(హైటీ )
భారలోహం n heavy metal(హెవీమెటల్ )
భారీ, చాలామందికిపంపుతపాలు n mailshot(మెయిల్షాట్ )
భారీ n bulk(బల్క్ )
భారీకొనుగోలు n bulk buying(బల్క్బైయింగ్ )
భారీగాఉత్పత్తిచేయబడిన a high street(హైస్ట్రీట్)
భారీగాపెంచు v escalate(ఎస్కలేట్)
భారీపరిశ్రమ n heavy industry(హెవీఇండస్ట్రీ )
భారీపేలుడుపదార్ధం n high explosive(ఎక్స్ప్లోజివ్ )
భార్య, భర్తవైపు చుట్టం, బంధువు n in-law(ఇన్లా )
భార్య n wife(వైఫ్ )
భార్యమరణించినవాడు n widower(విడోయర్ )
భార్యలు n wives(వైవ్స్ )
భార్యాబిడ్డలుకలవాడు n family man(ఫ్యామిలిమ్యాన్ )
భావ, పద వ్యక్తీకరణల పరిశోధన n phraseology(ఫ్రేజియాలజి )
భావం, ఊహ n assumption(అసంప్షన్ )
భావంగల a minded(మైండెడ్)
భావజాలం n ideology(ఐడియాలజి )
భావన,కోరిక,మూలసిద్ధాంతం n postulate(పోస్టులేట్ )
భావన n concept(కాన్సెప్ట్ )
భావనాపరమైన a conceptual(కాన్సెప్టుయల్)
భావప్రసారణ, వార్తచేర్చటం n communication (కమ్యునికేషన్ )
భావప్రాప్తి (లైంగిక) n orgasm(ఆర్గాజమ్ )
భావసారూప్యంకల a like-minded(లైక్మైండెడ్)
భావాతీత a transcendent(ట్రాన్సెన్డెంటల్ )
భావాన్నితెలుపుబొమ్మ n ideogram(ఐడియోగ్రామ్ )
భావాన్నివేర్వేరుమాటల్లోచెప్పుట n tautology(టాటాలజి )
భావాలనురెచ్చగొట్టు v excite(ఎక్సైట్)
భావావేశం n impulse(ఇంపల్స్ )
భావావేశంలోకొనటం n impulse buying(ఇంబైయింగ్)
భావించిన, ఊహించుకున్న a hypothetical(హైపోథిటికల్)
భావించు, అనుకొను v assume(అస్యూమ్)
భావిగురించినమాట n prediction(ప్రెడిక్షన్ )
భావోద్వేగ నియంత్రణ లోపం n tailspin(టెయిల్స్పిన్ )
భావోద్వేగం n emotion(ఎమోషన్ )
భావోద్వేగం n mush(మష్ )
భావోద్వేగంకల, నలతగాయున్న a mawkish(మాకిష్)
భావోద్వేగంకాని a unemotional(అన్ఎమోషనల్)
భావోద్వేగంవెళ్లగక్కు v emote(ఎమోట్)
భావోద్వేగపరమైన a emotive(ఎమోటివ్)
భావోద్వేగప్రభావాలకు లోనవటం n susceptibility(ససెప్టిబిలిటి )
భావోద్వేగసం a emotional(ఎమోషనల్)
భావోద్వేగస్థితి మనోభావం n morale(మొరేల్ )
భావోద్వేగస్ధిరత్వం n equanimity(ఈక్వానిమిటి )
భావోద్వేగాలఅదుపు,నిగ్రహం n restraint(రిస్ట్రెయింట్ )
భావోద్వేగాలకుఅతీతమైన a dispassionate(డిస్పాషనేట్)
భావోద్వేగాలనాటకం n melodrama(మెలోడ్రామా )
భావోద్వేగాలులేని a stoical(స్టోయికల్)
భావోధ్వేగక్లిష్టస్థితి n nervous breakdown ()
భాష n language(ల్యాంగ్వేజి )
భాషణ, ప్రసంగం n discourse(డిస్కోర్స్ )
భాషనుసమర్ధంగావాడటంసం a rhetoric(రిటోరిక్)
భాషాంతరీకరించు v transliterate(ట్రాన్స్లిటరేట్)
భాషాధ్యయనమార్గదర్శకగ్రంధం n phrase book(ఫ్రేజ్బుక్ )
భాషాపదాలు, నిఘంటువుసం a lexical(లెక్సికల్)
భాషాపరమైన a linguistic(లింగ్విస్టిక్)
భాషాపరీక్షశాల n language laboratory ()
భాషామార్పులఅధ్యయనం v diachronic(డయక్రోనిక్)
భాషామేధావివర్గం n literati(లిటరటి )
భాషాలంకారసం n allegory(అలిగరీ )
భాషాశాస్త్రం,సాహిత్యఅధ్యయనం n philology(ఫిలాలజి )
భాషాశాస్త్రం n linguistics(లింగ్విస్టిక్స్ )
