Jump to content

తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/న

Wikibooks నుండి
నకలు,ప్రతిరూపం n Xerox(జిరాక్స్ )
నకలు n copy(కాపీ )
నకలు n duplicate(డూప్లికేట్ )
నకలుగీయు v trace(ట్రేస్)
నకలుగీయుట n tracing(ట్రేసింగ్ )
నకలుగీయువాడు,గీయునది n tracer(ట్రేసర్ )
నకలుతయారుచేయునది n stencil(స్టెన్సిల్ )
నకలుతీయుకాగితం n tracing-paper(ట్రేసింగ్పేపర్ )
నకలుతీయునది n duplicator(డూప్లికేటర్ )
నకలుతీయుయంత్రం n Photostat(ఫోటోస్టాట్ )
నకలుతీయువాడు n copyist(కాపీయిస్ట్ )
నకలుతీయువ్యక్తి, యంత్రం n copier(కాపీయర్ )
నకలుపుస్తకం n copybook(కాపిబుక్ )
నకలుముద్రణఛాయాచిత్రణ n xerography(జిరోగ్రఫీ )
నకలైన a imitative(ఇమిటేటివ్)
నకళ్ళుతీయు n mimeograph(మిమియోగ్రాఫ్ )
నకిలీ,సొంతడబ్బాకొట్టు a pretentious(ప్రిటెన్షియస్)
నకిలీ n bogus(బోగస్ )
నకిలీ n counterfeit(కౌంటర్ఫీట్ )
నకిలీ n spurious(స్పూరియస్ )
నకిలీడబ్బు, నగలు n snide(స్నైడ్ )
నకిలీదయిన a banal(బ్యానల్)
నకిలీలుతయారుచేయు v fudge(ఫడ్జ్)
నకిలీవస్తువు n phony(ఫోనీ )
నక్కినక్కినడుచు, దాక్కొను v skulk(స్కల్క్)
నక్షత్రం n star(స్టార్ )
నక్షత్రకాంతి a starlight(స్టార్లైట్ )
నక్షత్రకాంతిగల, మేటియైన a stellar(స్టెల్లార్)
నక్షత్రకాంతితోనిండిన a starlit(స్టార్లిట్ )
నక్షత్రచేప n starfish(స్టార్ఫిష్ )
నక్షత్రపుగుర్తు n asterisk(ఆస్ట్రిస్క్ )
నక్షత్రమండలం n galaxy(గేలక్సీ )
నక్షత్రమండలసం n galactic(గేలక్టిక్ )
నక్షత్రశాల n planetarium(ప్లేనటోరియం )
నక్షత్రసం a astral(ఆస్ట్రల్)
నక్షత్రసమూహం n constellation(కాన్స్టలేషన్ )
నగ, ఆభరణం n jewel(జువెల్ )
నగ,దుస్తు,వస్త్రం n tog(టాగ్ )
నగదు, రొక్కం n cash(క్యాష్ )
నగదు n hard cash(హార్డ్క్యాష్ )
నగదుఅధికారి n cashier(క్యాషియర్ )
నగదుఇచ్చుచోటు n cashpoint(క్యాష్పాయింట్ )
నగదుకార్డు n cashcard(క్యాష్కార్డ్ )
నగదుగామార్చటం, ముగింపు n liquidation ()
నగదుచిట్టాలుచూచువాడు n bursar(బర్సార్ )
నగదుపంపిణీదారు n cash dispenser(డిస్పెన్సర్ )
నగదుపుస్తకం n cash register(క్యాష్రిజిష్టర్ )
నగదుపుస్తకం n cash-book(క్యాష్బుక్ )
నగదుబల్ల n cash desk(క్యాష్డస్క్ )
నగరం వెలుపల, బడిగోడల ఆవల a extramural(ఎక్స్ట్రామ్యూరల్)
నగరం n city(సిటి )
నగరంవిలాసప్రాంతాలకుసం a uptown(అప్టౌన్)
నగరపాలక కార్యాలయభవనం n civic centre(సివిక్సెంటర్ )
నగరపాలకుడు n mayor(మేయర్ )
నగరరాజ్యం n city-state(సిటిస్టేట్ )
నగరవాససం a cosmopolitan(కాస్మోపోలిటన్)
నగరవాహనాలునిలుపుస్థలం n lay-by(లేబై )
నగలతోఅలంకరించిన a bejeweled(బిజువెల్డ్ )
నగలవ్యాపారి n jeweller(జువెలర్ )
నగలు,దుస్తులు,అలంకరించు v prink(ప్రింక్)
నగలు n jewellery(జువెలరీ )
నగ్న a nude(న్యూడ్)
నగ్నంగా a naked(నేకెడ్)
నచ్చచెప్పబడని a unconvinced(అన్కన్విన్స్డ్)
నచ్చచెప్పువిధంగాలేని a unconvincing(అన్కన్విన్సింగ్)
నచ్చచెప్పెడు, ప్రబావితంచేయు a persuasive(పర్సుయేజివ్)
నచ్చజెప్పు v convince(కన్విన్స్)
నచ్చజెప్పు v persuade(పర్సుయేడ్)
నచ్చని, అంగీకారంకాని a disagreeable(డిజ్అగ్రియబుల్)
నచ్చనిప్రవర్తన, చెత్త n goings-on(గోయింగ్స్ఆన్ )
నచ్చినవంటకం,వార్త n tidbit(టిడ్బిట్ )
నటన మోసం, కప్పిపుచ్చటం n masquerade(మాస్క్వెరేడ్ )
నటన,అబద్ధప్రదర్శన n pretense(ప్రిటెన్స్ )
నటన n action(యాక్షన్ )
నటి n actress(యాక్ట్రెస్ )
నటించు, మారువేషంలోవుండు v masquerade(మాస్క్వెరేడ్)
నటించు, వర్తించు v act(యాక్ట్)
నటించు,ప్రోత్సహించు v play-act(ప్లేయాక్ట్)
నటించు v feign(ఫైన్)
నటించు v pretend(ప్రిటెండ్)
నటించువాడు n pretender(ప్రిటెండర్ )
నటించెడు, ఆడంబరమైన a high-flown(హైఫ్లోన్)
నటుడు, మూకాభినయకర్త n mummer(మమ్మర్ )
నటుడు,అనుభవజ్ఞుడు n trouper(ట్రూపర్ )
నటుడు n actor(యాక్టర్ )
నటులు n actor ()
నడక సహాయకారి n crutch(క్రచ్ )
నడక,బిచ్చగాడు,దిమ్మరి n tramp(ట్రాంప్ )
నడక n walk(వాక్ )
నడక n walking(వాకింగ్ )
నడకకుసహాయపడుసాధనం n walker(వాకర్ )
నడకగురించిన a ambulatory(ఆంబులెటరీ)
నడకతీరు n deportment(డిపోర్ట్మెంట్ )
నడకదూరంకొలుచుపరికరం n pedometer(పెడోమీటర్ )
నడచు, పచారుచేయు, పర్యటించు v perambulate(పెరాంబులేట్)
నడచు n walk(వాక్ )
నడచుకర్ర n walking-stick(వాకింగ్స్టిక్ )
నడచుచట్రం n walking frame(వాకింగ్ఫ్రేమ్ )
నడచుదారి,మార్గం n walkway(వాక్వే )
నడచువిధానం n gait(గెయిట్ )
నడవ, దారి n corridor(కారిడార్ )
నడవపక్కఆధారస్ధంభం n baluster(బలుస్టర్ )
నడిపించుచక్రం n steering-wheel(స్టీరింగ్వీల్ )
నడిపెను, నడిపినాడు v drove(డ్రోవ్)
నడిమిచలికాలం n midwinter(మిడ్వింటర్ )
నడివేసవి n midsummer(మిడ్సమ్మర్ )
నడుపబడిన a driven(డ్రివన్)
నడుపు, నడపు v steer(స్టీర్)
నడుమ n between ()
నడుము కింద చచ్చుబడటం n paraplegia(పేరాప్లిజియా )
నడుము, కటిస్ధానం n loin(లోయిన్ )
నడుము,నడుం n waist(వెయిస్ట్ )
నడుముకుసంబంధించిన a lumbar(లంబార్)
నడుముకొలత n waistline(వెయిస్ట్లైన్ )
నడుముదట్టీ n belt(బెల్ట్ )
నడుముపట్టి n waistband(వెయిస్ట్బ్యాండ్ )
నడుముపైకివుండుచొక్కా n waistcoat(వెయిస్ట్కోట్ )
నడుములోతు n waist-deep(వెయిస్ట్డీప్ )
నడుముసంచి n bum-bag(బమ్బ్యాగ్ )
నడుస్తూపట్టుకొనుకడ్డీ n banister(బ్యానిస్టర్ )
నత్తగుల్ల n snail(స్నెయిల్ )
నత్తవేగం n snail’s pace(స్నెయిల్స్పేస్ )
నత్తిగామాట్లాడు v stammer, haw(స్టామర్ , హా)
నది n river(రివర్ )
నదినిదాటటం n ford(ఫోర్డ్ )
నదినిదాటుస్ధంభవంతెన n viaduct(వయాడక్ట్ )
నదిపక్కపల్లపుభూమి n holm(హోమ్ )
నదిలోఏర్పడ్డపెద్దమురికిగుంట n mud-flat(మడ్ఫ్లాట్ )
నదివల్లఏర్పడినలోతులోయ n ravine(రేవైన్ )
నదీజలపాతం n cascade(క్యాస్కేడ్ )
నదీతీరం n riverside(రివర్సైడ్ )
నన్ను n me ()
నమలు, గుజ్జుగానమలు v masticate(మేస్టికేట్)
నమలు v chew(చూ)
నమలుజిగురు n chewing-gum(చూయింగమ్ )
నమలుదంతం, వెనుకపన్ను n molar(మోలార్ )
నమలుపండ్లముందుపన్ను n premolar(ప్రీమోలార్ )
నమస్కారం n salutation ()
నమిలినపుగాకుముద్ద n quid(క్విడ్ )
నమూనా, ఆదర్శం, పరాకాష్ట n paragon(పేరగాన్ )
నమూనా, ఆదర్శం, మూసరూపు n paradigm(పారాడిగ్మ్ )
నమూనా, ఉదాహరణ n exemplar(ఎక్జంప్లర్ )
నమూనా, మాదిరి n archetype(ఆర్క్టైప్ )
నమూనా, రకం n marque(మార్క్యూ )
నమూనా,ఆకారంమార్చు v recast(రీక్యాస్ట్)
నమూనా,ప్రమాణం n precentor(ప్రిసెంటార్ )
నమూనా n model(మోడల్ )
నమూనా n pattern(పేటర్న్ )
నమూనా n sample(శాంపుల్ )
నమూనా n specimen(స్పెసిమన్ )
నమూనా n trial(ట్రయల్ )
నమూనాగానడపటం n trial run(ట్రయల్రన్ )
నమూనాతీయు v sampling(శాంప్లింగ్)
నమూనాప్రతి n blueprint(బ్లూప్రింట్ )
నమోదితపంపిణీ n recorded delivery(రి. డెలివరీ)
నమోదు n registration(రిజిస్ట్రేషన్ )
