తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/త
స్వరూపం
| తండ్రి, నాన, అయ్య | n | father(ఫాదర్ ) |
| తండ్రి, పితృ సం. | a | paternal(పెటర్నల్) |
| తండ్రివంటి | a | fatherly(ఫాదర్లీ) |
| తండ్రివంటివాడు | n | father-figure(ఫాదర్ఫిగర్ ) |
| తండ్రివలెసంరక్షణ | n | paternalism(పెటర్నలిజమ్ ) |
| తండ్రులను గౌరవించురోజు | n | Father’s Day(ఫాదర్స్డే ) |
| తంతి | n | telegram(టెలిగ్రామ్ ) |
| తంతీకరణం, గట్టిపడటం | n | fibrosis(ఫైబ్రోసిస్ ) |
| తంత్రీకారు | n | cable-car(కేబుల్కార్ ) |
| తంత్రీదూరదర్శన్ | n | cable television( టెలివిజన్ ) |
| తక్కువ | n | less(లెస్ ) |
| తక్కువఅంచనావేయు | v | underestimate(ఎస్టిమేట్) |
| తక్కువఅనుభూతిపొందు | a | underfelt(అండర్ఫెల్ట్) |
| తక్కువఅభివృద్ధిపొందిన | a | underdeveloped(డెవలప్డ్) |
| తక్కువఅవకాశాలుగల | a | chancy(ఛాన్సీ) |
| తక్కువఉదహరించు | v | understate(అండర్స్టేట్) |
| తక్కువఎత్తులోకూర్చొను | v | squat(స్క్వాట్) |
| తక్కువఎత్తులోగల | a | low-rise () |
| తక్కువకాంతి | n | half-light(హాఫ్లైట్ ) |
| తక్కువకుఅమ్మబడిన | a | undersold(అండర్సోల్డ్) |
| తక్కువకుఅమ్ము | v | undersell(అండర్సెల్) |
| తక్కువఖర్చుచేయు | v | underspend(అండర్స్పెండ్) |
| తక్కువగా | a | lowly(లోలీ) |
| తక్కువగాఆడు | v | underplay(అండర్ప్లే) |
| తక్కువగాచందాపొందిన | a | undersubscribed(సబ్స్క్ర్రయిబ్డ్ ) |
| తక్కువగాచూచు | v | denigrate(డెనిగ్రేట్) |
| తక్కువగాచేయబడినది | n | underdone(అండర్డన్ ) |
| తక్కువగాపోషించు | a | underfed(అండర్ఫెడ్) |
| తక్కువగాలి,వెలుతురు | n | hypoventilation(వెంటిలేషన్ ) |
| తక్కువగావండు | v | undercook(అండర్కుక్) |
| తక్కువగావాడిన | a | underused(అండర్యూజ్డ్) |
| తక్కువగాసాధించు | v | underachieve(అండర్అఛీవ్) |
| తక్కువతరగతి | n | low-class(లోక్లాస్ ) |
| తక్కువతరగతి | n | lower class(లోయర్క్లాస్ ) |
| తక్కువపనిచేయు | v | underact(అండర్యాక్ట్) |
| తక్కువపరిమాణంగల | a | undersized(అండర్సైజ్డ్) |
| తక్కువపాటపాడు | v | underbid(అండర్బిడ్) |
| తక్కువబరువు | n | short weight(షార్ట్వెయిట్ ) |
| తక్కువబరువు | n | underweight(అండర్వెయిట్ ) |
| తక్కువయిన, పల్లపు | a | low(లో) |
| తక్కువరకం, నాసి | a | downgrade(డౌన్గ్రేడ్) |
| తక్కువవయసు | n | under-age(అండర్ఏజ్ ) |
| తక్కువవసూలుచేయు | v | undercharge(అండర్చార్జ్) |
| తక్కువవిధులుగల | a | underfunded(అండర్ఫండెడ్) |
| తక్కువవెలకట్టు | v | underrate(అండర్రేట్) |
| తక్కువవేడి | n | hypothermia(హైపోథర్మియా ) |
| తక్కువవేతనంపొందు | a | underpaid(అండర్పెయిడ్) |
| తక్కువసమయం, కాంతిచూపు | v | underexpose(ఎక్స్పోజ్) |
| తక్కువసిబ్బందిగల | a | understaffed(అండర్స్టాఫ్డ్) |
| తక్కువైన | a | lesser(లెస్సర్) |
| తక్షణ,త్వరిత | a | rapid(రేపిడ్) |
| తక్షణ | a | immediate(ఇమీడియట్) |
| తక్షణ | a | prompt(ప్రామ్ట్) |
| తక్షణచెల్లింపు | n | down payment(డౌన్పేమెంట్ ) |
| తక్షణమే, వెంటనే | a | forthwith(ఫోర్త్విత్) |
| తక్షణమే, వెంటనే | a | instant(ఇన్స్టెంట్) |
| తక్షణమే, వెంటనే | a | instantaneousఇన్స్టెంటేనియస్ () |
| తక్షణమే, సన్నధ్ధంకాకుండా | a.v | ad lib(యాడ్లిబ్) |
| తక్షణమే | a.v. | immediately(ఇమీడియట్లీ ) |
| తగని, పొంతన లేని | a | extraneous(ఎక్స్ట్రేనియస్) |
| తగని, సముచితంకాని | a | impertinent(ఇంపర్టినెంట్) |
| తగని, సముచితంకాని | a | inapt(ఇనాప్ట్) |
| తగని,సరిపడని | a | unfitting(అన్ఫిటింగ్) |
| తగని,సరిపడని | a | unsuited(అన్సూటెడ్) |
| తగని | a | unfit(అన్ఫిట్) |
| తగని | a | unjust(అన్జస్ట్) |
| తగని | a | unsuitable(అన్సూటబుల్) |
| తగనిపాత్రఇచ్చు (నటన) | v | miscast(మిస్క్యాస్ట్) |
| తగనివిధంగావాడు | v | misappropriate(మిసెప్రోప్రియేట్) |
| తగనివ్యక్తి, పొసగకపోవటం | n | misfit(మిస్ఫిట్ ) |
| తగరం,డబ్బా | n | tin(టిన్ ) |
| తగరపుపేకు | n | tin foil(టిన్పాయిల్ ) |
| తగవులమారియైన | a | bellicose(బెల్లికోస్) |
| తగవులాడు | v | altercate(ఆల్టర్కేట్) |
| తగాదా, ముఠాకక్ష | n | faction(ఫ్యాక్షన్ ) |
| తగాదా,పోట్లాడు | n | quarrel(క్వారల్ ) |
| తగాదాలమారి | a | quarrelsome(క్వారల్సమ్) |
| తగిన, అవసరమైన | a | due(డ్యూ) |
| తగిన, సముచిత | a | germane(జర్మేన్) |
| తగిన, సరయిన | a | decorous(డెకొరస్) |
| తగిన, సరియగు | a | commensurate(కమెన్సురేట్) |
| తగిన,సముచిత,సరియైన | a | proper(ప్రాపర్) |
| తగిన | a | apt(ఆప్ట్) |
| తగిన | a | suitable(సూటబుల్) |
| తగినంత, చాలినంత | a | enough(ఇనఫ్) |
| తగినంత, తగినన్ని | a | adequate(అడక్వేట్) |
| తగినంత | a | sufficient(సఫిషియంట్ ) |
| తగినంతగాలేని | a | inadequate(ఇన్యాడక్వేట్) |
| తగినంతగాలేని | a | insufficient(ఇన్సఫిషియంట్) |
| తగినంతచోటు | n | elbow-room(ఎల్బోరూమ్ ) |
| తగినట్లు, సరిగా, సముచితంగా | a | duly(డ్యూలీ) |
| తగినట్లుగా,మంచిఉద్దేశంతో | a | well(వెల్) |
| తగినమాట, సముచిత వ్యక్తీకరణ | n | mot juste(మాట్జస్టె ) |
| తగినవిధం,సూటితనం,మర్యాద | n | propriety(ప్రొప్రైటి ) |
| తగినసమయం | n | high time(హైటైమ్ ) |
| తగియుండు, కుదురు | v | befit(బిఫిట్) |
| తగుస్థానంలోఉంచకపోవు | v | mislay(మిస్లే) |
| తగ్గట్లు | n | suitable (సూటబుల్) |
| తగ్గించగల | a | contractible(కాంట్రాక్టిబుల్) |
| తగ్గించబడని,కచ్చితమైన | a | unmitigated(అన్మిటిగేటెడ్ ) |
| తగ్గించలేని | a | incurable(ఇన్క్యూరబుల్) |
| తగ్గించు, తగ్గు,అణచివేయు | v | abate(అబేట్) |
| తగ్గించు, ప్రాధాన్యతతగ్గించు | v | soft pedal(సాఫ్ట్పెడల్) |
| తగ్గించు,అంతరించు,ముగియు | v | wane(వేన్) |
| తగ్గించు | v | lessen(లెస్సెన్) |
| తగ్గించు | v | reduce(రెడ్యూస్) |
| తగ్గించుటకు వీలుకాని | a | irreducible(ఇర్రెడ్యూసిబుల్) |
| తగ్గింపు, కురచచేయటం | n | cut-back(కట్బ్యాక్ ) |
| తగ్గింపు | n | reduction(రిడక్షన్ ) |
| తగ్గింపు | n | remission(రెమిషన్ ) |
| తగ్గింపుధర | n | cut-price(కట్ప్రైజ్ ) |
| తగ్గినది | n | shortfall(షార్ట్ఫాల్ ) |
| తగ్గిపోవు | v | comedown(కమ్డౌన్) |
| తగ్గిపోవు | v | recede(రిసీడ్) |
| తగ్గు, తగ్గిపోవు | v | diminish(డిమినిష్) |
| తగ్గుతున్న, స్టాకు | a | bearish(బేరిష్) |
| తగ్గుతూఆగిపోవు, కాలంతీరు | v | peter(పెటర్) |
| తగ్గుదల | n | decrease(డిక్రీజ్ ) |
| తటస్థ | a | neutral(న్యూట్రల్) |
| తటస్థీకరణచేయు | v | neutralize(న్యూట్రలైజ్) |
| తటస్ధమైన | a | cross-bench(క్రాస్బెంచ్) |
| తటస్ధవాది | n | centrist(సెంట్రిస్ట్ ) |
| తట్టు, మెల్లగా తట్టు | v | flick(ఫ్లిక్) |
| తట్టు,గుద్దు,నిమర్శ,తిట్టు | v | rap(ర్యాప్) |
| తట్టు | v | knock(నాక్) |
| తట్టుకొనినిలుచు | v | withstand(విత్స్టాండ్) |
| తట్టుట,గుద్దుట,తట్టుశబ్దంచేయు | n | rap(ర్యాప్ ) |
| తడపర | n | chickenpox(చికెన్పాక్స్ ) |
| తడపర | n | measles(మీజిల్స్ ) |
| తడపరవ్యాధి | n | rubella(రుబెల్లా ) |
| తడపరసోకిన | a | measly(మీజ్లీ) |
| తడబడని,తొణకని | a | unperturbed(అన్పెర్టర్బ్డ్) |
