Jump to content

తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ద-ధ

Wikibooks నుండి
దండ, పూలమాల n garland(గార్లెండ్ )
దండం, పిడి, వింతమనిషి n crank(క్రాంక్ )
దండం n lever(లీవర్ )
దండన, శిక్ష, కోరుప్రత్యర్ధి n nemesis(నెమిసిస్ )
దండన,శిక్ష n punishment(పనిష్మెంట్ )
దండన,శిక్షపొందని a unpunished(అన్పనిష్డ్)
దండనగాపిర్రమీదదెబ్బ n spank(స్పాంక్ )
దండనవిధించు v castigate(కేస్టిగేట్)
దండనార్హుడైన, శిక్షించదగిన a guilty(గిల్టీ)
దండాన్నినడుపుఇరుసు n crankshaft(క్రాంక్షాప్ట్ )
దండించు, నిషేధం విధించు v ground(గ్రౌండ్)
దండించు, శిక్షించు v chasten(ఛేజెన్)
దండించు,ఓడించు v trounce(ట్రౌన్స్)
దండించు,శిక్షించు v punish(పనిష్)
దండించు v closet(క్లోజెట్)
దండు n army ()
దంతం(జంతువు) n tusk(టస్క్ )
దంతం n ivory(ఐవరి )
దంతఎముక, కణజాలాధ్యయనం n periodontics(పెరియోడాంటిక్స్ )
దంతక్షయాన్నిఆపుమూలకం n fluoride(ఫ్లోరైడ్ )
దంతవైద్యుడు n dentist(డెంటిస్ట్ )
దంతసం., శస్త్రవైద్యుడు n dental surgeon(డెంటల్సర్జన్ )
దంతసం a dental(డెంటల్)
దంతసమస్యలు n caries(కేరిస్ )
దంతాలు శుభ్రపరచుదారం n dental floss(డెంటల్ఫ్లాస్ )
దంతాలు,పండ్లు n teeth(టీత్ )
దంతె,వాటి,వాటం n rake(రేక్ )
దంపతులు, జంట n couple(కపుల్ )
దంపతులు n couple ()
దక్షిణం n south(సౌత్ )
దక్షిణంనుండివచ్చు a austral(ఆస్ట్రల్)
దక్షిణంవెళ్లు v southbound(సౌత్బౌండ్ )
దక్షిణధృవం n south pole(సౌత్పోల్ )
దక్షిణప్రాంతసం a southern(సదరన్ )
దగ్గర n near ()
దగ్గరకువెళ్లు v converge(కన్వర్జ్)
దగ్గరగా a nigh(నై)
దగ్గరగాగల a proximate(ప్రాక్సిమేట్)
దగ్గరచూపు n short sight(షార్ట్సైట్ )
దగ్గరచూపుగల a near-sighted(నీయర్సైటెడ్)
దగ్గరదారి n short cut(షార్ట్కట్ )
దగ్గరి, సమీప వస్తువు n near thing(నీయర్థింగ్ )
దగ్గరిది n proximity(ప్రాక్సిమేట్ )
దగ్గరిబంధువు n kin(కిన్ )
దగ్గు n cough(కఫ్ )
దగ్గుమందు n cough mixture(కఫ్మిక్చర్ )
దట్టం n dence ()
దట్టమైన a dense(డెన్స్)
దట్టమైన a lurk(లర్క్)
దట్టమైన a lush(లష్)
దట్టమైన a serried(సెర్రీడ్)
దట్టమైనచెట్లు,పొదలు,గుట్టలు n thicket(థికెట్ )
దట్టమైనమేఘం n nimbus(నింబస్ )
దట్టించు v rivet(రివెట్)
దట్టీధరించు v gird(గర్డ్)
దఢమైన,ఆరోగ్యమైన a robust(రోబస్ట్)
దత్తతతీసుకొను, అనుసరించు v adopt(అడాప్ట్)
దత్తబిడ్డ, సంరక్షణశాలలోబిడ్డ n minder(మైండర్ )
దత్తాంశం, ఆధారవిషయాలు n datum(డేటమ్ )
దప్పిక n thirst(థర్స్ట్ )
దప్పికగల a thirsty(థర్స్టీ)
దప్పికతీర్చు,ఆర్పివేయు v quench(క్వెంచ్)
దబ్బణం, పెద్దసూది n bodkin(దబ్బణం )
దయ, ఆమోదం, పక్షపాతం n favour(ఫేవర్ )
దయ, జాలి, కనికరం కల a humane(హ్యూమేన్)
దయ n kindness ()
దయగల, జాలిగల a kind(కైండ్)
దయగల a benign(బినైన్)
దయగల a compassionate(కంపాష్నేట్ )
దయగల a pitiful(పిట్ఫాల్)
దయతో a.v. kindly(కైండ్లీ)
దయతోఇచ్చువాడు n tipper(టిప్పర్ )
దయతోనిండిన a.v. merciful(మెర్సిఫుల్)
దయనీయ,విచారకరమైన,పేద a wretched(రెచ్డ్)
దయనీయమైన a pitiable(పిటియబుల్)
దయలేని a pitiless(పిటీలెస్)
దయలేని a unmerciful(అన్మెర్సిఫుల్)
దయాపూర్వకంగా a mercifully(మెర్సిఫుల్లీ)
దయాహృదయంగల a kind-hearted(కైండ్హార్టెడ్)
దయ్యం, దుష్టశక్తి, సరుకుపెట్టె n bogey(బోగీ )
దరఖాస్తు n application(అప్లికేషన్ )
దరఖాస్తుచేయు v apply(అప్లై)
దరఖాస్తుదారు n applicant(అప్లికెంట్ )
దర్జా n tiptop(టిప్టాప్ )
దర్జాగాకనపడువాడు n coxcomb(కాక్స్కూంబ్)
దర్జీ n dressmaker(డ్రస్మేకర్ )
దర్జీ n tailor(టైలర్ )
దర్జీచే తయారు చేయబడిన a tailor-made(టైలర్మేడ్ )
దర్పణం n looking-glass(లుకింగ్గ్లాస్ )
దర్శకత్వం n direction(డైరక్షన్ )
దర్శకత్వసం a directional(డైరక్షనల్ )
దర్శకుడు n director(డైరక్టర్ )
దర్శనం n view ()
దళం n cadet(కేడెట్ )
దళసరిఅగుట, లావుఅగుట n thickening(థికెనింగ్ )
దళారి, మధ్యవర్తి n broker(బ్రోకర్ )
దళారి, మధ్యవర్తి n middleman(మిడిల్మ్యాన్ )
దళారి n tout(టౌట్ )
దళారీ n commission-agent(ఏజంట్ )
దళారీరుసుము n commission(కమిషన్ )
దళిత, నిరుపేద a downtrodden(డౌన్ట్రాడన్)
దవడ n jaw(జా )
దవడ n jowl(జౌల్ )
దవడఎముక n cheek-bone(చీక్బోన్ )
దవడఎముక n jawbone(జాబోన్ )
దశ n phase(ఫేజ్ )
దశభుజి n decagon(డెకగాన్ )
దశమభాగం,పదోవంతుదానం n tithe(టిథె )
దశవార్షిక a decennial(డెసీనియల్)
దశాంశ a decimal(డెసిమల్)
దశాంశ a metric(మెట్రిక్)
దశాంశబిందువు n decimal point(డెసిమల్ పాయింట్ )
దశాంశమానం n metric system(మెట్రిక్సిస్టమ్ )