నమోదుఅయిన, కార్యాలయం n register office(రిజిస్టర్ఆఫీస్ )
నమోదుగుర్తు n registration mark(రిమార్క్ )
నమోదుచేయని a unrecorded(అన్రికార్డెడ్)
నమోదుచేయబడని a unregistered(అన్రిజిస్టర్డ్)
నమోదుచేయు v book(బుక్)
నమోదుచేయు v enroll(ఎన్రోల్)
నమోదుచేయు v record(రికార్డ్)
నమోదుచేయు v register(రిజిస్టర్)
నమోదుచేయుట n recording(రికార్డింగ్ )
నమోదుపరికరం,వ్యక్తి n recorder(రికార్డర్ )
నమోదుపుస్తకం n register(రిజిస్టర్ )
నమ్మకం n belief(బిలీఫ్ )
నమ్మకంగల a trusty(ట్రస్టీ)
నమ్మదగిన a credible(క్రెడిబుల్)
నమ్మలేని, ఊహించలేని a incredible(ఇంక్రెడిబుల్)
నమ్మలేని, వాస్తవం కానరాని a implausible(ఇంప్లాసిబుల్)
నమ్మలేని a unbelievable(అన్బిలీవబుల్)
నయం n better ()
నయంకాని a uncured(అన్క్యూర్డ్)
నయంచేయగల a curable(క్యూరబుల్)
నయంచేయు, మాన్పు v heal(హీల్)
నయంచేయు a curative(క్యూరటివ్)
నయంచేయు v cure(క్యూర్)
నరం, వ్యాధి n nerve(నర్వ్ )
నరకం n abyss(అబిస్ )
నరకం n hell(హెల్ )
నరకం n underworld(అండర్వరల్డ్ )
నరకటం n hack(హ్యాక్ )
నరకసం a infernal(ఇన్ఫర్నల్)
నరమాంసభక్షకులు n cannibal(కేనిబాల్ )
నరమునొప్పి n neuralgia(న్యురాల్జియా )
నరాలవ్యాధి n neuritis(న్యురైటిస్ )
నరాలశాస్త్రం n neurology(న్యూరాలజి )
నరాలు n nerves ()
నరికివేయు, కత్తిరించు, కోయు v lop(లాప్)
నరుకు, కోయు v axe(యాక్స్)
నరుకు, ముక్కల్చేయు, పడగొట్టు v fell(ఫెల్)
నలగకొట్టు,కాళ్ళతోతొక్కు v trample(ట్రాంపుల్)
నలగగొట్టిన, పొడిచేసిన a ground(గ్రౌండ్)
నలభై n forty(ఫార్టీ )
నలిపివేయు, చెడగొట్టు v mangle(మాంగిల్)
నలిపివేయు,వెనుకంజవేయు v stifle(స్టిఫిల్)
నలుగురితోకలవని a unsociable(అన్సోషియబుల్ )
నలుగురు n four people ()
నలుగురుగాగల a foursome(ఫోర్సమ్)
నలుపు n black(బ్లాక్ )
నలుపురంగుపూయు, వేయు v lampblack(ల్యాంప్బ్లాక్)
నల్ల n black ()
నల్లగాచేయు v blacken(బ్లాకెన్)
నల్లగాచేయు v darken(డార్కెన్)
నల్లజండా n black flag(బ్లాక్ఫ్లాగ్ )
నల్లదట్టీ n black belt(బ్లాక్బెల్ట్ )
నల్లధనం n black money(బ్లాక్మనీ )
నల్లని a black(బ్లాక్)
నల్లపేటిక n black box(బ్లాక్బాక్స్ )
నల్లబజారు n black market( బ్లాక్మార్కెట్ )
నల్లబల్ల n blackboard(బ్లాక్బోర్డ్ )
నల్లమందు n opium(ఓపియమ్ )
నల్లమందుఇచ్చు v opiate(ఓపియేట్)
నల్లమందుకుప్రత్యామ్నాయం n methadone(మెధడోన్ )
నల్లమందుసం., మాదకద్రవ్యం n morphine(మార్ఫియా )
నల్లమచ్చ n black spot(బ్లాక్స్పాట్ )
నల్లమిరియాలు n black pepper(బ్లాక్పెప్పర్ )
నల్లి n bedbug / bug (బెడ్బగ్/ బగ్)
నల్లిజాతికీటకాలకుసం a hemipterous(హెమిప్టెరస్)
నవంబరు n November(నవంబర్ )
నవదినప్రార్దనలు (కాధలిక్) n novena(నోవెనా )
నవల n novel(నావెల్ )
నవలారచయిత n novelist(నావలిస్ట్ )
నవలిక n novelette(నవలెట్ )
నవారు n tape(టేప్ )
నవీకరించు v update(అప్డేట్)
నవీన, ఆధునికవాదం n modernism(మోడరనిజమ్ )
నవీనఅనంతర a post-modern(పోస్ట్మోడరన్)
నవీనశిలాయుగసం a neolithic(నియోలిథిక్)
నవ్యత n novelty(నావెల్టి )
నవ్వదగిన,నవ్వుపుట్టించు a risible(రిసిబుల్)
నవ్వదగిన a laughable(లాఫబుల్)
నవ్వించటం, ఆటలు పట్టించటం n josh(జోష్ )
నవ్వు n laugh(లాఫ్ )
నవ్వు n laughter(లాఫ్టర్ )
నవ్వుచున్న a laughing(లాఫింగ్)
నవ్వుతెప్పించునది n farce(ఫార్స్ )
నవ్వుపుట్టించుమాట, మాటలు n joke(జోక్ )
నశించు n perish(పెరిష్ )
నశించువాడు n perisher(పెరిషర్ )
నశ్యం n snuff(స్నఫ్ )
నష్టం,తప్పిదం,అన్యాయం n tort(టార్ట్ )
నష్టం n damage(డ్యామేజ్ )
నష్టం n loss(లాస్ )
నష్టపరచు v damage(డ్యామేజ్)
నష్టపరిహారం, బీమా n indemnity(ఇండెమ్నిటి )
నష్టపరిహారం n compensation(కాంపెన్సేషన్ )
నష్టపరిహారమిచ్చు v compensate(కాంపెన్సేట్)
నాకు v lick(లిక్)
నాగం n plough(ప్లౌ )
నాగరకంగాచేయు v civilize(సివిలైజ్)
నాగరకత n civilization(సివిలైజేషన్ )
నాగరకతతెలియని a uncivilized(అన్సివిలైజ్డ్)
నాగలిదున్నువాడు n ploughman(ప్లౌమ్యాన్ )
నాగలిదున్నువాడు n plow(ప్లౌ )
నాగా n absent day (ఆబ్సెంట్ డే)
నాజూకుగా, శైలిగా a modish(మోడిష్)
నాజూకుగా a trim(ట్రిమ్)
నాజూకుగాయున్న a slim(స్లిమ్)
నాజూకుగాలేని a dowdy(డౌడి)
నాజూకుగాలేని a unfashionable(ఫ్యాషనబుల్)
నాజూకైన a swish(స్విష్)
నాటకం, రంగస్ధలసం a histrionic(హిస్ట్రియానిక్)
నాటకం n drama(డ్రామా )
నాటకంలోఉపకథ n byplay(బైప్లే )
నాటకరచయిత n dramatist(డ్రమటిస్ట్ )
నాటకరచయిత n playwright(ప్లేరైట్ )
నాటకీకరణ n screenplay(స్క్రీన్ప్లే )
నాటకీకరించు v dramatize(డ్రమటైజ్)
నాటకీయ, మోనదృశ్యం n tableau(టేబ్లూ )
నాటకీయ, రంగస్థల సం a Thespian(థెస్పియాన్)
నాటకీయ a dramatic(డ్రమటిక్)
నాటకీయప్రదర్శన n spectacular(స్పెక్టాక్యులర్ )
నాటపడవ n raft(ర్యాఫ్ట్ )
నాటిక, మూకాభినయం n mummery(మమ్మరీ )
నాటిక n playlet(ప్లేలెట్ )
నాటుసారా, కాపుసారా n hooch(హూచ్ )
నాట్యం n dance(డ్యాన్స్ )
నాట్యంచేయు v dance(డ్యాన్స్)
నాడి n pulse(పల్స్ )
నాడీకణం n nerve-cell(నర్వ్సెల్ )
నాడీకణం n neuron(న్యూరాన్ )
నాడీమండలభాగం n cerebellum(సెరిబెల్లమ్ )
నాడీమండలభాగం n cerebrum(సెరిబ్రమ్ )
నాడులకుసం a nervous(నర్వస్)
నాడులకుసం a neural(న్యూరల్)
నాడులులేని a nerveless(నర్వ్లెస్)
నాణెం n coin(కాయిన్ )
నాణెంవిసురు v toss(టాస్)
నాణెంవేస్తేపనిచేయుయంత్రం n slot-machine(స్లాట్మెషీన్ )
నాణెములడబ్బా n coin-box(కాయిన్బాక్స్ )
నాణెములసేకరణ n numismatics(న్యూమిస్మాటిక్స్ )
నాణెములసేకరణసం a numismatic(న్యూమిస్మాటిక్)
నాణ్యత, పరిమాణమధ్యరకపు a middling(మిడిలింగ్)
నాణ్యత, సామర్ధ్యంకలిగించు v indue(ఇన్డ్యూ)
నాణ్యత n quality(క్వాలిటి )
నాణ్యతగల a qualitative(క్వాలిటేటివ్)
నాణ్యతానియంత్రణ quality control(క్వా. కంట్రోల్)
నాణ్యమైనఉన్నిగలగొర్రెజాతి n merino(మెరినో )
నాణ్యమైనకాగితం n bond paper(బాండ్పేపర్ )
నాదోషం, నాతప్పు n mea culpa(మేకల్పా )
నానబెట్టటం n soaking(సోకింగ్ )
నాన్న, అయ్య, తండ్రి n daddy/ dad (డాడీ/డాడ్ )
నాన్న, తండ్రి n papa(పాపా )
నాభి, బొడ్డు n navel(నావెల్ )
నాభిమొక్క n aconite(అకొనైట్ )
నాభిమొక్క n monkshood(మాంక్హుడ్ )
నామం, పదవి n appellation(అపిలేషన్ )
నామకరణంచేయు v christen(క్రిష్టెన్)
నామఫలకం n name-plate(నేమ్ప్లేట్ )
నామమాత్రంవిచారణ n show trial(షోట్రయల్ )
నామమాత్రపు a nominal(నామినల్)
నామవాచకపుపనిచేయుక్రియ n gerund(జరండ్ )
నామ్నీకరించబడినవ్యక్తి n nominee(నామినీ )
నామ్నీకరించు v nominate(నామినేట్)
నాయక లక్షణాలు లేని వాడు n anti-hero(యాంటిహీరో )
నాయకఆరాధన n hero-worship(హీరోవర్షిప్ )
నాయకత్వస్ధితి n bellwether(బెల్వెధర్ )
నాయకుడు n leader(లీడర్ )
నాయకునిలక్షణాలు n heroism(హీరోయిజమ్ )
నాయకులు n leaders ()