| తడబడునడకగల | a | bobble(బాబిల్) |
| తడికఅల్లు | n | lattice(లేటిస్ ) |
| తడిగావున్న | a | damp(డ్యాంప్) |
| తడిగావున్న | a | moist(మాయిస్ట్) |
| తడిచేయు | n | moisten(మాయిస్టెన్ ) |
| తడినేల, బురదనేల | n | fen(ఫెన్ ) |
| తడిపిమెత్తగా, పలచగాచేయు | v | macerate(మేసరేట్) |
| తడిలేనివిద్యుత్ఘటం | n | dry battery(డ్రైబ్యాటరి ) |
| తడిసిన, మురికియైన | a | bedraggled(బెడ్రాగిల్డ్) |
| తడిసిన | a | dripping(డ్రిప్పింగ్) |
| తడుపు, నీటితో బాగా తడుపు | v | drench(డ్రెంచ్) |
| తడుపు | v | soak(సోక్) |
| తత్వం | n | nature () |
| తత్వవేత్త | n | philosopher(ఫిలాసఫర్ ) |
| తత్వవేత్తవలెఆలోచించు | v | philosophize(ఫిలాసఫైజ్) |
| తత్వశాస్త్రం | n | philosophy(ఫిలాసఫీ ) |
| తదనుగుణంగా,ద్వారా | n | whereby(వేర్బై ) |
| తదితర, చిల్లర | a | miscellaneous(మిసెలేనియస్) |
| తదితరులు | n | others () |
| తదుపరి,ఆవిధంగా,ఫలితంగా | n | whereupon(వేర్అపాన్ ) |
| తదేకంగాచూచు, పరిశీలించు | v | gaze(గేజ్) |
| తనకుతానుగాముందుకుపోవు | a | bumptious(బంప్టియస్) |
| తనఖాపెట్టు, తాకట్టువుంచు | v | mortgage(మోర్టగేజ్) |
| తనఖాపెట్టుకున్నవాడు | n | mortgagee(మోర్ట్గేజీ ) |
| తనఖావడ్డీశాతం | n | mortgage rate(మోర్టగేజ్రేట్ ) |
| తననుతాను | n | self-abasement(సె. ఎబేస్మెంట్) |
| తననుతానేఓడించు | v | self-defeating(సెల్ఫ్డిఫీటింగ్) |
| తననుతానేప్రేమించుకొనుట | n | narcism(నార్సిజమ్ ) |
| తనపైతానుఆధారపడటం | n | self-reliance(సెల్ఫ్రిలయన్స్ ) |
| తనమతాన్నిప్రవచించు | v | pontificate(పాంటిఫికేట్) |
| తనిఖీ | n | audit(ఆడిట్ ) |
| తనిఖీ | n | check-in(చెక్ఇన్ ) |
| తనిఖీచేయబడిన | a | checked(చెక్డ్) |
| తనిఖీచేయు,పరీక్షించు | v | probe(ప్రోబ్) |
| తనిఖీచేయు | v | audit(ఆడిట్) |
| తనిఖీచేయు | v | check(చెక్) |
| తనిఖీచేయు | v | inspect(ఇన్స్పెక్ట్) |
| తనిఖీచేయుఅధికారి | n | inspector(ఇన్స్పెక్టర్ ) |
| తనిఖీప్రదేశం | n | checkpoint(చెక్పాయింట్ ) |
| తను | n | self () |
| తన్ను | v | kick(కిక్) |
| తపన, ఆరాటం | n | craving(క్రేవింగ్ ) |
| తపస్సు | n | penance(పెనెన్స్ ) |
| తపాలా,నమోదు, పన్ను,సుంకం | n | stamp-duty(స్టాంప్డ్యూటి ) |
| తపాలా | n | post () |
| తపాలాఅధికారి | a | postmaster(పోస్ట్మాస్టర్) |
| తపాలాఆజ్ఞ | n | postal order(పోస్టల్ఆర్డర్ ) |
| తపాలాకార్యాలయం | n | Post Office(పోస్ట్ఆఫీస్ ) |
| తపాలాఖర్చు | n | postage(పోస్టేజి ) |
| తపాలాఖర్చుచెల్లించబడిన | a | post-paid(పోస్ట్పెయిడ్) |
| తపాలాఖర్చులేని | a | post-free(పోస్ట్ఫ్రీ) |
| తపాలాపెట్టె | n | postbox(పోస్ట్బాక్స్ ) |
| తపాలాబిళ్లతో విడుదలగుకవరు | n | first-day cover(ఫస్ట్డేకవర్ ) |
| తపాలాబిళ్ళ | a | postage stamp(పోస్టేజిస్టాంప్) |
| తపాలాబిళ్ళలసేకరణదారు | n | stamp-collector( కలక్టర్ ) |
| తపాలామనిషి | n | postman(పోస్ట్మ్యాన్ ) |
| తపాలాముద్ర | n | postmark(పోస్ట్మార్క్ ) |
| తపాలాశాఖసం | n | postal(పోస్టల్ ) |
| తపాలాసంకేతం | n | postal code(పోస్టల్కోడ్ ) |
| తపాలాసంచి | n | postbag(పోస్ట్బ్యాగ్ ) |
| తపాలుడబ్బా | n | mailbox(మెయిల్బాక్స్ ) |
| తపాలుద్వారాకోరుట | v | mail order(మెయిల్ఆర్డర్) |
| తపాలుపెట్టెసంఖ్య | n | box number(బాక్స్నంబర్ ) |
| తపాలుసంచి | n | mailbag(మెయిల్బ్యాగ్ ) |
| తప్పక | n | mandatory () |
| తప్పకుండా | n | certainly () |
| తప్పకుండాసాధించు | v | sure-fire(షూర్ఫైర్) |
| తప్పటడుగులువేయు | v | toddle(టాడిల్) |
| తప్పటడుగులువేయుబిడ్డ,పాప | n | tot(టాట్ ) |
| తప్పటడుగులువేయుబిడ్డ | n | toddler(టాడ్లర్ ) |
| తప్పనిసరయిన | a | imminent(ఇమినెంట్) |
| తప్పనిసరయిన | a | mandatory(మ్యాన్డెటరి) |
| తప్పనిసరి | n | must () |
| తప్పనిసరిగాచేయు | v | must(మస్ట్) |
| తప్పించలేని | a | inextricable(ఇనెక్స్ట్రికబుల్) |
| తప్పించు, తప్పించుకుపోవు | v | dodge(డాడ్జ్) |
| తప్పించు, తప్పించుకొను | v | avoid(అవాయిడ్) |
| తప్పించుకున్నవాడు | n | escapee(ఎస్కేపి ) |
| తప్పించుకుపోవు | v | abscond(అబ్స్కాండ్) |
| తప్పించుకొనలేని | a | inescapable(ఇనెస్కేపబుల్) |
| తప్పించుకొను, పారిపోవు | v | getaway(గెట్ఎవే) |
| తప్పించుకొను,నకళ్ళుతయారుచేయు | v | run-off(రన్ఆఫ్) |
| తప్పించుకొను | v | elude(ఎల్యూడ్) |
| తప్పించుకొను | v | escape(ఎస్కేప్) |
| తప్పించుకొను | v | evade(ఎవేడ్) |
| తప్పించుకొను | v | flee(ఫ్లీ) |
| తప్పించుకొనుఅంశం | n | escape clause(ఎస్కేప్క్లాజ్ ) |
| తప్పించుకొనెడు | a | elusive(ఎల్యూసివ్) |
| తప్పించుకోవటం | n | elusion(ఎల్యూషన్ ) |
| తప్పించుకోవటం | n | escapement(ఎస్కేప్మెంట్ ) |
| తప్పిన | a | failed(ఫెయిల్డ్) |
| తప్పిపోయిన | a | missing(మిస్సింగ్) |
| తప్పిపోయినకొక్కెం | n | missing link(మిస్సింగ్లింక్ ) |
| తప్పిపోవు | v | miss(మిస్) |
| తప్పు, తప్పటడుగు, పొరపాటు | n | fumble(ఫంబుల్ ) |
| తప్పు, నేరం అంగీకరించు | v | confess(కన్ఫెస్) |
| తప్పు,దోషం,పొరపాటు | n | slip-up(స్లిప్అప్ ) |
| తప్పు,పొరపాటుచేయని | a | unerring(అన్ఎర్రింగ్) |
| తప్పు | n | error(ఎర్రర్ ) |
| తప్పుఅన్వయించు, అర్ధమిచ్చు | v | misconstrue(మిస్కన్స్ట్రూ) |
| తప్పుఅభిప్రాయం, అపోహ | n | fallacy(ఫాలసి ) |
| తప్పుఅయిన, సరికాని | a | amiss(అమిస్) |
| తప్పుఒప్పుకున్నవాడు | n | confessor(కన్ఫెసర్ ) |
| తప్పుఒప్పుకోవటం | n | confection(కన్ఫెక్షన్ ) |
| తప్పుకొను, దూరంగా వుండు | v | eschew(ఎస్చూ) |
| తప్పుకొను, దూరంగాఉండు | v | shun(షన్) |
| తప్పుకొనుటకు చేయు కదలిక | n | jink(జింక్ ) |
| తప్పుగాఅంచనావేయు | v | miscalculate(మిస్క్యాలిక్యులేట్ ) |
| తప్పుగాఅన్వయించు | v | misapply(మిస్అప్లయ్) |
| తప్పుగాఉచ్చరించు | v | mispronounce(మిస్ప్రొనౌన్స్) |
| తప్పుగాఉటంకించు | v | misquote(మిస్కోట్) |
| తప్పుగాఉదహరించు | v | misstate(మిస్స్టేట్) |
| తప్పుగాకొట్టు (క్రీడ) | v | mishit(మిస్హిట్) |
| తప్పుగాఖర్చుచేయు | v | misspend(మిస్స్పెండ్) |
| తప్పుగాచదువు | v | misread(మిస్రీడ్) |
| తప్పుగాతీర్పుచెప్పు | v | misjudge(మిస్జడ్జ్) |
| తప్పుగాప్రాతినిధ్యం వహించు | n | misrepresent(మిస్రిప్రజెంట్ ) |
| తప్పుగాముద్రించు | v | misprint(మిస్ప్రింట్) |
| తప్పుగారాయు | v | misspell(మిస్స్పెల్) |
| తప్పుగాలెక్కించు | v | miscount(మిస్కౌంట్) |
| తప్పుగావ్యాఖ్యానించు | v | misinterpret(మిసింటర్ప్రెట్) |
| తప్పుచేయు, జారు | v | goof(గూఫ్) |
| తప్పుచేయు, తడబడు | v | bumble(బంబుల్) |
| తప్పుచేయు | v | err(ఎర్) |
| తప్పుచేయు | v | errant(యరెంట్) |
| తప్పుడు | n | false () |
| తప్పుతోకూడిన | a | wrongful(రాంగ్ఫుల్) |
| తప్పుదారిచూపు | v | mislead(మిస్లీడ్) |
| తప్పుదొర్లని | a | foolproof(ఫూల్ప్రూఫ్) |
| తప్పునిరూపణ | n | disproof(డిస్ఫ్రూఫ్ ) |
| తప్పునిరూపించు | v | disprove(డిస్ప్రూవ్) |
| తప్పుపుకారు | n | aspersion(ఆస్పర్షన్ ) |
| తప్పులకుసం | a | erroneous(ఎరోనియస్) |
| తప్పులపట్టిక | n | erratum(యరాటమ్ ) |