భాషాశాస్త్రవేత్త n linguist(లింగ్విస్ట్ )
భాష్పవాయువు n tear-gas(టీర్గ్యాస్ )
భిన్నంగాచేయు v interlard(ఇంటర్లార్డ్)
భిన్నంవంటి a fractious(ఫ్రాక్షస్)
భిన్నతెగలమధ్య a interracial(ఇంటర్రేషియల్)
భిన్నపదార్ధాలనుకలుపు v commingle(కోమింగిల్)
భిన్నమగు, వేరగు a diverge(డైవర్జ్)
భిన్నమైన, తేడాగల a different(డిఫరెంట్)
భిన్నమైన,వివిధ a varied(వేరీడ్)
భిన్నమైన a diverse(డైవర్స్)
భిన్నమైన a hetero-(హిటెరో)
భిన్నలింగదుస్తులు ధరించువ్యక్తి n transvestite(ట్రాన్స్వెస్టయిట్ )
భిన్నలింగాలవారి a heterosexual(హిటరోసెక్సువల్ )
భీకరఅల n tidal wave(టైడల్వేవ్ )
భీమాచేసినమొత్తం, చెప్పింది n coverage(కవరేజ్ )
భుజం n shoulder(షోల్డర్ )
భుజంఎముక n scapula(స్కేపులా )
భుజంపైతట్టు v pat(ప్యాట్)
భుజఎముక n shoulder-blade(షోల్డర్బ్లేడ్ )
భుజకొలత n shoulder-length(షోల్డర్లెంగ్త్ )
భుజపట్టీ n shoulder-strap(షోల్డర్స్ట్రాప్ )
భుజానికితగిలించుకొనుసంచి n shoulder bag(షోల్డర్బ్యాగ్ )
భుజాలపైన,భుజాలమీద a pickaback(పిక్అబాక్)
భుజాలుఎగరవేయు v shrug(ష్రగ్)
భుజించుకళ n gastronomy(గేస్ట్రోనమి )
భూ, జలచరం, ఉభయచరం n amphibian(ఆంఫిబియాన్ )
భూ,జలప్రదేశం,లోపలిభాగాలు n tract(ట్రాక్ట్ )
భూకంపం n earthquake(ఎర్త్క్వేక్ )
భూకంపఅధ్యయనం n seismology(సిస్మాలజి )
భూకంపకేంద్రం n epicentre(ఎపిసెంటర్ )
భూకంపతీవ్రతామాపన n Richter scale(రిక్టర్స్కేల్ )
భూకంపతీవ్రతామాపనం n seismograph(సిస్మోగ్రాఫ్ )
భూకేంద్రసం a geocentric(జియోసెంట్రిక్)
భూగర్భంలోకరిగినరాయి n magma(మాగ్మా )
భూగర్భజలాలు n groundwater(గ్రౌండ్వాటర్ )
భూగర్భనీటిజలకనుగొనువాడు n water-diviner(వాటర్డివైనర్ )
భూగర్భపని n groundwork(గ్రౌండ్వర్క్ )
భూగృహం n basement(బేస్మెంట్ )
భూగృహం n catacomb(కెటాకూంబ్ )
భూగృహం n crypt(క్రిప్ట్ )
భూగోళంపై n antipodes(యాంటిపోడ్స్ )
భూగోళంవేడెక్కటం n global warming( వామింగ్ )
భూగోళతాపంపెంచువాయువు n greenhouse gas(గ్రీన్హౌస్గ్యాస్ )
భూగోళశాస్త్రం n geography(జాగ్రఫి )
భూగోళసం a geographical(జియోగ్రాఫికల్ )
భూగోళసంబంధంకాని a extraterrestrial(ఎక్స్ట్రాటెరిస్ట్రియల్ )
భూతం, ప్రతీక n apparition(అపరిషన్ )
భూతం n specter, giant(స్పెక్టర్, జైంట్)
భూతం n spectre, witch(స్పెక్ట్రె, విచ్)
భూతంవంటి a impish(ఇంపిష్)
భూతద్దం n magnifying glass( గ్లాస్ )
భూతవైద్యం n black magic(బ్లాక్మేజిక్ )
భూతవైద్యం n witchcraft(విచ్క్రాఫ్ట్ )
భూతవైద్యుడు, మాంత్రికుడు n sorcerer(సార్సరర్ )
భూతవైద్యుడు n witch-doctor(విచ్డాక్టర్ )
భూతసం a spectral(స్పెక్ట్రల్)
భూతాన్ని, దయ్యాన్ని పారదోలు v exorcize(ఎక్సార్సైజ్)
భూతాలఅధ్యయనం n demonology(డెమనాలజి )
భూతాలకుచెందిన a diabolical(డయబాలికల్)
భూనమూనా n ground-plan(గ్రౌండ్ప్లాన్ )
భూనియంత్రణ n ground control(గ్రౌండ్కంట్రోల్ )
భూపతనం n landfall(ల్యాండ్ఫాల్ )
భూభాగం, భూలక్షణాలు n terrain(టెరయిన్ )
భూమధ్యరేఖ n equator(ఈక్వేటర్ )