దశాంశీకరించు v decimalize(డెసిమలైజ్)
దశాబ్దం, పదేళ్లు n decade(డెకేడ్ )
దస్తా,ఇరవైనాలుగుకాగితాలు n quire(క్వయిర్ )
దస్తూరిఅధ్యయనశాస్త్రం n graphology(గ్రాఫాలజి )
దస్తూరినిపుణుడు n chirographer ()
దస్త్రం n file(ఫైల్ )
దస్త్రాలఅరమర n filing cabinet(ఫైలింగ్కేబినెట్ )
దస్త్ర్రాలుపేర్చటం n filing(ఫైలింగ్ )
దహనం n combustion(కంబస్టన్ )
దహనంకాగల a combustible(కంబస్టబిల్)
దహనకాండ n arson(ఆర్సన్ )
దాకా n upto ()
దాఖలు n submission ()
దాగలి n anvil(యాన్విల్ )
దాగియుండు v underlie(అండర్లై)
దాగియున్న a implicit(ఇంప్లిసిట్)
దాగియున్న a inherent(ఇన్హరెంట్)
దాగియున్న a latent(లేటెంట్)
దాగియున్నఉష్ణం n latent heat(లేటెంట్హీట్ )
దాగుకొను v hide(హైడ్)
దాగుకొనుమరుగు n hide-out(హైడ్అవుట్ )
దాగుకోవటం n hiding(హైడింగ్ )
దాగుడుమూతలఆట n hide-and-seek(హైడండ్సీక్ )
దాచిన a hidden(హిడెన్)
దాచినఆయుధాలనువెతకు v frisk(ఫ్రిస్క్)
దాచిపెట్టబడని a unredeemed(అన్రీడీమ్డ్)
దాచు, దాచిపెట్టు v hid(హిడ్)
దాచు v conceal(కన్సీల్)
దాచుటకు ఇచ్చు, ఉంచు నమ్ము v intrust(ఇన్ట్రస్ట్)
దాటరానిచోట, వేళ, రోడ్డుదాటటం n jaywalk(జేవాక్ )
దాటలేని, అధిగమించలేని a impassable(ఇంపాసబుల్)
దాటవేయు, జవాబు ఎగవేయు v temporize(టెంపొరైజ్)
దాటవేయు, లొంగదీయు, ఓడించు v overturn(ఓవర్టర్న్)
దాటిపోగల a passable(పాసబుల్)
దాటిపోవు, మించి నడుపు v overdrive(ఓవర్డ్రైవ్)
దాటిపోవు v cross-cut(క్రాస్కట్)
దాటిపోవు v overtake(ఓవర్టేక్)
దాటిపోవునంతగా a exceedingly(ఎక్సీడింగ్లీ)
దాటు, బడాయి n bounce(బౌన్స్ )
దాటు, హద్దుమీరు v overstep(ఓవర్స్టెప్)
దాటు,దూకు,గెంతు,వదలివేయు v skip(స్కిప్)
దాటు v cross(క్రాస్)
దాటుచున్న v crossing(క్రాసింగ్)
దాటుచోటు, వంతెన n crossover(క్రాస్ఓవర్ )
దాడి, చొరబాటు n inroad(ఇన్రోడ్ )
దాడి, హానిచేయవీలుకాని a invulnerable(ఇన్వల్నరబుల్)
దాడి,లాక్కొని, తెంచుకొనిపోవుట n swoop(స్వూప్ )
దాడి n aggression(అగ్రెషన్ )
దాడి n attack(ఎటాక్ )
దాడి n raid(రెయిడ్ )
దాడిచేయవీలుకాని,సాధ్యంకాని a unassailable(అన్అసైలబుల్)
దాడిచేయు, ఆక్రమించు v foray(ఫోరే)
దాడిచేయు, దండెత్తు v invade(ఇన్వేడ్)
దాడిచేయు v assault(అసాల్ట్)
దాడిచేయు v attack(ఎటాక్)
దాడిచేయు v bulldog(బుల్డాగ్)
దాడిచేయు v infest(ఇన్ఫెస్ట్)
దాడిచేయు v raid(రెయిడ్)
దాడినితట్టుకోగల a impregnable(ఇంప్రిగ్నబుల్)
దాత n donor(డోనర్ )
దాతగా క్రమ ఖాతాదారుగా ఉండు a patronize(పేట్రనైజ్)
దాతపత్రం n donor card(డోనర్కార్డ్ )
దాతృత్వం n charity(చారిటి )
దాతృత్వంలేని a uncharitable(అన్చారిటబుల్)
దాదాపు, రమారమి, సుమారు a approximate(అప్రాక్సిమేట్)
దాదాపు a.v. nearly(నీయర్లీ)
దాదాపు av almost (ఆల్మోస్ట్ )
దాదాపుఓటమివంటిగెలుపు n close shave(క్లోజ్షేవ్ )
దాదాపుకనపడని a indiscernible(ఇండిసెర్నిబుల్)
దాదాపుగోళాకారంగల a spheroid(స్ఫిరాయిడ్)
దానం, బిక్షఇచ్చువాడు n almoner(ఆమొనర్ )
దానంచేయు, విరాళంఇచ్చు v donate(డొనేట్)
దానగుణంగల a charitable(చారిటబుల్)
దానికదే n itself(ఇట్సెల్ఫ్ )
దానికదేసాక్ష్యమైన a self-evident(సెల్ఫ్ఎవిడెంట్)
దానిమ్మ n pomegranate(పోమగ్రనేట్ )
దానియొక్క n its(ఇట్స్ )
దారం వంటి బూజురకం n mycelium(మైసీలియమ్ )
దారం n string(స్ట్రింగ్ )
దారం n thread(థ్రెడ్ )
దారం n yarn(యార్న్ )
దారంచుట్టుచక్రం n bobbin(బాబిన్ )
దారంతీయు, బంతినిసుడితిప్పు v spin(స్పిన్)
దారంతీయుయంత్రం,వ్యక్తి n spinner(స్పిన్నర్ )
దారంతొలగించు v unthread(అన్థ్రెడ్)
దారంపురుగు n threadworm(థ్రెడ్వామ్ )
దారాలతోఅలంకరణకుట్టటం n embroidery(ఎంబ్రాయిడరి )
దారాలతోఅలంకరణకుట్టు v embroider(ఎంబ్రాయిడర్)
దారాలతోకుట్టు v sew(సూ)
దారాలతోబిగించు కట్టు v lace-up(లేస్అప్)
దారాలు, తీగవల n mesh(మెష్ )
దారాలుగల a stringed(స్ట్రింగ్డ్)
దారి రహదారి, నడవ n passageway(పాసేజివే )
దారి, దిశమార్చు, మారు v gybe(గైమ్)
దారి, దృష్టిమరలించు v divert(డైవర్ట్)
దారి, నడకదారి n gangway(గ్యాంగ్వే )
దారి, బాట, మార్గం n pathway(పాత్వే )
దారి, శరీరంలోనికి మార్గం n orifice(ఆరిఫిస్ )
దారి,బాట n way path(వే పాత్)
దారిఇరుకుకావటం n stricture(స్ట్రిక్చర్ )
దారిచీటి n waybill(వేబిల్ )
దారిచూపబడిన a led(లెడ్)
దారిచూపబడుక్షిపణి n guided missile(గైడెడ్మిసైల్ )
దారిచూపు (ప్రధాన) సూచిక n leading note(లీడింగ్నోట్ )
దారిచూపు v lead(లీడ్)
దారిచూపుకుక్క (అంధులకు) n guide-dog(గైడ్డాగ్ )
దారిచూపువెలుగు n pilot-light(పైలట్లైట్ )