| తప్పులుకప్పుకపటం | n | subterfuge(సబ్టర్ఫ్యూజ్ ) |
| తప్పులుగల | a | faulty(ఫాల్టీ) |
| తప్పులుచేయు | v | erratic(యరాటిక్) |
| తప్పులుతొలగించు, సంస్కరించు | v | debug(డీబగ్) |
| తప్పులుదిద్దు | v | proofread(ప్రూఫ్రీడ్) |
| తప్పులుపట్టువాడు | n | fault-finder(ఫాల్ట్ఫైండర్ ) |
| తప్పులువెతకటం | n | fault-finding(ఫాల్ట్ఫైండింగ్ ) |
| తప్పులువెదకెడు,ఆఖరుదశలోని | a | critical(క్రిటికల్) |
| తప్పులేని | a | faultless(ఫాల్ట్లెస్) |
| తప్పుసమాచారంఇచ్చు | v | misinform(మిస్ఇన్ఫామ్) |
| తప్పుసాక్ష్యంచెప్పుట | n | perjury(పర్జూరీ ) |
| తప్పుసూచనఇచ్చు | v | misdirect(మిస్డైరక్ట్) |
| తమ | n | their () |
| తమలపాకు | n | betel leaf () |
| తమలపాకు | n | betel(బెటల్ ) |
| తమాషా, మోసపు ప్రవర్తన | n | gambol(గంబోల్ ) |
| తమాషా, వినోదం | n | fun(ఫన్ ) |
| తమాషాపని | n | banter(బంటర్ ) |
| తమిళం | n | Tamil () |
| తమ్ముడు | n | younger brother () |
| తమ్మెగల, తమ్మెవంటి | a | lobate(లోబేట్) |
| తమ్మెనుశస్త్రంతోతొలగించటం | n | lobotomy(లోబోటమి ) |
| తమ్మెవంటిశరీరభాగసం | a | lobar(లోబార్) |
| తయారీ | n | making () |
| తయారీలోగలవస్తువు | n | workpiece(వర్క్పీస్ ) |
| తయారీవెల | n | cost price(కాస్ట్ప్రైజ్ ) |
| తయారు | n | making(మేకింగ్ ) |
| తయారుచేయు | v | make(మేక్) |
| తయారుచేయు | v | manufacture(మ్యాన్యుఫేక్చర్) |
| తయారుచేయు | v | prepare(ప్రిపేర్) |
| తయారుచేయువాడు | n | maker(మేకర్ ) |
| తయారైనఖర్చు | n | cost(కాస్ట్ ) |
| తరం | n | generation(జనరేషన్ ) |
| తరంగం | n | wave(వేవ్ ) |
| తరంగధైర్ఘ్యం | n | waveband(వేవ్బ్యాండ్ ) |
| తరంగధైర్ఘ్యం | n | wavelength(వేవ్లెంగ్త్ ) |
| తరంగాలు, అలలు, అలలనురుగు | n | surf(సర్ఫ్ ) |
| తరగతి | n | class(క్లాస్ ) |
| తరగతిగది | n | classroom(క్లాస్రూమ్ ) |
| తరగని | a | undiminished(అన్డిమినిష్డ్) |
| తరచు సంభవించు | a | frequent(ఫ్రీక్వెంట్) |
| తరచు,చప్పట్లుచరుచు | v | shout(షౌట్) |
| తరచు | n | frequency () |
| తరచుగాజరగని | a | infrequent(ఇన్ఫ్రీక్వెంట్) |
| తరపున | n | on behalf () |
| తరలింపు | n | shifting () |
| తరహా | n | type () |
| తరిగిపోవు, తగ్గించు | v | deplete(డిప్లీట్) |
| తరిగిపోవునిధి | n | sinking fund(సింకింగ్ఫండ్ ) |
| తరిణెపట్టుపని | n | turnery(టర్నరీ ) |
| తరిణెపట్టువాడు | n | turner(టర్నర్ ) |
| తరుగు | n | wastage () |
| తరుగుదల | n | downturn(డౌన్టర్న్ ) |
| తరుగుపోయినది, తగ్గినది | n | shrinkage(ష్రింకేజ్ ) |
| తరుగులుపూడ్చు | n | top-up(టాప్అప్ ) |
| తరుణం | n | time () |
| తరువాత, అనుసరించు | a | following(ఫాలోయింగ్) |
| తరువాతఉత్తమం | n | next-best(నెక్స్ట్బెస్ట్ ) |
| తరువాతగా | a.v. | latterly(లేటర్లీ) |
| తరువాతచేర్చినమాటలు | n | voice-over(వాయిస్ఓవర్ ) |
| తరువాతవచ్చినఆలోచన | n | aforethought(అఫోర్థాట్ ) |
| తరువాతి, మరుసటి | a.v. | next(నెక్స్ట్) |
| తరువాతి,వెనుకనున్న | a | after(ఆఫ్టర్) |
| తరువాతి | a | latter(లేటర్) |
| తరువాతి | a | subsequent(సబ్సిక్వెంట్) |
| తరువాతితేదీవేయు | v | postdate(పోస్ట్డేట్) |
| తరువాతిప్రపంచం | n | next world(నెక్స్ట్వరల్డ్ ) |
| తరువాయి | n | next () |
| తర్కం, తర్కవిధానం | n | dialectics(డయలెక్టిక్స్ ) |
| తర్కం | n | logic(లాజిక్ ) |
| తర్కబద్ధంచేయు | v | rationalize(రేషనలైజ్) |
| తర్కబద్ధమైన | a | logical(లాజికల్) |
| తర్కరహితమైన | a | illogical(ఇల్లాజికల్) |
| తర్జని,బొటనవేలుసూత్రం | n | rule of thumb( ఆఫ్థంబ్ ) |
| తర్ఫీదుఇచ్చువాడు | n | coach(కోచ్ ) |
| తల, తలకాయ | n | head () |
| తల, పెద్ద | n | head(హెడ్ ) |
| తలం | n | plane(ప్లేన్ ) |
| తలంటుద్రవం | n | shampoo(షాంపూ ) |
| తలఆనించునది | n | headrest(హెడ్రెస్ట్ ) |
| తలకిందు | n | upside down () |
| తలకిందుగానీళ్లలోదూకు | v | head first(హెడ్ఫస్ట్) |
| తలకిందులుగా,వరుసగాలేని | a | topsy-turvy(టాప్సీ-టర్వీ) |
| తలకిందులుచేయు | v | upside down(అప్సైడ్డౌన్) |
| తలకుఅలంకరణగుడ్డ | n | headdress(హెడ్డ్రస్ ) |
| తలకుతగిలినదెబ్బ | n | concussion(కంకషన్ ) |
| తలజుట్టుతొలగింపుసం | a | tonsorial(టాన్సోరియల్) |
| తలతిప్పుట | n | vertigo(వర్టిగో ) |
| తలతిరగటం, గజిబిజిఏర్పాటు | n | stagger(స్టాగర్ ) |
| తలతిరుగు | n | giddy(గిడీ ) |
| తలదువ్వుకొనుకుంచె | n | hairbrush(హెయిర్బ్రష్ ) |
| తలదూర్చెడు, జోక్యంచేసుకొను | a | meddlesome(మెడిల్సమ్) |
| తలనరుకు | v | behead(బిహెడ్) |
| తలనొప్పి | n | headache(హెడ్ఏక్ ) |
| తలపంకించు | v | nod(నాడ్) |
| తలపట్టి | n | headband(హెడ్బ్యాండ్ ) |
| తలపట్టీ, జుట్టువల | n | snood(స్నూడ్ ) |
| తలపట్టీగుడ్డ | n | headscarf(హెడ్స్కార్ఫ్ ) |
| తలపాగా,తలగుడ్డ | n | turban(టర్బన్ ) |
| తలపిన్ను, జడపిన్ను | n | hairpin(హెయిర్పిన్ ) |
| తలపిన్నువంటివంపు | a | hairpin bend(హెయిర్బెండ్ ) |
| తలపైనఉండు | a | overhead(ఓవర్హెడ్) |
| తలపైనజుట్టుముడికేశాలంకరణ | n | topknot(టాప్నాట్ ) |
| తలపొగరుగల | a | hard-headed(హార్డ్హెడెడ్) |
| తలపొగరుగాప్రవర్తించు | v | swank(శ్వాంక్) |
| తలబిరుసు, బడాయి | n | high and mighty( మైటీ ) |
| తలబిరుసుగర్వం | n | hubris(హబ్రిస్ ) |
| తలబిరుసుగల | a | arrogant(ఆరొగెంట్) |
| తలబిరుసుగల | a | foolhardy(ఫూల్హార్డీ) |
| తలబిరుసుగల | a | haughty(హాటీ) |
| తలబిరుసుగా, మతిస్థిమితంలేని | a | madcap(మ్యాడ్క్యాప్) |
| తలబిరుసుగాపట్టించుకోని | a | cavalier(కేవలీర్) |
| తలబిరుసుప్రవర్తన | n | swagger(శ్వాగర్ ) |
| తలబిరుసైన,ధైర్యంగల | a | presumptuous(ప్రిజంట్యువస్) |
| తలబిరుసైన | a | snooty(స్నూటీ) |
| తలవనితలంపుగా | a | adventitious(అడ్వంటిషియస్) |
| తలసరిపన్ను | n | capitation(కేపిటేషన్ ) |
| తలా | n | each () |
| తలుపు తట్టువ్యక్తి గడి | n | knocker(నాకర్ ) |
| తలుపు | n | door(డోర్ ) |
| తలుపు | n | shutter(షట్టర్ ) |
| తలుపుతిరుగుచోటు | n | doorway(డోర్వ్ ) |
| తలుపుపడకుండాఆపునది | n | doorstop(డోర్స్టాప్ ) |
| తలుపుపిడి | n | doorknob(డోర్నాబ్ ) |
| తలెత్తు, పైకెత్తు | v | crop-up(క్రాప్అప్) |
| తల్లి, అమ్మ | n | mother(మదర్ ) |
| తల్లి, తండ్రి యొక్క తల్లి, తండ్రి | n | grandparent(గ్రాండ్పేరెంట్ ) |
| తల్లి, తండ్రి | n | parent(పేరెంట్ ) |
| తల్లి | n | mater(మేటర్ ) |
| తల్లివంటి | a | motherly(మదర్లీ) |
| తళుకు, మెరుపు | n | lustre(లస్ట్ర్ ) |
| తళుకుమను | v | glare(గ్లేర్) |
| తవుడు | n | bran(బ్రాన్ ) |
| తవ్వకం | n | excavation(ఎక్స్కవేషన్ ) |
| తవ్వు, పెకలించు, తొలగించు | v | grub(గ్రబ్) |
| తవ్వు,దొంగఓట్లువేయు | v | rig(రిగ్) |
| తవ్వు | v | dig(డిగ్) |
| తవ్వు | v | excavate(ఎక్సవేట్) |
| తవ్వుట,దొంగఓట్లువేయటం | n | rigging(రిగ్గింగ్ ) |
| తవ్వువాడు | n | digger(డిగ్గర్ ) |
| తవ్వెను, తవ్విరి | v | dug(డగ్) |
| తాంబూలం | n | pan () |
| తాకట్టు, అప్పులపాలు | n | hock(హాక్ ) |
| తాకట్టు, కుదువపెట్టు | v | pawn(పాన్) |