నాయన n father ()
నాయనమ్మ n grandma(గ్రాండ్మా )
నాయనమ్మ n grandmother(గ్రాండ్మదర్ )
నాయిక n heroine ()
నారింజ n orange(ఆరెంజ్ )
నాలుక n tongue(టంగ్ )
నాలుకపై రుచి గ్రహించు బుడిపె n taste bud(టేస్ట్బడ్ )
నాలుకబంధించబడిన a tongue-tied(టంగ్టైడ్)
నాలుకసం., నాలుకతో పలుకు a lingual(లింగ్యువల్)
నాలుగవ a fourth(ఫోర్త్)
నాలుగింతలు n fourfold(ఫోర్ఫోల్డ్ )
నాలుగు n four(ఫోర్ )
నాలుగుఅవయవాల n quadriplegia(క్వాడ్రిప్లిజియా )
నాలుగుకాళ్ళజంతువు n quadruped(క్వాడ్రుపెడ్ )
నాలుగుగలజట్టు,గుంపు n quaternary(క్వాటర్నరి )
నాలుగుచక్రాలను, తిప్పు(బండి) v four-wheel drive(ఫోర్వీల్డ్రైవ్ )
నాలుగుదెబ్బల (యంత్రం) a four-stroke(ఫోర్స్ట్రోక్)
నాలుగుభుజాలుగల a square(స్క్వేర్)
నాలుగురెట్లు,నాలుగింతలు n quadruple(క్వాడ్రుపిల్ )
నాలుగువస్తువులగుంపు n quadruplet(క్వాడ్రుప్లెట్ )
నాలుగోభాగం,వృత్తనాలుగోవంతు n quadrant(క్వాడ్రెంట్ )
నాలుగోవంతు n quarter(క్వార్టర్ )
నాళం n duct(డక్ట్ )
నాళికం, గొట్టం n capsule(క్యాప్సుల్ )
నాళికాశిశువు n test-tube baby(ట్యూబ్బేబి )
నావికత్వం n seamanship(సీమ్యాన్షిప్ )
నావికుడు n mariner(మెరైనర్ )
నావికుడు n sailor(సైలర్ )
నావికుడు n seafarer(సీఫేరర్ )
నావికుడు n seaman(సీమ్యాన్ )
నాశనం,విధ్వంసం n ravage(రేవేజ్ )
నాశనం n destruction(డెస్ట్రక్షన్ )
నాశనంచేయటం n doom(డూమ్ )
నాశనంచేయవీలుగాని a indestructible(ఇండెస్ట్రక్టిబుల్ )
నాశనంచేయు v annihilate(అనిహిలేట్)
నాశనంచేయు v destructive(డెస్ట్రక్టివ్)
నాశనమైనస్థితి,నాశనంచేయుట v ruination(రూయినేషన్)
నాసిరకంగా a poorly(పూర్లీ)
నాసిరకమైన a inferior(ఇన్పీరియర్)
నాస్తికవాదం n atheism(ఎథిజమ్ )
నిండా a full(ఫుల్ )
నిండుగా,పూర్తిగాచొచ్చుకున్న a ridden(రిడెన్)
నిండుదనం n fullness(ఫుల్నెస్ )
నింద,ఆరోపణ,దూషణ n reproach(రెప్రోచ్ )
నింద,ఆరోపణ,దూషణతోకూడిన a reproachful(రెప్రోచ్ఫుల్)
నింద n blame(బ్లేమ్ )
నిందమోపు v prosecute(ప్రాసిక్యూట్)
నిందారోపణ n prosecution(ప్రాసిక్యూషన్ )
నిందించదగిన,దండనీయ a reprehensible(రిప్రెహెన్సిబుల్)
నిందించు, తిట్టు v chide(ఛైడ్)
నిందించు, రూపంచెడగొట్టటం v mar(మార్)
నిందించు,అపకీర్తిపాలుజేయు v revile(రివైల్)
నిందించు,తిట్టు,దూషించు v upbraid(అప్బ్రెయిడ్)
నిందించు,తిట్టు v reprehend(రిప్రెహెండ్)
నిందించు v blame(బ్లేమ్)
నింపటం n filling(ఫిల్లింగ్ )
నింపబడని a unfilled(అన్ఫిల్డ్)
నింపు v fill(ఫిల్)
నింపునది n filler(ఫిల్లర్ )
నింపుప్రదేశం n filling-station(ఫిల్లింగ్స్టేషన్ )
నికరతూకం, సరుకులేనిబరువు n dead weight(డెడ్వెయిట్ )
నికరలాభం n net profit(నెట్పాఫిట్ )
నిగ్రహం, మద్యవిముఖత n temperance(టెంపరెన్స్ )
నిగ్రహించుకొను,వదలివేయు v refrain(రిఫ్రెయిన్)
నిగ్రహించుకోలేనంతగాకోరుకొను v obsess(అబ్సెస్)
నిగ్రహించుకోలేని, ఆకర్షణగల a irresistible(ఇర్రెసిస్టిబుల్)
నిఘంటునిర్మాణం n lexicography(లెక్సికోగ్రఫి )
నిఘంటువు n dictionary(డిక్షనరి )
నిఘంటువు n lexicon(లెక్సికాన్ )
నిచ్చెన n climbing-frame(క్లైంబింగ్ఫ్రేమ్ )
నిచ్చెన n ladder(ల్యాడర్ )
నిచ్చెనమెట్టు, చెక్కపేలిక v stave (v)
నిచ్చెనమెట్టు,స్థాయి n rung(రంగ్ )
నిజం,వాస్తవం,యదార్ధం n truth(ట్రూత్ )
నిజమనిఅంగీకరించు av admittedly(అడ్మిటెడ్లీ )
నిజాయితీ,సత్యసంధత n probity(ప్రోబిటి )
నిజాయితీ n honesty(హానెస్టీ )
నిజాయితీగల,కచ్చితమైన a veracious(వెరాషియస్)
నిజాయితీగల a honest(హానెస్ట్)
నిజాయితీగా, ముక్కుసూటిగా a forthright(ఫోర్తరైట్)
నిజాయితీగా a.v. honestly(హానెస్ట్లీ)
నిజాయితీతోకూడిన a earnest(ఎర్నెస్ట్)
నిజాయితీయైన,సూటియైన a upfront(అప్ఫ్రంట్)
నిజాయితీలేని, మోసపూరిత a fraudulent(ఫ్రాడ్యులెంట్)
నిజాయితీలేని a affected(అఫెక్టెడ్)
నిజాయితీలేని a dishonest(డిసానెస్ట్)
నిజాయితీలేని a disreputable(డిస్రెప్యూటబుల్ )
నిజాయితీలేనిపని n chicanery(చికెనరి )
నిటారు,నిలువు n upright(అప్రైట్ )
నిటారు n steep(స్టీప్ )
నిటారుగా, సూటిగా a straight(స్ట్రెయిట్)
నిటారుగా,నిలువుగా, సూటిగా a upright(అప్రైట్)
నిటారుగాఎగురునది, ముక్కలుచేయునది n chopper(ఛాపర్ )
నిటారుగాచేయు v straighten(స్ట్రెయిటెన్)
నిటారుగాపైకిఎగురు a vertical take-off( టేకాఫ్)
నిటారుగాయున్న,గౌరవనీయ a upstanding(అప్స్టాండింగ్)
నిటారుగావున్న a precipitous(ప్రెసిపిటస్)
నిటారువాలుఏర్పరచు v scarp(స్కార్ప్)
నిటారైన a steep(స్టీప్)
నిట్టూర్చు v sigh(సై)
నిట్టూర్పు n whisper(విస్ఫర్ )
నిట్వేర్. Knitwear.n. అల్లినదుస్తులు n hosiery( హోజరి)
నిత్యం n daily ()
నిదర్శనం n proof ()
నిదానం n slow ()
నిదానంగా, అరకొరగాపనిచేయు v dally(డాలీ)
నిదానంగా, చురుకులేని, సోమరిగా a sluggish(స్లగ్గిష్)
నిదానంగా, తెలివితక్కువగా a obtuse(అబ్ట్యూజ్)
నిదానంగా a dilatory(డైలేటరీ)
నిదానంగానడచు v amble(ఆంబుల్)
నిదానమైన,పట్టించుకొనని a phlegmatic(ఫ్లెమటిక్)
నిదానమైనఊత,భారపునడక n plod(ప్లాడ్ )
నిదురించెను, నిదురించిరి v slept(స్లెప్ట్)
నిద్ర, విశ్రాంతిసమయం n slumber(స్లంబర్ )
నిద్ర n sleep(స్లీప్ )
నిద్రఅతిగాపోవుఅనారోగ్యం n sleeping sickness(సిక్నెస్ )
నిద్రనుంచిలేపు v waken(వేకెన్)
నిద్రనుకల్గించు, మత్తుకల్గించు a soporific(సోపోరిఫిక్)
నిద్రమత్తుగా a drowsy(డ్రౌజీ)
నిద్రమైకంలోవుండు v drowse(డ్రౌజ్)
నిద్రలేని a sleepless(స్లీప్లెస్)
నిద్రలోనడక n sleepwalk(స్లీప్వాక్ )
నిద్రలోమూత్రవిసర్జన n bedwetting(బెడ్వెటింగ్ )
నిద్రలోమూత్రవిసర్జన n enuresis(ఎన్యూరిసిస్ )
నిద్రలోవలెయున్న a sleepy(స్లీపీ)
నిద్రలోవున్న a asleep(అస్లీప్)
నిద్రవేళ n bedtime(బెడ్టైమ్ )
నిద్రాణంగావున్న a dormant(డార్మెంట్)
నిద్రించు v sleep(స్లీప్)
నిధి సేకరించువాడు n fund-raiser(ఫండ్రైజర్ )
నిధి, కంప్యూటర్జ్ఞాపకశక్తి n cache(క్యాచి )
నిధి n treasure(ట్రెజర్ )
నిధి n trove(ట్రోవ్ )
నిధికొరకుఅన్వేషణ n treasure hunt(ట్రెజర్హంట్ )
నినాదం n slogan(స్లోగన్ )
నిన్న n yesterday(యస్టర్డే )
నిన్ను,నీకు,నువ్వు,తమరు,మిమ్ము n you(యూ )
నిపుణుడు, యోధుడు n ace(ఏస్ )
నిపుణుడు n dab hand(డ్యాబ్హ్యాండ్ )
నిపుణుడు n expert(ఎక్స్పర్ట్ )
నిపుణుడు n specialist(స్పెషలిస్ట్ )
నిపుణుడైనపనివాడు n artisan(ఆర్టిజాన్ )
నిపుణులు n experts ()
నిప్పు n fire(ఫైర్ )
నిప్పుఅంటించాలనితపన n pyromania(పైరోమానియా )
నిప్పుకోడి n ostrich(ఆస్ట్రిచ్ )
నిప్పుకోడివంటిపక్షి v emu(ఎమూ)
నిప్పుగల, మండు, కోపంగావున్న a fiery(ఫయరి)
నిప్పురాయి n flint(ఫ్లింట్ )
నిప్పురాయి n pumice(పుమైస్ )
నిప్పురాళ్ళు n pyrites(పైరైట్స్ )
నిప్పులపై, మట్టికుండపైకాల్చిన a tandoori(తండూరి)
నిప్పులపైవండు, కాల్చు v broil(బ్రాయిల్)