దారితప్పుట, వక్రమార్గం n perversion(పెర్వర్షన్ )
దారిదోచుకొను, ఘర్షణపడు v accost(అకాస్ట్)
దారిద్ర్యం, పేదరికం n poverty(పావర్టి )
దారిద్ర్యరేఖ n poverty line(పావర్టిలైన్ )
దారినిమూయు v clog(క్లాగ్)
దారిపక్కపలహారశాల n pull-in(పుల్ఇన్ )
దారిపక్కవరుస n aisle(ఐల్ )
దారిబాగుచేయు v clear-out(క్లీయర్ఔట్)
దారిబాట n passage(పాసేజి )
దారిమధ్య a middle-of-the-road( రోడ్)
దారిమధ్యలో a halfway(హాఫ్వే)
దారిమళ్లించు v abduct(అబ్డక్ట్)
దారిమళ్లించు v diversify(డైవర్సిఫై)
దారిమళ్లింపు n diversion(డైవర్షన్ )
దారిమళ్లిన, మతిభ్రమించిన a perverse(పెర్వర్స్)
దారిమార్చు v deviate(డీవియేట్)
దారిలోదీపంచూపువాడు n linkman(లింక్మ్యాన్ )
దారివేయు v pave(పేవ్)
దారివైపుకు n wayward(వేవార్డ్ )
దారుణమైన a deplorable(డిప్లోరబుల్)
దారుణమైన a miserable(మిజరబుల్)
దాల్చినచెక్క n cinnamon(సిన్నమొన్ )
దావా,దుస్తులు n suit(సూట్ )
దావా n lawsuit(లాసూట్ )
దావాలోచిక్కుకున్న a litigant(లిటిగెంట్)
దావావేయు, కోర్టులోకోరు v sue(సూ)
దాహంతీరని a unquenchable( క్వెంచబుల్)
దించు v let-down(లెట్డౌన్)
దిండు n pillow(పిల్లో )
దిండుగలీబు n pillowcase(పిల్లోకేస్ )
దిక్కు n direction ()
దిక్కుచూపునక్షత్రం, మార్గదర్శి n lodestar(లోడ్స్టార్ )
దిగంతం n skyline(స్కైలైన్ )
దిగంబర a nude(న్యూడ్)
దిగంబరంగా a bare(బేర్)
దిగంబరంగా a naked(నేకెడ్)
దిగజారిన a worse(వర్స్)
దిగజారు v deteriorate(డిటరాయ్రేట్)
దిగజారుడు n declination(డిక్లయినేషన్ )
దిగజార్చు, తీవ్రం చేయు v exacerbate(ఎక్సాసర్బేట్)
దిగజార్చు v degrade(డిగ్రేడ్)
దిగజార్చు v worsen(వర్సెన్)
దిగు, కిందికిదిగు v descend(డిసెండ్)
దిగు, భూమిపైదిగు v alight(అలైట్)
దిగుట, అనుమానం, తడబాటు n misgiving(మిస్గివింగ్ )
దిగుట n landing(ల్యాండింగ్ )
దిగుబడి n output, yield(ఔట్పుట్, ఈల్డ్)
దిగుమతిచేసుకొను v import(ఇంపోర్ట్)
దిగులు, గందరగోళం, ఆందోళన n stew(స్టూ )
దిగులు,ఆందోళన,అసౌకర్యం n solicitude(సొలిసిట్యూడ్ )
దిగులు n worry(వరీ )
దిగులుకల్గించు,కలతచెందు v upset(అప్సెట్)
దిగులుగా, కుంగిపోయి a glum(గ్లమ్)
దిగులుతోకూడిన a worrisome(వరీసమ్)
దిగులుపడిన a fretful(ఫ్రెట్ఫుల్)
దిగులుపడు, నిరాశగల a downhearted(డౌన్హార్టెడ్)
దిగులులేని, ఉత్సాహంగా a light-hearted(లైట్హార్టెడ్)
దిగులులేని a unworried(అన్వరీడ్)
దిగువఉదహరించిన a undermentioned(మెన్షన్డ్)
దిగువకార్యదర్శి n under-secretary( సెక్రటరి )
దిగువసంతకంచేసిన a undersigned(అండర్సైన్డ్)
దిగువసభ n Lower House(లోయర్హౌస్ )
దిగువస్థాయి a.v low-level(లోలెవెల్)
దిగ్బంధం n blockade(బ్లాకేడ్ )
దినం, పగలు, రోజు n day ()
దినచర్యపట్టీ,ప్రణాళికరచయిత n planner(ప్లానర్ )
దినచర్యపుస్తకం n diary(డైరి )
దినచర్యరాయువాడు n diarist(డైరీయిస్ట్ )
దినభత్యం n ration(రేషన్ )
దినోత్సవం n festive day ()
దివాలాతీయు v crater(క్రేటర్)
దివాలాతీసిన a bankrupt(బ్యాంక్రప్ట్)
దివాలాతీసిన a insolvent(ఇన్సాల్వెంట్)
దివాలాతీసినవాడు n pauper(పాపర్ )
దివినుండిదిగివచ్చిన a heaven-sent(హెవెన్సెంట్)
దిశ,మార్గం,మార్చు,వెనక్కువెళ్లు a veer(వీర్)
దిశ n direction(డైరక్షన్ )
దిశనుమార్చు n about-face(అబౌట్ఫేస్ )
దిశమార్చు, మారు v jibe(జైబ్)
దిశాసం a directional(డైరక్షనల్ )
దిష్టిచుక్క n beauty spot(స్పాట్ )
దిష్టిపక్షి n scarecrow(స్కేర్క్రో )
దిష్టిబొమ్మ n effigy(ఎఫిజి )
దీపం n lamp(ల్యాంప్ )
దీపంవెలిగించు v illumine(ఇల్యూమిన్)
దీపకాంతితగ్గించునది n dimmer(డిమ్మర్ )
దీపపుకాంతి n lamplight(ల్యాంప్లైట్ )
దీపపుపైమూత n lampshade(ల్యాంప్షేడ్ )
దీపాలపరిశ్రమ n light industry(లైటిండస్ట్రీ )
దీపాలు n lights(లైట్స్ )
దీపావళి n Diwali(దివాళి )
దీర్ఘకాలం జీవించు మను v outlast(ఔట్లాస్ట్)
దీర్ఘకాలంజీవించు a macrobiotic(మ్యాక్రోబయొటిక్)
దీర్ఘకాలంజీవించు v long-lived(లాంగ్లివ్డ్)
దీర్ఘకాలిక a chronic(క్రానిక్)
దీర్ఘకాలిక a long-term(లాంగ్టర్మ్)
దీర్ఘకాలికం, చాలాదూరంవెళ్లగల a long-range(లాంగ్రేంజ్)
దీర్ఘకాలికభావోద్వేగవత్తిడి n trauma(ట్రామా )
దీర్ఘచతురస్త్రం n rectangle(రెక్టాంగిల్ )
దీర్ఘదృష్టిగల a long-sighted(లాంగ్సైటెడ్)
దీర్ఘవిభజన n long division(లాంగ్డివిజన్ )
దీర్ఘవ్యాసం n dissertation(డిసర్టేషన్ )
దీవి, చిన్నద్వీపం, జనంలేనిదీవి n land mass(ల్యాండ్మాస్ )
దీవించబడిన a beatific(బీటిఫిక్)
దీవించబడిన a blessed(బ్లెస్స్డ్డ్డ్డ్)