| తాకట్టువ్యాపారి | n | pawnbroker(పాన్బ్రోకర్ ) |
| తాకని | a | untouched(అన్టచ్డ్) |
| తాకిచూడలేని | a | intangible(ఇంటాంగిబుల్) |
| తాకితేముడుచుకొనుమొక్క | n | mimosa(మిమోసా ) |
| తాకిపరుగెత్తుట | n | touch-and-go(టచ్అండ్గో ) |
| తాకు,స్పృశించు | v | touch(టచ్) |
| తాకు | v | abut(అబట్) |
| తాగటం,కొద్దిగాతాగటం,పానీయం | n | potation(పొటేషన్ ) |
| తాగటంవల్లనిలబడలేని | a | tipsy(టిప్సీ) |
| తాగితిని, తాగిరి | v | drank(డ్ర్యాంక్) |
| తాగిన, మత్తెక్కిన | a | inebriate(ఇనెబ్రేట్) |
| తాగిన | a | drunk(డ్రంకన్) |
| తాగినమైకం | n | hangover(హేంగ్ఓవర్ ) |
| తాగియున్న | a | drunken(డ్రంకన్) |
| తాగివాహనంనడుపువాడు | n | drink-driver(డ్రింక్డ్రైవర్ ) |
| తాగు, జీర్ణంచేసుకొను | n | imbibe(ఇంబైబ్ ) |
| తాగు | v | drink(డ్రింక్) |
| తాగుటకుతగిన,తాగదగిన | n | potable(పాటబుల్ ) |
| తాగుటకుపనికిరాని | a | undrinkable(అన్డ్రింకబుల్) |
| తాగుబోతు | n | drunkard(డ్రంకర్డ్ ) |
| తాజా | a | fresh(ఫ్రష్) |
| తాజాగా | a. v | afresh(అఫ్రష్) |
| తాజాగాచేయు | v | freshen(ఫ్రషెన్) |
| తాజాగాలిలేని | a | airless(ఎయిర్లెస్) |
| తాజాగావచ్చినవి | n | new arrival(న్యూఎరైవల్ ) |
| తాజారొట్టె | n | crispbread(క్రిస్ప్బ్రెడ్ ) |
| తాజావస్తువు | dernier cri (n) | |
| తాజావార్త | n | newsflash(న్యూస్ఫ్లాష్ ) |
| తాజాసమాచారంగల | n | au courant(ఆకౌరంట్ ) |
| తాటికల్లు | n | toddy(తాడి ) |
| తాటిజాతిచెట్టు | n | palm(పామ్ ) |
| తాడు | n | cord(కార్డ్ ) |
| తాడుకట్టు | v | belay(బిలే) |
| తాడునిచ్చెన | n | rope-ladder(రోప్ల్యాడర్ ) |
| తాడుమడత | n | bight(బైట్ ) |
| తాడువంటి | a | ropy(రోపీ) |
| తాత / తాతయ్య | n | grandpa(గ్రాండ్పా ) |
| తాత, తాతయ్య | n | forefather(ఫోర్ఫాదర్ ) |
| తాత, తాతయ్య | n | grandad(గ్రాండాడ్ ) |
| తాత, తాతయ్య | n | grandfather(గ్రాండ్ఫాదర్ ) |
| తాత్కాలిక, చిల్లరఉద్యోగంచేయు | v | jobbing(జాబింగ్) |
| తాత్కాలిక,అశాశ్వత,మధ్యంతర | a | transitory(ట్రాన్సిటరీ) |
| తాత్కాలిక | a | ad hoc(అడ్హాక్) |
| తాత్కాలిక | a | fleeting(ఫ్లీటింగ్) |
| తాత్కాలిక | a | pro tem(ప్రోటెమ్) |
| తాత్కాలిక | a | temporary(టెంపరరీ) |
| తాత్కాలికం | n | temporary () |
| తాత్కాలికంగారద్దుచేయు | v | respite(రిస్పైట్) |
| తాత్కాలికఆనకట్ట | n | coffer-dam(కాఫర్డ్యామ్ ) |
| తాత్కాలికఉద్యోగి | n | stand-in(స్టాండ్ఇన్ ) |
| తాత్కాలికబహిరంగఆవాసం | n | campsite(క్యాంప్సైట్ ) |
| తాత్కాలికమైన,అశాశ్వతమైన | a | transient(ట్రాన్సియంట్) |
| తాత్వికుడు | n | thinker(థింకర్ ) |
| తానుచదివినబడి | n | Alma Mater(అల్మమేటర్ ) |
| తాపీపని | n | masonry(మేసన్రీ ) |
| తాపీపనివాడు | n | mason(మేసన్ ) |
| తాబేలు, కూర్మం | n | tortoise(టార్టాయిస్ ) |
| తాబేలు | n | turtle(టర్టిల్ ) |
| తామరపూవు | n | lotus(లోటస్ ) |
| తామరవ్యాధి | n | ringworm(రింగ్వమ్ ) |
| తాయిత్తు, తావీదు | n | talisman(టాలిస్మన్ ) |
| తార | n | star () |
| తారం | n | tare(టేర్ ) |
| తారలతోనిండిన | a | star-studded(స్టార్స్టడెడ్ ) |
| తారాజువ్వ | n | sky-rocket(స్కైరాకెట్ ) |
| తారాసమ్మేళనం, మెరిసేవస్తువు | n | stardust(స్టార్డస్ట్ ) |
| తారు | n | asphalt(ఆస్ఫాల్ట్ ) |
| తారు | n | bitumen(బిటుమెన్ ) |
| తారు | n | coal tar(కోల్తార్ ) |
| తారు | n | tar(టార్ ) |
| తారుమారుచేయు | v | finagle() |
| తారుమారుచేయు | v | reverse(రివర్స్) |
| తారుసం | a | bituminous(బిటుమినస్) |
| తార్కిక, హేతుబద్ధమైన | a | dialectical(డయలెక్టికల్) |
| తార్కికంగాఆలోచించని | a | unreasoning(అన్రీజనింగ్) |
| తార్కికఆలోచనకుసం | a | deductive(డిడక్టివ్) |
| తార్కికత | n | rationale(రేషనేల్ ) |
| తార్కికనియమాలననుసరించు | v | cogent(కోజెంట్) |
| తార్పుడుగాడు,వార్తాహరుడు | n | pimp(పింప్ ) |
| తాలూకు | n | on behalf () |
| తాళం | n | latch(ల్యాక్ ) |
| తాళం | n | lock(లాక్ ) |
| తాళంగలచేతిపెట్టె | n | attaché case(అటాచీకేస్ ) |
| తాళంగలపెట్టె | n | locker(లాకర్ ) |
| తాళంచెవులరింగు | n | key-ring(కీరింగ్ ) |
| తాళంతీయు | v | unlock(అన్లాక్) |
| తాళంవేయు | v | lock(లాక్) |
| తాళపుచెవిరంధ్రం | n | keyhole(కీహోల్ ) |
| తాళవాద్యాలుగలపెట్టె | n | drum kit(డ్రమ్కిట్ ) |
| తాళాలుచేయువాడు | n | locksmith(లాక్స్మిత్ ) |
| తావీజు, తాయెత్తు | n | amulet(అములెట్ ) |
| తిండి | n | food () |
| తిండిపోతు | n | gourmand(గోర్మండ్ ) |
| తిండిలేకమాడు | a | starve(స్టార్వ్) |
| తికమకగా | a | amok(అమాక్) |
| తిట్టటం,హెచ్చరిక | n | reprimand(రిప్రిమాండ్ ) |
| తిట్టు, గేలి, ఎగతాళి | n | scorn(స్కార్న్ ) |
| తిట్టు,దూషించు | v | rebut(రిబట్) |
| తిట్టు,దూషించు | v | scold(స్కోల్డ్) |
| తిట్టుట,దూషణ | n | rebuke(రెబ్యూక్ ) |
| తిట్లతో, ఎగతాళితోకూడిన | a | scornful(స్కార్న్ఫుల్) |
| తిత్తి, సంచి | n | bladder(బ్లాడర్ ) |
| తినదగిన | a | eatable(ఈటబుల్) |
| తినదగిన | a | edible(ఎడిబుల్) |
| తినదగిన | a | palatable(పేలెటబుల్) |
| తినదగినఒకకాయ | n | filbert(ఫిల్బర్ట్ ) |
| తినదగినరకంపుట్టకొక్కులు | n | truffle(ట్రఫుల్ ) |
| తినివేయు,హరించు | v | caustic(కాస్టిక్) |
| తినివేయు | v | erode(ఎరోడ్) |
| తిను, ముక్కలుగా చీల్చు | v | gobble(గాబిల్) |
| తిను | v | eat(ఈట్) |
| తినుటకుపనికిరాని | a | inedible(ఇన్ఎడిబుల్) |
| తినుటకువీలుకాని | a | unpalatable(అన్పేలటబుల్ ) |
| తినువాడు | n | eater(ఈటర్ ) |
| తినెను, తినిరి | v | ate(ఏట్) |
| తిప్పు, ఎగరవేయు | v | flip(ఫ్లిప్) |
| తిప్పు, నొక్కు | v | dial(డయల్) |
| తిమింగలం | n | whale(వేల్ ) |
| తిమ్ముర్లు | n | pins and needles(నీడిల్స్ ) |
| తిరగబడు | v | tilt(టిల్ట్) |
| తిరగవేయు, పైది కిందికి మార్చు | v | invert(ఇన్వర్ట్) |
| తిరగవేయువీలుగలఅట్ట | n | flip chart(ఫ్లిప్చార్ట్ ) |
| తిరస్కరించదగిన | a | deniable(డినయబుల్) |
| తిరస్కరించు, కాదను | v | abjure(అబ్జూర్) |
| తిరస్కరించు, హఠాత్తుగాఆపు | v | snub(స్నబ్) |
| తిరస్కరించు,ఖండించు | v | repudiate(రెప్యుడియేట్) |
| తిరస్కరించు | v | put-down(పుట్డౌన్) |
| తిరస్కరించు | v | refuse(రెఫ్యూజ్) |
| తిరస్కరించువ్యక్తి | n | denier(డినైయర్ ) |
| తిరస్కరించెడు | a | defiant(డిఫయంట్) |
| తిరస్కారం, అయిష్టం, విరోధం | n | animosity(యానిమాసిటి ) |
| తిరస్కారం,పారదోలటం | n | repulse(రిపల్స్ ) |
| తిరస్కారం | n | boycott(బాయ్కాట్ ) |
| తిరస్కారం | n | defiance(డిఫయన్స్ ) |
| తిరస్కారం | n | denial(డినయల్ ) |
| తిరస్కారం | n | gainsay(గెయిన్సే ) |
| తిరస్కారం | n | nay(నే ) |
| తిరస్కారం | n | refusal(రెఫ్యూజల్ ) |
| తిరిగి | n | again () |
| తిరిగిఅన్వయంచెప్పు | v | reinterpret(రీఇంటర్ప్రెట్) |
| తిరిగిఅమ్మబడిన | a | resold(రీసోల్డ్) |
| తిరిగిఅమ్ముట,మరలఅమ్ముట | resale(రీసేల్) | |
| తిరిగిఅలంకరించు | v | redecorate(రీడెకరేట్) |
| తిరిగిఆకృతిఇచ్చు | v | re-form(రీఫామ్) |
| తిరిగిఇంధనంనింపు | v | refuel(రీఫ్యుయల్) |