నిప్పులుపట్టుకొనుగంటె n brazier(బ్రేజియర్ )
నిబంధన n clause(క్లాజ్ )
నిబంధన n precept(ప్రిసెప్ట్ )
నిబంధన n regulation(రెగ్యులేషన్ )
నిబంధన n testament(టెస్టమెంట్ )
నిబంధనరద్దుచేయు v deregulate(డిరెగ్యులేట్)
నిబంధనలకుఅనుగుణమైన a compliant(కంప్లయింట్)
నిబంధనలప్రకారమేపని n work-to-rule(వర్క్టురూల్ )
నిబంధనలు, చట్టానికికట్టుబడు a legalistic(లీగలిస్టిక్)
నిబంధనసం a testamentary(టెస్టమెంటరీ)
నిబద్దమైవుండు v adhere(అడ్హర్)
నిబద్ధత, స్ధిరత్వం n conformity(కన్ఫర్మిటి )
నిబ్బరం, స్ధిరచిత్తత n dignity(డిగ్నిటీ )
నిబ్బరం n sangfroid(షాన్ఫా )
నిబ్బరంగా, శాంతంగా a blasé(బ్లేజే)
నిమిత్తం n purpose ()
నిమిషం, నిముషం n minute(మినిట్ )
నిమ్నోన్నతాలు n high and low(హైఅండ్లో )
నిమ్మ n lemon(లెమన్ )
నిమ్మఉప్పు n citric acid(సిట్రిక్యాసిడ్ )
నిమ్మగడ్డి n citronella(సిట్రొనెల్లా )
నిమ్మరసం n lemonade(లెమనేడ్ )
నిమ్మసం a citrus(సిట్రస్)
నియంత n dictator(డిక్టేటర్ )
నియంత n tyrant(టైరంట్ )
నియంతగాపాలించు v tyrannize(టైరనైజ్)
నియంతృత్వం n Fascism(ఫాసిజమ్ )
నియంతృత్వం n tyranny(టైరని )
నియంతృత్వప్రభుత్వసమర్ధకుడు n totalitarian(టోటాలిటేరియన్ )
నియంతృత్వసం a dictatorial(డిక్టటోరియల్)
నియంతృత్వసం a tyrannical(టైరానికల్)
నియంత్రణ n control(కన్ట్రోల్ )
నియంత్రణగలనీటికాల్వ, కవాటం n sluice(స్లూయిస్ )
నియంత్రణయాంత్రికవ్యవస్థ n tripper(ట్రిప్పర్ )
నియంత్రణస్ధంభం n control tower(కంట్రోల్టవర్ )
నియంత్రణాధికారి n controller(కంట్రోలర్ )
నియంత్రించు, ప్రభావంచూపెడు a manipulative(మ్యానిప్యులేటివ్ )
నియంత్రించు, సరిచేయు, మార్చు v modulate(మాడ్యులేట్)
నియంత్రించు v control(కన్ట్రోల్)
నియంత్రించు v manipulate(మ్యానిప్యులేట్)
నియంత్రించు v predominate(ప్రిడామినేట్)
నియంత్రించు v repress(రిప్రెస్)
నియంత్రించువాడు n jockey(జాకీ )
నియత n formal(ఫార్మల్ )
నియతీకరణ n formalism(ఫార్మలిజమ్ )
నియతీకరించు v formalize(ఫార్మలైజ్)
నియమం, నిబంధన n by-law(బైలా )
నియమబద్ధమైనఆట n fair play(ఫేర్ప్లే )
నియమాలనుఅనుసరించు v comply(కంప్లయ్)
నియమాలసాకుతోఆలస్యం n red tape(రెడ్టేప్ )
నియమావళి, నిబంధనలు n canon(క్యానన్ )
నియమావళి n code(కోడ్ )
నియమావళి n prospectus(ప్రాస్పెక్టస్ )
నియమించబడని, అనధికారిక a non-commissioned(కమిషన్డ్ )
నియమించు, పంపు v deploy(డిప్లాయ్)
నియమించు v appoint(అపాయింట్)
నియమించు v commission(కమిషన్)
నియమించు v designate(డిజిగ్నేట్)
నియమితమొత్తాలలోఇచ్చు v dispense(డిస్పెన్స్)
నియమితమొత్తాలిచ్చుయంత్రం n dispenser(డిస్పెన్సర్ )
నియమోల్లంఘనపచ్చఅట్ట n yellow card(ఎల్లోకార్డ్ )
నియామకం n appointment(అపాయింట్మెంట్ )
నియోజకవర్గం n constituency(కాన్స్టిట్యుయన్సీ )
నిరంకుశపాలన n autocracy(ఆటోక్రసి )
నిరంకుశుడు n autocrat(ఆటోక్రాట్ )
నిరంతర, ఎడతెగని a continuous(కంటిన్యుయస్ )
నిరంతర, వరుసక్రమంలోగల a successive(సక్సెసివ్)
నిరంతరంకాని a discontinuous(కంటిన్యుయస్ )
నిరంతరంగా a continual(కంటిన్యుయల్)
నిరంతరంగా a incessant(ఇన్సెసెంట్)
నిరంతరంగాకోయురంపం n band-saw(బ్యాండ్సా )
నిరంతరంగాసాగు a unremitting(అన్రెమిటింగ్)
నిరంతరబ్యాంకుఖాతా n current account(కరంట్ )
నిరంతరవిద్యుత్ n direct current(డైరక్ట్కరంట్ )
నిరంతరశ్రమప్రియుడు n workaholic(వర్కాహాలిక్ )
నిరంతరస్వల్పధ్వని n drone(డ్రోన్ )
నిరంతరాయంగా a ceaseless(సీజ్లెస్)
నిరంతరాయంగాపొగతాగు v chain-smoke(చెయిన్స్మోక్)
నిరక్షరాస్యుడైన a illiterate(ఇల్లిటరేట్)
నిరర్ధక,ఆడంబర a profigate(ప్రోఫిగేట్)
నిరర్ధక,గర్వంకల,విలువలేని a vain(వెయిన్)
నిరర్ధకఆశ n forlorn hope(ఫోర్లార్న్హహోప్ )
నిరర్ధకమైన a futile(ఫ్యుటైల్)
నిరర్ధకశరీరభాగం n vestige(వెస్టీజి )
నిరవధిక a indefinite ()
నిరసన n dissent(డిసెంట్ )
నిరసన n protestation(ప్రొటెస్టేషన్ )
నిరసన n rancour(ర్యాంకర్ )
నిరసన n resentment(రిసెంట్మెంట్ )
నిరసనగామాట్లాడని a sullen(సల్లెన్)
నిరసనగావెళ్లిపోవుట n walk-out(వాక్ఔట్ )
నిరసనతెలుపు v flout(ఫ్లౌట్)
నిరసనతెలుపు v sniffy(స్నిఫీ)
నిరసించదగిన a ignominious(ఇగ్నోమినస్ )
నిరసించదగినవ్యక్తి n louse(లౌజ్ )
నిరసించు v proscribe(ప్రోస్క్రైబ్)
నిరసించు v protest(ప్రొటెస్ట్)
నిరసించువాడు n dissenter(డిసెంటర్ )
నిరసించువాడు n dissident(డిసిడెంట్ )
నిరసినతోగూడిన a resentful(రిసెంట్ఫుల్)
నిరాకరణ n refusal ()
నిరాటంకంగా a uninhibited(ఇన్హిబిటెడ్)
నిరాడంబరజీవితం n back-to-nature ()
నిరాడంబరత n simplicity(సింప్లిసిటి )
నిరాడంబరమైన a unassuming(అన్అజ్యూమింగ్)
నిరాధార, సహించలేని a insupportable(ఇన్సపోర్టబుల్)
నిరాధారంగాఅంచనావేయు v guestimate(గెస్టిమేట్)
నిరాధారమైన a baseless(బేస్లెస్)
నిరాయుధీకరణ n disarmament(డిజార్మమెంట్ )
నిరాయుధుడైన a unarmed(అన్ఆమ్డ్)
నిరాయుధులుగాచేయు v disarm(డిజార్మ్)
నిరాశతో చేసిన తుది ప్రయత్నం n last-ditch(లాస్ట్డిచ్ )
నిరాశతోనిండిన a dispirited(డిస్పిరిటెడ్)
నిరాశలోమునిగిన a distressed(డిస్ట్రెస్డ్)
నిరాశాకరమైన a despondent(డెస్పాండెంట్)
నిరాశావాదం n pessimism(పెసిమిజమ్ )
నిరీక్షణవరుస n queue(క్యూ )
నిరుత్సాహం, నిరాశ n disappointment ()
నిరుత్సాహం n downer(డౌనర్ )
నిరుత్సాహంకలిగించు a disappointing ()
నిరుత్సాహకం n disincentive(డిసిన్సెంటివ్ )
నిరుత్సాహపరచు, భయపెట్టు v daunt(డాంట్)
నిరుత్సాహపరచు v disappoint(డిజపాయింట్)
నిరుత్సాహపరచు v discourage(డిస్కరేజ్)
నిరుత్సాహపరచు v dishearten(డిస్హార్టెన్)
నిరుత్సాహపరచు v let-down(లెట్డౌన్)
నిరుద్యోగభృతి n dole(డోల్ )
నిరుద్యోగి n unemployed person ()
నిరుద్యోగిత n unemployment(ఎంప్లాయ్మెంట్ )
నిరూపించబడని a unfounded(అన్ఫౌండెడ్)
నిరూపించబడని a unproved(అన్ప్రూవ్డ్)
నిరూపించలేని a unprovable(అన్ప్రూవబుల్)
నిరూపించు, సరిచూచు, నిర్ధరించు v substantiate(సబ్స్టాన్షియేట్)
నిరూపించు v prove(ప్రూవ్)
నిరోధం n resistance(రెసిస్టెన్స్ )
నిరోధక a preventive(ప్రివెంటివ్)
నిరోధక a tenable(టీనబుల్)
నిరోధకం,నిరోధకుడు n resistor(రెసిస్టార్ )
నిరోధకశక్తికలిగించు v immunize(ఇమ్యునైజ్)
నిరోధకశక్తిగల a immune(ఇమ్యూన్)
నిరోధకశక్తిలోపం n immunodeficiency ()
నిరోధించని a unresisting(అన్రెసిస్టింగ్)
నిరోధించు, జరగకుండాఆపు v prevent ()
నిరోధించు,అడ్డగించు,నిరాశపడు v thwart(థ్వార్ట్)
నిరోధించు v preventative(ప్రివెంటేటివ్)
నిరోధించు v resist(రెసిస్ట్)
నిరోధ్ n condom(కండోమ్ )
నిర్ణయం n decision(డెసిషన్ )
నిర్ణయంతీసుకొనలేకపోవు v dither(డిథర్)
నిర్ణయంతీసుకోలేని, ఊగిసలాడు a irresolute(ఇర్రిజల్యూట్)
నిర్ణయంలేని a undetermined(అన్డిటర్మిన్డ్)