దీవించు, పవిత్రపరచు v hallow(హాలో)
దీవించు v beatify(బీటిఫై)
దీవించు v bless(బ్లెస్)
దీవెన, ఆశీర్వాదం n beatitude(బీటిట్యూడ్ )
దీవెన, ఆశీర్వాదం n blessing(బ్లెస్సింగ్ )
దు ఖం n grief(గ్రీఫ్ )
దు ఖకరమైన a grievous(గ్రీవస్)
దు ఖించు, విచారించు v greave(గ్రీవ్)
దు ఖించు, విచారించు v grieve(గ్రీవ్)
దుండగుడు n aggressor(అగ్రెసర్ )
దుంప, దీపం, గడ్డ n bulb(బల్బ్ )
దుంప n rhizome(రిజోమ్ )
దుంపకూరలు n celery(సిలిరీ )
దుంపలవంటి a tuberous(ట్యూబరస్)
దుంపవంటి a bulbous(బల్బస్)
దుఃఖం, సంతోషం n mourning(మోర్నింగ్ )
దుఃఖం,విషాదం,నేరారోపణ n plaint(ప్లెయింట్ )
దుఃఖం n lamentation(ల్యామెంటేషన్ )
దుఃఖంతోకూడిన a mournful(మోర్న్ఫుల్)
దుఃఖించదగిన a lamentable(ల్యామెంటబుల్)
దుఃఖించు క్రుంగిపోవు v mope(మోప్)
దుఃఖించు,ఏడ్చు a weep(వీప్)
దుఃఖించు,సంతాపంతెలుపు v wail(వెయిల్)
దుఃఖించు v lament(ల్యామెంట్)
దుఃఖించు v moan(మోన్)
దుఃఖించు v mourn(మోర్న్)
దుఃఖించువాడు n mourner(మోర్నర్ )
దుఃఖించెను,ఏడ్చిరి v wept(వెప్ట్)
దుకాణం n shop(షాప్ )
దుకాణం n stall(స్టాల్ )
దుకాణదారు n shopkeeper(షాప్కీపర్ )
దుకాణదొంగతనం n shoplift(షాప్లిఫ్ట్ )
దుకాణసముదాయం n mall(మాల్ )
దుకాణసముదాయం n market(మార్కెట్ )
దుకాణసహాయకుడు n shop assistant(షాప్అసిస్టెంట్ )
దుకాణాలవీథి n bazaar(బజార్ )
దుకాణాలశృంఖల n chain store(చెయిన్స్టోర్ )
దుడుకుగా,తొందరపాటుతో a reckless(రెక్లెస్)
దుడుకుతనంగల a aggressive(అగ్రెసివ్)
దున్ననినేల n balk(బాల్క్ )
దున్నిననేలనుచదునుచేయు v harrow(హారో)
దున్ను, గాళ్లుచేయు v furrow(ఫరో)
దున్ను v till(టిల్)
దుప్పటి n bedspread(బెడ్స్ప్రెడ్ )
దుప్పటి n blanket(బ్లాంకెట్ )
దుప్పట్లగుడ్డ n sheeting(షీటింగ్ )
దుప్పట్లు n bedlinen(బెడ్లినెన్ )
దుప్పి, లేడి n deer(డీర్ )
దుప్పి n stag(శ్టాగ్ )
దుప్పిచర్మం n deerskin(డీర్స్కిన్ )
దుముకువ్యక్తి, జంతువు n hopper(హాపర్ )
దుమ్ము, ధూళి n dust(డస్ట్ )
దుమ్ముగల a dusty(డస్టీ)
దుమ్ముగిన్నె n dust bowl(డస్ట్బౌల్ )
దుమ్ముచెరుపునది n duster(డస్టర్ )
దుమ్ముపడకుండామూత n dust cover(డస్ట్కవర్ )
దురద, గజ్జి, చిడుము n itch(ఇచ్ )
దురద n jinx(జింక్స్ )
దురదగల a itchy(ఇచీ)
దురదవంటి భావన కలిగించు v tickle(టికిల్)
దురదవ్యాధి n scabies(స్కేబిస్ )
దురదృష్టం,కష్టం,చిక్కు,ఇబ్బంది n plight(ప్లైట్ )
దురదృష్టం,సరిగాచూడకపోవటం n raw deal(రాడీల్ )
దురదృష్టం n misfortune(మిస్ఫార్చూన్ )
దురదృష్టకరమైన a unfortunate(అన్ఫార్చునేట్)
దురదృష్టకరమైన a unlucky(అన్లకీ)
దురదృష్టవంతమైన a ill-fated(ఇల్ఫేటెడ్)
దురదృష్టవంతుడైన a hapless(హేప్లెస్)
దురదృష్టవశాత్తు a unfortunately(అన్ఫార్చునేట్లీ)
దురాశగల a greedy(గ్రీడీ)
దురుసుగా, తొందరపడి a headlong(హెడ్లాంగ్)
దురుసుగా, నిర్లక్ష్యంగా a imprudent(ఇంప్రుడెంట్)
దురుసుతనంగా, పగతో a non-belligerent(బెల్లిగరెంట్)
దురుసువ్యక్తి n wildcat(వైల్డ్క్యాట్ )
దురుసైన తొందరపాటుగల a impulsive(ఇమ్పల్సివ్)
దుర్ఘటన n mishap(మిస్హేప్ )
దుర్భరమైన a flagrant(ఫ్లాగ్రంట్)
దుర్భరమైన a horrible(హారిబుల్)
దుర్వార్త n bad news(బ్యాడ్న్యూస్ )
దుర్వార్తనుతెలుపు, భయపెట్టు n ominous(ఓమినస్ )
దుర్వాసన n stench(స్టెంచ్ )
దుర్వాసనగల a fetid(ఫెటిడ్)
దుర్వాసనగల a malodorous(మాల్ఓడరస్)
దుర్వాసనగలవాయువు n chlorine(క్లోరిన్ )
దుర్వాసనవచ్చు a squalid(స్క్వాలిడ్)
దుర్వాసనవచ్చు a stinking(స్టింకింగ్)
దుర్వినియోగం n misusage(మిస్యూసేజ్ )
దుర్వినియోగంచేయు v misuse(మిస్యూజ్)
దుర్వినియోగపరచు v ill-use(ఇల్యూజ్)
దువ్వగారాలినజుట్టు n combings(కూంబింగ్స్ )
దువ్వని (జుట్టు) a uncombed(అన్కూంబ్డ్)
దువ్వెన n comb(కూంబ్ )
దుశ్చర్యలోభాగస్వామ్యం n complicity(కాంప్లిసిటి )
దుశ్శకునసం a ominous(ఓమినస్)
దుష్ట, హానిచేయు, ద్వేషం కల a malevolent(మాలివోలెంట్)
దుష్ట,చెడ్డ,అన్యాయమైన a unrighteous(అన్రైటియస్)
దుష్టుడు, ప్రతినాయకుడు n miscreant(మిస్క్రియంట్ )
దుష్టుడు n rascal(ర్యాస్కెల్ )
దుష్టుడు n rogue(రోగ్ )
దుష్టుడు n rouge(రోగ్ )
దుష్టుడు n scoundrel(స్కౌండ్రల్ )
దుష్ఠత,చెడ్డతనం n villainy(విలనీ )
దుష్ప్రభావంచూపు v deprave(డిప్రేవ్)
దుస్తు, దుస్తులు ధరించు విధానం n garb(గార్బ్ )
దుస్తు n apparel(ఆపరెల్ )
దుస్తు n attire(అటైర్ )
దుస్తు n garment(గార్మెంట్ )
దుస్తుఅంచు n cuff(కఫ్ )
దుస్తుఅంచు n hem / hemline(హెమ్లైన్)
దుస్తుఅంచుకొక్కెం, గుండీ n cuff-link(కఫ్లింక్ )