| తిరిగిఇచ్చు | v | return(రిటన్) |
| తిరిగిఇచ్చునది | n | refund(రిఫండ్ ) |
| తిరిగిఇచ్చువాడు | n | retry(రీట్రై ) |
| తిరిగిఇచ్చువాడు | n | returnee(రిటర్నీ ) |
| తిరిగిఇవ్వనవసరంలేని | a | non-returnable( రిటర్నబుల్ ) |
| తిరిగిఉత్తర్వులుఇచ్చు | v | reorder(రీఆర్డర్) |
| తిరిగికనిపించు | v | reappear(రీఅపీయర్) |
| తిరిగికలిపివేయు | v | reshuffle(రీషఫుల్) |
| తిరిగికలుపు | v | realign(రీఎలైన్) |
| తిరిగికలుపు | v | remix(రీమిక్స్) |
| తిరిగికొలచు | v | remeasure(రీమెజర్) |
| తిరిగిగడ్డకట్టిన | a | refrozen(రీఫ్రోజన్) |
| తిరిగిచిత్తురాయు | v | redraft(రీడ్రాఫ్ట్) |
| తిరిగిచుట్టచుట్టు | v | recoil(రీకాయిల్) |
| తిరిగిచుట్టు | v | rewind(రీవైండ్) |
| తిరిగిచూపు | v | replay(రీప్లే) |
| తిరిగిచెప్పబడిన | a | retold(రీటోల్డ్) |
| తిరిగిచెప్పు | v | retell(రీటెల్) |
| తిరిగిచెల్లించటం | n | restitution(రెస్టిట్యూషన్ ) |
| తిరిగిచెల్లించిన, అప్పుతీర్చిన | a | paid-up(పెయిడ్అప్) |
| తిరిగిచెల్లించు,తిరిగిపొందు | v | recoup(రీకూప్) |
| తిరిగిచెల్లించు,పూరించు | v | reimburse(రియింబర్స్) |
| తిరిగిచెల్లించు | repay(రీపే) | |
| తిరిగిచేయరాని | a | unrepeatable(అన్రిపీటబుల్) |
| తిరిగిచేయు, మరలచెప్పు / చేయు | v | iterate(ఇటరేట్) |
| తిరిగిచేరు | v | rejoin(రీజాయిన్) |
| తిరిగిచేర్చలేని, పూరించలేని | a | irreplaceable(ఇర్రిప్లేసబుల్) |
| తిరిగిచేర్చు,గుచ్చు,మధ్యకలుపు | v | reinsert(రీఇన్సర్ట్) |
| తిరిగిచేసిన | a | remade(రీమేడ్) |
| తిరిగిజీవించు | v | relive(రీలివ్) |
| తిరిగితనిఖీచేయు,సరిచూడు | n | recheck(రీచక్ ) |
| తిరిగితలఎత్తు,మరలజరుగు | v | resurgent(రిసర్జెంట్) |
| తిరిగితిరిగివచ్చు (వ్యాధి) | v | remittent(రెమిటెంట్) |
| తిరిగితిరిగివచ్చు,జరుగు | v | recurrent(రికరెంట్) |
| తిరిగితిరిగివచ్చు | v | intermittent(ఇంటర్రెమిటెంట్) |
| తిరిగితీసుకురాలేని, మార్చలేని | a | irredeemable(ఇర్రీడీమబుల్ ) |
| తిరిగితీసుకొను,తిరిగిపొందు | v | recapture(రీక్యాప్చర్) |
| తిరిగితెరచు | v | reopen(రీఓపెన్) |
| తిరిగినమూనామార్చు | v | remodel(రీమోడల్) |
| తిరిగినాటు | v | replant(రీప్లాంట్) |
| తిరిగినింపగల్గినది | n | refill(రీఫిల్ ) |
| తిరిగినింపు | v | refill(రీఫిల్) |
| తిరిగినియమించు | v | reinstate(రీఇన్స్టేట్) |
| తిరిగిపంచు | v | redistribute(రీడిస్ట్రిబ్యూట్) |
| తిరిగిపిలుచు | v | redial(రీడయల్) |
| తిరిగిపేరుపెట్టు | v | rename(రీనేమ్) |
| తిరిగిపొందలేని, పూరించలేని | a | irrecoverable(ఇర్రికవర్బుల్ ) |
| తిరిగిపొందు,తిరిగివచ్చు | v | regain(రీగెయిన్) |
| తిరిగిపొందు,నయంచేయు | v | recuperate(రెక్యూపరేట్) |
| తిరిగిపొందు | v | repossess(రీపొసెస్) |
| తిరిగిపోతపోయు,ఆకారంమార్చు | v | remold(రీమోల్డ్) |
| తిరిగిపోతపోయు | v | remould(రీమౌల్డ్) |
| తిరిగిప్రతిధ్వనించు | a | re-echo(రీఎకో) |
| తిరిగిప్రవేశపెట్టు | v | reintroduce(రీఇంట్రడ్యూస్) |
| తిరిగిప్రశాంతతచేకూర్చు | v | conciliate(కన్సిలియేట్) |
| తిరిగిమదుపుచేయు | v | reinvest(రీఇన్వెస్ట్) |
| తిరిగిమూతవేయు,కప్పు | v | re-cover(రీకవర్) |
| తిరిగిమేల్కొలుపు | v | reawaken(రీఅవేకెన్) |
| తిరిగిమొదలుపెట్టు,కొనసాగించు | v | resume(రెజ్యూమ్) |
| తిరిగిరగుల్చు | v | rekindle(రీకిండిల్) |
| తిరిగిరాదలచకవదలిపోవు | v | chuck(చక్) |
| తిరిగిరానిప్రదేశం | n | point of no return(నోరిటర్న్ ) |
| తిరిగిరాయు | v | rewrite(రీరైట్) |
| తిరిగిలెక్కించు | v | recount(రీకౌంట్) |
| తిరిగివర్గీకరించు | v | reclassify(రీక్లాసిఫై) |
| తిరిగివిధించు | v | reimpose(రీఇంపోజ్) |
| తిరిగివిను | v | rehear(రీహీయర్) |
| తిరిగివిభజించు | v | re-sort(రీసార్ట్) |
| తిరిగివివాహమాడు | v | remarry(రీమ్యారీ) |
| తిరిగివుంచు | v | re-lay(రీలే) |
| తిరిగివేడిచేయు | v | reheat(రీహీట్) |
| తిరిగిసందర్శించు | v | revisit(రీవిజిట్) |
| తిరిగిసంపాదించు,కాపాడు | v | retrieve(రిట్రైవ్) |
| తిరిగిసంభవించు | v | recur(రికర్) |
| తిరిగిసరఫరాచేయు,నిల్వచేయు | v | restock(రీస్టాక్) |
| తిరిగిసరిజేయు | v | refit(రీఫిట్) |
| తిరిగిస్వంతదేశానికిపంపు | v | repatriate(రిపాట్రియేట్) |
| తిరిగిహక్కుపొందు, కోరు | v | reclaim(రీక్లెయిమ్) |
| తిరిగిహామీఇచ్చు | v | reassure(రీఅషూర్) |
| తిరిగెడుబంతి | n | ball-point(బాల్పాయింట్ ) |
| తిరుగు, వలసపోవు, దేశం వదలు | v | transmigrate( ట్రాన్స్మైగ్రేట్ ) |
| తిరుగు,మెలితిప్పు | v | twiddle(ట్విడిల్) |
| తిరుగుడుచక్రపుజూదం | n | roulette(రౌలెట్ ) |
| తిరుగునది | n | roller(రోలర్ ) |
| తిరుగుబాటు | n | rebellion(రెబెలియాన్ ) |
| తిరుగుబాటు | n | revolting(రివోల్టింగ్ ) |
| తిరుగుబాటుధోరణిగల | a | rebellious(రెబెలస్) |
| తిరుగుభాగం | n | roller bearing(రోలర్బేరింగ్ ) |
| తిరోగమించు,గతస్థితికిదిగజారు | v | retrogress(రెట్రోగ్రెస్) |
| తివాసీ | n | carpet(కార్పెట్ ) |
| తివాసీగుడ్డ | n | moquette(మోక్వెట్ ) |
| తీగ, లత, పాకునది | n | creeper(క్రీపర్ ) |
| తీగ | n | cable(కేబుల్ ) |
| తీగ | n | wire(వైర్ ) |
| తీగఉన్ని | n | wire wool(వైర్ఊల్ ) |
| తీగలతోఆడుకీలుబొమ్మ | n | marionette(మేరియోనెట్ ) |
| తీగలవాద్యం | n | sitar(సితార్ ) |
| తీగలుగలసంగీతవాద్యం | n | guitar(గిటార్ ) |
| తీగలుగలసంగీతవాద్యం | n | mandolin(మాండొలిన్ ) |
| తీగలులేని | a | cordless(కార్డ్లెస్) |
| తీగవంటిజుట్టుగల | a | wire-haired(వైర్హెయిర్డ్) |
| తీగవల | n | wire netting(వైర్నెటింగ్ ) |
| తీగెలకలుపుట | v | wiring(వైరింగ్) |
| తీగెలవాద్యపుమెడభాగం | n | finger-board(ఫింగర్బోర్డ్ ) |
| తీగెలులేని | a | wireless(వైర్లెస్) |
| తీపి, పులుపు | n | sweet-and-sour(అండ్సోర్ ) |
| తీపికలపని | a | unsweetened(అన్స్వీటెన్డ్) |
| తీపిచేయునది | n | sweetener(స్వీటెనర్ ) |
| తీపితినుబండారం | n | pudding(పడింగ్ ) |
| తీపిదనం | n | sweetness(స్వీట్నెస్ ) |
| తీపిపదార్ధం, మిఠాయి | n | sweet(స్వీట్ ) |
| తీపిబీటుదుంప | n | sugar beet(షుగర్బీట్ ) |
| తీపిమొక్కజొన్న | n | sweetcorn(స్వీట్కార్న్ ) |
| తీపిరొట్టె | n | bun(బన్ ) |
| తీపిరొట్టె | n | cake(కేక్ ) |
| తీపిరొట్టె | n | cookie(కుకీ ) |
| తీపివంటకం, మిఠాయి | n | comfit () |
| తీపివంటకం | n | dessert(డిజర్ట్ ) |
| తీపు | n | pain () |
| తీయని, పండిన, వయసుపండిన | a | mellow(మెల్లో) |
| తీయని | a | sweet(స్వీట్) |
| తీయబరచు | v | sweeten(స్వీటెన్) |
| తీరం | n | coast(కోస్ట్ ) |
| తీరం | n | shore(షోర్ ) |
| తీరంవైపుకు | a.v | aground(అగ్రౌండ్) |
| తీరంవైపుకు | a | inshore(ఇన్షోర్) |
| తీరప్రాంత పల్లపు నేలలు | n | delta(డెల్టా ) |
| తీరప్రాంతపక్షి | n | plover(ప్లౌవర్ ) |
| తీరప్రాంతసం | a | longshore(లాంగ్షోర్) |
| తీరరక్షణ | n | coastguard(కోస్ట్గార్డ్ ) |
| తీరరేఖ | n | coastline(కోస్ట్లైన్ ) |
| తీరరేఖ | n | shoreline(షోర్లైన్ ) |
| తీరాన | a.v | ashore(అషోర్) |