నిర్ణయాత్మక ఆకార మిచ్చు a formative(ఫార్మటివ్)
నిర్ణయాత్మక a decisive(డెసిసివ్)
నిర్ణయాత్మక a peremptory(పరెంటరీ)
నిర్ణయాత్మకక్షణం, పరీక్షాకాలం n moment of truth(ఆఫ్ట్రూత్ )
నిర్ణయించబడిన a decided(డిసైడెడ్)
నిర్ణయించలేని a indeterminable ()
నిర్ణయించిన విమానయానం n scheduled flight(షె. ఫ్లయిట్)
నిర్ణయించు, నిర్దేశించు v cull(కల్)
నిర్ణయించు v decide(డిసైడ్)
నిర్ణయించు v stipulate(స్టిపులేట్)
నిర్ణయించుకొనని a uncharted(అన్చార్టెడ్)
నిర్ణయించుకోలేని a indecisive(ఇన్డెసిసివ్)
నిర్ణాయకం n determinant(డిటర్మినెంట్ )
నిర్ణాయకఓటు n casting vote(క్యాస్టింగ్ఓట్ )
నిర్ణాయకవ్యక్తి, విషయం, వస్తువు n decider(డిసైడర్ )
నిర్ణీత కాలవ్యవధి పత్రిక n periodical(పీరియాడికల్ )
నిర్ణీతకాల,ప్రాంతప్రాణులు n fauna(ఫానా )
నిర్ణీతకాలంలోచేయుపనులు n critical path(క్రిటికల్పాత్ )
నిర్ణీతకాలంలోతిరిగినదూరం n mileage(మైలేజ్ )
నిర్ణీతకాలంలోవెళ్లినదూరం n milage(మైలేజ్ )
నిర్ణీతకాలభాషాధ్యయనం n synchronic(సింక్రోనిక్ )
నిర్ణీతపనికిఏర్పడినబృందం n committee(కమిటి )
నిర్ణీతసంఖ్యతోతెరచుతాళం n combination lock( లాక్ )
నిర్దిష్ట, ప్రత్యేకతగల a particular(పర్టిక్యులర్)
నిర్దిష్ట a specific(స్పెసిఫిక్)
నిర్దిష్టంకాని a non-specific(నాన్స్పెసిఫిక్)
నిర్దిష్టంకాని a unspecific(అన్స్పెసిఫిక్)
నిర్దిష్టఆర్టికల్ n definite article(డె ఆర్టికల్ )
నిర్దేశించబడని a unspecified(అన్స్పెసిఫైడ్)
నిర్దేశించు, దారిచూపు v oriental(ఓరియంటల్)
నిర్దేశించు, స్ధితిలోఉంచు v orientate(ఓరియంటేట్)
నిర్దేశించు v direct(డైరక్ట్)
నిర్దేశించు v enjoin(ఎన్జాయిన్)
నిర్దేశించు v specify(స్పెసిఫై)
నిర్ధరించబడిన a confirmed(కన్ఫర్మ్డ్డ్డ్డ్)
నిర్ధరించు, బలపరచు v corroborate(కొరోబిరేట్)
నిర్ధరించు,ఆమోదించు v validate(వేలిడేట్)
నిర్ధరించు v certify(సర్టిఫై)
నిర్ధరించు v confirm(కన్ఫర్మ్)
నిర్ధరించు v ratify(రేటిఫై)
నిర్ధరించుసామగ్రి n credential(క్రెడెన్షియల్ )
నిర్ధారణ n confirmation(కన్ఫర్మేషన్ )
నిర్ధారణ n conformation(కన్ఫర్మేషన్ )
నిర్ధారణకాని a unconfirmed(అన్కన్ఫమ్డ్)
నిర్ధారణపత్రం n certificate(సర్టిఫికెట్ )
నిర్ధిష్టపరిమాణం,భాగం,వంతు n quantum(క్వాంటమ్ )
నిర్ధిష్టప్రదేశాంతరవాహనసేవ n shuttle service(షటిల్సర్వీస్ )
నిర్బంధం n arrest(అరెస్ట్ )
నిర్బంధం n compulsion(కంపల్షన్ )
నిర్బంధం n custody(కస్టడీ )
నిర్బంధం n detention(డిటెన్షన్ )
నిర్బంధకేంద్రం n detention centre( సెంటర్ )
నిర్బంధమైన a compulsory(కంపల్సరి)
నిర్బంధాలుతొలగించు v derestrict(డిరెస్ట్ట్రిక్ట్)
నిర్బంధించు v arrest(అరెస్ట్)
నిర్బంధించు v detain(డిటైన్)
నిర్బంధించువ్యక్తి n arrester(అరెస్టర్ )
నిర్బంధితుడు n detainee(డిటైనీ )
నిర్భందించు v apprehend(అప్రెహెండ్)
నిర్భంధం, విమర్శ n stricture(స్ట్రిక్చర్ )
నిర్భంధం n lock-up(లాక్అప్ )
నిర్భంధించబడిన, పట్టుకోబడిన a held(హెల్డ్)
నిర్భంధించు, లాక్కొను v nab(నేబ్)
నిర్మలమైన,దేవతాసం a angelic(ఏంజలిక్)
నిర్మాణం n construction(కన్స్ట్రక్షన్ )
నిర్మాణం n structure(స్ట్రక్చర్ )
నిర్మాణంలోనేయున్న a inbuilt(ఇన్బిల్ట్)
నిర్మాణపుఆధారం n cantilever(కాంటిలివర్ )
నిర్మాణపుఆధారాలు n buttress(బట్రెస్ )
నిర్మాణసంఘం n building society(సొసైటి )
నిర్మాణాత్మక a constructive(కన్స్ట్రక్టివ్)
నిర్మాణాలఇంజనీరు n civil engineer(సివిల్ఇంజనీర్ )
నిర్మాత n producer ()
నిర్మించు, కట్టు v build(బిల్డ్)
నిర్మించు v construct(కన్స్ట్రక్ట్)
నిర్మించువాడు n builder(బిల్డర్ )
నిర్మితివాదం n structuralism(స్ట్రక్చరలిజమ్ )
నిర్మితిసం a structural(స్ట్రక్చరల్)
నిర్మూలించు,నిరోధించు v preclude(ప్రిక్లూడ్)
నిర్మూలించు v eradicate(ఎరాడికేట్)
నిర్మూలించు v exterminate(ఎక్స్టర్మినేట్)
నిర్లక్ష్యం n disdain(డిస్డెయిన్ )
నిర్లక్ష్యంగా మాట్లాడు v glib(గ్లిబ్)
నిర్లక్ష్యంగా, కలలుగంటూతిరుగు v maunder(మాండర్)
నిర్లక్ష్యంగా,ఆదరబాదరగాచేయు v scamp(స్కాంప్)
నిర్లక్ష్యంగా a carefree(కేర్ఫ్రీ)
నిర్లక్ష్యంగావ్యవహరించు a impetuous(ఇంపెట్యుయస్)
నిర్లక్ష్యంచేయు v overlook(ఓవర్లుక్)
నిర్లక్ష్యవ్యక్తి, శుభ్రంగాలేనివాడు n sloven(స్లోవెన్ )
నిర్వచనం n definition(డెఫినెషన్ )
నిర్వచించలేని a indefinable(ఇన్డిఫైనబుల్)
నిర్వచించు v define(డిఫైన్)
నిర్వచింపబడని a undefined(అన్డిఫైన్డ్)
నిర్వహణ, యాజమాన్యం n management(మేనేజిమెంట్ )
నిర్వహణ,సంరక్షణ,వ్యయం n upkeep(అప్కీప్ )
నిర్వహణ n maintenance(మెయిన్టినెన్స్ )
నిర్వహణావ్యవస్థ n operating system(ఆపరేటింగ్ సిస్టమ్)
నిర్వహణాసం a operational(ఆపరేషనల్)
నిర్వహణాసం a operative(ఆపరేటివ్)
నిర్వహించబడలేని a unmanageable(మేనేజబిల్)
నిర్వహించు, నడుపు v handle(హేండిల్)
నిర్వహించు v conduct(కండక్ట్)
నిర్వహించు v maintain(మెయిన్టెయిన్)
నిర్వహించు v manage(మేనేజ్)
నిర్వాసం n displacement(డిస్ప్లేస్మెంట్ )
నిర్వాసితుడు n displaced person( పర్సన్ )
నిర్వాహకదర్శకుడు n managing director(డైరక్టర్ )
నిర్వాహకుడు n administrator(అడ్మినిస్ట్రేటర్ )
నిర్వాహకుడు n conductor(కండక్టర్ )
నిర్వాహకుడు n manager(మేనేజర్ )
నిర్వాహకుడు n operator(ఆపరేటర్ )
నిలకడగా లేని వెలుతురు n flicker(ఫ్లికర్ )
నిలకడగా,నిటారుగా a poised(పోయిజ్డ్)
నిలకడగాఉన్న a stable(స్టేబుల్)
నిలకడగాఉన్న a stagnant(స్టేగ్నంట్ )
నిలకడగానిలువలేని a dizzy(డిజీ)
నిలకడగాపరుగెత్తు v jog(జాగ్)
నిలకడగావుండిపరుగెత్తువాడు n jogger(జాగర్ )
నిలకడయైన a steady(స్టడీ)
నిలకడలేని a unsteady(అన్స్టడీ)
నిలకడలేనివ్యక్తి n drifter(డ్రిఫ్టర్ )
నిలదొక్కుకొనని a unsettled(అన్సెటిల్డ్)
నిలదొక్కుకొను v withstand()
నిలదొక్కుకోకుండాచేయు a unsettle(అన్సెటిల్)
నిలబడిఅభినందించుట n standing ovation(స్టా. ఒవేషన్)
నిలబడివుండు v stick-up(స్టిక్అప్)
నిలబడుటకు గట్టిఆధారం n foothold(ఫుట్హోల్డ్ )
నిలయం n home ()
నిలవనీటిమడుగు n puddle(పడిల్ )
నిలిచిపోయిన a stagnate(స్టేగ్నేట్ )
నిలిచియుంచు, నిలుపు v stay(స్టే)
నిలిచెను, నిలిచిరి v stood(స్టుడ్)
నిలిపివుంచు v withhold(విత్హోల్డ్)
నిలిపివేయు v block(బ్లాక్)
నిలిపివేయు v suspend(సస్పెండ్)
నిలుచొనివున్న a standing(స్టాండింగ్)
నిలుచొను v stand(స్టాండ్)
నిలుపుచోటు n stand(స్టాండ్ )
నిలుపుచోటు n stop(స్టాప్ )
నిలుపుదల n abeyance(అబేయన్స్ )
నిలుపుదలలేని a unchecked(అన్చెక్డ్)
నిలుపునది n stand(స్టాండ్ )
నిలువుగా a vertical(వర్టికల్)
నిలువుగాగల a perpendicular(పర్పెండిక్యులర్)
నిల్వ n backup(బ్యాక్అప్ )
నిల్వ n deposit(డిపాజిట్ )
నిల్వ n stock(స్టాక్ )
నిల్వ n storage(స్టోరేజి )
