తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ట-డ-ఢ
స్వరూపం
| టంకశాల | n | mint(మింట్ ) |
| టకటకయనుట,దడదడఅనుట | v | ticking(టికింగ్) |
| టక్కరి | n | deceiver () |
| టన్ను,వెయ్యికిలోలబరువు | n | tonne(టన్ ) |
| టపాకాయ | n | banger(బ్యాంగర్ ) |
| టపాకాయ | n | firecracker(ఫైర్క్రాకర్ ) |
| టపాసు | n | cracker(క్రాకర్ ) |
| టీకప్పులోతుఫాను | n | storm in a teacup () |
| టీకామందు | n | vaccine(వేక్సిన్ ) |
| టీకామందువేయు | v | inoculate(ఇనాక్యులేట్) |
| టీకాలువేయు | v | vaccinate(వేక్సినేట్) |
| టీతాగుగది | n | tearoom(టీరూమ్ ) |
| టీదుకాణం | n | teashop(టీషాప్ ) |
| టీపాత్ర, వేడిచేయుపాత్ర | n | kettle(కెటిల్ ) |
| టెంకెగలపండు, కాయ | n | stone-fruit(స్టోన్ఫ్రూట్ ) |
| టెంకెవుండుపండు | n | damson(డ్యాంసన్ ) |
| టెన్నిస్ ఆటలో సమాన అంకాలు | n | deuce(డ్యూస్ ) |
| టెన్నిస్బంతి ఆట | n | tennis(టెన్నిస్ ) |
| టెలిఫోను, విద్యుత్పని వాడు | n | linesman(లైన్స్మ్యాన్ ) |
| టెలిఫోను | n | phone(ఫోన్ ) |
| టేకుకలప | n | teak(టీక్ ) |
| టైపుచేయబడిన | a | typewritten(టైప్రిటన్) |
| టైపుచేయువాడు | n | typist(టైపిస్ట్ ) |
| టైపుచేసినసమాచారం | n | typescript(టైప్స్క్రిప్ట్ ) |
| టైపుయంత్రం | n | typewriter(టైప్రైటర్ ) |
| టైపులోఒకమాటదెబ్బ | n | keystroke(కీస్ట్రోక్ ) |
| టొమాటోకలసినఆహరపదార్ధం | n | ketchup(కెచప్ ) |
| టోకువర్తకుడు, బహుఉద్యోగి | n | jobber(జాబర్ ) |
| టోకువ్యాపారం | n | wholesale(హోల్సేల్ ) |
| టోపి, మూత, కప్పునది | n | cap(క్యాప్ ) |
| టోపి, శిరస్త్రాణం | n | headgear(హెడ్గేర్ ) |
| టోపి | n | hat(హ్యాట్ ) |
| టోమోగ్రాఫుతోతీయుఎక్స్జ్-రే | n | tomography(టోమోగ్రఫి ) |
| ట్రిప్ | n | trip () |
| డంబంగా | a | fulsome(ఫుల్సమ్) |
| డంబాలుపలుకు | v | brag(బ్రాగ్) |
| డబ్బా, చిన్నపెట్టె | n | canister(కేనిస్టర్ ) |
| డబ్బా, పెట్టె | n | container(కంటైనర్ ) |
| డబ్బా | n | bin(బిన్ ) |
| డబ్బా | n | can(కెన్ ) |
| డబ్బాతెరచుపరికరం | n | tin-opener(టిన్ఓపెనర్ ) |
| డబ్బాలలోనిల్వచేసిన | a | canned(క్యాన్డ్) |
| డబ్బు, కాగితాలు, నాణెములు | n | monies(మనీస్ ) |
| డబ్బు, వనరులువృధాచేయు | v | squander(స్క్వాండర్) |
| డబ్బు, సంపద | n | pelf(పెల్ఫ్ ) |
| డబ్బు, సరుకుల వాటి నిర్వహణ | n | economy(ఎకానమి ) |
| డబ్బు,మార్గం,పద్ధతి | n | wherewithal(వేర్వితాల్ ) |
| డబ్బు | n | dosh(డోష్ ) |
| డబ్బు | n | finance(ఫైనాన్స్ ) |
| డబ్బు | n | money(మనీ ) |
| డబ్బుఅధికారవిలువ నిర్ణయించు | v | denominate(డినామినేట్) |
| డబ్బుఇచ్చికొనటం | n | cash and carry(క్యాషండ్క్యారీ ) |
| డబ్బుకాగితాలు | n | currency(కరెన్సీ ) |
| డబ్బుకుతగినవిలువ | n | money’s worth(మనీస్వర్త్ ) |
| డబ్బుఖర్చుచేయు | v | outlay(ఔట్లే) |
| డబ్బుగల | a | moneyed(మనీడ్) |
| డబ్బుచెల్లింపు | n | money order(మనీఆర్డర్ ) |
| డబ్బుపెట్టె, గల్లపెట్టె | n | strongbox(స్ట్రాంగ్బాక్స్ ) |
| డబ్బులముంత | n | piggy bank(పిగ్గీబ్యాంక్ ) |
| డబ్బులుసంచి | n | purse(పర్స్ ) |
| డబ్బువుంచుగది | n | strongroom(స్ట్రాంగ్రూమ్ ) |
| డబ్బుసంచులు | n | moneybags(మనీబ్యాగ్స్ ) |
| డస్సిన, బడలిన | a | haggard(హగ్గర్డ్ట్) |
| డాబుసరి | n | show-off(షోఆఫ్ ) |
| డాలరులోపదోభాగం | n | dime(డైమ్ ) |
| డిటోగుర్తులు | n | ditto marks(డిటోమార్క్స్ ) |
| డిసెంబరు | n | December(డిసెంబర్ ) |
| డిస్కోసంగీతం | n | disco music(డిస్కోమ్యూజిక్ ) |
| డిస్క్వాలిఫై.disqualify.v.అనర్హునిగాచేయు | debar( డీబార్) | |
| డీకొనుట, పూర్తినాశనం | n | smash-up(స్మాష్అప్ ) |
| డీలక్స్. Deluxe | n | deluxe () |
| డెంగ్యూజ్వరం | n | dengue(డెంగ్యూ ) |
| డెబ్భై | n | seventy () |
| డెభ్బై | n | seventy(సెవెంటీ ) |
| డేగ | n | falcon(ఫాల్కన్ ) |
| డేగలతోవేట | n | falconry(ఫాల్కన్రీ ) |
| డేమ్.dame.n. అమ్మగారు (గౌరవపదం) | ma’am, madam( మేడమ్) | |
| ఢక్కా, సంగీతవాద్యం, పెద్దడబ్బా | n | drum(డ్రమ్ ) |
| ఢక్కా | n | kettledrum(కెటిల్డ్రమ్ ) |
| ఢక్కాధ్వని | n | drumbeat(డ్రమ్బీట్ ) |
| ఢక్కావాయించువాడు | n | drummer(డ్రమ్మర్ ) |
| ఢీకొట్టు, ఆక్రమించు | v | impinge(ఇంపింజ్) |
| ఢీకొనటం | n | collision(కొలిషన్ ) |
| ఢీకొను | v | bump(బంప్) |
| ఢీకొను | v | collide(కొలైడ్) |