దుస్తుకు కుచ్చుపట్టి n tassel(టాసెల్ )
దుస్తులను కాపాడు పైదుస్తు n apron(ఆప్రాన్ )
దుస్తులపైనమెరిసేవస్తువు n spangle(స్పాంగిల్ )
దుస్తులబీరువాగది n wardrobe(వార్డ్రోబ్ )
దుస్తులమార్పు n change of clothes(క్లోత్స్ )
దుస్తులవ్యాపారి n clothier(క్లోతియర్ )
దుస్తులు, వస్తువుల సరఫరా n accoutrements(అకౌట్రిమెంట్స్ )
దుస్తులు,నగలుధరించు n titivate(టిటివేట్ )
దుస్తులు,వస్త్రాలు n raiment(రైమెంట్ )
దుస్తులు n clothes(క్లోత్స్ )
దుస్తులు n clothing(క్లోతింగ్ )
దుస్తులు n dress(డ్రస్ )
దుస్తులుతొలగించు v disrobe(డిస్రోబ్)
దుస్తులుమార్చుకొనుగది n dressing-room(డ్రస్రూమ్ )
దుస్తులువిప్పబడిన a undressed(అన్డ్రస్స్డ్)
దుస్తులువిప్పు v unclothe(అన్క్లోత్)
దుస్తులువిప్పు v undress(అన్డ్రస్)
దుస్తులువేయు v clad(క్లాడ్)
దుస్తులువేయు v clothe(క్లోత్)
దుస్తులోచేయిదూర్చుభాగం n armhole(ఆర్మ్హోల్ )
దుస్తులోనిమెడప్రాంతం n neckline(నెక్లైన్ )
దుస్తువేసుకొను,బరువువేయు v put-on(పుట్ఆన్)
దుస్సాహసం n misadventure(మిస్ఎడ్వంచర్ )
దూకు, అకస్కాత్తుగాకదులు v leap(లీప్)
దూకు, ఎగురు v bound(బౌండ్)
దూకు,వదలివేయు,దాటు,గెంతు v skip(స్కిప్)
దూకు v jig(జిగ్)
దూకు v jump(జంప్)
దూకుడు,దురుసు,విరుద్ధంగా a repugnant(రిపగ్నెంట్)
దూకుడుగల a belligerent(బెలిగరెంట్)
దూకుడుగా, మొరటుగా, లొతుగా a guttural(గటరల్)
దూకుడుగా a rash(ర్యాష్)
దూకుడుగావెళ్లువాడు n rasher(ర్యాషర్ )
దూకునపుడువాడుదుస్తులు n jump suit(జంప్సూట్ )
దూడ, కాలిపిక్క n calf(కాఫ్ )
దూడతోలు, తోళ్లమూట n kip(కిప్ )
దూడతోలు n calfskin(కాఫ్స్కిన్ )
దూడనుఈను v calve(కాల్వ్)
దూడమాంసం n veal(వీల్ )
దూత, ప్రతినిధి, కార్యాలయం n legation(లెగేషన్ )
దూత, రాయబారి n ambassador(అంబాసిడర్ )
దూత n diplomat(డిప్లొమేట్ )
దూదిఉండ n swab(శ్వాబ్ )
దూర, హ్రస్వదృష్టిలోపంకల a bifocal(బైఫోకల్)
దూరం,ఎత్తుకొలుచుపరికరం n astrolabe(ఆస్ట్రొలేబ్ )
దూరం n distance(డిస్టెన్స్ )
దూరంకొలత, 1609మీ n mile(మైల్ )
దూరంగా, దూరాన a far(ఫార్)
దూరంగా a.v away(అవే)
దూరంగా a aloof(అలూఫ్)
దూరంగాఉన్న a outlying(ఔట్లైయింగ్)
దూరంగాజరుగు, కదలు, పోవు v mog(మాగ్)
దూరంగాపోవు, వదలివెళ్ళు a mosey(మోసే)
దూరంగావిసిరినబంతి n wide ball(వైడ్బాల్ )
దూరంగావుండటం n abstention(ఆబ్స్టెన్షన్ )
దూరంగావుండటం n abstinence(ఆబ్స్టినెన్స్ )
దూరంగావున్న a distant(డిస్టెన్స్)
దూరంనుంచిచదువుపరికరం n teleprompter(టెలిప్రామ్టర్ )
దూరంనుంచితీసినదృశం n long shot(లాంగ్షాట్ )
దూరఅమ్మకాలు n telesales(టెలిసేల్స్ )
దూరకొలతసాధనం n milometer(మైలోమీటర్ )
దూరచిత్రం n telephoto(టెలిఫోటో )
దూరఛాయాచిత్రీకరణ n telephotography(ఫోటోగ్రఫి )
దూరదర్శని n binoculars(బైనాక్యులర్స్ )
దూరదర్శని n field-glasses(ఫీల్డ్గ్లాసెస్ )
దూరదర్శని n television(టెలివిజన్ )
దూరదర్శిని n telescope(టెలిస్కోప్ )
దూరదర్శినిసం a telescopic(టెలిస్కోపిక్ )
దూరదృష్టి n foresight(ఫోర్సైట్ )
దూరదృష్టి n long sight(లాంగ్సైట్ )
దూరదృష్టిగల, తెలివిగల a far-seeing(ఫార్సీయింగ్)
దూరదృష్టిగల a far-sighted(ఫార్సైటెడ్)
దూరపు, అతీత a.v beyond(బియాండ్)
దూరపుపిలుపు n trunk call(ట్రంక్కాల్ )
దూరప్రకటన n tele-ad(టెలియాడ్ )
దూరప్రాంతసం a remote(రిమోట్)
దూరప్రాంతాలకు ఫోనుచేయటం n subscriber trunk dialling ()
దూరమార్గం n trunk line(ట్రంక్లైన్ )
దూరమార్గంద్వారాయాత్ర n detour(డిటూర్ )
దూరముద్రణయంత్రం n teleprinter(టెలిప్రింటర్ )
దూరరహదారి n trunk road(ట్రంక్రోడ్ )
దూరవాణి n telephone(టెలిఫోన్ )
దూరవాణిపుస్తకం n telephone book(ఫోన్బుక్ )
దూరవాణిసంఖ్య n telephone number(నంబర్ )
దూరవాణిసంఖ్యలపుస్తకం n telephone directory(డైరక్టరి )
దూరవార్తాముద్రణ n telex(టెలెక్స్ )
దూరవ్యాపారం n telemarketing(మార్కెటింగ్ )
దూరసందేశం n telemessage(టెలిమెసేజ్ )
దూరసందేశం n teletext(టెలిటెక్స్ట్ )
దూరసమాచారప్రసారం n telecommunication ()
దూరసమావేశం n teleconference(కాన్ఫరెన్స్ )
దూలాలనుసరిగావుంచు v joist(జోయిస్ట్)
దూషణగాఅరవటం n catcall(క్యాట్కాల్ )
దూషణాపరమైన a abusive(అబ్యూజివ్)
దూషించు, దుర్వినియోగపరచు v abuse(అబ్యూజ్)
దూసుకుపోతున్న a dashing(డ్యాషింగ్)
దూసుకుపోవు, వేగంగాకదలు v scoot(స్కూట్)
దూసుకుపోవు v rakish(రేకిష్)
దృక్కోణం, దృక్పధం n standpoint(స్టాండ్పాయింట్ )
దృక్కోణం n perspective(పర్స్పెక్టివ్ )
దృక్ఫధం n aspect(యాస్పెక్ట్ )
దృఢంగాలేని a infirm(ఇన్ఫర్మ్)
దృఢనిశ్చయంగల a resolved(రిజాల్వ్డ్)