నిల్వఉంచినశవం n mummy(మమ్మీ )
నిల్వఉంచు వేడిచేయు n storage heater(స్టోరేజిహీటర్ )
నిల్వఉంచుఘటం n storage battery(స్టోరేజిబేటరి )
నిల్వఉండుకాలం n shelf-life(షెల్ఫ్లైఫ్ )
నిల్వఖాతా n deposit account( అకౌంట్ )
నిల్వగది n stockroom(స్టాక్రూమ్ )
నిల్వగది n store(స్టోర్ )
నిల్వగది n storeroom(స్టోర్రూమ్ )
నిల్వగదినిర్వాహకుడు n storekeeper(స్టోర్కీపర్ )
నిల్వచేయు v preserve(ప్రిజర్వ్)
నిల్వచేయు v store(స్టోర్)
నిల్వచేయు v stow(స్టో)
నిల్వచేయుఇల్లు n storehouse(స్టోర్హౌస్ )
నిల్వచేయువాడు n depositor(డిపాజిటర్ )
నిల్వదారు n stockist(స్టాకిస్ట్ )
నిల్వసరిచూసుకొనుట n stocktaking(స్టాక్టేకింగ్ )
నివసించగల a liveable(లివియబుల్)
నివసించదగిన a habitable(హేబిటబుల్)
నివసించిన, పెరిగిన చోటు n lived-in(లివ్డ్ఇన్ )
నివసించు, స్ధిరంగావుండు v live-in(లివ్ఇన్)
నివసించు v dwell(డ్వెల్)
నివసించు v reside(రిసైడ్)
నివారణ n prevention ()
నివారణచర్యతీసుకొను v countermeasure(మెజర్)
నివారణచర్యతీసుకొను v proactive(ప్రోయాక్టివ్)
నివారణాత్మక a remedial(రెమిడియల్)
నివారించు, వెనకాడు v boggle(బాగిల్)
నివారించు v avert(ఎవర్ట్)
నివాసం, ఇల్లు n abode(అబోడ్ )
నివాసం n dwelling(డ్వెల్లింగ్ )
నివాసం n residence(రెసిడెన్స్ )
నివాసంమారు,స్థానంమారు n relocate(రిలోకేట్ )
నివాసంలేని a uninhabited(ఇన్హేబిటేటెడ్)
నివాసగృహం n flat(ఫ్లాట్ )
నివాసగృహం n quarter(క్వార్టర్ )
నివాసప్రాంతం a.v. domicile(డోమిసిల్)
నివాసభవనం n tenement(టెనిమెంట్ )
నివాసయోగ్యంకాని a uninhabitable(హేబిటబుల్)
నివాససముదాయం n colony(కాలని )
నివాసి, ఆక్రమణదారు n inhabitant(ఇన్హ్యాబిటెంట్ )
నివాసి n resident(రెసిడెంట్ )
నివాసిసౌకర్యంగల a residential(రెసిడెన్షియల్)
నివేదించు v report(రిపోర్ట్)
నివేదించు v submit(సబ్మిట్)
నివేదిక n report(రిపోర్ట్ )
నివేదిక n statement(స్టేట్మెంట్ )
నిశితంగా, వేగంగా, అర్ధంచేసుకొను a percipient(పర్సిపియంట్)
నిశితంగా a scrupulous(స్క్రుపులస్)
నిశితంగాచూచు v stare(స్టేర్ )
నిశితపరిశీలనాపరికరం,వ్యక్తి n scanner(స్కానర్ )
నిశితపరీక్షచేయు v scan(స్కాన్)
నిశితమైన, స్థిరమైనచూపు a stare(స్టేర్)
నిశితమైన a keen(కీన్)
నిశ్చయంగాకాదగిన a cocksure(కాక్షూర్)
నిశ్చలజీవితం n still life(స్టిల్లైఫ్ )
నిశ్చింత n worrylessness ()
నిశ్చేష్టునిచేయు v shock(షాక్)
నిశ్ఛయం n determination(డిటర్మినేషన్ )
నిశ్ఛయంగా a decidedly(డిసైడెడ్లీ)
నిశ్ఛయంలేని a undecided(అన్డిసైడెడ్)
నిశ్ఛయించలేని a indeterminate(ఇండిటర్మినేట్)
నిశ్ఛయించు v determine(డిటర్మిన్)
నిశ్ఛయించుకున్న a determined(డిటర్మిన్డ్)
నిశ్ఛలజలఅధ్యయనం n hydrostatics(హైడ్రోస్టాటిక్స్ )
నిశ్ఛలస్ధితి n deadlock(డెడ్లాక్ )
నిశ్ఛేష్టతకలిగించు, ఆశ్చర్యపరచు a stunning(స్టన్నింగ్)
నిశ్ఛేష్టమగు v stun(స్టన్)
నిశ్శబ్దం,మౌనం n quiet(క్వయట్ )
నిశ్శబ్దం n silence(సైలన్స్ )
నిశ్శబ్దంగాఉండమను v shush(షష్)
నిశ్శబ్దంగాయున్న,మౌన a silent(సైలంట్)
నిశ్శబ్దత n lull(లల్ )
నిషాకల్గించు v fuddle(ఫడిల్)
నిషిద్ధం n prohibition ()
నిషిద్ధం n taboo(టాబూ )
నిషిద్ధఫలం n forbidden fruit(ఫర్బిడన్ఫ్రూట్ )
నిషేదం n totem(టోటెమ్ )
నిషేదించు v blacklist(బ్లాక్లిస్ట్)
నిషేదించు v prohibit(ప్రొహిబిట్)
నిషేదించు v proscribe(ప్రోస్క్రైబ్)
నిషేధం n anathema(అనధిమా )
నిషేధం n ban(బ్యాన్ )
నిషేధం n prohibition(ప్రొహిబిషన్ )
నిషేధం n scourge(స్కోర్జ్ )
నిషేధం n tabu(టాబు )
నిషేధించబడిన a contraband(కాంట్రబాండ్)
నిషేధించు, నిరోధించు v forbade(ఫర్బేడ్)
నిషేధించు v ban(బ్యాన్)
నిషేధించు v forbid(ఫర్బిడ్)
నిషేధించు v interdict(ఇంటర్డిక్ట్)
నిష్క్రమణ n departure(డిపార్చర్ )
నిష్క్ర్రమణ, వెళ్లిపోవటం n egress(ఎగ్రెస్ )
నిష్పత్తి,దామాషా n proportion(ప్రపోర్షన్ )
నిష్పత్తి n ratio(రేషియో )
నిస్పృహ n despair(డిస్పెయిర్ )
నిస్పృహ n swizz(స్విజ్ )
నిస్వార్ధం a unselfish(అన్సెల్ఫిష్)
నిస్వార్ధఅంకితభావం n altruism(ఆల్ట్రూయిజమ్ )
నిస్సందేహంగా a undoubted(అన్డౌటెడ్)
నిస్సహాయంగాపోరాడు v flounder(ఫ్లౌండర్)
నిస్సహాయక a helpless(హెల్ప్లెస్)
నిస్సారమైన, మొక్కమొలవని a barren(బ్యారన్)
నీకునీవేచేసుకోగలది n do it yourself(యువర్సెల్ఫ్ )
నీచం,చెడ్డతనం n turpitude(టర్పిట్యూడ్ )
నీచమైన a heinous(హైనస్)
నీచమైన a hideous(హిడియస్)
నీచమైన a ignominious(ఇగ్నోమినస్ )
నీటమునిగిన a waterlogged(వాటర్లాగ్డ్)
నీటి, గాలి, సుడి n eddy(ఎడ్డీ )
నీటిఅడుగున a underwater(అండర్వాటర్)
నీటిఅడుగునపెరుగుమొక్క n naiad(నైడ్ )
నీటిఏనుగు n hippopotamus(హిప్పోపోట్మస్ )
నీటికిదూరంగా, సహాయంలేని a high and dry(హైఅండ్డ్రై)
నీటిగొట్టాలవరుస n water-line(వాటర్లైన్ )
నీటిజంతువుగుడ్లసముదాయం n spawn(స్పాన్ )
నీటితోకూడిన a aqueous(ఆక్వస్)
నీటితోచల్లబరచు v water-cooled(వాటర్కూల్డ్)
నీటితోసమ్మేళనంవేరుచేయు v hydrolyse(హైడ్రోలైజ్)
నీటిధృఢత్వంపొగొట్టునది n water-softener(సాఫ్టెనర్ )
నీటినితగ్గించు v dehydrate(డిహైడ్రేట్)
నీటినినిల్వచేయునిర్మాణం n cistern(సిస్టెర్న్ )
నీటినిపిండువ్యక్తి,యంత్రం n wringer(రింగర్ )
నీటినివేడిచేయు విద్యుత్పరికరం n immersion heater ()
నీటిపక్కన a waterside(వాటర్సైడ్)
నీటిపనులు n waterworks(వాటర్వర్క్స్ )
నీటిపైతేలుకలప n driftwood(డ్రిఫ్ట్ఉడ్ )
నీటిపైతేలుచు a awash(అవాష్)
నీటిపైతేలుమంచుగడ్డ n iceberg(ఐస్బెర్గ్ )
నీటిపైరవాణాచేయు v ferry(ఫెర్రి)
నీటిప్రవాహాన్నిఆపుగోడ n dyke(డైక్ )
నీటిబొబ్బ n cyst(సిస్ట్ )
నీటిబొబ్బవంటి a cystic(సిస్టిక్)
నీటిమట్టం n water table(వాటర్టేబుల్ )
నీటిమట్టం n water-level(వాటర్లెవెల్ )
నీటిమాపనం n hydrometer(హైడ్రోమీటర్ )
నీటిమార్గం n watercourse(వాటర్కోర్స్ )
నీటియంత్రం n water-mill(వాటర్మిల్ )
నీటిరంగు n water-colour(వాటర్కలర్ )
నీటిలో కరుగు మాంసకృత్తు n albumin(ఆల్బుమిన్ )
నీటిలోఆడుపోలోఆట n water polo(వాటర్పోలో )
నీటిలోకలసిపోవు v hydrate(హైడ్రేట్)
నీటిలోమునగటం n diving(డైవింగ్ )
నీటిలోమునుగు v dive(డైవ్)
నీటిలోమునుగుట v plunge(ప్లంజ్)
నీటిలోమునుగువాడు n diver(డైవర్ )
నీటివంటిబురద n slush(స్లష్ )
నీటివైపుకు, దూరచలనసం a hydrostatic(హైడ్రోస్టాటిక్)
నీటిసం a aquatic(ఆక్వాటిక్)
నీడ n shade(షేడ్ )
నీడ n shadow(షాడో )
నీడ n umbra(అంబ్రా )
నీడ n umbrage(అంబ్రేజ్ )
నీడగడియారం n sundial(సన్డయల్ )
నీడనిచ్చుఅలంకరణచెట్టు n elm(ఎల్మ్ )
నీడవంటి a shady(షేడీ)
నీతి, సిగ్గు, వినయం లేని a licentious(లైసెన్షియస్)
నీతి n moral(మోరల్ )
నీతిపదాలతోవివరించు v moralize(మోరలైజ్)
నీతిబోధసం a didactic(డైడక్టిక్)
నీతిలేనివారిని, నిందించటం n disapprobation (డిజెప్రొబేషన్)