| తీరానికిదూరంగా | a | offshore(ఆప్షోర్) |
| తీరికగా | a | leisurely(లీజర్లీ) |
| తీరికగానడచు | v | ramble(ర్యాంబుల్) |
| తీరికగానిదానంగా నడచుట | n | stroll(స్ట్రాల్ ) |
| తీరికలేని | a | busy(బిజీ) |
| తీరికలేని | a | hectic(హెక్టిక్) |
| తీరు | n | method () |
| తీర్చిదిద్దినవాడు | n | mentor(మెంటార్ ) |
| తీర్పు | n | judgement(జడ్జ్మెంట్ ) |
| తీర్పు | n | verdict(వర్డిక్ట్ ) |
| తీర్పుతీర్చు | v | judge(జడ్జ్) |
| తీర్పురోజు | n | Judgement Day(జడ్జ్మెంట్డే ) |
| తీర్పుసం | a | judgemental(జడ్జ్మెంటల్) |
| తీర్మానం | n | resolution () |
| తీర్మానం | n | resolution(రిజల్యూషన్ ) |
| తీర్మానించుకొను | v | resolute(రిజల్యూట్) |
| తీవ్ర మానసిక ఆందోళన కల్గించు | a | heart-rending(హార్ట్రెండింగ్) |
| తీవ్రం | n | seriousness () |
| తీవ్రంగా నిరాశ గల, కలత చెందిన | a | gutted(గటెడ్) |
| తీవ్రంగా, చెడ్డగా, చాలాఎక్కువగా | a | sorely(సోర్లీ) |
| తీవ్రంగాకలతచెందిన | a | frantic(ఫ్రాంటిక్) |
| తీవ్రంగావిమర్శించు | v | excoriate(ఎక్స్సోరియేట్) |
| తీవ్రకోపం | n | tantrum(టాంట్రమ్ ) |
| తీవ్రకోపంగల | a | outrageous(ఔట్రేజియస్) |
| తీవ్రత,ఉత్సవం,నిజాయితీ | n | solemnity(సోలమ్నిటి ) |
| తీవ్రత,సమ్మర్ధం | n | amplitude(యాంప్లిట్యూడ్ ) |
| తీవ్రతతగ్గించు, నిదానపరచు | v | let-up(లెట్అప్) |
| తీవ్రతతగ్గించు | v | attenuate(అటెన్యుయేట్) |
| తీవ్రతరంచేయు | v | intensify(ఇంటెన్సిఫై) |
| తీవ్రదిగులు | n | woe(వో ) |
| తీవ్రనిరాశ | n | distress(డిస్ట్రెస్ ) |
| తీవ్రనేరం | n | felony(ఫెలాని ) |
| తీవ్రప్రభావం, పెద్దధ్వని | n | slam(శ్లామ్ ) |
| తీవ్రబాధ, నిస్పృహకలిగించు | v | excruciating(ఎక్స్క్రూషియేటింగ్ ) |
| తీవ్రభయం | n | panic(పేనిక్ ) |
| తీవ్రమైన పోటీగల | a | cutthroat(కట్థ్రోట్) |
| తీవ్రమైన,దురుసైన,లొంగని | a | relentless(రిలెంట్లెస్) |
| తీవ్రమైన | a | acute(ఆక్యూట్) |
| తీవ్రమైన | a | ardent(ఆర్డెంట్) |
| తీవ్రమైన | a | drastic(డ్రాస్టిక్) |
| తీవ్రమైన | a | fierce(ఫియర్స్) |
| తీవ్రమైన | a | grave(గ్రేవ్) |
| తీవ్రమైన | a | inclement(ఇంక్లిమెంట్) |
| తీవ్రమైన | a | intense(ఇంటెన్స్) |
| తీవ్రమైన | a | serious(సీరియస్) |
| తీవ్రమైన | a | severe(సివియర్) |
| తీవ్రమైన | a | violent(వయొలెంట్) |
| తీవ్రమైన | a | virulent(విరులెంట్) |
| తీవ్రమైనకోరికగల | a | longing(లాంగింగ్) |
| తీవ్రమైననొప్పి, వేధించుబాధ | n | throe(త్రో ) |
| తీవ్రమైనవేడి | n | fervour(ఫెర్వర్ ) |
| తీవ్రవాంఛగల | a | ambitious(ఆంబిషస్) |
| తీవ్రవాదసం | a | reactionary(రియాక్షనరి) |
| తీవ్రవాది | n | extremist(ఎక్స్ట్రిమిస్ట్ ) |
| తీవ్రవాది | n | militant(మిలిటెంట్ ) |
| తీవ్రవాది | n | radical(రేడికల్ ) |
| తీవ్రవిమర్శగల | a | flagellant(ఫ్లాగెల్లంట్) |
| తీవ్రస్వదేశాభిమాని | n | jingo(జింగో ) |
| తీవ్రావేశం | n | outrage(ఔట్రేజ్ ) |
| తీసివేత | n | deduction(డిడక్షన్ ) |
| తీసివేతగుర్తు | n | minus sign(మైనస్సైన్ ) |
| తీసివేయదగిన | a | deductible(డిడక్టిబుల్) |
| తీసివేయు, తీసేయు | v | deduct(డిడక్ట్) |
| తీసివేయు, తీసేయు | v | minus(మైనస్) |
| తీసివేయు, తీసేయు | v | subtract(సబ్ట్రాక్ట్) |
| తీసుకొను,పొందు, సంపాదించు | v | take(టేక్) |
| తీసుకొను | v | betake(బిటేక్) |
| తీసుకొనుట | n | taking(టేకింగ్ ) |
| తీసుకొనునది,వాడు | n | receiver(రిసీవర్ ) |
| తీసుకొనెను,తీసుకొంటిరి | v | took(టుక్) |
| తుంటి | n | hip(హిప్ ) |
| తుంటిఎముక | n | femur(ఫీమర్ ) |
| తుంటిఎముక | n | hip-bone(హిప్బోన్ ) |
| తుంటిఎముకసం | a | iliac(ఇలియక్) |
| తుంటిస్నానం | n | hip-bath(హిప్బాత్ ) |
| తుంపరచినుకులు | n | shower(షౌవర్ ) |
| తుంపరలుగాచల్లునది | n | aerosol(ఏరోసాల్ ) |
| తుంపరలుగావానకురియు | v | drizzle(డ్రిజిల్) |
| తుక్కు | n | scrap(స్క్రాప్ ) |
| తుక్కుగోదాము | n | scrapyard(స్క్రేప్యార్డ్ ) |
| తుక్కుదుకాణం | n | junk shop () |
| తుడిపివేత, తొలగింపు | n | erasure(ఎరేసూర్ ) |
| తుడుచునది | n | wiper(వైపర్ ) |
| తుడువు,తుడుచు | v | wipe(వైప్) |
| తుది, మిగిలిన | a | last(లాస్ట్) |
| తుదిఉత్పాదన | n | end-product(ఎండ్ప్రొడక్ట్ ) |
| తుదిపరిష్కారం | n | final solution(ఫైనల్సొల్యూషన్ ) |
| తుదిమెరుగు | n | finishing touch(ఫినిషింగ్టచ్ ) |
| తుదిమెరుగులుదిద్దు | v | retouch(రీటచ్) |
| తుదిహెచ్చరిక | n | ultimatum(అల్టిమేటమ్ ) |
| తునక,చిన్నభాగం | n | whit(విట్ ) |
| తుపాకి, ఆయుధం | n | firearm(ఫైర్ఆమ్ ) |
| తుపాకి | n | gun(గన్ ) |
| తుపాకికాల్పు | n | gunshot(గన్షాట్ ) |
| తుపాకిగలవాడు | n | rifleman(రైఫిల్మ్యాన్ ) |
| తుపాకిగుండు | n | bullet(బులెట్ ) |
| తుపాకిగుండుచొరబడని | a | bulletproof(బులెట్ప్రూఫ్) |
| తుపాకిగుండ్లకుసం | a | ballistic(బలిస్టిక్) |
| తుపాకిగురి | n | gunpoint(గన్పాయింట్ ) |
| తుపాకిచివరికత్తి | n | bayonet(బాయెనెట్ ) |
| తుపాకితోపేల్చగలదూరం | n | rifle-range(రైఫిల్రేంజ్ ) |
| తుపాకిదెబ్బ | n | rifle-shot(రైఫిల్షాట్ ) |
| తుపాకిపేల్చునిపుణుడు | n | gunman(గన్మ్యాన్ ) |
| తుపాకీకాల్పులు | n | gunfire(గన్ఫైర్ ) |
| తుపాకుల, శతఘ్నివాహనం | n | gun-carriage(గన్క్యారేజి ) |
| తుపాకులగూర్చినవిజ్ఞానం | n | musketry(మస్కెట్రీ ) |
| తుపాకులతో పోరాటం | n | gunfight(గన్ఫైట్ ) |
| తుప్పు | n | corrosion(కొరోషన్ ) |
| తుప్పు | n | rust(రస్ట్ ) |
| తుప్పుగల | a | rusty(రస్టీ) |
| తుప్పుపట్టని | a | rustproof(రస్ట్ప్రూఫ్) |
| తుప్పుపట్టు | v | corrode(కొరోడ్) |
| తుప్పుపట్టు | v | rust(రస్ట్) |
| తుఫాను వంటి | a | tempestuous(టెంపెస్టియస్) |
| తుఫాను | n | cyclone(సైక్లోన్ ) |
| తుఫాను | n | storm(స్టామ్ ) |
| తుఫాను | n | tempest(టెంపెస్ట్ ) |
| తుఫానుకేంద్రం | n | storm centre(స్టామ్ ) |
| తుఫానుమేఘం | n | storm cloud(స్టామ్క్లౌడ్ ) |
| తుఫానువంటి | a | stormy(స్టామీ) |
| తుఫానువ్యతిరేక | a | anticyclone(యాంటిసైక్లోన్) |
| తుమ్మ | n | acacia(అకేషియా ) |
| తుమ్మటం | n | sneeze(స్నీజ్ ) |
| తుమ్ము | v | sneeze(స్నీజ్) |
| తురుపుముక్క | n | trump card(ట్రంప్కార్డ్ ) |
| తురుముపట్టు | v | grate(గ్రేట్) |
| తులనాత్మక | a | comparative(కంపేరటివ్) |
| తులనాస్ధాయీలు | n | degrees of comparison () |
| తులసి | n | basil(బేసిల్ ) |
| తులాదండపుచర్య, ప్రభావం | n | leverage(లీవరేజి ) |
| తువ్వాలు | n | towel(టవల్ ) |
| తువ్వాలుగుడ్డ | n | towelling(టవలింగ్ ) |
| తూకం,డబ్బుప్రమాణం | n | pound(పౌండ్ ) |
| తూకం | n | tonnage(టన్నేజి ) |
| తూకంచూచు,బరువుచూడు | v | weigh-in(వెయ్ఇన్) |
| తూకంచూచు,వేయు | n | weighting(వెయింగ్ ) |
| తూకంతూయు | v | weigh(వెయ్) |
| తూకంసమంచేయు,స్థిరీకరించు | v | poise(పోయిజ్) |
| తూనీగ | n | dragonfly(డ్రాగన్ఫ్లై ) |
| తూర్పారబట్టు,ధాన్యంవేరుచేయు | v | winnow(విన్నో) |
| తూర్పుఆసియాప్రాంతం | n | Far East(ఫార్ఈస్ట్ ) |
| తూర్పుకుచెందిన | a | eastern(ఈస్టర్న్) |