దృఢనిశ్ఛయంగల a dauntless(డాంట్లెస్)
దృఢపరచు, పటిష్టపరచు v fortify(ఫోర్టిఫై)
దృఢమైన, బలమైన a bouncing(బౌన్సింగ్)
దృఢమైన a sturdy(స్టర్డీ)
దృశ్య, శ్రవణ a audiovisual(ఆడియోవిజువల్)
దృశ్యం n scene(సీన్ )
దృశ్యం n still(స్టిల్ )
దృశ్యకళ n optical art(ఆప్టికల్ఆర్ట్ )
దృశ్యచిత్రణ n video(వీడియో )
దృశ్యచిత్రీకరణపరికరం n camcorder(కేమ్కార్డర్ )
దృశ్యత n visibility(విజిబిలిటి )
దృశ్యపరికరం n visual aid(విజుయల్ఎయిడ్ )
దృశ్యబింబాలతో భావాలు తెల్పటం n iconography(ఐకొనోగ్రఫి )
దృశ్యసం a visual(విజుయల్)
దృశ్యాలు పెద్గగా చూపు అద్దాలు n opera-glasses(ఒపేరాగ్లాసెస్ )
దృశ్యాలు n scenery(సీనరీ )
దృష్టి,చూపు,వాగ్దానం,దృక్కోణం n vista(విస్టా )
దృష్టి,చూపు n vision(విజన్ )
దృష్టి,ప్రదేశం, స్ధలం n sight(సైట్ )
దృష్టి n view(వ్యూ )
దృష్టిదోషం n evil eye(ఈవిల్ఐ )
దృష్టినిఆకర్షించు v captivate(క్యాప్టివేట్)
దృష్టినిఆకర్షించు v engross(ఎన్గ్రేసింగ్)
దృష్టినిఆకర్షించు v eye-catching(ఐక్యాచింగ్)
దృష్టినికేంద్రీకరించు v concentrate(కాన్సెన్ట్రేట్)
దృష్టిమరల్చటం n distraction(డిస్ట్రాక్షన్ )
దృష్టిమరల్చు v detract(డిట్రాక్ట్)
దృష్టిమరల్చు v distract(డిస్ట్రాక్ట్)
దృష్టిమరల్చువాడు n detractor(డిట్రాక్టర్ )
దెబ్బ, గుద్దు n jab(జాబ్ )
దెబ్బ, నాడి, కంపనం n throb(త్రాబ్ )
దెబ్బ, పక్షవాతం, గుండెపోటు n stroke(స్ట్రోక్ )
దెబ్బ, లాగికొట్టుదెబ్బ, చెడ్డవ్యాఖ్య v swipe(స్వైప్)
దెబ్బ, వణుకటం n palpitation(పాల్పిటేషన్ )
దెబ్బ n shot(షాట్ )
దెబ్బకొట్ట, వణుకు v palpitate(పాల్పిటేట్)
దెబ్బతట్టు,తట్టు v pound(పౌండ్)
దెయ్యంవంటి a devilish(డెవిలిష్)
దేనియొక్క,దేనినుండి n whereof(వేర్ఆఫ్ )
దేవత n angel(ఏంజల్ )
దేవత n goddess(గాడెస్ )
దేవతలకునివేదించుమద్యం n libation(లిబేషన్ )
దేవతవంటి a numinous(న్యూమినస్)
దేవదారు n cedar(సీడర్ )
దేవదారు n deodar(డియోడార్ )
దేవదారుచెట్టుజిగురు n rosin(రోసిన్ )
దేవదారుజిగురు n amber(అంబర్ )
దేవాలయం, పవిత్రప్రదేశం n shrine(ష్రైన్ )
దేవాలయం, స్మారకమందిరం n pantheon(పేన్థియాన్ )
దేవాలయం n temple(టెంపుల్ )
దేవుడిని నమ్మనివాడు n agnostic(అగ్నోస్టిక్ )
దేవుడు ఇచ్చిన పంపిన a godsend(గాడ్సెండ్)
దేవుడు, దేవత n deity(డైటీ )
దేవుడు, మతవిశ్వాసఅధ్యయనం n divinity(డివినిటీ )
దేవుడు n God(గాడ్ )
దేవుడులేని a godless(గాడ్లెస్)
దేవునికిస్తోత్రగీతం n hallelujah(హలెలుయా )
దేవునికుమార్తె n god-daughter(గాడ్డాటర్ )
దేవునిదూషించు,అపవిత్రపరచు v profane(ప్రొఫేన్)
దేవునిబిడ్డ n godchild(గాడ్చైల్డ్ )
దేవునివంటి a godlike (గాడ్లైక్)
దేవునివంటి a Godly(గాడ్లీ)
దేశం, పల్లెప్రాంతం n country(కంట్రీ )
దేశం n nation ()
దేశఉత్పాదన, అమ్మకం పై పన్ను n excise(ఎక్సైజ్ )
దేశదిమ్మరి n vagabond(వేగబాండ్ )
దేశద్రోహులు n fifth column(ఫిఫ్త్కాలమ్ )
దేశపుఉత్తరభాగం n upstate(అప్స్టేట్ )
దేశభక్తిలేని a unpatriotic(అన్పేట్రియాటిక్ )
దేశభ్రష్టునిగాచేయు v banish(బ్యానిష్)
దేశమధ్యభాగాన a midland(మిడ్ల్యాండ్)
దేశవ్యాప్తంగా a country-wide(కంట్రివైడ్)
దేశవ్యాప్తంగా a cross-country(క్రాస్కంట్రీ)
దేశవ్యాప్తంగా a nationwide(నేషన్వైడ్)
దేశీయవ్యవహారాల కార్యాలయం n Home Office(హోమ్ఆఫీస్ )
దేహం n body ()
దేహధార్డ్యం n body-building(బాడిబిల్డింగ్ )
దైనందిన a routine(రొటీన్)
దైనందినచర్య n rote(రోట్ )
దైవం n God ()
దైవదూషణ n blasphemy(బ్లాస్ఫెమీ )
దైవపీఠంవెనుకతెర n altarpiece(అల్టార్పీస్ )
దైవభీతిగల a God-fearing(గాడ్ఫీయరింగ్)
దైవారాధనపీఠం n altar(అల్టార్ )
దైవికరక్షణ,పర్యవేక్షణ n provenance(ప్రోవినెన్స్ )
దొంగ, నేరస్తుడు n hooligan(హూలిగాన్ )
దొంగ, నేరస్థుడు, సోమరిపోతు n layabout(లేఎబౌట్ )
దొంగ, బందిపోటు n brigand(బ్రిగాండ్ )
దొంగ, శతృవిమానం n bandit(బండిట్ )
దొంగ, హంతకుడు n bruiser(బ్రూయిసర్ )
దొంగ n thief(థీఫ్ )
దొంగతనం,మోసం,దోపిడి n rip-off(రిప్ఆఫ్ )
దొంగతనం n larceny(లార్సెని )
దొంగతనం n pillage(పిల్లేజి )
దొంగతనం n robbery(రాబరి )
దొంగతనం n theft(థెప్ట్ )
దొంగతనంగా a illicit(ఇల్లిసిట్)
దొంగతనంగాచేసిన a clandestine(క్లేండస్టైన్)
దొంగతనంగానిల్వచేయు v hoard(హోర్డ్)
దొంగతనంగాముద్రించిన a pirate(పైరేట్)
దొంగతనంచేయు v thieve(థీవ్)
దొంగదాడి n ambush(అంబష్ )
దొంగసరుకుచేరవేయు v smuggle(స్మగుల్)
దొంగసరుకులరవాణాదారు n smuggler(స్మగ్లర్ )
దొంగిలించబడిన a stolen(స్టోలన్)
దొంగిలించు, అక్రమంగాపొందు v peculate(పెక్యులేట్)