నీరసం n weakness ()
నీరసంగా, ఉత్సాహం లేని a dreary(డ్రియరీ)
నీరసంగాఏడ్చు v pule(ప్యూల్)
నీరు n aqua(ఆక్వా )
నీరు n water(వాటర్ )
నీరుఆవిరగువేడి n boiling point( పాయింట్ )
నీరుకలిపినపిండి n dough(డౌ )
నీరుచొరని a waterproof(వాటర్ప్రూఫ్)
నీరుచొరని a watertight(వాటర్టైట్)
నీరుతక్కువగాయున్న a anhydrous(ఎన్హైడ్రస్)
నీరుతెచ్చువాడు n waterman(వాటర్మ్యాన్ )
నీరుదిగకుండాకప్పుపట్ట n groundsheet(గ్రౌండ్షీట్ )
నీరునిండటం, పరిణామం, ఫలితం n backwash(బ్యాక్వాష్ )
నీరునింపినపరుపు n water-bed(వాటర్బెడ్ )
నీరుపారిచేరినబురద, ఇసుక n alluvium(అలులియం )
నీరుపెట్టు v irrigate(ఇరిగేట్)
నీరులేనిఓడరేవు n dry dock(డ్రైడాక్ )
నీలంకలసినఎరుపురంగుగల a purple(పర్పుల్)
నీలరంగువిలువగలరాయి n sapphire(సఫైర్ )
నీలి - ఊదారంగుగల a mauve(మావ్)
నీలిరంగు n blue(బ్లూ )
నీలిరంగు n violet(వయొలెట్ )
నీలిరంగుగల a blue(బ్లూ)
నీలిరంగుజాతిరాయి n aquamarine(ఆక్వామెరైన్ )
నీళ్లవద్దజీవించుస్తన్యజీవి n mink(మింక్ )
నీళ్లవిరోచనాలు n diarrhoea(డయేరియా )
నీళ్లు n water ()
నీళ్ళగుంట n sump(సంప్ )
నీళ్ళుపోయుడబ్బా n watering-can(వాటర్క్యాన్ )
నీవువున్నావు n you're/you are(యూఆర్ )
నీస్వంతంనీవేఎంచుకోవటం n pick-your-own(పిక్యువర్ఓన్ )
నుండి, వెనుకకు a.v. fro(ఫ్రో)
నుండి,అందుకువిరుద్ధంగా n whereas(వేర్యాజ్ )
నుదుటిపైపడినకురులు n kiss-curl(కిస్కర్ల్ )
నుదురుపైబడుజుట్టు n forelock(ఫోర్లాక్ )
నునుపు n gloss(గ్లాస్ )
నునుపు n texture(టెక్చర్ )
నునుపుచేయని a unpolished(అన్పాలిష్డ్)
నునుపుచేసినఅద్దం n ground glass(గ్రౌండ్గ్లాస్ )
నునుపైన a smooth(స్మూత్)
నున్నగాగొరిగిన a clean-shaven(క్లీన్షేవెన్)
నున్నగాచేయు v laminate(ల్యామినేషన్)
నున్నగామెరుగుపెట్టిన a glossy(గ్లాసీ)
నున్నని అద్దం n cut glass(కట్గ్లాస్ )
నున్ననిగుడ్డ n plush(ప్లష్ )
నురుగు a fizzy(ఫిజి)
నురుగు n spume(స్పూమ్ )
నురుగువచ్చు a effervesce(ఎఫర్వెసి)
నువ్వులు,తిలలు n sesame(సేసమ్ )
నూటిలోఒకభాగం n percent(పర్సెంట్ )
నూతన a enterprising(ఎన్టర్ప్రైజింగ్)
నూతనం n new one ()
నూతనంగామార్చు v renovate(రినోవేట్)
నూతనఆలోచనలకువ్యతిరేకి n die-hard(డైహార్డ్ )
నూతనఆవిష్కరణ n discovery(డిస్కవరి )
నూతనధోరణి n New Wave(న్యూవేవ్ )
నూతనప్రపంచం n New World(న్యూవరల్డ్ )
నూతనయుగం n New Age(న్యూఏజ్ )
నూతనవ్యక్తీకరణ, పదం n neologism(నియోలాగిజమ్ )
నూతనశైలి n new style(న్యూస్టయిల్ )
నూతనసాంకేతిక తలు వాడువ్యక్తి n avant-guarde(అవంత్గార్డ్ )
నూనె, కొవ్వు,నెయ్యివంటిది n margarine(మార్గరైన్ )
నూనె, పూతమందురాయు v anoint(అనాయింట్)
నూనె, మడ్డి అంటని a greaseproof(గ్రీజ్ప్రూఫ్)
నూనె n oil(ఆయిల్ )
నూనెగరిటె n dipper(డిప్పర్ )
నూనెగల a oily(ఆయిలీ)
నూనెగుడ్డ n oilcloth(ఆయిల్క్లాత్ )
నూనెచిందుట n oil slick(ఆయిల్స్లిక్ )
నూనెడబ్బా n oilcan(ఆయిల్క్యాన్ )
నూనెతోమండించు v oil-fired(ఆయిల్ఫైర్డ్)
నూనెపూయటం n unction(అన్యాక్షన్ )
నూనెబావి n oil well(ఆయిల్వెల్ )
నూనెవంటి, నూనెఇచ్చు, బలిసిన a oleaginous(ఓలియేజినస్)
నూనెవేసిన, పూసిన a oiled(ఆయిల్డ్)
నూరవభాగం n cent(సెంట్ )
నూరేళ్లవాడు n centenarian(సెంటినేరియన్ )
నూరోవంతు n hecto-(హెక్టో )
నూరోవంతుకుసం a centesimal(సెంటిసిమల్)
నూర్చు, పంటనూర్చు v thresh(త్రెష్)
నూర్పిడి n thresh(త్రెష్ )
నూలువంటికృత్రిమపదార్ధం n nylon(నైలాన్ )
నృత్యం,గంతు,ఎగురు n prance(ప్రాన్స్ )
నృత్యం n dance(డ్యాన్స్ )
నృత్యం n rock and roll(రాక్అండ్రోల్ )
నృత్యంచేయుపెద్దగది n ballroom(బాల్రూం )
నృత్యంలో అడుగు, కదలిక n pas(పాస్ )
నృత్యదర్శకత్వం n choreography(కొరియోగ్రఫి )
నృత్యనాటకసం a operatic(ఆపరేటిక్)
నృత్యనాటిక n ballet(బాలే )
నృత్యప్రాంతం n dancehall(డ్యాన్స్హాల్ )
నెట్టటం n pushing(పుషింగ్ )
నెట్టిసాగించు v push-start(పుష్స్టార్ట్)
నెట్టు, వెనుకకునెట్టు v jostle(జోసిల్)
నెట్టు,ముందుకుకదలించు v propel(ప్రొపెల్)
నెట్టు v push(పుష్)
నెట్టువాడు,నెట్టునది n pusher(పుషర్ )
నెత్తి n head ()
నెత్తినకొమ్ముగలపురాణగుర్రం n unicorn(యూనికార్న్ )
నెత్తురు n blood ()
నెత్తురుగడ్డకట్టు v coagulate(కోయగ్యులేట్)
నెమరువేయు ముద్ద n cud(కడ్ )
నెమరువేయు v ruminate(రూమినేట్)
నెమరువేయుజంతువు n ruminant(రూమినెంట్ )
నెమలినీలం n peacock blue(పీకాక్బ్లూ )
నెమలిపింఛం n fantail(ఫ్యాన్టెయిల్ )
నెమలిసీతాకోకచిలుక n peacock butterfly(బట్టర్ఫ్లై )
నెమ్మది n slowness ()
నెమ్మదిగా a lento(లెంటో)
నెమ్మదిగా a slow(స్లో)
నెమ్మదిగాకదలు v slunk(స్లంక్)
నెమ్మదిపరచు v assuage(అసుయేజ్)
నెమ్మదియైన a quiet(క్వయట్)
నెయ్యి n ghee(ఘీ )
నెరవేర్చబడని a unfulfilled(అన్ఫుల్ఫిల్డ్)
నెరవేర్చలేని a unrealized(అన్రియలైజ్డ్)
నెరవేర్చు v fulfil(ఫుల్ఫిల్)
నెర్రె n crack(క్రాక్ )
నెల n month(మంత్ )
నెలకొనియున్న a prevalent(ప్రివలెంట్)
నెలకొను,ఉండు v prevail(ప్రివెయిల్)
నెలకొల్పు v establish(ఎస్టాబ్లిష్)
నెలపొడుపు చంద్రునివంటి a crescent(క్రిసెంట్)
నెలపొడుపు n new moon(న్యూమూన్ )
నెలవంకఆకారంకల a lunate(లూనేట్)
నెలవంకఆకారపుశరీరం n meniscus(మెనిస్కస్ )
నెలవంకకొమ్ము n cusp(కస్ప్ )
నెలవారీ a.v. monthly(మంత్లీ)
నెలసరి, బహిష్టు అగు v menstruate(మెన్స్ట్రుయేట్)
నెలికొనియున్న a situate(సిట్యుయేట్)
నేడు n today ()
నేత n leader ()
నేతకండె n shuttle(షటిల్ )
నేతకుపీచులుశుభ్రంచేయు v willow(విల్లో)
నేతనేయు v weave(వీవ్)
నేతపనివాడు n weaver(వీవర్ )
నేతలోపొడవుపోగులు n warp(వార్ప్ )
నేత్రం n eye ()
నేత్రవైద్యుడు n optician(ఆప్టీషియన్ )
నేత్రసం a ophthalmic(ఆప్తాల్మిక్)
నేను n I ()
నేపద్యం n play-back(ప్లేబ్యాక్ )
నేపద్యంలోధ్వని n white noise(వైట్నాయిస్ )
నేపధ్యం, రంగస్ధలవెనుకతెర n backcloth(బ్యాక్క్లాత్ )
నేపధ్యం n backdrop(బ్యాక్డ్రాప్ )
నేపధ్యం n background(బ్యాక్గ్రౌండ్ )
నేపధ్యం n scenario(సినేరియో )
నేపధ్యం n setting(సెటింగ్ )
నేయనివస్త్రం n felt(ఫెల్ట్ )
నేయబడిన a woven(ఊవెన్)
నేయి n ghee ()
నేరం, చట్టవిరుద్ధ పనిచేయు v perpetrate(పర్పెట్రేట్)
నేరం n crime(క్రయిమ్ )
నేరంఅంగీకరించటం n confession(కన్ఫెషన్ )
నేరంచేయు v offend(అఫెండ్)
నేరంచేసిన a culpable(కల్పబుల్)
నేరంజరుగుతుండగనే a red-handed(రెడ్హేండెడ్)
నేరంమోపబడిన a fraught(ఫ్రాట్)
నేరపూరిత a offensive(అఫెన్సివ్)
నేరప్రపంచం n underworld(అండర్వరల్డ్ )
నేరప్రవృత్తిగల a delinquent(డెలింక్వెంట్)
నేరశాస్త్రజ్ఞుడు n criminology(క్రిమినాలజి )
నేరసంబంధ a felonious(ఫెలోనియస్)
నేరస్తుడు n crook(క్రూక్ )
నేరస్తులముఠాసభ్యుడు n gangster(గ్యాంగ్స్టర్ )
నేరస్ధుడు n criminal(క్రిమినల్ )