| తూర్పుకువెళ్లు | a | eastbound(ఈస్ట్బౌండ్) |
| తూర్పుదిక్కు | n | east(ఈస్ట్ ) |
| తూర్పువైపుకు | a | easterly(ఈస్టర్లీ) |
| తూర్పువైపుకు | a | eastward(ఈస్ట్వర్డ్) |
| తూర్పుసం | a | orient(ఓరియంట్) |
| తృటిలోతప్పించుకోవటం | n | cliff-hanger(క్లిప్హ్యాంగర్ ) |
| తృటిలోతప్పిపోవుట | n | near miss(నీయర్మిస్ ) |
| తృణధాన్యం | n | cereal(సీరియల్ ) |
| తృప్తి | n | contentment(కంటెన్మెంట్ ) |
| తృప్తి | n | satisfaction(శాటిస్ఫాక్షన్ ) |
| తృప్తికరంగాలేని | a | unpleasing(అన్ప్లీజింగ్) |
| తృప్తికరమైన | a | satisfactory(శాటిస్ఫాక్టరీ) |
| తృప్తికలిగించని | a | insatiable(ఇన్శాటియబుల్) |
| తృప్తిచెందని | a | unsatisfying(అన్శాటిస్ఫైయింగ్ ) |
| తృప్తినిచ్చు | a | rewarding(రివార్డింగ్) |
| తృప్తిపడు, సంతసించు | a | gratify(గ్రాటిఫై) |
| తృప్తిపరచని | a | insatiate(ఇన్శాటియేట్) |
| తృప్తిపరచు,శాంతింపజేయు | v | placate(ప్లకేట్) |
| తృప్తిపరచు | v | satisfy(శాటిస్ఫై) |
| తృప్తిలేనివ్యక్తి | n | malcontent(మాల్కంటెంట్ ) |
| తెగ | n | sect(సెక్ట్ ) |
| తెగ | n | tribe(ట్రైబ్ ) |
| తెగకుసం | a | sectarian(సెక్టేరియన్) |
| తెగలకుఅతీతమైన | a | non-sectarian( సెక్టేరియన్ ) |
| తెగులు | n | blight(బ్లైట్ ) |
| తెచ్చు | v | bring(తెచ్చు) |
| తెచ్చువాడు, కలిగియున్నవాడు | n | bearer(బేరర్ ) |
| తెచ్చెను, తెచ్చిరి | v | brought(బ్రాట్) |
| తెడ్లతోనడుపుపడవ | n | rowing-boat(రోయింగ్బోట్ ) |
| తెర | n | curtain(కర్టెన్ ) |
| తెర | n | screen(స్క్రీన్ ) |
| తెరచినపుస్తకం | n | open book(ఓపెన్బుక్ ) |
| తెరచినమనసుగల | a | open-minded(ఓపెన్మైండెడ్) |
| తెరచు | v | open(ఓపెన్) |
| తెరచుట - మూయుట | n | open-and-shut(ఓపెన్అండ్షట్ ) |
| తెరతీయునది, ప్రారంభించునది | n | curtain-raiser(కర్టెన్రైజర్ ) |
| తెరనుతుడుచునది | v | windscreen wiper( వైపర్) |
| తెరపరీక్ష | n | screen test(స్క్రీన్టెస్ట్ ) |
| తెరపైచూపని | a | unscreened(అన్స్క్రీన్డ్) |
| తెరపైచూపబడిన సినిమా సం. | a | onscreen(ఆన్స్క్రీన్) |
| తెరపైచూపు | v | screen(స్క్రీన్) |
| తెరపైమాటలు, బొమ్మలుజరుపు | v | scroll(స్క్రోల్) |
| తెరముద్రణ | n | screen printing () |
| తెరవని | a | unopened(అన్ఓపెన్డ్) |
| తెరిచియున్న బహిరంగ | a | open(ఓపెన్) |
| తెలియకుండా,అమాయకంగా | a | unknowing(అన్నోయింగ్) |
| తెలియజేయటం | n | allusion(అల్యూజన్ ) |
| తెలియజేయు, ప్రకటించు | v | apprise(అప్రైజ్) |
| తెలియజేయు | v | inform(ఇన్ఫామ్) |
| తెలియని,తలవనితలంపుగా | a | unawares(అన్అవేర్స్) |
| తెలియని | a | unknown(అన్నోన్) |
| తెలివి, వనరులు, చాకచక్యం గల | a | ingenious(ఇన్జీనియస్) |
| తెలివి | n | intelligence(ఇంటలిజెన్స్ ) |
| తెలివిగల,తెలివిగలట్లుకనపడు | a | sapient(సేపియంట్) |
| తెలివిగల | a | clever(క్లవర్) |
| తెలివిగల | a | intelligent(ఇంటలిజెంట్) |
| తెలివితక్కువ, కొంటె | a | fatuous(ఫ్యాటుయస్) |
| తెలివితక్కువ | n | malarkey(మాలర్కీ ) |
| తెలివితక్కువగా, కొంటెగా | a | goofy(గూఫీ) |
| తెలివితక్కువగా, దుడుకుగా | a | ill-advised(ఇల్ఎడ్వైజ్డ్) |
| తెలివితక్కువగా | a | foolish(ఫూలిష్) |
| తెలివితక్కువతనం | n | idiocy(ఇడియోసి ) |
| తెలివితక్కువయిన | a | logger(లాగర్) |
| తెలివితక్కువవాడు | n | boob(బూబ్ ) |
| తెలివితక్కువవాడు | n | nitwit(నిట్విట్ ) |
| తెలివితక్కువవాడు | n | noddy(నాడీ ) |
| తెలివితక్కువవ్యక్తి | n | mutt(మట్ ) |
| తెలివితక్కువైన, కొంటె | a | daft(డాఫ్ట్) |
| తెలివితక్కువైన, సరైనతీర్పులేని | a | injudicious(ఇంజుడిషియస్) |
| తెలివితక్కువైన | a | unwise(అన్వైజ్) |
| తెలివిలేని మాట్లాడు, పనిచేయు | v | footle(ఫుటిల్) |
| తెలివిలేని, అందంగాలేని | a | lumpish(లంపిష్) |
| తెలివిలేని | a | unintelligent(అనింటలిజెంట్) |
| తెలివిలోమించు, అధిగమించు | v | outwit(ఔట్విట్) |
| తెలివైన, చురుకైన, నేర్పుగల | v | shrewd(ష్రూడ్) |
| తెలివైన,చురుకైన,జాగ్రత్తగల | a | politic(పొలిటిక్) |
| తెలివైన,నవ్వుపుట్టించుమాట | n | witticism(విట్టిసిజమ్ ) |
| తెలివైన,మెరిసెడు,ప్రకాశించు | a | resplendent(రెస్ప్లెండెంట్) |
| తెలివైన,వివేచవగల | n | sagacious(సగాషియస్ ) |
| తెలివైన,సునిశితమైన | a | sharp-witted(షార్ప్విట్టెడ్) |
| తెలివైన | a | astute(ఆస్ట్యూట్) |
| తెలివైనడొల్లవాదన | n | sophistry(సోఫిస్ట్రీ ) |
| తెలివైనమనిషి | n | wise man(వైజ్మ్యాన్ ) |
| తెలివైనరాజకీయఎత్తు | n | master-stroke(మాస్టర్స్ట్రోక్ ) |
| తెలిసికొనెను, తెలిసికొనిరి | v | knew(న్యూ) |
| తెలిసిన | a | known(నోన్) |
| తెలుగు | n | Telugu () |
| తెలుపు, నలుపు రంగుల పెట్టె | n | tern(టెర్న్ ) |
| తెలుపు,నలుపురంగులకేక్ | n | marble cake(మార్బుల్కేక్ ) |
| తెలుపు | n | white(వైట్ ) |
| తెలుపుచేయని | a | unbleached(అన్బ్లీచ్డ్) |
| తెలుసుకొనలేని | a | unknowable(అన్నోయబుల్ ) |
| తెలుసుకొను, గ్రహించు | v | know(నో) |
| తెల్ల | n | white () |
| తెల్లఏనుగు | n | white elephant(వైట్ఎలిఫెంట్ ) |
| తెల్లకణం | n | white cell(వైట్సెల్ ) |
| తెల్లకాగితాలపుస్తకం | n | notebook(నోట్బుక్ ) |
| తెల్లగాచేయు | v | blanch(బ్లాంచ్) |
| తెల్లగాచేయు | v | bleach(బ్లీచ్) |
| తెల్లచక్కెర | n | white sugar(వైట్షుగర్ ) |
| తెల్లచీమ | n | white ant(వైట్యాంట్ ) |
| తెల్లజెండా | n | white flag(వైట్ఫ్లాగ్ ) |
| తెల్లదనం | n | pallor(పాలర్ ) |
| తెల్లని ముల్లంగి వంటి దుంప | n | parsnip(పార్స్నిప్ ) |
| తెల్లని | n | white(వైట్ ) |
| తెల్లనికాంతి | n | white light(వైట్లైట్ ) |
| తెల్లనిమాంసం | n | white meat(వైట్మీట్ ) |
| తెల్లమిరియాలు | n | white pepper(వైట్పెప్పర్ ) |
| తెల్లముఖం | n | paleface(పేల్ఫేస్ ) |
| తెల్లరక్తకణం | n | leucocyte(లుకోసైట్ ) |
| తెల్లరక్తకణం | n | phagocyte(ఫాగోసైట్ ) |
| తేజస్సుగల | a | bright(బ్రైట్) |
| తేడా, ఖాళీస్థలం | n | margin(మార్జిన్ ) |
| తేడా, వ్యత్యాసం, పొంతనలేమి | n | discrepancy(డిస్క్రిపెన్సి ) |
| తేడా, వ్యత్యాసం | n | differential(డిఫరెన్షియల్ ) |
| తేడా | n | difference(డిఫరెన్స్ ) |
| తేడాలుచూపని | a | undifferentiated(డిఫరెన్షియేటెడ్) |
| తేది,సమయంతిరిగినిర్ణయించు | v | reschedule(రీషెడ్యూల్) |
| తేది | n | date(డేట్ ) |
| తేదిగలముద్ర | n | date-stamp(డేట్స్టాంప్ ) |
| తేదినితెలుపుపంక్తి | n | date-line(డేట్లైన్ ) |
| తేదీలేని | a | undated(అన్డేటెడ్) |
| తేనీటిగిన్నె | n | teacup(టీకప్ ) |
| తేనీటిపాత్ర | n | teapot(టీపాట్ ) |
| తేనీటివిరామం | n | tea break(టీబ్రేక్ ) |
| తేనీటిసమయం | n | teatime(టీటైమ్ ) |
| తేనుపు, తేపు | n | eructation(ఎరక్టేషన్ ) |
| తేనె | n | honey(హనీ ) |
| తేనెకలిపిచేసినమద్యం | n | mead(మీడ్ ) |
| తేనెగల | a | honeyed(హనీడ్) |
| తేనెటీగ | n | bee(బీ ) |
| తేనెటీగ | n | honey-bee(హనీబీ ) |
| తేనెటీగలుపెంచువాడు | n | bee-keeper(బీకీపర్ ) |
| తేనెపట్టు | n | apiary(ఎపియరి ) |
| తేనెపట్టు | n | beehive(బీహైవ్ ) |