భూమధ్యరేఖాసం a equatorial(ఈక్వటోరియల్)
భూమాత n earth mother(ఎర్త్మదర్ )
భూమార్గతపాలా n surface mail(సర్ఫేస్మెయిల్ )
భూమి, నేల n land(ల్యాండ్ )
భూమి n earth(ఎర్త్ )
భూమి n soil(సాయిల్ )
భూమిఅద్దె n ground-rent(గ్రౌండ్రెంట్ )
భూమిక,పాత్ర n role(రోల్ )
భూమికాభినయం n role-playing(రోల్ప్లేయింగ్ )
భూమికిచేరవలసిన a earthbound(ఎర్త్బౌండ్)
భూమికిదగ్గరలోసముద్రం n high sea(హైసీ )
భూమితోనిండిన a landed(ల్యాండెడ్)
భూమినింపుట n landfill(ల్యాండ్ఫిల్ )
భూమినివిడచివెళ్లు, పైకిఎగురు v blast-off(బ్లాస్ట్ఆఫ్)
భూమిబొమ్మ n globe(గ్లోబ్ )
భూమియొక్క, భూమికిసం a terrestrial(టెరిస్ట్రియల్)
భూమిలోపలచోటు n underground(అండర్గ్రౌండ్ )
భూమిలోపలిపొర n subsoil(సబ్సాయిల్ )
భూమిలోసహజతవ్వకాలు n cavern(కేవర్న్ )
భూమివిరిగిజారుట n landslide(ల్యాండ్స్లయిడ్ )
భూమిసం a geo-(జియో)
భూమ్యాకర్షణకేంద్రం n centre of gravity( గ్రావిటి )
భూమ్యాకర్షణతోలాగబడు a gravitate(గ్రావిటేట్)
భూమ్యాకర్షణశక్తి n gravitation(గ్రావిటేషన్ )
భూయజమాని a landowner(ల్యాండ్ఓనర్)
భూలోకప్రాణి n earthling(ఎర్త్లింగ్ )
భూవినియోగహక్కు n easement(ఈజ్మెంట్ )
భూశాస్త్రాలు n earth sciences(ఎర్త్సైన్సెస్ )
భూసంబంధ a earthly(ఎర్త్లీ)
భూసేనలు, సిపాయిలు n infantry(ఇన్ఫెంట్రీ )
భూస్వామి n landlord(ల్యాండ్లార్డ్ )
భూస్వామి n lessor(లెస్సార్ )
భోజన, పానప్రియుడు n bon vivant(బాన్వివాంట్ )
భోజన, విశ్రాంతిసౌకర్యం n full board(ఫుల్బోర్డ్ )
భోజన,పలహారశాల n restaurant(రెస్టారెంట్ )
భోజనం n meal(మీల్ )
భోజనంచేయువాడు n boarder(బోర్డర్ )
భోజనంతర్వాత a postprandial(పోస్ట్ప్రాండియల్)
భోజనచీటి n meal-ticket(మీల్టికెట్ )
భోజనబల్లవద్దసహాయకుడు n footman(ఫుట్మ్యాన్ )
భోజనవసతిగలపాఠశాల n boarding-school ()
భోజనవాహనం n dining-car(డైనింగ్కార్ )
భోజనవాహనం n meals on wheels(ఆన్వీల్స్ )
భోజనశాల n boarding-house(బోర్డింగ్హౌస్ )
భోజనశాల n boardroom(బోర్డ్రూమ్ )
భోజనశాల n dining-room(డైనింగ్రూమ్ )
భోజనశాల n mess(మెస్ )
భోజనసమయం n mealtime(మీల్టైమ్ )
భౌగోళికసూచిక n gazetteer(గెజటీర్ )
భౌతిక, పదార్ధసం a materially(మెటీరియల్లీ)
భౌతిక, శారీరక a corporeal(కార్పోరియల్)
భౌతిక a physical(ఫిజికల్)
భౌతికగాయంసం a traumatic(ట్రామటిక్)
భౌతికప్రపంచానికిచెందని a metaphysical()
భౌతికభూగోళం n physical geography(జాగ్రఫీ )
భౌతికమనుగడలేని a incorporeal(ఇన్కార్పొరియల్)
భౌతికరసాయనశాస్త్రం n physical chemistry(కెమిస్ట్రీ )
భౌతికవాదం n materialism(మెటీరియలిజమ్ )
భౌతికశాస్త్రం n physical science(ఫిజి సైన్స్)
భౌతికశాస్త్రం n physics(ఫిజిక్స్ )
భౌతికశాస్త్రవేత్త n physicist(ఫిజిసిస్ట్ )
భ్రమ, చిత్తవిభ్రాంతి n hallucination(హేలుసినేషన్ )
భ్రమ n illusion(ఇల్యూషన్ )
భ్రమ v delusion(డెల్యూషన్)
భ్రమలు, అపోహలుతొలగించు v demystify(డిమిస్టిఫై)
భ్రమలుతొలగిన a disenchant(డిస్యన్చాంట్)
భ్రమలుతొలగిపోవటం n disillusion(డిసిల్యూషన్ )