నేరస్ధుడు n felon(ఫెలాన్ )
నేరస్ధుడు n sinner(సిన్నర్ )
నేరారోపణ, విమర్శ n indictment(ఇన్డిక్ట్మెంట్ )
నేరారోపణచేయగల a indictable(ఇన్డిక్టబుల్)
నేరారోపణచేయు v incriminate(ఇంక్రిమినేట్)
నేరారోపణచేయు v indict(ఇన్డిక్ట్)
నేరుగా, సూటిగా, ఆలస్యంలేకుండ a straight(స్ట్రెయిట్)
నేరుగా av directly(డైరక్ట్లీ )
నేరుగాఖర్చు n direct debit(డైరక్ట్డెబిట్)
నేరుగారాగల a walk-in(వాక్ఇన్)
నేర్చుకొనకపోవు v unlearn(అన్లెర్న్)
నేర్చుకొనని a unlearned(అన్లెరన్డ్)
నేర్చుకొను v learn(లెరన్)
నేర్చుకొనుట n learning(లెర్నింగ్ )
నేర్చుకొనుటకుప్రదర్శించు v rehearse(రిహార్స్)
నేర్చుకొనువాడు n learner(లెర్నర్ )
నేర్పరితనంగల a proficient(ప్రోఫిషియంట్)
నేర్పరియైన a adroit(అడ్రాయిట్)
నేర్పు n artifice(ఆర్టిఫైస్ )
నేర్పు n tact(ట్యాక్ట్ )
నేర్పు n talent(ట్యాలెంట్ )
నేర్పు n teach ()
నేర్పుగల a tactful(ట్యాక్ట్ఫుల్ )
నేర్పులేని a indiscreet(ఇన్డిస్క్రీట్)
నేర్పులేని a tactless(ట్యక్ట్లెస్)
నేల, కొండచరియలుజారిపడటం n landslip(ల్యాండ్స్లిప్ )
నేల, నేలనుకప్పుసామగ్రి v flooring(ఫ్లోరింగ్)
నేల, భూమి n land(ల్యాండ్ )
నేల n floor(ఫ్లోర్ )
నేల n soil(సాయిల్ )
నేలకుపైనగలపాక్షికఅంతస్తు n mezzanine(మెజనైన్ )
నేలచదునుచేయుపరికరం n pickaxe(పిక్యాక్స్ )
నేలతుడుచుగుడ్డ n floorcloth(ఫ్లోర్క్లాత్ )
నేలను చెక్కలు, పలకలతో కప్పు v parquet(పార్క్వెట్)
నేలపైకప్పునది n ground cover(గ్రౌండ్కవర్ )
నేలలోకన్నం n pothole(పాట్హోల్ )
నేలలోకన్నాలుచేయు v burrow(బర్రో)
నైతిక,నిజాయితీగల,న్యాయమైన a righteous(రైటియస్)
నైతిక a ethic(ఎథిక్)
నైతికత, విలువల సం. a ethical(ఎథికల్)
నైతికత,నిజాయితీ n rectitude(రెక్టిట్యూడ్ )
నైతికనియంత్రణలేనికాముకుడు n libertine(లిబర్టయిన్ )
నైతికవిజయం n moral victory(మోరల్విక్టరి )
నైతికవిలువలేని a unmoral(అన్మోరల్)
నైతికశాస్త్రం n ethics(ఎథిక్స్ట్ )
నైతికసూత్రాలనుపాటించువాడు n moralist(మోరలిస్ట్ )
నైతికస్ధాయితగ్గించు v demoralize(డిమోరలైజ్)
నైపుణ్యం కల a adept(అడెప్ట్)
నైపుణ్యం, నిపుణుల అభిప్రాయం n expertise(ఎక్స్పర్టైజ్ )
నైపుణ్యం, సహజసామర్ధ్యం n flair(ఫ్లెయిర్ )
నైపుణ్యం,నేర్పరితనం n skill(స్కిల్ )
నైపుణ్యంకల a masterful(మాస్టర్ఫుల్)
నైపుణ్యంకల a skilled(స్కిల్డ్)
నైపుణ్యంగలకదలిక n deft(డెఫ్ట్ )
నైపుణ్యంతో a.v. masterly(మాస్టర్లీ)
నైపుణ్యంతోకూడిన a skillful(స్కిల్ఫుల్)
నైపుణ్యంతోనియంత్రించు v maneuver(మేన్యువర్)
నైపుణ్యంలేని, తగని a inept(ఇనెప్ట్)
నైపుణ్యంలేని a unskilled(అన్స్కిల్డ్)
నొక్కిచెప్పటం n emphasis(ఎంఫసిస్ )
నొక్కిచెప్పని,పలకని a unstressed(అన్స్ట్రెస్డ్)
నొక్కిచెప్పు v emphasize(ఎంఫసైజ్)
నొక్కిచెప్పు v reiterate(రీయిటరేట్)
నొక్కిచెప్పు v underline(అండర్లైన్)
నొక్కిచెప్పు v underscore(అండర్స్కోర్)
నొక్కిచెప్పెడు a peremptory(పరెంటరీ)
నొక్కిపలుకు v accentuate(ఆక్సెంటుయేట్)
నొక్కివక్కాణించు v assert(అసర్ట్)
నొక్కివక్కాణించు v reassert(రీఅసర్ట్)
నొక్కు v press(ప్రెస్)
నొప్పి n ache(ఏక్ )
నొప్పి n angina(యాంగైనా )
నొప్పి n colic(కొలిక్ )
నొప్పించువ్యంగ్యం n vitriol(విట్రియాల్ )
నొప్పిగల, నొప్పిపుట్టు a painful(పెయిన్ఫుల్)
నొప్పిగల a achy(ఏకీ)
నొప్పితగ్గించుమందు n analgesic(అనల్జిసిక్ )
నొప్పితగ్గించుమందు n anodyne(ఆనోడైన్ )
నొప్పితెలియకపోవటం n analgesia(అనల్జీషియా )
నొప్పిలేని a painless(పెయిన్లెస్)
నొసలు n forehead ()
నోటితోఊదుసంగీతవాద్యం n mouth-organ(మౌత్ఆర్గన్ )
నోటితోఊదుసంగీతవాద్యం n saxophone(శాక్సోఫోన్ )
నోటిదుర్వాసన n halitosis(హాలిటోసిస్ )
నోటిద్వారాచెప్పిన a verbal(వెర్బల్)
నోటినిజీర్ణాశయంతోకలుపునది n esophagus(ఇసోఫేగస్ )
నోటిమాట n word of mouth(ఆఫ్మౌత్ )
నోటివద్దఉంచుకొనుభాగం n mouthpiece(మౌత్పీస్ )
నోటుపుస్తకం, సమాచారలేఖరి n jotter(జాటర్ )
నోబెల్బహుమతి n Nobel prize(నోబెల్ప్రైజ్ )
నోరు n mouth(మౌత్ )
నోరులేని a unvoiced(అన్వాయిస్డ్)
నోరుశుభ్రంచేసుకొనుట n mouthwash(మౌత్వాష్ )
నోరూరు, నోరూరించు a mouth-watering( వాటరింగ్ )
నౌక, విమానపుఎడమపక్క n starboard(స్టార్బోర్డ్ )
నౌకఎక్కు v embark(ఎమ్బార్క్)
నౌకనుతిప్పుపరికరం n helm(హెల్మ్ )
నౌకపైచదునైనచోటు n deck(డెక్ )
నౌకపైప్రపంచయాత్రచేయు v circumnavigate(నావిగేట్)
నౌకబరువులుఎత్తు దించుచోటు n dock(డాక్ )
నౌకబరువులుఎత్తు దించువాడు n docker(డాకర్ )
నౌకమధ్య av amidship(అమిడ్షిప్)
నౌకముందుభాగం n prow(ప్రో )
నౌకలంగరు, నివాసం n bower(బోయర్ )
నౌకలకుదారిచూపుదీపస్ధంబం n lighthouse(లైట్హౌస్ )
నౌకలకుసం a naval(నావల్)
నౌకలతోసరుకురవాణావ్యాపారం n shipping(షిప్పింగ్ )
నౌకాదళం n fleet(ఫ్లీట్ )
నౌకాదళం n navy(నేవీ )
నౌకానిర్మాణప్రదేశం n dockyard(డాక్యార్డ్ )
నౌకాయానం చేయదగిన a navigable(నేవిగబుల్)
నౌకాయానం చేయు v navigate(నేవిగేట్)
నౌకాయానం n cruise(క్రుయిజ్ )
నౌకాయానం n navigation(నేవిగేషన్ )
నౌకావిహారం n boating(బోటింగ్ )
న్యాయం n justice(జస్టిస్ )
న్యాయంకాని a unfair(అన్ఫెయిర్)
న్యాయంగా a.v. fairly(ఫెయిర్లీ)
న్యాయంలేని a lawless(లాలెస్)
న్యాయఅధికారం, హోదా n judicature(జుడికేచర్ )
న్యాయఉత్తర్వు,అధికారపత్రం n writ(రిట్ )
న్యాయనిర్ణేత n referee(రిఫరీ )
న్యాయనిర్మాత n lawmaker(లామేకర్ )
న్యాయపరమైన a legal(లీగల్)
న్యాయపాలన n judicature(జుడికేచర్ )
న్యాయబద్ధమైన a legitimate(లెజిటిమేట్)
న్యాయమూర్తి n bencher(బెంచర్ )
న్యాయమూర్తి n magistrate(మేజిస్ట్రేట్ )
న్యాయమూర్తిద్వారా a magisterial(మెజిస్టీరియల్)
న్యాయమూర్తుల బృందసభ్యుడు n panellist(పేనలిస్ట్ )
న్యాయమూర్తులబృందం n jury(జూరీ )
న్యాయమైన a scientific(సైంటిఫిక్)
న్యాయయుత a lawful(లాఫుల్)
న్యాయవాదవృత్తినివదలు v disbar(డిస్బార్)
న్యాయవాది n advocate(అడ్వకేట్ )
న్యాయవాది n attorney(అటార్ని )
న్యాయవాది n barrister(బారిస్టర్ )
న్యాయవాది n lawyer(లాయర్ )
న్యాయవిచారణ n inquest(ఇన్క్వెస్ట్ )
న్యాయవిచారణక్షేత్రం n terms of reference(రిఫరెన్స్ )
న్యాయవిచారణగది n courtroom(కోర్ట్రూమ్ )
న్యాయవివాదంచేయు v litigate(లిటిగేట్)
న్యాయవైఫల్యం, న్యాయవక్రీకరణ n miscarriage of justice ()
న్యాయసం a judicial(జుడిషియల్)
న్యాయసమ్మత, ఆమోదించదగిన a legit(లెజిట్)
న్యాయసహాయం n legal aid(లీగల్ఎయిడ్ )
న్యాయస్థానం n lawcourt(లాకోర్ట్ )
న్యాయస్థానం n tribunal(ట్రిబ్యునల్ )
న్యాయస్థానఉత్తర్వు n mandamus(మేండమస్ )
న్యాయస్థానసం, న్యాయసం a judiciary(జుడిషియరి)
న్యాయస్ధానం, క్రీడాస్ధలం n court(కోర్ట్ )
న్యాయస్ధానఉత్తర్వు n court order(కోర్ట్ఆర్డర్ )
న్యాయాన్యాయాలకుఅతీతమైన a amoral(అమోరల్)
న్యూనత n inferiority(ఇన్ఫిరియారిటి )