| తేనెపట్టు | n | honeycomb(హనీకూంబ్ ) |
| తేనెపరిశ్రమ | n | apiculture(అపికల్చర్ ) |
| తేనెమైనం | n | beeswax(బీస్వ్యాక్స్ ) |
| తేనేటిఆకు | n | tea-leaf(టీలీఫ్ ) |
| తేపు. తేనుపు | n | burp(బర్ప్ ) |
| తేపు | n | belch(బెల్చ్ ) |
| తేపుట | v | sputter(స్పట్టర్) |
| తేమ,తడి | n | wet(వెట్ ) |
| తేమ | n | moisture(మాయిస్టర్ ) |
| తేమకలిగించు | v | humidify(హ్యుమిడిఫై) |
| తేమకల్గించు | v | moisturize(మాయిస్టరైజ్) |
| తేమగల | a | humid(హ్యుమిడ్) |
| తేమనుకొలుచుసాధనం | n | hygrometer(హైగ్రోమీటర్ ) |
| తేయాకు, తేనీరు | n | tea(టీ ) |
| తేయాకుపొట్లం | n | tea bag(టీబ్యాగ్ ) |
| తేరుకొను | v | recover(రికవర్) |
| తేలటం | n | floatation(ఫ్లోటేషన్ ) |
| తేలిక | n | light () |
| తేలికగాకాలుట | n | singe(సింగె ) |
| తేలికగాతీసుకొను | a | easygoing(ఈజీగోయింగ్) |
| తేలికగావుండుపైచొక్కా | n | topcoat(టాప్కోట్ ) |
| తేలికచేయు | v | lighten(లైటెన్) |
| తేలికదురద | n | tingle(టింగిల్ ) |
| తేలికబరువుముష్టియుద్థవీరుడు | n | flyweight(ఫ్లయ్వెయిట్ ) |
| తేలికరకంపడవలు | n | canoe(కానో ) |
| తేలికరకంవస్త్రం | n | poplin(పాప్లిన్ ) |
| తేలికరకంవిమానం | n | airship(ఎయిర్షిప్ ) |
| తేలికరకపుమద్యం | n | beer(బీర్ ) |
| తేలికలయతోపాడు, ఆడు | v | lilt(లిల్ట్) |
| తేలికైన, ఉత్సాహంగల | a | buoyant(బయాంట్) |
| తేలికైన, బరువుకాని | n | lightweight(లైట్వెయిట్ ) |
| తేలికైన | a | light(లైట్) |
| తేలికైన | a | wise(వైజ్) |
| తేలియాడటం | n | flotation(ఫ్లోటేషన్ ) |
| తేలియాడు, గాలిలోతేలు | v | levitate(లెవిటేట్) |
| తేలు, తేలియాడు | v | float(ఫ్లోట్) |
| తేలు | n | scorpion(స్కార్పియన్ ) |
| తైలం | n | oil(ఆయిల్ ) |
| తైలచర్మం | n | oilskin(ఆయిల్స్కిన్ ) |
| తైలచిత్రణ | n | oil-paint(ఆయిల్పెయింట్ ) |
| తొంగిచూచు | v | peep(పీప్) |
| తొంగిచూచుకంత | n | peep-hole(పీప్హోల్ ) |
| తొండం,మొండెం | n | trunk(ట్రంక్ ) |
| తొందర, తొందరపాటు | n | hurry(హరి ) |
| తొందరచేయు | v | hasten(హేజెన్) |
| తొందరజేయు | v | rush(రష్) |
| తొందరతోకూడిన | a | hasty(హేస్టీ) |
| తొందరపడి విమర్శించువాడు | n | censorious(సెన్సోరియస్ ) |
| తొంభైతొమ్మిది | n | ninety(నైన్టి ) |
| తొంభైసం.రాల | n | nonagenarian(నానేజిరేనియన్ ) |
| తొక్క,పైపొర | n | rind(రిండ్ ) |
| తొక్కిసలాట | n | stampede(స్టాంపీడ్ ) |
| తొక్కుడుబిళ్లఆట | n | hopscotch(హాప్స్కాచ్ ) |
| తొట్టి | n | tub(టబ్ ) |
| తొట్రుపడు | v | dodder(డాడర్) |
| తొడ | n | thigh(తై ) |
| తొడఎముక | n | thigh-bone(తైబోన్ ) |
| తొడకండరం | n | quadriceps(క్వాడ్రిసెప్స్ ) |
| తొడుగు,కవచం | n | sheath(షీత్ ) |
| తొణకని,ప్రశాంత | a | unflappable(అన్ఫ్ల్యాపబుల్) |
| తొమ్మిదవ | a | ninth(నైన్త్) |
| తొమ్మిది | n | nine(నైన్ ) |
| తొమ్మిదిరెట్లు | n | ninefold(నైన్ఫోల్డ్ ) |
| తొర్రిఅంగిలి | n | cleft palate(క్లెఫ్ట్ప్యాలెట్ ) |
| తొలగించలేని | a | irremovable(ఇర్రిమూవబుల్) |
| తొలగించు, నిషేధించు | v | expatriate(ఎక్స్పాట్రియేట్) |
| తొలగించు,చించివేయు | v | pull-out(పుల్అవుట్) |
| తొలగించు | v | eliminate(ఎలిమినేట్) |
| తొలగించు | v | remove(రిమూవ్) |
| తొలగించువ్యక్తి, పదార్ధం | n | stripper(స్ట్రిప్పర్ ) |
| తొలగింపు, వివరణ | n | clearing(క్లీయరింగ్ ) |
| తొలగింపు,సవరింపు | n | replacement(రీప్లేస్మెంట్ ) |
| తొలగింపు | n | expulsion(ఎక్స్పల్షన్ ) |
| తొలగింపు | n | knockout(నాక్ఔట్ ) |
| తొలగింపు | n | removal(రిమూవల్ ) |
| తొలగింపు | n | suspension(సస్పెన్షన్ ) |
| తొలిఅడుగు | n | first-foot(ఫస్ట్ఫుట్ ) |
| తొలితపాలు | n | first post(ఫస్ట్పోస్ట్ ) |
| తొలిదీపం | n | first light(ఫస్ట్లైట్ ) |
| తొలిదోషి | n | first offender(ఫస్ట్అఫెండర్ ) |
| తొలిఫలం | n | first-fruit(ఫస్ట్ఫ్రూట్ ) |
| తొలిరాత్రి | n | first night(ఫస్ట్నైట్ ) |
| తొలిసారిగా | a.v. | firstly(ఫస్ట్లీ) |
| తొలిసారిగాసృష్టించు | v | concoct(కన్కాక్ట్) |
| తొలిసారిచేసినది | n | maiden(మెయిడెన్ ) |
| తోక | n | tail(టెయిల్ ) |
| తోకఆడించు,ఊపు,కదలించు | v | waggle(వాగిల్) |
| తోకఆడించు | v | wag(వ్యాగ్) |
| తోకగొట్టం | n | tailpipe(టెయిల్పైప్ ) |
| తోకచుక్క | n | comet(కామెట్ ) |
| తోకచుక్క | n | falling star(ఫాలింగ్స్టార్ ) |
| తోకభాగం | n | tailpiece(టెయిల్పీస్ ) |
| తోకలేనికోతి | n | ape(ఏప్ ) |
| తోట | n | garden(గార్డెన్ ) |
| తోటకూర | n | Amaranthus(అమరాంథస్ ) |
| తోటకూరవంటిమొక్క | n | asparagus(అస్పరాగస్ ) |
| తోటమాలి | v | gardener(గార్డెనర్) |
| తోటలయజమాని | n | planter(ప్లాంటర్ ) |
| తోటలోశిలలఏర్పాటు | n | rockery(రాకరీ ) |
| తోడిపెళ్లికూతురు | n | maid of honour(మె. ఆఫానర్) |
| తోడు | n | company () |
| తోడులేని | a | unattended(అన్అటెండెడ్) |
| తోడేలు | n | wolf(ఊల్ఫ్ ) |
| తోపు,వెనకనుంచితోపు | n | shove(షోవ్ ) |
| తోపుడు,లాగుడుబండి | n | trolley(ట్రాలీ ) |
| తోపుడుబండి | n | handcart(హేండ్కార్ట్ ) |
| తోబుట్టువు కూతురు, మేనకోడలు | n | niece(నీస్ ) |
| తోయుటకువాడులోహపుకడ్డీ | n | tow-bar(టోబార్ ) |
| తోరణం | n | swag(శ్వాగ్ ) |
| తోలు | n | leather(లెదర్ ) |
| తోలుఅట్టగల | a | leather-bound(లెదర్బౌండ్) |
| తోలుముక్కకొరడా, చెర్నకోలు | n | thong(థాంగ్ ) |
| తోలురవిక | n | leather-jacket(లెదర్జాకెట్ ) |
| తోలువంటి | a | leathery(లెదరీ) |
| తోలుశుద్ధికర్మగారం | n | tannery(ట్యానరీ ) |
| తోలుశుద్ధిచేయువాడు | n | tanner(ట్యానర్ ) |
| త్యజించు, వదలివేయు | v | abdicate(ఆబ్డికేట్) |
| త్యజించు, విడచిపెట్టు | v | abandon(అబాండన్) |
| త్యాగం | n | sacrifice () |
| త్యాగం | n | sacrifice(శాక్రిఫైస్ ) |
| త్రాసు,కాటా | n | balance(బ్యాలన్స్ ) |
| త్రాసుపాము | n | cobra(కోబ్రా ) |
| త్రిచక్రవాహనం | n | tricycle(ట్రైసైకిల్ ) |
| త్రిభుజం | n | triangle(ట్రయాంగిల్ ) |
| త్రిభుజవిధానం (చిత్రలేఖనం) | n | cubism(క్యూబిజమ్ ) |
| త్రిభుజాకారఇంటివాసం | a | ngable(గేబిల్) |
| త్రిమార్గకూడలి,సంధి | n | T-junction(టి-జంక్షన్ ) |
| త్రిశతాబ్ధివార్షికోత్సవం | n | tercentenary(టెర్సెంటినరీ ) |
| త్రిశూలం | n | trident(ట్రైడెంట్ ) |
| త్రైమాసిక | a | quarterly(క్వార్టర్లీ) |
| త్వరగా,వేగంగా | a | presto(ప్రెస్టో) |
| త్వరగా | a.v. | hotfoot(హాట్ఫుట్) |
| త్వరగా | a | quick(క్విక్) |
| త్వరగాఆవిరగు,త్వరగామారు | a | volatile(వోలటైల్) |
| త్వరగాగడ్డకట్టు | a | quick-freeze(క్విక్ఫ్రీజ్ ) |
| త్వరగాచేయగలమాంసవంటకం | n | minute steak(మినిట్స్టీక్ ) |
| త్వరగాచేసిననాసి,హడావుడిపని | n | quickie(క్వికీ ) |
| త్వరగాదుస్తులువేసుకొను | v | slip-on(స్లిప్ఆన్) |
| త్వరగాపుట్టించు,వృద్ధిచెందించు | v | proliferate(ప్రొలిఫరేట్) |
| త్వరగామండు | a | quick-fire(క్విక్ఫైర్) |
| త్వరలో | a | shortly(షార్ట్లీ) |
| త్వరితఅడుగు | n | quickstep(క్విక్స్టెప్ ) |
| త్వరితఆహారం, చిరుతిళ్లు | n | fast food(ఫాస్ట్ఫుడ్ ) |