దొంగిలించు, కొద్దిగా దాచు v filch(ఫిల్చ్)
దొంగిలించు,ఈడ్చు,లాగు,నెట్టు v pilfer(పిల్ఫర్)
దొంగిలించు v rob(రాబ్)
దొంగిలించు v steal(స్టీల్)
దొంగిలించెను, దొంగిలించితిరి v stole(స్టోల్)
దొంగిలుటకువస్తువులువెదుకు v ransack(ర్యాన్శాక్)
దొండకాయ n gherkin(ఘెర్కిన్ )
దొడ్డి n backyard(బ్యాక్యార్డ్ )
దొడ్డి n compound(కాంపౌండ్ )
దొడ్డిదారి n back door(బ్యాక్డోర్ )
దొర్లుతూజారురాయి n rolling stone(రోలింగ్స్టోన్ )
దోచుకొను v loot(లూట్)
దోపిడిచేయు v burgle(బర్గిల్)
దోపిడిచేయు v exploit(ఎక్స్ప్లాయిట్)
దోపిడిదొంగ n burglar(బర్గ్లర్ )
దోపిడిసొత్తు n booty(బూటీ )
దోమ వంటి చిన్నపురుగు / వ్యక్తి n midge(మిడ్జ్ )
దోమ n mosquito(మస్క్విటో )
దోమకాటుతోవ్యాప్తిచెందుజ్వరం n yellow fever(ఎల్లోఫివర్ )
దోమతెర n mosquito-net(మస్క్విటోనెట్ )
దోషం, లోపం, తప్పు n fault(ఫాల్ట్ )
దోషంలేని, నిందలేని a irreproachable(ఇర్రిప్రోచబుల్)
దోషపరిహారానికిపంపుడబ్బు n conscience money(మనీ )
దోషి, నేరస్తుడు n culprit(కల్ప్రిట్ )
దోషిగాప్రకటించు v decry(డిక్రయ్)
దోసకాయ n cucumber(కుకుంబర్ )
దోస్తు n friend ( ఫ్రెండ్)
దౌత్యరక్షణ n diplomatic immunity ()
దౌత్యసం a diplomatic(డిప్లొమేటిక్)
దౌత్యసేవ n diplomatic service(సర్వీస్)
దౌర్జన్యంచేయు v manhandle(మ్యాన్హేండిల్)
ద్రవం n fluid(ఫ్లూయిడ్ )
ద్రవం n liquid(లిక్విడ్ )
ద్రవం n solution(సొల్యూషన్ )
ద్రవంఆవిరియగు v evaporate(ఎవాపొరేట్)
ద్రవకొలత,గ్యాలనులో8వవంతు n pint(పింట్ )
ద్రవకొలత n gallon(గేలన్ )
ద్రవకొలతప్రమాణం n fluid ounce(ఫ్లూయిడ్ఔన్స్ )
ద్రవయంత్రప్రయోజనాధ్యయనం n hydraulics(హైడ్రాలిక్స్ )
ద్రవరూపఔషదం n syrup(సిరప్ )
ద్రవాన్నిచల్లు,చిలకరించు v splash(స్ప్లాష్)
ద్రవాన్నితొలగించు v drain(డ్రెయిన్)
ద్రవాలనుకలుపు v emulsify(ఎమల్సిఫై)
ద్రవాలనుచల్లుయంత్రభాగం n nozzle(నాజిల్ )
ద్రవాలనువడకట్టుజల్లెడ n strainer(స్ట్రెయినర్ )
ద్రవాలమిశ్రమం n emulsion(ఎమల్షన్ )
ద్రవాలలోవుండుచక్కెర n glucose(గ్లూకోజ్ )
ద్రవాలుతోడుగొట్టం n siphon(సైఫన్ )
ద్రవాలుపోయుపెద్దడబ్బా n jerrycan(జెర్రీక్యాన్ )
ద్రవాలుమోయుబండి, పీపాబండి n tanker(ట్యాంకర్ )
ద్రవీకరించు n liquidize(లిక్విడైజ్ )
ద్రవీకరించునది n liquidizer(లిక్విడైజర్ )
ద్రవ్యమార్కెట్టు n money market(మనీమార్కెట్ )
ద్రవ్యసం a monetary(మోనిటరీ)
ద్రవ్యసం a monitory(మోనిటరీ)
ద్రాక్ష n grape(గ్రేప్ )
ద్రాక్షతీగ n grapevine(గ్రేప్వైన్ )
ద్రాక్షతోటలసాగు n viticulture(విటికల్చర్ )
ద్రాక్షతోటలుపెంచుచోటు n vineyard(వైన్యార్డ్ )
ద్రాక్షపండు n grapefruit(గ్రేప్ఫ్రూట్ )
ద్రాక్షసారా n burgundy(బర్గండి )
ద్రాక్షసారా n wine(వైన్ )
ద్రావకం n lotion(లోషన్ )
ద్రోహి, దేశద్రోహి n apostate(అపొస్టేట్ )
ద్రోహి,దేశద్రోహి n quisling(క్విస్లింగ్ )
ద్రోహి,మత,సంస్థద్రోహి n renegade(రెనిగేడ్ )
ద్వందార్ధప్రకటన n double enttendre ()
ద్వంద్వ a dual(డ్యుయల్)
ద్వంద్వనియంత్రణ n dual control(డ్యుయల్కంట్రోల్ )
ద్వంద్వపోరాటం n duel(డ్యుయల్ )
ద్వంద్వప్రమాణం n double standard(డబుల్స్టాండర్డ్ )
ద్వంద్వప్రమాణాలు n double standard(స్టాండర్డ్ )
ద్వంద్వభావాలుగల a ambivalent(ఆంబివాలెంట్)
ద్వయం n duo(డ్యుయో )
ద్వారం, కిటికి నిలువు కమ్మి n jamb(జాంబ్ )
ద్వారం n vent(వెంట్ )
ద్వారంపైకిటికి n fanlight(ఫ్యాన్లైట్ )
ద్వారంపైవంపు, వంపుదారి n arch(ఆర్చ్ )
ద్వారంవద్దస్ధంబం n gatepost(గేట్పోస్ట్ )
ద్వారపాలకుడు n door-keeper(డోర్కీపర్ )
ద్వారపాలకుడు n doorman(డోర్మ్యాన్ )
ద్వారబంధం,గడప n sill(సిల్ )
ద్విచక్రవాహనం n bicycle(బైసికిల్ )
ద్విచక్రవాహనం n bike(బైక్ )
ద్విచక్రవాహనం n motor bike(మోటార్బైక్ )
ద్విచక్రవాహనం n motor cycle(మోటార్సైకిల్ )
ద్విముఖ a bipartite(బైపార్టయిట్)
ద్విముఖ a two-way(టూవే)
ద్విముఖదర్పణం,అద్దం n two-way mirror( మిర్రర్ )
ద్విలింగసం a bisexual(బైసెక్సుయల్)
ద్విశతాబ్ది n bicentenary(బైసెంచినరి )
ద్విసంఖ్యామాన a binary(బైనరీ)
ద్విసంఖ్యామానం n binary system(బైనరీసిస్టమ్ )
ద్విసంఖ్యాసిద్ధాంతం n binomial theorem ()
ద్విసభాసం a bicameral(బైకేమెరల్)
ద్వీపం, దీవి n island(ఐల్యాండ్ )
ద్వీపకల్పం, 3దిశల్లోనీరున్ననేల n peninsula(పెనిన్సులా )
ద్వీపకల్పం n headland(హెడ్ల్యాండ్ )
ద్వీపవాసి n islander(ఐల్యాండర్ )
ధనప్రవాహం n cash flow(క్యాష్ఫ్లో )
ధనవంతుడు n wealthy man ()
ధనవిలువమార్చు v demonetize(డిమానిటైజ్)
ధనసం, ఆర్ధిక a pecuniary(పెక్యూనియరీ)
ధనాత్మకవిద్యుత్వాహకం n anode(ఆనోడ్)
ధనార్జనపరుడు n moneymaker(మనీమేకర్ )
ధనార్జనేధ్యేయంగా n money-grubber(మనీగ్రబ్బర్ )
ధనికుడైన,ధనవంతుడైన a rich(రిచ్)
ధనుర్వాతం n eclampsia(ఎక్లంప్సియా )
ధనుర్వాతం n tetanus(టెటనస్ )
ధనుర్వాతంజబ్బు n lockjaw(లాక్జా )
ధనుస్సు n bow ()
ధనుస్సు n bow(బౌ )
ధన్యవాదాలుచెప్పు v thank(థ్యాంక్)
ధన్యవాదాలుచెల్లించు n thanksgiving(థ్యాంక్స్గివింగ్ )
ధభీమనుశబ్దంచేయు v thud(థడ్)
ధర n price ()
ధరతగ్గించు v undercut(అండర్కట్)
ధరనిర్ణయం n costing(కాస్టింగ్ )
ధరలపోటీ n price war(ప్రైస్వార్ )
ధరలేని a priceless(ప్రైజ్లెస్)
ధరించని a unworn(అన్వార్న్)
ధరించు v wear(వేర్)
ధరించెను,ధరించిరి v wore(వోర్)
ధర్నా n protest ()
ధర్మం n dharma(ధర్మ )
ధర్మకర్త n fiduciary(ఫిడుషియరి )
ధర్మకర్త n trustee(ట్రస్టీ )
ధర్మాదాయం n endowment(ఎన్డోమెంట్ )
ధశాంశభిన్నం n decimal fraction( ఫ్రాక్షన్ )
ధాన్యం n grain(గ్రెయిన్ )
ధాన్యపుగాదె n silo(సిలో )
ధాన్యాగారం a granary(గ్రానరి)
ధాన్యాగారం n garner(గార్నర్ )
ధాన్యాలపిండి n farina(ఫరినా )
ధారణ n memory ()
ధారాళంగామాట్లాడెడు a voluble(వాల్యుబుల్)
ధారాళమైన a fluent(ఫ్లుయంట్)
ధారావాహిక, పగటికార్యక్రమం n soap opera(సోప్ఒపేరా )
ధారావాహిక n serial(సీరియల్ )
ధిక్కరించెడు, గర్వంగల a insolent(ఇన్సోలెంట్)
ధూళికణం, దుమ్మురేణువు n mote(మోట్ )
ధృక్పధం,పరిశీలనాబిందువు n viewpoint(వ్యూపాయింట్ )
ధృడత్వం, త్వరితగతి n fastness(ఫాస్ట్నెస్ )
ధృడత్వం n solidity(సాలిడిటి )
ధృఢమనసుగల a strong-minded(స్ట్రాంగ్మైండెడ్)
ధృఢమైన, గట్టి a strong(స్ట్రాంగ్)
ధృవం,స్ధంభం n pole(పోల్ )
ధృవఎలుగుబంటి n polar bear(పోలార్బేర్ )
ధృవతార n evening star(ఈవెనింగ్స్టార్ )
ధృవతార n pole star(పోల్స్టార్ )
ధృవపరచు v attest(అటెస్ట్)
ధృవవృత్తం n polar circle(పోలార్సర్కిల్ )
ధృవసం a polar(పోలార్)
ధృవాలదగ్గరచదునుగాగల a oblate(ఆబ్లేట్)
ధృవీకరణ,నిర్ధారణచేయు v vouch(వోచ్)
ధృవీకరణఅధికారి n notary(నోటరి )
ధృవీకరించు, గుర్తించు v accredit(అక్రెడిట్)
ధృవీకరించు v endorse(ఎన్డార్స్)
ధైరాయిడ్ గ్రంధివాపు n goitre(గోయిటర్ )
ధైరాయిడ్గ్రంధి, తక్కువపని n hypothyroidism(థైరాయిడిజం )
ధైరాయిడ్గ్రంధి n thyroid(థైరాయిడ్ )
ధైర్యం, ఉత్సాహం n mettle(మెటిల్ )
ధైర్యం, చొరవ n gumption(గంప్షన్ )
ధైర్యం, సాహసం, సహనం n fortitude(ఫోర్టిట్యూడ్ )
ధైర్యం,ఉన్నతసామర్ధ్యం n prowess(ప్రోవెస్ )
ధైర్యం,సాహసం n valour(వేలర్ )
ధైర్యం,సాహసంగల a valiant(వేలియంట్)
ధైర్యం,సాహసంగల a venturesome(వెంచర్సమ్)
ధైర్యం n chutzpah(హూట్స్పా )
ధైర్యం n courage(కరేజ్ )
ధైర్యం n dare(డేర్ )
ధైర్యంగల, నిర్ణయాత్మక, నిశ్శయ a manful(మ్యాన్ఫుల్)
ధైర్యంగల, భయంలేని a intrepid(ఇంట్రెపిడ్)
ధైర్యంగల a brave(బ్రేవ్)
ధైర్యంగల a courageous(కరేజియస్)
ధైర్యంగల a nervy(నర్వీ)
ధైర్యంగా a bold(బోల్డ్)
ధైర్యంగాఎదుర్కొను v outface(ఔట్ఫేస్)
ధైర్యంలేకపోవటం n cold feet(కోల్డ్ఫీట్ )
ధోరణి n trend(ట్రెండ్ )
ధోరణిగల a trendy(ట్రెండీ)
ధోరణులనునిర్దేశించువాడు n trend-setter(ట్రెండ్సెట్టర్ )
ధోవతి, పంచె n dhoti(ధోతి )
ధ్యానం, మార్మిక తల మతతత్వం n theosophy(థియోసొఫి )
ధ్యానం n meditation ()
ధ్యానంచేయు v meditate(మెడిటేట్)
ధ్యానంచేయుచున్న a meditative(మెడిటేటివ్)
ధ్యేయం n aim ()
ధ్వంసం n damage ()
ధ్వని,మోత,వాతావరణం n tone(టోన్ )
ధ్వని,లోహధ్వని n ping(పింగ్ )
ధ్వని n sound(సౌండ్ )
ధ్వనించు,హల్లుఅచ్చుగాపలుకు v vocalize(వోకలైజ్)
ధ్వనిఅనుకరించు a mimetic(మిమెటిక్)
ధ్వనిఅవరోధిని n sound bite(సౌండ్బైట్ )
ధ్వనిచేయు v sound(సౌండ్)
ధ్వనితగ్గించునది n muffler(మఫ్లర్ )
ధ్వనితగ్గించునది n silencer(సైలన్సర్ )
ధ్వనితరంగం n sound wave(సౌండ్వేవ్ )
ధ్వనినిపెంచుయంత్రం n megaphone(మెగాఫోన్ )
ధ్వనినిపెంచుయంత్రభాగం n microphone(మైక్రోఫోన్ )
ధ్వనినిపెంచుసాధనం n mike, woofer(మైక్, ఊఫర్)
ధ్వనిపెంచు v amplify(ఆంప్లిఫై)
ధ్వనిపెంచుగొట్టం n loudspeaker(లౌడ్స్పీకర్ )
ధ్వనిపెట్టె n soundbox(సౌండ్బాక్స్ )
ధ్వనిప్రభావం n sound effect(సౌండ్ఎఫెక్ట్ )
ధ్వనిమాపనం n decibel(డెసిబెల్ )
ధ్వనివర్ధని n amplifier(ఆంప్లిఫైయర్ )
ధ్వనివాద్యం n percussion(పర్కషన్ )
ధ్వనివేగం కంటె తక్కువ వేగపు a subsonic(సబ్సోనిక్)
ధ్వనివ్యవస్థ n sound system(సౌండ్సిస్టమ్ )
ధ్వనిశాస్త్రం n acoustics(అకౌస్టిక్స్ )
ధ్వనిసం a acoustic(అకౌస్టిక్)